Tanuku: The two-day deeksha of YSRCP chief Y S Jaganmohan Reddy ended on Sunday with massive crowds thronging the deeksha venue at Tanuku in West Godavari. While addressing the gathering, Jagan launched a broadside on Andhra Pradesh Chief Miniser N Chandrababu Naidu for backtracking on his election promises. He accused Naidu of betraying promises made to farmers and DWCRA women.
The people came from the rural interiors of twin Godavari districts to express their anger at the non-waiver of crop and DWCRA loans.
Addressing a large number of people, the YSRCP chief asked if their loans were waived, the gathering at the venue were on their toes and replied in a deafening ‘NO’. Then he asked the crowd whether the gold they had pledged in the banks come back to them . The reply was again a deafening NO.
His next question was – Did you get new loans this time? NO again.
Can Chandrababu Naidu ever speak truth? In answer, the people roared again saying NO.
He concluded the speech by saying YSRCP would continue to wage a relentless battle to make the government see reason. He said the party will bring the state to a halt if the government does not pay heed.
Jagan said Naidu was not admitting that there were farmers’ suicides in the State. He was afraid to admit that several farmers had committed suicide because the government was forced to give ex gratia to the members of the bereaved families.
Nadhulu , Pacchati polalu , neeru …..Dochukuna variki Dochukunnantha ??
No wonder Bezawada is the earthquake zone ? May be for humans to pay the price one day for their sins ??
http://www.sakshi.com/news/andhra-pradesh/lands-occupied-besides-krishna-river-coast-209584?pfrom=home-top-story
http://www.sakshi.com/news/telangana/hyderabad-is-not-in-good-condition-says-kcr-209573?pfrom=home-top-story
Sorry…….I speak only before the elections and act the rest of my time ??
http://www.sakshi.com/news/andhra-pradesh/pawan-kalyan-fight-for-fomers-209598?pfrom=home-top-story
India’s Food Security Threatened by Groundwater Depletion
http://voices.nationalgeographic.com/2015/02/03/indias-food-security-threatened-by-groundwater-depletion/
“In addition to the breadbasket states of Punjab and Haryana in the northwest, groundwater levels are falling extensively in Andhra Pradesh, Gujarat, Maharashtra, Rajasthan and Tamil Nadu”
… And our own people are destroying crop fields that are not dependent on ground water…
కామెడీ హీరో శివాజీ చౌదరి కామెడీ!
(ఆడు మనోడు అయితే ఓకే, అంతా కుల మహిమ)
మొన్న బస్సు మనుషులమీడకి వెళ్లి ఒకరిద్దరు చనిపోయారు (విచారకరం). దానికి కారణం నారాయణ విద్యా సంస్థల బస్సు జగన్ దీక్షలకు మనుషులను తీసుకెళుతూ , ఆ బస్సు డ్రైవర్ తప్పిదము వలనో మరే కారణం చేతో దూసుకేల్లడం వలన ఒకరిద్దరు చనిపోయారు, బాధాకరమే కానీ దానికి జగన్ ఎలా బాధ్యుడు అవుతారు?
ఈ విషయం పై బాబు చానళ్ళు TV9, ABN చర్చ పెట్టి కామెడీ హీరో శివాజీ చౌదరి ని పిలిస్తే జగన్ మీద విరుచుకుపడ్డాడట ఈ శివాజీ. నేను చూడలేదు కానీ చూసిన మిత్రులు చెప్పారు
ఈ చావులకి కారణం జగన్ అని చెప్పాడట .అతని విచక్షనకే వదిలిపెడదాం.
మరి మొన్న అనంతపురం లో చౌదరి అనే కాంట్రాక్టర్ వలన బస్సు కూలిపోయి 23 మంది చనిపోయారు కదా దానికి ఆ చౌదరి, బాబు కారణం కాదా మరి ?
మరి ఈ చర్చ ఆ చానళ్ళు పెట్టవు,, ఈ కామెడీ చౌదరి ఒక్క మాట అనడు ఆ కాంట్రాక్టర్ ను, బాబు ను. అంతా కుల మహిమ మరి!
http://kammasworld.blogspot.in/2010/12/kamma-cine-heros_13.html
నోట్:దయచేసి ఎవరూ బూతులు వాడకండి, మీ అభిప్రాయాన్ని సూటిగా , హుందాగా మంచి భాష లో చెప్పండి.లేకపోతె మనకు పచ్చ తమ్ముళ్ళకు తేడా లేకుండా పోతుంది.
“Mana vallu Paccha ga vunta chalu …Migatha vallu atla chastha manaku andhuku ” ??…..Asalu veeru mundhu puttara ….Lekha veeri Kulam mundhu puttindha ?? I wonder whether the Ethical centre in their brains have been replaced by a Fanatic centre ??
And that too they claim to be educated !!!
Chee….chee….kondhari brathuku .
