ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైసిపి ఎమ్.పిలు

ఎపికి ప్రత్యేక హోదా ఇప్పించాలంటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటులో గళం విప్పింది. దీనిపై అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ లు కూడా మౌనంగా ఉంటున్నాయన్న విమర్శలను తిప్పికొడుతూ పార్లమెంటులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని, తక్షణం ప్రకటించాలని పార్టీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి నినదించారు.

అనంతరం లోక్‌సభలోనూ ఆందోళన కొనసాగించారు. వాయిదా తీర్మానంపై తామిచ్చిన నోటీసుకనుగుణంగా సభాకార్యక్రమాలను వాయిదా వేసి ప్రత్యేకహోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే మేకపాటి ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేకపాటికి అవకాశం ఇవ్వగా ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ ను పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు ప్రకటించడమేగాక ప్రత్యేకహోదా పదేళ్లపాటు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20150513_4.php?p=1431492471172

21 Comments

Filed under Uncategorized

21 responses to “ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైసిపి ఎమ్.పిలు

 1. Vikram

  ఎర్ర దొంగలు సినిమా లలో పెట్టుబడులు పెట్టి హీరోయిన్ లని చేడగోడుతున్నారు… పొలిటికల్ పోకిరి..
  వాళ్ళు కనీసం రెండో పెళ్ళో లేదంటే ఉంచుకోవడమో చేసుకొని గుట్టు గా కాపురం చేసుకుంటున్నారు.. మన లాగా హీరోయిన్ లని జ* ల దగ్గరికి పంపి బ్రోకరిజం చేయలేదు గా…. దీన్నే అంటారు.. డాష్ పతివ్రత అయితే మొగుడిని చిన్నాయన అనిందని..

 2. CV Reddy

  రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ అన్యాయం చేసింది-గోదావరి జిల్లాలలో బాబు
  నా లేఖల వల్లే తెలంగాణా వచ్చింది-తెలంగాణా లో బాబు
  వదలండి నన్ను, నా కత్తి ఎక్కడ?

 3. CV Reddy

  కడప కర్నూల్ లో పరిశ్రమలు పెట్టడానికి భయపడుతున్నారు -బాబు
  ఫ్యాక్షన్ కు కేంద్రం అయిన అనంతపూర్ లో పెట్టడానికి రెడీగా ఉన్నారన్నమాట.
  ఎందుకుండరు, అక్కడ బాబు కులస్తులు ఉన్నారుగా అలాగే చిత్తూర్ లో కూడా బాబు కులస్తులు ఉన్నారు.ఎటొచ్చి కడప కర్నూల్ లో లేరు మరి!
  1.బాబు ఏ పని చెసినా కుల ప్రయోజనాలు, అవినీతి ఉంటాయి అని లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali ఊరికే చెప్పారా?
  2.నేను తిరుపతి లో SFI లీడర్ గా ఉన్నప్పుడు, SV యూనివర్సిటి లో కమ్మ స్టూడెంట్స్ కి లీడర్ గా బాబు ఉండేవాడు -CPI నారాయణ నాయుడు
  3.Vijayawada-Guntur may be Naidu’s choice for capital
  -May 18, 2014-Times Of India
  Moreover It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
  The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada.

 4. Cvr murthy

  Rahul Gandhi should have followed advise given to Jagan by his mother . Call families of the farmers who committed suicide or died to Delhi and give them compensation.

 5. CV Reddy

  లయన్ సినిమా బెనిఫిట్ షో ను 15 నిమిషాల పాటు చూసి వెళ్ళిపోయిన బాలయ్య
  కొంచెం సేపే చూడు పూర్తిగా చూస్తే తట్టుకోలేవ్!

  • CV Reddy

   జస్ట్ సరదాకి!
   అమ్మతోడు, ధియేటర్ నుంచి పావు గంట లోపు ఎవడైనా బైటకివస్తే అడ్డంగా నరికేస్తా బాబాయ్!

