Vijayawada: The farmers of the Capital Region Development Authority (CRDA) village on Saturday held a protest at the local CRDA office, demanding that the officials return the consent letters that they have given earlier. The development, according to the villagers, was not because of the recent tour of the YSR Congress chief Y S Jaganmohan Reddy or the Jana Sena chief Pawan Kalyan. But, it was due to the failure of the government to ‘acquire’ the lands from those farmers who have refused to give their land in pooling.
Nowluru ryots stage protest at CRDA office
Seek to withdraw their nod for land takeover
Fear of land acquisition act made them give nod
They were also afraid of losing compensation
But, govt failure to invoke land act on unwilling farmers emboldens them
The farmers of Nowluru village of Mangalagiri mandal went to the local CRDA office in the village on Saturday evening and asked the officials that their consent letters be returned. Shocked at the demand, the officials said that they have no powers to return the letters. The farmers were irked at the reply and raised slogans against the officials for not returning their letters. As the farmers held protest inside the office, the officials available there advised them to approach the senior officials including the CRDA commissioner or the Guntur district Collector
“We have given the consent letters only due to fear of the government invoking the Land Acquisition Act and depositing the compensation in the banks. We have given the letters after February 25, when the government had set the deadline. We were scared of losing both the land and the compensation too. So we have given the letters,” Vasantha Rao said. He further added that he had lost one acre of land 30 years ago when the Vijayawada-Guntur-Tenali-Mangalagiri Urban Development Authority (VGTM-UDA) acquired lands for township.
http://www.thehansindia.com/posts/index/2015-03-08/AP-Farmers-want-their-consent-letters-back-136039
బలి-బుల్లి-బొల్లి (BBB) బాబులని ని నమ్మారు ….జాబులు ఎక్కడ వస్తాయి… తరువాయి 5 సంవస్తరాలు సినమాలు చుస్కొండి….
After quite a sometime now….this is the best HEAD LINE FRONT PAGE ever seen in Sakshi…Very Funny and Very Nice…
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/13032015/1
Chandramama kadhalu ………..Telugu prajala chevilo puvvulu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/there-is-no-reality-in-chandrababu-budget-221270?pfrom=home-top-story
Koncham nijayeethiga brathakandi please ??
This is too good…from today’s Sakshi paper (above link)
పట్టు వొడుపుల చంద్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి చెట్టుపై నుంచి తన హామీల మూటను భుజాన వేసుకుని ఎప్పటిలాగే జనావాసం కేసి నడవసాగాడు. అప్పుడు మూటలోని వాగ్దాన భేతాళుడు లేచి ‘ఓ చంద్రమార్కా.. నీవు ఏ ప్రయోజనం ఆశించి ఇలా మాటిమాటికీ వాగ్దానాలు చేస్తున్నావో, వాటిని మళ్లీ మళ్లీ మూట కట్టి చెట్టుపై ఎందుకు వేస్తున్నావో ఏమాత్రం అర్థం కావడంలేదు. నీ మనసులో ఏముందో చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది’ అని హెచ్చరించాడు. అప్పుడు చంద్ర మార్కుడు.. ‘వాగ్దాన భేతాళా! నేను నిజం చెబితే కూడా నా తల వెయ్యి ముక్కలవుతుందని ముందే ముని శాపం ఉంది కదా’ అని మందహాసం చేశాడు. ఆ మందహాసం అర్థం కాగానే భేతాళుడు మూటతో సహా మళ్లీ చెట్టెక్కాడు.’
నన్ను మించిన పోరాట యోధుడు ఈ దేశం లో లేరు- వెన్నుపోటు నాయుడు
(ఏంది వెన్నుపోటు లోనా?
అయినా మోడీ, పవన్ ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని రుణమాఫీ లాంటి దొంగ హామీలతో 1% వోట్లతో గెలుపు కూడా ఒక గెలుపేనా?)
బాబు 1995 లో NTR ను నమ్మకద్రోహం చేసి వెన్నుపోటు, కుట్ర లతో అయన కుర్చీ లాక్కొన్నాడు.1997-98 లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం లో BJP కి సొంతంగా 18 శాతం వోట్లు వచ్చాయి.అప్పుడు BJP ప్రధాని వాజ్ పేయి గారి ఆధ్వర్యములో కార్గిల్ యుద్ధం లో పాకిస్తాన్ ను ఓడించారు. కార్గిల్ ప్రభావం వాజ్ పేయి గారి కున్న పేరు వలన అప్పుడు BJP కి మంచి పేరుంది. బాబుకు తెలుసు సొంతంగా గెలవలెను అని కాబట్టి 1999 లో BJP తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లి గెలిచాడు బాబు ఒంటరి కాంగ్రెస్ మీద.
మరలా 2014 లో BJP మోడీ హవా, పవన్, రుణమాఫీ అనే దొంగ హామీలతో ఒంటరి జగన్ మీద గెలిచాడు ఈ స్వయం ప్రకాశం లేని చంద్రుడు.
