HINDUPUR GIVES YS JAGAN A PASSIONATE WELCOME

In a major embarrassment to actor and TDP MLA Bala Krishna, people came out in throes to great YSRCP chief YS Jagan Mohan Reddy in Hindupur.
He received a tumultuous welcome on Sunday as he began his ‘Raithu Bharosa Yatra’ (Farmers Assurance Yatra) to console the families of farmers who have committed suicide due to mounting debt burden in Anantapur.
Thousands of people congregated at Hindupur to greet YS Jagan. Hindupur is represented by Bala Krishna in the Assembly.
Addressing a mammoth gathering of people amidst thunderous applause, YS Jagan launched a blistering attack on the TDP government over its flip-flop on poll promises and for ignoring the interests of farmers.
He said that Chandrababu who had said that not a single farmer had committed suicide, has hurriedly admitted that there were 29 suicides in the district, after the YSRCP annunced the Rythu Bharosa Yatra.
He asked the crowd that if their loans were waived, the mammoth gathering at the venue were on their toes and replied in a deafening ‘NO’.
Earlier in the day, he called on the family members of Siddappa who had committed suicide due to debt burden at Mamidakulapalem. He spent more than half an hour with the family. YS Jagan assured them that he was like their elder brother and would stand by them at all times.

http://sakshipost.com/index.php/news/state/53689-hindupur-gives-ys-jagan-a-passionate-welcome.html

Advertisements

9 Comments

Filed under Uncategorized

9 responses to “HINDUPUR GIVES YS JAGAN A PASSIONATE WELCOME

  1. Ram

    “Unpardonable sin to build a city on the banks of a river”

    http://www.rediff.com/news/interview/unpardonable-sin-to-build-a-city-on-the-banks-of-a-river/20150223.htm

    ‘They are acquiring agricultural land almost free of cost promising an illusory rise which is worse than a chit fund scheme.’

    ‘When I went there on a fact-finding mission, we found that one third of the land they plan to acquire is the best agricultural land in the country.

    – Shobha Warrier, Chennai

    • Ram

      Correction – the above article is written by M G Devasahayam, a retired IAS officer and the man who was in charge of planning Chandigarh

  2. Ram

    పెద్ద చేప చిన్న చేపను మింగినట్టు.. ఎవరి కోసం ఈ రాజధాని.. ఎందుకోసం ఈ రాజధాని..

  3. Ram

    ల్యాండ్ పూలింగ్ చట్ట విరుద్ధం: వైఎస్ఆర్సీపీ
    http://www.sakshi.com/video/news/land-pooling-is-illegal-say-ysrcp-leaders-26976

  4. CV Reddy

    TRS MLC అభ్యర్థులుగా దేవీశ్రీప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి
    NGO నేత దేవి ప్రసాద్ అందరికీ సుపరిచితుడే
    ఎవరీ పల్లా రాజేశ్వర్ రెడ్డి..
    ఇటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు. వరంగల్‌ జిల్లాలోని రైతు కుటుంబంలో జన్మించిన రాజేశ్వర్‌రెడ్డి, మల్లికుదుర్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య, ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్‌ బీజీఎన్ఆర్ కళాశాలలో బీఎస్సీ, ఓయూలో ఫిజిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి విద్యార్థి దశలో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాలేజీ రోజుల్లోనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘంలో పనిచేసి నాయకునిగా ఎదిగారు. 1985 నుంచి 88 వరకు ఓయూ కార్యదర్శిగా, 1989 నుంచి 91 వరకు హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శిగా, ఆ తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట ఉపాధ్యక్షునిగా పల్లా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి నల్గొండ పార్లమెంట్‌కు పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. ఓటమి చెందిన తర్వాత కూడా పల్లా రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాష్ర్ట కమిటీ కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. నూతన అధ్యక్షుని ఎన్నిక జరిగేంతవరకూ ఆయన కన్వీనర్‌గా కొనసాగనున్నారు. అంతేకాదు.. ఈయన అనురాగ్‌ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌గా, ప్రముఖ విద్యావేత్తగా పేరుగాంచారు. తెలంగాణలో విద్యాసంస్థలను స్థాపించిన రాజేశ్వర్‌రెడ్డి.. అనతికాలంలోనే ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇటు యూనివర్సిటీ ఆఫ్‌ వర్జినీయాకు చెందిన డార్డెన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి నాయకత్వ లక్షణాలకిచ్చే ధ్రువపత్రాన్ని కూడా పొందారు. అందరికీ విద్యావేత్తగా సుపరిచితులైన ఈయన తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  5. CV Reddy

    TV9 చానలా లేక TDP 9 చానలా? ఈ మీడియా మాఫియా ఎంత కాలం ?
    (ఈనాడు, జ్యోతి, TV9 కలిసికట్టుగా బాబు కోసం పనిచేస్తున్నాయి.
    KCR ఊరికే బ్యాన్ చేసాడా ? కొన్ని కుల చానళ్ళు , కొన్ని గుల చానళ్ళు అని ఊరికెనే అన్నాడా )
    నిన్న జగన్ హిందూపూర్ సభకు ఇసుక వేస్తె రాలనంత జనం వచ్చారు
    NTV ,TV5 ఒక 5 నిముషాలు పాటు లైవ్ లో చూపారు కానీ TV9 అసలు చూపలేదు

    బాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ మీటింగ్ జరిగినా మొత్తం చూపేది టీవీ9, అంతేనా బాబు దీక్ష చేస్తే రోజులు, గంటలు, నిముషాలు అంటూ లెక్కలు కూడా ఇచ్చేది, ఇంతెందుకు TDP MLA మీటింగ్ కూడా మొత్తం చూపిస్తుంది లైవ్ లో. సాక్షి కూడా బాబు మీటింగ్ కనీసం ఒక 5 నిముషాలు అన్నా చూపిస్తుంది కదా! మరి ప్రతిపక్ష నాయకుడు జగన్ మీటింగ్ మాత్రం చూపరా ఈ TV9?

