AAP sweeps Delhi, BJP decimated, Cong 0

27 Comments

Filed under Uncategorized

27 responses to “AAP sweeps Delhi, BJP decimated, Cong 0

  1. Open question to JP Chowdary garu ……

    Dr Mitra who came from a family (Puchalapalli Sundarayya, who fought all his life against caste system ) left your party because he was fed up with your caste fanatism ?
    Yes / No ???

    http://www.greatandhra.com/politics/gossip/opinion-jps-double-standards-63834.html

    Educated ? Doctor ?? IAS ??? What did we learn ??
    And what are we practising ?????

  2. Whatever happens elsewhere ….

    It is so nice to see comments from some ethical minds here .
    Keep the spirit going .
    We need a lot more hands to pluck the Weed destroying the grass in AP.

  3. Vikram

    I dont know why YSRCP fans are showing positive gestures in social media about AAP’s win.. Till now BJP is not yielding to any kind of pressures/demands from its allies including TDP…If BJP changes strategy in Andhrapradesh … ultimately it is going to damage YSRCP only..

    • Vikram

      2 రోజుల కిందట రాధాకృష్ణ తన కొత్త పలుకు(కుచేల కష్టాలు కుబేర వరాలు .. ) లో ఇలా సెలవిచాడు.. ఆంద్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కేంద్రం తో గొడవ ఎందుకు అని చంద్రబాబు కేంద్రాన్ని ఏమి డిమాండ్ చేయలేని పరిస్థితి లో ఉన్నాడంట.. జగన్ కు కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రం తో లాలూచి పడి కేంద్రాన్ని ఏమి అనడం లేదంట. .. ఆంధ్ర ప్రజల ఆగ్రహం ఇపుడు భాజపా పైన ఉంది అంట.. మరి భాజపా మిత్ర పక్షమైన తెదేపా పైన మాత్రం ప్రేమ ఒలకపొస్తున్నారు అంట ఆంధ్ర ప్రజలు..

      వీడి తాపత్రయం ఏంటి జగన్ కేంద్రం తో పెట్టుకుంటే కేసులు జగన్ కు చుడతారు.. ఆంధ్ర లో భాజపా ని భ్రష్టు పట్టించేందుకు ఎలాగు కుల పెద్ద ఉన్నాడు .. మల్లి 2019 లో కూడా వీడికి నచినోల్లకే అధికారం వచ్చేలా చూడడం..ఇదే రాధాకృష్ణ మోడీ ని ఎన్నికలకు ముందు ఏమి మోసాడు లే..ఇపుడు బోడి ఐపోయాడేమో…

      కాంగ్రెస్ కేంద్రం లో అధికారం లో ఉన్నన్నాళ్ళు తెలుగు వాడి ఆత్మ గౌరవం గుర్తుకు వచ్చే పచ పత్రికలకు ..ఇపుడు మోడీ బాబు ని బొంత పురుగుని చూసినట్లు చూస్తున్నాడు.. అయినా కూడా ఆత్మ గౌరవం గుర్తుకు రాదు…విజయమ్మ కు సోనియా appoitment ఇవ్వలేదు అని సునకానందం పొందినోల్లు ఈరోజు మోడీ వేసే చిల్లర వేరుకునే బాబు ని చూసి నవరంధ్రాల ద్వారా ఏడవండి..

      • Ravi

        Thats ok Vikram. Even if BJP favours AP, I have full confidence that CBN tries to promote his henchmen and in process will screw the normal people. But why to think negative on our state. The quality that a politican need is patience for right opportunity. Please be patience on the events.

        • Vikram

          స్టేట్ గురించి నేనెప్పుడు నెగటివ్ గా ఆలోచించలేదు అండి…ఇదే బ్లాగ్ లో నేను మోడీ ని విమర్శిస్తూ (ఆంధ్ర కు ఆర్ధిక సాయం విషయం లో ) కూడా రాసాను .. వై యస్ సి ఎం గా ఉన్నప్పుడు చీటికి మాటికి వై ఎస్ పైన రాసిన వ్యతిరేక కథనాలకు (కేంద్రం పై ఒత్తిడి విషయం లో )ఇపుడు పోల్చి చూస్తున్నా అంతే..