మొత్తానికి బాబు ఎన్నికలకు వెళ్లి గెలిచింది 2 సార్లే అది కూడా గుంపులు గుంపులుగా వెళ్లి.
ఒంటరిగా వెళ్లి గెలిసిన బాపతు కాదు ఈ పిట్టల దొర.
దీనికే అబ్బో నేను వీరుడు శూరుడు అని డప్పు.
ఈ భూ ప్రపంచములో వెన్నుపోటు లో మీకు సాటిలేరు ఎవరూ నాయుడూ!
https://www.facebook.com/pages/Vangaveeti-Radha-krishna/194255674101044
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/drought-takes-toll-on-livestock-in-anantapur/article6983977.ece
Present Situation in Rayalaseema…Iam seeing the same in Prakasam west(Kanigiri,Markapuram etc)
@ sri …
Avaru atla chastha ……Manaku anti ?
Mana varu ……… Kamma ga vunta chalu ??
Kulam kosam ……Manava viluvalu manta kalupthunna kondharu .
Anni kotlu kollagottina ….chivariki Murikiwada mattilo kalavala sindha ?
Brainwashed fanatics have no age boundaries ?
http://www.sakshi.com/news/international/is-madi-a-child-to-kill-220983?pfrom=home-top-story
Sadly in AP …..they have no education boundaries ?
Fanatics cannot accept or admire good things in life …..
http://m.sports.ndtv.com/icc-cricket-world-cup-2015/news/238859-icc-world-cup-pakistanis-call-me-a-traitor-as-i-love-dhoni-says-new-chacha?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-17-http%3a%2f%2fsports.ndtv.com%2ficc-cricket-world-cup-2015%2fnews%2f238859-icc-world-cup-pakistanis-call-me-a-traitor-as-i-love-dhoni-says-new-chacha
Basheer ……..A Pakistan cricket fan ……about Dhoni
“He is a gem of a human being and a good human being transcends boundaries of caste, creed and nationality”.
I wish some caste fanatic germs in AP could learn something from him ??
Daring and Dashing Kodali Nani,
http://www.sakshi.com/news/andhra-pradesh/kodali-nani-dares-tdp-government-220748?pfrom=home-top-story
అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తాడా?
సొంతవూరు చంద్రగిరి లో ఓడిపోతే, 30 సం గా గెలిపిస్తున్న కుప్పం కు ఏమి చేయలేదు కానీ రాష్ట్రాన్ని సింగ ‘పూర్’ చేస్తాడట! !వినేవాడు VP అయితే సెప్పేవాడు సెంద్ర బాబే!
BJP అభిమానులూ ఆలోచించండి! మనసొక చోట మనువొక చోట అంటే ఇదే!
రాష్ట్రం లో BJP ఎదగకుండా చేస్తున్న వెనకయ్య నాయుడు , రాష్ట్ర BJP మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి, రాష్ట్ర BJP అధ్యక్షుడు మరియు విశాఖ MP కంభంపాటి హరిబాబు చౌదరి
వీరంతా బాబు సామజిక వర్గానికి చెందినవారు కావడము చేత రాష్ట్రం లో BJP ని ఎలా బలోపేతం చేద్దాము అని కాకుండా బాబు ను ఎలా బలోపేతం చేయాలా అని నిరంతరం ఆలోచిస్తుంటారు.
మనసొక చోట మనువొక చోట అంటే ఇదే ! మనసు TDP లో, ఉండేది BJP లో!.
రోజూ బాబు తన మనుషుల చేత, కుల మీడియా ద్వారా BJP రాష్ట్రానికి అన్యాయం చేసింది, నేను మాత్రమే రాష్ట్రం కోసం పోరాడుతున్నాను అని కలర్ ఇస్తాడు ,మరో పక్క మోడీ సూపర్ అంటాడు ఇదే నాయుడు.
అంటే మోడీ దయ కావలి(స్తే లు తెచ్చుకొన్న కేసుల్లో) కానీ BJP ఎదగకూడదు
ఇక్కడ కూడా బాబుది రెండు కల్ల సిద్దాంతం!
కాని పొరపాటున కూడా ఈ ముగ్గురు BJP నాయకులు బాబుకు సమాధానం చెప్పరు..
ఆ మధ్య ఎన్నికలప్పుడు మధ్యలో 2 రోజులు సీట్ల ఒప్పందాల్లో తేడా వచ్చినప్పుడు బాబు ను ఉద్దేశించి BJP కార్యకర్తలు అన్న మాటలు “చెట్టుమీద కొంగారా చంద్రబాబు దొంగరా!”
ఈ వెన్నుపోటు నాయుడి అండ్ కో తో జాగ్రత్త BJP బ్రదర్స్
Capital city: At what cost?
Rural Economy To Take A Hit In The Long Run, Fear Farmers, Agri Experts
Several lakh tonnes of foodgrains such as paddy, maize, chillies, onions, turmeric as well as fruits and flowers will no longer to be grown in the 30,000 acres of fertile land in Guntur district that will soon give way to a concrete capital city for the state of Andhra Pradesh.
