HYDERABAD: Andhra Pradesh’s fiscal crisis is to a certain extent self-made. At a time when every paisa counts, the state ended up forfeiting Rs 732.8 crore that was due to it from the 13th Finance Commission as it could not submit the necessary utilization certificate by the due date of March 31. This happens to be the highest amount unutilized by any state in the country.
The state cannot procure the funds now as the term of the 13th Finance Commission ended on March 31.
The NDA government, however, did save the TDP government the blushes by providing it about Rs 5,300 crore, with which it was able to pay off the overdraft of Rs 4,900 crore that it has taken from the Reserve Bank of India (RBI). However, these funds given by the Centre was under the regular heads and not any extraordinary gesture.
The state was due Rs 2,377 crore from the 13th Finance Commission, but received only Rs 1,644.2 crore with the last installment of Rs 309 crore being received on March 31. For not having submitted the utilization certificate in respect of grants under the heads of incentives for UIDs (Aadhaar), maintenance of forests, improvement in justice delivery, provision of drinking water in tribal areas, construction of prisons and establishment of primary health centres, the state lost out on Rs 732.8 crore.
Except for the money received to bridge the revenue gap and for capital construction, which were incorporated in the AP Reorganization Act, no additional funds were sanctioned for the state. Moreover, most of the demands from the state were trimmed. For example, the CST compensation given was Rs 544 crore as against the state’s estimate of Rs 650 crore.
But the last minute release of Rs 5,295 crore by the Centre has saved the day for Andhra Pradesh which was in deep financial crisis. Apart from repaying the RBI Rs 4,890 crore taken as overdraft, the state cleared the March salary and pension bill to the tune of Rs 2,500 crore.
Centre’s grant
* Rs 1,800 cr: To bridge revenue gap for 2014-15
* Rs 1,000 cr: Capital city infrastructure
* Rs 500 cr: Capital city buildings
* Rs 544 cr: CST compensation
* Rs 100 cr: Godavari Pushkarams
* Rs 347 cr: General grant
* Rs 516 cr: First installment under 14th Finance Commission
* Rs 78 cr: Other incentives
* Total: Rs 5,295 crore
వామ్మో బాబు ఏశాలు పాడుగాను !
“అభివృద్దికి నేనే ల్యాండ్ మార్క్ .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెడతా .. అసలు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉండడానికి నేనే కారణం. హైదరాబాద్ అభివృద్ది అంతా నా చలవే” అని పూటకో సారి మీడియా ముందు చెప్పి రోజంతా తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకునే చంద్రబాబు నాయుడు చెబుతున్న అభివృద్ది అంతా అరచేతిలో వైకుంఠమేనని తేలిపోయింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఏమీ చేయలేక తెలంగాణ అభివృద్దికి మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే. ఇక అడపా దడపా ఆంధ్రాలో తిరుగుతూ అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం తప్పితే ఇంతవరకు చేసింది ఏమీలేదు.
ఖాళీగా ఉంటె ఏం బావుంటుంది .. తాను ఈ తొమ్మిదినెలలలో అది చేశాను ఇది చేశాను అని చెప్పుకోకుంటే జనం మరిచిపోతారు అనుకున్నాడేమో తాజాగా రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 2013 డిసెంబరు 21న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన పెప్సికో పరిశ్రమను తిరిగి చంద్రబాబు నాయుడు పెప్సికో సీఈఓ ఇంద్రనూయితో కలిసి ఈ నెల 3న తిరిగి ప్రారంభించాడు. బాబు గారి తెలివితేటలు చూసి పెప్సికో సీఈఓ ఇంద్రనూయి తెగ మెచ్చుకున్నారని టీడీపీ ఫేస్ బుక్ పేజీలో గొప్పలు చెప్పుకున్నారు. ఇక బాబుకు బాకా ఊదే పత్రికలు బాబు హాయంలో అభివృద్ది రెక్కలు విప్పుకుందని ఊదేశారు. తీరా చూస్తే అది ఇంతకు ముందు ప్రారంభించిందేనని ”చేసిన పెండ్లిని చంద్రబాబు మళ్లీ చేస్తున్నానాడని” జనం నవ్వి పోతున్నారు.
http://madeintg.com/2015/04/05/6723/chandra-babu-naidu-7/
Well said RK garu …..
Kondhariki …….adukkuna dabbu tho jalsa chestha maja vuntundhi ??
http://www.sakshi.com/news/andhra-pradesh/alla-ramakrishna-reddy-takes-on-chandrababu-227895?pfrom=home-news-arround-hyd
RIP …………….died doing something he loved.
