రాజధాని’లో చంద్రబాబు కూరుకుపోయారు
నిపుణుల కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ విమర్శ
వీజీటీఎం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం.. దేశంలోనే ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి
సారవంతమైన పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ స్పష్టంచేసింది
రెండు, మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను రాజధాని కోసం తీసుకోవటం దురదృష్టకరం
కొత్త రాజధాని నగరంలో ఐదేళ్లలోనే నగరాన్ని, సదుపాయాలను నిర్మిస్తామనటం అతిశయోక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ మొత్తం సమతుల అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంది
ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?
Filed under Uncategorized
YSRCP NRI Team
http://kommineni.info/articles/dailyarticles/content_20150424_37.php?p=1429883491782
2-4 నెలల్లో, 6 మంది TDP MLA లు TRS లోకి?
ఇప్పటికే నలుగురు TDP MLA లను చేర్చుకున్నTRS ఇంకో ఆరుమంది TDP MLA లను చేర్చుకొంటే మొత్తం 15 మంది లో 10 మంది TRS వైపు ఉంటారు కాబట్టి ఫిరాయింపు చట్టం (2/3) నుంచి ఇబ్బంది ఉండదు అని భావిస్తోంది.
అనవసరంగా ఇద్దరు YSRCP MP (SPY రెడ్డి, కొత్తపల్లి గీత)లను తెసుకొని బాబు బాపుకున్నదేమిటి?
ఇప్పుడు తెలంగాణా లో మొత్తం ఖాళీ అవుతుంటే ఏమి చేయాలో పాలుపోవడం లేదు బాబుకు.అప్పటికీ TDP లో ఉంటె ఒక్కో MLA కి ఖర్చులకి నెలకు 10 లక్షలు ఇస్తా అంటున్నా ఉండడం లేదు అంట MLA లు.
చెరపకురా చెదెదవు బాబూ!
Hi CV Anna,
These are my observations .
I am sure SPY Reddy Not happy with TDP . recently they did some protest against TDP . .
Kothapalli geeta husband caste become luck for her in TDP . tdp vallatho issues lekuna nadipistunaru.. ..
Few points seems to be not far from truth
http://kommineni.info/articles/dailyarticles/content_20150424_19.php
మహబూబ్ నగర్ లో బాబు జోకులు-April 23
1.జంతువులకు విశ్వాసం ఉంది కానీ నాయకులకు లేదు -బాబు పరోక్ష వాక్యలు
మరి అదే ఉంటె 1983 (30 సం క్రితం)లో అప్పటి కాంగ్రెస్ మంత్రి గా ఉన్న బాబు ఎన్నికల్లో TDP చేతిలో 17 వేల తేడాతో ఓడిపోయిన10 రోజుల్లోనే TDP లో చేరేవారా?
1994 లో NTR బొమ్మతో గెలిచిన బాబు, MLA లు అయన పదవి లాక్కోనేవారా?
2..మొట్టమొదట తెలంగాణా ఇవ్వమని చెప్పింది నేనే.
(కాని ఆంధ్రా లో మాత్రం YS కుటుంబం కారణం అంటారు)
3.ఒక నాయకుడు పొతే 100 మందిని తయారుచేస్తా
(ఏదీ ఇంకో KCR ను తయారుచేయండి.
అవునవును 2014 ఎన్నికల్లో 35 మంది కాంగ్రెస్ వాళ్ళను తీసుకొన్నారుగా, ఆ విధంగా..)
4. నాకు తెలంగాణా, ఆంధ్రా రెండూ సమానం
చైనా, సింగపూర్, జపాన్ లో తెలంగాణా లో పరిశ్రమలు పెట్టండి అని ఎందుకు అడగలేదు?
ముని శాపం విదేశాల్లో కూడా పనిచేస్తుంది అనుకొంటా!
