Leader of Opposition YS Jagan Mohan Reddy has said that the State government policies have been apprehensive on the completion of irrigation projects and the future of Polavaram looks bleak with the taking up of Pattiseema project which run parallel to each other.
On the opening day of the three-day “Projects Bata” after interacting with farmers and officials here on Wednesday, he said: “the way Pattiseema project is taken up in a hurry makes the intention of the State very clear and it wants to make Polavaram redundant.”
While the project needs Rs 16,000 crores, YSR has sanctioned Rs 4,000 crores and the officials tell me that during the past 11 months only Rs 100 crores was released. This apathy makes it clear that the State wants to push it in cold storage. The State has already released amount for the Pattiseema project and 16.9 % excess was quoted in the tenders. The excess percentage is justified by the Chief Minister describing it as bonus for completing the work within one year. While the tenders were called for completing the works in one year, where does the question of bonus come from is beyond comprehension.
Chandrababu Naidu has been changing tunes on the completion of Polavaram project. During electioneering he said it will be completed in three years which was mentioned in the manifesto as well but has changed the term to four years and is now telling that it will be completed in five years. The 16,000 crore project, to be completed in four years needs funds of Rs 4,000 crores but only Rs 100 crores was released which shows the sincerity of the State, “he said.
When officials said that there was no clarity on the R & R package, YS Jagan Mohan Reddy asked how Pattiseema project could the report in just two days.“It is very clear that the State is inclined towards Pattiseema and we have to question the irregularities the project is steeped in from the bids stage itself,” said.
The State paid compensation at an agreed price to farmers in two days while when it came to Polavaram the R & R package was not clear as the State has no intention to complete it, he said. The version of State about floods to Godavari did not stand as it was made clear that the period of floods would be not be more than 90 days.
Earlier, he visited the Dowlaswaram barrage and paid floral tributes to Sir Arthur Cotton and YSR besides interacting with farmers’ union leaders and officials.
He will visit Krishan barrage and interact with farmers on Thursday and Friday.
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకుండా కుట్ర పన్నుతున్నాడు చంద్రబాబు.. పట్టి సీమ అనేది పనికిమాలిన ప్రాజెక్ట్.. నిజం గా రాయలసీమ కు నీళ్ళు ఇవ్వాలనుకుంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెండింగ్ పనుల కు 300 కోట్లు కేటాయించినా చాలు .. గాలేరు -నగరి ప్రాజెక్ట్ కు 1000 కోట్లు కేటాయించినా అర్థం పర్థం ఉంది..వీటి పనులు పూర్తి చేయకుండా పట్టిసీమ ని టేక్ అప్ చేయడం పోలవరం ని ఆపి తద్వారా రాయలసీమ కు కలిగే శాశ్వత ప్రయోజనాలకు గండి కొట్టడమే.. రాయలసీమ కు నీళ్ళు వచినా, లేదా పోలవరం పూర్తి అయినా వై ఎస్ కు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని కుళ్ళు తో వ్యవహరించడం బాబు కే చెల్లు ..
“చైనా భారత భూభాగాన్ని ఆక్రమించింది.. పాకిస్తాన్ కు సహాయం చేస్తోంది.. అయినా యు పి ఏ ప్రభుత్వం ఏమి చేయలేకపోతోంది.. చేతకాని ప్రభుత్వం.. చైనా ని కట్టడి చేయాలి ” ఇది ఈనాడు ఎడిటోరియల్ లో , పచ మేధావుల వాదన.. మరి ఇపుడు ఇదే చైనా ని పోయి బాబు ఎందుకు నాకుతున్నాడో కూడా వివరణ ఇస్తే చదివి సంతసిస్తాం..
జగ్గీ వాసుదేవ్ యోగా శిక్షణ చాలా కాస్ట్లీ గురూ..
