విజన్ 2050 అను అప్పిగాని అప్పు కథ

http://amruthamathanam.blogspot.in/

32 Comments

Filed under Uncategorized

32 responses to “విజన్ 2050 అను అప్పిగాని అప్పు కథ

  1. @ Jasthi Chowdary garu (DGP) and Nara Chowdary garu …..

    People of Tamilnadu are demanding for answers . Any comments pls ??

    http://www.sakshi.com/news/andhra-pradesh/redwood-workers-encounter-228808?pfrom=home-top-story

  2. AP lo Rythulanu kalchi champinavariki ….
    Tamilnadu Kuleelu oka lekka ??

    http://www.dnaindia.com/india/report-andhra-pradesh-encounter-case-protests-rage-across-tamil-nadu-over-killing-of-20-woodcutters-2075839

    One day they will pay the price for their sins.
    Manava viluvalanu manta kaluputhunna …….Telugu velugulu ??

  3. CV Reddy

    బోడిగుండుకూ మోకాలికీ లింకు,పట్టిసీమకూ రాయలసీమకూ లింకూ ఒకటే
    బోడి గుండు, మోకాలు నున్నగా ఉంటాయి.
    అలాగే పట్టిసీమ లో సీమ, రాయలసీమ లో సీమ తప్పితే ఎలాంటి సంబంధం లేదు

    బాబు అసెంబ్లీ లో చెప్పాడు పట్టిసీమ నీళ్ళు కృష్ణా డెల్టాకు వాడుకుంటాము అని.
    పైగా పట్టిసీమ నీళ్ళు రాయలసీమ కు ఇస్తాము అని GO లో ఎందుకు పెట్టలేదు?
    GO లో ఉన్నవాటికే దిక్కులేదు, ఇంక లేని దానికి బాధ్యత ఉంటుందా బాబూ?
    ముని శాపం కదా నిజం చెప్పలేడు, అర్ధం చేసుకోరూ!

  4. CV Reddy

    నా కొడుకు విదేశాల్లో చదువు ‘కొన్నాడు’.
    (సత్యం రామలింగ రాజు గారి బిక్ష కదా ,లేకపోతె మనోడికి ఏ మెరిట్ క్రింద సీట్ వచ్చింది.
    అక్కడ మాలోకం ఏమి చదివాడో ,ఎలా చదివాడో చూసాం కదా ఫోటోలలో)
    నా కొడుకును విలువలతో పెంచాను.(ఛీ దీనెమ్మ జీవితం, ఏ రోజన్నా నిజం చెబుతాడా?)
    రాయలసీమ లో కల్చర్ లేదు,అక్కడ నైట్ లైఫ్ లేదు,అందుకే రాజధాని విజయవాడ లో పెడుతున్నాను.
    -కోతల రా(నా)యుడు
    ఇదంతా మాలోకం కోసం అన్నమాట,ఇంక విజయవాడ లో ఎంజాయ్ బుల్లి నాయుడూ!

  5. Democracy or Dictatorship or Tollywood shooting ?
    Why do you have to kill them when they had no weapons in their hands ??

    http://www.ndtv.com/india-news/encounter-between-police-red-sandalwood-smugglers-in-andhra-pradesh-752816?pfrom=home-lateststories

    • Cheppedhi …………….Neethulu
      Chesesdhi ……………Prajala dabbu tho Jalsalu ??
      Website perlu ……….Velugulu !!
      Chee chee ………..Kondhari brathukulu.

