Man claims woodcutters were taken to forest, shot

Chennai: Countering claims made by the police that the men who went to cut down red sanders were shot dead in an encounter, one man who reportedly escaped from the scene and reached his village claimed that the bus they were travelling in was intercepted, the men arrested and taken to the forests where they were shot dead in cold blood.

Even as the first batch of kin of encounter victims arrived at the Ruia Government Hospital on Wednesday to confirm the identities of the deceased, Sekar of Gandhinagar, Polur taluk, who claimed to be a survivor, reached his village in the Tiruvannamalai hills on Tuesday morning to inform that seven others had been arrested by the AP police near Nagari, 50 km from the encounter scene.

“By the time we considered options to get them out on bail, police personnel from Kannamangalam police station reached us with photographs of the deceased, saying they were killed in an encounter near Tirupati,” said G. Karunakaran, brother of one of the 20 persons who were shot down.

The seven had left their homes on Monday.

They had boarded a bus from Tiruvannamalai to Chittoor when the members of the Red Sanders Anti-Smuggling Task Force intercepted the bus near Nagari, about 50 km from the encounter scene on Monday evening.

“All of them are casual labourers and go to work at different places. I have known them to work in Tiruppur, Chennai, Chittoor and even in Kerala on construction jobs,” said Sivakumar of Anantapuram.

Sekar, who looks older than the rest and who had a woman passenger sitting beside him in the bus, escaped arrest as the cops overlooked him while arresting seven others.

Sekar caught the next bus back home and spread the word among the villagers about the arrest only to learn in a few hours that the men were no more.

http://www.deccanchronicle.com/150409/nation-current-affairs/article/man-claims-woodcutters-were-taken-forest-shot

27 Comments

Filed under Uncategorized

27 responses to “Man claims woodcutters were taken to forest, shot

  1. CV Reddy

    Pawan Kalyan a part-time Politician?
    Is Telugu Power star Pawan Kalyan a part time politician? The doubt persists as he is perhaps keeping one foot in film industry and another in politics.
    Pawan Kalyan appears on the political scene once in two months. Perhaps he is the only political leader who does not have a band of party workers or executives. His lakhs of fans are considered his political workers.

    Pawan Kalyan made a big show of support to farmers when he went to CRDA villages and made record breaking statements at Thullur. Then he conveniently forgot about all of it without any followup.

    His political novice and immaturity reflects in his statement that Chandrababu should be CM for 20 years. Political critics say that perhaps it was a trait in the family. Like Chiranjeevi wound up PRP, Pawan also could disband Jana Sena for the sake of TDP, they feel.

    Pawan’s twitter comment yesterday has further compounded his political aspirations. His support to farmers who did not want to give lands for Capital has become a moot issue now to catapult him in political platform. His similar soft comments on BJP and Narendra Modi show that Pawan hopes to keep all elements happy.

    In other words, political critics feel that Pawan emerges as a politician whenever he is jobless or without a callsheet. But can such part-time politicians make a mark in the field?

    http://www.thehansindia.com/posts/index/2015-04-11/Pawan-Kalyan-a-part-time-Politician-143556

    • Yellow caste fanatics tried to crush Chiru all through his movie career.
      They posted in every website that PK was tonsured by Paritala.
      Educated yellow fanatics call Chiru and PK by the most vulgar words names in their websites.
      The yellow media shamelessly talked everyday about Chirus daughter eloping and about Uday Kiran story.

      Aina ………………Manaku siggu vundha ?
      Payment muditha chalu ? Fans atla chastha manaku andhuku ??

  2. Cvr murthy

    Few conflicting arguments in YSRCP stand on pattiseema. If it is impossible to complete the project why worry about bonus and kickbacks. How can polavaram be denied if pattiseema can’t do the same job. Let us assume that pattiseema takes 2 years , there is a possibility to complete balance work of pothireddy, handri and gallery projects. Whatever be the intent of Governments of AP and centre , Polavaram can’t be completed in the next 5 or 6 years simply because they do not have funds. In such case pattiseema makes sense. I am not an expert but YSRCP may end up loosing base in Rayalaseema if they take aggressive stand on this issue.

