TOI-Ipsos poll: Modi govt gets 1st Division but not Distinction in 1st-yr exam

One year into its tenure, the popular wind is still very much with Narendra Modi. His government continues to enjoy fairly high approval ratings in India’s largest cities, even though it’s not as high as it was five months back

http://timesofindia.indiatimes.com/india/TOI-Ipsos-poll-Modi-govt-gets-1st-Division-but-not-Distinction-in-1st-yr-exam/articleshow/47303582.cms

హైదరాబాద్‌కు అమెరికన్ కంపెనీలు
జాబితాలో గూగుల్, బోయింగ్, ఒరాకిల్, హెచ్‌పీ
-మాస్టర్ కార్డ్ , డీఈ షా, ఇన్ రిథమ్ కూడా..
-ఆసక్తి చూపిన అడోబ్ సిస్టమ్స్, బ్లూమ్ ఎనర్జీ, అప్లైడ్ మెటీరియల్స్
ప్రపంచ ప్రఖ్యాత సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మొదటిసారి అమెరికా బయట అతిపెద్ద సొంత క్యాంపస్‌కు హైదరాబాద్‌ను ఎంచుకుంది.

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/american-companies-to-hyderabad-1-2-477608.html#.VVbMGfmqqko

19 Comments

Filed under Uncategorized

19 responses to “TOI-Ipsos poll: Modi govt gets 1st Division but not Distinction in 1st-yr exam

  1. Vikram

    రుణ మాఫీ ని నమ్మి రైతులు దారుణం గా మోసపోయారు……లోన్ లు రెనువల్ కాక ఇన్సురన్సు అమౌంట్ రాక రైతులు పూర్తి స్థాయి లో ఇబ్బంది పడుతున్నారు…. అటు బ్యాంకు లు దెబ్బ తిన్నాయి… వంచన కు పరాకాష్ట.. అందుకనే వైఎస్ అన్నది.. అల్ ఫ్రీ మోసగాడిని నమ్మోద్దండి అని..

  2. CV Reddy

    టీవీ9 డౌన్ ఫాల్ కు “పచ్చ”దనమే కారణమా..?

    టీవీ9 క్రమంగా తన ప్రాభవం కోల్పోతోందా..? టీవీ9 వైఖరి పట్ల ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే వస్తోంది. ఇందుకు తాజాగా టీఆర్ పీ రేటింగ్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ ఛానల్ లేటెస్ట్ రేటింగ్స్ ప్రకారం ఏకంగా మూడోస్థానానికి చేరుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

    ఐతే.. 2014 ఎన్నికలకు ముందు నుంచి టీవీ9 వైఖరిలో కాస్త మార్పు వచ్చింది. వైసీపీ వ్యతిరేక, టీడీపీ అనుకూల ధోరణి కనిపించిందని మీడియా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయా పార్టీలు ఛానళ్లను ప్రలోభపెట్టడం జరుగుతూ వస్తున్నదే. ఐతే.. ఎన్నికల తర్వాత కూడా టీవీ9 అదే పచ్చ దోరణితో ఉంటోందని..అందుకే క్రమంగా ప్రజలకు దూరమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

  3. CV Reddy

    మొదటి సింహం:ఏయ్ ,నాకు మెంటల్ తెలుసా..
    రెండవ సింహం:ఇందులో కొత్తేముంది, ఆల్రెడీ డాక్టర్ లు కూడా సర్టిఫికేట్ ఇచ్చారుగా
    మొదటి సింహం:నాతో పెట్టుకోకు
    రెండవ సింహం: నాక్కూడా కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది
    మొదటి సింహం:ఇందులో కొత్తేముంది, మేత దొరికితే కాని మొరగవు కదా
    ప్రేక్షకుడు:ఇందులో కొత్తేముంది, ఒకరు విగ్గు లేకుండా ఇంకొకరు ప్యాకేజి లేకుండా బయటకు రారు కదా!

  4. CV Reddy

    తల్లి:నీవు ఏడుపు ఆపకపోతే బాబు అంకుల్ మీటింగ్ కు తీసుకెళతా ఆ !
    టక్కున ఏడుపు ఆపిన కొడుకు

    నీ సోది అపు బాబూ అంటున్న మంత్రులు
    ఉదయం లేస్తే మన సొంత డబ్బా ఎలాగు టీవీ9, జ్యోతి, ఈనాడు…. లో చూస్తున్నాము కదా ఇక్కడ కూడా గ్యాప్ లేకుండ ఈ సుత్తి ఏల ? కనికరించండి మహాప్రభో అంటున్న మంత్రులు ,పాపం పారిపోదామంటే తలుపులు మూసి ఉంటాయికదా!

    [బాబు అంత సేపు ఎలా మాట్లాడతారో..మంత్రుల బేజారు
    ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒపికను మెచ్చుకోవాలో ,లేక మంత్రులు ,అధికారులు బెజారెత్తుతున్న సమాచారం విని నొచ్చుకోవాలో తెలియని పరిస్థితి ఎపిలో ఏర్పడింది. వివిధ పత్రికలలో దీనికి సంబంధించి ఆసక్తికరమైన కధనాలు వస్తున్నాయి.

