48 గంటల రైతు దీక్షలో కూర్చొన్న జగన్

37 Comments

Filed under Uncategorized

37 responses to “48 గంటల రైతు దీక్షలో కూర్చొన్న జగన్

 1. Ram

  Make in India – A critical examination of an economic strategy

  Click to access 14193164424.pdf

  (some references to IT in Hyd and ill-effects)

 2. CV Reddy

  తుగ్లక్ పాలన
  30 కోట్లు ఖర్చు పెట్టి ప్రమాణస్వీకారం,ప్రత్యెక విమానాల్లో జిల్లాల పర్యటనలు, కోట్లు కుమ్మరించి యోగాలు.
  (వెనకయ్య నాయుడు ప్రకారం 10 లక్షల కోట్లు అవసరమయ్యే) 13 స్మార్ట్ సిటీలు , 13 ఎయిర్ పోర్ట్ లు, 3 మెగా సిటీలు , నీళ్ళు ఉన్న లేకపోయినా సీ పోర్ట్ లు
  ఇంకో వైపు హుండీలు, జీతాలకు డబ్బుల్లేవ్ డైలాగ్ లు
  ప్రపంచానికే పిచ్చెకించే పాఠాలు చెప్పిన అనుభవం, మాట్లాడితే MA ఎకనామిక్స్ అంటూ కోతలు

 3. Kula mathalaku athitham ga ……………Praja poratam
  No make up on his face …no wig on his head ..
  Just words straight from the Heart.

 4. CV Reddy

  రాయలసీమ అభివృద్ధిని బాబు మరిచిపోయారు-సిపిఎం గఫూర్
  (మరి అక్కడ బాబు కులస్తులు తక్కువ కదా సర్ , అందుకని అభివృద్ధి అంతా కృష్ణ -గుంటూర్ లోనే)

 5. CV Reddy

  ఖాళీగా ఉండడం వలెనే జగన్ 2 రోజుల రైతు దీక్ష-మంత్రులు
  (మరి ఎంత ఖాళీగా లేకపోతె 3 రోజుల పాటు ముక్కు మూసుకొని యోగా క్లాసుల్లో పాల్గొంటున్నాడు కొంగ బాబు ?)

  జపం జపం జపం కొంగ జపం
  పచ్చని పంట భూములు లాక్కొని , పంటలు తగలపెట్టించి ఇప్పుడు కోట్లు పోసి యోగా గురు చేత పచ్చదనం కోసం మొక్కలు నాటిస్తాడట కొంగ బాబు
  చెట్టు మీద కొంగారా, చంద్రబాబు దొంగరా అన్న BJP కార్యకర్తల స్లోగన్ గుర్తుకు వస్తోంది
  ఈ కాంట్రాక్టు లో ఎంత నొక్కేస్తున్నారు నిప్పు నారా బాబూ ?

 6. CV Reddy

  ఖాళీగా ఉండడం వలెనే జగన్ 2 రోజుల దీక్ష-మంత్రులు
  మరి ఎంత ఖాళీగా లేకపోతె 3 రోజుల పాటు ముక్కు మూసుకొని యోగా క్లాసుల్లో పాల్గొంటున్నాడు బాబు ?

  జపం జపం జపం కొంగ జపం
  పచ్చని పంట భూములు లాక్కొని , పంటలు తగలపెట్టించి ఇప్పుడు కోట్లు పోసి యోగా గురు చేత పచ్చదనం కోసం మొక్కలు నాటిస్తాడట అబద్దాల బాబు

  ఈ కాంట్రాక్టు లో ఎంత నొక్కేస్తున్నారు బాబు గారూ?

  • Ram

   అక్కడ పొలిమేరలలో నిలబడి చుస్తే.. వరి చేను, పసుపు పంట, కరివేపాకు తోట, ఆకు కూరలు, పూల తోటలు, కను చూపు మేరలో కిలోమీటర్ల తరబడి పచ్చగా ఆహ్లాదంగా ఉంటుంది. 33% జగ్గీ కి ఇచ్చే బదులు, ఉన్న పంటలు అలానే ఉంచి, రైతులనే మామిడి తోటలు సపోటా తోటలు వేయించి, సాగు భూమి, పరిపాలన భవనాలు, యంత్రాలు అన్నీ పక్క పక్కనే ఎందుకు ఉండ కూడదు. Why cannot Administration / IT/ITES Agriculture / Manufacturing / Media /Education Institutes co-exist. A first of its kind in the world.

