‘పట్టిసీమ’లో పరమ రహస్యం!

* పట్టిసీమ ఎత్తిపోతల లక్ష్యం పోలవరం ప్రాజెక్టుతో నెరవేరుతుంటే కొత్తగా ఈ ‘లిఫ్ట్’ ఎవరి కోసం?
* రూ.1,300 కోట్ల దుబారా ఎందుకు?.. కాంట్రాక్టుల్లో కాసులు దండుకోవడానికే అని విమర్శలు
* పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో పొరుగు రాష్ట్రాల వాటా సంగతి మరిచారా?
* కృష్ణా, గోదావరికి ఒకే సమయంలో వరద వస్తే ఎత్తిపోతల నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు?
* ఎనిమిది నెలలుగా ఒక్క పనీ చేయని సర్కారు.. ఏడాదిలో ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేస్తుందట!

http://www.sakshi.com/news/andhra-pradesh/most-secret-is-hiding-in-patti-seema-lift-canel-214310?pfrom=home-top-story

13 Comments

Filed under Uncategorized

13 responses to “‘పట్టిసీమ’లో పరమ రహస్యం!

 1. Ram

  http://www.rediff.com/business/report/pix-special-how-a-small-town-boy-became-deloittes-top-boss/20150220.htm

  “There are absolutely no shortcuts – you have to put in your time,”

  “You never make it yourself – you also need others to help you”.

  “I have put in more than 10,000 hours perfecting my craft. And I am good at it”

  Like father like son, the above eminent quotes were apt for Dr.YSRR and now for YSJMR. Some day for sure, AP will see this strong willed, kind hearted young man’s iron fist rule for the betterment of one and all.

 2. Kula gajji media ………….konadhariki raksha
  Prajalaku adhi …………..Siksha ??

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1394:2015-02-20-07-08-38&Itemid=665

  This is happening only in AP ???
  Answer lies in the …….Garden parties.

 3. CV Reddy

  చైనా కు బాబు ను పంపనున్నకేంద్రం -వెనకయ్య నాయుడి (మోడీ) భజన ఫలించినట్టే !
  ఎక్కడున్నా , ఏ పార్టీలో ఉన్నా ………..మనసంతా నీవే, నా మనసంతా నీవే!

 4. CV Reddy

  బాబు బాకాలా మజాకా !
  భూములు ఇవ్వడానికి ఆనందంగా ముందుకు వచ్చి,ఆనంద భాష్పాలతో రైతులు సన్మానం చేసారు బాబుకు -ఈనాడు, జ్యోతి, TV9 దరువు
  నేడు భూములు బలవంతంగా లాక్కొంటున్నారు అని హై కోర్ట్ లో కేసు వేసిన రైతులు

 5. CV Reddy

  జగన్ మగాడురా బుజ్జీ -పచ్చ తమ్ముడు
  (జగన్ దీక్ష అని ప్రకటించగానే హడావిడిగా రుణమాఫీకి 5 వేల కోట్లు ప్రకటించిన బాబు
  చనిపోయిన రైతుల కుటుంబాలకు జగన్ పరామర్శ అనగానే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు లక్ష నుంచి 3.5 లక్షలకు సహహయం పెంచిన బాబు)

 6. “Mana vari” kosam ………..Rythulaku anni kastalu ?

  http://www.sakshi.com/news/andhra-pradesh/ap-capital-villages-farmers-mull-approaching-high-court-over-land-pooling-214518?pfrom=home-top-story

  Donaglu Donaglu kalsi …….vurlu dochu kunnarru .
  Patha rojullo samathalu …….future ni drushti lo pettukoni rasinatlundhi ?

 7. CV Reddy

  బాబు డ్రీమ్ కరిగిపోతుందా ?
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్మార్ట్ గా తయారు కావాలంటే గ్రామాలు దత్తత తీసుకుంటే ఇది సాధ్యమని సీఎం చంద్రబాబు నాయుడు భావించారు. ఇదొక డ్రీమ్ ప్రాజెక్టుగా భావించారు. కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్టు కరిగిపోతుందా ? అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కారణం ఏమిటంటే గ్రామాలను దత్తత తీసుకోవడానికి తెలుగు తమ్ముళ్లు ముందుకు రాకపోవడమే.

  18న స్మార్ట్ ఏపీ కార్యక్రమం ప్రారంభం..
  ప్రభుత్వానికి పైసా ఖ‌ర్చులేకుండా రాష్ట్రాన్ని స్మార్ట్ స్టేట్‌గా మార్చాలని బాబు భావించారు. గ్రామాల్ని, వార్డుల్ని, కాల‌నీల‌ను దత్తత తీసుకోవాలంటూ ప్రజాప్రతినిధులు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఎన్నారైలకు పిలుపునిచ్చారు. వీరితో పాటు విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు, అధికారులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో జనవరి 18న స్మార్ట్ ఏపీ కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది.
  బాబు మాట వినేవారు ఎవరు ?
  బాబుగారు ఎంతమొరపెట్టుకుంటున్నా… ఆయన మాట వినేవారు కనిపించడం లేదు. నాయుడుగారి కలల్ని సాకారం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. స్మార్ట్ ఏపీకి అంతంత మాత్రంగానే స్పందన వస్తోంది. చివరకు మంత్రులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. గ్రామాల‌ను, వార్డుల‌ను అద్భుతంగా తీర్చి దిద్దాల‌నే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఏపీ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. కానీ ఆచ‌ర‌ణ‌లో అస‌లు అమ‌ల‌య్యే ప‌రిస్థితి క‌నిపించడం లేదు. దీంతో చాలా ప్రాంతాల్లో స్థానిక ఎంఎల్ఏలు ఎదురుచూస్తున్నారు. తమ గ్రామాల‌ను ఎవ‌రు ద‌త్తత తీసుకుంటారా..? మథనపడుతున్నారు.

  http://www.10tv.in/news/news-ap/Low-response-to-Chandrababu-s-adopt-villages-call-82415

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s