First telugu man to climb the Everest.
http://www.ndtv.com/india-news/missing-indian-mountaineer-malli-mastan-babu-found-dead-mountains-retained-its-favourite-child-reads-752137?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-8-http%3a%2f%2fwww.ndtv.com%2findia-news%2fmissing-indian-mountaineer-malli-mastan-babu-found-dead-mountains-retained-its-favourite-child-reads-752137&pfrom=home-lateststories
Sadly “mana vadu” kakapotha ………..they go unrecognised ??
A 104 yr old body at 17 ………..a rare genetic disorder.
RIP …………A young lady who fought till the end against time.
https://www.yahoo.com/health/hayley-okines-beloved-teenager-trapped-in-104-115400906402.html
India Today Survey
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/04042015/Details.aspx?id=2713691&boxid=25888592
Pranalu theesindhi ………”Manavada na ” ? Aitha vicharana vaddhu ?
Manava viluvalanu …….Manta kaluputhunna Kula raja keeyalu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/manode-contractor-no-trial-227507?pfrom=home-top-story
http://www.sakshi.com/news/andhra-pradesh/jairam-ramesh-takes-on-chandrababu-and-venkaiah-naidu-227365?pfrom=home-featured-stories
“Mana valla” kosam yatra …………..Migatha Prajalu atla chastha …….Mankandhuku ?
Ethical values please ??
http://www.sakshi.com/news/andhra-pradesh/lokesh-trip-in-soon-227650?pfrom=home-top-story
95 % public should question him about his dad’s false poll promises.
Welcome to Kammaniwada ……..
Dochukuna variki …………..Dochukunnantha ??
http://www.sakshi.com/news/andhra-pradesh/corporates-in-the-capital-of-andhra-pradesh-227241?pfrom=inside-most-viewed
No other places in AP eligible for any industries ?????
Chinna babu takes …………..Public for a ride ??
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1469:2015-04-03-07-03-58&Itemid=665
రూ.600 కోట్లు దానం: కలియుగ కర్ణుడు గోపాల్ రెడ్డి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిలోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న సతి గోపాల రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎం.గోపాల రెడ్డి కర్ణాటకలోని ఉడిపి పేజావర మఠంకు రూ.600 కోట్లు విరాళం ఇచ్చారు. బెంగళూరులో పేజావరమఠాధిపతి శ్రీ విశ్వతీర్థ స్వామీజీ, ఎం.గోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సతి గోపాల్ రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నగదు లండన్ లో ఉందని, ఆ నగదు భారత్ కరెన్సీలోకి మార్చడానికి కొన్ని నియమాలు ఉన్నాయన్నారు. నగదు విదేశాలలో ఉన్నందున సమాజ సేవ చెయ్యడానికి కొంత అడ్డంకి అయ్యిందన్నారు. 15 రోజులలో నగదు భారత్ తీసుకు వచ్చి పేజావర మఠంకు అందిస్తామని అన్నారు. మూడు సంవత్సరాల క్రితం సతి గోపాల్ రెడ్డి ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గోపాల్ రెడ్డి తెలిపారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసే వారని, తరువాత ఉద్యోగం వదిలి పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అన్నారు. తాను షేర్ మార్కెట్ వ్యాపారం చేశానని గోపాల్ రెడ్డి అన్నారు. మా తండ్రి, నేను సంపాదించిన సోమ్ము ఉడిపి దేవాలయంకు చెందిన పేజావర మఠంకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని గోపాల్ రెడ్డి వివరించారు. తాను శ్రీ కృష్ణుడి పరమ భక్తుడు అని గోపాల్ రెడ్డి తెలిపారు. తాను మఠంకు అందిస్తున్న రూ.600 కోట్లు బ్లాక్ మని కాదని గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు.
