Hyderabad: Though the NDA government continues to be cagey about according special category status to Andhra Pradesh, the Telugu Desam Party does not seem to have taken a serious note of it during the three-day Mahanadu which began here on Wednesday.
The TDP has not included this issue in the list of the resolutions it has been introducing since yesterday. According to party sources, this issue does not figure even in the political resolution that would be introduced on Friday. At the most there may be a passing reference to it during the course of speeches on the resolution by party leaders.
http://www.thehansindia.com/posts/index/2015-05-29/TDP-not-keen-on-spl-status-153946
Youth sore over lack of jobs, unemployment dole
Vizianagaram: Unemployed youth are fuming at the TDP government for failing to implement its pre-election promise of creating jobs and handing out stipend to them. They are particularly nursing a feeling of anger against the government because it has so for not even initiated steps towards fulfilling its promise.
A huge number of graduates and postgraduates have waited patiently with a fond hope that the government would fulfil its promise. But no positive signals are in sight so far, the youth bemoan. The youth recall that TDP president N Chandrababu Naidu, during his election campaign, promised to create at least one job in each family and pay stipend of Rs 1,000 a month, but the authorities have not yet taken any step towards this end.
On the contrary, the government is in fact scheming to terminate services of employees working on outsourcing arrangement. There is no notification so far to fill the vacancies in the government services. The youth are showing signs of disenchantment with the government promise to make Visakhapatnam as software hub not bearing fruit.
లాల్ సలాం కెసిఆర్
మాతో పెట్టుకుంటే మదతెదిపోద్ది!
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా, బాబు గుట్టు కెసిఆర్ కు తెలీదా?
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో అతనే కెసిఆర్
ఐ లవ్ యు రాజా, ఐ లవ్ యు!
బాబు ను బొక్కలోకి తోయి రాజా యావత్ ప్రపంచం నీ వెనకాలే నిలబడుతుంది!
వై సి పి, తెరాస కలిస్తే ఎలా ఉంటుందో తెదేపా కు ఫుల్ రేంజ్ సినిమా చూపించాలి..లేదంటే వేస్ట్….. వీలైతే ఆంధ్ర లో ప్రభుత్వాన్ని కూల్చడానికి అయినా సిద్దం కావాలి….నా మాటలు కొంచెం ఓవర్ అనిపించినా… తెదేపా ని నిలదోక్కుకోనివ్వకూడదు అటు ఆంధ్ర లో కానీ..ఇటు తెలంగాణాలో కాని..
Chinababu ki suitcase …Pedha babu ki briefcase …..Raghuveera
http://www.sakshi.com/news/andhra-pradesh/apcc-chief-raghuveerareddy-criticises-babu-one-year-rule-244803?pfrom=home-top-story
Kulanni ….Kalanni addam pettukuni ….Rastranni dochina dabbutho ….
MLA’s ni ….MLC’s ni kondhamanna …Papam pani jargatam ledhu …KDP ki ?
బాబు ప్లాన్ ను దెబ్బతీసిన ఎర్రబెల్లి?
ఎక్కడ రేవంత్ పెద్ద లీడర్ అవుతాడో అని రేవంత్ డబ్బులు ఇస్తాడు అనే విషయం ఎర్రబెల్లె లీక్ చేసాడేమో? కడియం శ్రీహరి
అబ్బబ్బా… ఏమి దొరికినాడు నా కొడుకు… బాబు **డిని నమ్ముకుంటే **డ్డల పాలే అని ఇంకోసారి నిరూపితమయ్యింది…తెరాస కేక..
