They are acquiring agricultural land almost free of cost promising an illusory rise which is worse than a chit fund scheme.
When I went there on a fact-finding mission, we found that one third of the land they plan to acquire is the best agricultural land in the country.
MG Devasahayam, a retired IAS officer and the man who was in charge of planning Chandigarh, was in Andhra Pradesh recently leading a fact finding team of the National Alliance of People’s Movements, NAPM, to 29 villages in the state’s new proposed capital region.
The team met with affected farmers and agricultural labourers, local body representatives, leaders of farmer unions and local activists of community-based organisations.
The committee also heard the views of farmer union leaders, political party representatives and civil society groups.
Why do you think they have brought all the planning experts from Singapore?
I think it is a major black money transaction that is happening from Singapore. Today, Singapore is one of the black money havens in the world. The earlier havens have vanished and they are replaced by some of the Middle East countries and Singapore.
The entire thing is controlled by black money, the real estate mafia and they are dealing with one of the most beautiful river fronts and highly fertile land.
Not sure if YSRCP gave any comment on this news (small one though)
http://www.tupaki.com/news/view/Public-Protest-to-cancel-Suspension-of-CI-in-Kuppam/93475
ఊసరవెల్లి కూడా బాబు ఎదురైతే సిగ్గుతో సచ్చిపొద్ది!
TRS వాళ్ళంతా మా స్కూల్ (TDP ) వారే, తెలంగాణా ఇవ్వమని 2 సార్లు లేఖలు ఇచ్ఛా
-కరీం నగర్ సభలో బాబు, March 3, 2015
(అవును మీది కూడా కాంగ్రెస్ స్కూలే కదా!
అందుకే చిదంబరం ను చీకల్తో కలిసి కేసుల్లో స్తే లు తెచ్చుకొన్నారు.
ఆంధ్రలో విభజన అన్యాయం అని వోట్లు దండుకొన్నారు)
Websites perlu …… Velugulu !! Nija jeevitham lo ..Binameelu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohar-reddy-speech-in-nidamarru-218248?pfrom=home-top-story
Mana ma 420 ………Manaku andhuku vision 2020 ??
రాజధాని భూములపై ట్విట్టర్ లో జగన్ (@ysjagan)
NCBN has prepared a blueprint to fulfill his real estate dreams.
I can see a burial of 1 lakh dreams in his blueprint.
Hi Anna ,
One Suggestion.
YSR Party had strategy to lash out comments by TDP leaders from same district only . for ex Devineni Uma v/s kodali Nani .
This should be effective immediate like next day only . Bec we need to play with media as well like AAP .
బాబు లెగ్ పై పంచ్ పేలింది
(యధా రాజా. తధా ప్రజా.
రాజు మంచివాడై,సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది
-రాయలసీమలో కరువు పరిస్థితులను పరిశీలిస్తున్న బిజెపి పురందేశ్వరి కామెంట్)
రాజధానికి భూములు ఇవ్వని టిడిపి నేతలు
రాజధానికి సంబందించి ప్రత్యేకించి కృష్ణా నది తీర ప్రాంతానికి సంబందించిన రైతులు పలువురికి భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా, అంగీకార పత్రాల వరకు ఇచ్చారు. వారిలో కొందరు అభ్యంతరాలు తెలిపారు.కొందరు భయపడి ఇచ్చారన్న అబిప్రాయం ఉంది.
అయితే కొందరు ప్రముఖులు మాత్రం భూములు ఇవ్వలేదు.వారిలో గుంటూరు జిల్లా మాజీ జడ్పి చైర్మన్ పాతూరి నాగభూషణం కూడా ఉన్నారు. ఆయన గతంలో టిడిపి పక్షాన జడ్పి చైర్మన్ గా పనిచేశారు.ఆయన కరివేపాకు పంటలో పేరుగాంచారు.ఆయన అటు అభ్యంతర పత్రాలు కాని,ఇటు అంగీకారపత్రాలు కాని ఇవ్వలేదని సమాచారం. అలాగే తాడేపల్లి ,పెనుమాక, ఉండవల్లి గ్రామాలలోని తెలుగుదేశం నాయకులు కూడా భూములు ఇవ్వలేదని ఒక ఆంగ్ల పత్రిక తెలిపింది.
http://kommineni.info/articles/dailyarticles/content_20150303_10.php?p=1425365877824
గబ్బర్ సింగ్ ను గబ్బులేపే కార్యక్రమం చేస్తున్న వెన్నుపోటు నాయుడు
ఈ గడ్డం గీసుకొనే సింహానికి ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో?
[పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ఏంచేస్తారు..?10TV
ఇంతకీ పవన్ కళ్యాణ్ అడగ్గానే కేంద్రం ఓకే చెబుతుందా ? ప్రత్యేక హోదా కోసం అన్ని రాష్ట్రాలు అంగీకరించాలంటున్న మోడీ సర్కార్ మాట మార్చేస్తుందా ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. కానీ, పవన్‌ను ఢిల్లీకి పంపడం ద్వారా ఏపీ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత అతనిపైనా ఉందని జనంలోకి సంకేతాలు తీసుకెళ్లాలనేది బాబు వ్యూహంగా కనిపిస్తోంది. దీన్ని పవన్‌కు బాబు మరోలా అర్థం చేయించినట్లుంది. ఓసారి ఢిల్లీ వెళ్లివస్తే ప్రశ్నించాననే పని కూడా పూర్తవుతుందనే సలహాగా కనిపిస్తోంది.
తర్వాత బీజేపీని విమర్శించే బాధ్యత కూడా పవన్ మెడకే చుట్టుకునేలా స్కెచ్ గీశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాగూ మిత్రపక్షంగా ఉండటం వల్ల కమలాన్ని విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు బాబు. అదే పవన్ అయితే.. కేవలం మధ్యవర్తి మాత్రమే కావడం వల్ల అతనికి ఫ్రీ హ్యాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లున్నారు.
