బీద అరుపులు- ఆకాశానికి నిచ్చెనలు

లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు ఇలా వేల కోట్లను పంపిణీ చేస్తాయా అన్న చర్చ వస్తుంది.మరీ ఘాటుగా కాకపోయినా, బిజెపి నేత ఒకరు ఈ అంశాలను ప్రస్తావించకపోలేదు.ఎపి రెవెన్యూలోటు అన్నదానిపై లెక్కలు స్పష్టంగా ఉండాలని,కేంద్రం ఎంత మొత్తం అయినా ఇస్తుందన్న భావనతో ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే డబ్బులు ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు.వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటే, ఐదు వేల కోట్ల తో రుణమాఫీ పదకాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లారన్న ప్రశ్న వస్తుంది. రుణమాఫీ సరిగా చేశారా?లేదా అన్నది వేరే విషయం.అలాగే శనగలు పంచాలన్న సెంటిమెంటు కోసం సుమారు 350 కోట్ల రూపాయల మేర పిండి వంటల వస్తువులు పంపిణీ చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానం తప్ప మామూలు విమానాలలో ప్రయాణం చేయడం లేదన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు.పదహారు కోట్లు ఖర్చు చేసినట్లు మీడియాలో కధనం వచ్చింది.అది నిజమే అయ్యే పక్షంలో కచ్చితంగా పైసా,సైసా ఆదా చేస్తామని, ప్రభుత్వం ఆర్దిక ఇబ్బందులలో ఉందని చెప్పే నేతలు దీనికి వివరణ ఇవ్వవలసి ఉంటుంది.ఎవరైనా బెంచి కారులో వెళ్లి బిక్షం అడుగుతారా? అలా అడిగితే చూసేవారు ఏమనుకుంటారు.అలాగే ఇప్పుడు ప్రత్యేక విమానాలలో ఒక పక్క తిరుగుతూ,మరో పక్క రాష్ట్రం
ఆర్ధిక సంక్షోభంలో ఉందంటే నమ్మేవారు ఉంటారా అన్నప్రశ్న సహజంగానే వస్తుంది.ఎపి సమస్యలలో ఉందని ఒకవైపు అంటూ, మరోవైపు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని ఎలా చెబుతున్నారంటే దానికి సమాధానం రాదు. వేల ఎకరాలను రైతులనుంచి తీసుకుంటున్న వైనం అర్దమే కాదు.అంతేకాదు.నిజంగానే ఆర్దిక సంక్షోభంలో ఉంటే ఉద్యోగుల వేతనాలు నలభై మూడు శాతం పెంచడానికి ఎలా ఒప్పుకుంటారన్న ప్రశ్న కూడా వస్తుంది.అంతేకాదు.పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగేలా చూడడం సంగతి అలా ఉంచి, కొత్తగా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో ఎందుకు పధకం హడావుడిగా ఆరంభిస్తున్నారో తెలియదు.దీనికి 1300 కోట్లు ఖర్చు పెట్టినా, కృష్ణా బ్యారేజీ వద్ద నీటి నిల్వకు అవకాశమే లేనప్పుడు ఆ నీటిని ఎక్కడకు తీసుకు వస్తారన్నది తెలియదు.నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకాని, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కాని చాలా అనుభవం కలిగినవారు. వారే ఇలా చేస్తుంటే,చూసేవారికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని వాదించడానికి ఎందుకు ఆస్కారం ఇస్తున్నారో తెలియదు.

http://kommineni.info/articles/dailyarticles/content_20150221_11.php?p=1424499834861

16 Comments

Filed under Uncategorized

16 responses to “బీద అరుపులు- ఆకాశానికి నిచ్చెనలు

 1. CV Reddy

  జగన్ రాకతో జనసంద్రమైన హిందూపురం
  చూడొద్దు, హిందూపురం వైపు చూడొద్దు పచ్చ తమ్ముళ్ళూ,చూస్తె తట్టుకోలేరు ఆ జన సందోహాన్ని

  • Vikram

   ఆ మీటింగ్ ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అనుకోలేదు…. జగన్ పరామర్శ యాత్ర అనగానే ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించినప్పుడే జగన్ సగం సక్సెస్.. ఇపుడు పూర్తి స్థాయి లో సక్సెస్

