HYDERABAD: In a proposal that could give advantage to Singapore at the cost of Andhra Pradesh, the island nation, in the draft master plan for the new capital of the residuary state, has offered to construct the core administrative buildings free of cost. In return, however, Singapore has sought about 10,000 acres of land in the capital region which it would develop for real estate purposes.
For the cost of the construction of government buildings like assembly, secretariat, residential areas for officials, Raj Bhavan, CM camp office, courts, etc, Singapore might get roughly 10,000 acres in the CRDA region, said the officials.
ఒక వ్యూహం ప్రకారం పవన్ ను జోకర్ ను చేసిన బాబు బృందం
[పవన్ పై (బాబు బినామీ) ఆంధ్ర జ్యోతి అధిపతి రాదక్రిష్ణ చౌదరి వ్యాసం
(నిలువునా ముంచేసి.. దీర్ఘాలా? March 8,2015)
ఊ రిహార్సల్స్ లేకుండానే..
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా కనిపించకుండా, వినిపించకుండా పోయిన జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హఠాత్తుగా తెరపైకి వచ్చారు. ఎన్నికల తర్వాత సినిమాలకే పరిమితమైన ఆయన కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయనను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లారు.
వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు గానీ ఒక శుభోదయాన పవన్ కల్యాణ్ రాజధాని కోసం భూములను సమీకరిస్తున్న గ్రామాలలో ప్రత్యక్షమయ్యారు. మూడు నాలుగు గంటలపాటు సాగిన తన పర్యటనలో ఆయన రెండు మూడు రకాలుగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు సృష్టించిన హంగామా చూసిన వారికి ఏపీ ప్రజలపై జాలి పడాలో, కోప్పడాలో తెలియని పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదనీ, ఆర్థిక సహాయం సక్రమంగా అందడం లేదనీ ఆందోళన చెందుతున్న సమయంలో, తమకు అవేమీ పట్టవనీ, తన అభిమాన హీరోను కళ్లారా చూసుకుంటే చాలుననీ పవన్ కల్యాణ్ అభిమానులు నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన నిబద్ధత చూసిన వారికి పవన్ కల్యాణ్ అభిమానుల తీరు చూస్తే రోత పుడుతుంది. ఈ ఎపిసోడ్‌ను చూసిన తర్వాత పవన్ కల్యాణ్‌ను ఏపీ ప్రజలు రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా? సినిమా హీరోగా మాత్రమే చూస్తున్నారా? అన్న సస్పెన్స్ వీడిపోయింది. సందేహం లేదు. ఆయనను హీరోగానే చూస్తున్నారు.
పవన్ కల్యాణ్ కూడా తనను తాను రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒక మిత్రుడు వ్యాఖ్యానించినట్టుగా పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ మాత్రమే! అంతేకాదు రాజకీయాలలో ఆయన అప్పుడప్పుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారు కూడా! అంతేకాదు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఉండాల్సిన పరిపక్వత తనకు లేదని పవన్ కల్యాణ్ నిరూపించుకున్నారు. రాజధాని గ్రామాల పర్యటన సందర్భంగా కాసేపు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం ప్రదర్శించారు. మరికాసేపటికి అంతా బాగుందని కితాబు ఇచ్చారు.
పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసిన ఆయన మరుసటి రోజు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్వరం మార్చారు. భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ బాగుందని ప్రశంసించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించవలసిన బాధ్యత ఎంపీలపై ఉందని ముందు రోజు ప్రకటించిన పవన్ కల్యాణ్, మరుసటి రోజు మాటమార్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసిన బాధ్యత బీజేపీపై ఉందని ప్రకటించారు. మొత్తంమీద ఆయన సరైన ఎక్సర్సైజ్ చేయకుండా రంగంలోకి దిగారని తేలిపోయింది. రాజకీయాలలో కొనసాగాలంటే ఆయన నిరంతరం అందుబాటులో ఉండాలి. ఆకాశంలో తారల వలె తళుక్కున మెరిసి చిటుక్కున మాయం అయితే కుదరదు. సినిమాలలో ఆయా సన్నివేశాలలో నటించే ముందు ఆయన రిహార్సల్స్ చేస్తారో లేదో తెలియదు గానీ రాజకీయ నాయకుడిగా స్థిరపడాలనుకుంటే చాలా రిహార్సల్స్ చేయవలసి ఉంటుంది. ప్రజలు తనను నాయకుడిగా చూసే పరిస్థితి కల్పించుకోవాలి. ఇందుకోసం పవన్ కల్యాణ్‌కు ట్యూషన్ అవసరమేమో తెలియదు!
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=90661&SupID=26%5D
Wish you and your families a very Happy and Colorful Holi and great year ahead
@ Kiran ….
We wish you the same.
రీల్ హీరో కి రియల్ హీరో కి తేడా!
రైతుల కోసం దీక్ష చేస్తే బాబు ప్రభుత్వం నన్ను జైలు లో పెడుతుంది,
BJP లాంటి పెద్ద పార్టీ తో పోరాడే శక్తి నాకు లేదు.
-తిక్కసేన అధ్యక్షుడు(గడ్డం గీసుకొనే సింహం) మార్చ్ 6, హైదరాబాద్
మరి చుట్టూ చీకటి అయినా గుండెల నిండా ధైర్యం అన్నావుగా మొదలెట్టినప్పుడు!
ఒక్కడి మీదికి గుంపులు గుంపులుగా ముగ్గురు వెళ్ళడం కాదు ధర్మ యుద్ధం అంటే!
ఫోన్ లో గ్యాంగ్ లీడర్ :థాంక్స్ తమ్ముడూ!
గబ్బర్ సింగ్:దేనికన్నయ్యా?
గ్యాంగ్ లీడర్:అదేరా, నా గ్రాఫ్ బాగా పడిపోయింది అనుకొంటుంటే నిన్నా మొన్నా నీ తిక్క డైలాగులు , నీ ఓవర్ యాక్షన్ చూసాక అంతా అన్నే బెటర్ అంటున్నార్రా.
గబ్బర్ సింగ్: ఆ !
నాకు బాబు అంటే చాలా ఇష్టం. 2024 వరకు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా వుండాలని కోరుకుంటున్నా-జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలు.
అప్పటివరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే…….నువ్వు పార్టీ పెట్టడమెందుకు?
నీ అభిమానుల్ని, నీ సామాజికవర్గాన్ని బాబుకి తాకట్టు పెట్టావా?
లేక హోల్ సేల్ గా అమ్మేశావా?
పాపం….. అమాయకులైన నీ అభిమానులు, నీ సామాజికవర్గం వారూ 2019 నాటికన్నా నువ్వు ముఖ్యమంత్రివవుతవనే ఆశతో నీ తోక పట్టుకు తిరుగుతుంటే వారిని కృష్ణా నదిలో మున్చేస్తావా?
-Nitesh Sree
Fanatic animals continue to kill their own people …..
