Hyderabad: The much-hyped meeting of Nara Lokesh with US President Barack Obama has not only raised many an eyebrow but also made tech savvy social media activists to swing into action and probe into the issue. What had come as a surprise to many, after they saw reports in a section of the media that Lokesh would meet Obama as part of his efforts to invite industries to Andhra Pradesh, was how the US President would have given an appointment to a private citizen like Lokesh.
It was then found by some social media activists that Lokesh is scheduled to meet Obama on May 7 and the meeting was to be held in Portland. Obama would be in Portland on that day where he will be at the Democratic Party’s Fundraising dinner. This event would be held at Sentinel Hotel in Portland. Anyone who wants to meet him needs to buy a ticket to attend the fundraiser. A $500 ticket gives you entry into the dinner, a $5,000 ticket gets you a photo with President Barack Obama and a $10,000 ticket will give an opportunity to attend a small ‘meet and greet’ with the President.
http://www.thehansindia.com/posts/index/2015-05-05/Lokesh-shells-out-10k-to-meet-Obama-148822
ఎపి రాజధాని సలహాదారు ఎంపికపై అనుమానాలు
http://kommineni.info/articles/dailyarticles/content_20150505_6.php?p=1430799444633
JAGAN in Kurnool ……
http://epaper.sakshi.com/apnews/Kurnool/07052015/7
Lokesh in USA with AP Govt officials ……
Prajala dabbu tho ….Prayanalu…..antha KAMMA ga vuntayo ??
http://www.sakshi.com/news/andhra-pradesh/lokesh-along-the-two-officers-237094?pfrom=home-featured-stories
Farmers attempting suicide in front of Babu …..
Aina …..manishi maraledhu …..athani manasu maraledhu ….
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/07052015/Details.aspx?id=2754490&boxid=25846980
Nirantharam……. Praja poratam …..
Chedharani athma viswasam ………Cheragani chiru navvu
http://www.sakshi.com/photos/news/album-ys-jagan-tour-2463?pfrom=home-top-photos
Whilst the Leader of the Opposition is busy fighting for the common man in AP ………Babus son is busy posing for photos in USA with public money.
Kalthi manushulu …….Kalthi manasulu …..Kullu/ Kula rajakeeyalu thappa
Viluvalu visawasaneeyatha ana padhalu …life lo appudanna vinta kadha ?
JAGAN in Pattikonda / Kurnool …..
Whilst farmers continue to commit suicides in AP …
Some people who call themselves legends are busy with cinema functions.
Some people call themselves legends but only some are called Legends.
Some act and others live the character.
చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు బుడబుక్కలోల్ల మాదిరి రోజూ సింగపూర్ జపాన్ చైనా అంటూ తిరుగుతున్నారు -CPI నారాయణ నాయుడు(చౌదరి)
Farmers are now committing suicides in front of Babu bcs of failed poll promises …..
But will he change ? No Never. He has time and public money to change the vehicles in his convoy though .
http://www.sakshi.com/news/andhra-pradesh/drunken-farmer-pesticide-in-chandra-babu-meeting-236933?pfrom=home-top-story
http://www.sakshi.com/news/andhra-pradesh/people-ready-to-teach-lesson-to-chandrababu-says-ys-jagan-mohan-reddy-236993?pfrom=home-top-story
కండల వీరుడు ఏడ్చాడు ,విగ్గు హీరో నాకు మెంటల్ అని సర్టిఫికేట్ తెచ్చుకొన్నాడు.
ఇదీ రియల్ లైఫ్( నా ఉద్దేశం ఇక్కడ ఎవరినీ తక్కువ చేయడం కాదు,అపార్ధం చేసుకోకండి)
కాని ఒక వ్యక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటాడి వేటాడి జైలుకు పంపినా మొక్కవోని దైర్యం తో చెరగని చిరునవ్వుతో పోరాడుతున్నాడు.
ఎవరు రీల్ హీరో, ఎవరు రియల్ హీరో ?
రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు తేడా తెలుసుకోండి సినీ అభిమానులారా!
తెరమీద వేషాలు వేస్తె చప్పట్లు కొడదాం కానీ రాజకీయాల్లో వేషాలు వేస్తె తిప్పికొడదాం!
Jagan anna has very strong will power in handling tough situations. Reel hero’s are no where close to him.
The only incident where jagan anna had tears in eyes recently was when he saw soba nag reddy gari dead body. And before that when his father died.