బీజేపీ నేతలు మాత్రం 40 ఏళ్లుగా లేని తొందర ఇప్పుడే దేనికంటున్నారు. హామీలు అమలు చేయాలని పవన్ అడిగినా వర్కౌట్ కాకపోతే పొలిటికల్‌గా మాత్రం టీడీపీకి ఆశించిన ప్రయోజనం నెరవేరనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ, జనసేనాని మధ్య సంబంధాలు చెడే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఫ్యూచర్లో రాజకీయంగా టీడీపీకి పవన్ నుంచి గండం తప్పుతుంది. అప్పుడు కమలానికి తెలుగుదేశంతో స్నేహం అనివార్యమవుతుంది. ఇలా అన్నిరకాలుగా ఆలోచించే చంద్రబాబు పవన్‌ను హస్తినకు రాయబారానికి పంపుతున్నారంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.
మరి పవన్‌కు ఈ మాత్రం తెలియదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారం అనుభవిస్తున్న చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు నోరు మెదపకుండా మోడీపై గళమెత్తే సాహసం చేస్తారా అంటే డౌట్‌గానే కనిపిస్తోంది. పవన్ సైతం ప్రశ్నిస్తానని ప్రజలకు మాటివ్వడం వల్లే ఢిల్లీకి వెళ్లేందుకు అంగీకరించినట్లుగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.
http://www.10tv.in/news/news-ap/What-would-do-Pawan-Kalyan-by-Delhi-tour-83645%5D
Fans and the public taken for a ride ??
http://www.greatandhra.com/movies/movie-news/one-smart-mega-family-and-8-crore-fools-64341.html
రెక్కలు విరిచి ఎగరమంటున్నారు,రాష్ట్రానికి అన్యాయం జరిగింది -బాబు
(పాపం బాబు వాడే ప్రత్యెక విమానం రెక్కలనుకొంటా!
అయినా BMW కారులో అడుక్కొంటే ఎవరు ఇస్తారు)
కాంగ్రెస్ మంత్రులు,కాంగ్రెస్ MP లు దద్దమ్మలు, పిరికిపందలు రాజీనామా చేయండి
-అప్పటి ప్రతిపక్షనేత బాబు
మరి ఇప్పుడు దద్దమ్మలు, పిరికిపందలుఎవరు ?
మీ కేంద్ర మంత్రి చౌదరి చేత , మ్మీ MP ల చేత రాజీ నామా చేయించరా?
అంతేలే ఎదుటివానికే కదా నీతులు!
Fanatic animals continue to kill their own people …..
Disturbing images.
http://www.dailymail.co.uk/news/article-2976102/Boko-Haram-video-shows-2-beheaded-men-accused-spying.html
ఎల్లో బ్యాచ్ తెలివి తేటలు చూడండి .. . సోషల్ మీడియా లో చంద్రబాబు వైఫల్యాన్ని ఒప్పుకోలేక ..తెదేపా వైఫల్యాన్ని జగన్ కి కూడా అంట గడుతున్నారు
కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన చేసినపుడు సీమాంధ్ర ఎం పి లని, మంత్రుల్ని రాజీనామాల ని డిమాండ్ చేసిన “మేతా”వులు … మరి ఇపుడు తెదేపా మంత్రుల్ని డిమాండ్ ఎందుకు చేయడం లేదో.. దీనికి యెల్లో మీడియా ఇస్తున్న కలరింగ్ ఏంటంటే.. ఇపుడు కేంద్రం తో సామరస్యం గా ఉండి కొద్దో గొప్పో పనులు చేయించుకోవాలంట..గొడవ పెట్టుకోకూడదు అంట.. గొడవ పడితే పనులు జరగవంట… గతం లో కేంద్రం తో గుజరాత్ కు ఎపుడు సత్సంభందాలు లేవు.. అయినా నరేంద్ర మోడీ అభివృద్ధి పనులు చేయలేదా… కేంద్రం తో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో యెల్లో మీడియా కు , ముఖ్యం గా కుల బినామీలకు బాగా తెలుసు….మన చంద్రానికి విషయం లేదని డైరెక్ట్ గా ఒప్పుకోండి..అందం చందం లేని మొగుడు మంచం నిండా ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే …
మరి పెద్ద రామారావు గారు ఇందిరతో సామరస్యంగా ఉండలేదే.
జగన్ కంటే ఒకరోజు ముందు పవన్ కల్యాణ్ పర్యటన ఖరారు చేసిన ముఖ్యమంత్రి!
ఇంకో డ్రామా! ఈయనగారికి జగన్ వెళ్ళే ముందు రోజు వరకు రైతుల బాధలు కనపడలేదు.వీడు ప్రజలను ఉద్దరిస్తాడు.
మళ్ళీ ఎంత గిట్టుబాటు అయిందో!
This time hourly wages….:)
2019 వరకు రాజకీయాలు మాట్లాడను. ( సారీ ఎవరైనా డబ్బులిస్తే తప్ప).
ఊరికే రైతుల కోసం మాట్లాడితె ఏం గిట్టుబాటు అవుతుంది?
Sorry …..
Gundu kottina varikanna siggu vundali ……..lekapotha kottinchukunna varikanna siggu vundali ?
Idhariki lendhi …………….Prajalu ami chestharu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/justice-laxman-reddy-takes-on-pawan-kalyan-217905?pfrom=home-top-story
జగన్ ఇపుడు పోలవరం ప్రాజెక్ట్ గురించి పాదయాత్ర చేస్తే బాగుంటుంది… పోలవరం నుండి విజయవాడ వరకు పాదయాత్ర చేసుకుంటే పార్టీ కాడర్ లో కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది ఆ ఏరియా లో.. పూర్తి స్థాయి లో తెదేపా వైఫల్యాలని టార్గెట్ చేస్కుంటా వెళితే మరి మంచిది..
