Earthquake hits Vijayawada and Kakinada. An earthquake of moderate intensity shook Vijayawada, Rajahmundry, Kakinada and Tulluru mandal areas.
Panic stricken people were seen running out of their homes and shops.
The earthquake measured 6.7 on the richter scale. There were no reports of damage or casualties.
http://www.thehansindia.com/posts/index/2015-04-25/Earthquake-in-Vijayawada-Kakinada-146804
Anything can happen in politics :-), not sure how much struggle these leaders will undergo to do those kind of talk?
http://kommineni.info/articles/dailyarticles/content_20150426_9.php?p=1430028738500
Hi Sridhar ,
I have no good opinion from day1 on jupudi garu . he is very cleaver and manuplated guy . I feel left from party is good enough . but we need to get good leaders to fill the gap .
అవును ,(సైకిల్) చక్రం తిప్పిన బాబు.
బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన రాజ్యసభ MP సుజనా చౌదరికి కేంద్రమంత్రి పదవి, తెలంగాణా కోటాలో రాజ్యసభ MP గరికపాటి చౌదరి కి కేంద్రం లో మంత్రి పదవి ఇమ్మని వత్తిడి
(ప్రజలచేత ఎన్నుకోబడిన MP లు చాలామంది ఉన్నారు అయినా ……)
ఇకపోతే రేపు రాజ్యసభ రేసులో ముందున్న మోత్కుపల్లి కి ఏ అండమాన్ కో , నికోబార్ కో గవర్నర్ గా పంపి రాజ్యసభ రేసులో లేకుండా చేసుకోవడం, తన మనుషులను న్యాయమూర్తులుగా వేసుకోవడం(కేసుల కోసం) , కాంట్రాక్టు లు లైసెన్స్ లు ఇప్పించుకోవడం. దీన్నే అయన అను కుల మీడియా చక్రం తిప్పిన బాబు అని ముద్దుగా చెబుతాయి.
చక్రం తిప్పి రాష్ట్రానికి ఏమి చేసాడు అంటే అబ్బో మా బాబు సూపరహే అని డప్పు .
అదేమంటే రాష్ట్రాభివృద్దికి అలుపెరుగని కృషి చేస్తున్న బాబు అని ఒకటే రాతలు.
రెండు కల్ల రెండు నాల్కల బాబు
మోడీ ని బాబు పొగుడుతాడు (పాత కేసుల భయం తో), వోట్ల కోసమని తమ్ముల్లచేత విమర్శలు!
ఊసరవెల్లి కూడా బాబు ఎదురైతే సిగ్గుతో సచ్చిపోద్ది అని హరీష్ రావు ఊరికే అన్నాడా?
బాబు ప్రభ మసకబారుతోంది , కెసిఆర్ ప్రభ వెలిగిపోతోంది -Times
రోజురోజుకీ KCR బలపడుతున్నాడు .తెలంగాణా లో BJP పుంజు కోలేకపోతుంది ,TDP రోజురోజుకీ బలహీనపడుతోంది ,కాంగ్రెస్ అలాగే ఉంది.
అంచనాలను తల్లక్రిందులు చేస్తూ తెలంగాణా లో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి,
మొత్తంగా చూస్తె KCR పాలన బాగుంది
AP లో పరిస్థితి భిన్నగా ఉంది , అక్కడ ప్రచారం ఎక్కువగా ఉంది , బాబు చాల వాగ్దానాలతో వచ్చాడు
బాబు చుట్టూ ఉన్న వ్యాపారవేత్తలు ఇబ్బందిగా మారారు , భూసేకరణ పెద్ద సమస్య అయి కూర్చుంది
మొత్తంగా చూస్తె బాబు ప్రభ మసకబారుతోంది , కెసిఆర్ ప్రభ వెలిగిపోతోంది