To Amaravati

[చంద్రబాబుకు చైనా నుంచి ఇది హెచ్చరిక వంటిదా!-Kommineni
పి రాజధానికి సంబందించి చైనా నుంచి వచ్చిన ఒక హెచ్చరిక వంటిదేమో ఈ వ్యాసం. చైనాలో సుజు నగరంలో అసోసియేట్ ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆస్టిన్ అనే నిపుణుడు ఈ వ్యాసాన్ని డెక్కన్ క్రానికల్ లో రాశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాస్తవిక దృక్పధం కన్నా విష్ పుల్ ఆలోచనతో నగరాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నట్లుగా ఉందని అన్నారు. సింగపూర్ సహకారంతో తయారైన సుజునో నగరం గురించి కూడా ఆయ వివరిస్తూ సింగపూర్ ఇక్కడ వాటా తగ్గించుకున్న తర్వాతే ఆ నగరం లాభదాయకంగా మారిందని అన్నారు.ఒక నగరాన్ని ఇలా అవుట్ సోర్సింగ్ కు ఇవ్వడం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.చైనాలో ఏదైనా కంట్రోల్ అక్కడి ప్రభుత్వం ఉండేల చేసుకుంటుంది. మొత్తం ఇతర దేశానికి వదలిపెట్టదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాసం అర్దవంతంగా ఉందనిపిస్తుంది. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు సలహా ఇచ్చినట్లుగా ఉంది.ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే మంచిదేమో! ఎపి కొత్త రాజధాని అమరావతిపై రాసిన ఈ వ్యాసాన్ని మీరూ చదవండి]

http://www.asianage.com/columnists/amaravati-121

21 Comments

Filed under Uncategorized

21 responses to “To Amaravati

 1. CV Reddy

  మళ్ళీ మొదలైన అనంత రక్త చరిత్ర, ఎటు పోతున్నాం బాబూ?
  YCP నాయకుడు భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్య-పరిటాల శ్రీరాం చౌదరి పనే అంటున్న బంధువులు
  గతం లో పరిటాల శ్రీరాం చౌదరి(మంత్రి పరిటాల సునీత కొడుకు ) 10 లక్షలు సుపారీ ఇచ్చి సుధాకర్ రెడ్డి అనే నాయకుణ్ణి చంపమన్నాడని పట్టుబడ్డ కిరాయి హంతకులు చెపారు కానీ బాబు చక్రం తిప్పి అప్పటి CM కిరణ్ రెడ్డి సహాయముతో బెయిల్ ఇప్పించాడు

  ఇల్లలకగానే పండగ కాదు బాబూ ?

  • Rajasekhara

   CVAnna,

   I felt very sad when I hear this political murders . I only observe one thing typical reddys always target because they do infornt and like soldiers.

   Pacha batch anta venuka nundi champadame . malli memu potugalam anukuntu bathakatam. nakka batch.

   I Always happy to live like Reddys . to value friendship & honest edi chesina ..

   • @ Rajasekhar ….

    AP is not about Reddys, Kammas, Kapus etc . There are millions of lives at stake . We need to expose the caste fanatic weed to the public .
    More Weeds can only destroy the society in the long run.
    The yellow caste fanatics do not realise that they all have to die one day no matter how much Itch they have and no matter how much they loot in the name of caste.

    Paritala – murdered. What he did to others is what he got back .
    NTR – Backstabbed and died with stress
    ANR – Cancer
    Ramanaidu – Cancer
    Ramojis son – Cancer

    What did they take with them ???

    • Rajasekhara

     Hi NLR ,
     I write the message once I seen NFDB forum member writings about political murder.
     my parents teach me always respect honestly & character in people . not for caste & money .

     • That is exactly what 95% public in AP want ,but what happened the fanatics used every means to cheat the public and come to power ?
      So we need to educate the public about what is happening, no matter how long it takes.

 2. CV Reddy

  AP లో 2020 నాటికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పనిచేస్తున్నాము-బాబు
  అంటే 2019 ఎన్నికల్లోపు ఏమి రావన్నమాట, 2019 ఎన్నికలప్పుడు అంతా చేశాను ఇంకొక్క సంవత్సరం లో అన్నీ వస్తాయి వోట్లు వేయండి అని అడుగుతారన్నమాట.
  అర చేతిలో తేనే చూపించి మోచేయి నాకమనడం !