Warning ……….Disturbing images .
http://www.dailymail.co.uk/news/article-2983901/Barbaric-ISIS-jihadis-string-bodies-hanged-soldiers-metal-frame-city-Syrian-troops-cruelly-paraded-streets-cages.html
Religious or Caste Fanatism is an Evil and only results in destruction of the society.
నక్కా మజాకా!
ఎన్నికలకు ముందు సిద్దప్ప ఇంటికి నక్క
ఎన్నికలయ్యాక మొన్న నక్క ఇంటికి సిద్దప్ప
ఏదైనా చివరికి మన కాళ్ళ దగ్గరికి తెప్పించు కొంటే వచ్చే ఆ కిక్కే వేరేప్పా! ఆహ్ ఆహ్ ఆహ్
వాట్ యాన్ ఐడియా సర్ జీ?
సిద్దప్ప నిద్ర లేచినప్పుడల్లా ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి పడుకోబెడుతున్నాడు కుల నాయక్
గాల్లో తేలినట్టుందే, గుండె లాగినట్టుందే ,ఫుల్ బాటిల్ దించకుండా తాగినట్టుందే !
Well said Jagan …..
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-chitchat-219450?pfrom=home-top-story
Jagan Garu even media chat kuda Video coverage undela plan cheyali then only manamu FB dwara or twitter dwara video share cheyochu otherwise Vere valla daggara matladetappudu “Oh Sakshi lona Jagan cheppakapoyina rastaru le” antaru.
పోరాటం జగన్ చెయ్యాలా ? పేకేజీలు నువ్వు తీసుకుంటావా ?
అంతేలే,,, పిండికొద్దీ రొట్టె–పేకేజీకొద్దీ నటన !
–
శ్రీనివాస రావు సింగపూర్
చుట్టూ చీకటి అయిన గుండెల నిండా దైర్యం
(రీల్ హీరో కి రియల్ హీరో కి తేడా ఇదేనప్పా)
పవన్ ఒక్క రోజులో మాట మార్చడం వెనక బాబు అండ్ కో బెదిరింపులు ఉన్నాయా?
నిన్న ప్రెస్ మీట్ లో నేను దీక్ష చేస్తే AP ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసి జైలు లో పెడుతుంది అని అన్నాడు
BJP పెద్ద పార్టీ , నేను అంట పెద్ద పార్టీ తో పోరాడలేను అన్నాడు
మరి గుండెల నిండా ధైర్యం అన్నావు కదా తమ్ముడూ!
[“రైతుల కన్నీళ్ల నిర్మించే రాజధాని అక్కర్లేదు. బలవంతంగా ప్రభుత్వం భూసేకరణ చేస్తే చూస్తూ ఊరుకోను. రైతులకు అండగా నిలబడతా వారి సమస్యలు తీరేవరకు విజయవాడలోనే ఉంటా. ఆ తరువాత తిరిగి వెళ్తా. రాజధానికి భూసేకరణ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. 30 వేల ఎకరాలలో రాజధాని అవసరమా ? సింగపూర్ లాంటి రాజధాని ఉండాలని నాకు ఉంది. కానీ రైతులకు అన్యాయం చేస్తే ఎలా ? వారు ఎలా బతకాలి” అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 24 గంటలు తిరగకుండా పెట్టె..బేడా సర్ధుకుని హైదరాబాద్ చెక్కేశాడు.
ఇక హైదరాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 90 శాతం రైతులు రాజధానికి తమ భూములను స్వచ్చంధంగా ఇచ్చారంటూ రైతుల గుండెల్లో బాంబు పేల్చాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబును తిట్టకుండా ..మోడీని మొట్టకుండా రాజధాని ప్రాంత పర్యటనలో ఆవేశపడిపోయిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మీడియా సమావేశంలో మాత్రం తాను ఎవరికీ వ్యతిరేకం కాదంటూ చెప్పడం వెనుక చంద్రబాబు అనుకూల శక్తుల వత్తిడి, బెదిరింపులు ఉన్నాయని అంటున్నారు. సమస్య గురించి తెలియగానే అతిగా స్పందించి ..అతిగా ఆవేశపడే పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో రైతుల పరిస్థితిని కళ్లారా అప్పటికప్పుడు ఆవేశపడిపోయినా .. ఆ తరువాత తెరవెనుక చాలా జరిగిందని, అందుకే ప్రభుత్వం నుండి ఏ ప్రకటనా రాకున్నా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చేశాడని అంటున్నారు.
http://madeintg.com/2015/03/07/5830/pavan-kalyan-on-ap-capital/%5D
What is the difference ??
http://www.dailymail.co.uk/news/article-2983488/Founded-promote-peace-wealthy-Rowntree-trust-funds-fanatics.html
http://www.kammasangam.org/file/launch.php?l=te&m=home
https://www.facebook.com/kamma.sangham
An enlightened soul..
A Subdued soul..
ఆ తల్లి దీన ముఖంలో భావాన్ని, మాటలో ఆవేదన అర్ధం చేసుకోలేని పచ్చ పిచ్చోడికి ఏమని చెప్తాము..
అన్నం ఒక చోట తినాలి, మరుగు దొడ్డి వేరే చోట ఉండాలి అన్న ఇంగితాన్ని మరిచిన వాళ్లతో ఏమని పోరాడాలి..
కృష్ణ నదీ ముఖద్వారము మన అందరి ధాన్యాగార మైన అన్నం పళ్ళెం తోటి సమానం.. భేషజాలకు పోయి ఎందుకు కొని కొరివి తెచ్చుకుంటున్నారో ఏ మాయలో పడ్డారో తమ్ముళ్ళు..
కేరళ జాతిని చూసి కూడా నేర్చుకోరు. వాళ్ళను చూసి కూడా బుద్ధి జ్ఞానం లేకుండా డబ్బు మైకంలో కాలుష్యాన్ని అనారోగ్యాన్ని పక్క ప్రాంతానికి పంపకుండా మా బెజావాడ నెత్తిన రుద్దుతున్నారు
ఆత్మ గౌరవమని అభివృద్ధి అని.. ఇంకోటని కృత్రిమ వలయాలని అల్లి.. మాయ మాటలు చెప్పి ఇంకా ఎన్ని దశాబ్దాలు మోసం చేస్తారో చూడాలి..
అందాక.. జై తెలుగు’దేశం’.. జై జై మున్దమోపితనం..
Villages turning to concrete jungles for human greed ??
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/once-a-sleepy-village-fast-turning-into-concrete-jungle/article4809365.ece
Krishna to turn into Musi for fanatic greed ??
http://www.deccanchronicle.com/140913/nation-current-affairs/article/krishna-may-turn-musi
Anni kotlu dochukunna…….Aa ….muriki lona kottuku potharu ???
“If the villages perish …then India will perish too” – Mahatma Gandhi
http://www.mkgandhi.org/revivalvillage/
“I will turn green villages into Singapore and Japan” – Babu
Ami chestham …………….mana karma ?
Gandhilu poyaru ……………..Godsa lu migilaru ??