ఎన్.టి. ఆర్.ట్రస్టుకు సర్వీస్ టాక్స్ నోటీస్
ఎపి ముఖ్యమంత్రి ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అద్యక్షతన ఉన్న ఎన్. టి.ఆర్.ట్రస్టు గత కొద్ది సంవత్సరాలుగా సర్వీస్ టాక్స్ కట్టడం లేదంటూ కేంద్ర ఎక్సైజ్ శాఖ నోటీసు జారీ చేయడం విశేషంగానే ఉంది.ఎన్.టి.ఆర్.ట్రస్టులో 35 వేల అడుగుల స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి అద్దెకు ఇస్తున్నట్లు చూపారు.నెలకు పదిన్నర లక్షల చొప్పున అద్దె చెల్లించాలని ఒప్పందం జరిగింది. దీనిపై 12.3 శాతం సర్వీస్ పన్ను వసూలు చేయాలన్న రూల్ ఉంది. దానిని పట్టించుకోకుండా ట్రస్టు వ్యవహరించడంతో కే్ంద్ర అదికారులు నోటీసులు జారీ చేశారని సమాచారం మీడియాలో వచ్చింది.1997లో ఏర్పాటైన ఈ ట్రస్ట్‌కు సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, వారి కుమారుడు లోకే శ్‌తో పాటు డాక్టర్ వి.జయరామిరెడ్డి ట్రస్టీలుగా ఉన్నారు. మొత్తం డెబ్బైలక్షల రూపాయలకు గాను గతంలో ఒకసారి ముప్పై లక్షలు చెల్లించినా , ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో తాజాగా నోటీసులు జారీ అయ్యాయని సమాచారం. అధికారంలో ఉన్న టిడిపికి ఇదేమంత పెద్ద విషయం కాదు. అయినా ఒక్కోసారి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయేమో!
http://kommineni.info/articles/dailyarticles/content_20150423_14.php?p=1429802702613
@ Pullarao chowdary garu …
You are right .
What can Anna Hazare do when Andhra Hazare and his yellow brothers are so determined to loot the 95% public in AP ?
http://www.sakshi.com/news/andhra-pradesh/prathipati-pulla-rao-takes-on-anna-hazare-232690?pfrom=home-news-arround-hyd
ఒకాయన వైజాగ్ బీచ్‌లో వెళుతూ ఉంటే ఒక సీసా, అందులో భూతం కనిపించారుు. తనని విడుదల చేస్తే ఒక కోర్కె తీరుస్తానని చెప్పింది ఆ భూతం. అతడు వెంటనే విడుదల చేశాడు.
‘చంద్రబాబుతో నిజమే మాట్లాడించు’’ అని కోరిక కోరాడు. ఇది ఎవరివల్లా కాదని భూతం స్పృహ తప్పి పడిపోయింది”
-Ravindra Reddy Ippala
ఆ రాజసం అటువంటింది, పైకి ఎన్ని తిట్టినా మనసులో దండం పెట్టాలనిపిస్తుంది బాబూ
https://www.facebook.com/groups/ysrcongress.net/824191244324730/?notif_t=like
అది నొరా తాటిమట్టా!
[తెలంగాణ డిమాండ్ మొట్ట మొదట చేసింది నేనే.
తెలంగాణా కు అనుకూలంగా పార్లమెంటులో మొదటి వోటు వేసింది మా MP నామా చౌదరి.
-మహబూబ్ నగర్ లో బాబు, ఏప్రిల్ 23 2015.
రాష్ట్ర విభజనకు YS , జగన్ కారణం -ఆంధ్ర లో బాబు]
ఇంతకీ తెలంగాణా లో నువ్వు బాపుకుందేమిటి బాబూ ?
సొంత కులస్తులకు ఒక్కసారి కమిట్ అయితే నామాట నేనే వినను-పోకిరి బాబు
అన్నా హజారే చెప్పినా శివరామకృష్ణన్ చెప్పినా డోంట్ కేర్
నా రూటే సెపరేటు అంటున్న వెన్నుపోటు బాబు
బహుళ పంటలు పండే భూములను రాజదానికి తీసుకోవద్దు బాబూ-అన్నా హజారే లేఖ
(కుల రాజధాని కట్టాలని కంకణం కట్టుకొన్నాడు సర్, మీ లేఖ గురించి బాబు అను కుల మీడియా TV9, ABN , ఈనాడు, జ్యోతి…… పట్టించుకోవు.
ఎన్నికలకు ముందు అన్నా హజారే ను బాబు కోసమని అంత ఎత్తులో చూపిన అను కుల మీడియా అసలు పట్టించుకోదు ఇప్పుడు.