    • CV Reddy

      Almost all Irrigation Experts are opposing Pattiseema.
      Even Lok Satta JP Chowdary, CPI Narayana Chowdary also opposed Pattisema.

      I saw Tulasi Reddy progarm in TV9 and he also vehemently opposed Pattiseema.

    • Ravi

      Murthy garu, Your conclusion is based on an assumption, if i am not wrong. The assumption is Pattiseema is alternative to polavaram. In that case why we need to even have polavaram? The only advantage that i can assess from the pattiseema project will happen in the 75 days of flood water in godavari and that too if krishna is not getting the flood water at the same time. Will that happen? How many times in last 20 years this condition is true? Do we have report on this?

      Assume we have drought in krishna then do you agree even in the dam the water level will be less? I am not sure how many people know that the telugu ganga is having more coverage in rayalaseema considering the completed projects. There are huge area without water coverage if you consider incomplete projects. Even in drought condition we have to release for telugu ganga to chennai considering the conditions and so the existing coverage wont be a problem. The handrineeva and other projects which ever has dependency on srisailam needs to complete before taking the water from srisailam otherwise how can they will be useful?

      Considering the above all, I am not seeing much benefit out of pattiseema without compelting the pending projects in rayalaseema atleast under srisailam. Please let me know if you think otherwise.

    • Vikram

      పట్టి సీమ వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోవడం ఖాయం…

  3. CV Reddy

    బాబుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సూటి ప్రశ్న
    హైదరాబాద్ ని నేనే అబివృద్ది చేశా,రాజధాని నిర్మాణం అడవులలో చేపట్టాలా- బాబు
    [ఒకప్పుడు బంజారా హిల్స్ కొండలూ గుట్టలే కదా! వాటిని అబివృద్ది చేశానంటున్న బాబు ఇప్పుడు సిమాంద్రాలో ఉన్న కొండలనూ గుట్టలనూ అబివృద్దిచేసి చూపించొచ్చుగా?
    -ప్రొఫెసర్ నాగేశ్వర్, NTV చర్చ లో (ఏప్రిల్ 11,2015)]

    శివరామకృష్ణన్ కమిటీ వద్దన్నా కులగడ్డ మీద రాజధానిపెట్టాలనుకొన్నావు, దాన్ని కవర్ చేయడం కోసం మిగితా ప్రాంతాలను,అందునా కన్న గడ్డ అయిన సీమను అంత హేళన చేయడం అవసరమా బాబూ?

  4. Kulanni ……….Kalanni… addam pettkuni
    Rastranni dochukuntunna Dongalu avaru ?

    Has Etv, TV9, ABN, CVR etc got the guts to have a discussion on this topic ?

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1480:2015-04-10-11-27-30&Itemid=665

    Please wake up the 95% public before this Weed rips them off their clothes.

  5. CV Reddy

    పట్టిసీమ వల్ల పోలవరం కు నష్టమే – విశాఖ రౌండ్ టేబుల్ లో రిటైర్డ్ ఇంజనీర్లు
    అయితే మాకేంటి మా చినబాబు కు 500 కోట్లు (30%) అందింది కదా
    అ దేవుడు శాసిస్తాడు, ఈ బాబా పాటిస్తాడు-రజనీ కాంత్
    మా లోకం చెబుతాడు, నిప్పు నారా బాబు సంతకం పెడతాడు

    • Vikram

      జలయజ్ఞం పైన ఒళ్ళు విరుచుకుని కథనాలు వండి వార్చాడు పచళ్ళ పరమానందయ్య..ముఖ్యం గా రాయలసీమ కు సంబంధించిన ప్రాజెక్ట్ ల పైన.. మరి ఇపుడు ఏమో పబ్లిక్ గా దోపిడీ జరుగుతున్నా సైలెంట్ అయిపోయాడు..పైగా అనుకూల కథనాలు మళ్లీ… సోషల్ మీడియా లో పచ మేధావులు వాదిస్తున్నారు..రాయలసీమ కు నీళ్ళు రాకుండా జగన్ అడ్డుకుంటున్నాడు అని… పోతిరెడ్డి పాడు హెడ్
      రేగులేటర్ పనులు, గాలేరు -నగరి , హంద్రి -నీవా పెండింగ్ పనులు పూర్తి కాకుండా నీళ్ళు ఎలా వస్తాయి రా రాయలసీమ కు… నంది పైపులేస్తారా పట్టి సీమ కాలువ నుండి.??.