Krishna river will turn into Kuvam like chennai…!!This is for sure…
కొన్ని సంవత్సరాల దాకా జీవ నది కృష్ణమ్మ సంవత్సరాంతంవరకు నిత్యం పారేది. ప్రకాశం ఆనకట్ట దిగువున రైలు వంతెన మీదుగా వెళ్ళేప్పుడు నీటిలో నాణాలు వేసేవారు. ఎండాకాలం నదిలో ఈత కొట్టి ఆడేవారు. నేడు ఇసుక దిబ్బలు తప్ప నీరు కానరాదు.
రక రకాల ఆలోచనలు ఉన్నాయ్.. అసలు నదీ ప్రవాహం దేహంలో రక్త ప్రవాహం లాంటివని అపకూడదని.. చిన్న చిన్న ఆనకట్టలు కట్ట కుండా wb అప్పు తెచ్చి పెద్ద డాములు కట్టడం తప్పని.. నేడు ప్రతిఫలం లేని వ్యవసాయమే దండగ అని వాల్యూ యాడెడ్ ఫుడ్ దాకా వెళ్ళాం..
కృష్ణ గోదావరి మీద ఆనకట్టలు బకింగ్హోమ్ కాలువలు బ్రిటీషు వారు వారి లాభం కోసం ధాన్యాన్ని పంటలను ఓడ రేవులకు తరలించడానికి వేసినట్టే.. నేడు కానరాని పైప్ లైన్స్ రాష్ట్రము నలు మూలల నుంచి బెజవాడకు వేస్తున్నారు. రాజధాని కోసం అని తెచ్చే అప్పు తర తరాలకు అన్ని ప్రాంతాలకు పంచుతారు. వేరే ప్రాంతం వారు టాక్స్ ఎందుకు కట్టాలి.. సమ భాగం లేనప్పుడు. ఎక్కువ లాభం ఎవరికీ ఎక్కువ నష్టం ఎవరికీ.
చేసే వాడిని చేయనివ్వరు.. అభివృద్ధి నిరోధకం అని మాయ మాటల కన్నా, It appears Discrete Development Model is the only option instead of Concentrated Development.
అన్న-దాత పత్రిక పేరు పెట్టుకున్న.. కళ-అంజలి పేరు పెట్టుకున్నసమాజ స్పృహ ఉన్న పత్రికల వారు ప్రశ్నించరా..
ధాన్య-కటకం పేరు ఉన్న చోట.. ధాన్యం మాయం చేసి వ్యవస్తను ఎందుకు మారుస్తున్నారు..
అదే జిల్లలో కొద్దిగా పక్కన భీడు భూముల్లో కట్టుకోవచ్చు కదా.. Why Here, Why this Haste
తెదేపా కి వోటేసిన, CRDA మాయ మర్మం తెలిసిన రైతు బిడ్డ ఆవేదన..
లేట్ రామారావ్ గారి PRO ప్రకాశరావ్ గారి ఆవేదన
This is how some fanatic animals use social media to spread hatred in the society and the world ……
http://www.dailymail.co.uk/news/article-2982673/ISIS-controls-90-000-Twitter-accounts-uses-spread-sick-propaganda-radicalise-Westerners-terror-experts-reveal.html
They will rot in Hell .
Friendship between YS and Jakkampudi family ….beyond selfish politics
http://www.sakshi.com/photos/news/album-ys-jagan-attends-marriage-function-2199?pfrom=home-top-photos
True friends are those that stay with you till the end ……hard to find them though ??
The same applies to YS and Ambati family.
TDP వీరాభిమాని అయిన తూల్లూరు యువరైతు శ్రీనాద్ చౌదరి ఆవేదన విను పవన్
In fact even in KDP it is only about 1 or 2 % fanatics who really loot by taking the support of the 3 % fanatics. The ethical 1 or 2 % from the community is left out because they are not happy to join the unethical Garden parties. Presuming they constitute about 7 % population in AP.
Srinadh probably comes under the later category so they really don’t care about him.
Why was movie actor Krishna left out from the beginning ? Bcs he did not encourage the fanatics ??
వాళ్ళు అందరిలానే.. వాళ్ళ సహాయం మేము పొందాము.. మా సాయము వారు అందుకున్నారు.. అందరం ఒకే జీన్-పూల్ లోంచి వచ్చిన వాళ్ళమే.
పసివయసులో.. చిన్ననాడే సైకిల్ గుర్తు బొమ్మలు గీసిన శ్రీనాధుడి కథ వ్యధ అవ్వకూడదు.. చాకిరేవు లాంటి వాళ్ళు మోటారు వాహనాలేక్కి ఎండల్లో దుమ్ము ధూళిలో ప్రచారం చేసింది ఇందుకేనా.. ఎన్నాళ్ళకి కను విప్పు అవ్తుందో చూడాలి..
ఏ కులము నీదంటే.. గోకులము నవ్విందీ.. అని పాడిన సత్సాంప్రదాయ తెలుగు జాతి మనది.. పార్టీ వ్యవస్థలో చిన్నాభిన్నమైన భూమి మనది.. మనసులను అతికించే నాధుడు ఎవ్వడో..
మాట కమ్యునిజం
మనస్సు క్యాపిటలిజం
ఇదేనా పవనిజం ??
Kr Bhagath
Anna ni …20 years Industry lo thokkudhamani choosaru …Kulapicchi gallu
Annani ….valla websites lo …..Chimapanzee gadu etc etc ani rastharu
Anna gari ammayi avaritho no potha …..TV9 chesina jathara meeru maracharu ?
Ninna monnati dhaka ……Mema gundu kottamu anta ….cha vallu kottlaedhu naku annaru meeru !! Nijam devudu ki aruka ?? Kani …
@ PK garu …….meeku antha dabbu muditha …..anni vadhulukoni …….KDP tharapuna matladuthunnaru ?
Varu TANA anta …….meeru Thandhana antunnaru ??
Trust me ….they care a foot for the Mega family. Check this in …aa Muri ….ee Muri websites.
I keep repeating …….based on the information Chiru tells about you and your behaviour and relationships …..
I strongly beleive that you have Bipolar illness and you need to see a Psychiatrist before you marry someone else.
Cinemallo bagana fight chestharu …..Nija jeevitham lo ala Fight cheyalo koncham JAGAN ni choosi nerchukondi please.
FB Post
Sreenath Suswaram · Top commenter · SV University, Tirupati
<> ఇందేంటో విప్పండి, అని చిన్న పిల్లలనడిగితే కాసేపు ఆలోచించి ‘అట్లాస్’ అని చెబుతారు.
