చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం

http://www.sakshi.com/news/opinion/another-aspect-of-the-trip-to-china-on-chandrababu-234675?pfrom=home-top-story

తెలంగాణా వెలుగుతోంది
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=2685042

23 Comments

Filed under Uncategorized

23 responses to “చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం

 1. CV Reddy

  విభజించి సోనియా, విభజించమని లేఖలు ఇచ్చిన బాబు బాపుకోన్నదేమిటి?
  2009 లో తెరాస, సిపిఐ, సిపిఎం లతో కలిసి పోటీ చేస్తేTDP గెలిచింది 40 అసెంబ్లీ.
  2014 లో BJP తో కలిసి పోటీ చేస్తే TDP గెలిచింది15 అసెంబ్లీ(సగం సీట్లు హైదరాబాద్ లో)
  2019 లో ఒకటా రెండా?ఎనీ డౌట్?

  • Vikram

   హైదరాబాద్/తెలంగాణా లో తెదేపా- భాజపా కాంబినేషన్ ని చాల తక్కువ అంచనా వేస్తున్నాం మనం…తెదేపా ని దెబ్బ కొట్టాలంటే వైకాపా తెలంగాణా లో తన ఉనికి ని కాపాడుకోవాలి… ప్రధానం గా రెడ్డి, మైనారిటీ, దళిత సామజిక వర్గాలు జగన్ కు మద్దతు పలకడానికి రెడీ గా ఉన్నారు..కాని పార్టీ కార్యక్రమాలు ఎక్కడ.. సెట్ట్లేర్స్ ఉండే ఏరియా లలో వైకాపా నాయకులు ఏమైనా పని చేస్తున్నారా…మౌత్ టాక్ లేదా సైలెంట్ వేవ్ అనేది చాల కీ రోల్ సిటి లలో… వైకాపా తరపున టికెట్లు ఆశించే నాయకులు వారి వారి డివిజన్ లలో చిన్న చిన్న పనులు చేసినా చాలు..ఈ టాక్ అలా స్ప్రెడ్ అవుతుంది…సిటీ లలో మనకు బలం పెరగాలంటే మనోళ్ళు ఒళ్ళు వంచక తప్పదు..మనోళ్ళు కష్టపడితే మన వోట్ బ్యాంకు మనకు ఉంటుంది.. కనీసం తెదేపా -భాజపా ని దెబ్బ కొట్టడానికి అయినా వారి ప్రత్యర్థులు మనతో బేరానికి వస్తారు..150 సీట్లు ఉండే కార్పొరేషన్ లో వైకాపా కు 40/50 సీట్లు వస్తే సిటీ లో ఆటోమేటిక్ గా పార్టీ పుంజుకుంటుంది..

   • I think there is a serious gap of 2nd ring leaders taking up the role in YCP both in AP & Telangana. Compared to other parties YCP is seriously lacking behind in this aspect, which is naturally creating gap between party followers. Opportunities are being missed & no body is exploiting the week govt of AP, this is blessing in disguise for TDP.

    I understand that ruling party will always look stronger good number of times, but its up to the leader to make his party look stronger too by taking all mistakes to people through regular interaction in media by both himself & through 2nd leadership, which i guess is missing.

    I think winning 40 seats in HYD is a distant dream, i would say may be 20 at the max, but that too if they all out in terms of preparation.

 2. CV Reddy

  హైదరాబాద్ లో బాబు దిష్టిబొమ్మ తగలపెట్టిన యాదవ సంఘాలు
  TDP లేకపోతె కెసిఆర్ గొర్రెలు కాసుకోనేవాడు అందం యాదవులను కించపరచడమే అంటున్న యాదవులు

