మహానాడుకు సాక్షిని రావివ్వరు

తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాక్షి పత్రికపై ఆ పార్టీ నిషేధం కొనసాగిస్తుండడం విశేషం. టిడిపి మహానాడు కు సాక్షి ని అనుమతించరాదని ఆయన మీడియా కమిటీకి ఆదేశాలు ఇచ్చారు.కొంతకాలం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా రానివ్వలేదు.కాని ప్రెస్ కౌన్సిల్ తప్పు పట్టడంతో అనుమతించక తప్పలేదు. పార్టీ సమావేశాలకు మాత్రం రానివ్వడం లేదు.తెలుగుదేశం పార్టీ ఇలా ఒక పత్రికపై నిషేదం పెట్టడం సరికాదని జర్నలిస్టు సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అదేనా అమరావతి?

అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం జరిగిపోతున్న ఆర్భాటం సామాన్య జనాలకు అంతుపట్టడం లేదు. వేధావులకు, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, మంత్రులకు సైతం ఈ రాజధాని అమరావతి స్వరూప స్వభావాలు అంతుపట్టిన దాఖలా లేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు, నిర్మాణ యోజనలో అయనకు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తున్న ఒకరిద్దరు మంత్రులకు అధికారులకు ఈ బృహత్ ప్రణాళిక అర్థమయివుండవచ్చు. సింగపూరు ప్రభుత్వానికి మరింత బాగా అర్థమయి ఉండచవచ్చు. రాజధాని ప్రాంత విస్తీర్ణం ముప్పయిమూడు వేల ఎకరాలన్నది గత ఎనిమిది నెలలుగా జరిగిన ప్రచారం. ఇప్పుడు అకస్మాత్తుగా యాబయి ఐదువేల ఎకరాలకు అమరావతి విస్తీర్ణం పెరిగిపోయిన వైనం గురించి సింగపూర్ నిర్మాణ నిపుణులు మాత్రమే వివరించవలసి ఉంది. ఎందుకంటె వారు నిర్ధారిస్తే తప్ప ఇది ‘నీరు, ఇది గడ్డి, ఇది పొలం, ఇది స్థలం’ అన్న మైదాన వాస్తవాలు-గ్రౌండ్ రియాలిటీస్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్థంకాని అయోమయ స్థితి ఏర్పడి ఉంది.
జూన్ ఆరవ తేదీన జరుగనున్న భూమిపూజకు ఈ అయోమయత్వం నేపథ్యం… మొత్తం రాజధాని ప్రాంతం దాదాపు ఏడువేల ఐదువందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుందట.