   • Rajasekhara

    I use http://lekhini.org/ to counter yellow batch in one of blogs .. please use this way . more effective .. thanks .
    snippets which I replied back to yellow gang..
    సాక్షి బధితులు అని చెప్పుకునె పచ్చ పత్రిక సొధరురల ,
    సాక్షి మరి అంతగ ఎమి ఇభంధి పెత్తందం లెదూ . ఈనఢు , అంధ్ర జ్యొత్య్ కమ్మ ధనం కన్న బగనె వుంధి ఇక్కఢ మకు .
    మరి ఈల తయరు అయరు ఏమిటి ఎన్నికలు కద అపుడె .. సాక్షి వుంటెనె మికు కొంచం ముస్తి వెస్తారు ఈనఢు , అంధ్ర జ్యొత్య్ కమ్మ ఔనెర్ లు … వకె ఔప్ మిత్రులర.

 2. http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-raithu-bharosa-yatra-begin-in-anantapuram-district-215142?pfrom=home-top-story

  It should have been named ………Rythu thirugubatu / poratam ??
  I think we should encourage the public to fight for their poll promises and support them in their fight. Re ssurance might not be the right term now.

  • The response from people is a sign of ongoing frustration about the unfulfilled poll promises by TDP ………….

   Kula picchi tho brastu pattina vurilo …..
   Kula mathalaku athitham ga ………..Janasandram.

 3. CV Reddy

  పోరాటమా?వంకాయా? జెసి సంచలన వ్యాఖ్యలు

  కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి పోరాటమా?వంకాయా అని అనంతపురం ఎమ్.పి జెసి దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. ఏలూరు లో ఎమ్.పి మాగంటి బాబు కుమార్తె వివాహ నిశ్చితార్ధానికి వెళ్లిన దివాకరరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి తమపై లేదని, ముఖ్యమంత్రి కేంద్రానికి వెళ్లి నాలుగు నమస్కారాలు పెట్టడం మినహా ఏమీ చేయగలిగింది లేదన్నారు.

  ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని చెప్పిన మరుసటి రోజే దివాకరరెడ్డి ఈ సందలన వ్యాఖ్యలు చేశారు.
  http://kommineni.info/articles/dailyarticles/content_20150222_27.php?p=1424606023352

 4. CV Reddy

  ఇద్దరు నాయుడు లు కలిపి రాష్ట్రాన్ని ముంచారు-ఉండవల్లి
  ఆ నాయుడు, ఈ నాయుడు ఒక్కటే-కెసిఆర్
  చక్రం తిప్పుతా, చక్రం తిప్పుతా అని వోట్లు వేయించుకొన్న పిట్టల దొర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యెక హోదా అడిగితె మోడీకి కోపం వస్తుంది. కోపం వస్తే అప్పట్లో చీకట్లో చిదంబరం ను కలిసి అవినీతి కేసుల్లో తెచ్చుకొన్న స్తే లు ఎత్తేసి కేసులు మల్లా ఓపెన్ చేసి జైలు కు పంపుతాదేమో అని భయం!.
  ఎప్పుడన్నా ముందుంది యుద్ధం చేసిన బాపతు కాదు కదా ఈ వెన్నెముకలేని నాయుడు

 5. CV Reddy

  రాజధాని కి సంతోషం గా భూములు ఇచ్చేస్తున్నారంట!
  రామచంద్ర ప్రభూ, పచ్చ మీడియా ఓవర్ ఆక్షన్ చూడలేకపోతున్నాం!
  ఆనందం గా రేప్ చేయించుకున్నారు
  సంతోషం గా మర్డర్ గా చేయించుకున్నారు
  ఉత్సాహం గా తన్నులు తిన్నారు…
  ఇలాంటివి సాధ్యం అవుతాయా అసలు!!
  భూములు సంతోషం గా ఇవ్వడం ఏంట్రా బాబూ అదీ మిమ్మల్ని చూసి!
  చీ……R I.P… తెలుగు మీడియా
  -సూర్య వాడ్రేవు

