HYDERABAD: Andhra Pradesh chief minister N Chandrababu Naidu’s plan to go to Singapore to pay tributes to the mortal remains of the first prime minister of Singapore Lee Kuan Yew, who had died two days ago, was foiled by the Centre. According to sources, the external affairs ministry turned down Naidu’s request for allowing him to go to Singapore. As prime minister Narendra Modi is attending the funeral of Lee Kuan Yew to be held on March 29, the Centre told the AP government that it could not permit Naidu to visit Singapore. With the Centre rejecting his plea for visiting Singapore, Naidu sent another request to the Centre to allow him to attend the funeral as part of Modi’s delegation.
“We are now awaiting a word from Delhi on government’s delegation. We hope that the Centre will include Naidu’s name in it. The Centre told us that it would provide clarity by Thursday,” said sources in the AP CMO. Naidu was supposed to leave for Singapore on Wednesday night.
Earlier, he was scheduled to visit Singapore on March 29/30 to discuss the master plan for the capital. “Since Naidu has established a close rapport with leaders of Singapore, he is keen on attending the funeral of Lee. He is hopeful that the Centre will allow him to join the prime minister’s delegation” said source.
MEA NOD A MUST
As per the Union government’s norms, for chief ministers and other ministers foreign visits, political clearance from the ministry of external affairs is a must. It is compulsory for all CMs and ministers to inform the Centre about their proposed visits to abroad either official or private capacity, and get political clearance from the ministry of external affairs.
Babu ……AP in 17,500 crores debt
MLA’s have Iphones and then a grand dinner ( Garden party ??)
Janam dabbu tho ………Jalsalu ??
http://www.ndtv.com/andhra-pradesh-news/broke-andhra-pradesh-gifts-iphone6-to-each-state-law-maker-750145?pfrom=home-south
Where there is will …………there is a way .
Gangadhar Sastri garu …….An inspiration.
http://www.sakshi.com/news/family/l-gangadhar-shastri-is-an-inspired-singer-225543?pfrom=home-top-story
Gangadhar Sastri garu ….A man with ethical values and an amazing voice.
Thanks for sharing. Hope Dr Malireddy Srinivasulu Reddy gets Nobel Peace Prize some day
http://uniquepizza.com/unique-pizza-partners-with-dairy-science-entrepreneur-and-magnate-dr-m-s-reddy-as-an-advisor-for-global-product-and-business-development/
Bhooma and Akhila in the assembly ……
http://www.sakshi.com/news/andhra-pradesh/state-government-has-rabing-hood-ysrcp-mla-akhila-priya-225344?pfrom=home-featured-stories
Sivaji gadu comedy in vizag.
Kula Gajji ni …………gaddam venukala dachitha …………dagadhu ?
Mind nundi teesi prakkanna pettali ??
For a break …..
I wish some humans can show similar compassion towards fellow
beings ??
http://www.dailymail.co.uk/news/article-3014468/A-mother-never-forgets-Elephant-spends-11-hours-desperately-trying-pull-baby-free-muddy-villagers-lend-helping-hand.html
Some people might not even hesitate to rob the clothes of Buddha statues ?
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1455:2015-03-27-12-48-17&Itemid=665
Buddhudi sakhsi ga …………dochukovatam ??
Hope these fanatics read some principles of Buddhism.
ఈరోజు ఎన్ టి వి లో 6 నుంచి 7 వరకు “జలయజ్ఞం” పేరు తో ఒక ప్రోగ్రాం.. పట్టి సీమ పై డబ్బా కొట్టారు..పక్కా 100% పెయిడ్ ప్రోగ్రాం.. ఎం ఎల్ సి ఎలక్షన్ ఎఫెక్ట్ ఏమో..