బాబు ఏది చేసినా అందులో అవినీతి, కుల ప్రయోజనాలు ఉంటాయి అని లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali తన PHD లో భాగంగా పరిశోధనచేసి చెప్పారుగా)
[ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే లేఖ రాశారు. బహుళ పంటలు పండే భూములను రాజదానికి తీసుకోవద్దని ఆయన కోరారు.ఎపి ప్రభుత్వం భూ సమీకరణను చేస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆహారభద్రతకు చాలా అవసరమైన ప్రాంతాలని ఆ లేఖలో అన్నాహజారే పేర్కొన్నారు. తమ మిషన్ సభ్యులు రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులు చాలా సమస్యలు చెప్పారని హజారే వివరించారు.బలవంతంగా తమ పంట భూములు తీసుకుంటున్నారని రైతులు తమ మిషన్ సభ్యులతో చెప్పారన్నారు. భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించారని రైతులు వాపోతున్నారని అన్నారు.తాను త్వరలోనే ఎపి రాజదాని ప్రాంతాన్ని పర్యటిస్తానని హజారే వెల్లడించారు.నిరుపయోగమైన భూములను రాజదానికి వాడాలని ఆయన అన్నారు.గతంలో అన్నా హజారే కి మద్దతుగా జాతీయ జెండాతో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇప్పుడు అదికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట వింటారా?]
సేవా పన్నుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎగనామం
ఈ సంస్థకు ట్రస్టీలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్
నాలుగేళ్లకు పైగా సేవా పన్ను చెల్లించని వైనం
………..శ్రీరంగం కామేష్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కన్నేసింది. ఆ ట్రస్ట్ పన్ను ఎగవేసినట్టుగా గుర్తిం చింది. నాలుగేళ్ళకు పైగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగానికి సేవల పన్ను చెల్లించకుండా వ్యవహారాలు నడిపిన వైనంపై సదరు విభాగానికి ఉప్పందించింది. తాజాగా సెంట్రల్ ఎకై్సజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం.. ఆ ట్రస్ట్‌కు తుది తాఖీదులు జారీ చేసింది.
…………………..
http://www.sakshi.com/news/andhra-pradesh/denial-of-service-tax-ntr-trust-232425?pfrom=home-top-story
Some people enjoy going on rides with public money but don’t bother to pay taxes ?
Trust la peru tho dochukuntunna ….”Mana” vallu . A plan discussed in the Garden parties ??
Papam Telangana lo mana gajji rajakeeyalu pani cheyatam ledhu ??
http://www.sakshi.com/news/telangana/tdp-washout-232469?pfrom=home-latest-story
It is good that people are slowly getting to know about the Yellow Weed.
@ Nara chowdary and Jasti chowdary garu …
Any comments on the encounter ?
http://www.ndtv.com/india-news/exclusive-was-abducted-by-police-thrown-into-back-of-a-truck-chittoor-killings-witness-tells-ndtv-757175?pfrom=home-lateststories
TDP జాతీయ పార్టీ అవుతుందా?
నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు..
జాతీయ పార్టీ హోదా పొందాలంటే లోక్ సభ ఎన్నికల్లో 2 శాతం సీట్లు అంటే కనీసం 11 సీట్లు సాధించాలి. పొందే ఓట్లు, సీట్ల శాతం కనీస పరిధి మూడు రాష్ట్రాలై ఉండాలి. ఇక రెండో నిబంధన ప్రకారం లోక్ సభ లేదా అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైన మొత్తం ఓట్లలో 6 శాతం సీట్లు సాధించడంతో పాటు నాలుగు లోక్ సభ సీట్లు పొంది ఉండాలి. మూడో నిబంధన చూస్తే అలాగే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. పై మూడు నియమాల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి ఏదైనా ఒక నిబంధనకు అనుగుణంగా పార్టీ సీట్లు ఓట్లు వచ్చినా జాతీయ పార్టీ హోదా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నాలతోనే సరిపెట్టుకుంటున్నాయి ప్రాంతీయ పార్టీలు.
సక్సెస్ సాధించని జాతీయ యత్నాలు..