  6. CV Reddy

    BJP,పవన్ మద్దతు బాబు కు లేకుంటే జగన్ అధికారం లోకి వచ్చేవాడు
    -నిన్న జరిగిన టీవీ9 వారధి ప్రోగ్రాం లో కుండబద్దలు కొట్టిన BJP రామకోటయ్య
    [నా (వెన్నుపోటు)అనుభవం చూసి ప్రజలు నన్నుగెలిపించారు-వరుసగా 2సార్లు ఓడిన బాబు.
    ముని శాపం మరి! ]

  7. CV Reddy

    పిచ్చి పీకలో ఉంటె….(నాయకుడా లేక కేవలం నాయుడా?)
    కేంద్ర మంత్రి వర్గం లోకి తెలంగాణా కోటాలో రాజ్యసభ MP లు గరికపాటి మోహన్ రావు చౌదరి ని, సంధ్యారాణి (BC )ని తీసుకోండి అని మోడీ ని అడిగిన బాబు -హన్స్ ఇండియా స్టొరీ

    వాస్తవంగా గరికపాటి కోస్తా కు చెందినవారు ,TDP రాజ్యసభ మెంబర్,స్థిరపడింది తెలంగాణా లో.

    గోదావరి జిల్లాలు అంటే నాకు చాల ప్రేమ అనే బాబు గోదావరి జిల్లాలకు చెందిన TDP MP తోట నరసింహ రావు (కాపు) కు మంత్రి పదవి ఇప్పించలేదు కానీ బ్యాంకుల కు డబ్బు ఎగవేసాదని బ్యాంకులు స్వయంగా కోర్టులో కేసు వేసిన రాజ్యసభ సభ్యడు సుజన చౌదరి కి మంత్రి పదవి ఇప్పించాడు.
    తెలంగాణా లో TDP తరపున గెలిచిన ఏకైక మల్కాజ్గిరి MP మల్లా రెడ్డి.
    (మల్లారెడ్డి నుంచి 50 కోట్లు తీసుకొని MP టికెట్ ఇచ్చాడు బాబు అని లోక్ సత్తా JP చౌదరి ప్రకటించారు)

    చూడండి గెలిచినా ఏకైక MP మల్లా రెడ్డి ని కాదని ఇక్కడ కూడా తన కులస్తుడికే మంత్రి పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నాడు, అది కూడా రాజ్యసభ సభ్యుడికి.

    Naidu scouts for T TDP leaders
    http://www.thehansindia.com/posts/index/2015-04-06/Naidu-scouts-for-T-TDP-leaders-142242

  8. Universe
    Galaxies
    Solar system
    Planets
    Earth
    7 Continents
    196 Countries
    India
    AP
    13 Districts

    Then comes this educated and narrow minded 5% fanatics who think they do not belong to any of the above !! So who are these aliens searching for their own DNA ??

  9. bhaskar

    గన్నవరం..మంగళగిరి కి మధ్య దూరం 30 కిలోమీటర్లు. నిర్మాణాలు అంటే బాబుకు తగని మక్కువ. ఎందుకంటే కాంట్రాక్టర్లు అందరు తెలుగుదేశం పార్టీ లోనే ఉన్నారు. వాళ్ళు వృద్ధి చెందాలంటే ఆ స్థాయి పనులే కావాలి. అలాగే బాబుకు భారీ ఎత్తున ముడుపులు కావాలంటే బస్టాండ్లు కట్తిస్తే రావు కదా. పుట్టుక తో పేదవాడు అయిన బాబు కు పేద వాళ్ళు అంటే మహా చులకన. ఆయన దృష్టి అంత ప్రపంచ కోటీశ్వరుల మీదనే ఉంటుంది. మరి కొన్నాళ్ళ తరువాత నేటి బస్టాండ్ ల స్థానం లో విమానాశ్రయాలను చూస్తాము. నేటి షేరింగ్ ఆటో ల స్థానంలో షేరింగ్ విమాణాలను చూస్తాం. ఇప్పుడు విజయవాడ నుంచి మంగళ గిరి వెళ్ళాలంటే 20 నిముషాలు పడుతుంది. త్వరలో విజయవాడ నుంచి మనం విమానం లో 2 నిముషాలలో మంగళగిరి చేరుతాం. బాబు విజనరీ. ఆ సంగతి మీరు గ్రహించండి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s