జత బట్టలు మూడు వేలు.. ప్లేటు భోజనం పదిహేను వందలు.. సబ్సు మూడొందలు.. ఎక్కడా అని ఆశ్చర్యంగా ఉందా ? ఇది ఎక్కడో కాదు.. జగ్గీ వాసుదేవ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఇచ్చిన పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్లో జగ్గీ కేటాయించిన రేట్లు. శిక్షణ పేరుతో కోట్లు దండుకున్న యోగా గురువు.. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని భూములపై కన్నేశాడు.
మూడు రోజుల శిక్షణ.. కోట్లలో ఖర్చు
మూడు రోజుల శిక్షణ.. కోట్లలో ఖర్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ ఖర్చు.ఒక్కొక్కరికి వేల ఖర్చు.. మొత్తం మూడు రోజులు.. అన్నీ అక్కడే. ఇంకేముంది ఖర్చు తడిసి మోపడయ్యింది. ఆయన పెట్టిన ఆహారమే తినాలి.. అయితే వీటి ధర మాత్రం చాలా కాస్ట్లీ.
తెల్ల బట్టలు వేసుకోవాలి…
ఈ శిక్షణ తీసుకోవాలంటే ఆయనిచ్చిన తెల్లబట్టలే వేసుకోవాలి.. వీటి కాస్ట్ జస్ట్ మూడు వేలు మాత్రమే. ఇక ఇక్కడ పెట్టే భోజనం ప్లేట్ కేవలం పదిహేను వందలు.. టిఫిన్‌కు మూడొందలు. ప్రత్యేకంగా వాడే సబ్బులు మూడొందలు. ఇక్కడ యోగా శిక్షణ తీసుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందే. ఇది సామాన్యులతో అయ్యే పని కాదు. అందుకే జగ్గీ గారు ప్రభుత్వ పెద్దలను పట్టుకున్నారు. ఇంకేముంది ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. అయ్యవార్లు గంతులేసి యోగా క్లాసులకు వెళ్లారు. ఎందుకు వెళ్లరు.. వాళ్ల జేబుల నుంచి డబ్బులు తీస్తే కదా.. అంతా ప్రజాధనమే.. అందుకే హుషారుగా యోగా క్లాసులకు హాజరయ్యారు. ఇది ఒళ్లు వంచి కష్టపడ్డారు.
తొలిరోజు కన్వెన్షన్ సెంటర్లో….
వీళ్లు కాస్ట్లీ కాబట్టి.. కార్పొరేట్ గురువుగారు స్టార్ హోటళ్లలో యోగా నేర్పించారు. మొదటి రోజు సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో,.. మిగిలిన రెండు రోజులు నోవాటెల్‌లో శిక్షణ తరగతులు. వీటి ఖర్చంతా చూస్తే తడిసిమోపడయ్యింది. యోగాతో ఎంత ఆరోగ్యం వచ్చిందో తెలియదు కానీ.. ప్రజాధనం మాత్రం జగ్గీ వాసుదేవ్ అకౌంట్లో చేరిపోయింది. చంద్రబాబు జగ్గీతో ఉన్న తన అనుబంధం ఈ విధంగా బలపర్చుకున్నారు.
http://www.10tv.in/news/news-ap/Costly-Yoga-classes-by-Jaggi-Vasudev-89003
For a break ……….well done young lady .
Brave Hearts will always be remembered.
Courage is a weapon that can even silence the guns .
http://www.sakshi.com/news/top-news/farhina-tauseef-the-unreported-polio-fighting-hero-231174?pfrom=home-top-story
This is what happens when a few fanatics form their own groups and divide the society in a country ….
End result is destruction.
http://www.ndtv.com/cheat-sheet/two-policemen-arrested-for-teens-death-during-firing-in-kashmirs-budgam-756164?pfrom=home-lateststories
Mera bharath …..Mahan ?
http://www.ndtv.com/others-news/illegal-dance-show-held-in-punjab-jail-on-baisakhi-756044?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-10-http%3a%2f%2fwww.ndtv.com%2fothers-news%2fillegal-dance-show-held-in-punjab-jail-on-baisakhi-756044
ఇటుకలు ఇవ్వడానికి ఇండియన్స్ !
కిటుకులు చెప్పడానికి ఫారినర్స్ !