Although the loss of these crops may be a tiny part of the total foodgrain, fruit and vegetable production in the 13 districts of AP, agriculture experts say this loss of fertile land will have an adverse impact on the rural economy in the long run.
According to the statistics available with the agriculture department, the yield of various crops in these 26 villages in 2013-14 was as follows: Paddy (5,636 tonnes), maize (35,541 tonnes), chillies (4431 tonnes), turmeric (4431 tonnes), onions (1.37 crore tonnes) and cotton (13,690 tonnes). Apart from agriculture, which include black gram, Bengal gram and green gram, the three mandals of Tullur, Mangalagiri and Tadepalli are also rich in horticulture and floriculture. Nearly 33 lakh acres of land in the 26 villages grow horticulture crops. While vegetables are grown on 7,508 acres, fruits are cultivated on 4,538 acres. The vegetables include cucumber, ladies finger, beans, tomato, bottle gourd, ridge gourd, brinjal, cauliflower, soya bean, gherkin and yam.The fruits included banana, guava and acid lime. Among flowers, the villages grow rose, marigold, chrysanthemum, lily and jasmine.
http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=Capital-city-At-what-cost-11032015002032
భూ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ
* లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎంపీలు
* బహుళ పంటల సేకరణ తగదంటూ సవరణ ప్రతిపాదన
* వీగిపోయిన వైఎస్సార్‌సీపీ సవరణ; అయినా 101 సభ్యుల మద్దతు
* విపక్షాల సవరణ ప్రతిపాదనలకు మద్దతు తెలిపిన వైఎస్సార్‌సీపీ
* సాగు భూముల సేకరణ తగదన్న మిథున్‌రెడ్డి
http://www.sakshi.com/news/national/land-bill-passed-in-lok-sabha-220569?pfrom=home-top-story
Vision 2020 ? Water tables for concrete jungles ??
http://www.wri.org/blog/2015/02/3-maps-explain-india’s-growing-water-risks
హెరిటేజ్ పాలల్లో పురుగులు
http://www.sakshi.com/news/telangana/insects-found-in-heritage-milk-220447?pfrom=home-top-story
Kalthi palu , kalthi pacchallu, kalthi paper lu, kalthi tv lu ,kalthi manasulu , Kalthi Manushulu ? What extroadinary lives !!
Fast chestha ami vasthundhi ? “Mana” Garden parties lo ….Andhariki melu chesa panulu chedham ani mana variki knocham cheppandi .
Ee build up lu dheniki ? Asalu ee photo fast chesa thatlu vundha ??
http://www.greatandhra.com/articles/special-articles/lok-satta-nris-fast-for-ap-special-status-64549.html
There is no age limit for brainwashed Fanatic ??
http://www.dailymail.co.uk/news/article-2988352/Islamic-State-s-propaganda-arm-announces-broadcast-execution-Israeli-spy-captured-Syria-year.html
దేశ ప్రతిష్టను పెంచిన మోడీ కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది-రెండు నాల్కల బాబు
మొదటి డైలాగ్ తన మీద కేసులు ఓపెన్ చేయకుండా మోడీ జపం, రెండవ డైలాగ్ రాష్ట్రానికి BJP అన్యాయం చేసింది అయినా నేను కాబట్టి ఈ మాత్రమైనా చేస్తున్నాను అని కలర్ ఇస్తున్నాడు వోట్ల కోసం,ఆ విధంగా BJP ని దోషిని చేసి తన అసమర్ధత కాపాడుకొంతున్నాడు.
అయినా బాబు ముక్యం అనుకొంటున్న వెనకయ్య నాయుడు, కంభంపాటి హరి బాబు చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి కిమ్మనరు, పైగా బాబు అడుగులకు మడుగులోత్తుతారు
కుల మహిమ మరి!
నక్కలకే పాఠాలు చెప్పిన బాబు ముందు ఊసరవెల్లి సైతం సిగ్గుతో సచ్చిపోద్ది!
అసెంబ్లీ లో గజనీ బాబు కామెడీ డైలాగులు
నేను 30 ఏళ్లుగా నిజాయతీ గా ఉన్నాను
(మీరు దేనితో నవ్వుతున్నారో తెలుసు )
అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతాను
(అంటే ఈ మధ్య కొత్త ఇల్లు వెతుక్కొంతున్నాడు లెండి, అందాక అన్నమాట )
నేను కష్టపడి పనిచేయడము వలన రాత్రి హాయిగా నిద్రపోతాను
(మరేంటి లోకేష్ మీరు 4 గంటలే నిద్ర పోతాడు అన్నాడు)
ఒకసారి ఈ గజనీ కి గుర్తుచేద్దామని!
“బాబు జమానా అవినీతి ఖజానా” అనే పుస్తకం వ్రాసిన CPM రాఘవులు చౌదరి.