అలాంటిదే, ఒక రాజకీయ పార్టీ ఉంటుంది కానీ అందులో సభ్యులే ఉండరు, ఆ పార్టీ ఏది అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం ‘జనసేన’ పార్టీ. నేతి బీరలోని ‘నెయ్యి’ చందంగా జనసేనలో ‘జనం’ ఉండరు. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నడుపుతున్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది ‘జనసేన’ మాత్రమే. కావలసినప్పుడు ‘కీ’ తిప్పితే అడే ఒక మర పార్టీ ‘జనసేన’. కొన్ని వెబ్ సైట్లలా “this partee is under maintenance” అని ఎప్పుడూ డిస్ ప్లే అవుతూంటుంది. భ్రష్టు పట్టిన, చీడ పట్టిన మన రాష్ట్ర రాజకీయాలకు పరాకాష్ట, ‘జనసేన’. మన రాష్ట్ర రాజకీయాల్లో అది కేవలం ఓ ‘సూట్ కేసు’ పార్టీ.
గత ఎన్నికల సందర్భంగా అప్పటికే చచ్చిన కాంగ్రెసును తరిమికొట్టండి అని రంగంలోకి దూకిన పవన్, ‘దిష్టి బొమ్మ’ లాంటి ‘జనసేన’ పార్టీని స్థాపించి, క్రమంగా ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ, బీజేపీ-తెదేపా లకు వోట్లేయమని బహిరంగంగానే పిలుపునిచ్చాడు. ప్రజలకేమైనా ఇబ్బందయితే నాది పూచీ అని, ఎవరినైనా ప్రశ్నిస్తా అని నోటికొచ్చినంతా మాట్లాడి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాడు. 500 కోట్ల రూపాయల ప్యాకేజీ మాట్లాడుకొని ప్రచారం చేశాడని అప్పట్లో వార్తలు షికారు చేసింది. తను కోరిన విధంగానే ఇక్కడ తెదేపా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాయి. తరువాత 9 నెలల నుండీ మాయమైపోయాడు. అప్పటి నుండీ రాష్ట్రానికి ఎన్నో సమస్యలు, రాజధాని స్థలం, నిధులు, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇలా, కానీ మనకు అన్నీ చోట్లా చుక్కెదురౌతోంది. ప్రశ్నిస్తానన్నవాడు కాస్తా పత్తా లేకుండా పోయాడు. ఇంకో పక్క రాజధాని నిర్మాణం కోసమని ప్రభుత్వం మొదలుపెట్టిన భూముల సేకరణ ఎంతో వివాదాస్పదమయ్యింది. మీడియాలో విమర్శలు, ప్రజల్లో నిరసనలు జరిగాకా చివరికి తప్పదన్నట్లు నెలల జాప్యం తరువాత బవిరి గడ్డం ‘గెటప్’తో బాబు దగ్గరికి బయలు దేరాడు. అక్కడ బాబు అనుమతి తీసుకొని వారు ఇచ్చిన స్ల్రిప్ట్ భట్టీయం పట్టి పల్లెలకేగాడు. అక్కడి ప్రజల సమస్యలు, అభ్యంతరాలు ఏమి అర్థం చేసుకొన్నాడో, తీవ్రంగా స్పందించినట్లు నటించి బాబును కలిసి సమస్యను పరిష్కరిస్తా అని భరోసా ఇచ్చి వెళ్ళాడు. ఒక రోజు అవధిలో ఏం జరిగిందో తెలియదు. విలేకరుల ప్రతీప్రశ్నకూ వక్ర సమాధానాలే. తనకు అధికారం లేదనీ, కనీసం ఇంకో 30 యేళ్ళపాటో చంద్రబాబే అధికారం లో ఉండాలనీ (అసలు అన్నేళ్ళు బాబు బ్రతికే ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలడా?), జగన్ అవినీతి పరుడనీ ఇలా…, చెప్పే సమాధానాలు వింటుంటే తరువాయి ఏ ప్రశ్నఅడగాలి అని బుర్ర గోక్కోవడం విలేకరుల అయోమయానికి నిదర్శనం.
అయ్యా పవన్ బాబూ, నిన్నెవరూ రాజకీయాల్లోకి రమ్మని కోరలేదు, వచ్చితివి పో, ఎన్నికల్లో పోటీ చేయవలె, చేయలేదు పో, అసమదీయ పార్టీల తరఫున మాట ఇవ్వరాదు, యిచ్చితివి పో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవలె…. నిలబెట్టుకోని యెడల నీవేమి మనుష్యడవు? నీది మానవ జన్మా? మృగ జన్మా? ఛీ, ఛీ….
http://telugu.greatandhra.com/politics/gossip/janasenani-prasnallo-pawanism-entha-60280.html
Sreenath Suswaram · Top commenter · SV University, Tirupati
<> ఇందేంటో విప్పండి, అని చిన్న పిల్లలనడిగితే కాసేపు ఆలోచించి ‘అట్లాస్’ అని చెబుతారు.
అలాంటిదే, ఒక రాజకీయ పార్టీ ఉంటుంది కానీ అందులో సభ్యులే ఉండరు, ఆ పార్టీ ఏది అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానం ‘జనసేన’ పార్టీ. నేతి బీరలోని ‘నెయ్యి’ చందంగా జనసేనలో ‘జనం’ ఉండరు. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నడుపుతున్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది ‘జనసేన’ మాత్రమే. కావలసినప్పుడు ‘కీ’ తిప్పితే అడే ఒక మర పార్టీ ‘జనసేన’. కొన్ని వెబ్ సైట్లలా “this partee is under maintenance” అని ఎప్పుడూ డిస్ ప్లే అవుతూంటుంది. భ్రష్టు పట్టిన, చీడ పట్టిన మన రాష్ట్ర రాజకీయాలకు పరాకాష్ట, ‘జనసేన’. మన రాష్ట్ర రాజకీయాల్లో అది కేవలం ఓ ‘సూట్ కేసు’ పార్టీ.