 7. CV Reddy

  హుదుద్ తుపాను విరాళాల దాతల వివరాలు రహస్యం అంటున్న నిప్పు నారా బాబు అండ్ కో
  (ఇందులో కూడా నొక్కేసారన్నమాట )
  129 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని చెప్పిన రెవెన్యూ శాఖ వివరాలు వెల్లడించడం లేదు కాని ఒడిషా ప్రభుత్వం అన్ని వివరాలు వెబ్ సైట్ లో పెట్టింది

  విశాఖకు చెందిన దాలి నాయుడు అనే సమాచార హక్కు కార్యకర్త విశాఖ ఎదుర్కున్న తుపాను వల్ల జరిగిన నష్టానికి సాయపడేందుకుగాను ఎంత విరాళం వచ్చింది?ఎవరెవరు ఇచ్చారు అని సమాచారం అడిగారు.
  కాని గాలి కబుర్లు చెప్పే నాయిడు ప్రభుత్వం వివరాలు బయటపెట్టడానికి నిరాకరించింది నిప్పు ప్రభుత్వం

  http://kommineni.info/articles/dailyarticles/content_20150201_3.php?p=1422763380902

 8. Vikram

  ఆంధ్ర ,తెలంగాణా లో ఎక్కడ చూసినా స్వైన్ ఫ్లూ కేసు లు నమోదు అవుతున్నాయి.. అందరు వాక్సిన్ వేసుకోండి , చుట్టూ పక్కల వారికి కూడా అవగాహన పెంచండి .. ఆయుర్వేదం మందు లు కూడా దొరుకుతున్నాయని విన్నాను.. ముందే జాగ్రత్త పడండి..

  నోట్: స్వైన్ ఫ్లూ వాక్సిన్ వేసుకున్న 1 నెల తరువాత పని చేస్తుంది.. ఆ పై 6 నెలల వరకు పని చేస్తుంది..

 9. Ram

  మేం సాప్ట్‌వేర్ ఇంజినీర్లమైనా రైతు బిడ్డలం..
  http://www.sakshi.com/video/news/software-engineers-supported-ys-jagan-rythu-deeksha-26046

  Hope there is more focus on non-agrarian, urban sectors from team ycp

 10. “Pillanicchina mamani mosam chesina Babu ki ….Telugu prajalanu mosam cheyatam oka lekka”?? ……Laxmi Parvathi.

  http://www.sakshi.com/news/andhra-pradesh/farmer-launches-fast-ysr-congress-mlas-208744?pfrom=home-top-story

 11. Pulivendula Puli biddala ……
  Chedhrani Athmavishwasam ……..Aluperagani Praja Poratam.

 12. Ram

  తుళ్లూరుకు యూరియా కట్
  Any takers to do a Urea Satyagraha.. transporting urea to Tulluru to help distressed farmers

  • Anand

   Excellent idea Ram garu I wish ysrcp uses it..

  • Ram

   నాకంత రాజకీయ జ్ఞానం లేదు అన్నా. ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి తెలంగాణా రాయలసీమ కోస్తా తెలుగు వాడు తుళ్ళూరు చుట్టుపక్కల రైతులకు, రైతు కూలీలకు సంగీభావం తెలిపి, వెంట అండగా ఉండాలి. నేడు ఇక్కడ జరుగుతున్నది అభివృద్ధి పేరుతొ ఇంకో ఊరిలో జరగదని లేదు.

   ఆశలకు పోయి తరతరాలుగా వస్తున్న స్తిరాస్తి వ్యవసాయ భూమిని కోల్పోకూడదు. రేపు రిసెషన్ వచ్చి ఐటీ ఉద్యోగాలు పొతే, లేదా కరువు వస్తే, లేదా ఆర్ధిక వ్యవస్థ విచ్చిన్నమైతే పడిపోతే, బ్రతకడానికి కావాల్సింది భగవంతుడు ఇచ్చిన అన్నం పెట్టే భూమి.

   • కొస్తా అంధ్ర బలం, ఆధారం వ్యవసాయం. దాన్ని వాస్తు పిచ్చితోనో మరిదేనితోనో నాశనం చేస్తున్నాడు. కేంద్రం కూడా చోద్యం చూస్తుండటం ఆశ్చర్యంగా ఉంది.

   • Ram

    రెండు – ఎగువ, దిగువ – ప్రభుత్వాలు హ్యాండ్ ఇన్ గ్లోవ్. T ఇచ్చిందే ఏపీ లో వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ ని యాంత్రిక ఆర్ధిక వ్యవస్థగా మార్చడానికి. ఏ మానవ కృత్రిమ వ్యవస్థ మీద ఆధారపడని వ్యవసాయ వెన్నెముక విరగ కొట్టడమే ఉద్దేశం. wbకి ఇచ్చిన మాట అయ్యి ఉండొచ్చు, రియల్ దందా అయ్యి ఉండొచ్చు. నదికి ఎగువ ప్రాంతం లో ఈ ఆగం చేస్తే కమ్మ వాళ్ళు చెప్పులతో కొడతారు, అందుకే, నది దిగువ రెడ్లను, కాపులను బకరాలు చేస్తున్నారు. వాస్తు పిచ్చి కాదు.