బాబు పై 101 అవినీతి ఆరోపణలతో 1997 లోవిజయవాడ లో జరిగిన సభలో BJP శ్వేత పత్రం విదుల.
బాబు అంతటి అవినీతి పరుడు రాష్ట్రం లో కాదుకదా ఈ మొత్తం దేశం లో ఎవరూ ఉండరు-NTR
గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబొచ్చాడు-హరికృష్ణ (అన్న తెలుగు దేశం అధ్యక్షుడు)
ప్రతి కాంట్రాక్టు లో బాబు కు కమీషన్ ఉండాల్సిందే-తోడల్లుడు దగ్గుబాటి
9 సం అవినీతి చేసిన దొంగల ముఠా నాయకుడు ఈ బాబు-2009 లో PRP నేత పవన్
బాబ్బాబు , మీరు నిప్పు అని మాకు తెలుసు కాకపోతే మీ మీద ఉన్న కేసుల్లో తెచ్చుకొన్న స్తే లు ఎత్తేయించుకొని విచారణ జరపండి అని కోర్ట్ కు ఒక లేఖ వ్రాసినా లేదా నా మీద ఉన్న ఆరోపణల మీద విచారణ చేయండి అని CBI కి ఒక లేఖ వ్రాసి (ఎటూ కేంద్రం లో రాష్ట్రం లో మీ ప్రభుత్వమే ఉంది కదా) క్లీన్ చిట్ తెచ్చుకొంటే మీ పచ్చ తమ్ముళ్ళు కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు కదా?
బాబ్బాబు ఆ లేఖ ఏదో వ్రాసి ఆ సిబిఐ మొఖాన కొట్టి ఆ పుణ్యమేదో కట్టుకోండి బాబూ !
http://www.greatandhra.com/politics/gossip/naidus-double-standards-exposed-again-64543.html
ఏపీ లో కుస్తీ, డిల్లీ లో దోస్తీ- BJP పై మంగళవారం బాబు అండ్ కో వ్యూహం
బాబు అసంతృప్తిగా ఉన్నాడు, ఆగ్రహంగా ఉన్నాడు BJP పై అని కుల మీడియా ద్వారా లీకులు,అనుచరుల చేత ప్రకటనలు
అబ్బో రాష్ట్రం కోసం బాబు ఎంత ఆరాటపడుతున్నాడో అని ప్రజలు అనుకోవాలి అని కుయ్యా ఐడియా.
కాంగ్రెస్ కు మద్దతిచ్చి చీకట్లో అప్పటి హోం మంత్రి చిదంబరం ను రహస్యంగా కలిసి అవినీతి కేసుల్లో తెచ్చుకొన్న స్తే లు గుర్తున్నాయి కాబట్టి డిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెడతాడు, కేంద్రం లో ఉన్న తన మంత్రుల చేత రాజీనామా చెయించదు.
అన్నీ పగటి వేషాలు వేస్తున్నాడు పిట్టలదొర!
నాకు అధికారం ఇస్తే కేంద్రం లో చక్రం తిప్పుతాను అన్న బాబు ఇప్పుడు కూడా ప్రతిపక్షం మీద పది ఏడుస్తున్నాడు తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి.
……. మంగళవారం అంటే ఇదే కదా !
విజ్ఞత ప్రదర్శించిన జగన్
YSRCP తరపున MLC లుగా పిల్లి సుభాష్ చంద్రబోస్(శెట్టి బలిజ, BC, తూర్పు గోదావరి ), కోలగట్ల వీరభద్ర స్వామి (వైశ్యులు ,విజయనగరం) ఖరారు
అసెంబ్లీ లో సభ్యుల బలం బట్టి YSRCP కి 2 సీట్లు, TDP 3 సీట్లు వస్తాయి
Well deserved candidates and Well done YCP…
Vinoba Bhave in Nalgonda 1951 “If you have 5 sons, treat me as your 6th and donate 1/6 th of your land to me”
… in 50 days, he collected ~ 4,800 Hectares (11,800 Acres) within Telangana region itself.
People understand noble leaders working for society vs rascals for sure..
భూ-దానం Vs భూ-దందా
http://www.mkgandhi.org/vinoba/bhoodan.htm
On April 18th 1951, the historic day of the very genesis of the Bhoodan movement, Vinoba entered Nalgonda district, the centre of Communist activity. The organizers had arranged Vinoba’s stay at Pochampalli, a large village with about 700 families, of whom two-thirds were landless. Pochampalli gave Vinoba a warm welcome. Vinoba went to visit the Harijan (the Untouchables) colony. By early afternoon villagers began to gather around Vinoba at Vinoba’s cottage. The Harijans asked for eighty acres of land, forty wet, forty dry for forty families that would be enough. Then Vinoba asked,”If it is not possible to get land from the government, is there not something villagers themselves could do?” To everyone’s surprise, Ram Chandra Reddy, the local landlord, got up & said in a rather excited voice: “I will give you 100 acres for these people.” At his evening prayer meeting, Ram Chandra Reddy got up & repeated his promise to offer 100 acres of land to the Harijans. This incident neither planned nor imagined was the very genesis of the Bhoodan movement & it made Vinoba think that therein lay the potentiality of solving the land problem of India. This movement later on developed into a village gift or Gramdan movement. This movement was a part of a comprehensive movement for the establishment of a Sarvodaya Society (The Rise of All socio-economic-political order), both in India & outside India.