గత ఎన్నికల సందర్భంగా అప్పటికే చచ్చిన కాంగ్రెసును తరిమికొట్టండి అని రంగంలోకి దూకిన పవన్, ‘దిష్టి బొమ్మ’ లాంటి ‘జనసేన’ పార్టీని స్థాపించి, క్రమంగా ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ, బీజేపీ-తెదేపా లకు వోట్లేయమని బహిరంగంగానే పిలుపునిచ్చాడు. ప్రజలకేమైనా ఇబ్బందయితే నాది పూచీ అని, ఎవరినైనా ప్రశ్నిస్తా అని నోటికొచ్చినంతా మాట్లాడి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాడు. 500 కోట్ల రూపాయల ప్యాకేజీ మాట్లాడుకొని ప్రచారం చేశాడని అప్పట్లో వార్తలు షికారు చేసింది. తను కోరిన విధంగానే ఇక్కడ తెదేపా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాయి. తరువాత 9 నెలల నుండీ మాయమైపోయాడు. అప్పటి నుండీ రాష్ట్రానికి ఎన్నో సమస్యలు, రాజధాని స్థలం, నిధులు, రైల్వే జోన్, ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇలా, కానీ మనకు అన్నీ చోట్లా చుక్కెదురౌతోంది. ప్రశ్నిస్తానన్నవాడు కాస్తా పత్తా లేకుండా పోయాడు. ఇంకో పక్క రాజధాని నిర్మాణం కోసమని ప్రభుత్వం మొదలుపెట్టిన భూముల సేకరణ ఎంతో వివాదాస్పదమయ్యింది. మీడియాలో విమర్శలు, ప్రజల్లో నిరసనలు జరిగాకా చివరికి తప్పదన్నట్లు నెలల జాప్యం తరువాత బవిరి గడ్డం ‘గెటప్’తో బాబు దగ్గరికి బయలు దేరాడు. అక్కడ బాబు అనుమతి తీసుకొని వారు ఇచ్చిన స్ల్రిప్ట్ భట్టీయం పట్టి పల్లెలకేగాడు. అక్కడి ప్రజల సమస్యలు, అభ్యంతరాలు ఏమి అర్థం చేసుకొన్నాడో, తీవ్రంగా స్పందించినట్లు నటించి బాబును కలిసి సమస్యను పరిష్కరిస్తా అని భరోసా ఇచ్చి వెళ్ళాడు. ఒక రోజు అవధిలో ఏం జరిగిందో తెలియదు. విలేకరుల ప్రతీప్రశ్నకూ వక్ర సమాధానాలే. తనకు అధికారం లేదనీ, కనీసం ఇంకో 30 యేళ్ళపాటో చంద్రబాబే అధికారం లో ఉండాలనీ (అసలు అన్నేళ్ళు బాబు బ్రతికే ఉంటాడని గ్యారెంటీ ఇవ్వగలడా?), జగన్ అవినీతి పరుడనీ ఇలా…, చెప్పే సమాధానాలు వింటుంటే తరువాయి ఏ ప్రశ్నఅడగాలి అని బుర్ర గోక్కోవడం విలేకరుల అయోమయానికి నిదర్శనం.
అయ్యా పవన్ బాబూ, నిన్నెవరూ రాజకీయాల్లోకి రమ్మని కోరలేదు, వచ్చితివి పో, ఎన్నికల్లో పోటీ చేయవలె, చేయలేదు పో, అసమదీయ పార్టీల తరఫున మాట ఇవ్వరాదు, యిచ్చితివి పో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవలె…. నిలబెట్టుకోని యెడల నీవేమి మనుష్యడవు? నీది మానవ జన్మా? మృగ జన్మా? ఛీ, ఛీ….
FB Post
రవీంద్ర చే గువేరా
పవనాలు పలు రకాలు…ప్రపంచ స్థాయిలో పశ్చిమ పవనాలు,వ్యాపార,తూర్పు,ధ్రువ పవనాలు,ఇలా..ఇవ్వన్నీ కూడా ఒక నిర్ణీత దిశలోనే వీస్తుంటాయి..తర్వాతివి మన రుతుపవనాలు..ఇవి రుతువును బట్టి తమ దిశను మార్చుకుంటాయి..జూన్ నుంచి అక్టోబర్ దాకా వీచే నైరుతి రుతు పవనాలు..ఆ తర్వాత దిశను మార్చుకొని నవంబర్ నుండి ఈశాన్య రుతు పవనాలుగా వీస్తాయి..ఇక పోతే మిగిలినవి స్థానిక పవనాలు ..చంటి గాడు లోకల్ అన్నట్లు ఇవి లోకల్ పవనాలన్న మాట..భూ సముద్ర పవనాలు ఇందుకు ఉదాహరణ.ఇవి పొద్దున్న ఒక దిక్కు నుంచి వీసి..12 గంటలు కూడా కాకుండానే దిక్కుమాలినోడిలా దిక్కు మార్చుకుంటాయి.. .
ఈ జాగ్రఫీ పాటం ఇప్పుడు సడెన్ గా నాకెందుకు గుర్తొచ్చిందో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కావట్లేదు..ప్చ్..
పరారయిన పవన్ కళ్యాణ్ !
ప్రశ్నించెటోడు పరారయిండు. రైతుల సమస్యలు తీర్చేదాకా బెజవాడలోనే మకాం పెడతానన్న గబ్బర్ సింగ్ ..డైలాగులు చెప్పి 24 గంటలు తిరగక ముందే తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ కు వచ్చేశాడు. రైతుల కన్నీళ్ల పట్టించుకోకుండా రాజధాని కట్టి ప్రయోజనం ఏంటని ప్రశ్నించిన నోటితోనే 95 శాతం మంది రైతులు స్వచ్చంధంగా రాజధానికి భూములు ఇచ్చారని మాట మార్చాడు. భూములు ఇచ్చిన వారి గురించి మాట్లాడుతున్నా అంటూ దశలవారీగా అభివృద్ది జరుగుతుందని సర్దిచెప్పాడు. తాను ప్రశ్నించే వాడిని కాదు .. నటించేవాడిని మాత్రమే అంటూ ప్రజలకు పరోక్షంగా తన ఉద్దేశాన్ని తేల్చిచెప్పాడు.
ఒకవైపు ఆంధ్రా ప్రభుత్వం రాజధాని నిర్మాణంకోసం రాజధాని ఏర్పాటు చేయదలచిన ప్రాంత రైతులను బెదిరించి మరీ భూ సేకరణ కొనసాగిస్తుంటే .. వారిని ఆదుకుంటాను అంటూ ఆవేశంగా ప్రజల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ 24 గంటలు దాటకముందే జావగారిపోయాడు. విజయవాడలోనే ఉంటాను అంటూ బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ అప్పుడే హైదరాబాద్ కు వచ్చేశాడు. జనం పిలిస్తేనే అక్కడకు వచ్చానని చెప్పిన పవన్ వారి సమస్య తీర్చకుండానే తిరిగి వచ్చేశాడు. తాను ఏం చేస్తున్నది ..ఏం చేయాలనుకున్నది సంబంధం లేకుండా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో జనసేన అంటూ జనాల్ని మభ్యపెట్టిన పవన్ కళ్యాణ్ ..ఇప్పుడు కూడా తన నటనకు ..జీవితానికి సంబంధం లేకుండా మాట్లాడాడని అర్ధమవుతోంది.
http://madeintg.com/2015/03/06/5812/ap-capital/
Raja Rao Gurindapalli · Top commenter · Executive Engineer- Electrical at Oil and Natural Gas Corporation
ఇదంతా చూసాక….నాకు బాలయ్య బాబు చాలా బెటర్ అనిపించాడు…..తను తెలుగు లో ఏదో మాట్లాడినా…ప్రాస, యాస చూడొచ్చు…కొంచెం సేపు నవ్వుకోవచ్చు…….పాపం ” పూర్తి మెంటలోడు” అని డాక్టర్ సర్టిఫికేట్ తో..ఏదో అలా అలా ఎం ఎల్ ఏ గా జన జీవన స్రవంతిలో కలిసి పోయాడు…
కాని ఈ “సగం మెంటలోడు”…ఎంచుకున్న టాపిక్ ఏమిటి?వాగుతున్న వాగుడు ఏమిటి?
“పిలిస్తే ముందే వచ్చే వాడిని?”….