Watch Sakshitv & V6 live now..
kCR ఒక సంవత్సర పాలన పై సర్వే Express TV సర్వే
May 20-29 , Total sample:37,100
ప్రభుత్వ పనితీరు బాగుంది -79%, బాగాలేదు 21%
రంగారెడ్డి 64, హైదాబాద్ 79%
CM గా KCR పాలన బాగుంది 71% బాగాలేదు 29%
రంగారెడ్డి 59% పాలన బాగుంది
హైదరబాద్ లో 73% పాలన బాగుంది
మంత్రి వర్గం పని తీరు
బాగుంది 14
ఫర్వాలేదు 46%
బాగాలేదు 40%
అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం భారీఎత్తున జనామోదంతో కొనసాగుతోంది. మెజారిటీ ప్రజలు ఇప్పటికీ మద్దతు ఇస్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో కేసీఆర్ ఎన్నికల వాగ్దానాలన్నీ నెరవేరుస్తారన్న ధీమా వ్యక్తమైంది. ఎక్స్ ప్రెస్ టీవీ సర్వేలో ఈ కీలక అంశం సుస్పష్టమైంది. తెలంగాణలో మొత్తం పది జిల్లాల్లో 37,100 మంది అభిప్రాయాలను అడిగి తెలుసుకుని ఈ సర్వే నిర్వహించారు. మెజారిటీ ప్రజలు టీఆర్ ఎస్ ప్రభుత్వం మిగతా నాలుగేళ్లలో అన్నిఎన్నికల వాగ్దానాలను నెరవేర్చి తీరుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే, రైతుల సమస్యల పరిష్కారంలో , రైతు సమస్యల విషయంలో రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో , సమర్థంగా పనిచేయడం లేదని వారు భావిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పాలన తీరు మెరుగుపరచుకునేందుకు క్రమపద్ధతి కూడీన మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తోందని 79 శాతం మంది భావిస్తున్నారు. ప్రభుత్వం పనితీరు ‘గుడ్’ అంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తన పాలన సంతృప్తికరంగా ఉందని 71 శాతం ప్రజలతో జేజేలు కొట్టించుకున్నారు. 29 శాతం మంది మాత్రమే ఆయన పనితీరు అంత సంతృప్తికరంగా లేదని అభిప్రాయపడ్డారు. సర్వే సందర్భంగా 11 ప్రశ్నలను సంధించాం. కేవలం 14 శాతం మంది ప్రజలే కేసీఆర్ మంత్రులు బాగానే పని చేస్తున్నారని అంటున్నారు.. 46 శాతం మంది యావరేజ్ .. అని కితాబు నిచ్చారు. 40 శాతం మంది పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్ .. అని సున్నా చుట్టేశారు.
రాష్ట్రంలో పనితీరుతో ఆకట్టుకున్న మంత్రుల్లో హరిశ్ రావు, కేటీఆర్ ఉన్నారు. 44 శాతంమంది హరిశ్ రావునూ, 37 శాతం మంది కేటీ ఆర్ పనితీరును మెచ్చుకున్నారు. కేవలం పది శాతం మందే ఈటెల రాజేందర్ పనితీరు బాగుందని ఓటు వేశారు.
రైతులు, వ్యవసాయ రంగం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల మెజారిటీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని 67 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 25 శాతం మంది ప్రజలే ఫరవాలేదు (యావరేజ్) అన్నారు. ఓ 8 శాతం మంది మాత్రం రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వరంగల్ జిల్లాలో నూటికి 82 శాతం మంది కేసీఆర్ ప్రభుత్వానికి ‘పూర్’ అంటూ అత్తెసరు మార్కులు వేశారు. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 70 శాతం మంది ప్రజలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం నిరుద్యోగ సమస్యపై దృష్టి పెట్టాలని, కొత్త ఉద్యోగాలు, నియామకాలు జరగాలని 40శాతంమంది కోరుతున్నారు. 20 శాతం మంది రైతుల సమస్య పరిష్కారమే..తక్షణ కర్తవ్యం.. అంటున్నారు. కేసీఆర్ కేబినెట్ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైనా.. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని 66 శాతం మంది అభిప్రాయపడినా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పట్ల చక్కటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను పూర్తి చేస్తారన్న పూర్తి నమ్మకం వ్యక్తమైంది.