An Inspiration in a selfish world ………….steps down .
http://www.bbc.co.uk/news/world-latin-america-31679475
http://www.bbc.co.uk/news/magazine-20243493
This is how KDP misuses people from other communities to run TDP .
Use the social media and other forms to expose these fanatics to PK, Revanth, Errballi, Somireddy , Narayana , Ghnata etc and of course to the 95% public who are being fooled in this game.
Every ethical mind from AP should take this as a challenge.
http://www.sakshi.com/news/andhra-pradesh/once-again-babu-fraud-says-ys-jagan-in-assembly-217772?pfrom=home-top-story
చిన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ CM ముఫ్తీ ప్రమానస్వీకారానికి మోడీ హాజరు
కానీ 30 కోట్లు ఖర్చు పెట్టి చేసిన మన పిట్టలదొర ప్రమానస్వీకారానికి ఎందుకు రాలేదు?
ఎందుకంటే ముఫ్తీ సొంతంగా గెలిచాడు, పిట్టలదొర మోడీ, పవన్, రుణమాఫీ వలన గెలిచాడు
బలవంతుడిని అందరూ గౌరవిస్తారు!
కుల మీడియా లో మనోడు ఇంద్రుడు చంద్రుడు అని డప్పు కొట్టుకొంటే సరిపోతుందా?
పిచ్చి (పచ్చ) ప్రశ్న-జగన్ ప్రశ్నించాలాట మోడీ ని!
…. మంగళవారం అంటే ఇదే!
మరి అధికారం ఇస్తే చక్రం తిప్పుతాను అన్నవారు, ప్రచారం చేసినోళ్ళు ఏమి పీకుతారో?
మీకు చేతకాక పొతే దిగిపోండి, కొత్తగా అధికారం లోకి ఎవరు వస్తే వాళ్ళు చూసుకొంటారు
మాకు అధికారం ఇవ్వండి చేసి చూపిస్తాం అన్నవాళ్లు ఏమి చేస్తున్నారట?
పచ్చ తమ్ముళ్ళూ తెలుసుకోండి!
బడ్జెట్ రాకముందే జగన్ డిల్లీ వెళ్లి ఆర్ధిక మంత్రి జైట్లీ ని, రైల్వే మంత్రి ప్రభు ని కలిసి రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగారు, అలాగే మోడీ ని కూడా కలవడానికి ప్రయత్నిస్తే అప్పాయింట్ మెంట్ ఇచ్చినట్టు లేదు.ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంతకంటే చేయగలింది ఏముంది?
http://www.thehansindia.com/posts/index/2015-02-16/YS-Jagan-seeks-justice-to-state-131793
రేపు చీనాడులో యెనకయ్య హింటర్వ్యూ..
హిప్పుడిచ్చింది ఆరంభం మాత్రమే…
వచ్చే యేడాది యెండి చిప్ప..
హా పై యేడాది బంగారు చిప్ప..
హా పై యేడాది ప్లాటినం ది ..
అదే నండి చిప్ప …
ఇలా చిప్పలే చిప్పలు..
-Suresh EmmaReddy
Manam manam Kamma ga vunta chalu …..
Telugu prajalu atla potha manaku andhuku ??
http://www.greatandhra.com/politics/gossip/just-500-cr-for-ap-in-union-budget-64291.html
“I will not let Modi set his foot in AP” – Babu in the past.
Time choosukoni……Akkada kottalo akkada koduthunna ….Modi ??
Guntur, Bezawada , guntur, bezawada, guntur , bezawada …..the saga continues …..
Are there any other towns or cities in AP ?
What are the 95 % public doing watching this caste fanatic drama ??
http://www.greatandhra.com/politics/gossip/a-tale-of-two-naidus-64301.html
From a shy school boy to a fanatic animal …….
http://www.dailymail.co.uk/news/article-2973920/From-shy-schoolboy-enjoying-chess-Church-England-school-fanatic-flew-ISIS-flag-9-11-celebration-rally.html
బెంజి కారులో అడుక్కొంటే ఎవరు ఇస్తారు?
ఏ రాష్ట్ర ముక్య మంత్రి ఇంతవరకు చేయని విధంగా ప్రత్యెక విమానాల్లో జల్సా చేస్తూ, 3 ప్రాంతాల్లో 3 కాన్వాయ లు ఏర్పాటుచేసుకోని లక్ష కోట్లతో సింగపూర్ , టోక్యో కడతా అని తిరుగుతూ ప్రతి పండక్కి పప్పులు బెల్లాలు పంచుతూ మరలా బీద పలుకులు పలికితే ఎవరు ఇస్తాడు డబ్బు?
అదీ కాక మా చౌదరి కి మంత్రి పదవి ఇవ్వండి అని డిల్లీ వెళ్లి విసిగిస్తుంటే సరే మీ చోదరి కి మంత్రి పదవి కావాలా , మీకు నిధులు కావాలా అంటే మంత్రి పదవే కావాలి అన్నాడట పిట్టలదొర.
ఈయన ఇంతకుముందు కేంద్రం లో చక్రం తిప్పి రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి చూద్దాం, 17 సం TDP పాలనలో ఒక్క డ్యాం కట్టారా, ఎంతసేపూ ఇంకుడు గుంతలు చూపించి అతనో మేధావి అని కుల మీడియా డప్పు తప్పితే ఏముంది ఈయన సాధించింది?
కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం బాబు అన్నీ తన కులగడ్డ కే దోచిపెడుతున్నాడు, మిగితా కులాల్లో అశాంతి ఏర్పడింది అని తెలిసిందట.
దుష్టుడికి దూరంగా ఉంటె మంచిదని మోడీకి తెలియదా ఏమిటి?
బెంజి కారులో అడుక్కొంటే ఎవరు ఇస్తారు?