Antha ghatu ………….prema yo ??
http://www.greatandhra.com/politics/gossip/how-naidu-brothers-cheated-telugu-people-63624.html
What is the difference between fanatics in AP and ISIS ??
http://www.ndtv.com/world-news/islamic-state-claims-to-have-burned-jordanian-pilot-alive-video-736770?pfrom=home-lateststories
గోతికాడ నక్కలలాగ కాచుకొని కూర్చుంటారు, వాళ్ళకి ఒకచిన్న సాకు కోసం ఎదురుచూస్తుంటారు.మన వాళ్ళకి ఈ తెలివి ఎక్కడ ఉంది?
ఈ నాయుడు బ్రదర్స్ మహా స్మార్ట్ గురూ !
చంద్రబాబు నాయుడు, వెనకయ్య నాయుడు పార్టీలు ఏదైనా కలిసికట్టుగా పని చేస్తారు.
మనసంతా నువ్వే , నా మనసంతా నువ్వే అనే పాట బహుశా వీరిని చూసే వ్రాసినట్టున్నారు!
ఎన్నికల సభల్లో బాబు తో పాటు పాల్గొన్న వెనకయ్య నాయుడు రాష్ట్రానికి 15 సం ప్రత్యెక ప్రతిపత్తి తెస్తాం అన్నాడు.జాబు రావాలంటే బాబు రావాలి , రుణమాఫీ కావాలంటే బాబు రావాలి అన్నాడు అలా బాబు అడుగులకు మడుగులోత్తాడు.
కట్ చేస్తే ఎన్నికలయ్యాక రుణమాఫీ అంటే అభివృద్ధి మాఫీ, అల్ ఫ్రీ అంటే పంచె కూడా మిగలదు, ప్రత్యెక ప్రతిపత్తి అంటే మిగితా రాష్ట్రాలు ఒప్పుకోవు అని చల్లగా చావు కబుర్లు చెబుతున్నాడు వెనకయ్య నాయుడు
బాబు CM అయిన వెంటనే రాజధాని విజయవాడ- గుంటూర్ ,విజయవాడ- గుంటూర్ అని బస్ కండక్టర్ కంటే ఎక్కువగా అరిచాడు ఈ వెనకయ్య నాయుడు
బాబు ను ఎలాగైనా CM చెయ్యాలి అనే పని అయిపోయిందిగా, ఇంక ప్రజలతో పనేంటి?
పని అయ్యాక బోడి మల్లన్న అంటే ఇదేనేమో
చంద్ర బాబు నాయుడు ను ,ఏ BJP సామాన్య కార్యకర్త కూడా పొగడని విధంగా పొగుడుతాడు ఈ వెనకయ్య నాయుడు , అంత అభిమానం !
టోటల్ గా బాబు తన మాట వెనకయ్య నోట అనిపిస్తాడు అని టాక్
మంత్రుల పని తీరుపై బాబు అసంతృప్తి
(మరి ఉదయం లేస్తే స్మార్ట్ గవర్నెన్స్ అని ఓ డప్పు కొడతారుగా ?)
ఇంతకుముందు బాబు CM గా ఉన్న 9 సం కాలములో కూడా అధికారులపై అసంతృప్తి,మంత్రులపై అసంతృప్తి అని అను కుల మీడియా ఈనాడు, జ్యోతి లో రాయించుకోనేవాడు , ఆ విధంగా తానొక్కడినే పని చేస్తున్నాను, మిగితా వారంతా పనిచేయడం లేదు అనే కలర్ ఇచ్చేవాడు ఈ అబద్దాల నాయుడు
ఇప్పుడు మంత్రి వర్గం లో దాదాపు 3 వ వంతు మంది బాబు కులస్తులే, పోనీ పనిచేయని వారిని
తీస్తాడా అంటే లేదు. ఉత్తుత్తినే అయన అరవడం, కుల మీడియా తాటికాయంత అక్షరాలతో వ్రాయడం, అబ్బో బాబు ఎంత బాగా పనిచేస్తున్నదో, మిగితా వారే సహకరించడం లేదు అని ప్రజలు అనుకోవాలి అని కుయ్యా ప్లాన్ ,ఇలాంటి కుయ్యా ప్లానులు ఇప్పుడు పనిచేయవు బాబూ!
…ISB professors will, meanwhile, participate in the on-going Isha Foundation’s programme on Inner Engineering on the last day i.e. January 31. “Isha-ISB group will work on efforts to collaborate management techniques with spirituality and government mechanisms to involve people and work on innovative ways to make people the ultimate beneficiaries of the government’s missions and campaigns,” the government clarified….
Can anyone sane soul explain what the above jargon means? When you cannot convince, confuse seems to be the method chosen by Govt.
As the old adage goes.. ‘Any fool can make something complicated. It takes a genius to make it simple’.
‘Any intelligent fool can make things bigger, more complex, and more violent. It takes a touch of genius – and a lot of courage – to move in the opposite direction.’ -Albert Einstein
One can easily remember and compare late Dr YSRR’s simple words with these morons, masked as leaders, cheating and robbing public resources in the name of social service.