    మెరుగైన సమాజం, కుల రహిత సమాజం, పేరు చివర తోకలు లు కత్తిరించండి, కట్నం తీసుకొనేవాడు గాడిద, సమ సమాజం కోసం అన్నీ ఇతరుల కోసమేనా?
    Preachers seldom practice అంటే ఇదేనా?

    ఆ మధ్య తెలంగాణ MLA ల ప్రమానస్వీకారాన్ని ఎంత చీపు గా చూపారో ఈ TV9 వారు , అదే AP లో TDP MLA ల ప్రమాన స్వీకారం గురించి ఒక్క మాట అనలేదు మరి.
    ఎంత ఘాటు లవ్వో TDP అంటే!

    ఆ మధ్య కర్నూల్ లో TV9 మాజీ విలేఖరి రమణ గుప్త అనే అతను TV CEO రవి ప్రకాష్ ని నీతులు చెప్పడం కాదురా ముందు నీవు పాటించు అని చెప్పుతో కొట్టడం అంతా చూసాము.(కొట్టడము కరెక్టు కాదు కాని అతని ఆవేదనను ఆ సంఘటన తెలియచెప్పింది)

    ఈ విధంగా మీడియా కులాభిమానం చూపిస్తూ మా వాడికి అడ్డుగా ఉన్న మిగితా వారి పట్ల ఇలాగే వ్యవహరిస్తాము అనడము కరెక్టా?

    KCR ఊరికే బ్యాన్ చేసాడా ? కొన్ని కుల చానళ్ళు , కొన్ని గుల చానళ్ళు అని ఊరికెనే అన్నాడా!

    మీడియా ఆదర్శంగా ఉండాలి కానీ మా కులపోనికో రూలు, ఇతరులకో రూల్ అంటే ఎలా?
    మీడియా మొత్తం బాబు కులస్థుల చేతిలో ఉండడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం.

    http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

    Note:దయచేసి కామెంట్లు సమాజం ఆమోదించే భాష లో హుందాగా , సరళమైన భాష లో పెట్టండి.బూతులు, కించపరిచే పదాలు వాడకండి.

    • @ KDP…………
      Caste Fanatism is an evil . Those who follow that are evil and their lives are not worth living . Teach your children some ethical values and leave behind the fanatic values you have learnt from your parents and garden parties. You will be happy and you will keep the society happy.
      “I have brought nothing with me into this world and I go empty handed when I die” ………Alexander the Great . Some low life educated people in AP are not even worth his foot but consider themselves as Legends ??

  6. CV Reddy

    వీకెండ్ వార్తలు
    1.పోరాటమా? వంకాయా? TDP MP JC
    కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి పోరాటమా?వంకాయా అని అనంతపురం ఎమ్.పి జెసి దివాకరరెడ్డి వ్యాఖ్యానించారు. ఏలూరు లో ఎమ్.పి మాగంటి బాబు కుమార్తె వివాహ నిశ్చితార్ధానికి వెళ్లిన దివాకరరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
    ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి తమపై లేదని, ముఖ్యమంత్రి కేంద్రానికి వెళ్లి నాలుగు నమస్కారాలు పెట్టడం మినహా ఏమీ చేయగలిగింది లేదన్నారు.
    ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని చెప్పిన మరుసటి రోజే దివాకరరెడ్డి ఈ సందలన వ్యాఖ్యలు చేశారు.

    2.ఇద్దరు నాయుడులు (వెనకయ్య, బాబు) కలిపి రాష్ట్రాన్ని ముంచారు-ఉండవల్లి
    ఆ నాయుడు, ఈ నాయుడు ఒక్కటే-కెసిఆర్
    చక్రం తిప్పుతా, చక్రం తిప్పుతా అని వోట్లు వేయించుకొన్న పిట్టల దొర, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యెక హోదా అడిగితె, మోడీకి కోపం వచ్చి అప్పట్లో చీకట్లో చిదంబరం ను కలిసి అవినీతి కేసుల్లో తెచ్చుకొన్న స్తే లు ఎత్తేసి కేసులు ఓపెన్ చేస్తాడని భయం , అందునా అనుభవం ఎక్కువ కదా మరి ఆ మాత్రం జాగ్రత్త ఉండదేంటి?

    3.బాబు అన్నీ కృష్ణ గుంటూర్ లో పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొడుతున్నాడు
    -సిపిఐ రామకృష్ణ
    ఏమి చేస్తాం ,మరి బాబు కులస్తులు ఎక్కువగా ఉన్నది అక్కడేగా!

    4.జగన్ రాకతో జనసంద్రమైన హిందూపురం
    చూడొద్దు, అటు వైపు చూడొద్దు పచ్చ తమ్ముళ్ళూ, చూస్తే తట్టుకోలేరు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s