ఏ రాష్ట్ర ముక్య మంత్రి ఇంతవరకు చేయని విధంగా ప్రత్యెక విమానాల్లో జల్సా చేస్తూ, 3 ప్రాంతాల్లో 3 కాన్వాయ లు ఏర్పాటుచేసుకోని లక్ష కోట్లతో సింగపూర్ , టోక్యో కడతా అని తిరుగుతూ ప్రతి పండక్కి పప్పులు బెల్లాలు పంచుతూ మరలా బీద పలుకులు పలికితే ఎవరు ఇస్తాడు డబ్బు?
అదీ కాక మా చౌదరి కి మంత్రి పదవి ఇవ్వండి అని డిల్లీ వెళ్లి విసిగిస్తుంటే సరే మీ చోదరి కి మంత్రి పదవి కావాలా , మీకు నిధులు కావాలా అంటే మంత్రి పదవే కావాలి అన్నాడట పిట్టలదొర
ఈయన ఇంతకుముందు కేంద్రం లో చక్రం తిప్పి రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి చూద్దాం, 17 సామ్ త్ద్ప్ పాలనలో ఒక్క డ్యాం కట్టరా , ఎంతీపు ఇంకుడు గుంటలు చూపించి అతనో మేధావి అని కుల మీడియా డప్పు తప్పితే ఏముంది ఈయన సాధించింది?
కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం బాబు అన్నీ తన కులగడ్డ కే దోచిపెడుతున్నాడు, మిగితా కులాల్లో అశాంతి ఏర్పడింది అని తెలిసిందట.
దుష్టుడికి దూరంగా ఉంటె మంచిదని మోడీకి తెలియదా ఏమిటి ?
రైతులను భూముల్లోకి వెళ్లనివ్వండి: హైకోర్టు
http://www.sakshi.com/video/news/allow-farmers-to-enter-their-fields-orders-highcourt-26973?vod-related
రేపు తల్లి పాలు పసిబిడ్డ తాగాలన్నా స్టే తెచ్చుకోవలేమో..
నేడు తల్లి పాలు కల్తీ..
రేపు తల్లి మనసే కల్తీ ఐతే..
పూజించిన సుఖాన్నిచ్చిన మల్లె ఏడ్చింది..
పుష్ప విలాపమో.. విధి విలాపమో.. కలి మాయో..
అనైతిక ‘వివాదాస్పద’ రాజధాని ప్రదేశాన్ని.. రామ జన్మ భుమిలానే ఏమి చేస్తారో..
పచ్చని పంట భూమిలో మరు మల్లెల సువాసన నిండిన వాతావరణం లో ఈ దరిద్రపు రాజకీయం.. ఎటు తీసుకు పోతుందో..
1989 मंदिर यही बनेगा.. और भव्य बनेगा
2014 రాజధాని ఇక్కడే కడతాం.. అత్యద్భుత సింగాపుర భవనాలు కడతాం..
2020 మా భోగంలో వైభోగంలో బతుకుతాం.. ప్రజలను బానిసలను మున్డమోపులను చేస్తాం..
2030 అష్ఠ ఐశ్వర్యాలు ఉన్న ప్రదేశాన్ని భీడుగా మారుస్తాం.. అందరం అశాంతికి లోనయ్యి చివరకు మున్దమోపులం అవుతాం.
లోపల మీటింగ్‌లో ఏమనుకున్టున్నమో బయట చెప్పం.. మా ఇష్టం వచ్చింది చేస్తాం.. మీకు దిక్కున్న చోట చెప్పుకో పొండి..
భవతీ బిక్షాందేహీ అని మన ఇంటి ముందు వచ్చి ఎవరైనా అడిగితె మనకు చేతనైంది మనకు చేయాలన్పిస్తుంది..మన దగ్గర లేకున్నా కనీసం జాలి అయినా కలుగుతుంది.. చార్టర్డ్ ఫ్లైట్ లలో తిరుగుతా, పండగ కి పప్పు బెల్లాలు పంచుకుంటా ,వట్టి స్కీం లతో కుల బినామీ లకు దోచీ పెడతా మల్లి కేంద్రం దగ్గర పోయి అడక్క తింటా అంటే ఎవడు మాత్రం సాయం చేస్తాడు.. కాలితో కొడతాడు.. బి జె పి తో బాండ్ (ఆంధ్రప్రదేశ్ కి సాయం చేస్తేనే పొత్తు అని )రాయించుకుని పొత్తు పెట్టుకున్నావా చంద్రం.. వాళ్ళు వద్దు వద్దు అంటున్నా పోయి జగన్ ని ఓడించడమే లక్ష్యం గా పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావు.. జగన్ ని జైలు లో పెట్టించడానికి కాంగ్రెస్ తో చీకట్లో సంసారం ….పూటకోసారి పార్టీ లతో బేరాలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది…
బాబు ఊ అంటే కేంద్రం పై పోరాటం చేస్తాం-చిత్తూరు TDP MP శివప్రసాద్
ఊ అనడానికి ఆయనేకమన్నా అనుభవం తక్కువా!
అవినీతి కేసుల్లో సిబిఐ విచారణ వద్దు అంటూ చిదంబరం కాళ్ళ మీదపడి తెచ్చుకున్న స్తే లు గుర్తుకొస్తుంటే ఊ అని ఎలా అనగలరు?
[బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం
-BJP అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ (NTV చర్చ లో,March 30,2014)
రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది- (“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు,May 24,2013).
చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసుల్లో స్తే లు తెచ్చుకున్నోడు
http://www.youtube.com/watch?v=Hty0vbZUo0Y ]
ఏందీ పోరాడేది శివ ప్రసాదు.. నిజం గా నువ్వు ఇపుడు కొరడా తో కొట్టు కోవాలి…. 🙂 ఈసారన్నా మీ సారూ ఆపుతాడో లేదంటే కృష్ణ సినిమా లో బ్రహ్మి కొట్టుకుంటుంటే రవితేజ మాదిరి చూస్తూ ఊరక ఉంటాడో చూడాలి..