ఒక రాష్ట్రం వరకు ఎలాగోలా మేనేజ్ చేయగలిగినా మిగతా రాష్ట్రాల్లో పాగా వేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ సక్సెస్ కాలేకపోతున్నాయి. కనీసం సొంత రాష్ట్రం కాకుండా మరో చోట అధికారంలోకి రావడం కల్లగా మారుతోంది. ఇప్పుడు టీడీపీని జాతీయ పార్టీగా విస్తరించాలనుకుంటున్న చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఏపీలో అధికారంలోకి రాగలిగినా ఎంపీలు, మంత్రుల మధ్య కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. అటు సీఎంగా బాధ్యతలు చూస్తూ ఇటు తెలంగాణలో పార్టీపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు చంద్రబాబు.
చంద్రబాబు అన్నా హజారే మాటైనా వింటారా
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే లేఖ రాశారు. బహుళ పంటలు పండే భూములను రాజదానికి తీసుకోవద్దని ఆయన కోరారు.ఎపి ప్రభుత్వం భూ సమీకరణను చేస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆహారభద్రతకు చాలా అవసరమైన ప్రాంతాలని ఆ లేఖలో అన్నాహజారే పేర్కొన్నారు. తమ మిషన్ సభ్యులు రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు రైతులు చాలా సమస్యలు చెప్పారని హజారే వివరించారు.బలవంతంగా తమ పంట భూములు తీసుకుంటున్నారని రైతులు తమ మిషన్ సభ్యులతో చెప్పారన్నారు. భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని బెదిరించారని రైతులు వాపోతున్నారని అన్నారు.తాను త్వరలోనే ఎపి రాజదాని ప్రాంతాన్ని పర్యటిస్తానని హజారే వెల్లడించారు.నిరుపయోగమైన భూములను రాజదానికి వాడాలని ఆయన అన్నారు.గతంలో అన్నా హజారే కి మద్దతుగా జాతీయ జెండాతో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇప్పుడు అదికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట వింటారా?
http://kommineni.info/articles/dailyarticles/content_20150422_38.php?p=1429720383772
క్రిష్ణ క్రిష్ణా! ఆర్ క్రిష్నయ్య కూడా దూరం
[తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరో ఎమ్మెల్యేపై కూడా ఆశ వదులుకున్నట్లేనా?ఎల్బినగర్ నుంచి గెలుపొందిన బిసి సంఘం అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్థానంలో ఇన్ చార్జీ గా మరో నేత సామ రంగారెడ్డి ని నియమించారు. రంగారెడ్డి ని నియమించడం ద్వారా ఆర్.కృష్ణయ్య కు చెక్ పెట్టినట్లయింది. ఆర్.కృష్ణయ్య టిడిపి పక్షాన ఎన్నికైనా తనను పార్టీ పక్ష నేతగా చేయనందుకు గాను ఆయన పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా ఉండడం లేదు.టిడిపి ఎమ్మెల్యేలంతా గత శాసనసభలో సస్పెండ్ అయినా ఈయన మాత్రం సస్పెండ్ కాకుండా సభకు హాజరయ్యారు.అలాగే పార్టీకి సంబందించిన కార్యక్రమాలలో,ఆందోళన లలో పాల్గొనడం లేదు. సొంతంగా ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నారు.ఈ నేపద్యంలో ఆయన కూడా పార్టీకి దూరం అయినట్లు భావించి కొత్త ఇన్ చార్జీగా సామా రంగారెడ్డిని నియమించినట్లు భావిస్తున్నారు]
Sridhar Reddy Avuthu
ఈ రోజు తెలంగాణాలో మారుమూల పల్లె వెళ్లాను …
మెదక్ జిల్లా ఆందోల్ నియోజికవర్గం రేగొండ మండలం.. ఇటిక్యాల గ్రామం …
ఒక రైతు తో నా సంభాషణ ఇలా …
