ఎపిలో రుణమాఫీ పై చిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది. విపక్ష నేత జగన్ పర్యటనలలో పలు విషయాలు బయటపడుతున్నాయి.
దానికి తోడు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.రుణం మాఫీ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి లేఖ వచ్చింది కాని,రుణం మాత్రం మాపీ కాలేదని డి.హీరేహళ్ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ జగన్ కు తెలిపారు.తాను చంద్రబాబును కలిసి ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
రుణమాఫీ కాకపోవడంతో పంటల బీమా కానీ,పెట్టుబడి రాయితీ కానీ రావడం లేదని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. రెండో విడత రైతు భరోసా యాత్ర ఏడో రోజైన ఆదివారం అనంతపురం జిల్లా రాయుదుర్గం నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాలేదని ఆరోపించారు.
ఎన్నికల ముందు వ్యవసాయు రుణాలు, బంగారు రుణాలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారని జగన్ ద్వజమెత్తారు.
-Kommineni Info
3 కోట్ల పన్ను ఎగ్గొట్టిన TDP మాజీ MLC చైతన్య రాజు -10TV
ఎక్కడా అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా అన్న పిట్టల దొర?
చైతన్య రాజు..సర్కార్ ఖజానాకు కన్నం..10TV,May 18
నిబంధనలు వర్తించవా?
ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయినా.. ఈ నిబంధనలేవీ చైతన్య రాజుకు వర్తించవు. డబ్బు, అధికారం ఆయనకు అండదండగా ఉండడమే కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి వసూలయ్యే ప్రతీపైసాకు ధర్మకర్తగా ఉంటానన్న చంద్రబాబు.. ఇలా కోట్లాది రూపాయలు ఎగ్గొట్టే వారి విషయంలో ఏం సమాధానం చెప్తారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి, చైతన్య రాజు నుంచి పన్ను బకాయిలు కక్కించాలని, తద్వారా.. రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
http://www.10tv.in/news/news-ap/Chaitanya-Raju-not-paying-3-crores-tax-92269
TDP నాయకుల మాటలు
కేంద్రం పై పోరాటమా వంకాయా? TDP MP JC దివాకర్ రెడ్డి
అన్నీ అమరావతి లో పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర కు అన్యాయం-TDP TG వెంకటేష్
బాబు చిత్తూరు ప్రజల మనసు గాయపరుస్తున్నారు -చిత్తూరు TDP MP శివ ప్రసాద్
మేము కేంద్రం పై వత్తిడి తెచ్చే స్థితిలో లేము-TDP MP మురళి మోహన్ చౌదరి
కాని బాబు ఇరగదీస్తున్నాడు అని చెబుతాయి టీవీ9, జ్యోతి, ఈనాడు …….
అన్నదాత కంట కన్నీరు బాబు ఇంట పన్నీరు
[ఖరీఫ్ మాటేమిటి (ఆంధ్రభూమి, మే 18)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుండటంతో బ్యాంకర్లు ఇక్కట్లకు గురవుతున్నారు.
బ్యాంకుల సమాచారం ప్రకారం:
AP లో కోటి 15 లక్షల మంది రైతులు తీసుకున్న రుణాలు 98 వేల కోట్ల రూపాయలు
రుణమాఫీ కింద ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 7వేల కోట్ల రూపాయలు మాత్రమే
ఖరీఫ్‌లో పంట రుణాలు 43 వేల కోట్ల వరకు అవసరం అవుతాయి
కాని 7వేల కోట్ల రూపాయలు మించి కొత్త రుణాలు ఇవ్వలేమంతున్న బ్యాంకులు
http://andhrabhoomi.net/content/state-393%5D
3 వ స్థానానికి పడిపోయిన టీవీ 9 – Source AP Herald
నా అభిప్రాయం …
[రవిప్రకాష్ చౌదరి కి చెందిన టీవీ 9 కేవలం కులాభిమానం తో బాబు కు భజన చేయడం అంతా చూస్తున్నాం.అర్ధరాత్రి టీవీ 9 ప్రసారం చేసే వారధి ప్రోగ్రాం కు ఏప్రిల్ నెలలో కనీసం ఒక్క YCP ప్రతినిధి ని కూడా పిలువలేదు కానీ మిగితా అన్ని రాజకీయ పార్టీల వారిని పిలిచారు. అంతా అభిమానం TDP అంటే.1 సం సాక్షి పేపెర్ ను చదవడం కూడా మానివేసారు.