http://andhrabhoomi.net/content/amaravathi-6

21 Comments

Filed under Uncategorized

21 responses to “మహానాడుకు సాక్షిని రావివ్వరు

 1. CV Reddy

  కోర్టును ఆశ్రయించనున్న రాజధాని రైతులు
  – 2,000 మంది మూకుమ్మడి పిటిషన్లు
  ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి
  రాజధాని గ్రామాల్లో భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న పలువురు రైతులు మూకుమ్మడిగా పలు అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాము నేరుగా భూ సమీకరణను వ్యతిరేకించామని ఇందుకు సంబంధించి 9.2 ఫారాలు దాఖలు చేశామని వీటిపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తూ ఇప్పటికే పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయిం చారు. వీరంతా సమీకరణ నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి ఉన్నారు. దాదాపు 1,130 మంది రైతులు పిటీషన్‌ దాఖలు చేసి వ్యవసాయం చేసుకునేందుకు తాత్కాలిక అనుమతి తెచ్చుకున్నారు. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం, 9.2 పత్రాలను పరిష్కరించకపోవ డంతో మిగతా రైతులు కూడా కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు. సుమారు రెండు వేల మంది వరకూ తాజాగా కోర్టు సెలవుల అనంతరం మూకుమ్మడిగా పిటిషన్‌ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం భూ సమీకరణకు అనుమతి లేదని అంతేగాక నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనలు పాటించనందు వల్ల ఈ నోటిఫికేషన్లు కొట్టివేయాలని హైకోర్టును కోరనున్నారు. క్రిడా చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మూడు పంటలు పండే భూముల్లో వ్యవసాయం విచ్చిన్నం చేసి ప్రయివేటు వ్యక్తులకు రైతుల భూములను కట్టబెట్టే నిబంధనలు చట్ట విరుద్ధమని వారి తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు న్నారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలా లకు చెందిన రెండు వేల మంది రైతులు జూన్‌ మొదటి వారంలో కోర్టు సెలవులు ముగిసిన తరువాత మూకుమ్మడిగా పిటిషన్‌లు దాఖలు చేయ నున్నట్టు న్యాయవాది మల్లెల శేషగిరిరావు తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని విచ్చిన్నం చేసి ఆహార భద్రతకు ముప్పు తీసుకువస్తుందని, అంతే గాక పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని ఈ అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని సమీకరణ నోటిఫికేష న్లను రద్దు చేయాలని కోర్టును కోరనున్నారు.

  http://www.prajasakti.com/Content/1640028

 2. CV Reddy

  రాక్షసులు మాదిరి రాజధానికి YSR కాంగ్రెస్ అడ్డుపడుతోంది-బాబు
  జగన్ ఏనాడూ అడ్డుచెప్పలేదు, శివరామ కృష్ణ కమిటీ కృష్ణ గుంటూర్ లో రాజధాని వద్దన్నా, పచ్చని పొలాలను ఇవ్వమని రైతులు మొత్తుకున్నా మా కుల గడ్డ మాత్రమే రాజధాని కావాలి అని మూర్కంగా పోతోంది నీవు బాబూ

  బాబు అన్నీ కృష్ణ గుంటూర్ కు తీసుకెళుతూ మిగితా ప్రాంతాల మీద సవతి ప్రేమ చూపిస్తున్నారు అని TDP నాయకులు కేఈ కృష్ణ మూర్తి, JC , చిత్తూర్ MP శివ ప్రసాద్ , విజయనగరం MLA పతివాడ నారాయణ స్వామి నాయుడు అంటున్నారంటే మీ కులాభిమానం ఏ రేంజ్ లో ఉందొ చూసుకో బాబూ!

  [Vijayawada-Guntur may be Naidu’s choice for capital
  -May 18, 2014-Times.
  Moreover It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

  The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada.]

  బాబు కు కులపిచ్చి ఉంది, అవినీతి పరుడు-లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali

 3. CV Reddy

  మా MLA లను పశువులను కొన్నట్టు కొంటున్నారు కెసిఆర్-బాబు
  మీరు1995 లోఎన్టీఆర్ MLA లను కొని వైస్రాయ్ హోటల్ లో అన్ని ఏర్పాట్లు చేసారుగా, మాట్లాడితే నా దగ్గర పనిచేసాడు కెసిఆర్ అంటారుగా, మరి మీ విద్యలు మీ మీదే ప్రయోగిస్తున్నాదన్నమాట!
  గురువును మించిన శిష్యుణ్ణి చూసి గర్వపడాలి కానీ అలా కుళ్ళుకుంటారేమిటి ?

  తేడా ఏమిటంటే మీరు అధికారం లోకి రావడానికి MLA లను కొన్నారు ఇప్పుడు KCR ఆల్రెడీ అధికారం లో ఉన్నాడు. కాబట్టి కొనాల్సిన అవసరం కెసిఆర్ కు లేదేమో?
  అయినా మునిగిపోయే నావలో ఉండేంత తెలివితక్కువ వారా మీ తమ్ముళ్ళు బాబూ?