ఎక్కడ వినోబా భావే గారి పోచంపల్లి లో వెదిరే రామచంద్రా రెడ్డి గారి తోటి మొదలుఐన భూదానం..
ఎక్కడ నేటి భూ భకాసురుల రాజ్యం.. యాభై ఏండ్లల్లలో ఒక్క తరంలో ఎంతటి తేడ..
యథా రాజా తథా ప్రజా.. పరిపాలించేవాడు కి ఉండవలసిన గుణము లేకుంటే వచ్చిన పరిస్థితా.. అదే దొంగలు ఆనాడు భూస్వాములు అందరు దానం చేస్తున్నా తమ ప్రాంతంలో దాచుకున్న ఘనులు.. నేడు వేరేవాళ్ళ భూములు లక్కోచూస్తున్న ఘరానా ‘గజ దొంగలు’
en.wikipedia .org/wiki/Vinoba_Bhave
en.wikipedia .org/wiki/Bhoodan_movement
en.wikipedia .org/wiki/V._Ramachandra_Reddy
When will a Gora be born again in Bezawada to change the misguided attitudes of IT coolies
http://en.wikipedia.org/wiki/Lavanam
http://en.wikipedia.org/wiki/Goparaju_Ramachandra_Rao
http://www.rediff.com/news/report/remembering-the-bhoodan-movement-of-1951-in-delhi/20110919.htm
“The only time when our nation had some real leaders was when we attained independance. They felt the pain of the people, made no false promise (with an eye on elections), but actaully worked on the problems. Now alas! it seems our land has lost the key ingredients to produce such great men”.– Anu Dharmani’s comment
http://www.rediff.com/movies/report/d-ramanaidu-from-rice-grower-to-number-one-filmmaker/20150218.htm
“I was born in Karamchedu, (Andhra Pradesh’s Prakasam district). At the age of nine, I donated land to Vinobha Bhave for his Bhoodan movement. If I had not given my father’s land, I would have given my mother’s. I grew up to become an agriculturist, who had a rice mill and a transport business.” — Dr RN
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jaganmohan-reddy-fires-on-tdp-leaders-220300?pfrom=home-top-story
You mean to say to …………..Japan or Singapore ??
http://www.greatandhra.com/politics/gossip/send-tdp-mlas-out-of-country-64522.html
How are these fanatics different yellow fanatics ??
http://www.independent.co.uk/news/world/middle-east/isis-are-the-most-disgusting-people-since-the-nazis-says-exbritish-soldier-fighting-in-iraq-10095192.html
One has beard ……..the other doesn’t .
One is educated ……the other is not .
Similarities ……………PLENTY ??
I am extremely happy for giving pilli subash chandra bose garu an mlc seat. Jagan Anna proved that he doesn’t betray his own people.
Thank you jagan anna.
Recently I have been seeing some videos (PK fan on YSR, sudha rani and Srinath against land pooling) making hulchul in social media.
I think we should make such videos with our argument on all the issues and spread it in the social media. I think this will be more effective way.
Please give it a thought.
could u pls post PK fan video.. I didn’t see it
I would ignore this stuff bcs it could be again the handywork of some low life yellow fanatics using falsename as PK fan or some other fan.
They are very good at these cheap things.
PK will soon realise their use and throw business anyway .
They tried to crush Chiru for 20 years in tollywood , they claim to have tonsured PK, they publicised Chirus daughters problems in the yellow media, they abuse the mega family in their aa muri …ee muri websites,Balayya said “Chiru ma nanna kali gotiki kuda saripodu” ………..but this guy PK is not ashamed of licking their feet ?? I feel pity for his fans.
In Nellore alone close to 5000mw got commissioned recently which were started during YSR era
APGENCO 1600mw or more
thermalteck 1350 (JV between Gayatri and some other company)
Mahalaxmi Energy 1500mw
Below link has all power projects conceived in Nellore alone
http://1nellore.com/635/thermal-power-plants-in-nellore/
and coming to Telenagana
2×660 Kakatiya power plant in Bhoopalpalli Warangal
and expansion of NTPC etc.
and recently KCR did bhoomi pooja for power plant by Singareni itself in Adilabad which was initiated by YSR
i will try to write up more data regarding same
మా బాబుకు విజన్ ఉంది -TDP
బాబు విజన్ 2020 గురించి స్విస్ ఆర్ధిక మంత్రి Pascal Couchepin Feb 18 ,2000 న హైదరాబాద్ లో అప్పటి CM బాబు ముందే ఏమన్నాడో చదవండి
“బాబు లాగ నేను మా దేశములో అంకెలు గారడీ చేస్తే జైలు లో అన్నా పెడతారు లేదా పిచ్చాసుపత్రిలో అయినా చేరుస్తారు”
[Naidu’s economic numbers could land one in jail or mental hospital, says Swiss minister
http://www.rediff.com/money/2000/feb/18naidu.htm%5D
సింగపూర్, జపాన్ లతో బాబు చీకటి ఒప్పందాలు?