 3. CV Reddy

  NTR అల్లుడు కాకపోతే బాబు ఒక గాలి (ముద్దుకృష్ణ) నాయుడు లా ఉండేవాడు కాదా?
  [మేం లేకుంటే కేసీఆర్ గొర్రెలు కాసుకునే వాడు -బాబు
  యాదవులను తీవ్రంగా అవమానించిన బాబు-రగిలిపోతున్నయాదవ సంఘాలు
  కాంగ్రెస్ లేకుంటే బాబు తన రెండు ఎకరాల్లో బర్రెలు , గేదెలు కాసుకోనేవాడు కాదా?
  YS దగ్గర ఖర్చులకు డబ్బు తీసుకొన్న బాబు కూడా మాట్లాడుతున్నాడు.
  1982 లోనే KCR TDP లో ఉన్నాడు, 83 లో కాంగ్రెస్ లో ఘోరంగా ఒడి TDP లో చేరింది బాబు కాదా?
  కుల మీడియా ఉంది కదా చరిత్ర ను ఎలాగైనా వక్రీకరించ వచ్చు అనుకొంటున్నావా బాబూ ]

 4. ps

  sivaprasad reddy hatya goraminadhi. Amayakulani caste peruthe goram ga champuthunaru

 5. ps

  Paritala sunita chese factionisam murders ki vyathrekamga andharu prathigatinchandi. TDP charithralo address lekunda pothundhi

 6. CV Reddy

  చుక్కల్లో చంద్రుని 10 నెలల పాలన -NTV Story Board

 7. CV Reddy

  రాజధాని నల్లమల అడవుల్లో పెట్టాలా?
  నిన్న (ఏప్రిల్ 30) TV9 వారధి ప్రోగ్రాం లో ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ రావు చౌదరి
  ఈయన్ను ఎప్పుడు ఏ మేధావులు ఎన్నుకొన్నారో తెలియదు మరి?

  శివరామకృష్ణన్ కమిటీ తప్పుఅన్నాడు మరి ఈయనే అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ ని గౌరవించాలి అన్నాడు.శివరామకృష్ణన కమిటీ విజయవాడ గుంటూర్ వద్దు అన్నది కాబట్టి తప్పు కమిటీ అన్నమాట.
  శ్రీకృష్ణ కమిటీ అయినా శివరామకృష్ణన్ కమిటీ అయిన వేరే రాష్ట్రాలకు చెందిన నిపుణులతో కేంద్రం వేసిన కమిటీ అంతే కాని సొంత కులం వారితో బాబు వేసుకొన్న కమిటీ కాదు

  అంతకుముందు ఏమి మాట్లాడాడో నేను చూడలేదు కానీ నేను టీవీ ఆన్ చేసినప్పుడు అయన ఇదే చెబుతున్నాడు
  అన్నా హజారే ను తప్పుదోవ పట్టించారు, అక్కడ రైతులు స్వచ్చంగా భూములు ఇస్తున్నారు అని చెప్పాడు

  చౌదరి గారూ, మీకు మీ కులగడ్డ మీద ప్రేమ ఉంటె ఉంచుకోండి కానీ ఈ రాష్ట్రం లో విజయవాడ గుంటూర్ తప్ప మిగితా ప్రాంతమంతా అడవులు కాదు, గుర్తుంచుకోండి
  బాబు విజయవాడ లో రాజధాని ఎందుకంటే రాయలసీమ లో కల్చర్ లేదు అంటాడు. అవును నిజమే లోకేష్ ఫోటోలు చూసాక మా దగ్గర ఆ కల్చర్ లేదు మరి
  మీ కుల గడ్డ మీద ప్రేంతో మిగితా ప్రాంతాలను తూలనాడకండి

  వెంకయ్య నాయుడు, చలసాని చౌదరి ఎక్కడ ఉన్నా పనిచేసేది బాబు కోసమే.
  మొన్న ఒక టీవీ చర్చలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌతమ్ కూడా చలసాని నుద్దేశించి మీరు మేధావుల సంఘం ముసుగులో బాబు కు డప్పు కొడతారు అని చెప్పాడు