కేసీఆర్ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తే… విద్యుత్ సంక్షోభ నివారణలో కేసీఆర్ సర్కార్ అద్భుతాలు చేసిందని నమ్మేవారు ఎందరో. విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టున పడవేసి, విద్యుత్ కోతలు లేని పరిస్తితి తీసుకురావడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధించారని 44 శాతం మంది అంటే.. మిషన్ కాకతీయ, పెన్షన్ పధకాల అమలులో సర్కార్ చిత్తశుద్ధితో పని చేసిందని చాలామంది భావిస్తున్నారు.
ఇప్పట్లో కాంగ్రెస్ తిరిగి కోలుకుని , బలమైన శక్తిగా పుంజుకునే అవకాశం లేదనే 51 శాతంమంది భావిస్తున్నారు. తక్షణం ఎన్నికలు పెడితే మాత్రం కాంగ్రెస్ కు ఓటు వేసేందుకు సిద్ధమైన వారు 22 శాతం పైగా ఉండడం విశేషం. నిజామాబాద్ లో మాత్రం.. 67 శాతంమంది మళ్లీ..కాంగ్రెస్ కు అచ్ఛేదిన్.. వచ్చే అవకాశం ఉందని అంటే.. రంగారెడ్డి జిల్లాలో 34 శాతం మంది కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు.
ఏది ఏమైనా.. తెలంగాణ ఉద్యమంనాటి హవా ఇప్పటికీ టీఆర్ ఎస్ ఎంజాయ్ చేస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 70 శాతాన్ని మించి జనం టీఆర్ ఎస్ కు మద్దతు ఇస్తున్నారు. ఈ సర్వే టీడీపీకి ఓ హెచ్చరిక లాంటిది.. టీడీపీ దీటైన ప్రతిపక్షంగా నిరూపించుకునేందుకు, తమ పనితీరు మెరుగు పరచుకుని, చైతన్యవంతమైన పాత్ర పోషించేందుకు సిద్ధం కావాలి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కేవలం పదిశాతం మంది టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు.
బ్రాండ్ హైదరాబాద్ విషయంలో టీఆర్ ఎస్ కు మంచి మార్కులే పడ్డాయి. కేసీఆర్ ఆధ్వర్యంలో బ్రాండ్ హైదరాబాద్ మెరుగుపడిందని సర్వేలో పాల్గొన్న 56 శాతం మంది భావిస్తున్నారు. 36 శాతం మంది మాత్రం అంత ఆశాభవంతో లేరు.
సర్వే ఫలితాలను మొత్తంగా చూస్తే.. కేసీఆర్ ప్రభుత్వాని…జనం నీరాజనం పట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్న నేపథ్యంలో జంటనగరాల్లోనూ.. కేసీఆర్.. పనితీరుపై గట్టి జనామోదం లభించినట్లే.
http://telugu.expresstv.in/telugu/top-news-103912.html
Watch Express TV Live for Survey on KCR
అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా….
నామినేటెడ్ MLA స్టీఫెన్ కు TDP కి వోట్ వేస్తె 5 కోట్లు అని డబ్బు ఇవ్వబోయిన రేవంత్ రెడ్డి అరెస్ట్?1995 లో NTR MLA లను కొన్న అనుభవమాయే బాబుది!
బండ బామ్మర్ది:బావా అదీ అదీ మరి నాకు కూడా పెద్ద పదవి కావలి
నక్క బావ:చూద్దాములే బామ్మర్ది అయినా నీకు ఏమి తెలుసు అని పదవి ఇవ్వాలి
బండ బామ్మర్ది:అదేంటి బావా మరి ఆ రోజుల్లో నాన్నగారూ, అశోకుడు అక్బర్ అంతా అదీ అదీ ఆ.. క్రికెట్ ఆడేవాళ్ళు కదా ,ఇలాంటి విషయాలు చాల తెలుసు నాకు
నక్క బావ:నీ బొంద, ఏదో తొడలు కొట్టుకొంటూ మాది ఆ వంశం అని చెప్పుకుంటూ తిరుగు, పో
బండ బామ్మర్ది:కోపంగా , బావా నన్ను ఒక వైపే చూడు రెండో వైపు చూస్తె తట్టుకోలేవు
నక్క బావ:ఏడిశావులే, నన్ను కూడా ఒక వైపే చూడు వెనక వైపు చూస్తె తట్టుకోలేవు
బండ బామ్మర్ది:అమ్మో బుద్దొచ్చోంది బావా! మా నాన్నే నీ వెనక వైపు చూడలేక పోయాడు, ఇక నేనెంత!