లక్ష కోట్ల తో క్యాపిటల్ అంటున్నారు కదా, ఓపెన్ బిడ్డింగ్ పెడితే ఎవరు ఎంతకు కడతారో తెలుస్తుంది కదా, మరి ఓపెన్ బిడ్డింగ్ ఎందుకు లేదు? ఏమో చైనా కంపెనీ వాళ్ళు తక్కువకే కదతారేమో? వేల కోట్లు బాబు జేబులోకి?
లేకపోతె తెలుగు ఆత్మగౌరవం అంటూ విదేశాలకు ఎందుకు ఇస్తాడు, పోనీ ఇంత పెద్ద భారత దేశములో ఎవరూ లేరా?
మంగళ వారం బాబు (లాభం నాకు, నష్టం నీకు )
కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు వస్తే నా కృషి. రాకపోతే BJP తప్పు, జగన్ తప్పు!
మేము కేంద్రం తో అధికారం పంచుకొంటాము ,కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయం , గబ్బిలాల్ల పట్టుకొని వేలాడుతుంటాము కానీ మీరు మాత్రం పోరాడండి అంటాడు మంగళ వారం బాబు
………. మంగళవారం అంటే ఇదే!
పస లేకపోతె ప్రచారం పీక్ లో ఉంటుంది (కుల మీడియా ఎలాగు ఉంది కదా!)
Being a new state it is very important to have longer assembly sessions. Sadly new government do not want to get any thing troubling them. This is not a good attitude at all. 40 days to 17 days is very bad and i hope people who understand the democracy wont accept this particular gesture.
is there a list on industrial units or infra projects that were grounded or commissined during YSR regime like Sri city, krishna patnam port, kakinada port exp, power projetcs, gangavaram port, hyd airport, ORR, hitech at vijyawada, vizag . pharma city, hospitals like lv prasad at vizag, IIIT at pulivendala, nuzivid and basara, IIT. BITS , bharathi cements , etc….
may be we should compile and circulate across, with credible news paper links.
In Nellore alone close to 5000mw got commissioned recently which were started during YSR era
APGENCO 1600mw or more
thermalteck 1350 (JV between Gayatri and some other company)
Mahalaxmi Energy 1500mw
Below link has all power projects conceived in Nellore alone
http://1nellore.com/635/thermal-power-plants-in-nellore/
and coming to Telenagana
2×660 Kakatiya power plant in Bhoopalpalli Warangal
and expansion of NTPC etc.
and recently KCR did bhoomi pooja for power plant by Singareni itself in Adilabad which was initiated by YSR
i will try to write up more data regarding same
ఏపీకి కేంద్రం సహకరించడం లేదు.. ఆవేదన వ్యక్తం చేశారు
http://www.sakshi.com/news/andhra-pradesh/central-govt-not-helping-to-andhra-pradesh-state-says-chandrababu-naidu-219812?pfrom=home-top-story
అందుకే డబ్బు లేదని అందరి సంపద సృష్టి కొరకే అని.. కూలి నాలి చేసి కూడాబెట్టి తరాలుగా నిలబెట్టుకున్న భూసంపద రేపు ప్రైవేటీకరణ చేసి అమ్ముతాం, ఆదాయం తెస్తామని భ్రమల్లో పెట్టి.. XYZ మా పని మేము చేసుకుపోతాం! వీ డోంట్ కేర్!
If AP gets funds, it is because of the pressure. or skills of CBN, if AP does not get funds, it. is because of. MODI and Jagan. Yelllow media and team is shameless and people of AP are ready to accept anything
Sadly….
It looks like the 95% public seem happy to be ripped off their clothes by some caste fanatics in AP.
This can only change by enlightening them of the facts , no longer how long it takes . Unless this happens it can only get worse for AP because there is a very well organised crime going on in the form of Garden parties and Kula sangham.
@ JP Chowdary , Raghavulu Chowdary and Narayana Chowdary garu …
Where are you hiding ? Why no comments on the land grabbing in AP capital region ?? You claim to be fighters for public in “your” yellow
media ??
Please ….Koncham kulanni pakkana petti …Mana viluvalanu kapadandi .
This is how KDP misuses other communities for TDP …..
When will these people realise this ??