పెద్దాయనా ఎలా ఉంది వ్యవసాయం…
ఇది 40 ఎకరాల ఏక ముక్క.. పాటిల్ గారు మంచోడు .. కేవలం 7 వేలకే ఎకరం కవులుకి ఇచ్చాడు.. 3 బోర్లు ఉన్నాయి.. ఈ గడ్డ మీద కి వచ్చి 18 ఏళ్ళు అయ్యింది .. మొన్న కురిచిన వడగళ్ళ వాన వలన చేతికి వచ్చిన టమాటో పంట చేజారింది …
…. ఇలా అంటూ ఒక మాట అన్నాడు …
ఏమైనా వ్యవసాయం అంటే మా రాజయ్య ఏలిన ఆ 5 ఎల్లె …
పంట చేతికి సక్రమంగా వచ్చింది .. వానలు సమయానికి పడ్డాయి. రెట్లు కూడా వచ్చినాయి …
ఇస్తా అన్న కరంట్ ఇచ్చాడు.. చెప్పకపోయినా రుణమాఫీ చేసాడు …
మా రాజయ్య బతికి ఉంటె ఈ రాష్ట్రం విడిపోయేది కాదు… ఒకవేళ కలసి ఉన్నా జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు …
మా రాజయ్యని చంపేశారు .. అందరూ కలసి చంపేశారు.. అది మాత్రం ప్రమాదం కాదు … అది ముమ్మాటికి హత్యే .. అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు …
నాకైతే రాజన్న జన్మ ధన్యం అయ్యింది .. ఇలాంటి అభిమానులని ఊరికి కనీసం ఒకరిని సంపాదిన్చుకున్నావ్ …. ఇక ఏడకి పోతావ్ రాజన్న… అనిపించింది …
నాతొ తోడుగా తెలంగాణా ఉద్యమ వీరులు కూడా ఉన్నారు …
Thank you sridhar reddy avuthu garu. These kind words immense happiness to me
సింహం సింహమే, నక్క నక్కే.
[YS బెంగళూర్ వంటి వాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు, ఎన్ని పుంగనూర్ లు కలిస్తే బెంగళూర్ అవుద్ది.YS ముందు బాబు తేలిపోతాడు-2009 లో పాత్రికేయులు పాశం యాదగిరి
2009 ఎన్నికలయ్యాక అప్పటి టీడీపీ నాయకురాలు రోజా వచ్చి వైఎస్ ను కలిసింది.
ఆ రోజు I-News దీనిమీద చర్చ పెట్టింది. ఆ చర్చ లో ప్రత్యేక తెలంగాణ వాది అయిన పాశం యాదగిరి అనే సీనియర్ విలేకరి ని అడిగారు ఐ-న్యూస్ వాళ్ళు బాబు కు వైయెస్ కు మధ్య గల తేడా ఏంటని.
ఆయన మాటల్లో” వైఎస్ ముందు బాబు తేలిపోతాడు, బాబు కారెక్టర్ చాలా వీక్.
ఇద్దరు కూడా రాయలసీమ వాసులే కాబట్టి రాయలసీమ లో వాడుకలో ఉన్న సామెత తో పోల్చుతాను అని “వైయెస్ బెంగళూర్ వంటి వాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు, ఎన్ని పుంగనూర్ లు కలిస్తే బెంగళూర్ అవుద్ది” అన్నాడు.]
YS పాలన చాలా బాగుంది నాయనా అని బాబు తో చెప్పిన బాబు సొంత చిన్నాన్న
( ఆంధ్రజ్యోతి ,March,2009,నారావారిపల్లె)
ఒక విగ్గు హీరో మర్డర్ కేసులో ఇరుక్కొంటే అతని కులస్తులంతా వెళ్లి మావాడు ఏదో ఆవేశం లో చేసాడు, క్షమించండి అంటే శత్రువు, లేదా వేరే కులం వాడు అని చూడకుండా క్షమించిన రాచగునమున్న వాడు రాజశేఖరుడు.రాయలసీమ లో శత్రువు అయినా ఇంటికొస్తే క్షమిస్తారు.
కానీ పులి పోయాక, విశ్వాసం లేని నక్కలు, తోడేళ్ళు పులి బిడ్డను ను వెంటాడి వేదిస్తున్నాయి.
China Babu ……Kullu / Kula rajakeeyala tho virakthi
Party vadhali pothunna telugu thammullu ??
http://www.sakshi.com/news/top-news/tdp-manchireddy-kishan-reddy-to-join-trs-232240?pfrom=inside-latest-news
బాబు’ నమూనా ఎడారి ఒయాసిస్సే !
http://teluguglobal.com/babu-plans-are-just-like-finding-oasis-in-deserts/
మాటలు జాగ్రత్త రవ్వంత రెడ్డి.నీకేమి తెలుసు చరిత్ర ఖబడ్దార్!