 8. CV Reddy

  టీటీడీ బోర్డులో భక్తులు కన్నా భుక్తులే ఎక్కువ..
  చిత్తూరు : అక్కడ భక్తులకు కలలో గోవిందుడు దర్శనమిస్తాడు. కొందరు పెద్దలకు మాత్రం శ్రీవారి హుండీతో పాటు ఆయన ఆస్తులు మాత్రమే కనిపిస్తుంటాయి. ఏడుకొండలవాడి అప్పు తీరుతుందనే నమ్మకంతో భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. అవి కుబేరుడికి చేరతాయో లేదో కాని.. పెద్ద భక్తులు మాత్రం వాటి మీదే దృష్టి పెడతారు. తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం పని చేసే టీటీడీ బోర్డులో భక్తులు కన్నా భుక్తులే ఎక్కువగా కనపడుతున్నారు. అవినీతి, అక్రమాల ఆరోపణలో పుట్టలో ఉండేవారిని కూడా ఈ గుట్ట ఎక్కించేస్తున్నారు. ఈ పదవుల కోసం సిఫార్సులు భారీగా వస్తాయి. రాజకీయం, వ్యాపారం కలగలిపిన ప్రముఖులే ఈ సిఫార్సుల్లో అందరికీ కనపడుతున్నారు. మరి టీటీడీ బోర్డు తిరుమల అభివృద్ధి కోసమా.. లేక కొందరి పదవీవ్యామోహాన్ని తీర్చడానికా.. ఆ పేరుతో వడ్డీకాసులవాడి కాసులు కూడా వెనకేసుకోవడానికా…? ప్రభుత్వ పెద్దలే చెప్పాలి.

  http://www.10tv.in/news/news-ap/Criticisms-Arising-in-Electing-TTD-Board-90260

 9. CV Reddy

  రాజధాని రైతు మెడపై సర్కార్ కత్తి…10TV

  గుంటూరు : డామిట్ కథ అడ్డం తిరిగింది. నిన్నటి దాకా ల్యాండ్ పూలింగ్‌లో 33 వేల ఎకరాలు సేకరించామని గొప్పలు చెప్పుకున్న సర్కార్‌కు ఇప్పుడు రైతన్నలు చూపిస్తున్న చుక్కలకు దిమ్మ తిరిగిపోతోంది. పూలింగ్‌కు సిద్ధమేనంటూ గతంలో అంగీకార పత్రాలిచ్చిన అన్నదాతలు బాబు సర్కార్‌కు ఝలక్ ఇస్తున్నారు. సాక్షాత్తు సర్కారే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా మారిపోయింది. భూములివ్వండి లేకుంటే స్వాధీనం చేసుకుంటామంటూ అన్నదాత మెడపై కత్తిపెట్టింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని రైతన్న భూములిచ్చేందుకు అంగీకరించాడు