    గతంలో అయితే ఇలాంటి కధనాలను అన్ని పత్రికలలో ప్రముఖంగా వచ్చేవి.కాని ఇప్పుడు మీడియాలో ఏర్పడిన రాజకీయ అనుబంధాల కారణంగా వాటి గురించి కొన్ని ముఖ్యమైన పత్రికలలో వార్తలు రావడం లేదు

    రెండు ,మూడు మధ్య,చిన్న తరహా పత్రికలలో వచ్చిన కధనాల సారాంశం ప్రకారం చంద్రబాబు క్యాబినెట్ సమావేశాలలో సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్న తీరుతో మంత్రులు ఠారెత్తిపోతున్నారట.బిపి,రక్తపోటు,సుగర్ వంటి వి ఉన్నవారైతే ఏమి చేయాలో తోచక అలమటిస్తున్నారట. వీడియో కాన్ఫరెన్స్ లు,సమీక్షల పేరుతో చంద్రబాబు గంటల తరబడి నిర్వహిస్తున్న సమావేశాలు అదికారులకు పిచ్చెక్కిస్తున్నాయని ఒక పత్రిక పేర్కొంది. ఆఫ్ ద రికార్డుగా కొందరు మంత్రులు, అదికారులు ఈ విషయాలు చెబుతున్నారని, ఆ సమాచారాన్ని చంద్రబాబుకు చెప్పి, ఆయనలో మార్పు తేవడం ఎలాగో తెలియక తంటాలు పడుతున్నారని ఆ పత్రిక పేర్కొంది.కాగా చంద్రబాబు విదేశాలకు వెళ్లి వస్తే ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో అచ్చంగా తనకు ఆయా దేశాలలో జరిగిన మర్యాదలు,తనను కలిసిన వారు ఎలా పొగిడింది మొదైలైన విషయాలు గంటల కొద్ది చెబుతున్నారట.

    http://kommineni.info/articles/dailyarticles/content_20150517_6.php?p=1431839911329%5D

  5. sekar

    Sonia Gandhi advised Jagan to do Odarpu Yatra by calling the victims families to one place and console them, not to go to their houses.
    Now, why she did not give the same advise to her Son Rahul Gandhi. Why did he visit them at their places ?

  6. Klushitha manushulu ……kalushitha manasulu …..
    Votes kosam……Okka nijam chepitha ……vottu ?

    http://www.sakshi.com/news/andhra-pradesh/women-fires-on-cm-chandra-babu-naidu-240387?pfrom=home-featured-stories

  7. CV Reddy

    అన్నీ అమరావతి లో పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏమైపోవాలి?TDP TG వెంకటేష్
    ………………
    ఏయ్ ఏమి మాటాడుతున్నావ్ , అడవుల్లో పెడతారా? నీకు అభివృద్ధి ఇష్టం లేదా?
    మాదంతా కమ్మని పాలన , ఆ విధంగా ముందుకు పోతున్నాం

  8. CV Reddy

    సినిమా సింహాలు
    ఒకరు విగ్గు లేకుండా బైటకి రారు, ఇంకొకరు ప్యాకేజీ లేకుండా బయటకి రారు
    – కాన్సెప్ట్ శ్రీనివాస్ జపాన్

    • Anna ( Hari Krishna) kumarudu chanipotha ….appudu kuda viggu pettukuni varintiki poyina …..cinema simhalu ….varini choosi chappatalu kotta ..chaduvukunna konni gorralu ??

  9. CV Reddy

    నేను 60 వేల ఋణం తీసుకున్నాను ఇంతవరకూ ఒక్క పైసా మాఫీ కాలేదు,చంద్రబాబుకు ఓటువేసినందుకు బాధపడుతున్నాను,TDP కార్యకర్తగా చెబుతున్నాను మాట ఇస్తే కట్టుబడే వ్యక్తి YSR మాత్రమే,చంద్రబాబు మాటమీద నిలబడని వ్యక్తి–సాసుబిల్లి అప్పారావు !(TDP కార్యకర్త )విజయనగరం జిల్లా.

    -శ్రీనివాస్ జపాన్

  10. CV Reddy

    సూపర్ సెటైర్ ,తప్పక చదవండి-లోకేష్ ఫోటో కోసం లక్ష డాలర్లిచ్చిన ఒబామా
    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1553&Itemid=697

  11. CV Reddy

    అప్పిగాడికి అప్పిగాడే పుడతాడు- సినిమా డైలాగ్
    [హైదరాబాద్‌కు అమెరికన్ కంపెనీలు-శబ్బాష్ KTR
    జాబితాలో గూగుల్, బోయింగ్, ఒరాకిల్, హెచ్‌పీ
    -మాస్టర్ కార్డ్ , డీఈ షా, ఇన్ రిథమ్ కూడా..
    -ఆసక్తి చూపిన అడోబ్ సిస్టమ్స్, బ్లూమ్ ఎనర్జీ, అప్లైడ్ మెటీరియల్స్
    ప్రపంచ ప్రఖ్యాత సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మొదటిసారి అమెరికా బయట అతిపెద్ద సొంత క్యాంపస్‌కు హైదరాబాద్‌ను ఎంచుకుంది]

    చదువు కొన్న లోకేష్ కూడా వెళ్ళాడు అమెరికా , 6 లక్షలు పెట్టి టికెట్ కొని ఒబామాతో ఫోటో దిగాడు కానీ రాష్ట్రానికి ఒరిగిందేమిటి?
    ఈ మాత్రం దానికి రవి ప్రకాష్ చౌదరి కి చెందిన టీవీ9 లోకేష్ పర్యటన మొత్తం లైవ్ లో చూపించింది,అక్కడ విరగదీస్తున్నాడు అని డప్పు కొట్టింది అలాగే మిగితా బాబు అను కుల చానళ్ళు

    ఇంకో పక్క బాబు ప్రత్యేక విమానాల్లో నెల కొక దేశం తిరిగోస్తున్నాడు వరల్డ్ మ్యాప్ ముందు పెట్టుకొని అయినా ఫలితం శూన్యం, ప్రచారం మాత్రం జాస్తి.

    విషయం వీక్ అయనప్పుడు ప్రచారం పీక్ లో ఉంటుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s