 4. CV Reddy

  బాబు కు చుక్కలు చూపిన విలేఖరి బ్రహ్మి
  బాబు:నేను సంపద సృష్టించా
  బ్రహ్మి:సింగపూర్ లోనా?
  బాబు:నేను అభివృద్ధి చేశా
  బ్రహ్మి:హెరిటేజ్ నా?
  బాబు:నేను పుట్టుకతో పోరాట యోధున్ని
  బ్రహ్మి:వెన్నుపోటు లోనా?
  బాబు:నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను
  బ్రహ్మి:వెన్నుపోటు పాఠాలా?
  బాబు:ఏయ్ ఎవరక్కడ , మన పచ్చ పాత మీడియా టీవీ9 ఈనాడు జ్యోతి విలేఖరులను కదా పిలవాల్సింది, నన్ను ఎప్పుడు అర్ధం చేసుకుంటారయ్యా?

 5. CV Reddy

  నేను సంపద సృష్టించాను,అభివృద్ధి అంతా నేనే చేసాను-అబద్దాల బడాయి బాబు
  1995-2004 మద్య బాబు CM గా ఉన్న 9 సం కాలం లో ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ దగ్గర అప్పుతీసుకోనేది రాష్ట్ర ఖర్చుల కోసం. YS పాలించిన 5 సం 3 నెలల కాలం లో ఒక్క రోజూ కూడా ఓవర్ డ్రాఫ్ట్ కోసం రిజర్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు, తర్వాత రోశయ్య, కిరణ్ రెడ్డి హయాములో కూడా వెళ్ళలేదు మల్లా ఇదిగో ఇప్పుడు బాబు వచ్చాక అప్పుడప్పుడు రిజర్వు బ్యాంక్ దగ్గర అప్పుకోసం వెళుతున్నారు
  బాబు దిగిపోతూ లోటు బడ్జెట్ ఇచ్చాడు కాంగ్రెస్ కు.
  మరి బాబు సృష్టించిన సంపద ఏమిటి? ఎక్కడుంది అది?

  ఇక ఉదయం లేస్తే నేను హైదరబాద్ అభివృద్ధి చేశాను అని దానికి హైటెక్ సిటీ చూపుతాడు పక్కన తమిళనాడు లో కరుణానిధి కూడా కట్టాడు టైడల్ పార్క్ అని హైటెక్ సిటీ కంటే రెండితలు పెద్దది.

  మరి బాబు నిజ్జంగా హైదరబాద్ ను అంత డెవలప్ చేస్తే 2004 లో 2009 లో హైదరబాద్ లో ఉన్న 16 సీట్ల లో ఒక్క సీటే ఎందుకు గెలిచింది? మొన 2014 లో హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో TDP గెలిచింది అంటే కారణం మోడీ హవా.

  పోనీ నిజంగా బాబు కు అంత నమ్మకముంటే రేపు గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో BJP తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే తెలుస్తాయి కదా ఎన్ని వోల్టు సీట్లు వస్తాయో?

  బాబు పాలన పై ప్రముఖుల అభిప్రాయాలు

  1.ప్రక్యత మెగాసెసే అవార్డు గ్రహీత , హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ అయిన పాలగుమ్మి సాయినాద్ బాబు పాలనపై వ్రాసిన ఈ వ్యాసం చదవండి
  మీడియా ను మేనేజ్ చేసుకొని బాబు తను ఇంద్రుడు చంద్రుడు అని డప్పు కొట్టించుకొన్నాడు కానీ వాస్తవంగా బాబు పాలన లో అభివృద్ధి శూన్యం.బాబు హయాములో ఆంధ్ర ప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వెనకపడి పోయింది అభివృద్ధి లో.-Hindu Editor P Sainath, July 1, 2004

  [Chandrababu: Image and reality
  On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath.
  P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.