  4. CV Reddy

    మోడీ దగ్గర మార్కులు కొట్టేయడానికి వాస్తు పండిట్ లను పంపనున్న ఇద్దరు చంద్రులు

  5. CVR Murthy

    The importance and role of cadre and their contribution. Need to interact with cadre, motivate them and inspire them is the lesson for YSRCP from Delhi AAP win. Simple life and image helps.

  6. CV Reddy

    బాప్ రే ఆప్, కాంగ్రెస్ లో కలకలం , కమలానికి కషాయం , మోడీ కి మూడు !

  7. Ram

    రాజకీయాలను పక్కన పెట్టి.. పక్షపాతం లేని మనసుతో చుసిన ఎవరికైనా సులువుగా అర్ధం అవ్తుంది.. ఆనాటి ప్రజల పక్షాన్న నిలిచిన నాయకుడికి – నేటి అప్రజాస్వామిక నీతి లేని శ్యాసనాలకి

  8. CV Reddy

    దేశం లో ఎవరు గెలిచినా అవినీతికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు అనే మన నిప్పు మాట్లాడడం లేదు, ఎందుకు చెప్మా?అంటే కేసులు ఓపెన్ చేసి కుల్లబోడిచి, బొక్కలో వేస్తారని భయమా?
    ఈయన్ని10 సం మడతెట్టి మూలాన కూర్చోపెట్టారు కదా ,మరి ఈయన అవినీతిని భరించలేకే కదా అంటే మాత్రం సౌండ్ ఉండదు!
    వినేవాడు VP అయితే సెప్పే వాడు మన సెంద్రమే సుమీ !

  9. CV Reddy

    నన్ను ఒబామా కు పరిచయం చేయనందుకే ఈ ఓటమి అంటున్న వెన్నుపోటు నాయుడు

  10. CV Reddy

    అతను AK 47 కాదు,AK 67 -అదీ గెలుపంటే బాబూ!
    అంతేకాని మోడీ, పవన్ ల గడ్డాలు, కాళ్ళు పట్టుకొని, రుణమాఫీ లాంటి దొంగ హామీలతో,
    కుల మీడియా వెంట్రిలాక్విజం తో అత్తెసరు మార్కులతో గెలవడం కాదు!
    గుంపులు గుంపులుగా ఒక్కడి మీదికి వెళ్ళడం కూడా ఒక గెలుపేనా?

  11. CV Reddy

    సొనియమ్మ బొమ్మ చాలు, కాంగ్రెస్ గెలవడానికి అన్న మా కామెడీ హీరో వీర హనుమాన్ ఎక్కడ ?

  12. CV Reddy

    అంబానీ పార్టీలపై ఆమ్ ఆద్మీ గెలుపు(AAPకు10 సీట్లు కూడా రావు-ఈనాడు రామోజీ)

  13. CV Reddy

    కేజ్రీవాల్ క్రేజ్ -Congress కు సున్నా, BJP కి ప్రతిపక్ష హోదా సున్నా!

  14. CV Reddy

    డిల్లీ ని ఊడ్చేసిన సామాన్యుడు-స్మార్ట్ గా సమాధానం చెప్పిన డిల్లి వోటర్స్
    కాంగ్రెస్ కు పెద్ద సున్న , పిచ్చ హాపీగా ఉంది నాకు.
    ఒంటెద్దు పోకడలు వద్దని మోడీ ని హెచ్చరించిన ప్రజలు
    ఎన్నికలు జరిగితే మన కోతల రా(నా)యుడి పరిస్థితి ఏంటో?
    ఈ ఎన్నికలు పరోక్షంగా నాయడు బ్రదర్స్ కు గుణపాఠం
    ఇప్పటికైనా లోక్ సత్తా JP చౌదరి లాంటి వారు కళ్ళు తెరిచి కులాన్ని పక్కన పెట్టి, బాబును గట్టిగా నిలదీస్తే కనీసం అయన అయినా గెలుస్తారు, లేకపోతె కమ్యూనిస్టుల పరిస్థితే అవుద్ది!

    • The fate of the so called most powerful woman in the world in her hometown !! A big Zero in AP and a big Zero in Delhi.
      You insulted YSR family and now You pay for your sins.
      Adhikaram vundhi kadha ani …..Ahamkaram paniki radhu madam .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s