 6. CV Reddy

  కెసిఆర్ కల్లు తాగి పడుకున్నాడా?TDP నాయకుడు సతీష్ మాదిగ
  RTC సమ్మెతో ఈ ఎనిమిది రోజులు గా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, కెసిఆర్ కల్లు తాగి పడుకున్నాడా?
  బాబూ ఆయనకు ఏదన్నా పదవి ఇవ్వండి లేకపోతె మిమ్మల్ని అయన ఇలా ఇండైరేక్ట్ గా తిడతాడు అయినా పచ్చ తమ్ముళ్ళు KCR పేరు మీద బాబు ను భలే తిడుతున్నారులే!
  చాలామంది TTDP నాయకులు కెసిఆర్ తో టచ్ లో ఉన్నారు అనుకొంటే ఏమో అనుకున్నా!

 7. CV Reddy

  దెబ్బ మీద దెబ్బ, అబ్బా అంటున్న తెలుగోడు
  ఒక వైపు ఎండ దెబ్బ, మరో వైపు లయన్ దెబ్బ
  అసలే 104,108 ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు.

 8. CV Reddy

  గురువును మించిన శిష్యుడు, మామను ముంచిన అల్లుడు
  NTR నుంచి కమ శిక్షణ నేర్చుకున్నా-బాబు
  బాబు ఏది చేసినా అందులో అవినీతి కుల ప్రయోజనాలు ఉంటాయి.
  -లండన్ ప్రొఫెసర్ Dalel Benbabbali
  బాబు నన్నుమించిన మహానటుడు , ఔరంగజెబు, గాడ్సే ల కంటే నీచుడు-NTR

 9. CV Reddy

  వద్దూ, ఆ సినిమా చూడొద్దు తట్టుకోలేవ్(అసలే 108 ఉద్యోగులు సమ్మె లో ఉన్నారు!)

 10. CV Reddy

  మీరు కేక, ఎక్కడా తగ్గద్దు బాబు, మీ రూటే సెపరేటు!
  [పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన!
  -ఆహ ఓహో సూపర్ అంటున్న బాబు భజన మీడియా టీవీ9 ,ABN , ఈనాడు, జ్యోతి…..
  అసలు పోలవరం కు బాబు ఇంతవరకు ఒక రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు -BJP]

 11. CV Reddy

  ఏమి ఐడియా నిప్పు?
  ప్రాజెక్ట్ ల వద్ద రాత్రుళ్ళు నిద్ర , ఉదయానికి మూటలతో కాంట్రాక్టర్ లు!
  పూర్వం రాత్రుళ్ళు బాబు టార్చ్ లైట్ తీసుకొని కాంట్రాక్టు పనులు జరిగే ప్రాంతాలకు చెకింగ్ కు కు వెళ్ళేవాడు, ఉదయానికి కాంట్రాక్టర్లు సూట్కేసులతో బాబు ను కలిసేవారు, దానితో టార్చ్ లైట్ మంత్రి అని ముద్దుగా పిలిచేవారు – తోడల్లుడు దగ్గుబాటి
  Old habits die hard.

  • CV Reddy

   బాబు చేస్తుంది దేశం లోనే భారీ భూకుంభకోణం-యోగేంద్ర యాదవ్(మాజీ AAP నేత)
   (సింగపూర్ ప్రపంచం లోనే అతి పెద్ద నల్లడబ్బు కేంద్రం -The Sunday Guardian
   ఇప్పటికే ప్రత్యెక విమానాల్లో 2 లక్షల కోట్లు సింగపూర్ చేరవేసిన బాబు)
   [తుళ్లూరుది దేశంలోనే భారీ భూకుంభకోణం-
   తుళ్లూరు, మే 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ రైతుల నుంచి వేలాది ఎకరాలను సేకరించడం దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణమని స్వరాజ్ సంవాద్ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ అభివర్ణించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, మల్కాపురం, తదితర గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. అనంతరం రాయపూడిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. బహుళ పంటలు పండే భూములను రాష్ట్ర ప్రభుత్వం భూసమీకరణ పేరుతో లక్ష ఎకరాల వరకు రైతుల నుంచి తీసుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. ప్రజాస్వామ్య చట్టాలను ఉల్లంఘించి రైతుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం భూములను తీసుకుంటోందని విమర్శించారు. పంజాబ్ రాజధాని చండీగఢ్ కోసం ప్రభుత్వం కేవలం 9 వేల ఎకరాలు సేకరించగా, ఇక్కడి ప్రభుత్వం మాత్రం రాజధాని పేరుతో లక్ష ఎకరాలు సేకరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు తమ పూర్తి మద్దతు అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బహుళ పంటలు పండే భూములను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడదన్నారు. ఇప్పటికీ రాజధాని పరిధిలో సామాజిక, ఆర్థిక సర్వే పూర్తిచేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల ఆస్తిగా ఉన్న భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కోవటం తగదన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల హక్కులను ప్రభుత్వాలు పరిరక్షించాలని యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు
   http://andhrabhoomi.net/content/state-343%5D