భూమి మనది–బాగోతాలు వారివి !
విజన్ 2050 !
కమిషన్ 50-50 !
ఇదేగా బినా”మీ” మాష్టర్ ప్లాన్!?
-శ్రీనివాస రావు సింగపూర్
బోగస్ బాబు , బోగస్ పాలన.
[మల్కాజిగిరిలో 6 లక్షల బోగస్ ఓట్లు
బాబు గత 30 ఏళ్లుగా ఉన్న కుప్పం లో 40 వేల బోగస్ వోట్లే ఏరివేత
బాబు హైదరబాద్ చుట్టుపక్కల 15 లక్షల బోగస్ వోట్లు చేర్పించాడు తన కులస్థుల సహాయముతో -గొట్టిముక్కల పద్మారావు ,TRS నేత ]
http://kommineni.info/articles/dailyarticles/content_20150418_22.php?p=1429344421428
Japan pani ayipoyindhi …..
Singapore pani ayipoyindhi …
Malayasia pani ayipoyindhi …..
Ippudu Shanghai …….!!!
Holiday trips with public money ,in the name of capital ??
http://www.sakshi.com/news/andhra-pradesh/ap-new-capital-city-model-of-shanghai-says-chandrababu-naidu-231163?pfrom=home-top-story
Vina vadu vundalakani ….Cheppa vadiki ……Kaburlu thakkuva ??
Public request ……Please fulfill your poll promises first .
Is it possible to file PIL on this issue. CBI investigation should be ordered
Prajala dabbu tho …..Prayanalu chestha ….antha Kamma ga vuntundho ?
Inthaku mundhu mana deggara dabbu lekha kadha …ee desalu choodlekha poyindhi ??
Chee……chee……kondhari brathukulu.
యోగా గురు జగ్గీ వాసుదేవ్ కు విజయవాడ లో 400 ఎకరాలు ఎలా ఇస్తారు ?మల్లాది విష్ణు
(అంటే పేరుకు ఆయనకు 400 ఎకరాలు, అందులో 90 శాతం వాటా బాబు బినామీలకు.
విజయవాడ లో ఎకరం కనీసం 10 కోట్లు అంటే 4 వేల కోట్లు హాంఫట్)
10 లక్షల ఎకరాలు సేకరిస్తా,ఆ విధంగా ముందుకు పోతా-పిట్టలదొర
మీరు అ విధంగా ముందుకు, రాష్ట్రం వెనక్కు. అలా కానీయండి.
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-questions-ap-govt-230989?pfrom=home-news-arround-hyd
The commitment in his face , talk and actions is secondary to no other politician ……
With no make up on his face …..what you see is what you get.
http://epaper.sakshi.com/apnews/Kurnool/18042015/8
Intlo kurchoni …..avari gaddalo ….kallo pattukoni adhikaram loki vacchinantha mathrana ……..hero lu ayiporu ??
@ Rajendra prasad garu …..
Mana Murali gariki …..avi kottha kadhu ?
vesedhi ayyappa mala ……chesedhi ??
http://www.sakshi.com/news/movies/they-played-foul-politics-says-rajendra-prasad-230852?pfrom=home-most-viewed
9 నెలలైనా పోలవరం ప్రాజెక్టు కోసం కనీసం రూ.1 అయినా ఖర్చు చేశారా ?
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టనున్న పట్టిసీమ ఓ పిచ్చి ప్రాజెక్ట్ అని లోక్ సత్తా అధ్యక్షుడు ఎన్.జయప్రకాశ్ నారాయణ ఎద్దేవా చేశారు. ఓ ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… పట్టిసీమ ప్రాజెక్ట్ రాజకీయపరంగా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా పోలవరం ప్రాజెక్టు కోసం కనీసం రూ.1 అయినా ఖర్చు చేశారా ? అని జయప్రకాశ్ నారాయణ… చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
క్యాబినెట్ లో ఒక్క మగాడు లేడు-రవ్వంత రెడ్డి
నాకు తెలిసి KCR క్యాబినెట్ లో ఆడవాళ్లు అసలు లేరు, అంతా మగవాళ్ళే
ఓహో కోతల రా(నా)యుడి క్యాబినెట్ గురించా? అయితే ఓకే!
