Remarks Came After Jaitley Termed Spl Status `Technically Difficult’
Forced to speak out on the issue of special status for Andhra Pradesh due to pressure from the opposition, chief minister N Chandrababu Naidu asked the NDA government at the Centre on Saturday to spell out what alternative sops would it give if it has decided not to grant special status to the state.
Apparently reacting to the statement earlier in the day by Union finance minister Arun Jaitley in Delhi that granting special status to Andhra Pradesh would be `technically difficult’, Naidu convened a press conference here on Saturday evening to seek clarification from the Centre.
“If the Centre feels that special status cannot be granted for the state, it should spell out what other measures would it offer so that Andhra Pradesh gets a level-playing field. Will there be a package, special incentives or something else? The Centre needs to spell out what they will do if it (special status) is not possible,“ Naidu said.
Expressing satisfaction over the cooperation extended by the Centre over the last one year, Naidu, however, said that much more needs to be done for the state as it has lost everything post-bifurcation, including a fully developed capital city. Naidu referred to assurances given by Jaitley on providing financial assistance to the state and said, “We are waiting for them to become reality“.
టీవీ9 ఎందుకు ఇంతగా దిగజారిపోతోంది..?
లుగు మీడియాలో ఈ వారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. చాలాకాలంగా అగ్రస్థానం కోసం ఎదురుచూస్తున్న టీవీ5 ఆ అవకాశాన్ని గత వారమే అందుకుంది. ఈవారం దాన్ని నిలబెట్టుకుంది అయితే ఈసారి ఏకంగా టీవీ9ని మూడు స్థానానికి నెట్టేసి ఎన్టీవీ రెండోప్లేసుకు రావడం అనూహ్య మార్పుగా చెప్పవచ్చు. తెలంగాణాలో నిషేధాన్ని ఎదుర్కొన్న కాలంలో తప్ప చాలాకాలంగా టీవీ9 తొలి రెండు స్థానాల్లోనే కొనసాగింది. కానీ ఈసారి సీన్ మారింది. మూడో ప్లేసుతో సరిపెట్టుకోవడమే కాకుండా, నాలుగో స్థానంలో ఉన్న 10టీవీకి చేరువయ్యింది. అంటే రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు జరిగితే 10టీవీని దాటి టీవీ9 కిందకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక మిగిలిన ఛానెళ్ల విషయానికొస్తే ఎక్స్ ప్రెస్ 5లో కొనసాగుతుండగా హెచ్ ఎమ్ టీవీ, సీవీఆర్ న్యూస్ ముందుకు రావడంతో వీ6 పదికి పడిపోయింది. దానికి తోడు ఏబీఎన్ కూడా జెమినీ, ఐ న్యూస్ లను దాటిపోయి 16వ ప్లేసుకు పడిపోయింది. కేవలం 99 మాత్రమే ఏబీఎన్ కంటే దిగువన ఉండడం విశేషం.
ఇక రేటింగ్స్ వివరాలకొస్తే..
ఏపీ మరియు తెలంగాణా 19/18వ వారం
టోటల్ టీఆర్పీలు 800/ 828
1. టీవీ5: 158/162
2. ఎన్టీవీ: 129/136
3. టీవీ9: 90/136
4. 10టీవీ: 81/73
5. ఎక్స్ ప్రెస్ టీవీ: 60/46
http://updateap.com/why-tv9-falling-suddenly-in-trp-ratings/
బాకా ఊదడం ఆపేవరకూ బాగుపడవా..?
ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు సర్కారుకు నేరుగా వంతపాడుతున్న ఛానెళ్ల పరిస్థితి దిగజారుతోంది. గతంలో కూడా అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అట్టడుగు స్థాయికి చేరుకుంటున్న ఛానెళ్లున్నాయి. టీవీ9 కూడా కాస్త చంద్రబాబు పట్ల సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తుందన్న వాళ్లు కూడా లేకపోలేదు. అది కూడా ఆ ఛానెల్ పొజిషన్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. గడిచిన కొన్ని రోజుల్లో ఏపీ ప్రత్యేక హోదా పేరుతో శివాజీ నిర్వహించిన కార్యక్రమాలకు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు వంతపాడారో అందరికీ తెలిసిన సత్యం. టీడీపీ అధినేత అండదండలు శివాజీకి ఉన్నాయని రాజకీయవర్గాల్లో బహిరంగంగానే చర్చ నడిచింది. ఆ కారణంతోనే కాంగ్రెస్, వైసీపీ సహా కమ్యూనిస్టులు కూడా ఆ దీక్షకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ అతగాడిని భుజాన వేసుకున్న టీవీ9 హిడెన్ ఎజెండాతో పనిచేయడంతోనే ప్రేక్షకులు దూరమయ్యారన్న అంచనా వినిపిస్తోంది.
