YS JAGAN SEEKS RAILWAY ZONE FOR AP

YSR Congress President, YS Jagan Mohan Reddy has met the Railway Minister Suresh P. Prabhu and submitted a representation for creating a separate Railway zone in the State besides expediting the pending projects.
http://sakshipost.com/index.php/news/state/53450-ys-jagan-seeks-railway-zone-for-ap.html

21 Comments

Filed under Uncategorized

21 responses to “YS JAGAN SEEKS RAILWAY ZONE FOR AP

  1. CV Reddy

    AP కోసం జగన్, మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలి
    -TDP MLC రాజేంద్ర ప్రసాద్ చౌదరి (సాక్షి టీవీ చర్చలో)
    మరి చక్రం తిప్పుతాను అన్న పిట్ట్తల దొర ఏమి………..?
    ఓహో మోడీ ఇంటి ముందు మీ నాయకుడు ధర్నా చేస్తే మీరు తెచ్చుకొన్న స్తే లు ఎత్తేసి కేసులు ఓపెన్ చేస్తారని భయమా?
    పాపం అనుభవం ఎక్కువ కదా ఆ మాత్రం ముందు జాగ్రత్త ఉంటుందిలే!

  2. CV Reddy

    ఏమి చేస్తాం? అంతా పచ్చదనం, కమ్మదనం !
    (మొన్న NTV కి రాజు అనే కాలర్ ఫోన్ చేసి కొత్త రాజధాని ప్రాంతం అంతా కుల కంపు కొడుతోంది అన్నాడు.అతను భీమవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అట.
    కొత్త రాజధాని ప్రాంతం లో తిరిగాడట.
    నేను TV ల ముందు చెప్పలేక పోతున్నా, ఇక్కడ కుల రాజకీయాలు చూస్తె కెసిఆర్ కరెక్టు అనిపిస్తోంది, అందుకే వాళ్ళు విడిపోయారు అన్నాడు.ఇంత కుల పిచ్చి ఏంటి సర్ అన్నాడు

    పాపం రాజు గారికి KG(Krishna-Guntur) CM & Co ఏంటో ఇప్పుడు అర్ధం అయినట్టుంది
    ఏమి చేస్తాం అంతా పచ్చదనం కమ్మదనం ! )

  3. CV Reddy

    తుగ్లక్ బాబు
    మీరు తలా ఒక ఇటుక ఇవ్వండి, హుండీలో డబ్బు వేయండి!
    నేను ప్రత్యెక విమానాల్లో జల్సా చేస్తా!
    ప్రాంతానికో కాన్వాయి లో తిరుగుతా!
    వాస్తు పేరితో కోట్లు ఖర్చు చేస్తా!
    కోట్లు ఖర్చు పెట్టి యోగా చేస్తా, అదేనండి గంగం డ్యాన్సు చేస్తా!.
    ఇదంతా మీకోసమే సుమీ!

    మొక్కలు నాటండి, పచ్చదనం పెంచండి!
    నేను మాత్రం మూడు పంటలు పండే పచ్చని పొలాలను మా కులం కోసం నాశనం చేస్తా!
    ఇది కూడా మీకోసమే, నిజ్జంగా నిజం,మీరు నమ్మాలి మరి ఆ!
    నేనంటే ఏమనుకొన్నారు, ప్రపంచానికే పాఠాలు చెప్పాను ఆ !

  4. RIP ……………..Ramanaidu garu

    http://www.sakshi.com/news/movies/senior-producer-ramanaidu-passes-away-213882?pfrom=home-top-story

    Sad that we all have to leave this world one day ,no matter who we are.
    ANR died from cancer .
    Ramanaidu died from cancer .
    NTR died from stress of being backstabbed by his own people.
    All the three of them started in tollywood around the same time.

  5. CV Reddy

    నువ్వు మగాడివి రా బుజ్జా ………………అణు తెలుగు సినిమా కధ
    సీకాకులం దగ్గర నాలుగు కంపెనీలు పెడతాం…………
    ఇజీ నగరం లో మల్లి నాలుగు
    అట్ట తిరిగి వైజాగ్ లో ఈ సారి పది కంపెనీలు
    గోదాట్లో ఇంకో ఇరవై, ఈ ఒడ్డు మీద పది, ఆ ఒడ్డు మీద పది
    బెజవాల్లో యాభై కృష్ణ కి అటూ ఇటూ పెడతాం………..
    ఇక్క అక్కడి నుంచి బావా నాయాల్ది గుంటూరు నుంచి నెల్లూరు దాకా కిలోమీటర్ కి ఒకటి పెడతాం.
    ఒక్క నాకొడుకుని కూడా ఉద్యోగం ఇయ్యకుండా వదలం…………….
    అన్ని కంపెనీలు ఎందుకు రా బుజ్జా, అంత మంది జనాలే లేక పోతే,
    నాకు తెలుసు బావా నువ్వు ఆ పేస్న ఎస్తావ్ అని అందుకే ఇంటికి నలుగురిని ముందే కనిపిస్తాం…..
    నువ్వు మగాడివిరా బుజ్జా

    -Sridhar Reddy Avuthu, FB Post

  6. CV Reddy

    రాశిఫలాలు చూసుకుంటూ రాష్ట్రాల పాలన
    http://telugu.greatandhra.com/politics/gossip/rasiphalalu-chusukuntu-rastrala-palana-59815.html

  7. CV Reddy

    కితకితలు
    ఇకపై ఎన్నికల్లో డబ్బు పంచొద్దు -కోతల రా(నా)యుదు
    అంటే మల్లా ఎన్నిక వచ్చేంతవరకా సర్ అన్నాడో అమాయక పచ్చ తమ్ముడు!

  8. CV Reddy

    ఆనాడు మాట :- “కోటి విద్యలు కూటి కొరకే”…..!!
    “ఈనాడు” మాట :- “కోటి రాతలు కులపోడి కుర్చీ కొరకే”…..!!
    ఆనాడు సామెత:- “నోరు ఉన్నవాడిదే ఊరు”….!!
    “ఈనాడు” సామెత:-“మీడియా జాకీలున్నవాడే జగదేకవీరుడు”…!!
    – శ్రీనివాస రావు సింగపూర్

  9. CV Reddy

    గాల్లో తేలినట్టుందే! గుండే పేలినట్టుందే ! ఫుల్ బాటిల్ దించకుండా తాగినట్టుందే !
    చెవిలో ఈ నాడు కమ్మని పూలు -రాబోయే 5 సం లలో AP లో 5 లక్షల ఉద్యోగాలు
    (అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో బాబు CM గా ఉన్న 9 సం కాలములో వచ్చినవి 85 వేల 945 IT ఉద్యోగాలు.5 సం ల YS హయాములో 2 లక్షల 51 వేల 786 IT ఉద్యోగాలు లబించాయి
    – ప్రభుత్వ గణాంకాలు )
    మరి 13 జిల్లాల AP కి 5 లక్షల ఉద్తోగాలు అదీ 5 సం లలో అంటే ఎంత కామెడీ ,ఎంత కమ్మదనం !
    మొత్తం హైదరాబాద్ లో అన్ని రకాల ఉద్యోగులు కలిపి 3.5-4 లక్షలు మాత్రమే
    ఇంతకుముందు ఉత్తర కుమార (కిరణ్ రెడ్డి) కూడా లక్ష ఉద్యోగాలు అని చెప్పాడు
    పిట్టల దొర అండ్ కో ఏది చెప్పినా లక్షల్లోనే ఉంటుంది కదా !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s