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు..
రుణ మాఫీ ప్రకటించిన రాష్ట్రాలు నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడానికి వ్యతిరేకిస్తున్నాయి. ఈ స్థితిలో రైతులు ప్రైవేట్ రుణదాతలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అప్పుల పాలవుతున్నారు. అప్పులు చెల్లించలేక వ్యవసాయ రంగం నుంచి రైతులు ఇతర రంగాలకు వలస వెళ్తున్నారు. కౌలుదారులకు వ్యవసాయం గిట్టుబాటుకాక.. రుణభారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్ లు రాకుండా సోనియా అడ్డపడుతున్నారు
-గాలి నాయుడు (ముద్దుకృష్ణ)
….. మంగళవారం అంటే ఇదే.మొత్తానికి మంగళవారం బాబు అండ్ కో నుచి ఇంతకంటే ఏమి ఆశిస్తాము?
చక్రం బాబు చక్రం కేంద్రం లో తిరగడం లేదు అన్నమాట! తిప్పవయ్య బాబూ తిప్పూ !
Cinemallo prajala kosam ventana prathyaksham ayya varu …….
Nija jeevitham lo akkada vuntaro ? In the farm house with a foreigner ? When your own people are dying here ??
Some people take the public and the fans for a ride ???
http://www.sakshi.com/news/andhra-pradesh/janasena-workers-demands-pawan-kalyan-to-ask-govt-about-taking-lands-from-farmers-216949?pfrom=home-top-story
Livable City!!
Are not you ashamed to say the above destroying livelihoods and playing with people today
Arm twisting
ఆంధ్రా హజారే అలియాస్ పిట్టల దొరఎక్కడ?
అవినీతి అంతానికి లోక్ పాల్ బిల్ తేవాలని దీక్ష చేసిన అన్నా హజారే కు మద్దతుగా హైదరాబాద్ లో జెండా పట్టుకొని హడావుడి చేసిన ఆంధ్ర హజారే అలియాస్ పిట్టల దొరఎక్కడ?
అధికారం లోకి వచ్చి 9 నెలలు అవుతున్నా లోక్ పాల్ బిల్లు ఎందుకు తేవడం లేదు?
బాబు అవినీతి బయటపడుతుందనా?
డిల్లీ లో దీక్ష చేస్తున్న అన్నా హజారే కు ఇప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు?
వోట్ల అవసరం ఇప్పట్లో లేదు కాబట్టా?
అప్పట్లో అన్నా హజారే ని పొగిడిన కుల మీడియా ఇప్పుడు ఎందుకు మూగపోయింది?
ఏదైనా బాబు చెబితేనే కానీ చూపరనుకుంటా!
చూడండి లోకేష్ ట్వీట్ చేస్తే రోజంతా పోటీపడి చూపిస్తాయి ఈ అను కుల చానళ్ళు అదే జగన్ ట్వీట్ చేస్తే అసలు పట్టించుకోలేదు.
మెరుగైన సమాజం కోసం అనేది ఒట్టిమాట, మెరుగైన కమ్మని సమాజం కోసం అనేది కరెక్టు మాట!
Paid Dream Seller
A sincere Soul
A Sold Soul
An independent soul
A ‘Chamcha’ Soul
Vasu Adusumilli in FB
Top commenter · RVR & JC College of Engineering
“polamu to anubandhamu anedhi trash (chala mandiki ) one acre ki suppose one crore istunnappudu konchamu duramga vere vuriki velli 20lkhs acre choppuna ok a 4 or 5 acre teesukuni vyavasayamu cheyavachchu kadha? prati vadiki vadu unnachota capital kavali kani vadi land lo vadhdhu pakkavadi land lo ravali..veedu aa boom ni cash chesukovali…..ani aratamu………. asslau chandra babu anta manchi lands ni select cheyyatamu tappu….. kani once descission teesukunnaka andaru istamu unna leka poyina support cheyyali…….. state lo ekkada propose chesina ichchevadu untadu………godava chesevadu untadu……
పొలము తొ అనుబంధం అన్న మాట? నిజము కాదు అని నా అభిప్రాయము.ఎకరము పొలము కి కొటి రూపయలు ఇస్తున్నప్పుడు ,కొంచము దూరము గా వేరే చోట ఎకరము 20 లక్షలు పెట్టి 5 ఎకరములు కొని వ్యవసాయము చెయ్యవచ్చు కధా? ప్రతీ వాడికి రాజధాని కావాలి కాని వాడి లాండ్ ఇవ్వడు.పక్కవది లాండ్ లో రాజధాని రావాలి వీడు క్యాష్ చేసుకోవాలి..”
Sold Media Souls.. who do not ask the fundamental Question and Why Here, Why Now? All manipulating public opinion to create consent…
అయ్యా వాసూ గారు, సారీ మన బెజావాడలో ఇంటి పేరుతొ పిలుచుకునే అలవాటుగా.. అడుసుమిల్లి గారు.. ఒక పని చేద్దాం.. మీలాంటి మేధావులను తాయారు చేసిన సిద్ధార్థ అకాడమీ కి చాల అస్తులున్నై, కట్టిన భావనలు, కళాశాలలు తయారుగా ఉన్నాయ్.. మన పురుటి గడ్డ పటమట పోరంకి వుయ్యూరుకి బాగా దగ్గర కూడా.. కొత్త కాపిటల్ వీటిలోనే పెట్టేసి అకాడమీ కే అద్దెకు ఇస్తే ఎలా ఉంటుంది.. ఎటు రామారావు పుణ్యాన సరస్వతిని అమ్మి చదువు ‘కోన’టమే కదా.. ఏదో ఒక ఊరు పోయి చదువుకుంటారో కొంటారో..