నక్క బావ:ఆ విగ్గు సరిగ్గా పెట్టుకో, లేకపోతె కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేరు
బాబు:ఈ KCR దెబ్బలు తట్టుకోలేక పొతున్నా స్వామీ
జ్యోతిష్కుడు:ఏమి ఫర్లేదు ఇంకో 3,4 సం లు మాత్రమే, తర్వాత ఇబ్బంది ఉండదు
బాబు:ఆ తర్వాత కెసిఆర్ నుంచి ఇబ్బంది ఉండదా స్వామీ?
జ్యోతిష్కుడు:ఆ తర్వాత తెలంగాణా లో TDP ఉండదు కాబట్టి కెసిఆర్ నుంచి ఇబ్బంది ఉండదులే
బాబు:ఆ!
చూసారా చూసారా, MLC ఎన్నికల్లో TRS కు YCP మద్దతిచ్చింది-TDP
ఉన్న ఒక్క MLA తో సొంతంగా పోటీ చేయలేరు, చూస్తూ చూస్తూ TDP కి కానీ కాంగ్రెస్ కు కాని వోట్ వేయలేరు మరి ఇక మిగిలింది TRS
KCR తన తెలంగాణా కోసం కొట్ట్లాడిండు , మరి నా లేఖల వల్లనే తెలంగాణా వచ్చింది అన్న బాబు కు వోట్ వేయాలా లేక అన్యాయంగా విభజించింది అని ఆంధ్ర లో బాబు చెప్పే కాంగ్రెస్ కు వోట్ వేయాలా?
రాజకీయ పార్టీగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలి కాదా!
పొతే TDP నలుపు చూడండి
1. 2014 ఎన్నికల తర్వాత రంగా రెడ్డి ZP చైర్మన్ ఎన్నికల్లో TRS కు మద్దతిచ్చి TRS కు ZP చైర్మన్ పదవి ఇచ్చి ,ZP వైస్ చైర్మన్ పదవి తీసుకుంది TDP కాదా?
2. మొన్న AP శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు TDP తీసుకోలేదా?
3. 2011 లో కడప MLC ఎన్నికల్లో TDP పోటీ చేయలేదు కాంగ్రెస్ , YCP మాత్రమే పోటీ చేసాయి కానీTDP ZPTC సభ్యలు క్యూలో నిల్చుని వోట్ వేసారు, ఫొటోలతో సహా ఆధారాలు ఉన్నాయి.మరి TDP ఆ ఎన్నికల్లో ఏ పార్టీ కి వోటేసింది కాంగ్రెస్ కా YCP కా?
4.కాంగ్రెస్ CM కిరణ్ రెడ్డి కి వ్యతిరేకంగా TDP మినహా అన్ని రాజకీయ పార్టీలు అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వోట్ వేయవద్దు అని విప్ జారేచేసి కాంగ్రెస్ ను కాపాడింది బాబు కాదా?
పచ్చోడు చేస్తే యాపారం పక్కోడు చేస్తే యభిచారం అంటే ఇదే కదా?
బాషా:నేను ఒక్క సారి చెబితే 100 సార్లు చెప్పినట్టు
బాబు:అదేమీ గొప్ప, నేను వంద సార్లు చెప్పినా ఒక్కసారి కూడా చెప్పినట్టు కాదు
రైతు:మీ రుణమాఫీ చూసాక కూడా నమ్మకుండా చస్తామా ?
