HYDERABAD: Two former judges of the AP high court, along with a senior journalist and a senior advocate, moved the Hyderabad high court with a public interest litigation petition challenging the constitutional validity of the AP Capital Region Development Authority Act, 2014 (CRDA Act). The AP government’s plans of building a capital city through the land pooling scheme was made a part of this Act.
Justice A Gopala Rao and Justice P Lakshmana Reddy, the two former HC judges, senior journalist ABK Prasad and senior advocate C Sadasiva Reddy have filed the PIL urging the court to declare the CRDA Act, which came into force on December 30, 2014, as unconstitutional and contrary to the provisions of the AP Reorganisation Act.
BJP out to stop Pattiseema
The TDP Ally Wants AP To Complete Pending Projects First
BJP is all set to take on its partner in the Andhra Pradesh government, the TDP, over the controversial Pattiseema project. A BJP team from Rayalaseema visited the project site on Saturday and the party state executive at its meeting in Visakhapatnam on Sunday is likely to pass a resolution opposing the project. The project is already being opposed by the YSR Congress and the Congress.
The 25-member BJP team visited West Godavari, where the Pattiseema project is being planned, and East Godavari districts on Saturday . After interacting with the farmers there, the BJP leaders said the money earmarked for Pattiseema project should be utilized for constructing irrigation pro jects in Rayalaseema region.
Speaking to TOI from the project site on Saturday , P Kapileswaraiah, BJP vicepresident, AP, said, “In our interaction with farmers in East and West Godavari districts, we discovered that the people of these districts are opposed to the project. Their apprehension is that their water is being robbed to benefit Rayalaseema. But the people of Rayalaseema are opposing the project on the grounds that it would not bring any water to their land as the other projects that need to be functional are still incomplete.“
According to Kapileswariah, the statement of chief minister Chandrababu Naidu that the project will enable the state to divert 80 TMC water to the Rayalasee ma region does not carry conviction. Because, he said, to divert the water to Rayalaseema, other projects like Handri-Neeva and GaleruNagari need to be completed.
Kapileswaraiah alleged that the state government was diverting the Rayalaseema drought funds for the construction of the Pattiseema project. “If the government is serious about rescuing Rayalaseema from the perennial drought, it should spend Rs 1300 crore earmarked for Pattiseema to complete all the major pending projects.
The BJP team is slated to submit a report to the national leadership. The team is also expected to brief the state executive, which is slated to meet in Vizag on Sunday . The state executive meeting is likely to pass a resolution opposing the project.
Thanks to SAKSHI for the article on this unsung Hero …Mastan Babu.
Sahasama ………….Vupiriga
Vinayam venuka …..Athma viswasam tho ..Sikharalu paina …Kula mathalaku athitham ga …..Bharatha jenda aguravesina ….
Telugu variki ….Athanu avaro theliyadhu !!
Andhukani ?……”athanu mana vadu kadhu kadha” ??
http://www.sakshi.com/news/family/mountaineer-mastan-babu-229522?pfrom=home-top-story
Mari adhe ….district nundi vacchi ….anadu Prajalu vote tho Parliament ki vellani ….Venkayya Naidu gurinchi ….Kadhalu kadhalu rastharu …Paccha media lo ??? Chee …..Chee.
Can any other CM dare take up this many water projects and get completed many of them or close to get comleted in 5 years term? Other than Dr.YSR ?
http://www.sakshi.com/news/top-news/jalayajna-fruit-hiding-the-truth-dagani-229835?pfrom=home-top-story
Where are we failing to make people understand??
TDP is completing 1 year term very soon. What did they achieve in this 1 year?? Where is 30 year industry magic ??
Agreed… but still some educated fools wont accept this fact and always tries to find loop holes in his initiatives..
బీజేపీ, టీడీపీ హనీమూన్ ముగియనుందా..?
హైదరాబాద్: ఒకప్పుడు జంటపక్షులే అయినా పరిస్ధితులు విడాకులు తీసుకునేలా చేశాయి. తర్వాత అవే పరిస్ధితులు మనసులను మార్చి.. మళ్లీ ప్రేమను పుట్టించాయి. ఎన్నికల అవసరాలు స్నేహాన్ని పుట్టించాయి. అధికారపు అవకాశాలు పొత్తులను కుదిర్చాయి. పదవుల పటికబెల్లాలు కూటములను కొలువుదీర్చాయి. అడుగులు వేస్తుంది నేల మీదే అయినా.. చూపులు మాత్రం భవిష్యత్ మీద ఉన్నాయి. మనసులో ఐ కిల్యూ అనుకుంటూనే పైకి ఐ లవ్యూ చెప్పుకుంటున్నారు.
