PROTEST AGAINST LAND POOLING INTENSIFIES

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=PROTEST-AGAINST-LAND-POOLING-INTENSIFIES-11022015002005

18 Comments

Filed under Uncategorized

18 responses to “PROTEST AGAINST LAND POOLING INTENSIFIES

  1. Climate on one hand turns lakes to barren lands …..
    Looters on the other hand turn green fields into concrete jungles .
    The day will come when everyone will pay the price ??

    http://www.reuters.com/article/2015/02/03/us-india-climatechange-water-idUSKBN0L71A420150203

  2. CV Reddy

    గుర్తుకొస్తున్నాయి
    నా చిన్న తనములో (40 సం క్రితం) సీమ లో గిన్నెలకు మాట్లు వేస్తాం అని వీధుల్లో తిరిగేవారు
    అదిగో ఇప్పుడో సీమ బిడ్డ జిల్లాకో ఎయిర్ పోర్ట్ కడతాం, స్మార్ట్ సిటీ కడతాం, మెగా సిటీ కడతాం అంటూ తిరుగుతున్నాడు , ఏంటో బాల్యం గుర్తుకువస్తోంది !

    • Good one CVR garu !! It reminds me of those days too.

      Kaka pothe appudu kanisam ….Rupayi kosam matlu vesavaru.
      Ippudu kotla kosam ……..matalu cheputhunnaru
      Kulam kosam …………….natlu peekutuhunnaru !!

      Development over the years??

  3. CV Reddy

    బాబు “ఆక్ పాక్ కరివేపాక్” బాధితుల క్లబ్బులో జేసీ బ్రదర్స్ , సోది రెడ్డి, రవ్వంత రెడ్డి
    నమ్ముకున్నోడికి చివర్లో చిప్ప ఇస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా!

  4. CV Reddy

    1% ఓట్లతోనే బాబు CM అయ్యాడు, పచ్చని పొలాలు లాక్కోవడం అన్యాయం-ఉండవల్లి
    (అదీ గుంపులు గుంపులుగా,అబద్దపు హామీలతో వెళితే సుమీ!)

  5. JC gariki 40 years tharuvatha gnanonadhayam ??

    http://www.sakshi.com/video/news/tdp-mp-jc-diwakar-reddy-fire-on-central-government-26513?pfrom=home-top-videos

    We are ready JC garu ….let the people just chose the PM and CM candidate only.
    Any comments on Babu’s false promises ??

  6. Vikram

    పని లేనోడు పిల్లి ** కొరిగినట్లు.. బాబు తెలంగాణా టూర్ వేస్తున్నాడు.. అస్సలు ఆంధ్ర లో సమస్యలన్నీ తీరిపోయినట్లు లేదంటే ఇంక వేరే ఏ పని లేదన్నట్లు తెలంగాణా లో పరామర్శ యాత్ర అంట…

    • This is how they distract the public from their false promises using their unethical fanatic media .
      This has to be exposed on every platform to the 95 % public.
      All others in TDP should also know how KDP is misusing them for their personal gains.
      If a change can happen in Delhi then it can happen in AP too.

  7. “Meeru purugula mandhu thagina ………vuri veskuni chachhina”
    “Maa vari kosam” …..akkada rajadhani .
    Maku kulam kotlu thappa …………..Manava Viluvalu theliyavu ?

    http://www.sakshi.com/news/andhra-pradesh/ap-capital-farmers-protest-with-pesticide-bottles-211810?pfrom=home-top-story

    Kaka pothe ……….memu adhe matti lo kalusthamu ?
    Kastha mundho venukalo ??

  8. CVR Murthy

    Easiest and Cost effective means to have Singapore standard capital is to shift AP secretariat / Assembly /MLA quarters to Singapore. You can house them in rented premises instead of rental premises in Hyderabad. . Construction cost of new capital can be used to convert AP in to SMART AP

  9. CV Reddy

    బాబు కెసిఆర్ ను హచ్ డాగ్ లాగా ఫాలో అవుతున్నాడా?
    బాబు పధకాలు మక్కికి మక్కి కాపి కొడుతున్న బాబు
    అయన వైఫై అంటే ఈయనా వైఫై అంటాడు
    అయన వాస్తు అంటే ఈయన వాస్తు అంటాడు
    అయన 5 వేల కోట్లు రుణమాఫీ కి ఇస్తే ఈయనా ఇచ్చాడు
    అయన పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ పెంచితే ఈయనా పెంచాడు
    ఆయన కరెంటు చార్జీలు పెంచుతా అంటే ఈయన రెడీ అవుతాడు
    అయన ఉద్యోగుల జీతాలు పెంచితీ ఈయన అంతే పెంచుతాడు
    అన్నీ కాపి కొట్టినా మా బాబు గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటాయి కుల మీడియా
    ఖర్మ ఖర్మ !
    Concept-Bhaskar K Reddy

  10. CV Reddy

    హమ్మయ్య, వచ్చే నాలుగేళ్ళు ఎలాంటి ఎన్నికలు లేవు అని ఊపిరిపీల్చుకొన్న బాబు!
    కేజ్రీ క్రేజీ గెలుపు తో భయపడుతున్న కోతల రా(నా)యుదు
    మోడీ కే ఈ పరిస్థితి ఉంటె , ఆకాశమే హద్దుగా దొంగ వాగ్దానాలతో వాళ్ళ వీళ్ళ కాళ్ళు ,గడ్డాలు పట్టుకొని చందమామ కథలు చెప్పి వచ్చిన నా పరిస్థితి ఏమిటి చెప్మా ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s