Jagan to meet Modi today

Hyderabad: The leader of Opposition Y S Jaganmohan Reddy will meet Prime Minister Narendra Modi on Monday evening.Jagan will discuss with the Prime Minister about the funds the state is due to get from the Centre as per the AP State Reorganisation Act 2014.

He will also discuss the issue of special status to the state and packages the Centre had promised in connection with the construction of capital city. Jagan is also likely to take up the issue of speeding up work on the Polavaram project.

He will also discuss the problems that some farmers were facing from land pooling and ask the PM to intervene and direct the State government not to cause problems for the farmers who were not willing to part with their land.

The opposition leader will also explain how the State government was adamant in going ahead with the Pattiseema project and how it would adversely affect the state interests. He will try to impress the Prime Minister that there was no need for this project.

http://www.thehansindia.com/posts/index/2015-03-30/Jagan-to-meet-Modi-today-140682

19 Comments

Filed under Uncategorized

19 responses to “Jagan to meet Modi today

  1. For a break ….

    Maintaining dignity is true sportmanship and it is not just about winnning cups or medals ??

    http://www.sakshi.com/news/sports/they-won-the-worldcup-but-these-won-the-hearts-226602?pfrom=home-sports

  2. Cvr murthy

    CBN governement messed up fund management and do not have money to pay salaries of April . BJP stepped in to bail out AP by releasing funds under various heads urban infra, capital,universities, etc . CBN does not allow to get credit . TDP comes down on BJP saying this is a pittance compared to 4 lakh crores required for capital. Is BJP AP watching

    • Ravi

      Today’s KSR show was a mess. None of the party representatives have any knowledge on the political economics and current affairs. Ridiculous to see sivaji blabbering on the issues. Anyway hope YSRCP candidates need some information/practise before attending these talks.

  3. CV Reddy

    కామెడీ హీరో శివాజీ చౌదరి కి BJP తో సంబంధం లేదు- BJP నేత సోము వీర్రాజు
    (లేటుగా మేల్కొంటున్నారు BJP వాళ్ళు )
    TV9 వాళ్ళు TDP కి అనుకూలంగా శివాజీ ని ప్రమోట్ చేస్తుంటే ఎక్కడ ఉన్నారు వెనకయ్య నాయుడు, రాష్ట్ర BJP అధ్యక్షుడు, విశాఖ MP కంభంపాటి హరి బాబు చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి?

    BJP ని కమ్మ్యూనిస్తులకు పట్టినగతి పట్టించేదాకా నిద్రపోరు ఈ బాబు బ్యాచ్ రాజుగారూ, జర జాగ్రత్త! బాబు ఒకవైపు మోడీ ని పొగుడుతాడు, మరో వైపు తన మనుషుల చేత BJP అన్యాయం చేసింది అనిపిస్తాడు.రెండు కల్ల రెండు నాల్కల సిద్దాంతం!

  4. CV Reddy

    పిట్టల దొర పై మాస్ మల్లన్నఎకసెక్కాలు

    NTR యుగపురుషుడు.మరైతే అయన మీద చెప్పులెందుకు వేయించారు?
    TDP ని ఎవరూ ఏమీ చేయలేరు ? తెలంగాణా లో ఖాళీ అయింది కదా?
    హైదరబాద్ ను నేనే డెవలప్ చేశాను. 60 సం నుంచి తెలంగాణా ధనిక రాష్ట్రమే.