ఎలక్షన్ అప్పుడు….నేను కాపలా…నాది పూచి….ఇలా వాగి….ఇప్పుడు ఇదేమన్నా పేరంటమా…బొట్టు పెట్టి పిలవటానికి…
పార్టీ పెట్టింది…పర్సెంటేజీ కోసం…ప్రజల కోసం కాదు…రాజధాని భూముల లో పర్సెంటెజీ ఇంకా బాబు ముట్ట చెప్పలేదేమో….కొంచం హడావిడి చేసి…తాగింది దిగి పోయాకా…నేను రాజ్యాంగ పరమైన పదవి లో లేను కదా అంటాడు…
“వాన్ పిక్” అంటూ వగలు పోతున్నాడు…అదే ప్రసాద్ తో, తన అన్న చిరు కూడా భాగస్వామ్యం తో వ్యాపారాలు చేస్కుంటున్నాడు…దానిని ప్రశ్నించడా?
వాన్ పిక్ కోసం ప్రభుత్వ భూముల ను మార్కెట్ రేటు కు విక్రయించి, ప్రైవేటు భూములను సేకరించుకునే భాద్యత కంపెనీ కే వదిలేసారు…అది కూడా హక్కు దారుల సమ్మతి తో….ఏం తెలుసు అని వాగుతున్నాడు ఈ “హాఫ్ మెంటలోడు”….వై ఎస్ కాలి గోటికి సరిపోడు…” ఆత్మ గౌరువానికి అర్దం తెలిసుంటే , గాంధీ నగర్ వెళ్ళే వాడు కాదు….అదే వ్యక్తి ని హైదరాబాద్ కి రప్పించుకొనే వాడు…..రజనీ కాంత్ ని చూసి అయినా ఈ మాట అనకుండా వుంటాడు అనుకున్నా….ఇంకా తాగిన మత్తు దిగినట్టు లేదు బాబు కి”….ఈ సారి ప్రజలు తమ చెప్పులు, చేతులతో ఈ బాబు కి ” కళ్యాణం” జరిపించే రొజు చాలా దగ్గర లోనే వుంది అనిపిస్తోంది.
http://telugu.greatandhra.com/politics/gossip/maata-thoota-60276.html
Posting from FB
శ్రీనివాస్ ఉత్తరాంద్ర · Top commenter · Andhra University · 163 followers
ఒక కాపు సోదరునిగా నా అవేదన ఇది,,,
గతం లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవిగారు స్దాపించి ఎన్నికలకి వెలితే,,,చిరంజీవిని పరోక్షంగా ఉద్దేసించి బాలకృష్ణ 2012 లో విజయనగరం లో ఒక సబలో మాట్లాడుతూ “వాడెవడో నన్ను బాలుడు అన్నాడు నన్నొకవైపే చూశాడు రెండోవైపు చూడలేదనుకుంటాను,,మా నాన్న (NTR) కాలిగోటికి కూడా వాడు సరిపోడు,,మా నాన్న పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రి అయ్యాడు,,,వీడూ మా నాన్న రికార్డును బ్రేక్ చెయ్యాలని 6 నెలల్లోనే ముఖ్యమంత్రి అవ్వాలని చూసి చితికిల పడ్డాడు,,,చరిత్ర సృష్టించాలంటే అది మా నందమూరి వంశానికే చెల్లింది” అని బాలయ్య అన్నాడు,,,
ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజమే కానీ మరీ ఇంత కండకావరం అవసరమా అన్నది నా ఆవేదన,,,అదే NTR ఒక శాసన సబ్యునిగా కల్వకుర్తిలో ఓటమి చెందలేదా? అదే NTR తన అల్లుడైన చంద్రబాబుచేత వైశ్యరాయ్ హొటెల్ వద్ద చెప్పులేయించుకోలేదా? శాసన సబ్యులను ఒక హొటెల్లో చంద్రబాబు బందించి NTR ని అప్రజాస్వామికంగా గద్దె దించలేదా? అదే చరిత్రా?
కన్నతండ్రిమీద చెప్పులేస్తుంటే 11 మంది సంతానం క్రికెట్ తీం లా ఫీల్డింగు చేస్తూ ఒక్కరైనా ఆ తండ్రికి బాసటగా నిలవలేదెందుకు?
మొత్తం మీడియా రంగాన్నీ,సినిమా రంగాన్నీ మీచేతుల్లోనే పెట్టుకుని మిగిలిన సామాజికవర్గాలవారినింత అహంకారం తో హేలన చేస్తారా?
ఆ తర్వాత 2014 ఎన్నికలొచ్చినపుడు పవన్ కల్యాన్ ఇదే చంద్రబాబుతో కలసిపోయి ప్రచారం చెయ్యడం ఒక కాపు వర్గానికి చెందిన వాడిగా నేను జీర్ణించుకోలేకపోయాను,,,
ఒక రాజకీయ పార్టీని స్దాపించామంటే గెలిచినా ఓడినా సిద్దాంతాలకి కట్టుబడి ఉండాల్సిందిపోయి ఇలా ఎవరో ఒకరికి దాసోహమవ్వడం నాకు నచ్చలేదు,,,
చిరంజీవి పార్టీ పెడితే ఆయన్ని నమ్ముకుని సుమారు 70 లక్షలమంది ఓటేసారు,,,చివరికి ఆయన అందరి నమ్మకాలనీ వమ్ముచేస్తూ తాను వ్యతిరేకించిన కాంగ్రెస్ లో పార్టీని కలిపేసారు,,ఇప్పుడు పవన్ అంతకన్నా తన సామాజిక వర్గాన్నీ ,తన అబిమానులనూ వంచించి చంద్రబాబుకు ప్రచారం చేసారు,,,
ఇంకా నేను ఈ కులం,కులం అని ఊగులాడటం అవసరమా అనిపించి,,,,సిద్దాంతాలకోసం,,,ప్రజలకిచ్చిన మాటకోసం ఎన్నో కష్టాలను దైర్యంగా ఎదుర్కుని పోరాడుతున్న జగన్ కి జై కొట్టాను,,,
ధైర్యంగా పోరాడే వాడే ప్రజానాయకుడౌతాడుగానీ,,పారిపోయినోడు,అమ్ముడుపోయినోడూ ప్రజానాయకుడెలా ఔతాడు?
2014 ఎన్నికల్లో కాపులకు జగన్ 6 MP , 30 MLA సీట్లిస్తే,,ఇదే చంద్రబాబు కాపులకు 2 MP , 18 MLA సీట్లిచ్చారు,,,కాపులకు పెద్ద పీటవేసింది ఒక్క జగనే అంటాను నేను ,,మీరు కాదంటారా?
2009 ఎన్నికల్లో ప్రచారానికి జూనియర్ NTR నీ ,హరికృష్ణనీ వాడుకుని వదిలేసిన చంద్రబాబు,పిల్లనిచ్చిన సీనియర్ NTR ని అన్యాయంగా గద్దె దించిన చంద్రబాబు ఏవిదంగా కాపులనుద్దరిస్తాడని ఆయన్ని నమ్మమంటారో మీరు చెప్పగలరా?