  6. CV Reddy

    నా వల్లే తెలంగాణా లో మిగులు-పిట్టలదొర
    (అట్నా, మరి సీమాంధ్ర లో లోటు కూడా మీ పుణ్యమేనా?)
    [ఈయన 9 సం కాలంలో అప్పు కొసం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళని రోజు లేదు
    2004 లో 20 వేలకోట్ల లోటు బడ్జెట్ కాంగ్రెస్ కు ఇచ్చి దిగిపోయిన కోతల రా(నా)యుడు]
    అతన్ని అలా వదిలెయకండయ్యా, మంచి డాక్టర్ కు చూపించండి.

    • CV Reddy

      పిట్టలదొర:నేను సంపద సృష్టించాను
      డాక్టర్:ఎప్పటినుంచి అలా అనిపిస్తుంది?
      పిట్టలదొర:2004 లో ఓడిపోయినప్పటినుంచి
      డాక్టర్:జూబిలీ హిల్స్ నుంచి ఎర్రగడ్డ కు మారండి,మాకు అందుబాటులో ఉంటారు.
      కుటుంబ సభ్యులు:ఆ !
      (అవును సంపద పంచారు, బినామీలు రామోజీ చౌదరి, రాదక్రిష్ణ చౌదరి ,ఆ చౌదరి ఈ చౌదరికి)

