YSRCP NRI Team

హైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో వైఎఆర్‌స్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ శుక్రవారం ఏర్పాటయ్యింది. మొత్తం 103 మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది. అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అమెరికాలోని పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులను వివిధ పదవులలో నియమించినట్లు ఆ ప్రకటన తెలియజేసింది.

సి. మధులిక, పి. రత్నాకర్, పి. గురవా రెడ్డి, కె. రాజశేఖర్ కన్వీనర్లుగా నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సి. సుబ్బారెడ్డి (ట్రెజరర్), డా. రామి ఆర్ బుచ్చిపూడి (సోషల్ రెస్పాన్సిబిలిటీ), డా. జి. ధనుంజయ (మీడియా), రంగరాజు (వెబ్ కంటెంట్), వి.శ్రీనివాస్ (సోషల్‌మీడియా), సి. రాజశేఖర్ (ఎంటర్‌ప్రెన్యూర్స్), కె. విశ్వనాథ్(వెబ్‌సైట్), డా.డి.నాగిరెడ్డి (ఐటీ) నియమితులయ్యారు. నలుగురితో సలహా సంఘం, ఆరుగురితో గవర్నింగ్ కమిటీ ఏర్పాటయ్యాయి. ప్రాంతాల వారీగా ఏర్పడిన టీమ్‌లలో మిగిలినవారు బాధ్యతలు నిర్వర్తిస్తారు.

http://www.sakshi.com/news/top-news/ysrcp-nri-committee-formed-233017?pfrom=home-top-story

23 Comments

Filed under Uncategorized

23 responses to “YSRCP NRI Team

  1. CV Reddy

    రామ చంద్ర రెడ్డి
    Doctor shocks, Engineer rocks
    ఒక ఇంజనీర్ కి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్ మొదలుపెడతాడు.
    జనాల్ని
    attract చెయ్యడానికి బయట ఈ విధంగా బోర్డ్ పెడతాడు.
    ‘ట్రీట్ మెంట్ ఫీ : 300, బాగవ్వగపోతే 1000 వాపస్ ‘”
    ఒక కుర్ర డాక్టరు ఈ బోర్డు చూసి తనకు 1000
    రూపాయలు సంపాదించే…
    అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళతాడు.
    పేషంట్(డాక్టర్) : నా నాలుక రుచి కోల్పోయింది .
    ఇంజనీర్ : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి
    మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.
    పేషంట్(డాక్టర్) : చీ ఇది పెట్రోల్ కదా
    ఇంజనీర్ : కంగ్రాట్స్. నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300
    ఫీ ఇచ్చి వెళ్ళూ.
    డాక్టర్ కి కోపం వస్తుంది. 300 ఇచ్చి అక్కడ నుండి
    వెళ్ళిపోతాడు.
    కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి
    సంపాదించుకుందామని మళ్ళీ
    వెళతాడు. ఈ సారి
    పేషంట్(డాక్టర్) : నాకు ఏదీ గుర్తుండటంలేదు
    .
    ఇంజనీర్ : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి
    మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.
    పేషంట్(డాక్టర్) : అది నాలుకకి రుచి తెప్పించే medicine కదా?
    ఇంజనీర్ : కంగ్రాట్స్. నీ మతిమరుపు పోయింది. 300 ఇచ్చి
    కదులు.
    డాక్టర్ కి మరింత పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ
    వస్తాడు.
    పేషంట్(డాక్టర్) : నా కళ్ళు కనపడటం లేదు.
    ఇంజనీర్ : hmm , నా దగ్గర దీనికి
    medicine లేదు. ఈ 1000
    రూపాయలు తీసుకో.
    పేషంట్(డాక్టర్) : కానీ ఇది 100 రూపాయల నోట్ కదా.
    ఇంజనీర్ : వావ్. కంగ్రాట్స్. నీ చూపు తిరిగొచ్చింది. 300 ఇచ్చి
    కదులు..!!

  2. CV Reddy

    కృష్ణా -గుంటూర్ రాజధాని ప్రాంతం లో స్వల్ప భూకంపం
    విజయవాడ- గుంటూర్ లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని భారతదేశ భూకంప నిపుణులు ఇంతకుముందే చెప్పారు ఇప్పుడు అక్కడ రాజధాని కడితే భూకంప ప్రమాదం పెరిగే అవకాసం ఉంది.
    శివరామకృష్ణన్ కమిటీ అక్కడ రాజధాని వద్దు అన్నా, అన్నా హజారే నో అన్నా అక్కడ బాబు కులస్తులు బాగా ఎక్కువగా ఉన్నారు మరి వారి భూముల రెట్లు పెరగాలి కదా అర్ధం చేసుకోరూ!
    బాబు ఏమి చేసిన అందులో అవినీతి, కుల ప్రయోజనాలు ఉంటాయి అని లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali,తన PHD లో భాగంగా పరిశోధన చేసి మరీ చెప్పారుగా.

  3. CV Reddy

    అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నికి బంగారు గాజులు చేయిస్తాడా?
    అన్నకు(ఎన్టీఆర్) వెన్నుపోటు పొడిచినోడు అన్నా (హజారే) హజారెను వదులుతాడా ?