  (http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htm)%5D

   • CV Reddy

    2.బాబు ఆర్ధిక విధానాలు బాగాలేవు,బాబు లాగ మేము మా దేశం లో ఇలా అంకెల గారడీలు చేస్తే జైలు లో అన్నా పెడతారు లేదా పిచ్చాసుపత్రికి అన్నా పంపుతారు అని బాబు ముందే హైదరాబాద్ లో చెప్పిన
    Swiss Finance Minister Pascal Couchepin ( Feb 18,2000)
    [Naidu’s economic numbers could land one in jail or mental hospital, says Swiss minister
    Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu was visibly embarrassed by the comments of the Swiss Minister for Economy, Pascal Couchepin, at a luncheon meeting in Hyderabad Friday.
    Reacting to the presentation made by Naidu on the “Vision-2020” envisaged for the state, the Swiss minister felt that Andhra Pradesh’s target for a seven-fold increase in the gross state product in the next two decades was a bit too ambitious.
    “Such projections we cannot make in our country. In the best of electoral speeches in Switzerland, we cannot make such promises or projections. If I make such promises, I will be sent either to a jail or a (mental) hospital,” Pascal Couchepin quipped, even as Naidu was seen squirming in his seat.
    The Swiss minister also had a word of advice for Naidu. He said that a predominantly agrarian state like Andhra Pradesh should lay stress on the development of the farm sector, which provided employment and foodgrains for the people.
    http://www.rediff.com/money/2000/feb/18naidu.htm%5D

    • CV Reddy

     3.బాబు అవినీతిపరుడు,ఏ పనిచేసినా కుల ప్రయోజనాలు ఉంటాయి
     -London Professor Dalel Benbabaali

     Chandra Babu’s HITEC City Story

 6. CV Reddy

  గజనీ బాబు ను అలా వదిలేయకండయ్యా, మంచి డాక్టర్ కు చూపించండి!
  1.NTR యుగపురుషుడు-2004 లో ఓడినప్పటినుంచి
  NTR కు నైతిక విలువలు లేవు-1995 లో ఇండియా టుడే విలేఖరి అమరనాధ్ కె మీనన్ తో
  2. NTR కు భారత రత్న ఇవ్వాలి
  ఈయన గతం లో CM గా ఉన్న 9 సం కాలం లో కేంద్రం లో చక్రం తిప్పాను అంటాడు కదా (అప్పుడు కేంద్రం లో NDA లో BJP తర్వాత అది పెద్ద పార్టీ TDP , 31 మంది MP లు ఉండేవారు) అప్పుడు ఎందుకు అడగలేదు?
  3.విభజన పాపం కాంగ్రెస్ దే -AP లో
  విభజన జరిగింది అంటే కేవలం నా లేఖల వల్లనే-తెలంగాణా లో

 7. CV Reddy

  అబ్దుల్ కలాం:కలలు కనండి
  బాబు:2019 లో తెలంగాణా లో అధికారం మాదే
  బ్రాహ్మి:కలలు కనమన్నాడు కాని పగటి కలలు కాదు అనుకుంటా