 6. CV Reddy

  అమ్మా పెట్టదు అదుక్కుతిననివ్వదు-సీమ పై సవతి ప్రేమచూపుతున్న మంగళవారం బాబు
  సెహభాష్ JC గారూ!
  హూద్ హూద్ తుఫాను సహాయం కోసం ప్రతి MP ఒక కోటి ఇవ్వాలి అన్న బాబు హుకుం పై అనంతపురం MP JC దివాకర్ రెడ్డి మా జిల్లా అనంతపురం లో ప్రజలు త్రాగు నీటికి ఇబ్బంది పడుతున్నారు , నేను ఆ కోటి అక్కడ ఖర్చు పెడతాను అంటే బాబు కుదరదు అన్నాడు.
  అయినా JC ఇవ్వడు.
  నేను తోపును, చక్రం తిప్పుతాను అని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు తేలేక , ఉన్న డబ్బును పప్పు బెల్లాలకు , జల్సాలకు ఖర్చు పెడుతూ సీమ పై కక్ష సాదిస్తున్నాడు సీమ బిడ్డ బాబు

  అయినా MP లు ఇచ్చే ఈ కోటి ఏ మూలకు సరిపోతాయి విశాఖ సహాయానికి?
  కేంద్రం నుంచి నిధులు తేలేక చతికిలపడిన బాబు ………. మంగళవారం అంటున్నాడు

 7. CV Reddy

  JC gives jolt to Naidu

  Refuses to contribute 1 crore to Hudhud relief fund

  Hyderabad: Outspoken Member of Parliament J C Diwakar Reddy created a storm over the CM’s Relief Fund on Hudhud cyclone in the Telugu Desam Parliamentary Party (TDPP) meeting held on Saturday. Diwakar Reddy, who is reported to be sulking in the recent past, refused to contribute Rs 1 crore to the CM’s Relief Fund.

  According to sources, TDP president N Chandrababu Naidu reminded the MPs about the commitment they had made to contribute Rs 1 crore. Some of them have not yet contributed, he said. Diwakar Reddy, according to sources, informed Naidu that he cannot give the money as he has to spend it on drinking water schemes in his constituency. But Naidu, it is said, told him that he cannot go back on his commitment. However, Reddy, it is said, refused to react to this.

  It may be mentioned here that the rift between Diwakar Reddy and TDP has been widening for past sometime. Recently, Reddy had made certain scathing remarks against the Prime Minister and the Chief Minister in general saying that the MPs and MLAs did not have any role in governance. All decisions were being taken by the two top functionaries.

  Political circles said that remark was aimed at Naidu. However, Naidu also chose not to make an issue of this at the meeting and directed all the MPs to mount pressure on the Union government on the fulfilment of promises, including special status to AP made in the AP Reorganisation Act. Interestingly, Union Minister for Civil Aviation Ashokgajapati Raju commented that if the State does not get special category status then the purpose of being a minister in the Union cabinet would not be served.

  http://www.thehansindia.com/posts/index/2015-02-22/JC-gives-jolt-to-Naidu-133040

 8. CV Reddy

  కోతలు, వాతలు, ఛార్జీల మోతలు-పిట్టల దొర పాలన
  జాబు కావాలంటే బాబు రావాలి… అనేది ఓ స్లోగన్. బాబు వచ్చినా రాష్ర్టంలో జాబులు లేకుండా పోయాయి.ఇక రైతు, డ్వాక్రా, బంగారు ఋణాల మాఫీ గురించి చెప్పనవసరం లేదు.

  చంద్రబాబు వచ్చాడంటే ఇవన్నీ జరుగుతాయో లేదో కాని కొన్ని మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అవి కోతలు, వాతలు, ఛార్జీల మోతలు. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలకు, సబ్సిడీలకు కోతలు పడ్డాయి. దేశంలో పెట్రోల్ ధరలు బాగా తగ్గుతున్నా చంద్రబాబు మాత్రం లీటర్ పెట్రోల్ మీద 4రూపాయలు వ్యాట్ ట్యాక్స్ పెంచి ప్రజలకు వాతలు పెట్టాడు. ఇక చంద్రబాబు వస్తే సెంటిమెంట్ గా జరిగే కార్యక్రమం కరెంట్ ఛార్జీలను పెంచడం. ఏప్రిల్ నుండి విద్యుత్ ఛార్జీలు వినియోగదారుల వీపును విమానం మోత మోగించనున్నాయి.

 9. CV Reddy

  ఇంటికో ఉద్యోగం-ఎన్నికల మాట
  ఇంటింటికీ మద్యం(డోర్ డెలివరీ) -నేటి మాట

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s