  7. CV Reddy

    పోల‘వరమా’? ‘పట్ట్టు’సీమా?
    (యెర్నేని నాగేంద్రనాధ్విశ్లేషణ)
    పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాకి చేరేది పోలవరం కుడి కాలువ ద్వారానే. దానిలో 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. హైకోర్టులోని రైతుల దావాలు తేలి 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అదిగాక అటవీ, గిరిజన భూముల సేకరణ జరగాలి. కనీసం రూ. 400 కోట్ల నిధుల కొరత పూడాలి. ఇవన్నీ జరిగితేనే కాలువ పని మొదలయ్యేది. అది పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. సత్వరమే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు?
    పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టులపై ప్రస్తుతం వాదోపవా దాలు సాగుతున్నాయి. పోలవరానికి అధిక నిధులను కేటాయించి నాలుగేళ్ల లోనే దాన్ని పూర్తి చేయాలని అన్నిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తు న్నాయి. మరోవంక పట్టిసీమ ఎత్తిపోతలతో ఆరునెల్లలోనే గోదావరి వరద నీటిని కృష్ణానదికి తరలిస్తామని, తద్వారా నాగార్జునసాగర్‌లో ఆదా అయ్యే నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాజెక్టులను కలిపి పరిశీలించాల్సి ఉంది. మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టయిన పోలవరం ఏపీకి జీవనాడి. దాని అంచనా వ్యయం రూ.16,060 కోట్లు. ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.5,150 కోట్లు. కుడి కాల్వలో 70%, ఎడమ కాల్వలో 65%, హెడ్ వర్క్స్‌లోని స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పనులలో 10%, శాడిల్ డామ్‌లు, సొరంగాలలో 80% పనులు పూర్తయ్యాయి. కేంద్రం, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ప్రాజెక్టు అథారిటీని కూడా ఏర్పాటు చేసింది.
    ఏటా వర్షాకాలం 120 రోజులలో 85 రోజులు గోదావరి వరద నీరు లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలవుతుంది. ఆ నీటిని నిల్వ చేసి వరద లేని రోజులలో ఆ ప్రాంతాల తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చ డంతోపాటూ, కృష్ణానదికి 80 టీఎంసీల నీటిని తరలించే చిట్టచివరి రిజర్వా యరే పోలవరం. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమే ఈ ప్రాజెక్టులోని ప్రధానాంశం. తద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణాకు చేరుతుంది. కాబట్టి నాగా ర్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆగిపోతుంది. ఇలా ఆదా అయిన నీటిలో 35 టీఎంసీలను ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలూ, 45 టీఎంసీలు తెలంగాణ, రాయలసీమలూ వినియోగించుకునేట్టు 1978లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీనిని 1980నాటి బచావత్ అవార్డు తుది తీర్పులో పొందుపరచారు. ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలతోనే 80 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యం నెరవేరుతుండగా ఇంకా పోలవరం ప్రాజెక్టు అవశ్యకత ఏమిటని దాన్ని వ్యతిరేకిస్తున్న వారి ప్రశ్న. పోలవరం కుడి కాల్వలోకి పట్టి సీమ పథకం ద్వారా నీటిని తరలిస్తున్నట్టే, మరో ఎత్తిపోతల ఏర్పాటుతో విశాఖ అవసరాలు తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పోలవరం పూర్తయ్యేలోగానే తక్షణమే పట్టిసీమతో గోదావరి వరదజలాలను వినియోగంలోకి తెస్తామంటున్నది. కానీ దానివల్ల ఇప్పటికే అంతరాష్ట్ర, పర్యావరణ వివాదాలలో ఉన్న పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తుందనేది ఎందుకు పట్టడం లేదు?
    కాల్వ లేకుండానే పట్టిసీమ జలాల పరుగులా?