హాట్‌గా మారుతన్న కోల్డ్ వార్
కోల్డ్ వార్ హాట్‌గా మారుతోంది. మాటలు మనసును దాటి నోటి నుంచి దూసుకు వచ్చేస్తున్నాయ్. సాక్షాత్తూ కేంద్ర మంత్రి, బిజెపి నేత వెంకయ్య నోటి నుంచి వివాదాస్పదమైన మాటలు వెలువడ్డాయి. ఆయన గుర్తు చేసిన ఎపిసోడ్‌లోని కీలక పాత్రధారి, సూత్రధారి పక్కనే ఉన్నారు. పైగా ఆయనిప్పుడు క్లోజ్‌ఫ్రెండ్. అయినా వెంకయ్య పొరపాటున అనేశారా.. సమస్యే లేదు అలాంటి ఆద మరుపు డైలాగులు నాయుడిగారి నోటి వెంట రానే రావు. ఇది ఖచ్చితంగా కమలం పువ్వును సైకిల్ చక్రంలో పెట్టి.. చైను లాగేసే కార్యక్రమంగానే అనిపిస్తోంది. అనంతపురంలో కస్టమ్స్ అకాడమీ శంకుస్థాపన సభలో జబర్దస్త్ ఖతర్నాక్ వెంకయ్య షో జరిగింది.
టిడిపిపై విరుచుకుపడ్డ మరో బిజెపి నేత
ఇక బిజెపి మరో జాతీయ నాయకుడు స్వయంగా మిత్రపక్షంపైనే అంటూ పేరు చెప్పి మరి విరుచుకుపడ్డారు. ‘ప్రత్యేకహోదా అడిగింది మేమే.. ఇచ్చేది మేమే.. ఏం చేయాలో మాకు తెలుసు.. నాటకాలాడే మీరు మాకు చెప్పక్కర్లేదంటూ’ ఓ రేంజ్లో దాడి చేశారు. మరి ఇది ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది. మొన్నటివరకూ అటు రెడ్, ఇటు గ్రీన్ కాకుండా ఎల్లో చూపించిన బిజెపి నేతలు.. డైరెక్ట్ గా రెడ్‌సిగ్నల్ చూపించేస్తున్నారు. ఇక వీరిద్దరి దొంగాటలో మరో ఎపిసోడ్ చోటుచేసుకుంది. ప్రోటొకాల్ ప్రకారం సీఎం తర్వాత తన పేరు లేకుండా.. పక్కన పెట్టారని ఎంత సీరియస్ అయ్యారో దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు. ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టకుండా.. అధికారుల నెత్తి మీద కొట్టినంత పని చేసి వెళ్లిపోయారు. పక్కనే మంత్రి దేవినేని సర్ది చెబుతున్నా.. ఆయన మొహం కూడా చూడలేదు.
టిడిపి నేతలపై నిర్మలాసీతారామన్ సీరియస్
మిత్రపక్షాల సీరియల్ ట్రాజెడీ కామెడీలో ఇది మరో ఎపిసోడ్. ‘అన్నీ టీడీపీ జెండాలు పెట్టేసి.. ప్రారంభోత్సవానికి నన్నెందుకు పిలిచారంటూ’ బిజెపి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీరియస్ అయ్యారు. ప్రెస్‌మీట్‌కు కూడా రాకుండా వెళ్లిపోయారు. అసలు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఓపెనింగ్ కూడా చేయనన్నారు. మొత్తం మీద చివరకు బతిమాలించుకుని ఆ పని పూర్తి చేశారు. గవర్నర్ నరసింహన్ ఏపీకి అనుకూలంగా లేరని.. ఏ విషయం పట్టించుకోవడం లేదని.. తెలంగాణ సర్కార్‌ను అడగాల్సిన విషయాలు అడగటం లేదని.. ఆయనను మార్చేస్తారని ఓ ప్రచారం ఈ మధ్యే మొదలైంది. ఈ ప్రచారం వెనక టీడీపీయే ఉందని కమలనాథులు అనుమానించారు. కాని వారి లాబీయింగ్‌కు బిజెపి వెంటనే బ్రేకేసింది. గవర్నర్‌ను మార్చేది లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఆత్మరక్షణలో బిజెపి
ఏపీకి నిధులు, ప్రత్యేకహోదా లాంటి విషయాల్లో బిజెపి నిర్లక్ష్యం చేస్తుందని బడ్జెట్ తర్వాత బాగా ప్రచారం జరిగింది. చంద్రబాబే స్వయంగా అటాక్ చేశారు. దీంతో బిజెపి ఆత్మరక్షణలో పడింది. మెల్లగా ఒక్కొక్కటి సర్దుకుంటూ టీడీపీపై ఎదురుదాడి మొదలెట్టారు. మొత్తం మీద 2019 వరకు జరిగే ఈ ఆధిపత్యపు పరుగుపందెంలో ఎవరు గెలుస్తారో.. చివరకు మళ్లీ అవసరం కొద్దీ కలిసిపోతారో వేచి చూడాల్సిందే.
http://www.10tv.in/news/news-ap/Is-BJP-TDP-alliance-headed-for-a-break-up-88311
Whilst the people are suffering from Drought ……
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/central-team-visits-droughthit-areas-in-anantapur-district/article7059650.ece
Others are committing suicide …..