 8. CV Reddy

  మా నాన్న YS కాదు, నేను జగన్ కాదు-లోకేష్
  అవును నిజమే కదా పులి పులే నక్క నక్కే!
  1.పోటీచేసిన ప్రతిసారి గెలిచిన YS ఎక్కడ, MLA గా సొంత నియోజక వర్గం లో ఓడిన బాబు ఎక్కడ?
  2.2009 లో మహాకూటమి పేరుతొ TDP , TRS , CPI CPM కలిసి వెళ్ళినా ఒంటి చేత్తో ఓడించిన యోధుడు YS.
  కాని బాబు సారధ్యం లో కేవలం 2 సార్లు(1999, 2014) TDP గెలిచింది, రెండు సార్లు BJP పొత్తుతో.
  3.1999 నుంచి ఇంతవరకు బాబు సొంత జిల్లా చిత్తూర్ లో TDP కి మెజారిటి స్థానాలు రాలేదు మరి.
  కడపలో 10 స్థానాల్లో 9 కాంగ్రెస్ గెలిచింది, మొన్న YSRCP కూడా 9 గెలిచింది.
  4.2009-2014 మద్య 56 ఉప ఎన్నికలు జరిగితే TDP కి 26 స్థానాల్లో దిపాసిట్లు కూడా రాలేదు, కొన్నిచోట్ల 3 వ స్థానానికి పడిపోయింది.ఏదో మోడీ పవన్ కాళ్ళు గడ్డాలు పట్టుకొని రుణమాఫీ లాంటి అబద్దాలతో కేవలం 1% వోట్ల తేడాతో ఒంటరి జగన్ మీద గెలిచాడు
  5.2009 ఎన్నికల్లో YS గెలిచిన అనంతరం అప్పటి TDP నాయకురాలు రోజా వెళ్లి YS ను కలిసింది.అప్పుడు ఐ-న్యూస్ YS గురించి చెప్పండి అని తెలంగాణ సీనియర్ విలేఖరి పాశం యాదగిరి గారిని అడిగింది, అయన మాటల్లో
  YS ముందు బాబు తెలిపోతాడు, బాబు క్యారెక్టర్ చాల వీక్.
  ఇద్దరు రాయలసీమ వాళ్ళు కాబట్టి వాళ్ళ భాషలో పోల్చుతా
  YS బెంగళూరు వంటివాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు ,ఎన్ని పుంగనూర్ లు కలిస్తే ఒక బెంగళూర్ అవుద్ది అని అన్నారు , నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడ ఉంది ఇద్దరి మధ్య అన్నారు
  6.అప్పటి HMTV అధినేత కొండభట్ల శ్రీ రామచంద్ర మూర్తి గారి మాటల్లో
  “YS ప్రజల మద్య ఉంది యుద్ధం చేస్తాడు బాబు మీడియా వెనకాల ఉండి యుద్ధం చేస్తాడు”
  7.అసలు ఎన్టీఆర్ అల్లుడు కాకపోతే బాబు కాంగ్రెస్ లో ఒక గల్లా అరుణ కుమారి లేదా సాకే శైలజానాధ్ లాగా ఉండేవాడు అంటే కాదంటారా?

  ఇక జగన్ విషయానికి వద్దాము
  ఒంటరి జగన్ మీదకు బాబు+మోడీ+పవన్+రుణమాఫీ తో గుంపులు గుంపులుగా వెళితే TDP కి వచ్చింది కేవలం 1% ఎక్కువ వోట్లు
  ఇండియా లో మొన్న మోడీ వ్యతిరేక కూటమిలో ఎక్కువ వోట్లు వచ్చింది జగన్ కే తరువాత స్థానం లో జయలలిత ఉన్నారు అదీ YS, జగన్ అంటే!
  TDP నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెటుకొని బాబు, చిన బాబు కనీసం MLA గా గెలవగాలరా?కాబట్టి పోల్చుకోనడానికి కూడా అర్హత ఉండాలి

  అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు కదా అని ఇలాంటి అసాధ్యపు కలలు కనమాకు మాలోకం! వాతలు పెట్టుకొంటే నక్క పులి అవుతుందా!