జీరో బడ్జెట్ ఫార్మింగ్ మాదిరి.. అప్పులేకుండా జీరో కాస్ట్ కాపిటల్.. ఏమంటారు.
ఈ రైతుల పరిస్థితి చాలా బాధాకరం. ఇంత దారుణంగా ఎవరూ చెయ్యలేదు.ఇంతమందిని మానసికంగా హింసించి, ఇక్కడే రాజధాని ఎందుకు?
ఈ ప్రాంతంలో రాజధానికి మేము వ్యతిరేకంకాదు అని అందరూ ఎందుకు అనడం? నాకు అర్దం కావటల్లేదు. రాజధాని ఎక్కడైనా కట్టొచ్చు, వ్యవసాయం కొండగుట్టల్లో చెయ్యలేరు కదా?
Reforms 2.0.
దుంప నాశన విధానం, కావాలనే చేస్తున్నది అనిపిస్తుంది. పంజాబు తరువాత అత్యంత సారవంతమైన భూముల్లో ఒకటి కృష్ణ ఒడ్డున ఉన్న గుంటూరు జిల్లా భూమి. తిండి మాయం తోటి, మన సంస్కృతీ సంప్రదాయాల మీద అతి పెద్ద దెబ్బ.. మామ అనాది వ్యవస్థలను, ఊరి పెద్దను మాయం చేసాడు.. కొట్లాటలు పెట్టాడు.. అల్లుడు ఊరినే మిన్గేస్తున్నేమో అనిపిస్తుంది.
సారం ఊరికే రాలేదు, శతాబ్దాల తరబడి గ్రామా గ్రామాలూ ముంపుకు గురయ్యి, ఎక్కడినుంచో వచ్చిన సరమిన మట్టి పేరుకుని ఉన్నది కావచ్చు. ఒకప్పటి గ్రామా వ్యవస్థ ఏక తాటి పైన ఉండేది.. ధర్మ కర్త, ఊరి పెద్ద చెప్పింది అందరు వినేవారు, సుఖ శాంతి తోటి ఉండేవారు. నేడు ఆ వ్యవస్థని విచ్చిన్నం చేసారు.. రేపు ప్రక్రుతి మీద ఆధారపడి బ్రతకగలిగే పొలం పొతే బానిసలమే.. ఇంకా కొత్త మీడియా నాటకాలు మున్ముందు చూస్తాం.. పెఇడ్ సమాజ సేవకులతో ఇటు నుంచి నరుక్కోస్తారు.. ఇలా రెడ్లని కమ్మలని కాపులని మాలలని బ్రహ్మనులని వెలమలని బీసి ప్రాంతాలని మతాలని విడిపోయి కోట్లడుకునత కాలం ఇంతే.
Electoral false promises and destruction of farming is methodical.. same like how they did with “Kappala Takkeda’ National Front and created crisis between 89-91, eventually resulting in Reform 1.0 through PVN.
మా భూమి..
Express TV, why are you not asking these questions to CM-AP and Team? Why Build Here; and this Way.
Well done AB …….. A talented player and a wonderful human being .
http://www.sakshi.com/news/sports/world-cup-2015-216981?pfrom=home-top-story
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1407:2015-02-27-15-54-56&Itemid=665
Fanatism turns well educated people to animals ??
http://www.dailymail.co.uk/news/article-2972146/When-30-football-team-scoring-goal-dream-cheeky-10-year-old-loved-Simpsons-Sky-Sports-chips-grew-Jihadi-John.html
http://www.sakshi.com/photos/ys-jagan/album-ys-jagan-raithu-barosa-yatra-2164?pfrom=home-top-photos
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1406:2015-02-27-15-11-15&Itemid=665
If PK did not wake up ,at least his fans did ??
http://www.greatandhra.com/politics/gossip/pawan-begins-campaign-against-naidu-64258.html
https://www.facebook.com/pages/Vangaveeti-Radha-krishna/194255674101044
Chandra babu supported Anna hazard on lokpal Bill . He has been in power for 9 months now. Where is lokayukta Bill on the lines of lokpal.
Sorry Anna Hazare
Andhra Hazare would never speak the truth because his head might break into a thousand pieces .A sin from his last life ??
ప్రత్యెక విమానాల్లో జపాన్, సింగపూర్‌కు వెళ్లి బాబు ఎవరితో మాట్లాడారో పరిశీలిస్తే జైలుకెల్లడం ఖాయం
AP లో పాలన లేదు, జరుగుతుంది అంతా రాజకీయ వ్యాపారం
చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఇప్పటివరకూ విచారణ జరగలేదు , విచారణ జరగకుండా ఆయన స్టే తెచ్చుకొన్నారు ,విచారణ జరిపితే చంద్రబాబు దందాలు, వ్యాపారాలు అన్ని బయటకు వస్తాయి
-మాజీ PCC చీఫ్ బొత్స
కేంద్రం AP కి తగిన న్యాయం చేయటం లేదు -బాబు అండ్ కో
(మీరు మీ కుల గడ్డ కృష్ణ-గుంటూర్ కు మినహా మిగితా జిల్లాలకు ఏమి చేసారని?
వాళ్ళ అవసరాలు వారివి, మీ అవసరాలు మీవి , మా ఖర్మ, మా ప్రాప్తం! )
Well said CVR garu .
http://www.greatandhra.com/politics/political-news/injustice-to-andhra-in-railway-budget-chandrababu-64239.html
Mare ……Aa naidu ……Ee naidu kalasi ami chesinatlu ?
Mana naidulu Kamma ga vunta chalu ga ??
Telugu prajalu atla chastha manaku andhuku ???
Seethala Nageswara Rao · Top commenter · University of Jabalpur
స్థానిక భాషలో చదవకుండా KG to PG వరకు పూర్తి చేసుకునే అవకాశం భారతదేశంలో కేవలము ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నది. మరే రాష్ట్రములోనైనా చచ్చినట్లు స్థానిక భాష నేర్చుకుని తీరాల్సిందే. వ్యాపారసంస్థలకు స్థానిక భాషలో బోర్డులు పెట్టవలసిన అవసరము లేనిది కూడా ఆంధ్ర ప్రదేశ్ లోనే.