We are thankful that ysr left behind another ysr for us. Jagan Anna has courage and intelligence needed to become cm. We need to work hard in coming days.
Salmans case ……..Justice for the common man delayed but not denied.
Acting as Heros and Wearing T shirts bearing Being Human logos do not make people true humans.
Fighting on behalf of the Common Man against all odds with no make up on your face ……is true Humanity and Heroism.
http://www.ndtv.com/opinion/salman-khan-finally-loses-celebrity-cover-760939?pfrom=home-cheatsheet
ఈనాడు రామోజీ చౌదరి ప్రమోట్ చేసిన లోక్ సత్తా JP చౌదరి,
టీవీ9 CEO రవి ప్రకాష్ చౌదరి ప్రమోట్ చేసిన కామెడీ హీరో శివాజీ చౌదరి విఫలమయ్యారు!
“రండి కులాన్ని ద్వంసం చేద్దాం” అని మాటల్లో కాకుండా చేతల్లో చూపితేనే విజయం సాధిస్తారు.మొన్న బాబు వెన్నుపోటుతో JP గారు ఇప్పుడు కొంచెం మేల్కొన్నట్టున్నారు.
చదువు ‘కొన్న’ లోకేష్ ఒబామా తో డిన్నర్ కూడా 6 లక్షలు పెట్టి కొన్నాడు.
Old habits die hard.
కామెడీ హీరో శివాజీ చౌదరి కి సూటి ప్రశ్నలు
1.ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్ వద్ద JC దివాకర్ రెడ్డి కి చెందిన బస్సు దహనం అయి చాలామంది చనిపోతే మీరు ఇది అన్యాయం అని పోరాడారు, అప్పుడు నేను నిజంగా మీరు చేస్తున్న పని మంచిది అని భావించాను.
మరి అదే JC దివాకర్ రెడ్డి ని బాబు టికెట్ ఇచ్చి TDP లో చేర్చుకొంటే మీరు ఎందుకు నోరు విప్పలేదు?
బాబు CM అయ్యాక అనంతపురం వద్ద కాంట్రాక్టర్ తప్పు వలన బస్సు కూలి 20మందికి పైగా చనిపోయారు కాని మీరు ఎందుకు అటు కాంట్రాక్టర్ ను కానీ ప్రభుత్వాన్ని కానీ నిలదీయలేదు శివాజీ? TDP హయాములో మీ నోరు పెగలదా?
2.మీరు రాత్రి 12 గంటలకు ప్రసారం అయ్యే టీవీ9 వారధి ప్రోగ్రాం కు చాల సార్లు వచ్చారు అందులో కాలర్స్ అడిగారు రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమా అక్కడ రైతులు బాధపడుతునారు అని కానీ మీరు బాబు చేసింది కరెక్టే 30 వేలు సరిపోవు ఇంకా ఎక్కువ కావలి అన్నట్టుగా మాట్లాడారు కదా.
బాధతో రైతులు చివరికి కోర్ట్ కు కూడా వెళుతున్నారు, పైగా అన్నా హజారే, మేధా పాట్కర్, శివరామ కృష్ణన్, వడ్డే శొభనాద్రీస్వర రావు చౌదరి లాంటి పెద్దలు బాబు చాల తప్పు చేస్తున్నాడు అక్కడ జరుగుతోంది రియల్ వ్యాపారం అంటే మీరు మాత్రం ఎందుకు ప్రశ్నించరు బాబును?
3.ప్రపంచం లో చాల పెద్ద పెద్ద ఎయిర్ పోర్ట్ లు 2 వేల ఎకరాల్లో కట్టారు ముంబాయి ఎయిర్ పోర్ట్ కూడా 2 వేల ఎకరాలే , హైదరబాద్ ఎయిర్ పోర్ట్ 5 వేల ఎకరాలు మరి విజయనగరం వద్ద ఎయిర్ పోర్ట్ కు 15 వేల ఎకరాలు ఎందుకు బాబూ అని అడగరెందుకు ? మీకు రైతులవి సమస్యలు అనిపించావా?
4.ప్రత్యెక హోదా కాంగ్రెస్ 5 సం అంటే వెంకయ్య నాయుడు 10 సం అన్నారు బాబు 15 సం అన్నాడు మరి మీరెందుకు బాబు ను కలిసి నిలదీయరు ఈ విషయములో , బాబు ఏమో మోడీ భేష్ అంటాడు మీరు ఏమో మోడీ రాంగ్ అంటారు.