2014 ఎన్నికల్లో వేరే గత్యంతరం లేకే పవన్ చే ప్రచారం చేయించుకుని పవన్ ఇమేజ్ వల్లనే చంద్రబాబు గెలిచాడన్నది వాస్తవం కాదా?
శ్రీనివాస్ ఉత్తరాంద్ర · Top commenter · Andhra University · 163 followers
నేనూ పవన్ సామాజిక వర్గానికి చెందినవాడినేమరి,,కానీ ఈ పవనేంటీ,,ఏదో పోరాడితే జైల్లో పెట్టేస్తారని చెబుతున్నాడు?
అటు చంద్రబాబుకీ ఇటు మోడీ గారికీ ప్రచారం చేసి తాను బలపరచిన పార్టీలే కేంద్రం లోనూ,రాష్ట్రం లోనూ అదికారం లో ఉండగానే దేశానికి అన్నం పెట్టే అన్నదాతలతరపున పోరాడితే జైల్లో పెట్టేస్తారనంటున్నారెందుకు?
ఒకవేల అలా అరెస్టుచేసినా గర్వంగా జైలుకు వెలతాను నేనైతే,,,
చాలామంది కులపిచ్చోల్లు ఇలా అనొచ్చుగాక,,నువ్వు పవన్ సామాజికవర్గానికి చెందినవాడివై ఉండి,,,ఎంతసేపూ, YSR జగన్ కి జైకొట్టుకుని బతికేస్తున్నావేంటని,,,
మా సామాజిక వర్గం లో YSR, జగనంతటి పోరాటపటిమ,కార్యదీక్ష,కష్టాలకోర్చిన ఒక్కడిని మీరెవరైనా చూపించండి తప్పక వారికే ఇకనుండి జైకొడతాను,,,
సొంతపార్టీలో కూడా ఎందరో వెనుకనుండి గోతులుతవ్వినా అత్యంత పట్టుదలతో ఎదుర్కుని ఉన్నతమైన స్దానానికి వచ్చిన YSR నాకు ఆదర్శం,,,ఎవరైనా ఒకసారి అదికారం లోకి వస్తే ముందుగా తనవర్గానికో ,తన అనుచరులకో,లేక తన ఊరికో,తన జిల్లాకో మేలు చేకూర్చుకుంటారు,,కానీ YSR తాను అదికారం లోకొచ్చినాక ఈ రాష్ట్రం మొత్తాన్నీ తన సొంతకుటుంబం లా ఆదరించారన్నది నిజం కాదా?
ఫీజు రీయంబర్స్ మెంట్ తనపిల్లలకే వర్తించలేదే,,,ఆరోగ్యశ్రీ తన కుటుంబానికే వర్తించలేదే,,,ఆయన నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులవలన ఆయన పొలాలేవీ సాగులోకి రాలేదే,,ఉచిత విద్యుత్తు ఒక్క ఆయనొక్కడే అనుబవించలేదే,,,ఇందిరమ్మ ఇల్లన్నీ ఆయనొక్కడే కట్టుకోలేదే,,,ఇలా ఎన్నని చెప్పమంటారాయనగురించీ?
ఇక ఆయన పోరాటం నాకేమి తెలుసంటారా? ఈ దేశం మొత్తం కేంద్రప్రబుత్వానికి సలాం చేస్తూ బతుకుతుంటే ఆయన ఈ రాష్ట్ర ప్రయోజనాలకోసం డిల్లీని ఎదిరించిన వైనం నాకు అత్యంత ఇష్టం,,,అలాగే దేశ రాజకీయాలను శాసిస్తున్న కొందరు పెట్టుబడిదారులను ఎదురించి ఈ రాష్ట్రంలో అదీ మా పెరట్లో లబ్యమౌతున్న సహజవనరులు (ఉదాహరణకు KG బేసిన్ గ్యాస్) ముందుగా మా ప్రజలకే దక్కాలని ఎదురుతిరిగి పోరాడిన ఆయన పోరాటానికి నా ప్రాణమివ్వాలనిపిచ్చేంత ఇష్టం నాకు,,తన అదిష్టాన నిర్ణయం ప్రకారం గ్యాస్ దరను పెంచదలిస్తే ఈయన ఎదురుతిరిగి నా ప్రజలపై ఒక్క పైసా కూడా పన్నులబారం పడనియ్యనని తెగేసి చెప్పిన తెగువ మరెవ్వరికైనా ఉందా?
పైగా YSR పరిపాలించిన 5 సంవత్సరాల వంద రోజుల్లో సామాన్య మద్యతరగతి ప్రజలపై ఒక్క పైసా కూడా పన్నులబారం మోపకుండా పరిపాలించిన పాలన మరెవ్వరికైనా చేతనయ్యిందా? దేశం మొత్తమ్మీద కోటీ 30 లక్షల పించన్లిస్తే ఒక్క మనరాష్ట్రానికే 70 లక్షల పించన్లిచ్చిన గనత ఎవరిదంటారు? దేశమ్మొత్తమ్మీద 50 లక్షల ఇల్లు పేదలకు కట్టిస్తే ఒక్క మనరాష్ట్రం లోనే 43 లక్షల ఇల్లు కట్టించిన గనత ఇంకెవ్వరిదంటారు?
తాను పరిపాలించిన మొత్తం కాలం ఒక్క పైసా కూడా పన్నులు పెంచనని మాట ఇచ్చే దమ్మెవరికుందంటారు?