 9. CV Reddy

  పర్యావరణాన్ని దెబ్బతీసే రాజధాని నిర్మాణం వద్దు
  – జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్‌
  – క్రిడా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
  – జులై 27కి కేసు వాయిదా
  ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో
  ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నిర్మాణానికి ఒక వైపు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధమౌతున్న నేపథ్యంలో…ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం ఢిల్లీలోని జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. రాజధాని నిర్మాణం చేపట్టిదలిచిన ప్రాంతం భూకంపం ప్రభావితమైందని…పర్యావరణ అధ్యయనం జరపకుండా ఏపి ప్రభుత్వం చేపట్టిన రాజధాని నిర్మాణం చేపట్టాడాన్ని సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ, కమలాకర్‌ ఢిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను సుప్రీం కోర్టు కల్పించిన వెసులు బాటుతో ఆశ్రయించారు. గతంలో శ్రీమన్నారాయణ ఇదే పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేస్తే…సీనియర్‌ న్యాయవాది ప్రశాంతి భూషణ్‌ పిటిషన్‌ తరుపు వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ కేసులో పరిపక్వత లేదని చెబుతూ… పిటిషనను తోచుపుచ్చకుండా పర్యావరణానికి సంబందించినది కనుక గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్ళెందుకు వెసులు బాటును హెచ్‌.ఎల్‌ దత్తుతో కూడిన దర్మసనం కల్పించిన విషయం విధాతమే. రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణానికి సేకరించారని, తద్వారా సారవంతమైన పంట భూములు దెబ్బతింటున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతం కావడంతో వరద ముప్పు కూడా ఉంటుందని తెలిపారు. గతంలోనూ అమరావతి ప్రాంతం వరదలు వల్ల ముంపునకు గురైందని ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకొచ్చారు.ఎన్నేళ్లకు ఒకసారి వరదలు వచ్చాయంటూ ట్రైబ్యునల్‌ అడగ్గా తరుచు వరదలు సంభవిస్తున్నాయని పిటిషినర్ల తరపున న్యాయవాది పారూల్‌ గుప్తా ట్రైబ్యునల్‌కు తెలిపారు. అలాగే దాదాపు కోటి మంది ఉండే ఈ ప్రాంతానికి భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉందని..అలాగే శ్రీనగర్‌, ఉత్తరాఖండ్‌ల వలె తరుచు వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. కేసు విచారణను స్వీకరించిన గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జులై 27కి వాయిదా వేస్తూ..ఆ లోపు కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
  ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన జస్టిస్‌ యు.డి సల్వీ, జస్టిస్‌ ఎం.ఎస్‌. నామ్‌భైర్‌, డా|| దేవేంద్ర కూమార్‌ అగర్వాల్‌, ప్రొ||ఎ.ఆర్‌ యూసఫ్‌, బిక్రమ్‌ సింగ్‌ సజ్వన్‌తో కూడిన ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి(సిఆర్‌డిఎ)కి, కేంద్ర జలవనరుల, పర్యావరణ, పట్టణాభివృద్ధి శాఖలకు నోటీసులు జారీ చేసింది.

  http://www.prajasakti.com/Content/1639781

 10. CV Reddy

  మాస్టర్‌ప్లాన్‌లో మాయ! ప్రజాశక్తి
  కనిపించని రైతుల వాటా
  – కృష్ణా జిల్లాను కలిపేశారు
  ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
  రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం మాయ చేసింది. సమీకరణ ప్రక్రియలో భాగస్వాములైన రైతులకు అభివృద్ధి చేసిన భూములు ఇస్తామని ఇప్పటివరకు చెబుతూ వచ్చిన ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌లో దీనికోసం ఒక్క ఎకరా భూమి కూడా కేటాయించలేదు. వివిధ అవసరాల కోసం మాస్టర్‌ ప్లాన్‌లో భూమిని స్పష్టంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించగా ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఎక్కడ భూములివ్వాలన్నది తరువాత నిర్ఱయిస్తామని చెప్పారు. అయితే సిఎం చెప్పిన ఈ మాటల మీద రాజధాని ప్రాంత రైతుల్లో భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్‌ ప్లాన్‌లో అన్ని అవసరాలకు భూమిని కేటాయించిన తరువాత రైతులకు ఎక్కడ నుండి తీసుకువచ్చి ఇస్తారన్న ప్రశ్న రైతుల నుండి వస్తోంది. వాస్తులోని అన్ని అంశా లను చెప్పి ప్లాన్‌ గీయించుకున్న ప్రభుత్వ పెద్దలకు రైతులకియ్యవలసిన భూముల విషయం పట్టలేదా అని వీరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మాస్టర్‌ ప్లాన్‌లో పెద్దసంఖ్యలో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలను కలిపివేయడం పట్ల స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