జగన్ కి షాక్ -కాకినాడ నుంచి జాన్ అప్పారావు రాజీనామా
– ఒక సంవత్సరం క్రితం టీవీ9 వార్త
ఎవరీ జాన్ అప్పారావు అని వాకబు చేస్తే అతను ఒక మాజీ వార్డ్ మెంబర్ అట , దాన్ని రోజంతా చూపించింది టీవీ9 కాని TDP నుంచి వరుసగా MLA లు పోతుంటే బాబు కు షాక్ అని న్యూస్ రాదు
రండి కులాన్ని ద్వంసం చేద్దాం, మెరుగైన సమాజం కోసం- టీవీ9
బాబు మనోడు అయితే ఓకే!
మీడియా ఒక్కో పార్టీ పట్ల ఒక్కోరకంగా………..
Preachers seldom practice
http://kammasworld.blogspot.in/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html
అబ్దుల్ కలాం కలలు కనండి అన్నారు కాని పగటి కలలు కాదు రేవంత్ రెడ్డి.
ఈ రోజు NTV KSR లైవ్ షో లో రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచింది, TDP ఓడింది కానీ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో YCP ఓడింది కాబట్టి తెలంగాణా లో కూడా TDP మునుముందు పుంజుకుంటుంది అని అన్నాడు
జగన్ దెబ్బకు ఉప ఎన్నికల్లో అబ్బా అన్న బాబు ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేను అని జగన్ మీదకు గుంపులు గుంపులుగా (బాబు+మోడీ+పవన్+రుణమాఫీ) వెళ్లి కేవలం 1% వోట్లతో గెలిచాడు లేకపోతె అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ గెలిచేవాడు.బాబు కు తన సత్తా ఏంటో తెలుసు కాబట్టే మోడీ పవన్ ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని వెళ్ళాడు ఎన్నికలకు.
రేవంత్ నీ మీదకి ముగ్గురు వ్యక్తులు వస్తే కొట్ట గలవా ? ఇదేమన్న మీ బాలయ్య సినిమా అనుకున్నావా ?
ముందు మీ పార్టీ లో చేర్చుకున్న SPY రెడ్డి, కొత్తపల్లి గీత చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళమని చెప్పు మీ బాబుకు? అప్పుడు అడగండి కావాలంటే KCR ను, అంతవరకూ మీకు నైతిక హక్కు లేదు.ఇంత అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు ఒక్క TDP లోనే ఉంటారు
రాజధాని ప్రాంతంలో రూ. పదివేల కోట్ల భూ వ్యాపారం
– 7,500 ఎకరాల్లో లావాదేవీలు
– వైట్‌మనీగా మారిన బ్లాక్‌మనీ
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రకటన తరువాత పెద్ద ఎత్తున డబ్బు పోగవుతోందని, లక్షల్లో ఉన్న భూమి కోట్లలోకి వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన ఆంతర్యం నెమ్మదిగా బయటపడుతోంది. ప్రస్తుతం రాజధానిలో సుమారు 7,500 ఎకరాల అమ్మకాలు జరిగాయి. ఎకరా రూ. 1.20 కోట్ల నుండి 1.68 కోట్ల లావాదేవీల చొప్పున రూ. 10 వేల కోట్లకు పైగా భూ వ్యాపారం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. వారం రోజులుగా జరీబు భూములున్న గ్రామాలకు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల నుండి వ్యాపారవేత్తలు వస్తూనే ఉన్నారు. డిసెంబర్లో రాజధాని ప్రకటన వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ రాజధానిలో పెద్దఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. ప్రసుత్తం జరీబు గ్రామాల్లో రికార్డుల ప్రకారం ఎకరా భూమి విలువ రూ. 30 లక్షల వరకూ ఉంది. మెట్ట ప్రాంతాల్లో రూ. 3 లక్షల నుండి 6 లక్షలుంది. ఉండవల్లి, పెనుమాకలో రూ. 