కాంగ్రెస్ వాళ్ళ సంగతి వదిలేయండి. తెలుగు తెలుగు అని పొలికేకలు పెట్టిన NTR హయాంలో గానీ తెల్లారిలేస్తే కొత్త కధలతో వచ్చే చంద్రబాబు గారి దాక ఉద్దరించినదేమీ లేదు. మనని మనను గౌరవించుకోని వారిని ప్రపంచము ఏమి గౌరవిస్తుంది. ఎందుకు లెక్క చేస్తుంది.
ఢిల్లీ లో నేనే చక్రం తిప్పానని అని ప్రొద్దునా మధ్యాహ్నం డప్పుకోట్టుకునే చంద్రబాబుగారి హయాంలోనే భువనేశ్వర్ జోన్ ఏర్పాటు అయింది. పాపం ఇప్పుడు ఆయన ఏమి అడగగలడు.
నో.. జోన్.. విలపిస్తున్న ఉత్తరాంధ్ర
http://telugu.greatandhra.com/politics/gossip/no-zone-vilapisthunna-uttarandhra-60066.html
Kalyan Kumar · Kendriya Vidyalaya Waltair
The foundation stone for East Cost railway was laid down when De’vegowda was P.M. The Zone got inagurated when Vajpayee was PM with Bhubaneswar as HeadQuarters. On both instances Babu was CM here and he projected himself as Kingmaker and claimed that it was he who steered the power wheel at center. At that time only, why he didn’t lobbied for Vizag as Head Quarters. It would had been easy to do that at the point of time as both Devegowda and Vajpayee were relying on his support. Now that is not the base. The reason could be – he feared Vizag would prosper and that would lead to distribution of development between Hyderabad and Vizag. This won’t give his ‘People’ to derive profit compared to what they have derived now. Now he is shedding crocodile tears. If things continue this way, we need not be surprised if this sows seeds of another separate movement.
Scary Indian railway !!
http://www.thehindu.com/business/budget/the-passenger-is-the-king/article6937809.ece?homepage=true
http://www.sakshi.com/news/andhra-pradesh/chandra-babu-always-says-lies-says-ysrcp-leader-ys-jaganmohan-reddy-216758?pfrom=home-top-story
Where is PK ?? Asks people who voted for him .
http://www.sakshi.com/news/andhra-pradesh/respond-to-pavankalyan-216702?pfrom=home-featured-stories
Aduvari matalaku ardhala verula ???
పవన్‌కల్యాణ్ స్పందించాలి
లబ్బీపేట : ఏ అన్యాయం జరిగినా గళమెత్తే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇంత అన్యా యం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన అండగా ఉన్నానని చెప్పడంతో పవన్ చెప్పిన పార్టీకి ఓట్లు వేశామని, ఇప్పుడు తమకు అన్యాయం జరుగుతుంటే స్పందించాలని కోరుతూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించినట్లు పేర్కొన్నారు. ఆ గ్రామానికి చెందిన సుమారు 30 మంది రైతులు జనసేన పేరుతో గురువారం రాత్రి ఓ చానల్ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్‌పై పవన్‌కల్యాణ్ స్పందించాలని కోరారు.
గతంలో తమ గ్రామానికి 450 ఎకరాలు ఉండేదని, 30ఏళ్ల కిందట ఉడా 250 ఎకరాలు తీసుకోవడంతో 200 ఎకరాలు మిగిలినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తమ భూమి తీసుకుని ఏడాదికి రూ.30వేలు ఇస్తానంటోందని, అది ఏమూలకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరఫున పవన్ కల్యాణ్ నిలవాలనే ఉద్దేశంతోనే ఇలా రోడ్డెక్కినట్లు తెలిపారు. కార్యక్రమంలో వాసా శ్రీనివాసరావు, పి.వీరబాబు. వి.సుబ్బారావు, ఆర్.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
http://www.sakshi.com/news/andhra-pradesh/respond-to-pavankalyan-216702?pfrom=home-featured-stories
http://www.sakshi.com/news/opinion/air-pollution-main-problem-216622?pfrom=home-top-story
Who is ycp MLC candidate?
ఏమి తిప్పితిరి, ఏమి తిప్పితిరి (సైకిల్) చక్రం ?
(చక్రం తిప్పుతాం ,చక్రం తిప్పుతాం అన్న మన పిట్టల దొర సప్పుడు సేయడేమి??)
[రైల్వే బడ్జెట్ పై TDP పెదవి విరుపు
రైల్వే బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పెదవి విరిచారు.రాష్ట్రానికి న్యాయం జరగలేదని ఆయన అన్నారు. పెండింగు ప్రాజెక్టులు వేటికి నిదులు కేటాయించకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు.విభజన హామీల విషయంలోను కేంద్రం చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందని ఆయన అన్నారు.విబజన తర్వాత కేంద్రం నుంచి ఆశించిన మేర నిదులు రాకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు]
This is the fanatic animal behind the black mask …..
Expose those fanatics behind the yellow masks .
http://www.dailymail.co.uk/news/article-2970161/ISIS-executioner-Jihadi-John-identified-London-man-Mohammed-Emwazi.html
Fanatics ……….educated morons ??
http://www.dailymail.co.uk/news/article-2970270/Islamic-State-fighters-destroy-antiquities-Iraq-video.html
మా భూమి.. గ్రీన్ బెల్ట్
మా భూమి.. గ్రీన్ బెల్ట్
మా భూమి.. యూరియా కృత్రిమ కొరత
మా భూమి.. గోదావరిలో
మా భూమి
మా భూమి
మా భూమి
OU Geophysicist impartial view on AP proposed capital quake region
Looks like a distributed resource model connected by a telecom backbone / nervous system is a better choice instead of high rise buildings all concentrated at one location
ప్రతిపక్ష నేత జగన్ ట్వీట్ లను పట్టించుకోని బాబు అను ‘కుల’ మీడియా
అదే ఏ హోదా లేని లోకేష్ ట్వీట్ చేస్తే మాత్రం రోజంతా అన్ని చానళ్ళు పోటీపడి చూపించేవి.