అదే సందర్భంలో చంద్రబాబు సర్కారు పట్ల కాస్త దూకుడు ప్రదర్శించే టీవీ5, ఎన్టీవీ, 10టీవీలకు రేటింగ్స్ లో కాస్త మంచి ఫలితాలు రావడం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
http://updateap.com/pro-tdp-government-approach-is-damaging-tv9-image/
పంచ్ పటాస్ : ఒక తుగ్లక్ రాష్ర్టంలో…
నమస్తే తుగ్లక్ ముఖ్యమంత్రి గారూ!
http://telugu.greatandhra.com/articles/special-articles/punch-pataas-oka-tuglak-rastram-lo-62214.html
-(-యర్రంశెట్టి సాయి )
విజయనగరం ప్రజలు మంచివారు అంటూనే అభివృద్దికి దూరంగా జిల్లాను పెడుతున్నారు బాబు
-TDP సీనియర్ MLA పతివాడ నారాయణస్వామి నాయుడు
బాబు ఓపెన్ గా చెప్పాడు నాకు వోటేసిన వారికీ మేలుచేస్తాను అని.నర్మ గర్భంగా చెప్పిందేమిటంటే నాకు అండ దండగా నిలబడ్డ మా వాళ్ళు ఉన్న కృష్ణ గుంటూర్ నే నేను డెవలప్ చేస్తాను అని, అర్ధం చేసుకోవాలి సర్!
బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువైనాయి-లోక్ సత్తా JP చౌదరి
కర్నూల్ ను బాబు పట్టించుకోవట్లేదు-ఉప ముఖ్యమంత్రి KE
చిత్తూర్ ప్రజల ల మనస్సు బాబు గాయపరుస్తున్నారు-చిత్తూర్ TDP MP శివ ప్రసాద్
కేంద్రం పై పోరాటమా వంకాయా? డిల్లీ లో వాళ్ళు ఇచ్చిన బిస్కట్ లు తిని చాయ్ తాగి ఒక నమస్కారం పెట్టి రావడమే మనం చేసేది-TDP MP JC దివాకర్ రెడ్డి
కేంద్రం పై వత్తిడి తెచ్చే స్థితిలో లేము -TDP MP మురళీ మోహన్ చౌదరి
చంద్రబాబు పాలనపై రగులుతున్న అసంతృప్తి జ్వాలలు
http://www.10tv.in/news/news-ap/Pativada-Narayana-Swami-Expressed-unhappy-on-Chandrababu-93068
బాబు గెలిచాడంటే ఆస్టేలియా కాన్సులేట్ జనరల్ కూడా ఆశ్చర్యపోయాడు
-ప్రొ నాగేశ్వర్, NTV ,May 23
AP లో కోటి 15 లక్షల మంది 98 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు-బ్యాంకు లెక్కల ప్రకారం
ఒక్కో రైతు కుటుంబం లో అయన భార్య ను కూడా కలుపుకుంటే ( పిల్లల వోట్ ను మినహయించినా కూడా) దాదాపు 2.3 కోట్ల వోటర్లు రుణమాఫీ కి ఆకర్షితులై ఉంటారు.
అందులో కనీసం 50 %మంది అయినా రుణమాఫీ ని చూసి ఓటేసి ఉంటారు ఎందుకంటే డబ్బెవడికి చేదు?అందునా మొత్తం రుణమాఫీ చేస్తాం అన్నాడు బాబు .దీనికి తోడు మోడీ, పవన్ ల బలం కూడా బాబుకు కలిసొచ్చింది
ఏ లెక్కన చూసినా బాబుకు ఎన్నికలకు ముందు ఒక నెలలోనే దాదాపు షుమారుగా ఒక కోటి వోట్లు ఎక్కువ వచ్చాయి అందుకే అప్పటివరకు బాగా ముందున్న జగన్ కేవలం 5 లక్షల వోట్ల తేడాతో ఓడిపోయారు
రక్తం చూసి ఇది కమ్మ రక్తం అని చెప్పాడట ఒక డాక్టర్
చిరంజీవి కమ్మ రక్తం ఎక్కించుకొంటే CM అయ్యేవాడట
-గుంటూర్ కమ్మ సంఘం లో వక్తలు
నోట్:చూసి నవ్వుకోండి కాని ఎలాంటి బూతు కామెంట్లు పెట్టకండి.
Kulam…..Manam…..Manam….Kulam…Idhe maa…Jeevitham ??
Chee….cheee…..I feel sick watching these educated fanatics ruining the Society in the name of caste in 21st century .
Truly …..A beautiful Mind …….RIP
A wonderful human being who tackled Schizophrenia and still went on to contribute a lot to the world of Mathematics….John Nash.
http://www.dailymail.co.uk/news/article-3095059/Beautiful-Mind-mathematician-John-Nash-wife-killed-New-Jersey-taxi-crash.html
How are caste fanatics different from these fanatic animals ??