Some are fighting on their behalf ….
Whilst others who are their Representatives in the assembly are having fun with audio releases …..
In the presence of some educated caste fanatics to clap and watch the videos online.
Lions / Legends ? …..Shame …….shame.
Please wake up the 95% public and bring this 5% Weed to justice.
Aa Naidu ……Ee Naidu ….Trust perlatho scam lu …….VH
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-hand-in-satyam-scam-says-hanumantha-rao-229673?pfrom=home-news-arround-hyd
@ VH garu …..Garden parties pettedha dheeni kosam ani teliyadha ??
“Mana manam kalistha …….Antha manadha ” ???
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ………
కూలీల ఫేక్ ఎన్ కౌంటర్ పుణ్యమా అని తమిళనాడు తో సంబంధాలు అనవసరంగా దెబ్బతిన్నాయని మేధావులు బాధపడుతుంటే తమిళనాడు లో హెరిటేజ్ లాభాలు పడిపోయాయని చదువు కొన్న లోకేష్ బాధపడుతున్నాడట
ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
పట్టిసీమ ను వ్యతిరేకిస్తున్న BJP
అటు గోదావరి జిల్లాలకు, ఇటు రాయలసీమ కు ఎలాంటి లాభం లేదు అంటున్న BJP
కమీషన్ల కోసమే పట్టిసీమ-లోక్ సత్తా JP చౌదరి, సిపిఐ నారాయాణ చౌదరి
పట్టిసీమ వేస్ట్-BJP కావూరి చౌదరి, పురందేశ్వరి
ఎపి రాజధాని భూములు- పవర్ ఆఫ్ అటార్ని దశ
ఎపి రాజధాని ప్రాంతంలో భూముల సమీకరణలో కీలకమైన దశ ఆరంభమైంది.పవర్ ఆఫ్ అటార్నీలు తీసుకునే ప్రక్రియ మొదలు పెట్టారు.ఇప్పుడు రైతులలో అనేక అనుమానాలు వస్తుండడంతో ఇది ముందుకు సాగడం ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కధనాలు వస్తున్నాయి.దీనికి తోడు కొన్ని గ్రామాలలో భూ సమీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.భూ సమీకరణకు సంబందించి ఎలాగొలా కిందామీద పడి అంగీకారపత్రాలు సంపాదించినా, పవర్ ఆఫ్ అటార్నీ లపై అదే జోరుతో రైతులు సంతకాలు చేయకపోతే సమస్యలు వస్తాయని అదికారులు భావిస్తున్నారు.తాజాగా రాజధాని ప్రాంతం అభవృద్దికి పదిహేను సంవత్సరాలు పడుతుందని టిడిపి ముఖ్యనేతలు అంటుండడంతో ఏమి చేయాలా అన్న ఆలోచన రైతులలో వచ్చిందని అంటున్నారు. ఇప్పటివరకు సుమారు రెండువేల ఎకరాల వరకు పవర్ ఆఫ్అటార్నీ జరిగిందని చెబుతున్నారు.మిగిలిన భూమి అంతటికి పవర్ ఆఫ్ అటార్నీలో ఎంత సజావుగా సాగుతుంది?ఎంత మేర ఆటంకాలు వస్తాయి? వాటిని ఎలా అధిగమించాలన్నదానిపై ప్రభుత్వవర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. పలు రాజకీయ పక్షాలు, మేధ పట్కర్ వంటి స్వచ్చంద నేతలు,చివరికి పవన్ కళ్యాణ్ కూడా భూ సేకరణను వ్యతిరేకిస్తూ ప్రకటన చేయడంతో ఇవన్ని చర్చనీయాంశం అవుతున్నాయి. పవర్ ఆఫ్ అటార్నీలపై సంతకాలు చేయకపోతే , అంగీకారపత్రాలు వృదా అవుతాయని,అందువల్ల అటార్నీలపై సంతకాలు చేయవద్దని ఆమె ప్రచారం చేసి వెళ్లారు.పచ్చటి పొలాలు తీసుకోవడం ఏమిటని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20150412_6.php?p=1428818946470