 12. CV Reddy

  ఒక సారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి .. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు .. సమావేశం జరుగుతుండగా ఆయన పోయారు అనే వార్త ప్రచారం లోకి వచ్చింది .. బాబు గారు హడావుడిగా ఆస్పత్రికి వెళ్లారు .. కోట్ల పోలేదు కాని అపస్మారక స్థితిలో ఉన్నారు
  బాబు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నువ్వు చాలా బాగా పాలిస్తున్నావు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో తీసుకు వెళుతున్నావు అని కోట్ల మెచ్చుకొన్నారు అని చెప్పుకున్నారు
  ఇది నిజం కాదు అని చెప్పే స్థితిలో కోట్ల లేరు .. నిజమా అని ఎవరైనా కోట్లను అడుగుదామంటే ఆయన మాట్లాడే స్థితిలో లేరు .. ప్రచారానికి ఏ అవకాశాన్ని వదిలి పెట్టని బాబు తెలివికి ముచ్చటేసింది .. ఆస్పత్రిలోనే ఉన్న కోట్ల ఈ సంఘటన తరువాత అక్కడే ఆస్పత్రిలో మరణించారు
  అయితే
  ఏమి లేదు బాబు శ్రమ జివి , అద్భుతంగా పాలిస్తున్నాడు అని ఒబామా చెప్పాడు అని రాసే పత్రికలను ఒబామా చదవడు .. ఇది నిజమా అని ఒబామాను అడిగే వారు లేరు

  -Murali Buddha

 13. CV Reddy

  చెన్నా రెడ్డి, కోట్ల, ఎన్టీఆర్, బాబు ల గరించి-తన 71 వ పుట్టిన రోజు నాడు దాసరి మాటల్లో
  చిత్ర పరిష్ట్రమ హైదరబాద్ రావడానికి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి ల కృషి కారణం.
  ఆ తర్వాత వచ్చిన NTR , చంద్ర బాబు మీకు వ్యక్తిగతంగా చాలా రకాలుగా నష్టాలు చేశారట కదా? అవి ఏమిటో చెప్పగలరా? ఉదయం పత్రిక ఎందుకు నడపలేకపోయారు?
  కొన్ని నేను బయట చెప్పలేను కాని అప్పటి CM NTR కారణం….. అయన నాకు బ్యాంకుల నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ రాకుండా చూసారు. దానితో నేను ఆస్తులు అమ్ముకొని ఏరోజుకారోజు న్యూస్ ప్రింట్ కొనాల్సివచ్చింది….. ఆ విధంగా నన్ను మొత్తానికి ఆర్ధికంగా ఎంతో దెబ్బకొట్టారు, అదే కాదు. నేను కలకన్న “ఫిల్మ్ ఇనిస్టిట్యూట్” నెలకొల్పే ఉద్దేశ్యంతో అప్పట్లో పది ఎకరాలు కొన్నాను. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు అసైన్డ్ అని తప్పుడు సమాచారం తో అధికారులకు చెప్పి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగా ఆ ఇద్దరు నా జీవితం లో ఎంతో నష్టాన్ని చేశారు.
  ఎనిమిది సంవత్సరాల తర్వాత అది అసైన్డ్ ల్యాండ్ కాదు పట్టా భూమి. ఈ విషయంలో కేసీఆర్‌ను కలుద్దామనుకుంటున్నాను. ఇప్పుడు తప్పక న్యాయం జరుగుతుంది.