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/insult-to-the-national-anthem-in-assembly-1-2-471510.html#.VPymMmIgGSM
“Few will have the greatness to bend history itself, but each of us can work to change a small portion of events. It is from numberless diverse acts of courage and belief that human history is shaped. Each time a man stands up for an ideal, or acts to improve the lot of others, or strikes out against injustice, he sends forth a tiny ripple of hope, and crossing each other from a million different centers of energy and daring those ripples build a current which can sweep down the mightiest walls of oppression and resistance.” — Robert Francis Kennedy
అన్ని రకాల అంతర్జాల మాధ్యమాలు ఉన్న నేడే ఇంత రక్తిగా కథలు అల్లుతున్నారంటే… కాగితం అచ్చు, ఆకాశవాణి తప్ప ఇంకా ఏ మాధ్యమాలు లేని ఆ కాలంలో ఎంటీవోడి భాస్కరుని మల్లెలుని కథలు ఇంకా ఎంత రక్తి కట్టించారో.. వామ్మో! మనుఫాక్చురింగ్ కన్సేంట్ డిస్సెన్ట్ తీయరీలు ప్రణాళికలు పనికిరావేమో.
రాజు మంచోడైతే రాజ్యం బాగుంటుంది -పురందేశ్వరి
మీరు ప్రత్యేకంగా చెప్పాలా?
YS మరణానంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యింది, కరువు కాటకాలతో రాష్ట్రం కునారిల్లుతోంది.ఒక నక్క, అతని గడ్డం కుక్క తప్ప అందరూ ఒప్పుకొంటారు.
ఒక వ్యూహం ప్రకారం పవన్ ను జోకర్ ను చేసిన బాబు బృందం
[పవన్ పై (బాబు బినామీ) ఆంధ్ర జ్యోతి అధిపతి రాదక్రిష్ణ చౌదరి వ్యాసం
(నిలువునా ముంచేసి.. దీర్ఘాలా? March 8,2015)
ఊ రిహార్సల్స్ లేకుండానే..
ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా కనిపించకుండా, వినిపించకుండా పోయిన జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హఠాత్తుగా తెరపైకి వచ్చారు. ఎన్నికల తర్వాత సినిమాలకే పరిమితమైన ఆయన కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఆయనను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లారు.
వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారో తెలియదు గానీ ఒక శుభోదయాన పవన్ కల్యాణ్ రాజధాని కోసం భూములను సమీకరిస్తున్న గ్రామాలలో ప్రత్యక్షమయ్యారు. మూడు నాలుగు గంటలపాటు సాగిన తన పర్యటనలో ఆయన రెండు మూడు రకాలుగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన అభిమానులు సృష్టించిన హంగామా చూసిన వారికి ఏపీ ప్రజలపై జాలి పడాలో, కోప్పడాలో తెలియని పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదనీ, ఆర్థిక సహాయం సక్రమంగా అందడం లేదనీ ఆందోళన చెందుతున్న సమయంలో, తమకు అవేమీ పట్టవనీ, తన అభిమాన హీరోను కళ్లారా చూసుకుంటే చాలుననీ పవన్ కల్యాణ్ అభిమానులు నిరూపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన నిబద్ధత చూసిన వారికి పవన్ కల్యాణ్ అభిమానుల తీరు చూస్తే రోత పుడుతుంది. ఈ ఎపిసోడ్‌ను చూసిన తర్వాత పవన్ కల్యాణ్‌ను ఏపీ ప్రజలు రాజకీయ నాయకుడిగా చూస్తున్నారా? సినిమా హీరోగా మాత్రమే చూస్తున్నారా? అన్న సస్పెన్స్ వీడిపోయింది. సందేహం లేదు. ఆయనను హీరోగానే చూస్తున్నారు.
పవన్ కల్యాణ్ కూడా తనను తాను రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒక మిత్రుడు వ్యాఖ్యానించినట్టుగా పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ మాత్రమే! అంతేకాదు రాజకీయాలలో ఆయన అప్పుడప్పుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారు కూడా! అంతేకాదు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఉండాల్సిన పరిపక్వత తనకు లేదని పవన్ కల్యాణ్ నిరూపించుకున్నారు. రాజధాని గ్రామాల పర్యటన సందర్భంగా కాసేపు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం ప్రదర్శించారు. మరికాసేపటికి అంతా బాగుందని కితాబు ఇచ్చారు.
పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసిన ఆయన మరుసటి రోజు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్వరం మార్చారు. భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ బాగుందని ప్రశంసించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధించవలసిన బాధ్యత ఎంపీలపై ఉందని ముందు రోజు ప్రకటించిన పవన్ కల్యాణ్, మరుసటి రోజు మాటమార్చి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండవలసిన బాధ్యత బీజేపీపై ఉందని ప్రకటించారు. మొత్తంమీద ఆయన సరైన ఎక్సర్‌సైజ్ చేయకుండా రంగంలోకి దిగారని తేలిపోయింది. రాజకీయాలలో కొనసాగాలంటే ఆయన నిరంతరం అందుబాటులో ఉండాలి. ఆకాశంలో తారల వలె తళుక్కున మెరిసి చిటుక్కున మాయం అయితే కుదరదు. సినిమాలలో ఆయా సన్నివేశాలలో నటించే ముందు ఆయన రిహార్సల్స్ చేస్తారో లేదో తెలియదు గానీ రాజకీయ నాయకుడిగా స్థిరపడాలనుకుంటే చాలా రిహార్సల్స్ చేయవలసి ఉంటుంది. ప్రజలు తనను నాయకుడిగా చూసే పరిస్థితి కల్పించుకోవాలి. ఇందుకోసం పవన్ కల్యాణ్‌కు ట్యూషన్ అవసరమేమో తెలియదు!