  భూ సమీకరణ ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన తెలుగుదేశం నాయకులు అనుమోలు సత్యనారాయణ మాట్లాడుతూ, మాస్టర్‌ప్లానులో రైతుల భూములను చూపిస్తామన్నారని, ప్లానులో అదేమీ లేదని అన్నారు. మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలు కదిలించబోమని చెప్పారని, ప్లాను ప్రకారం చూస్తే రైతులకిచ్చేందుకు సరిపో యినంత భూమి ఎక్కడా కనిపించడం లేదని చెప్పారు.

  http://www.prajasakti.com/Content/1639537

 11. CV Reddy

  అదిరిందయ్యా చంద్రం!
  బాబు:పాలు కావాలంటే ఎవరికి గడ్డి వేయాలి?
  వోటరు:గేదె కు వేయాలి
  బాబు:మరి మీరు దున్నపోతుకు గడ్డి వేస్తె ఎలా?
  వోటరు:ఆ విషయం మాకు ఇప్పుడు తెలిసిందండయ్యా!
  బాబు:ఆ !
  -APCC Chief రఘువీరా రెడ్డి యాదవ్

 12. CV Reddy

  బాబు వర్గం రైతుల మనోభావాలు(మహానాడు సందర్భంగా)
  గత వారం రోజుల్లో నాకు తెలిసిన మిత్రులు కొంతమంది ప్రకాశం, నెల్లూర్, వెస్ట్ గోదావరి కి చెందిన బాబు అభిమాన (కమ్మ) రైతులతో మాట్లాడారు.
  బాబు రుణమాఫీ అని చెప్పి ఇలా చేయడం అన్యాయంగా ఉంది , పల్లెల్లో మిగితా వాళ్లకు మొఖం చూపించలేకపోతున్నాం , మా వాడొస్తాడు రుణమాఫీ డ్వాక్రా మాఫీ చేస్తాడు అని నచ్చచెప్పి చాలామంది చేత వోట్లు వేయించాము ,ఇప్పుడు వాళ్ళంతా అడుగుతున్నారు, మా పరువు పోయింది.YS చెప్పకుండా చేసాడు కానీ బాబు ఊరూరా తిరిగి నేను వస్తా చేస్తా అని చెప్పి ఇలా ఎంగిలి చేయి విదిల్చినట్టుగా చేయడం బాగాలేదు అని బాధపడ్డారట!

  కొసమెరుపేమిటంటే వోట్ మాత్రం మల్లా బాబుకే వేస్తాము అన్నారట.

  అలాగే చదువుకున్న వాళ్ళల్లో కూడా బాబు పై భ్రమలు తొలగిపోతున్నాయి.
  చాలామంది TDP కార్యకర్తలు కూడా బాబు పాలన పట్ల పెదవి విరుస్తున్నారు

  ఇంకో 10 రోజుల్లో బాబు అధికారం లోకి వచ్చి ఒక సం పూర్తి అవుతుంది.
  ఏతావాతా చెప్పేదేమిటంటే బాబుకు చెడ్డ రోజులు మొదలయ్యాయి.