  4. CV Reddy

    From Koppara Gandhi (కెవ్వు కేక )
    మా అమ్మాయి : నాన్నా కొంచెం గడ్డం పెంచి, గంట స్థంభం దగ్గర కొన్న తెల్ల లాల్చీ వేస్కుని, మధ్య పాపిట తీసి అప్పుడప్పుడూ జనాల్లోకి వెళ్లి వెర్రి చూపులు చూస్తూ తిక్క తిక్కగా మాట్లాడితే నువ్ కూడా అచ్చం పవన్ కళ్యాణ్ లా ఉంటావ్ నాన్నా.

    నేను: ఒసేయ్ పిచ్చి మొహమా … నాకున్నది మీ అమ్మ ఒక్కతే .. నువ్ చెప్పినట్టు చేస్తే పిచ్చి భరించలేక మీ అమ్మ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు నేను తలా ఐదు రూపాయలు పెట్టి అన్న కాంటీన్ లో అన్నం కొనుక్కోవాలి తెలుసా

    అమ్మాయి : వద్దు నాన్నా వద్దు … ఆ సీన్ నేను ఊహించలేకపోతున్న …. ముందు ఆ గడ్డం నున్నగా గీకేయ్ …. లాల్చీ చించెయ్ … నీ టీ షర్ట్ వేస్కో ……… అన్న కాంటీన్ వద్దు …. అమ్మ భోజనమే ముద్దు… భోజనానికి పద … అమ్మ పిలుస్తోంది

  5. CV Reddy

    అన్నకే(ఎన్టీఆర్) వెన్నుపోటు పొడిచిన బాబుకి అన్నా(హజారే ) ఒక లెక్కా?
    ఏదైనా ముద్దుగా వాడుకొని వెన్నుపోటు పొడవడం లో ఉన్న ఆ కిక్కే వేరేప్పా!

  6. CV Reddy

    మేము చేస్తే సంసారం, పక్కోడు చేస్తే …..- పచ్చ నీతి.
    చెప్పులూ చీపుర్లూ చూ పెడుతూ TRS లో చేరిన TDP ఎమ్మెల్యేల ఇంటి ముందు రచ్చ చేస్తున పచ్చ తమ్ముళ్ళూ, ముందు మీ బాబు ఇంటి ముందు ఆ పని చేయండి YCP MP లు SPY రెడ్డి ,కొత్తపల్లి గీత లను చేర్చుకున్నందుకు.

    అసలు SPY రెడ్డి గెలిచిన రెండో రోజే బాబు చేర్చుకొన్నాడు ,అప్పటికి అయన MP గా కూడా ప్రమాణస్వీకారం చేయలేదు కూడా.

    బాబు అను కుల మీడియా TV9, ABN, ETV,………… కూడా ఎంతసేపు TRS ను తప్పుపడుతుంది, మా బాబు బంగారం అంటుంది.

    http://kammasworld.blogspot.in/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  7. CV Reddy

    ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ-10TV
    హైదారబాద్ : ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమ భూములు అన్యాయంగా ప్రభుత్వం లాక్కొంటోందని కోర్టును ఆశ్రయించిన రైతులకు అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. సుమారు 600 రైతులను ల్యాండ్‌ పూలింగ్‌ జాబితా నుంచి తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సీఆర్డీఏ చట్టంలో పొందుపరిచిన అంశాలను ఎలా ఉల్లంఘిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. అసలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవడమేంటని ప్రశ్నించింది. 600 మంది రైతుల భూములను వెంటనే ల్యాండ్‌ పూలింగ్‌ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. వచ్చే కోర్టు వాయిదా నాటికి తమకు రిపోర్టు అందజేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
    http://www.10tv.in/news/news-ap/Lands-of-600-farmers-excluded-from-land-pooling-89614

  8. CVR Murthy

    can you post link for the CBN video in telangana stating that TDP letter is the first step in division and link for the video where he stated that Congress divided the state against the wishes of all

  9. Is it a democratic govt in AP ? Or is it run by a Private company ??

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1505:2015-04-24-07-41-05&Itemid=665

    Rajadhani kosam bikshatana …Prajala paina pannu bharam …..
    Aa dabbu tho ….new convoys , bullet proof cars for grandhildren and trips to China, Japan, Singapore, Malaysia etc.
    Sommu okkadidhi …….Soku Paccha thammuladhi ??
    Cinema tickets konedhi okaru ….Hero lu ani anukunedhi inkokaru ???

  10. A welcome move which was very much needed .
    Nice to see the names of Guruva reddy garu and Ranga Raju garu in the list who are both hardworking , consistent and relaible supporters for YSRCP.
    Congratluations to everyone in the Team and Wish you all the best in your fight for the best interests of every community in AP .

  11. CV Reddy

    భోగాపురం ఎయిర్పోర్టుకు అనుబంధంగా పళ్ళ పుల్లల మాల్, టీ దుకాణం పెట్టాలని నా ప్లాన్. దీని కోసం ప్రభుత్వాన్ని 500 ఎకరాలు అడిగాను. స్థలం రాగానే ఫేస్ బుక్ మిత్రులందరికీ రన్ వే మీద టీ పార్టీకి ఏర్పాట్లు పూర్తి. పార్టీ జరిగే స్థలాన్ని పరిశీరించిన చైనా బృందం. ధరలు : టీ = 500 డాలర్లు, పళ్ళపుల్ల = 500 జపాన్ ఎన్ లు
    -Koppara Gandhi, VZM

  12. CV Reddy

    NRI టీం మంచి అవగాహనతో చక్కగా పనిచేస్తూ విదేశాలలో YSRCP బలోపేతానికి ఆహారం శ్రమిస్తారని ఆశిస్తూ వారికి మనః పూర్వక శుభాకాంక్షలు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s