మీరు కేక, ఎక్కడా తగ్గొద్దు బాబూ!
AP లో చైనా డెస్క్, చైనా భాష నేర్పుతారట
మొన్న జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ డెస్క్, జపాన్ భాష
సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్ డెస్క్,సింగపూర్ భాష
రేపు కెన్యా వెళితే అక్కడి డెస్క్, భాష
కొంపదీసి రాష్ట్రమంతా ఈ డెస్క్ లతో నింపు తారేమిటి చెప్మా?
ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవదానికే క్రిందా మీదా పడుతున్నారు మల్లా ఈ డేస్కులు, భాషల గోలేంటి బాబూ?
వెనకటికి పిల్లలు కావాలి మగడా అంటే పిల్లల బొమ్మలు ఇచ్చినట్టు, ఉద్యోగాలు కావాలి అంటే డెస్క్ లు ఇస్తారా?
బాబు 9 సం CM గా ఉన్న రోజుల్లో ఇలాగె 6 నెలలకోసారి విదేసాలకేల్లేవాడు (నల్లడబ్బు దాచుకోవడానికి), అయన విదేశాలనుంచి వచ్చినప్పుడల్లా ఈనాడు, జ్యోతి అబ్బో ఇంక పరిశ్రమల వరద, అసలు AP లో ఖాళీ స్థలం ఏదీ ఉండదు అని వ్రాసేవి కానీ నిజానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
త్వరలో అను కుల మీడియా ఈనాడు, జ్యోతి,TV9, ABN స్టొరీ?
బాబు తెలంగాణా దేశం వెళ్లి అక్కడి ప్రభుత్వం తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
అక్కడి పరిశ్రమలు రావడానికి AP లో తెలంగాణా డెస్క్ , తెలంగాణ భాష నేర్పుతారు!
మా ఎన్నికల్లో గజేంద్రుని విజయం
ఇది జయసుధ ఓటమి, రాజేంద్రప్రసాద్ చౌదరి విజయం కాదు, మురళీ మోహన్ చౌదరి ఓటమి
TDP MP మురళీ మోహన్ చౌదరి పట్ల సినీ కార్మిక వర్గాల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు నాగబాబు మద్దతు పనిచేసింది రాజేంద్రుని విజయం లో
ఈ మురళీ మోహన్ బాబు బినామీ, హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములు మురళీ చేత చీప్ గా కొనిపించి తరవాత అక్కడ హైటెక్ సిటీ కట్టాడు బాబు, లక్షల్లో కొన్న భూములను కోట్లలో అమ్మి వేల కోట్లు సంపాదించారు బాబు, మురళీ మోహన్
బాబు అవినీతిపరుడు, ఏది చేసినా కుల ప్రయోజనాలు ఉంటాయి అని లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali తన రీసెర్చ్ లో భాగంగా పరిశోధన్ చేసి చెప్పారు కదా !
[మురళి మోహన్ గురించి టైమ్స్ పత్రికలో వచ్చిన వ్యాసం చదవండి
పాపం వేటూరి సుందర రామమూర్తి గారికి ఒక్క ప్లాట్ కూడా లేదు
[Tollywood biggies’ dirty ‘plot’ exposed.
Actor Murali Mohan, who also owns Jayabheri Arts Productions , reportedly holds eight plots in the name of his family members by claiming that they are part of Jayabheri Art Productions, the report said.
As per the society bylaws , each member can have only one plot. But some members own seven to eight plots in the names of their immediate family members and in benami names , the probe said.
(http://m.timesofindia.com/city/hyderabad/Tollywood-biggies-dirty-plot-exposed/articleshow/17540456.cms)%5D%5D
బాబ్బాబు, మాకొక MLC సీట్ ఇవ్వండి,TDP ని ఇబ్బంది పెట్టం-రాష్ట్ర BJP
(చక్రం తిప్పిన వెనకయ్య నాయుడు, విశాఖ MP హరిబాబు చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి?)