పోనీ YSR కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీలు అందరం కలిసి కేంద్రం దగరికి వెళ్లి అడుగుదాము మమ్మల్ని తీసుకెళ్ళండి బాబూ అంటే బాబు ఉలకదు పలకడు మరి కనీసం బాబు చేస్తున్నది మీకు తప్పు అనిపించడం లేదా?
రాష్ట్రం లో, కేంద్రం లో అధికారం లో ఉండి బాబు ఏమి చేస్తున్నాడు?
మీరు అడగవలసిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు లను వదిలేసి ఇలా దీక్ష చేస్తే ఏమి లాభం శివాజీ?
ఇంతెందుకు TDP MPJC దివాకరరెడ్డి చెప్పాడు కదా మేము కేంద్రం మీద “పోరాటమా వంకాయా” అని అంతే అర్ధం కాలేదా?
చివరగా డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ BJP రిలయన్స్ ఇలా ఎవరు తప్పుచేసినా పోరాడారు కాబట్టి గెలిచారు .ఇక్కడ లోక్ సత్తా JP చౌదరి ఇంతకుముందు TDP కు అనుకూలంగా పనిచేసారు కాబట్టి ఓడిపోయారు, సరే ఇప్పుడు కొంచెం మేల్కొన్నట్టున్నారు
ఒక పార్టీకి మద్దతుగా మీరు పోరాటం చేస్తే ప్రజా మద్దతు రాదు, నిజంగా ప్రజల కోసం పోరాడాలంటే అన్ని విషయాలమీద స్పందించండి శివాజీ అంతే కానీ బాబు మీద పూలు విసురుతాను , ఇరతుల మీద రాళ్ళు విసురుతాను అంటే జనం పిచ్చోళ్ళు కాదు
కులం కోసం, పార్టీ కోసం ఆరాటపడితే మీరు ఒక అభిమాని అవుతారు కానీ నాయకుడు కాలేరు ఎప్పటికీ!
నిప్పు నారా బాబు కు చెందిన హెరిటేజ్ మోసాలు
టైం అయిపోయి పారేయాల్సిన ఆహార పదార్ధాలను చిన్న పిల్లలకు అమ్ముతున్న హెరిటేజ్
-బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు అచ్యుతరావు
ఆ మద్య కారవాన్ అనే మాగజైన్ టైం అయిపోయిన ప్రియా పచ్చల్లను రామోజీ అమ్మాడు అని ప్రియా డిస్పాచ్ సెక్షన్ లో పనిచేసే క్లర్క్ చెప్పినట్టుగా వ్రాసింది
[Super market accused of selling stale food-Times, May 6,2015
HYDERABAD: Members of the State Commission for Protection of Child Rights (SCPCR) sent a notice to Heritage super market in Vanasthalipuram after they allegedly found stale food items and beverages being sold. The commission during a visit found that several items, consumed mostly by children, were sold even after their expiry.
“After receiving complaints from our reliable sources, we decided to visit the store. To our surprise, we found that many products had past its expiry date,” said Achyutha Rao, member of SCPCR. The commission has asked the super market to file its explanation by June 22.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Super-market-accused-of-selling-stale-food/articleshow/47169828.cms%5D
If this guy is found guilty ….then what about Balayyas attempted murder case ??
http://www.ndtv.com/cheat-sheet/salman-khan-driven-to-court-by-man-who-says-he-was-responsible-for-accident-10-developments-760870?pfrom=home-lateststories
Reel life Heros ………..Real life Villains ??
“Praja seva mukhyam” …….Tara Chowdary
Movie Direction avaru ?…..Raghavender Rao or Radhakrishna ??
Vammo …….vina varu vundala kani ……cheppa variki kaburlu karuva ??
http://www.sakshi.com/news/movies/tollywood-actress-tara-choudary-making-her-real-story-as-movie-236815?pfrom=home-top-story
Praja seva !!!
నిప్పు నారా బాబు కు చెందిన హెరిటేజ్ మోసాలు
టైం అయిపోయి పారేయాల్సిన ఆహార పదార్ధాలను చిన్న పిల్లలకు అమ్ముతున్న హెరిటేజ్
-బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యులు అచ్యుతరావు
[Super market accused of selling stale food-Times, May 6,2015
HYDERABAD: Members of the State Commission for Protection of Child Rights (SCPCR) sent a notice to Heritage super market in Vanasthalipuram after they allegedly found stale food items and beverages being sold. The commission during a visit found that several items, consumed mostly by children, were sold even after their expiry.