30 లక్షల వరకూ ఉంది. ఎర్రబాలెంలో తొమ్మిది లక్షల ధర పలుకుతోంది. రికార్డుల ప్రకారం ఉన్న విలువతో సంబంధం లేకుండా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఎకరా కోటి నుండి కోటిన్నర వరకూ వెచ్చించి కొనుగోళ్లు చేశారు. ఇలా 7,500 ఎకరాల వరకూ భూముల వ్యాపారం జరిగిందని రిజిస్ట్రేషన్ల విభాగం నుండి వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు ఒక అంచనాకొచ్చారు. ఎకరాకు సరాసరిన కోటిన్నర చొప్పున వ్యాపారాలు జరిగి ఉంటాయని రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు తేల్చారు. ప్రస్తుతం వీటి ధర ఇంకా పెరుగుతోందని, ఎకరా రూ. 1.80 కోట్లకు చేరిందంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారమే ఇప్పటి వరకూ రాజధాని పరిధిలోని వ్యవసాయ భూములున్న 26 గ్రామాల్లో రూ. 10,500 కోట్లు చేతులు మారాయి. అయితే రిజిస్ట్రేషన్లలో ఎక్కడా ఇంత మొత్తాన్ని చేర్చి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. భూముల విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగితే అంత పొలం మొత్తానికి సుమారు రూ. 210 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. వాస్తవ లావాదేవీల్లో రూ. 210 కోట్లు తీసేస్తే అదనంగా రూ. 10,290 కోట్లు చేతులు మారాయి. ఈ మొత్తం ఎక్కడా రికార్డుల్లో కనబడదు. ఇది పూర్తిగా బ్లాక్‌మనీ కిందే లెక్క. అంటే మొత్తం డబ్బును పొలాల కొనుగోళ్లపై పెట్టడం ద్వారా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చేసుకున్నారు. ఇక్కడ లావాదేవీలు జరిపిన వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీ కార్పొరేటర్లు, ప్రతిపక్ష నేతలు అందరూ ఉన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పదేపదే భూముల విలువలు పెరిగాయని చెప్పడం ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలూ ఇక్కడ వాలిపోయారు. ఇప్పటికీ ఆయా గ్రామాల్లో లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ మంది వ్యాపారులు తాము కొనుగోలు చేసిన భూమిని మరొకరికి అమ్మేస్తున్నారు.
భూముల విలువ పెంచని ప్రభుత్వం
రాజధాని ప్రకటన తరువాత రాజధాని గ్రామాల్లో భూముల విలువ పెరిగాయని, వ్యాపారాలను అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎకరా రూ. 16 లక్షలున్న భూమి కోటి రూపాయలకు చేరుకుందని, ఇది తమ ప్రభుత్వ ఘనత అని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే భూముల విలువ పెంచకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజంగా భూముల విలువలు పెరిగితే బుక్ వాల్యూ పెంచాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. లావాదేవీలు జరిగినా ప్రభుత్వమూ లాభపడుతుంది. అయితే ఇప్పటి వరకూ ఆ పనిచేయలేదు. ప్రభుత్వం ఎందుకు ఆపనిచేయలేదనే విషయం ప్రస్తుతం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశమైంది. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునేందుకే రాజధాని గ్రామాలు ఉపయోగపడ్డాయనే వ్యాఖ్యానాలూ వినవస్తున్నాయి.
http://www.prajasakti.com/Content/1640314
నాకు గుర్తింపు లేదు… అందుకే జై జగన్!
నాకు గుర్తింపు లేదు… అందుకే జై జగన్!
– ప్రచారం నిజమేనని ఒప్పుకున్న బొత్స
– బొత్స దారిలో ‘కొణతాల’?