 3. CV Reddy

  KCR ఒక గుంట నక్క-పచ్చ కామెర్ల రోగి రవ్వంత రెడ్డి
  మీ నాయకుడిలాగే అందరూ అనుకొంటే ఎలా తమ్మీ ?
  (నక్క దగ్గర బానిస గా ఉండేకంటే బైటకి రా ,బాగుపడతావు
  నాగం, గౌడ్, కడియం, ఆర్ క్రిష్నయ్య …………చూస్తె తెలియడం లేదా “ఆక్ పాక్ కరివేపాక్” క్లబ్బు గురించి!)

 4. CV Reddy

  కమ్మగా ఉందండయ్యా!
  రాయలసీమ కు రాళ్ళు , ఉత్తరాంధ్ర కు ఉత్త చేతులు , గోదావరి జిల్లాలకు గోచి,
  కృష్ణా గుంటూర్ కు కాసుల వర్షం
  అతి పెద్ద సిటీ విశాఖ కు మెట్రో లేదు, విశాఖ లో సగం ఉండే విజయవాడ కు మాత్రం 6 వేల కోట్ల తో మెట్రో

 5. CV Reddy

  1.ప్లీజ్ ,అలా నవ్వకండి!
  బాబ్బాబు, మా దేశానికి రండి, మా దేశానికి రండి అని ఒకటే బ్రతిమాలుతున్న దేశాలు
  (దక్షిణ కొరియా వాళ్ళు మా దేశానికి మీ బాబు గోరు ఎప్పుడు వస్తున్నారు అని TDP నాయకుడు కంభంపాటి చౌదరి ని అడిగినట్టుగా ఈనాడు వార్త)

  2.ఎదుటివానికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి డోంట్ కేర్.
  నా దగ్గర పనిచేసిన KCR నన్ను తిడుతున్నాడు.
  మరి తమరు కాంగ్రెస్ మంత్రిగా చేసి కాంగ్రెస్ ను తిట్టడం లేదా?
  గురువును మించిన శిష్యుణ్ణి చూసి గర్వపడాలి కానీ కుల్లుకుంటే ఎట్లా?

  TDP నుంచి వెళ్ళినవారు రాజీనామా చేయాలి, పశువులను కొన్నట్టుగా కొంటున్నారు
  మరి ఆ మాటేదో YCP నాయకులు SPY రెడ్డి, కొత్తపల్లి గీత చేత రాజీనామా చేయించి అడిగితె బాగుంటుందేమో! పైగా మీరు వారిని ఎంతకు కొన్నారో కూడా చెప్పండి మరి.

  పచ్చోడు చేస్తే శృంగారం ఇతరులు చేస్తే ………….

 6. CV Reddy

  పిట్టల దొర కంటే తెలంగాణా దొర బెటర్
  సీమ లో పుట్టి సీమ కు ద్రోహం చేస్తూ అన్నీతన కులగడ్డ అయిన కృష్ణ-గుంటూర్ కు తీసుకుపోతున్నపిట్టలదొర కంటే తెలంగాణా లో పుట్టి తెలంగాణా కోసం పనిచేస్తున్న
  తెలంగాణా దొర బెటర్

 7. CV Reddy

  బస్తీ మే సవాల్ బాబూ? (Dec 15 లోపు గ్రేటర్ హైదరబాద్ లో ఎన్నికలు జరపాలి -హై కోర్ట్)
  నేను హైద్రబాద్ ను డెవలప్ చేశాను -1000 వ సారి బాబు
  సరే బాబూ , నీవు అంత డెవలప్ చేస్తే 2004 లో 2009 లో హైదరబాద్ లో TDP ఎందుకు గెలవలేదు?ఘోరంగా 1-2 సీట్లే ఎందుకు గెలిచింది?
  2014 లో BJP వలన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 నియోజక వర్గాల్లో 7 గెలిచింది TDP.

  తెలంగాణా లో BJP బలం అంతా హైదరాబాద్ లోనే ఉంది , BJP వలన కొన్ని సీట్లు గెలవడం దాన్ని నీ ఖాతాలో వేసుకోవడం కాదు బాబూ!

  రేపు గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో హైదరాబద్ ను నిజ్జంగా నీవు డెవలప్ చేసి ఉంటె BJP తో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయి , అప్పడు ప్రజలు నీకు ఎన్ని వోట్లు వేస్తారో చూద్దాము.