“After receiving complaints from our reliable sources, we decided to visit the store. To our surprise, we found that many products had past its expiry date,” said Achyutha Rao, member of SCPCR. The commission has asked the super market to file its explanation by June 22.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Super-market-accused-of-selling-stale-food/articleshow/47169828.cms%5D
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Super-market-accused-of-selling-stale-food/articleshow/47169828.cms
5% fanatics taking 95% public in AP for a ride in the disguise of yellow media ?
http://www.sakshi.com/news/andhra-pradesh/lokesh-photo-with-the-president-of-the-united-states-to-rs-cror-236798?pfrom=home-top-story
Kalthi Palu…..Kalthi pacchallu….Kalthi jeevithalu……Kullu rajakeeyalu ?
http://www.sakshi.com/news/hyderabad/left-to-the-heritage-in-the-quality-236329?pfrom=inside-featured-stories
http://www.sakshi.com/news/top-news/do-not-meet-lokesh-nara-nris-write-to-barrack-obama-236625?pfrom=home-top-story
Expose these fanatics using the yellow media as a mask to hide their cruel deeds .
USA lo …….Tana anta ……..Ikkada Kula gajji media …Thandhana antundhi.
Aa desam agina …..andhu kalidina …..Pogadara mana ????? Jathini ?
Website perlu ……K???? velugulu
Nija jeevitham lo …… ??
Kulam……Matham……Desam…….Manavathvam ?
Which comes first ??
Fanatism is an Evil.
http://www.ndtv.com/hyderabad-news/hyderabad-engineer-dies-in-syria-while-fighting-for-islamic-state-sources-to-ndtv-760503?pfrom=home-cities
I think we do not need to publisize the letter to oboma. This should not project lokesh meet with Obama as historical one. As everyone know he is meeting in party fundraiser. Sakshi should show this meeting is happening in party fundraiser meet with 10,000$ expense.
హత్యలకు అడ్డాలుగా ప్రభుత్వ కార్యాలయాలను మార్చిన అనుభవం బాబుది
రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కుని రాజధాని నిర్మిస్తే అది శ్మశానంపై నిర్మించినట్లే!
-సిపిఐ నారాయణ చౌదరి
చెవిటోడి ముందు శంకం ఊదితే ఏమి లాభం నారాయణ గారూ?
అగ్రిగోల్ద్ కేసులో క్రిష్ణ జిల్లా మంత్రి 20 కోట్లు తీసుకొన్నారు-దేవినేని నెహ్రూ చౌదరి
పాపం తమ్ముడు దేవినేని ఉమా చౌదరి పేరు చెప్పటానికి మొకమాటం అనుకొంటా!
Just ignore sivaji
well said CVR garu . Shivaji is just a pawn..
మంత్రి పల్లె రఘునాధరెడ్డి పైన ,సమాచార శాఖ కమిషనర్ రమణారెడ్డి పైన బాబు ఆగ్రహం
అంతేలే ఎప్పుడైనా మన మంత్రులు పరిటాల సునీత చౌదరి, దేవినేని ఉమా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి, పుల్లారావు చౌదరి పై ఆగ్రహించిన సందర్భం ఉందా?
మనం మనం బరంపురం.
BJP ముసుగు తీసేసి బాబు ముసుగు వేసుకొన్న కామెడీ హీరో శివాజీ చౌదరి
మోడీ వి కేవలం డ్రామాలు, బాబుకు మంచి పేరు ఎక్కడ వస్తుందో అని BJP భయం, అందుకే రాష్ట్రానికి ఏమీ చేయడం లేదు, బాబూ మీరు మోడీకి ఎందుకు భయపడుతున్నారు అన్న శివాజీ?
పాపం, పీత కష్టాలు పీతవి
ఏదో కాంగ్రెస్ వాళ్ళతో జగన్ నాకే కాదు మీకు కూడా మొగుడు, ఇద్దరం కల్సితేనే జగన్ ను తోక్కగలం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ల సహాయముతో జగన్ ను కేసుల్లో ఇరికించి ,తనమీద ఉన్న కేసుల్లో స్తే లు తెచ్చుకొని బ్రతుకుతున్న బాబు మోడీ ని కెలుకుతాడా?
కెలికి ఈ ముసలి వయసులో జైలు కు వెళ్ళే సాహసం చేయగలడా శివాజీ?