మొన్నలోకేష్ పర్యటన మొత్తం చూపించింది టీవీ 9 , ఇంతెందుకు నటుడు శివాజీ చౌదరి దీక్ష ను మొత్తం చూపించింది కానీ జగన్ దీక్షలని కానీ టూర్ లను కానీ ఏదో మొక్కువాడిగా ఎపుడో ఒక నిమిషం చూపిస్తుంది.సాక్షి బాబు ను చూపించిన దానిలో పదో వంతు కూడా చూపదు టీవీ 9
టీవీ 9 ఎలా తయారయిందంటే ఈనాడు, జ్యోతి, ABN ,mahaTV కూడా పనికిరావు బాబు ను మోయడం లో.
బాదేక్కడ వేస్తుందంటే “రండి కులాన్ని ద్వంసం చేద్దాం” “మెరుగైన సమాజం కోసం” అన్నప్పుడు.
2014 లో కర్నూల్ లో టీవీ 9 మాజీ విలేఖరి “నీతులు చెప్పడం కాదురా ముందు పాటించు” అని రవి ప్రకాష్ ను చెప్పుతో కొట్టడం అంతా చూసాము
అటు ఆంధ్ర , తెలంగాణా లో MLA ల ప్రమాణ స్వీకారం లో కొన్ని తప్పులు జరిగితే టీవీ 9 తెలంగాణా MLA లపై మాత్రమే అవహేలనగా కామెంట్లు చేయడముతో kCR టీవీ 9 ను బ్యాన్ చేసాడు కూడా, ఇప్పుడు ఎత్తేసారు అది వేరే విషయం
ఏదైనా ఒక కులాన్ని పార్టీని మోస్తూ నీతులు చెబుతుంటే కాలదా మరి ?]
http://kammasworld.blogspot.in/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html
బాబు ను సొంత ఊరు, సొంత జిల్లా ప్రజలు ఎందుకు చీకొట్టారు?
(అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా!)
బాబు సొంత జిల్లా చిత్తూరు లో TDP 6 MLA సీట్లు ఒక MP సీటు గెలిస్తే YSR కాంగ్రెస్ 8 MLA ఒక MP సీటు గెలిచింది. బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరి లో కూడా TDP ఓడి YSR కాంగ్రెస్ కు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడు.
అలాగే ఎన్టీఆర్ సొంత నియోజక వర్గం గుడివాడ(కృష్ణ జిల్లా ) లో కూడా TDP ఓడి YSR కాంగ్రెస్ కు చెందిన కొడాలి నాని చౌదరి గెలిచాడు
గత 3 ఎన్నికల్లోనూ TDP కి చిత్తూర్ జిలాలో మెజారిటీ సీట్లు రాలేదు అంటే బాబు క్యారెక్టర్ గురించి అక్కడి ప్రజలు ఎంత బాగా అర్ధం చేసుకొన్నారో అర్ధం అవుతంది కదా.
బాబు గురించి సొంత వూరి ప్రజలకు సొంత జిల్లా ప్రజలకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది చెప్పండి.
YS సొంత జిల్లా కడప లో YSR కాంగ్రెస్ 9 అసెంబ్లీ 1 MP సీటు గెలిస్తే TDP ముక్కీ మూలిగి ఒక్క సీటు గెలిచింది. అదీ YS కుటుంబానికి ఉన్న అభిమానం.
గుంపులు గుంపులుగా జగన్ మీదకి బాబు అండ్ కో వెళ్ళినా కూడా(రుణమాఫీ+పవన్+మోడీ+బాబు +టీవీ 9,ఈనాడు, జ్యోతి.. వలన) ఇతర జిల్లాల వారు అమాయకంగా TDP కి వోటేసి గెలిపించారు కానీ లేకపోతే బ్రతుకు బస్తాండే కదా!
నాన్నా సింహం సింగల్ గా వస్తుంది ………… అన్న రజనీ డైలాగ్ ………..