ఖరీఫ్ రుణాలు కష్టమే!

ఖరీఫ్ రుణాలు కష్టమే!
హైదరాబాద్, మే 6 : తెలంగాణలో రైతులకు 2015 ఖరీఫ్ రుణాలిచ్చే కార్యక్రమం కొనసాగుతుంటే, ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

బ్యాంకులకు బకాయలు చెల్లిస్తేనే తిరిగి రుణాలు ఇవ్వగలమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. 2015 ఖరీఫ్‌లో కనీసం 55 నుండి 60 వేల కోట్ల వరకు రైతులకు పంట రుణాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకర్లు రుణాలుగా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బకాయిలు చెల్లించాలంటూ రైతులను బ్యాంకర్లు వత్తిడి చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రైతులు చెల్లించాల్సిన బకాయిల మొత్తం 98 వేల కోట్లరూపాయల వరకు ఉంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.

ఎన్నికల సమయంలో టిడిపి ప్రచారాన్ని నమ్మిన రైతులు బకాయలు చెల్లించలేదు. టిడిపికి అధికారంలోకి వచ్చి అట్టహాసంగా ప్రారంభించిన రుణమాఫీపై రోజుకో విధానాన్ని ప్రకటిస్తుండటంతో గందరగోళం తలెత్తింది.

2013 ఖరీఫ్‌లో దాదాపు 50 వేల కోట్ల రూపాయలు పంటరుణాలుగా ఇచ్చారు. గత ఏడాది టిడిపి అధికారంలోకి రాగానే పంట రుణాలు విడుదల సగానికి పడిపోయింది. 56,019 కోట్ల రూపాయలు పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, 22,443 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ సంవత్సరం ఇది మరింత తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 120 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారు. వరిధాన్యం ఒక్కటే దాదాపు 40 లక్షల ఎకరాల్లో వేస్తారు. రుణాలు లభించకపోతే పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గి, ఆహార భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

రైతుల నుండి రుణాలు రాబట్టుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని ఎస్‌ఎల్‌బిసి అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సివిఆర్ రాజేంద్రన్ ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో కోరారు

http://andhrabhoomi.net/content/state-274

12 Comments

Filed under Uncategorized

12 responses to “ఖరీఫ్ రుణాలు కష్టమే!

 1. Reel life Heros are scared to go jail ??

  http://www.ndtv.com/cheat-sheet/will-actor-salman-khan-go-to-jail-bombay-high-court-decision-today-761393?pfrom=home-lateststories

  They will not die peacefully bcs their heart will say “murderer / attempted murderer / backstabber” till the end.

 2. CV Reddy

  పిచ్చి పీక్ లో ఉంటె?
  జగన్ పార్టీలో 90 రోజుల్లో ప్రకంపనలు -వర్ల రామయ్య
  నిధులిస్తే TRS లో చేరతా- TDP MLA ప్రకాష్ గౌడ్
  పాపం రోజుకొకరు పోతుంటే …..

 3. CV Reddy

  BJP కి వెన్నుపోటు షురూ-లోపల కత్తులు దూసుకుంటున్న బాబు, BJP
  BJP ని పైకి పొగుడుతూ తన అసమర్ధ పాలన బయటపడకుండా ఇతరుల చేత BJP ని తిట్టిస్తుంది బాబే-BJP నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ

  Naidu’s love-hate relation with BJP baffles many

  Naidu’s sudden support to the anti-NDA government agitation launched by film actor Sivaji has raised eyebrows in the political circles. Speaking at a public meeting in Vizianagaram on Wednesday, Naidu had said he will fully support the indefinite fast taken up by Sivaji in Guntur two days ago demanding special status for AP.

  However, Naidu’s ‘blow hot blow cold’ approach has, expectedly, not gone down well with the BJP. “We know who is behind Sivaji’s protest. Naidu is trying to camouflage his non-performance by blaming the NDA government which has doled out the maximum support to Andhra Pradesh in recent times. To name a few, it was the BJP-led NDA government that was instrumental in providing 24×7 power supply in the state, funds for Polavaram and funds to bridge the revenue deficit. Naidu is directly supporting those who are talking against the BJP,” former minister and BJP leader Kanna Laxminarayana told TOI.

  According to sources, the right-wing party has decided to hit back at the TDP by asking its leaders Kavuri Sambasiva Rao, Kanna Laxminarayana and Daggubati Purandeswari to regularly take potshots at the AP CM in order to convey that two can play this game.

  http://timesofindia.indiatimes.com/city/hyderabad/Naidus-love-hate-relation-with-BJP-baffles-many/articleshow/47196183.cms

 4. CV Reddy

  ఆశ్చర్యపోయిన అమెరికా అద్యక్షుడు!
  ఆనందబాష్పాలు రాల్చిన లోకేష్!
  చినబాబుతో ముచ్చటిస్తూ చంద్రబాబు పనితీరును చూసి ఆశ్చర్యపోయిన ఒబామా!

  అర్రే,,,అన్నేసి డజన్లకొద్దీ మీడియా చానెల్లు ఒక్క మీ కులపోల్లే స్దాపించడం ఎలా సాద్యమయ్యిందీ? అన్ని అవినీతి ఆరోపనలపై మీ నాన్నారు విచారణనుండి తప్పించుకోవడమెలా సాద్యమయ్యిందీ?

  ఒక్కలేఖతో 23 జిల్లాలున్న రాష్ట్రాన్ని 13 జిల్లాలకే పరిమితమం చెయ్యడమెలా సాద్యమయ్యిందీ?

  ఇక్కడ మేం సొంతంగా పెట్టుకున్న పార్టీలతోనే రాజకీయాలు చెయ్యడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం,,,పిల్లనిచ్చిన మామనుండి ఎత్తుకెల్లిన పార్టీని నడపడం మీ నాన్నారికెలా సాద్యమయ్యిందీ?

  మేమింతగా అభివృద్ది చెందినా 15 వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టుని నిర్మించలేకపోయాం అదేలా సాద్యమయ్యింది మీ నాన్నారికీ? మా దేశం లో గాల్లో ఎగిరే విమానాలే అన్నీ,,కానీ మీ నాన్నారు నేలమీద నడిచే విమానాలను కనిపెట్టారంటగా?

  సొంతంగా ఏ ఒక్కసారీ ఎన్నికలకి వెల్లకుండా ఎవరో ఒకరి పొత్తులతో ఎన్నికలకి వెల్లిన మీ నాన్నారు గొప్పవారేమరి!

  కూలిపోవాల్సిన (కాంగ్రెస్) అదికార ప్రబుత్వాన్ని విప్పుజారీ చేసిమరీ కాపాడిన ప్రతిపక్షనాయకుడిగా మీ నాన్నారు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి నాయకుడిగా చరిత్రకెక్కారు!

  తనను కలిసిన లోకేష్ తో ఒబామా ఇలా ముచ్చటించారని భోగట్టా!

  రాష్ట్రం లో సాగు భూములు ఇంకా ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయో అని ఆశక్తిగా ఒబామా ఆరాతీసినట్టు కధనం!

  -శ్రీనివాస్ జపాన్ ·

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s