  5. CV Reddy

    మోడీజీ,జర దేఖోజీ !
    [పంట భూములు లాక్కోవద్దు
    తుళ్లూరు, మార్చి 30: భూసమీకరణ, భూసేకరణ చట్టాలను ప్రయోగించి బహుళ పంటలు పండే భూములను లాక్కోవద్దంటూ 3,700 మంది రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్టప్రతి, ప్రధానికి రిజిష్టర్ పోస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం నుంచి రైతులు సోమవారం 10గంటలకు ప్రదర్శన ప్రారంభించారు. ఉండవల్లి గ్రామం వరకు ప్రదర్శన కొనసాగింది. అక్కడ జాతీయ రహదారిపై రైతులు కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పెనుమాక పోస్ట్ఫాసు సెంటర్‌కు చేరుకున్నారు. సుమారు 3గంటల సేపు ప్రదర్శన సాగింది. ఈసందర్భంగా రైతులనుద్దేశించి రాజధాని రైతు, రైతుకూలీల హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్లు మల్లెల శేషగిరిరావు, అనుమోలు గాంధీ, రాజధాని రైతుల సంఘం కార్యదర్శి గుంటక నరేష్‌రెడ్డి, కొర్రపోలు ఈశ్వర్‌రెడ్డి, తదితరులు మాట్లాడారు. ముఖ్యంగా బహుళ పంటలు పండే భూములను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చూసిన తరువాత సేకరణ ఆరంభించాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతులు, రైతుకూలీలకు అన్యాయం జరిగేలా ఆర్డినెన్స్ తీసుకురావద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేలా భూసేకరణ బిల్లు ఆర్డినెన్స్‌ను తీసుకురావడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణ పేరుతో సిఆర్‌డిఎ విధానాలను అనుసరించి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 56,890 ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమైందన్నారు. ఈప్రాంతంలో ఏడాది పొడవునా 120 రకాల పంటలు పండుతాయన్నారు. జపాన్, సింగపూర్ ప్రతినిధులతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి పంటలు పండే పొలాలను నిర్మాణాల పేరుతో కాంక్రీట్ జంగిల్‌గా ప్రభుత్వం మార్చాలనుకుంటోందని విమర్శించారు. ఈప్రాంతంలో 20 అడుగుల్లోనే నీరు సమృద్ధిగా లభిస్తున్నందున కోట్ల మంది ప్రజలకు ఆహార ఉత్పత్తులు అందుతున్నాయన్నారు. ప్రధాని మోదీ బహుళ పంటలు పండే భూములను తీసుకోకుండా భూసేకరణ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని వారు కోరారు. రైతులకు మేలుచేసే 2013 భూసేకరణ చట్టానే్న కొనసాగించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రదర్శనలో మహిళా రైతులు కూడా పాల్గొన్నారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామస్థులు, మంగళగిరి మండలంలోని నిడమర్రు రైతులు పాల్గొన్నారు.
    http://andhrabhoomi.net/content/s-6293%5D

  6. CV Reddy

    పట్టిసీమపై బాబు ప్రాంతానికి ఓ మాట..మాజీ మంత్రి దేవినేని నెహ్రూ చౌదరి
    పట్టిసీమ పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడి మాట అక్కడ చెబుతున్నారని,తద్వారా రైతులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.రాయలసీమలో పర్యటిస్తూ రాయలసీమకు నీరివ్వడానికే పట్టిసీమ అని చెబుతున్నారని, తుళ్లూరులో తిరుగుతూ కృష్ణా డెల్టాకునీరు ఇవ్వడానికే పట్టిసీమ అని చెబుతున్నారని ఆయన చెప్పారు.ఉభయ గోదావరి జిల్లాలలో పదమీటర్ల పైన ఉన్న నీటినే మళ్లిస్తానని చెబుతున్నారని ఆయన అన్నారు.కేవలం పదిహేనువందల క్యూసెక్కుల నీరు పారించి ఏ భూమిని తడుపుతారని ఆయన ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఆరంభించిందని,పులిచింతల ప్రాజెక్టును కాంగ్రెస్ పూర్తి చేసిందని, ఆయన అన్నారు.రాజధానికి డబ్బులు లేవని, జీతాలు లేవని చెబుతూ సింగపూర్ కడతానని చంద్రబాబు అంటున్నారని, నెహ్రూ ద్వజమెత్తారు.ఎపికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళనలో ఆయన మాట్లాడారు.
    http://kommineni.info/articles/dailyarticles/content_20150331_16.php?p=1427781551883

  7. CV Reddy

    పోలవరం ఆలస్యానికి జగనే కారణం -మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చౌదరి
    మంగళవారం బ్యాచ్ నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?
    (పోలవరానికి ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టలేదు బాబు, పట్టిసీమ ఒక పిచ్చి ప్రాజెక్ట్ , ఇది కమీషన్ల కోసమే -లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ చౌదరి)
    ..లేక మంగళవారం అంటే ఇదే కదా!