  బాబూ నీవు ఒంటరిగా పోటీ చేయి, నీకొచ్చిన వోట్లను బట్టి నీవు హైదరాబాద్ డెవలప్ చేసావా లేదా అనేది ప్రజలు తేర్పు ఇస్తారు

  • CV Reddy

   రెండు కల్ల రెండు నాల్కల సిద్దాంతం, ఆ విధంగా ముందుకు పోతున్న బాబు
   మోడీ భేష్ -బాబు(తిడితే ఎక్కడ కేసులు తిరగాతోడుతారో అని భయం)
   కేంద్రం అన్యాయం చేస్తోంది-బాబు టీం, పచ్చ దండోరా TV9,ABN ,జ్యోతి……..
   తెలంగాణా లో నా వల్లే తెలంగాణా వచ్చింది, ఆంధ్ర లో కాంగ్రెస్, YS కుటుంబం కారణం.
   మోడీ ని బాబు తిట్టడు,తన మనుషుల చేత,తన అను కుల మీడియా చేత విమర్షలు చేయిస్తాడు.తద్వారా చూడండి బాబు కష్టపడుతున్నాడు కానీ కేంద్రం సహకరించడం లేదు అని ప్రజల్లోకి ఒక భావం పంపుతున్నాడు.
   BJP నాయకులు వెంకయ్య నాయుడు , BJP ప్రెసిడెంట్ కంబంపాటి హరి బాబు చౌదరి , మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి పొరపాటున కూడా BJP ని వెనకేసుకు రారు పైగా బాబు సూపర్ అంటారు. ఉండేది BJP లో అయినా మనసంతా TDP లోనే కదా!
   వీళ్ళు కోరుకునేది BJP బాగు కాదు బాబు బాగు.

 8. CV Reddy

  రెడ్డి రాజులు అన్నం పెడితే.. ఆంధ్ర రాజులు ఆగం చేసిండ్రు-కెసిఆర్
  900 ఏళ్ల క్రితమే కాకతీయ రెడ్డి రాజులు వర్రెలు, వంకలు, డొంకల్ల నీళ్లు ఆపుకొని భూగోళానికి పాఠాలు నేర్పిన ఘనత వహించిన రాజులు మన వాళ్లు. ఆ రాజులు తెలంగాణకు అన్నం పెడితే ఆంధ్ర రాజులు ఆగం చేసిండ్రు. అందుకే ఆ రాజుల్ని తలచుకుని వాళ్లకే దండం పెడితే బర్కత్ ఉంటుందని చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ చేపట్టినం.’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చెరువు మట్టిని తవ్వి తట్ట ఎత్తి మట్టి పోశారు.

 9. Will Babu and his caste fanatics take the responsibility for peoples lives if something like this happens in Guntur / Vijayawada ??
  Digging deep to build a concrete jungle in an earthquake zone for personal greed will have consequences one day ?

  http://www.dailymail.co.uk/news/article-3055045/Homes-offices-collapse-massive-earthquake-rocks-Nepal-destroying-historic-19th-century-tower.html

 10. CV Reddy

  Rajender Reddy Gannu
  నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే….. పక్కవాడు పరుగెత్తకుండా చూడు…..
  నీకు మంచి పేరు లేకపోతే…. పక్కవాడికి ఉన్న పేరు చెడగొట్టు…..
  నీకు సమస్యలు ఉంటే….. పక్కవాడికి సమస్యలు సృష్టించు……
  నీకు నవ్వు రాకపోతే…… పక్కవాడిని ఏడిపించు…..
  విజయాలన్నీ నీఖాతాలో వేసుకో…… అపజయాలను అవతలివాడి ఖాతాలో వెయ్యి….
  నీకు తెలివి లేకపోతే….. తెలివైనవాళ్లంతా నా శిష్యులేనని ప్రకటించుకో….!!
  ఏమిటిదంతా అనుకుంటున్నారా…???
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి వ్యూహాలు….
  ఆయన అనుకూల అనుచర మీడియా ప్రచారాల సారాంశం ఇది….!!
  నిజమేనండోయ్….
  “భౌతికశాస్త్రం” లో “రిలెటివిటీ” అనే పాఠ్యాంశం లో ఇలానే ఉదాహరిస్తారు…
  ఒక గీతను చిన్నదిగా చూపాలంటే దానిని ఏమీ చేయకుండా,
  దాని పక్కనే ఒక పెద్ద గీతను గీసేస్తే సరి…
  ముందు గీత చిన్నదయిపోతుంది….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s