    పోలవరం దిగువన పట్టిసం వద్ద గోదావరి జలాలను 24 పంపులతో తోడి 3.2 మీటర్ల వ్యాసం గల పైపుల ద్వారా 4.5 కిలోమీటర్ల దూరంలోని పోల వరం కుడికాల్వలోకి చేరుస్తారు. ఇందుకు 150 మెగావాట్ల విద్యుత్తు అవస రం. ఆ భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాలోకి చేరేది పోలవరం కుడికాల్వ ద్వారానే. 174 కిలోమీటర్ల పొడ వైన ఈ కాల్వలో ఇంకా 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. అందుకు 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అది జరగాలంటే హైకోర్టులో ఉన్న రైతుల దావాలు తేలాలి. అటవీ, గిరిజన భూముల సేకరణ కూడా జరగాలి. ఇవన్నీ జరిగితేనే పని మొదలయ్యేది. ఈ కాలువ పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. 6 నుంచి 9 నెలల్లోనే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? కుడికాల్వ వ్యయం రూ. 2,441 కోట్లని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు వ్యయం రూ. 1,345 కోట్లు. ఇంకా రూ. 1,800 కోట్లు కావాలి. పట్టిసీమకు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన రూ. 257 కోట్లకు తోడు కేంద్ర ప్రభుత్వ ఏఐబీపీ నిధులు రూ. 850 కోట్ల నుంచి రూ. 775 కోట్లను కేటాయించారు. మొత్తం రూ.1,032 కోట్లు. ప్రాజెక్టు వ్యయం 22% పెరిగి రూ. 1,450 కోట్లకు పెరిగింది. మిగతా రూ. 400 కోట్లూ లేకుండానే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? కుడి కాల్వ పూర్తి కాకుం డానే పట్టిసీమ నీరు కృష్ణాకు, తర్వాత రాయలసీమకు చేరుతుందా?
    ప్రాజెక్టు లక్ష్య సాధన సంగతెలా ఉన్నా పంట పొట్ట మీదున్న కీలక దశలో నీటి కొరత ఏర్పడుతుందని గోదావరి డెల్టా వారూ, ఇటు పట్టిసీమ నీరు పారక, అటు సాగర్ నుంచి నీరు విడుదలకాక కృష్ణా డెల్టావారు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అవుతుందని ఆందోళన చెందడం సమంజసం కాదా? గోదావరి నీటి మళ్లింపు జరిగినా, జరగకపోయినా పట్టిసీమలో పం పింగ్ ప్రారంభం కాగానే బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు 65 టీఎంసీలను అదనంగా వినియోగిస్తే నష్టపోయేది సీమవాసులే. అందుకే పోలవరం కల సాకారమౌతుందని ఆశలు పెట్టుకున్నవారంతా పట్టిసీమ, పోలవరానికి అడ్డంకి అవుతుందని భయాందోళనలకు గురవుతున్నారు.
    పట్టిసీమ లేకుండానే సీమకు నీరు సాధ్యం-
    1. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాల్వ ఆయకట్టులో కేటాయింపుల కన్నా అధిక నీటి వినియోగాన్ని తగ్గించి నీరు ఆదా చేయవచ్చు. అలాగే పులిచింతలలో 40 టీఎంసీల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయొచ్చు. జాతీయ జలరవాణా మార్గం 4లో భాగం, గోదావరి-కృష్ణా అనుసంధా నమైన ఏలూరు కాల్వల ద్వారా 20 టీఎంసీల గోదావరి నీటి తరలింపు నకు ప్రాధాన్యత ఇస్తే సీమకు నీరందించొచ్చు.
    2. రాయలసీమకు నీటిని తరలించే పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వతోపాటు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా కాల్వలు, నిప్పులవాగులలో ప్రవాహాలకున్న అడ్డంకులను తొలగించి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇప్పటికంటే రెట్టింపు నీటిని సీమకు తరలించవచ్చు.
    3. }Oశెలం రిజర్వాయర్లో నీటిమట్టం 854 అడుగులకు పైగా ఉంటేనే పోతి రెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా జలాలు అందుతాయి. గత ఏడేళ్లలో (2008- 2015) సగటున ఏడాదిలో 198 రోజులు నీటిమట్టం 854పైనే ఉంది. పోతిరెడ్డిపాడు పాత, కొత్త రెగ్యులేటర్ల నీటి విడుదల సామర్థ్యం 55.5 టీఎంసీలు. కానీ అత్యధికంగా జరిగిన నీటి విడుదల 14 వేల క్యూసెక్కులు! దీనికి ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు- బనకచర్ల ప్రధాన కాల్వను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవటమే.
    4. అలాగే తెలుగుగంగ కాల్వల ద్వారా బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌కు నీరు చేరటం లేదు. శ్రీశైలం కుడికాల్వ, గాలేరు-నగరి కాల్వల పరిస్థితీ అంతే. గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లు పూర్తికాలేదు. హం ద్రీ-నీవా కాల్వకు సిమెంటు లైనింగ్ చేయలేదు. కృష్ణా నుంచి పెన్నాకు, అక్కడి నుంచి సోమశిల, కండలేరుకు నీరు చేర్చే నిప్పులవాగు ప్రవాహ వాగు సామర్థ్యం పెంచలేదు. దీనిపై నిర్మించిన నాలుగు విద్యుత్ కేంద్రాల డ్యామ్‌లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయి. నీరున్నా తీసుకోలేని దుస్థితి. పోలవరం పూర్తయ్యేలోగానే సీమకు నీరు అందించాలన్న చిత్త శుద్దే ఉంటే ప్రభుత్వం ఈ అడ్డంకులను తొలగిం చడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగానీ అసాధ్యమైన తక్షణ లక్ష్యాలతో భారీ ప్రాజెక్టు పట్టిసీమ కోసం పట్టు ఎందుకు? కోరికోరి పోలవరానికి అడ్డంకులు సృష్టించడమెందుకు?