ప్రజాశక్తి – విశాఖపట్నం ప్రతినిధి
పిసిసి మాజీ అధ్యక్షులు, మాజీ కాంగ్రెస్ పార్టీ మంత్రి బొత్స సత్యనారాయణ(సత్తిబాబు) జగన్ పార్టీ వైసిపికి జై కొట్టారు. బొత్స గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదన్న ఆందోళన బొత్సలో అధికంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారం నిజమేనని స్వయంగా బొత్సే ఒప్పుకున్నారు. శనివారం సాయంత్రం విశాఖ నగరంలోని తన కార్యాలయంలో విలేకర్లతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ మీడియాలో వచ్చే వార్తల్లో నిజం ఉందని, తనను వైసిపి నేతలు కలిసిన మాట నిజమేనని అన్నారు. అన్నారు. వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఇంకొంతమంది పార్టీ నాయకులంతా బొత్సను కలిశారు. పిసిసి మాజీ అధ్యక్షుడిగా తనకు ఎలాంటి గుర్తింపూ లేని విషయాన్ని కేంద్ర నాయకత్వం సమక్షంలో ఇటీవలే కుండబద్దలు కొట్టిచెప్పానని బొత్స చెప్పారు. ఇదే దారిలో విశాఖ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసిపి నాయకులు విజయసాయిరెడ్డితో ఇటీవలే కొణతాల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
క్వార్టర్స్ కూడా ఖాళీచేసిన బొత్స!
హైదరాబాద్‌లో సిఎల్పి నేత జానారెడ్డికిచ్చిన క్వార్టర్స్‌లో ఇంతకాలం బొత్స సత్యనారాయణ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న రీత్యా శనివారం నాడే ఈ క్వార్టర్స్‌ను ఖాళీ చేసి అప్పగించారు.
http://www.prajasakti.com/Content/1640234
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుద్దో వాడే పండుగాడు
ఎవడు పొడిస్తే కిమ్మనకుండా పైకిపోతాడో వాడే వెన్నుపోటు …
ఎవరు పేరు చెబితే చెంబుకు తడిసిపోద్దో వాడే …..
(కూకట్ పల్లి TDP MLA మాధవరం కృష్ణా రావు జంప్?)
On the occasion of Mahanadu …………..One more wicket down for KDP
Kula gajji votes ki thodu ….Donga votes tho gelipinchina ……..
Kukatpally MLA jump ??
http://www.sakshi.com/video/news/madhavaram-krishnarao-joined-in-trs-31267?pfrom=home-top-videos
May be Chinababu has to pose for photos with MLA’s and not Obama ??
Whilst people’s le are dying ….Chinababu and Pedhababu are busy talking about themselves in Mahanadu and Cheenadu is busy writing about their talk ?
http://www.ndtv.com/india-news/202-people-killed-in-last-24-hours-from-heat-wave-in-andhra-pradesh-telangana-and-odisha-767333?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-2-http%3a%2f%2fwww.ndtv.com%2findia-news%2f202-people-killed-in-last-24-hours-from-heat-wave-in-andhra-pradesh-telangana-and-odisha-767333
AC and Bullet proof bus for Babu …..all with Public money .
మేనిఫెస్టో మరిచారా..?!చంద్రబాబు@365
http://www.10tv.in/news/news-ap/Special-story-on-TDP-Election-Manifesto-93812
కామెడీ అదిరింది చంద్రం (TDP ఇక జాతీయ పార్టీ?)
తెలంగాణా లో 119 స్థానాలకు గాను గుంపులు గుంపులుగా TDP +BJP +పవన్ కలిసి వెళితే TDP గెలిచింది15(12%).ఒక్క హైదరాబద్ పరిసరాల్లో మోడీ గాలి వలన 10 సీట్లు వచ్చాయి మిగితా తెలంగాణా లో 5 సీట్లు వచ్చాయి.
రాయలసీమ, నెల్లూర్ ప్రకాశం లలో ఉన్న 74 స్థానాల్లో TDP +BJP +పవన్ గెలిచింది 28 (38%).అనంతపూర్ లో 14 సీట్లలో TDP 12 గెలిచింది.
దాదాపు 14 జిల్లాలలో TDP చాల బలహీనం (తెలంగాణా లో హైదరబాద్, సీమ లో అనంతపూర్ బాగానే వచ్చాయి సీట్లు) , టోటల్ గా రెండు రాష్ట్రాల్లో 23 జిల్లాలకు గాను 9 జిల్లాలలో మాత్రమే TDP కి ఆధిక్యం.అదికూడా గుంపులు గుంపులుగా వెళితే సుమీ?