  అగ్రి మెంట్ పత్రాలు..
  ఏపీ ల్యాండ్ పూలింగ్‌కు అసంతృప్తితోనే చాలా మంది రైతులు సమ్మతి తెలుపుతూ అగ్రిమెంట్ పత్రాలు అందజేశారు. ఇంకేముంది 2 నెలల వ్యవధిలోనే… 33 వేల ఎకరాల్ని సాధించామంటూ టీడీపీ పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. కనీవినీ ఎరుగని భూ సేకరణ కార్యక్రమమంటూ ఊదరగొట్టారు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. అసలు కథ ఇప్పుడిప్పుడే మొదలైంది. సీఆర్డీఏకు కేవలం 8 వేల 500 ఎకరాలకు సంబంధించిన పత్రాలే అందాయి. ఇంకా 25 వేల ఎకరాల భూమికి సంబంధించి పత్రాలు రావాల్సి ఉంది. ఇక రాజధానికి భూములిచ్చేది లేదని తొలి నుంచి తెగేసి చెబుతున్న జరీబు భూములున్న రైతులు… న్యాయపోరాటం చేశారు. హైకోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. ఈ తీర్పే ఇప్పుడు అనేక మంది అన్నదాతలకు చైతన్యాన్ని ఇస్తోంది. హైకోర్టు ఆదేశాలతో అప్పట్లో బయపడో, బలవంతంగానో ల్యాండ్ పూలింగ్‌కు అంగీకారపత్రాలు ఇచ్చిన రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి.
  ముందుకు రాని రైతులు…
  సీఆర్‌డీఏకు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులు… భూ స్వాధీన అంగీకార పత్రాల్ని ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు అధికారులు మాత్రం భూ స్వాధీన ఒప్పంద పత్రంపై సంతకాలుచేసినా… చేయకపోయినా రాజధాని బృహత్‌ ప్రణాళికకు తుది నోటిఫికేషన్ ఇచ్చేస్తే…వారి భూములు సీఆర్‌డీఏ ఆధీనంలోకి వస్తాయంటున్నారు. దీంతో రైతులు పునరాలోచనలో పడ్డారు. 300 మంది అన్నదాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
  అనేక అనుమానాలు..
  మరికొందరు ఇవాళ, రేపంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకొందరు సర్కార్‌ మీద నమ్మకం లేక తటపటాయిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకున్న భూమికి పరిహారం కింద ఇచ్చే భూమిని ఎక్కడిస్తారో సర్కార్ ఇప్పటికీ స్పష్టం చేయలేదు. దీంతో రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే జరీబు భూములకు పరిహారం పెంచినట్లే… తమకు మరో 100 గజాలు పెంచాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
  ఉత్కంఠగా మారిన ల్యాండ్ పూలింగ్..
  ఈ దశలోనే ఏపీ ప్రభుత్వ పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నచందంగా తయారైంది. కొద్దిరోజులుగా నారాయణ, పత్తిపాటి… అమరావతిలో మకాం వేసి ఒకవైపు భూములు దున్నుతూ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఉండవల్లి, పెనుమాకల్లో మొదటి నుంచి రైతులకు సీపీఎం అండగా నిలబడింది. ఇప్పటికే వైసీపీ ల్యాండ్ పూలింగ్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. జనసేన అధినేత పవన్‌ సైతం… భూ సేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా మారింది.

  http://www.10tv.in/news/news-ap/300-farmers-of-CRDA-approach-HC-seeking-back-their-farm-lands-90268

 10. CV Reddy

  మాటల కోటలు, అంకెల రంకెలు, చుక్కల్లో చంద్రుడు -NTV స్టొరీ బోర్డ్ ,ఏప్రిల్ 30
  అన్నీ కోతలే, ప్రగతి శూన్యం, పాలన శూన్యం
  ఉదయం లేస్తే ఏ దేశం వెళదాము అని ఆలోచనలు,ప్రజల కనీస అవసరాలు గురించి ఆలోచన లేదు
  స్పెషల్ స్టేటస్ కోసం కేంద్రం పై ఏమాత్రం వత్తిడి లేదు బాబు అండ్ కో నుంచి
  బాబోస్తే జాబొస్తుంది అనేది కామెడీ అయిపొయింది , నిరుద్యోగ భ్రుతి 2 వేలు లేదు
  అరకొరగా రుణమాఫీ, డ్వాక్రా మాఫీ అసలే లేదు.
  అభివృద్ధి లేదు,ఆదాయం లేదు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి
  ఉదయం లేస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఏ దేశం వెళదామా అని ప్లాన్, ఖరో ఖరో జల్సా అంటూ ముందుకు పోతున్నారు

  ప్రొఫెసర్ నాగేశ్వర్ , తెలకపల్లి రవి, ఆర్ధిక నిపుణులు అంతా ఎకిపరేసారు బాబును

 11. CV Reddy

  APకి ప్రత్యేక హోదా తేలేని వెంకయ్య నాయుడు సిగ్గు,శరం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి -సిపిఐ రామకృష్ణ డిమాండ్
  ఊరుకోండి మీరు మరీనూ!. నాయుడు అంటే నాయకుడు అని చెప్పుకొంటూ వెనకయ్య నాయుడు గారు తిరుగుంటుంటే ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యమా?
  ఆ నాయుడు ఈ నాయుడు ఒక్కటే -కెసిఆర్
  నాయుడు బ్రదర్స్ (వెనకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు) ఏ పార్టీలో ఉన్నాఒక్కటే!