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=90661&SupID=26%5D
PK garu cinema …..
AP lo …..Kondharu vari battalu vippi ……….Kula Gajji choopisthunta
Mari kondharu Nagna Heros …….Aa battalu kappu koni dance vesthunatlundhi ??
Vippina varikanna siggu vundali …..avi kappukuni thiruguthunna varikanna siggu vundali . Iddhariki lendhi Prajalu ami chestharu ??
Inka konii rojulu potha …..Fans ni kuda ava battalu vesuko mantademo ??
Courtesy: Sri Pasam Jagannadham Naidu గారు (సీనియర్ పాత్రికేయులు)
పవన్ కళ్యాణ్ పులి మాదిరి లేచాడు……. పిల్లి మాదిరి జావ గారి పోయాడు……తుస్సు మన్నాడు….. పాపం….!!
ఇద్దరు అన్నదమ్ములూ తలాఒక ప్రధాన పార్టీ తరపున వకల్తా….అబ్బో… భలే భలే……….
పవన్ కళ్యాణ్ నిజంగా రైతుల కోసమే అనుకున్నా…….. అబ్బ లేచింది రా పులి అనుకున్నా…… చంద్రబాబుకు సర్టిఫికేట్ ఇస్తాడనుకోలేదు……. ఆయన వాలకం…… ఉన్నట్టుండి నిద్ర లేచాడు…..అరుస్తున్నాడు…..అంత వరకు గురకలు పెట్టి నిద్ర పోయాడు…… ఇలా ఒక రోజు కాదు….. రెండు రోజులు కాదు……చాలా కాలంగా నిద్ర పోతున్నాడు……..ఒక్కసారిగా లేచాడు……ఏదేదో మాటాడాడు…… ఏమంటున్నాడొ…. ఎవరిని తప్పుబడుతున్నాడో…..ఏమీ అర్ధం కాలేదు….ఏదో గొణుగుతున్నట్టు అనిపించింది……అయినా ఎదో అంటున్నాడు కదా..??? చూద్దాం…..అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు……. అసలే ఆవేశపరుడు…… ఎవరినో ఒకరిని ఇరగదీసేట్టున్నాడు నిద్రపోతూ……నిద్రపోతూ……..ఉలిక్కి పడి మరీ లేచాడు గదా…..?? రైతుల బాధలు, గాధలు గురించి చాలా కాలంగా రాస్తున్నాం కదా…… రాత్రి నిద్రపట్టక ఫేస్బుక్ లో తిరగేస్తూ ఉంటే రైతుల కష్టాలపై కరిగిపోయి…….ఏదో ఒకటి చేసెయ్యాలి అని అనిపించింది ఏమో….??
మళ్ళీ ఎక్కడో చిన్న అనుమానం…..చిరంజీవిలా ఘూంకరించి సోనియాగాంధీ
చేతిలో పడ్డట్టు, ఈయన కూడా బిజెపి నీడలోనో, చంద్రబాబు కోటలోనో దూరి పోతాడేమో అని లోలోపల అనుకుంటున్నా…….. ఒక సారి గిల్లుకుని చూసా……..లేదు కలకాదు అనుకుని స్తిమిత పడ్డా……..
చిరంజీవిలోను, పవన్ కళ్యాణ్ లోను ప్రవహిస్తున్నది ఒకే నెత్తురు కదా……???
చిరంజీవికి భిన్నంగా ఎలా ఆలోచిస్తాడులే అను కున్నా…….అనుకున్నట్టే జరిగింది…….అయినా సినిమా వాళ్లకు రైతుల కస్టాలు ఎలా తెలుస్తాయి చెప్పండి…….95 నుంచి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగు తుంటే ఏనాడు అయ్యో పాపం ఏమి కస్టాలు వచ్చాయో అని పట్టించుకోలేదు ఈ పవన్ కళ్యాణ్ ,చిరంజీవి ఇద్దరన్నదమ్ములు…….
రైతులు పండిస్తే లొట్టలు వేసుకుని తింటారు గాని, రైతుల కస్టాలు సినిమా వాళ్ళు ఎక్కడ
పట్టించుకుంటారు….. చెప్పండి…….
తుళ్ళూరు రైతుల కోసం ఆదాయం, పైరవీలు వదులు కోవాలా….??? ఏంది….??? మరీ మన అత్యాశ కాకపోతే….!!