 14. CV Reddy

  బాబు పై కెసిఆర్ సూపర్ జోక్
  హైదరాబాద్ ను నేను కట్టిన అని ఒకడంటే కాదు..కాదు నేనే కట్టిన అని ఇంకొకడు అంటడు. దీని మీద బాగ జోకులున్నయి. ఒకడు మెంటల్ ఆస్పత్రికి పోయి కూసున్నడట. ఎవలు వయ నువ్వు? అని డాక్టర్లు అడిగితే….
  ‘నేను తెల్వద? హైదరాబాద్ నేనే కట్టిన. ప్రపంచ పటంలో పెట్టిన’ అన్నడట. ‘
  దీంతో ఆ ఇంకో మనిషి డిల్లీ నేనే కట్టిన. బొంబాయికూడా నేనే కట్టిన అనుకున్న. ఇప్పుడు ఈడ ఉన్న. టైమ్ పడుతది కానీ మంచిగ అవుతవు లే. ఏం బాధపడకు అన్నడట.
  అట్లున్నది మా హైదరాబాద్ గురించి ఏతుల చెప్పేటోల్ల ముచ్చట’ అని కేసీఆర్ సామెత చెప్పడంతో….సీఎం ప్రెస్ మీట్ లో ఉన్న విలేకరులంతా నవ్వు ఆపుకోలేకపోయారు.

 15. CV Reddy

  RTC ఉద్యోగులకు 44%, 43% ఫిట్ మెంట్ ప్రకటించిన T సర్కార్, AP సర్కార్
  జై కెసిఆర్ ,జై జగన్ అంటున్న AP ప్రభుత్వ ఉద్యోగులు
  ఏదైనా కెసిఆర్ పెంచితేనో లేక జగన్ మద్దతిస్తేనో జీతాలు పెంచుతున్నారు అంటున్న ఉద్యోగులు
  అదేదో ముందే పెంచితే ప్రజలు, ఎంసెట్ పిల్లలు సంతోషించేవారు కదా!
  ఏమన్నా అంటే అబ్బో మేము ప్రపంచానికే పాఠాలు చెప్పాం అంటూ సొరకాయ కోతలు
  ముగ్గురు మొగుళ్ళు కెసిఆర్ జగన్ మోడీ లను ఎలా తట్టుకోవడం?

 16. CV Reddy

  ఏమిరా బాలరాజు, నీవల్ల దేశానికీ లాభం? ధర్మవరపు డైలాగ్
  KTR అమెరికా వెళ్లి 2 వేల కోట్ల పెట్టుబడులు(గూగుల్ 1000 కోట్లు, DE షా 1200 కోట్లు) తెచ్చాడు మరి మన లోకేష్ వెళ్లి 6 లక్షలు ఖర్చుపెట్టి ఒబామా ఫోటో తెచ్చాడు.

  దీనికే రవి ప్రకాష్ చౌదరి కి చెందిన టీవీ9 పాపం లోకేష్ అమెరికా పర్యటన మొత్తం చూపిస్తోంది.జగన్ టూర్ ను మాత్రం అసలు చూపదు ,పొరపాటున చూపినా ఒక నిమిషం చూపిస్తుంది అదే లోకేష్ టూర్ మాత్రం గంటలు గంటలు లైవ్ లో చూపిస్తోంది.

  రండి కులాన్ని ద్వంసం చేద్దాం, మెరుగైన సమాజం కోసం అంటే ఇదేనా టీవీ9 ?
  ఆడు మనోడు అయితే ఓకే!

  [Google’s big campus search ends in city
  To Invest Rs 1K Cr, Provide 6,500 Additional Jobs
  http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=Googles-big-campus-search-ends-in-city-13052015001017&Mode=1%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s