కొందరి స్వార్దం వలన ,,ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆంబోతుల కుట్రలకు రచ్చబండకై వెలుతూ అకాల మరణం చెంది ప్రజాసేవలోనే ఆయన ప్రాణాలు విడిచినది మనం మరచిపోవడం న్యాయమంటారా?ఆయనది సహజమరణమని కొందరి పె(గ్ర)ద్దలు సరిపెట్టుకున్నా ఆయన చల్లని పాలనను అనుభవించిన నాలాంటి వారెందరో కోట్ల మందికి ఆయన మరణం ఒక కుట్రతో కూడినదన్న అనుమానాలిప్పటికీ ఉన్నాయి,,,
ఆమహానేత అకాల అస్తమయం తర్వాత ఈ రాష్ట్ర పరిస్దితీ,సంక్షేమం సంగతీ ఒక్కసారి వూహించుకోండి మీరు,,,
శ్రీనివాస్ ఉత్తరాంద్ర · Top commenter · Andhra University · 163 followers
ఇక ఆయన మరణానంతరం ఆయన ఆశయాల సాదనకై ఆయన కుమారుడు జగన్ పోరాడిన తీరూ,,ఆయనకీ ఆయన కుటుంబానికీ ఉద్దేశపూర్వకంగా కొందరు కల్పించిన కష్టాలనూ ప్రత్యక్షంగా చూసిన నేను బ్రతికి ఉన్నంతకాలం ఆ రాజన్నకుటుంబానికి ఒక శైనికుడినని గర్వంగా చెప్పుకుంటూ జై కొట్టడానికి గర్వపడుతున్నాను,,
జగన్ పార్టీని పెట్టి అమ్ముకోలేదు,,,ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా ప్రజలనే నమ్ముకుని దైర్యంగా పోరాడుతున్నాడు,,,అందుకే నేను జగన్ కి జై కొడుతున్నాను,,,
కాంగ్రెస్ లో ఉంటే ముఖ్యమంత్రిని చేసేవారమని కాంగ్రెస్ వారు చెప్పినా ,,,తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదారుస్తానని చెప్పిన ఒకే ఒక్క మాటకి కట్టుబడి ఎన్నో కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కుని ముందుకుసాగుతున్న ఈ 42 ఏల్ల పోరాటయోదునికి సలాం చేస్తున్నాను,,,
తెలుగువాడి దమ్ముకీ ,తెలుగువాడి పౌరుషానికీ ప్రతికగా నిలిచిన ఘనత ఒక్క జగన్ కే దక్కుతుందని నేనంటాను,,,
పేకేజీలకోసం,పదవులకోసం ప్రజలను పిచ్చోల్లను చేస్తున్న నేటి కుళ్ళు రాజకీయాల్లో ప్రజలకు ఇచ్చిన మాటకోసం కట్టుబడి,రాజకీయ విలువలను పెంచి,రాజకీయాలకే ఒక వన్నె తెచ్చిన జగన్‌ని చూసి ఈ దేశ యువత గర్వపడాలి,,,
ఇదే YSR కుటుంబం ఇప్పుడున్న డజన్లకొద్దీ మీడియాదినేతల “కులానికి” చెందినదై ఉంటే ఈ పాటికి YSR ని ప్రదానిగానూ,జగన్‌ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానూ చేసుండేవారు,,,తమ రాతలతో,,,
YSR ,జగన్ వీరి కులం కాదు,,,అందుకే అనునిత్యం వీరిమీద పడి ఏడుస్తుంటాయీ చంద్రబాబు అను”కుల” మీడియాలన్నీ,,,
Hats off to whoever wrote this. I have the same feelings. పేదల కోసం, రైతుల కోసం, వ్యవసాయం కోసం చిత్తశుద్దితో పనిచేసిన, నాకు తెలిసిన నేను చూసిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి.
To highlight One of the many points in the above
అలాగే దేశ రాజకీయాలను శాసిస్తున్న కొందరు పెట్టుబడిదారులను ఎదురించి ఈ రాష్ట్రంలో అదీ మా పెరట్లో లబ్యమౌతున్న సహజవనరులు (ఉదాహరణకు KG బేసిన్ గ్యాస్) ముందుగా మా ప్రజలకే దక్కాలని ఎదురుతిరిగి పోరాడిన ఆయన పోరాటానికి నా ప్రాణమివ్వాలనిపిచ్చేంత ఇష్టం నాకు
No politician would dare to fight these corporates. I
Hope all YCP MLAs read and understand the these facts.
HATS_OFF TO YOU SRINIVAS….!!!
నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది-ధనసేన/భజనసేన
9 సం అవినీతి చేసిన బాబు ఒక దొంగలముతా నాయకుడు -2009 లో PRP నేత పవన్
పవన్ ఒక త్రాగుబోతు, పట్టించుకోకండి-2009 లో బాబు
మరి ఇద్దరినీ కలిపింది డబ్బే(లెక్క) అంటే కాదంటారా?
ఏదైనా పూటకో మాట చెప్పితే వచ్చే ఆ కిక్కే వేరేప్పా ఆ ఆ ఆ !
See how well the 5% KDP caste fanatics use the social media to post comments for the personal benefit of their community.
What are the 95 % public doing ? Just reading the comments and keeping quiet ??
Sorry …..It is like someone said in the media “happy to be raped” ???
http://www.ndtv.com/andhra-pradesh-news/pawan-kalyan-takes-on-pm-modi-chandrababu-naidu-744669?pfrom=home-south
Looks like it was all CBNs ploy …. PK unnecessarily got into this mess and got a bad name….
http://telugu.greatandhra.com/politics/gossip/maata-thoota-60276.html
Naaku ii pawan epudu Ardham avuthadooo…Direct gaa Babu garineyy adigiteyy inkaa good answers vastayyi emmo
రీచార్జ్ చేసి పవన్ ను జోకర్ ను చేసిన బాబు
నిన్న దీక్ష చేస్తా, ఎందాకైనా పోరాడుతా అన్న పవన్ కి ఏమి అందిందో కానీ ఉదయానికి మాట మార్చేసాడు
పోరాటం లేదు బొంగూ లేదు! పవన్ కనీసం తన అభిమానులను అయినా త్రుప్తిపరిచాడా ?
ఏదైనా చివర్లో మడమ తిప్పితే వచ్చే ఆ కిక్కే వేరేప్పా! ఆ ఆ ఆ !
Sorry …..
Gundu kottina vari kanna siggu vundali ……..lekhapotha
Gundu kottinchukunna varikanna siggu vundali ….
Iddhari ki lendhi …….Prajalu mathram ami chestharu ??
What is the difference between these fanatics and the yellow fanatics from tollywood ??
http://www.dailymail.co.uk/news/article-2982479/Inside-ISIS-cinema-Bloodthirsty-crowds-flock-theatre-Aleppo-plays-videos-terror-group-s-atrocities-loop.html
అపరిచితుడు పవన్ (పవన్ ఇజం అర్ధం కాలేదు-యండమూరి, కమ్ముల శేఖర్ )
నిన్న పోరాడుతా, రేపు నుంచి దీక్ష చేస్తా! పవన్
బాబు సమర్ధుడు, న్యాయం చేస్తాడన్నానమ్మకముంది
-ఈ రోజు ప్రెస్ మీట్ లో బాబు భజన చేసిన పవన్
(నిన్న చెప్పిన దీక్ష, రైతుల కోసం తుదకంటా పోరాడుతాను అంతా తూచ్ వట్టిదే అన్నమాట.
ఇదే పవన్ 2009 లో PRP తరపున మాట్లాడుతూ 9 సం అవినీతి చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు అన్నాడు.చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదే కాబోలు )
గోరేటి వెంకన్న 2003 లో బాబు CM గా ఉన్నప్పుడు “పల్లె కన్నీరు పెడుతోంది” అని పాట వ్రాసాడు కానీ YS CM గా ఉన్నప్పుడు కాదు పవన్, పత్రికలూ చదువు తమ్ముడూ !
ఒకరి పల్లకీ మోయాలనుకొంటే మోయీ కానీ దానికోసం ఇతరుల మీద బురద చల్లకు!
ఎవరి క్రింద నలుపు వారికీ కనపడదు పవన్.
నో కామెంట్స్ ప్లీజ్!
http://ysrcptv.com/
Ee PK gaadi golendi saami madhyalo… tattukolekapothunnaam…!!
atunnaada….itunnaadaa…???
Vadu ado type ..