[TDPని ఖాళీ చేస్తానని చెప్పిన ఒక నేత పావురాల గుట్టలో పావురం లా ఎగిరిపోయాడు
-రవ్వంత రెడ్డి
బ్రతికుంటే తెలిసేది అయన కెపాసిటీ అయినా బుద్దోడివి నీకేమి తెలుసు మీ బాబు ను అడుగు YS దెబ్బ అంటే అబ్బా అంటాడు
చిన్నప్పుడు పుస్తకాల్లో చదివా సింహం కలలోకోచ్చినా ఏనుగు చస్తుంది అని.
అలాగే YS చనిపోయాక కూడా అయన కుమారుడు జగన్ ను తట్టుకోలేక మోడీ, పవన్ ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడ్డమైన హామీలు ఇచ్చి గుంపులు గుంపులుగా వెళ్ళి కేవలం 1% వోట్లతో గెలిచినా మీరా మాట్లేడేది? YS దెబ్బకు తట్టుకోలేక ఇతరుల కాళ్ళు గడ్డాలు పట్టుకోన్నాదంటే తెలియట్లేదా YS చనిపోయినా అయన కెపాసిటీ ఏంటో.YS పేరు తలుచుకొంటే ఎకరం తడిసిపోతుంది మీకు.
అయినా ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్లి గెలిచినా చరిత్ర లేదు కదా బాబుకు.
బాబు తన జీవితం లో TDP ని గెలిపించిన 2 సార్లు (1999,2014) కూడా గెలిచింది BJP వలెనే కదా.
2009 లో YS మీదకి మహాకూటమి ( TDP +TRS +CPI +CPM ) వెళ్లి ఓడింది.
2009 లో YS గెలిచాక దాదాపు 30 మంది TDPMLA లు కాంగ్రెస్ లో చేరతాము అంటే మిమ్మల్ని తీస్కొని నేను ఏమి చేయాలి, అయినా తొందరెందుకు చూద్దాములే అని సరిపెట్టాడు.లేకుంటే అప్పుడే ఖాళీ అయ్యేది TDP.
CM గా ఉన్న ఎన్టీఆర్ MLA గా కల్వకుర్తిలో ఆడారు , బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరి లో MLA గా ఓడిపోయారు.అది మీ రేంజ్
ఇక NTR CM గా ఉన్న 1989 లో TDP పార్టీ ఓడిపోయింది అలాగే 2004 లో బాబు CM గా ఉన్నప్పుడు కూడా TDP ఓడింది కానీ YS CM అయ్యాక ఒంటిచేత్తో కాంగ్రెస్ ను గెలిపించాడు.
2014 ఎన్నికల్లో అంతమంది కలిసి గుంపులు గుంపులుగా వెళ్ళిన కూడా బాబు సొంత వూరు చంద్రగిరి లో TDP ఓడింది, YSRCP MLA చెవిరెడ్డి గెలిచాడు.
అలాగే NTR సొంత వూరు గుడివాడ లో కూడా TDP ఓడింది YSRCP MLA కొడాలి నాని చౌదరి గెలిచాడు అది మీ బాబు కుటుంబానికి ఉన్న పరపతి.
YS కుటుంబాన్ని తిట్టినప్పుడల్లా ఈ రవ్వంత రెడ్డి కి 10 లక్షలు ఇస్తాడట బాబు
అందుకే ఈ మిడిసిపాటు.
వరుసగా TDP MLA లు TRS లో చేరుతుంటే పిచ్చెక్కి ఇష్టం వచ్చినట్టు మాటలడుతున్నారు TDP వాళ్ళు.
అయినా సొంత మామనే చెప్పులతో కొట్టించి చంపిన TDPకేమి తెలుసు విలువలు.
కొసమెరుపు:త్వరలో రంగారెడ్డి జిల్లా TDP ప్రెసిడెంట్ , MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి TRS లో చేరిక?]
Ee chow gallant tho manakendhuku le anna. Aa Kampu manakantukontaddhi.
Time ravaali