[TDP, BJP MAKE UP WITH NEW DEAL
Saffron Party To Go Easy On Pattiseema, To Get MLC, Nominated Posts In Return
The growing hostility between the two alliance partners in Andhra Pradesh seems to have quickly become a thing of the past. The TDP and BJP have reportedly come to an understanding by which the saffron party will go easy on its agitation against the Pattiseema lift irrigation project in return for one MLC seat and a few nominated posts in the state public sector bodies.
The BJP, which is a partner of the TDP in the AP government, had embarrassed the regional party by making an issue of the drought situation in Rayalaseema region. It had also threatened to launch an agitation against the Pattiseema project, which the TDP is trying to expedite.
http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=TDP-BJP-MAKE-UP-WITH-NEW-DEAL-17042015002011%5D
కోర్టులు… కేసులు. అధికారం లో ఉంటే…………
కేంద్రమంత్రి సుజనా చౌదరి కేసు తీర్పును హైకోర్టు పెండింగ్ లో పెట్టిందా?
మా చౌదరి కి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుపట్టి సాధించుకొన్న నిప్పు నారా బాబు
[తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరికి మళ్లీ మారిషస్ బ్యాంకు తలనొప్పి ఎదురైంది. ఆ బ్యాంకు కు సంబందించినవారు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. తమకు సుజన చౌదరికి చెందిన సుజనా యూనివర్శల్ నుంచి 102 కోట్లు రావాలంటూ బ్యాంకు హైకోర్టు ను ఆశ్రయించింది.ఇప్పటికే ఈ సంస్థపై చర్యకు పిటిషన్ వేయగా, దానిపై సత్వర నిర్ణయం చేయాలని హైకోర్టును బ్యాంకు కోరింది. దీనికి సంబంధించి వాదనలు పూర్తయి, తీర్పును రిజర్వ్‌లో ఉంచి నాలుగు నెలలు అయినప్పటికీ ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వలేదంటూ పేర్కొంది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌ను మూసివేయాలంటూ 18-7-2014న పిటిషన్ వేశామని ఎంసీబీ వివరించింది. 8-12-2014న దీన్ని లిస్ట్ చేయడం జరిగిందని పేర్కొంది. సెటిల్మెంట్ చర్చలు విఫలం కావడంతో, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కేసును అడ్మిట్ చేసుకునే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచినట్లు బ్యాంకు తెలిపింది.అయినా ఇంతవరకు తీర్పు వెలువడలేదని , అందుకే మరోసారి కోరుతున్నామని తెలిపింది.నిజంగానే హైకోర్టు స్థాయిలో కూడా ఇలా నెలల తరబడి తీర్పులను రిజర్వులో ఉంచడం ఎంతవరకు న్యాయసమ్మతమో!
http://kommineni.info/articles/dailyarticles/content_20150417_17.php?p=1429251152624%5D
బాబూ, ప్లీజ్ ఒక్కసారన్నా నిజం చెప్పండి !
[AP రాజధాని నిర్మాణం తో సింగపూర్ ప్రభుత్వానికి సంబంధం లేదు,మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇస్తాం -సింగపూర్ విదేశాంగ మంత్రి షణ్ముగం
AP ముక్య రాజధానికి సింగపూర్ ప్లాన్ ప్రకారం 2 వేల ఎకరాలు సరిపోతాయి
-మున్సిపల్ మంత్రి నారాయణ
(అంటే 50 వేల ఎకరాలు దోపిడీ అన్నమాట.
ఇకపోతే రాజధాని నిర్మాణం సింగపూర్ చేయదు అని తేలింది.ఈ మాత్రం మాస్టర్ ప్లాన్ కోసం ప్రత్యెక విమానాల్లో అన్ని సార్లు సింగపూర్ వెళ్ళాలా?)