 12. Any form of Fanatism is an Evil ……..It destroys human and ethical values.

  Hats off to his courage ….”I wrote the book with my Right hand and I introduce it with my Left hand ” .

  http://www.ndtv.com/kerala-news/14-found-guilty-of-chopping-off-kerala-professors-hand-759430?pfrom=home-lateststories

 13. CV Reddy

  బాబు ను కుమ్మేసిన కరెంట్ రెడ్డి , కట్టా శేఖర్ రెడ్డి
  చీమలు పెట్టిన పుట్టలోకి పాములా వచ్చింది బాబు
  ముఖానికి రంగులేసుకునే తన మామకు రాజకీయాలేం తెలుసంటూ ఆయనపై పోటీకి సిద్ధమని అప్పట్లో ప్రగల్భాలు పలికింది నిజం కాదా?

  ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటినుంచి ఆయన వెంట ఉన్నది కేసీఆర్. కేసీఆర్ టీడీపీ ఆవిర్భావ సభ్యుడు. ఆ తర్వాత చీమలు పెట్టిన పుట్టలోకి పాము వచ్చినట్లు.. చంద్రబాబు టీడీపీలో చేరారు .1983లో కేసీఆర్ సిద్ధిపేటనుంచి టీడీపీ బీఫారంపై పోటీచేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ బీఫారంపై పోటీ చేసిన విషయం వాస్తవం కాదా? ముఖానికి రంగులేసుకునే తన మామకు రాజకీయాలేం తెలుసంటూ ఆయనపై పోటీకి సిద్ధమని అప్పట్లో ప్రగల్భాలు పలికింది నిజం కాదా?

  ప్రపంచంలో అన్నింటికీ తానే కారణం అని చెప్పుకొనే మానసిక దౌర్బల్య స్థితికి చంద్రబాబు చేరుకున్నారని ఎద్దేవాచేశారు. గబ్బిలం తన సౌకర్యంకోసం తలకిందులుగా వేలాడుతూ.. రాత్రిపూట ఆకాశం కింద పడకుండా తన కాళ్లతో ఆపుతున్నానని అనుకుంటుంది. చంద్రబాబు మాటలు కూడా అదే విధంగా ఉన్నాయి

  తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ సాధించడానికి తానే కారణమంటూ బాబు వ్యాఖ్యానించడంపై జగదీశ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు బాబుకు అంత సామర్థ్యం ఉంటే.. ఆయనకు ఓటేసిన చిత్తూరునుగానీ, సీమాంధ్రనుగానీ ఎందుకు మిగులు బడ్జెట్‌గా చేయలేకపోయారని ప్రశ్నించారు. అంటే చిత్తూరు, ఏపీ ప్రజలపై చంద్రబాబుకు కోపమా?

  కట్టా శేఖర్ రెడ్డి వ్యాసం నుంచి

  నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే పక్కవాడు పరుగెత్తకుండా చూడు. నీకు మంచి పేరు లేకపోతే పక్కవాడి పేరు చెడగొట్టు. నీకు సమస్యలు ఉంటే పక్కవాడికి సమస్యలు సృష్టించు. నీకు నవ్వు రాకపోతే పక్కవాడిని ఏడిపించు. విజయాలను నీఖాతాలో వేసుకో అపజయాలను అవతలివాడి ఖాతాలో వెయ్యి. నీకు తెలివి లేకపోతే తెలివైనవాళ్లంతా నా శిష్యులేనని ప్రకటించుకో… ఏమిటిదంతా అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అనుచర మీడియా ప్రసంగాలు, ప్రచారాల సారాంశం ఇది. స్వరాష్ట్రంలో ఏడవడానికి ఏమీ లేదు. తెలంగాణను ఉద్ధరిస్తాడట. తెలంగాణ ఇప్పుడు ఇలా మిగులు నిధులతో ఉండడానికి ఆయనే కారణమట. ఇంకా నయం… మహబూబ్‌నగర్ ఇప్పడు ఇలా ఉండడానికి కూడా తానే కారణమని చెప్పలేదు. చెప్పడు. మొదట తన మామ, తర్వాత తానూ దత్తత తీసుకుని మహబూబ్‌నగర్‌కు ఏమి చేశారో ఆయనే కాదు, ఆయనకు చెంచాగిరి చేస్తున్నవారు ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s