   • Ram

    రేపు ఏ భూమిలో ఏమి పండించాలో ఏమి పండించకూడదో ఆగ్రి సైన్స్ పేరు మీద నీరు లభ్యత మీద కామర్స్ మీద అని రూల్ తెస్తే? (Below may be the vision.. AP CM may be working towards, post meeting with Swaminathan last year):


    India needs special agricultural zones: Swaminathan
    Visakhapatnam, January 04, 2008

    If special export zones or special economic zones (SEZs) can be set up for promoting manufacturing and services sectors, why not special agricultural zones (SAZs) for the crisis-ridden farm sector to boost food production, asks renowned scientist MS Swaminathan.

    The million dollar question was raised Thursday by the father of the first green revolution in India decades ago, at the ongoing 95th Indian Science Congress (ISC) in this port city.

    “Let the centre take the initiative to set up such SAZs in partnership with state governments, especially in the distressed states of Maharashtra, Andhra Pradesh, Karnataka and Kerala where hundreds of farmers have committed suicide due to debt burden and poor returns from low-yields.

    “There is an urgent need for integrated development in the farm sector. The government should make a beginning to develop SAZs in the 33 drought-prone districts identified in these states,” Swaminathan told IANS on the sidelines of the five-day event.

    Explaining the agrarian crisis gripping the country and the growing income disparity between the rural and urban populace, Swaminathan said he was saddened by the plight of the present-day farmers, particularly small and marginal ones, holding an acre or two of land, mostly in un-irrigated areas.

    “Unlike in the 1960s and 1970s, when the first green revolution was ushered in, present generation farmers are a pessimist lot. They are cynical and diffident about the way politicians and governments deal with them. They are no longer enthused to take to farming seriously.

    “When the first green revolution was launched, it was carried out like a symphony in unison by scientists, policy makers, state agriculture departments, marketing agencies and farmers.

    “Over the years, with the monstrous growth of the administration and multiple ministries handling farm issues at the centre and state levels, the delivery mechanism has collapsed. As a result, implementation of various agricultural policies remained on paper,” Swaminathan lamented.

    On the prospect of ushering in a second green revolution as advocated by the prime minister in his Science Congress inaugural address Thursday, Swaminathan said more than technology and government support, there was a need to empower panchayats and to give greater importance to women in farming activities.

    “The integrated approach towards setting up SAZs should not only include all farm-related schemes, but also panchayats and women members. They must be empowered to decide which crop to grow, what seeds to use, whether they should take to organic farming or use chemicals, whom to sell to and at what price.

    “On the government side, its administrative machinery should provide services, techno-infrastructure and access to market, while scientists and agricultural universities should step in with technology and tools,” he said.

    The National Farmers’ Commission chairman feels SAZs will help bring about a revolution in small farm management, with national and state-level land use advisory services based on meteorological, ecological and marketing factors.

    “As in the case of exporters and industries, we need to encourage farmers to grow more by offering incentives such as smart cards to those who sell their produce to the government, vital inputs to go in for multiple or diverse crops and direct access to markets without middlemen so as to make them a part of the inclusive growth process,” said Swaminathan, a 1971 Ramon Magasaysay award winner.

    In the context of climate change and global warming, the Rajya Sabha member favoured organic farming and green agriculture with integrated pest management, nutrient supply and natural resource management to herald an “evergreen revolution” in the Indian farming sector.

    “While the contribution of manufacturing and services to the GDP growth is laudable, it is still the farm sector that provides the largest employment in the sub-continent. About 640 million people across the countryside depend on agriculture for their livelihood.

    “Jobless growth in the industry and stagnant farm growth will lead to social unrest, as witnessed in many states such as Bihar, Jharkhand, Chhattisgarh, Orissa and Andhra Pradesh where Maoists are spreading their tentacles.

    “What will these rural people do when they are away from their farmlands during the off-season in the absence of jobs or alternative livelihood? Agricultural crisis will force the farmers to sell their lands to industries and migrate to cities, creating slums and severe stress on civic amenities,” Swaminathan said.

 13. CV Reddy

  బంధుమిత్రులు:మా బాబు గారు నిద్రలో కూడా ఒకటే కలవరింతలు, తణుకు తణుకు అని.కోట్లు పోసి యోగా చేసిన తగ్గడం లేదు,మందేదైనా ఇవ్వండి డాక్టర్.
  డాక్టర్: దీనికి మందు లేదు, జగన్ దీక్ష మానేస్తే కాని ఈ తణుకు వణుకు తగ్గదు

 14. CV Reddy

  ఎమ్బీయస్‌ : ఆశాజీవి అంటే..?
  http://telugu.greatandhra.com/articles/mbs/mbsaasajeevi-ante-59292.html

 15. Veeru andharu ….Mukaniki make up vesukunna…….Kulanni addam pettukoni kotlu dochukoledhu ??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s