India’s Medicine Man:
How a visionary put Indian pharma on the drug discovery map
http://www.businessworld.in/news/books/extracts/india%E2%80%99s-medicine-man/1723840/page-1.html
businessworld.in/news/extracts/india%E2%80%99s-medicine-man/1723840/page-2.html
“Failures happen more often than not in drug discovery, and every failure is an occasion for reflection. Every time I reflected, my resolve to pursue the quest for the discovery of new drugs only strengthened. …Though a new drug discovered by Dr. Reddy’s has not yet been commercialized, our discovery efforts have not gone in vain. The discovery and licensing of ragaglitazar was a defining moment in my life. It was a validation of our scientific capabilities. Novo Nordisk is a world leader in diabetes and they would not have licensed a molecule and paid good money for it if they had not believed in its potential to be a useful treatment. It was a scientific milestone for the pharmaceutical industry in the country for it established that India could discover a first-in-class compound.” — Dr Kallam Anji Reddy
Wishing team YCP similar future success, for all the strong foundation they are putting now.
‘నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వం ధర్మం, అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు’ – Dr. YSRR
ఓటమి నుండి వై ఎస్ మరియు జగన్ అభిమానులు బయటికి రావాలి…ప్రాంతీయ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ప్రతిపక్షం లో నిలదొక్కుకోవడం కొంచెం కష్టమే.. ముఖ్యం గా 4 ఏండ్లు తట్టుకోవాలంటే కొంచెం కష్టమైన పనే.. కాని ఈసారి తెదేపా కోరలు తీసేసిన పాము..కాబట్టి తెదేపా నాయకుల దోపిడీ ని , అధికార దుర్వినియోగాన్ని వివిధ మార్గాల ద్వారా ఎండగట్టండి..
బాబు కాని కెసిఆర్ కానీ చేసిందేమీ లేదు అని పరోక్షంగా చెప్పిన BJP నేత కిషన్ రెడ్డి
స్మార్ట్ సిటీ, స్మార్ట్ గవర్నెన్స్ అంటూ స్మార్ట్ గా మోసం చేస్తున్న కోతల రా(నా)యుదు
అవును మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా మరి !
Yes dramoji started this type of language.
ఎట్టెట్టా? మనోడైతే ఓకేనా?
వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజా చౌదరికి మిగితా MP లను కాదని కేంద్ర మంత్రి పదవా?
పాపం, బక్కచిక్కిన పేద రైతులు ఋణం తీసుకొంటే ఆ రూల్ ఈ రూల్ అంటూ, దొంగ రైతులు అంటూ అనర్హులను చేస్తారా?
బ్లాగ్ లో గోదావరి జిల్లాల వారు ఎవరైనా ఉంటె జన దీక్ష మీద జనాల ఫీడ్ బ్యాక్ ఎలా ఉందొ కొంచెం చెప్పండి.. ప్రభుత్వ వ్యతిరేకత అయితే కనపడుతోంది..
కులపిచ్చి పీక్ లో ఉంటె వయసు, సంస్కారం కూడా మరిచిపోతారా?
జగన్ మాటలు చూస్తుంటే జగన్ ‘గారు’ అని పిలవకుండా, జగన్ ‘గాడు’ అని పిలవాలనిపిస్తుంది – NTVకొమ్మినేని రుణమాఫీ చర్చలో రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబ రావు చౌదరి జగన్ ను ఉద్దేశించి అన్న మాటలు
ఆ వయసులో ఇలా ఎలా మాట్లాడుతారో కదా?
రోజూ బాబు చెప్పే అబద్దాలు వింటూ కూడా బాబు ‘గారు’ అని జగన్ అనడం లేదా?
కొమ్మినేని గారు అలా మాట్లాడకూడదు అని కుటుంబ రావు చౌదరి కి చెప్పారు
ఈ కుటుంబ రావు గా* ఎన్నికల ముందు ఏమి దబాయించాడు లే రుణ మాఫీ చేస్తాం.. మా బాబు పెద్ద అడ్మినిస్ట్రేటర్ .. అబ్బో ఒకటా రెండా.. ఇపుడు ఏమో ఇలా … జగన్ అబద్ధాలు చెబుతుంటే మీ ప్రభుత్వం ఏమి చేస్తోంది.. అంత చేతకానిదా … అస్సలే 10 ,12 మీడియా సంస్థలు మీ చేతుల్లో నే ఉన్నాయి కదా.. లక్ష ఋణం ఉంటె రెండు లక్షలు మాఫీ చేసినాము అని చెప్పండి.. ఎవడు వద్దు అంటున్నాడు ..
నాకు తెలిసి ఈ దుర్భాషల-ఆట మొదలెట్టిన ప్రధముడు డ్రామారావ్. హుందాగా ఉండాల్సిన రాజకీయ ప్రసంగాలు ఆ నాటి నుంచే పక్క ద్రోవ పట్టాయి.