రాజధాని నిర్మాణం ఎవరో ఒకరికి అప్పగించి తన బినామీలు రాయపాటి చౌదరి, నామా చౌదరి మొదలగు వారిచేత కాంట్రాక్ట్ పొందుతారు బాబు అండ్ కో]
http://kommineni.info/articles/dailyarticles/content_20150417_16.php?p=1429249506381
If these fantics can be arrested ……
http://www.ndtv.com/india-news/pakistan-flag-at-separatist-rally-bjp-holds-protest-against-state-government-in-jammu-755591?pfrom=home-lateststories
Then what about these fanatics ??
If one is destroying the Nation ……the other is destroying the State ?
http://www.kammavelugu.org/associations/andhra-pradesh/
If every Tom, Dick and Harry create their own groups in India then what is India ??? Some people need to learn to be human beings first .
Land bank to fill the safes in Kammati bank ??
http://www.sakshi.com/news/top-news/no-problem-to-make-land-acquisition-there-huge-land-bank-in-andhra-pradesh-230608?pfrom=home-top-story
Visits to Japan , Malyasia , Singapore ,China etc in one year with Public money when the same public in AP are desperate for TDP poll promises to be fulfilled .
Telugu lo “Sommu okadidhi …….Soku okadidhi ” ?
Cinema tickets konedhi okaru …..Heros ayipoyaedhi inkokaru !!
JAGAN exposing the facts of Kammati bank ….
http://www.sakshi.com/news/top-news/chandra-babu-gets-rs-300-crores-bribes-with-pattiseema-alleges-ys-jagan-mohan-reddy-230577?pfrom=inside-carousel-news
సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం AP రాజధాని ముఖ్య భాగానికి 2 వేల ఎకరాలు చాలు
-మంత్రి నారాయణ
రాజ్ భవన్, సి.ఎమ్. నివాసం, సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ సచివాలయం, వివిధ విభాగాల అదిపతులు కార్యాలయాలు,నివాస క్వార్టర్లు,పార్కులు, ఆస్పత్రులు ఇవన్ని కలిసి రెండువేల ఎకరాలు సరిపోతుందని సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో తెలిపిందనన్నమాట.
మరి 50 వేల ఎకరాలు ఎందుకు?
తూలూరు క్రింద భూములు ఎక్కువగా కాపులు, రెడ్లకు చెందినవి, అవి లాగేసుకొంటే ఆ చుటుపక్కల కమ్మ కులస్థుల భూములకు విలువ వస్తుంది,అది విషయం.
మిగితా కులాలవారు మట్టికోట్టుకుపోవాలి, సొంత కులస్తులు పచ్చగా కమ్మగా ఉండాలి.
బాబు ఏది చేసినా కుల ప్రయోజనాలు ఉంటాయి అని లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali తన రీసెర్చ్ లో భాగంగా పరిశోధన్ చేసి చెప్పారు కదా !
Amul Boy returns home …..after he went missing for two months !!
What a difference between YSR children who fight tirelessly on peoples issues against all odds and this boy born with a silver spoon ?
Chee …chee ….Veera YS family gurinchi matladadhi ??
When we die ……It is only the warriors that are remembered forever.
http://www.ndtv.com/india-news/rahul-gandhi-to-return-shortly-after-2-month-long-leave-of-absence-755372?pfrom=home-lateststories
Day 2 ……..visit to the water projects
http://www.sakshi.com/photos/ys-jagan/album-ys-jagan-mohan-reddy-goes-to-prakasham-barrage-2361?pfrom=home-top-photos
If this is unacceptable …….
http://www.ndtv.com/india-news/after-pakistan-flag-is-raised-at-separatist-masarat-alams-rally-home-minister-speaks-to-mufti-mohamm-755357?pfrom=home-lateststories
How is this acceptable ?
Are they not two sides of the same Fanatic coin ??
If one is about national security the other is about national interests and basic human / ethical values ???
We need to put this question to Modi ji and others.
http://www.kammavelugu.org/associations/andhra-pradesh/
For a break ……………Funny but sad.
Possible diagnosis …….Prader Willi syndrome ?
http://www.dailymail.co.uk/news/article-3040673/Indian-father-plans-sell-kidney-save-obese-children.html#comments