మండలా స్థాయి కేబుల్ ఆపరేటర్లే ఇప్పుడు గ్రామీణ స్థాయిల్లోని కేబుల్ వ్యవస్థను శాసిస్తున్నారు. గ్రామాల్లో కేబుల్ ఆపరేటర్ల జాడ లేదిప్పుడు. అంతా పట్టణాల నుంచే నియంత్రణ జరుగుతోంది. దీంతో పట్టణాల కేబుల్ వ్యవస్థ మీద పట్టు సాధిస్తే.. మొత్తంగా స్వాధీనం చేసుకొన్నట్టవుతోంది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. కాస్త అర్థ, అంగబలం ఉన్న వారెవరైనా కేబుల్ ఆపరేటర్లుగా ఉండే వాళ్లు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అధికారంలో ఉన్న వారు దేన్నీ వదిలేలా కనపడటం లేదు! ఎమ్మెల్యేలు తమ అనుచరుల చేతికే కేబుల్ ఆపరేటింగ్ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తటస్తుల చేతిలో ఉన్న బాధ్యతలను కూడా లాగేసుకోవడం జరుగుతోంది! మరి అధికార పార్టీ వారు అడుగుతున్నారు కాబట్టి.. కేబుల్ హక్కులను ఇచ్చేయాలి.. లేకపోతే వాళ్ల అన్ని రకాల అస్త్రాలనూ ప్రయోగిస్తారు. చివరకు రైట్స్ ను స్వాదీనం చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ , వైకాపా సానుభూతి పరుల నుంచి కేబుల్ ఆపరేషన్ బాధ్యతలను టీడీపీ వారు లాగేసుకోవడాన్ని ఏదో విధంగా సమర్థింవచ్చు కానీ.. తటస్తుల నుంచి, ఎవ్వరికీ అనుకూలంగా వ్యవహరించని వారి నుంచి లాగేసుకోవడం మాత్రం అన్యాయమనే చెప్పాలి. ఇలా లాగేసుకోవడం వల్ల కేవలం కేబుల్ ద్వారా డబ్బు సంపాదించడమే కాదు.. అధికార పార్టీకి చాలా లాభాలే ఉంటాయి! తమ వ్యతిరేక మీడియాను కట్టడి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు కేబుల్ ఆపరేటింగ్ బాధ్యతలు తెలుగు తమ్ముళ్ల చేతిలోకి వచ్చిన మరుక్షణం .. వారు ‘సాక్షి’ టీవీ చానల్ ను ఆపేయిస్తున్నారు! తద్వారా రెండో రకమైన వార్తలను జనాల్లోకి తీసుకెళ్లడాన్ని ఆపేయొచ్చు. ఇలా తమకు అనుకూలమైన చానళ్లను ప్రసారం చేయిస్తూ.. వ్యతిరేక చానళ్లను ఆపేయడానికి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో కేబుల్ పై హక్కులను సంపాదించడానికి ఎంతకైనా తెగింపు కనిపిస్తోంది!
Narasaraopet Constituency in Guntur.In that town cable TV has been owned by our state speaker Mr.Kodela.Upto December 2014 in our home also we are having Cable connection from Kodela venture, But my father who is basically a YSRCP supporter vexed with that Cable TV as they will stop broadcasting Sakshi TV for few days without any announcement very frequently particularly during any important event conducted by YCP and also they don’t even cover the news of Local MLA from YCP in Local News daily but they will Telecast news from adjacent constituency Sattenapalli from where Mr.Kodela elected.
Kalanni …………….Kulanni addam pettukuni
Rastranni ……….Dochukuntunna dongalu avaru ?
Has Etv, Tv9, ABN, CVR etc got the guts to have a discussion on this topic ?
5 % Weed in AP spreading poison into the society for personal gains.
Shame on them .
The day will come when they will pay the price.
History lo ….Suryudu asthaminchani samrajyala sanka naki poyayi .
Ee ……..Chillari dongalu……..oka lekka ??
Finishing school for religious fanatics …….Syria
Finishing school for caste fanatics ……….AP ??
http://www.dailymail.co.uk/news/article-3023895/Syria-finishing-school-fanatics-20-000-foreign-fighters-100-different-nations-travelled-country.html
Manushulu veraina …………….Manasulu okata ?
ఆయన మాట మీద నిలబడే మనిషి
ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు
ఇంటికో ఇటుక తయారు చేసే ఉద్యోగం ఇచ్చాడు
మాట నిలబెట్టుకొనే వంశం
-Murali Buddha
బాబు పాలన వలన మళ్ళా ప్రాంతీయ ఉద్యమాలు -CPM రాగవులు చౌదరి
బాబు CM గా ఉన్నప్పుడేTRS ఏర్పడింది, బాబు ఇచ్చిన 2 లేఖల వల్లే తెలంగాణా వచ్చింది(ఈ మాట బాబే చెప్పాడు ).
బాబు AP ని మూడు ముక్కలు[గ్రేటర్ రాయలసీమ(రాయలసీమ,నెల్లూర్,ప్రకాశం), విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలతో కూడిన ప్రాంతం, వెస్ట్ గోదావరి,కృష్ణ గుంటూర్ జిల్లాలు కేంద్రంగా బాబు ఇష్టమైన ప్రాంతం) చేసేదాకా నిద్రపోరు మరి.
వెనకపడిన రాయలసీమ, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల మాటేమిటి?
అన్నీ బాబు కులస్తులు ఎక్కువగా ఉండే క్రిష్ణ గుంటూర్ కె పెడుతుంటే కడుపు కాలదా మరి?
కులపిచ్చి పీక్ లో ఉంటె మరి ఎంతకాలం భరిస్తారు జనాలు మాత్రం!
ఇంటికో ఉద్యోగం కాస్తా ఇంటికో ఇటుకగా మారిపోయింది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా!
-With శ్రీనివాస రావు సింగపూర్