ఏమిటో ఈ పిచ్ఛి , ఎక్కడికి పోతున్నాం బాబూ !
(రైతు హత్యలకు ఎవరు కారకులు? మోసం చేసిన చంద్రబాబుదా?పట్టించుకోని అతని ప్రభుత్వానిదా? గట్టిగా నిలదీయని మన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు)
Note: కామెంట్లు పెట్టకండి, పెడితే హుందాగా, మంచి పదాలు వాడండి!
http://kammasworld.blogspot.co.uk/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html
తిరుపతి ఉప ఎన్నికలో పైసా ఖర్చు చేయలేదు-లోకేష్
ఇకనుంచి ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి -తిరుపతి ఫలితాల తరవాత బాబు
నాకు తెలీక అడుగుతాను, ముని శాపాలు వారసత్వంగా వస్తాయా?
అవునులే , ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
మా బాబు 4 గంటలే నిద్రపోతాడు- బొద్దు బాబు
నిజమే వాళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డాలు పట్టుకొని, అడ్డమైన హామీలు ఇచ్చి సచ్చీ చెడి అత్తెసరు మార్కులతో పాసయ్యాడు కదా? మనకు ఇంకోసారి ఛాన్స్ రాదు, ఇప్పుడే ఉన్నదంతా ఊడ్చేద్దాము అని రేయింబవళ్ళు కష్టపడుతున్నాడు, మల్లా పవర్ లోకి వస్తాము అని నమ్మడానికి ఆయనేకమన్నా అనుభవం తక్కువా?
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా! అర్ధం చేసుకోరూ !
Jagan shouldn’t use any words reflecting arrogance in his speeches like “govt will fall down/lets pull down govt etc”, these kind of wording will not have much significance. All he has to do is criticize govt policy.
It gives a boost to cadre and nothing more than that, Why do media concentrate more on this particular words compared to his other explanation on failure of government. Anyway this does not affect at all is my opinion.
Sridhar Anna,
His is not ‘Arrogance’, as his traits do not show signs of Pride, Ego, Vanity, Self-Importance etc, but shows opposite traits like self confidence, humbleness, modesty, affection etc. He is not a media star, not a show man, not a manipulator like the present crop of leaders, but a very kind person, who has a goal to passionately serve masses.
“The demonic do things they should avoid and avoid the things they should do… Hypocritical, proud, and arrogant, living in delusion and clinging to their deluded ideas, insatiable in their desires, they pursue unclean ends… Bound on all sides by scheming and anxiety, driven by anger and greed, they amass by any means they can a hoard of money for the satisfaction of their cravings… Self-important, obstinate, swept away by the pride of wealth, they ostentatiously perform sacrifices without any regard for their purpose. Egotistical, violent, arrogant, lustful, angry, envious of everyone, they abuse my presence within their own bodies and in the bodies of others:
~ Bhagavad Gita
Prajala dabbu tho …………………..Vimanalalo thiriganu
Pacchani polalanu ………………….Adariga marchanu
Aina mansuhulu maralaedhu ……Vari asha theeraledhu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-spends-more-15crore-money-for-special-fights-216432?pfrom=home-top-story
@ JP Chowdary , Naryana Chowdary and Raghavulu Chowdary garu
You all claim to talk for the public ,any comments please ??
I see the clarity of thought and fire of Kodali Nanai in Srinath..
Anna Hazare gets to know the true colours of Andhra Hazare ??
http://www.greatandhra.com/politics/gossip/anna-dumps-naidu-invites-jagan-party-64208.html
Kulanni addam pettukuni kotlu dochukuntu ….
Kalanni addam pettukuni kadhalu cheputhunnaru ??
http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-government-looting-people-in-the-name-of-capital-city-216165?pfrom=home-top-story
No place for ethical and human values in some communities in India ?
https://twitter.com/ysjagan
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-enters-twitter-216144?pfrom=home-top-story
Following jagan in twitter
I opened Twitter account just now to follow the @ysjagan
చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. హుందాగా సమాధానాలు ఇవ్వండి. ప్రత్యర్ధి ప్రతి అరొపణకీ, అడిగినవాడిని ఆలోచింపచేసే జవాబులు ఇవ్వండి.
చంటిబాబు:బాబోయ్, జ ‘గన్’ జనం, జనం జ ‘గన్’
ఆవిడ:ముందు ఆ TV కట్టేయండి, పాపం ఆ జనాలను చూసి దడుచు కొంటున్నాడు ,
మన etv , ABN ,TV9 పెట్టండి!
Good move …..
http://www.greatandhra.com/politics/gossip/jagan-arrives-on-twitter-soon-64189.html
Puttina gaddani marachi …..
Attharintilo kulanni addam pettukoni pacchani polalani concrete adarulu ga marusthu kotlu dochukuntunta neethi manthulu ???
http://www.sakshi.com/news/andhra-pradesh/kuppam-caref-drought-215676?pfrom=home-featured-stories
One day ……….They will pay the price for their sins.
Educated fanatics leaving behind their own families to kill their own people
http://www.ndtv.com/world-news/from-studious-teenager-to-isis-recruiter-742165?pfrom=home-lateststories
“Chandra babu is grabbing the lands and hanging the farmers” ……….Medha Patkar
http://www.sakshi.com/news/andhra-pradesh/capital-farmers-of-punishing-launches-215991?pfrom=home-featured-stories
Some people have no ethical values in their lives madam.