బాబు రణమాఫీ చేస్తాడని రైతులు రుణాలు చెల్లించలేదు-బ్యాంకులు,మార్చి 27
(అందుకని బాబు కు వోటేసారు అన్నమాట , మోడీ పవన్ లు కూడా సహాయం చేసారు)
నిప్పు నారా బాబు చరిత్ర
[కమీషన్ల కోసమే పట్టిసీమ, పోలవరం కోసం బాబు ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు
– లోక్ సత్తా JP చౌదరి
నాకంటే గొప్ప నటుడు మా అల్లుడు, నా దగ్గరికి పనుల నిమిత్తం వచ్చే వారి దగ్గర కమీషన్లు తీసుకొనేవాడు -ఎన్టీఆర్
కనీసం ఒక లక్షన్నా ఇవ్వకపోతే బాబు దగ్గర పనులు ఎలా అవుతాయి
-20 సం క్రితం ఈనాడు కార్టూన్
రాత్రిళ్ళు టార్చ్ లైట్ వేసుకొని కాంట్రాక్టు పనుల దగ్గరికి వెళితే మరుసటి రోజు ఆ కాంట్రాక్టర్లు డబ్బు మూటలు తెచ్చి ఇచ్చేవారు బాబుకు -దగ్గుబాటి
“బాబు జమానా అవినీతి ఖజానా” అనే పుస్తకం వ్రాసారు కమ్మ్యూనిస్తులు
బాబు అవినీతి పై 101 ఆరోపణలతో 1997 లో శ్వేత పత్రం విడుదల చేసింది BJP
కాని మా బాబు నిప్పు అంటాయి ఈనాడు, జ్యోతి, TV9.
విజయవాడ- గుంటూర్ లో అద్దె ఇల్లు దొరికే పరిస్థితి లేదు-అసెంబ్లీ లో బాబు
[మీకు కావలసింది అదేగా, బయటవారు ఎవరూ రాకుండా మీ కులస్తులు అధికంగా ఉన్న ఆ ప్రాంతం రాజదాని పేరుతొ అభివృద్ధి చెందాలి, మీ వాళ్ళ వ్యాపారాలు,భూముల రెట్లు పెరగాలి , మీరు ఒక 2 లక్షల కోట్లు వెనకేసుకోవాలి
శివరామ కృష్ణన్ కమిటీ వద్దు అని చెప్పినా అక్కడే రాజధాని అందుకే కదా?
రాజధాని నిర్ణయం స్వంత కులస్థుల లబ్దికే
-C రామచంద్రయ్య, రఘువీరారెడ్డి యాదవ్, బొత్స,…
ఇప్పుడు రాష్ట్రం లో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి-లోక్ సత్తా JP చౌదరి]
Vijayawada-Guntur may be Naidu’s choice for capital
-May 18, 2014-Times Of India
[Moreover It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
బాబు అవినీతి పరుడు, ఏమి చేసిన అందులో కుల ప్రయోజనాలు ఉంటాయి
-లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali
ఆడు మనోడు అయితే OK.
ఒక పద్దతి ప్రకారం BJP ని గబ్బు లేపుతున్న వెన్నుపోటు బాబు అండ్ కో.
[కామెడీ హీరో, BJP శివాజీ చౌదరి కి షాక్ ఇచ్చిన ఉత్తరాంధ్ర మేధావులు
ఈ మధ్య రాష్ట్రానికి ప్రత్యెక హోదా కోసం అంటూ రాష్ట్రం లో తిరుగుతున్నశివాజీ చౌదరి నిన్న విశాఖ లో మేధావులతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో వక్తలు వెంకయ్య నాయుడు పేరు ఎత్తగానే ఆయన్ను ఏమీ అనడానికి వీల్లేదు అని శివాజీ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేస్తే అక్కడ ఉత్తరాంధ్ర మేధావులు శివాజీ పై తిరగబడ్డారు
పరోక్షంగా BJP ని తప్పు పడతాడు కాని అధికారం లో ఉన్న వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, సుజన చౌదరి…. ఇలా ఎవరినీ ఏమి అనకుండా ఇంక ఎవరిని ప్రశ్నించాలి మరి? మోడీనా?
ఉన్నది BJP లో , మనసేమో TDP లో.
చక్కగా TDP లో చేరి బాబు భజన చేస్తే పొతుందిగా?]
Yeah, I agree to your statement on sivaji. The worst and hipocratic fellow i have ever seen. Without AP politicians whom to blame? TV9 shows this comedian press meet but ignores Jagan. I do not understand the bias this channel is showing on main opposition party. TV9 is not only ignoring jagan they do not even respect the people who voted for opposition party. TV9 defintely need interospection.
I did not like, Jagan tendering apology to speaker on behalf of YSRCP MLAs for the behavior..
I agree. Speaker kurchi lo kurchoni kuda kula mathalaku athithama ga nyayam cheyaleni variki apology cheppala ???