 13. CV Reddy

  విభజన పాపం వలన మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాసిట్లు కూడా రాలేదు-బాబు
  [తెలంగాణ వెళ్ళినప్పుడల్లా నా 2 లేఖల వల్లనే తెలంగాణా వచ్చింది అంటాడు, ఆంధ్ర లో విభజన పాపం కాంగ్రెస్, YSR కాంగ్రెస్ ది అంటాడు.
  సరే 2009-2014 మద్య జరిగిన 53 ఉప ఎన్నికల్లో 26 చోట్ల TDP కి డిపాసిట్లు కూడా రాలేదు, ఒక్క స్థానం కూడా TDP గెలవలేదు, అదీ TDP పరిస్థితి.
  అందుకేగా మోడీ, పవన్ ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆచరణ సాధ్యం కానీ లక్ష కోట్ల రుణమాఫీ లాంటి వాగ్ధానాలు తో , కుల మీడియా టీవీ 9 ,ఈనాడు, జ్యోతి అండతో గుంపులు గుంపులుగా జగన్ మీదకి వెళ్లి కూడా 5 కోట్ల మంది ప్రజలు ఉన్న AP లో 5 లక్షల వోట్ల అతి స్వల్ప మెజారిటీ తో గెలిచారు.
  బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరిలో TDP ఓడింది, అలాగే సొంత జిల్లా చిత్తూర్ లో TDP 6 గెలిస్తే YCP 8 గెలిచింది , NTR సొంత వూరు గుడివాడ లో కూడా TDP ఓడింది.
  నీది కూడా ఒక గెలుపేనా బాబూ?]

 14. CV Reddy

  కోతల రా(నా)యుడు:రుణమాపీ చేసిన ఘనత నాదే
  బ్రహ్మి:దీనెమ్మ జీవితం విరక్తి పుట్టింది. నేను దూకుతా, నేను సచ్చిపోతా!

 15. CV Reddy

  ఒక్క క్షణం ఆలోచించండి!
  జగన్ కి చెందిన సాక్షి ని బహిష్కరించిన బాబు సొంత కమ్మ కులస్థుల మీడియా ను ఎందుకు బహిష్కరించలేదు?
  Telugu TV Channels own and run by Kammas
  1) TV9 – Velicheti Ravi Prakash​
  2) ABN Andhra Jyothi – Radhakrishna Vemuri
  3) ETV and Eenadu- Cherukuri Ramoji Rao
  4) TV 5 – Bollineni Rajagopala Naidu
  5) NTV – Tummala Narendranath chowdary.
  6) Express TV – Chigurupati Jairam
  7) TV6 – Nara Lokesh
  8) Mahaa TV – Inaganti Venkatarao now taken over by Sujana Chowdary.
  9) CVR News – Chalasani Venkateswara Rao
  10) CVR Health – Chalasani Venkateswara Rao
  11) YTV – Yalamanchili Venkateswara Rao (Aired from Vizag)
  12) Bhakti – Tummala Narendranath Chowdary
  13) Vanitha – Tummala Narendranath Chowdary
  14) ATV – Anil Sunkara
  15) Om TV – Chalasani Venkateswara Rao
  16) Captain TV (Tamil) – Lingutla Kannaiah Sudhish (LK Sudhish)
  17) Gemini – Akkineni Manohara Prasad (Founder and stake holder)
  18) MAA – (MAA – Music, MAA Movies) Nimmagadda Prasad, Akkineni Nagarjuna (Majority stake holders)

  Source: Kammas world

  • This is a well organised mafia in AP.
   5% caste fanatics in AP hiding their crimes, looting the 95% public and projecting themselves as talented people by using the above channels.
   All these are organised in their Garden parties.
   Manam…Kulam…Kulam……Manam….Idhe Maa Jeevitham ?
   Manava viluvalu…. ….kondhari manushulalo kana ravu ??
   They are born as fanatics and dies as fanatics taking nothing with them but leaving behind hatred for other fellow human beings .
   No different from ISIS, Taliban , Bokaharam etc
   Anni channels lo….antha Dappu kottukonnadhi chalaka ..
   Modi gaddam…….PK kallu pattukoni …
   Lekka lenanni …..False poll promises chesina
   Less than 1 or 2 % votes tho gelicharu ??….KDP

 16. Whilst people are dying ….some others are enjoying foreign trips and mahanadu with public money ?
  May be the people who are dying are not from their caste ??

  http://www.ndtv.com/india-news/heat-wave-kills-over-1-100-in-andhra-pradesh-and-telangana-766337?pfrom=home-lateststories

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s