  8. CV Reddy

    APలో బిజెపి నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి- అమిత్ షా (Indian Express)
    ఏంటి ఎదిగేది, వెనకయ్య నాయుడు, రాష్ట్ర BJP ప్రెసిడెంట్ మరియు విశాఖ MP హరిబాబు చౌదరి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి ఉన్నంతవరకు.
    వీళ్ళు ఉదయం లేస్తే TDP నాయకులు సైతం అసూయపడే విధంగా బాబును పొగుడుతుంటారు.

    బాబు తను తిట్టకుండా తన మనుషుల చేత BJP ని ఎంత తిట్టించినా కూడా వీళ్ళు నోరు మెదపరు.ఉండేది, పదవులు అనుభవించేది BJP లో అయినా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే బాబూ అంటూ భజన చేస్తున్నారు.
    ఆడు మనోడు అయితే ఓకే!

  9. CV Reddy

    సోమయాజులును పరామర్శించిన జగన్
    సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఉదయం 11.30 గంటలకు జగన్ సోమయాజులు నివాసానికి వెళ్లారు.
    గంట సేపు ఆయనతో గడిపి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సోమయాజులు బాగా కోలుకున్నారు.

  10. CV Reddy

    కేంద్రం నిరంతర విద్యుత్ సరఫరా చేయాల్సిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ
    24 గంటల విధ్యుత్ సరఫరా చేయాల్సిన రాష్ట్రాల ఖాతాలో తెలంగాణకు అవకాశం వచ్చింది. ఢిల్లీ,రాజస్ధాన్,ఏపీ తర్వాత కేంద్రం నిరంతర విద్యుత్ సరఫరా చేయాల్సిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్ధానం కల్పించారు.

  11. Cvr murthy

    Social media. Particularly Twitter is an excellent medium to connect with young and modern . Whoever is managing YSJ Twitter account has to learn a trick or so from MODI. No tweet on cricket, music, films or any event social or otherwise. I have not seen him holding a tab .Imagine him swiping tab during budget speech or press meet. Not even a selfie like MODI. He is young man trying to act oldie. The young leaders of the world or casual and friendly.

  12. CV Reddy

    డిల్లీ ప్రెస్ మీట్ లో బాబు బట్టలూడదీసిన జగన్
    చీకట్లో అప్పటి హోం మంత్రి చిదంబరాన్ని బాబు కలిస్తే ఇదే మీడియా ఎందుకు అడగలేదు?
    బాబు తన భద్రతా సిబ్బందిని వదిలేసి సుజన చౌదరి తో కలిసి రహస్యంగా డిల్లీ లో ఒక గంట సేపు మాయమయ్యాడు, తరువాత పార్లమెంటు లో చిదంబరం స్వయంగా చెప్పాడు నన్ను బాబు కలిసాడు అని.ఇంతకంటే బాబు గురించి వేరే చెప్పాలా?

    నేను బహిరంగంగా పట్టపగలు మోడీ ని కలుస్తున్నాను అదీ నాకు చీకటి బాబు కు ఉన్నా తేడా!

  13. CV Reddy

    జగన్ గ్రాఫ్ పెరిగింది, బాబు గ్రాఫ్ తగ్గింది -గ్రౌండ్ రిపోర్ట్
    గత వారం రోజులుగా నేను టీచర్లు, నిరుద్యోగులు, విలేఖరులు ,వివిధ రంగాల వారితో మాట్లాడాను.
    జగన్ చక్కగా గణాంకాలతో అసెంబ్లీ లో మాట్లాడాడు,ప్రభుత్వాన్ని బాగా ఎండకట్టాడు అని అన్నారు.అలాగే బాబు మీద పెట్టుకొన్ననమ్మకాలూ సన్నగిల్లాయి, వ్యతిరేకత స్పష్టంగా కనపడింది.బాబు మారలేదు అంటున్నారు ప్రజలు.
    Note:2013 అసెంబ్లీ ఎన్నికల్లో TDP గెలుస్తుంది అన్న విలేఖరి సైతం బాబు పట్ల ఇంత వ్యతిరేకత ఇంత తొందరలో వస్తుందనుకోలేదు అన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s