They are teo sides of the same coin and the end result will be hatred and destruction of fellow guman beings.
http://www.dailymail.co.uk/news/article-3094956/ISIS-slaughters-400-women-children-ancient-Syria-city-Palmyra-hundreds-bodies-line-street.html
ఒబామా పేరు చెప్పి బయటపడ్డ బాబు(కేవలం నవ్వుకోడానికి )
బాబు:ఏమి KE గారు, మీ కర్నూల్ జిల్లాలో ఆ జగన్ పార్టీ గెలిచింది, సిగ్గుపడాలి మీరంతా
KE:మీ సొంత నియోజక వర్గం చంద్రగిరి లో, మీ సొంత జిల్లా చిత్తూరు లో కూడా జగన్ పార్టే కదా గెలిచింది మరి మీరు
బాబు:హలో హలో ఒబామా గారు ఏంటో సరిగ్గా వినిపించడం లేదు, సిగ్నల్ వీక్ గా ఉంది బయటకి వస్తున్నా
KE:సిగ్నల్ కాదు వీక్ ,మీరు వీక్. ఏదో మోడీ, పవన్ రుణమాఫీ అని గెలిచాము కానీ ….
అయినా అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా? మీ వేషాలు నా దగ్గరా?
నాయక్ కాదు కుల నాయక్
[అవును నాకు వోట్లేసిన జిల్లాలను బాగా చూస్తాను, మిగితా జిల్లాల వారికి తెలియాలి -బాబు
(ఇది కూడా నిజం కాదు)
వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లు TDP గెలిచింది అలాగే అనంతపూర్ జిల్లాలో 12 సీట్లు TDP గెలిస్తే 2 సీట్లు YCP గెలిచింది మరి ఈ 2 జిల్లాలకు బాబు ఏమి చేసాడు?
AP లో 16 మంది MP లు TDP నుంచి గెలిస్తే , వాళ్ళను కాదని రాజ్యసభ MP అయిన సుజన చౌదరి కి (సుజనా బ్యాంకులకు డబ్బులు ఎగ్గోట్టాడని బ్యాంకులే కోర్ట్ లో కేసు వేసాయి) మంత్రి పదవి ఇప్పించాడు.
తెలంగాణా లో గెలిచిన ఏకైక మల్కాజ్ గిరి MP మల్లా రెడ్డి ని కాదని రాజ్యసభ సభ్యుడైన గరికపాటి చౌదరి కి మంత్రి పదవి ఇవ్వమని కేంద్రాన్ని అడిగినట్టుగా ఇంగ్లీష్ మీడియా లో వార్తలు వచ్చాయి.
శివరామ కృష్ణన్ కమిటీ విజయవాడ-గుంటూర్ రాజధానిగా వద్దు , దొనకొండ ముద్దు అన్నా అక్కడ రాజధాని పెట్టడానికి అక్కడ బాబు కులస్తులు ఎక్కువగా ఉండడం, వారికి లబ్ది చేయడానికే అని Times Of India లో వార్తలు వచ్చాయి.
రాజధాని అడవుల్లో పెడతామా అని ఈయన కృష్ణ గుంటూర్ జిల్లాలు మినహా మిగితా ప్రాంతాలను అపహాస్యం చేస్తుంటారు( KE కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు)
[.Vijayawada-Guntur may be Naidu’s choice for capital
-May 18, 2014-Times.
Moreover It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada.]
ఆయన ఉద్దేశం నాకు వోటేసిన మా కులస్థులను బాగా చూస్తాను అని. అర్ధం చేసుకోరూ?
బాబు పాలన కు జూన్ 8 తో ఒక సంవత్సరం పూర్తి అవుతుంది మరి బాబుకు తనమీద నమ్మకముంటే బాగా వోట్లు వచ్చిన వెస్ట్ గోదావరి, అనంతపూర్ MLA ల చేత రాజేనమా చేయించి ఎన్నికలకు వెళితే ప్రజాభిప్రాయం తెలుస్తుంది కదా? ఏమంటారు?]
ప్రత్యేక హోదా ఇవ్వలేమని సంకేతాలు, ఏపి ఆర్థిక లోటు భర్తీకి సహకరిస్తాం -కేంద్ర మంత్రి జైట్లీ
న్యూఢిల్లీ, మే 23: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అవకాశాలు ఎంతమాత్రం లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి పరోక్షంగా స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రత్యేక హోదా గురించి అడిగిన ప్రశ్నకు జవాబుగా జైట్లీ ఈ సంకేతం ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఫైనాన్స్ కమీషన్ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫైనాన్స్ కమీషన్ చేసిన ఈ సిఫార్సును పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఇవ్వలేమని జైట్లీ తేల్చి చెప్పారు. అయినప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వటానికి ఉన్న ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో పునర్విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. ప్రత్యేక హోదా లభించకపోవటంవల్ల జరిగే నష్టాన్ని ఇతరత్రా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు భర్తీకి తగినన్ని నిధులను అందచేస్తామని హామీ ఇచ్చారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కూడా ఆర్థిక లోటు భర్తీకి సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ తెలంగాణాలోఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం తగ్గిందన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. నియమ నిబంధనల ప్రకారం ఆంధ్రకు రావలసిన నిధుల కంటే ఎక్కువే తప్ప ఒక్క రూపాయి కూడా తగ్గదని జైట్లీ తెలియచేశారు.
http://andhrabhoomi.net/content/special-status-17