    పాలకుల పంతాలు… ప్రజలకు సంకటాలు
    రాష్ట్ర విభజన తర్వాత నీటి కష్టాలు పెరిగాయి. ఈ ఏడాది కూడా కృష్ణానదికి వరదలొచ్చాయి, జలాశయాలు నిండాయి. 73 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకుపైగా ఉంటేనే సీమకు నీరు అందుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఏలికల మధ్య పంతాలు, పట్టింపులతో జల వివాదాలు ముదిరాయి. తెలంగాణ తమకు చెందిన శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి వేలాది క్యూసెక్కుల నీటిని సాగర్‌లోకి విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను, రివర్ బోర్డు ఆదేశాలను కూడా ఖాతరు చేయక శ్రీశైలం నీటి మట్టాన్ని తాజాగా 800 అడుగులకు తగ్గించింది. మరోవంక నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 లక్షల ఎకరాలు, కుడికాల్వ కింద గుంటూరు జిల్లాలో 50 వేల ఎకరాలు, డెల్టాలో 75 వేల ఎకరాలు అనుమతులు లేని దాళ్వా వరి సాగు జరిగింది. ఈ అనుమతులు లేని సాగుకు నీరు అందించ డంలో ఇద్దరు ముఖ్యమంత్రులకూ అంగీకారం కుదిరింది. ఇలా సాగర్ నుంచి నిత్యం 20 నుంచి 25 వేల క్యూసెక్కుల నీటి వినియోగం వలన కనీస నీటి మట్టం (ఎండీడీయల్) 510 అడుగుల కన్నా దిగువనున్న నీటిని వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
    బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో రాబోయే ఏడాదికి ముందస్తుగా వాడు కోవడానికి అవసరమైన 150 టీఎంసీల నీటిని క్యారీ ఓవర్‌గా శ్రీశైలం, నాగా ర్జునసాగర్‌లలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. క్యారీ ఓవర్‌గా ఉం చాల్సిన 150 టీఎంసీలను గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మొత్తం జలాశయాలన్నీ ఖాళీ చేయడం దురదృష్టకరం. పులిచింతల కృష్ణా డెల్టా మొదటి పంటకు ముందుగా నీరందించే ప్రాజెక్టు. కానీ ఆ నీరూ వాడేశారు. రాబోయే నెలల్లో తాగునీటికి, నారుమళ్లకు నీరు ఎలా ఇస్తారు? ఇప్పటికే శ్రీశైలం, సాగర్‌లో పూడిక వలన 189 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాం. ఈసారి కూడా ఆలస్యమైతే కృష్ణా డెల్టాలోని 12 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకమే కదా? నీటి దుర్వినియోగాన్ని అరికట్టి, చట్టబద్ధంగా నీటి కేటాయింపులున్న వారికి, దుర్భిక్ష ప్రాంతాల తాగునీటి అవసరాలకు ప్రాధా న్యాన్నిచ్చే విధంగా రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు కొంత మేరకైనా ప్రయోజనం. కేటాయింపులకు మించి అధిక నీటి వినియోగం జరుగుతున్న కృష్ణా, గోదావరి డెల్టాల నుంచి, సాగర్ ఆయకట్టు తదితరాల నుంచి 80 నుంచి 100 టీఎంసీల నీరు ఆదా చేసి తీరాలి. ఆ నీటిని దుర్భిక్ష ప్రాంతాల తాగునీటికి, చెరువులు, జలాశయాలు నింపుట ద్వారా భూగర్భ జలాల పెంపుదలకు వినియోగించాలి. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టిసీమపై పట్టుదలను వీడి, పోలవరం కుడి, ఎడమ కాల్వలను, ప్రాజెక్టును పూర్తి చేయుటకు ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టిసీమపై పట్టుదలకు పోతే రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం తప్పదు. దీనికి ఖర్చు చేసే రూ. 1,600 కోట్లు సీమ ప్రాజెక్టులలో అత్యవసర పనులకు వెచ్చించి, రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని రైతాంగ సమాఖ్య డిమాండ్ చేస్తోంది.
    పట్టిసీమపై పట్టువీడి, పోలవరం పూర్తి చేద్దాం!
    రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదాం!
    (వ్యాసకర్త ‘రైతాంగ సమాఖ్య’ అధ్యక్షులు ఫోన్ నం: 98495 59955)