I see a change in speakers attitude from couple of days. He himself mentioned that if he do mistake hereafter then he will resign, I think that guy realized his mistake. Hope he give fair chance to YSRCP members hereafter.
Bikshatana chesina dabbu tho …………Jalsalu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-on-the-widespread-criticism-of-extravagance-225337?pfrom=home-top-story
Ipho6 plus for MLA’s and MLcs . YSRCP should not have accepted them
Murthy garu, In a way you are correct and in a way its ok to accept too.
This is how the well organised 5 % caste fanatic Weed is destroying AP.
Manam manam okata …………..Antha manadha ??
http://www.kammavelugu.org/associations/andhra-pradesh/
Some low life educated fanatics who see nothing in their lives except caste?
They are born, they live and die with their itch taking nothing with them.
Please post the above link on all social media and let the 95% public know what is happening in AP.
కెసిఆర్ కో సలహా.మబ్బుల్లో నీళ్ళు చూసి ముంతలో నీళ్ళు ఒలకబొసుకొమాకు.
బాబు కులస్తులు హైదరాబాద్, రంగారెడ్డి లలో గణనీయంగా ఉన్నారు వాళ్ళంతా TDP కి లేదా TDP మిత్ర పక్షానికి వోటేస్తారు.తుమ్మల నాగేశ్వర రావు ని మంత్రి వర్గం లోకి తీసుకొన్నా, రామోజీ ని పొగిడినా వాళ్ళ వోట్లు తెరాస కు పడవు, మిగితా వర్గాలను దువ్వండి బాగుపడతారు.రేపు గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు రాబోతున్నాయి.
వాళ్ళను దువ్వడం వలన వారి వోట్లు రాకపోగా వేరే వర్గాలు దూరమయ్యే ప్రమాదముంది
ఉన్నదీ పోయింది,ఉంచుకొన్నదీ పోయింది లాగా కాకుండా చూసుకోండి సర్!
This is absolutely truth ! Many people in Telangana got disappointed when KCR lauded Ramoji. In a hurry to please Kammas, KCR is distancing from many other sections of people…
పట్టిసీమ ఒక పిచ్చి ప్రాజెక్టు, పోలవరానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు బాబు
-లోక్ సత్తా JP చౌదరి
రేపటి నుంచి ఈనాడు ,జ్యోతి ,TV9 JPని పట్టించుకోవు.
అమ్మా వాళ్ళ బాబు ను అంటే వాళ్ళు ఊరుకుంటారా?
బాబు గూబ గుయ్యిమనిపించిన టీచర్లు
హెడ్ మాస్టర్ కు ల్యాప్ టాప్ , టీచర్ కు 5 వేలు ఇచ్చి కృష్ణ గుంటూర్ లో సచ్చీ చెడి గెలిచింది TDP కానీ ఉభయ గోదావరి జిల్లాల టీచర్ MLC ఎన్నికల్లో TDP ఓడింది.
అసలు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ 58 నుంచి 60 కి పెంచి 42 శాతం కు ఫీట్ మెంట్ ఇచ్చినా (KCR ఇచ్చాక ఇవ్వక తప్పని పరిస్థితి) కూడా TDP అబ్యర్ధి ఓడిపోయాడు అంటే బాబు కుల రాజకీయాలు అర్ధం చేసుకోన్నారన్నమాట.
పాయె, పరువు పాయె(ఉంటె కదా అంటారా?) ఇన్ని ఎక్ష్ స్త్రాలు అవసరమా బాబూ?
[చెయ్యిచ్చిన సింగపూర్
పర్యటన రద్దు చేసుకున్న సిఎం
హైదరాబాద్, మార్చి 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దయ్యింది. వాస్తవానికి చంద్రబాబు బుధవారం రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అక్కడ సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని భౌతికకాయానికి నివాళి అర్పించి తిరిగి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకునేలా షెడ్యూలు రూపొందించారు. సింగపూర్ పర్యటన కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించింది. అయితే ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇదే కార్యక్రమానికి హాజరవుతున్నందున అనుమతి ఇవ్వలేమని విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలిసింది.
వాస్తవానికి సింగపూర్ ప్రభుత్వమే చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న విఐపిల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రధానులు, ప్రభుత్వ ప్రతినిధులకు తప్ప మిగిలిన వారికి అధికారిక హోదా కల్పించలేమని సింగపూర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది.
http://andhrabhoomi.net/content/c-310%5D