  8. CV Reddy

    From Gautham Ravuri

    “రాజధాని నిర్మాణానికి బయట దేశాల వాళ్ళు ఇటుకలు ఎలా పంపాలి, కొరియర్ ద్వారానా…??”
    ఇది విదేశాలలో ఉన్న ఒక స్నేహితుని ధర్మ సందేహం….

    మై డియర్ ఫ్రెండ్… మీరు ఈ అనుమానం బహిర్గతం చేసేసారా….???
    అయ్యో… ఇంక చూడండి మా సారు మొదలు పెడతారు….
    “ఈ రోజు మీరు చూసినట్టయితే విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఇటుకలు పంపిస్తాం అంటూ ముందుకి వచ్చే పరిస్థితి వచ్చింది….. వారందరూ కూడా మేము ఎలా ఇటుకలు పంపాలి అంటూ ట్విట్టర్, ఫేస్బుక్, హ్యాంగవుట్స్ లో నన్ను అడుగుతున్నారు….. ఇవన్నీ చూశాక మేము మా పార్టీలో కొందరి ముఖ్యులుతో చర్చించి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది….. ఈ కమిటీ ముందుగా తెలుగువాళ్ళు ఉన్న అన్ని దేశాలకి “ప్రత్యేక విమానాల్లో” వెళ్లి ఎవరు ఎన్ని ఇటుకలు పంపిస్తారో కనుక్కుని వచ్చి, మళ్ళీ ఆ ఇటుకలు ఇక్కడికి తెప్పించే విధివిధానాలకై ఒక కన్సల్టన్సీ ని సంప్రదించి…. ఆ విధంగా ముందుకు పోతాం…
    ఈ కార్యక్రమానికి “బ్రింగింగ్ బ్రిక్స్” (Bringing Bricks) అని పేరు కూడా పెట్టాం” అని తెలియజేసుకుంటారు….!!

  9. CV Reddy

    దేవుడు శాసిస్తాడు, ఈ బాబా పాటిస్తాడు-రజనీ డైలాగ్
    చినబాబు చెబుతాడు(30% కమీషన్ అందినాక), పెద బాబు సంతకం పెడతాడు.
    -రఘువీరారెడ్డి యాదవ్

  10. CV Reddy

    హెరిటేజ్ మీద దాడులు మొదలయ్యాయ్
    శేషాచలం ఎన్ కౌంటర్లో 20 మంది తమిళ కూలీలను పొట్టన బెట్టుకున్న చంద్రబాబు నాయుడు మీద తమిళులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కూలీలను కాల్చిచంపి ఎన్ కౌంటర్ కథ అల్లారని గత మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తన అనుకూల మీడియాతో చంద్రబాబు నాయుడు సమస్య తీవ్రతను ఎంతగా తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ తమిళులు ఒక పట్టాన వినేలా కనిపించడం లేదు. తానొకటి తలిస్తే ..దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు .. పోయి పోయి చంద్రబాబు తమిళులతో గోక్కున్నాడు.

    తమిళనాడు అంతటా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలు దహనం చేయడం, ఫోటోలను దహనం చేయడం జరిగింది. తాజాగా ఆయన హెరిటేజ్ సంస్థల మీద దాడులు మొదలు పెట్టారు. ఈ రోజు వివిధ తమిళ సంఘాలు మహిళాపూర్ శివారులోని హెరిటేజ్ సంస్థ మీద దాడి చేసి విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. ఇక నగరంలోని ఆంధ్రా బ్యాంకు మీద ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు బాంబుదాడి చేశారు. అప్పటికి బ్యాంకు తెరవకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. తాజా పరిణామాలను బట్టి ఈ గొడవ ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు.

    http://madeintg.com/2015/04/09/6900/chandra-babu-naidu-8/

  11. CV Reddy

    పోలవరం ఆలస్యానికి కారణం వైఎస్ -మంత్రి దేవేనేని ఉమా చౌదరి
    ఈ మంగళవారం బ్యాచ్ నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?
    (పోలవరం ప్రాజెక్టును ఆరంభించిందే వైఎస్ అయితే ఆలస్యానికి కారకుడు ఆయన ఎలా అవుతాడు-NTV కొమ్మినేని శ్రీనివాస్ చౌదరి)

    మొత్తానికి పోలవరం మొదలవ్వదు అని చౌదరి చెప్పకనే చెబుతున్నాడు.

  12. CV Reddy

    ఎర్ర చందనం స్మగ్గ్లింగ్ లో వాటా ఉన్నTDP నాయకుల వత్తిడి మేరకే ఎన్ కౌంటర్ ?
    ఎర్ర చందనం దోపిడీ లో తమకు ఇతర స్మగ్లర్స్ నుంచి పోటీ ఇష్టం లేని అధికార పార్టీ నాయకుల వత్తిడి కారణం.మొత్తం ఎర్ర చందనం మేమే దోచుకోవాలి అన్న తాపత్రయం.
    తోటి కూలీ చెబుతున్నదాని ప్రకారం బస్సులో ప్రయాణిస్తున్న ఇతర కూలీలను తీసుకెళ్ళి కాల్చి చంపారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s