అదే ఒంటరిగా వెళ్ళింటే కనీసం ఒక్క జిల్లాలో కూడా మెజారిటీ వచ్చి ఉండేది కాదు మరి జాతీయ పార్టీ అంటే కామెడీగా లేదూ?
Jatheeya adhyakushuda …………..JATHI adhyakshuda ?
http://www.sakshi.com/news/andhra-pradesh/chevireddy-bhaskar-reddy-blames-chandra-babu-naidu-244472?pfrom=home-news-arround-hyd
Antharajatheeya adhyakshudi ga prkithinchukunta ….TANA ….Thandhana kuda vote vestharu ??
బాబూ,మనకూ మెమొరీ లాసూ!
మొన్న:బ్యాంకులు ఇష్టం వచ్చినట్లు రుణాలు ఇచ్చాయి
నేడు:రైతులకు బ్యాంకులు ఉదారంగా అప్పులివ్వాలి
రేపు:అసలు ఎవరు మిమ్మల్ని వ్యవసాయం చేయమన్నది,?
http://kommineni.info/articles/dailyarticles/content_20150530_21.php?p=1432972919233
ప్రతిపక్షాల వాళ్ళు రాక్షసులు-10 సం ప్రతిపక్షం లో ఉన్నసీనియర్ రాక్షసుడు
అనుభవం మరి!
గోమాయువూ.. గొర్రెల కథా!
ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు చేత్తో పెడితే గొర్రెకూడా గడ్డి తినదు. గొర్రె అత్యంత సాధుజంతువు. అమాయకత్వానికి మారుపేరు.
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandra-babu-naidu-mahanadu-speech-1-2-478762.html#.
విశాఖపై బొత్స చేరిక ప్రభావం
పొరుగు జిల్లాకు చెందిన బొత్స చేరిక విశాఖ జిల్లాలో చర్చనీయాంశమైంది. విశాఖలో ఆ పార్టీకి బలమైన సీనియర్ నేతలు లేరు. ఆ లోటను బొత్సతో పూడ్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
బొత్స చేరికతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో ఆయన సామాజిక వర్గాన్ని ఆకర్షించాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పిసిపి అధ్యక్షునిగాను, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో కీలకంగా వ్యవహరించిన బొత్సకు పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీ కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద ఒక్క సీటే ఉంది. అక్కడ టిడిపిదే పై చేయి.
విశాఖ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. వీటికి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక స్థానం కచ్చితంగా టిడిపి పోతుంది. ఈ స్థానానికి అభ్యర్థిగా టిడిపి ఇప్పటికే పప్పల చలపతిరావును ప్రకటించింది. రెండో దానికి టిడిపి అభ్యర్థిని నిలబెట్టే అవకాశముంది.
అయితే వైఎస్సార్సిపి తమ ఎంపిటిసిలు, జెడ్పీటిసిలు, వార్డు కౌన్సిలర్లను కాపాడుకోగలిగితే రెండో స్థానం గెలుచుకునే అవకాశాలున్నాయి. ఈ సీటు బొత్సకు ఖాయం చేసినట్లు తెలిసింది.
http://www.prajasakti.com/Content/1640144
పొలాలిప్పించిన టిడిపి నేతలకు సెగ
– రైౖతుల స్థలాలపై చంద్రబాబును ప్రశ్నించాలని నిర్ణయం
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
తమ వాటాను చూపించకుండా మాస్టర్ ప్లాను రూపొందించడంపైనా, తమను నమ్మించి తమ పొలాలిప్పించిన అధికార టిడిపి స్థానిక నేతలపైనా రైతుల్లో ఆగ్రహం, అసహనం పెరుగుతోంది. రైతులను భూములివ్వాలని పదేపదే చెప్పిన పెద్దపెద్ద నాయకులెవ్వరూ నష్టపోలేదని, భూములిచ్చి తామే నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పార్టీ పేరు చెప్పుకుని రైతుల నుండి భూములిప్పించామని, ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. అయినా తమ గురించి పట్టించుకోనప్పుడు పార్టీనైనా పక్కనబెట్టేయా లని నిర్ణయానికొచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని, సరైన వివరణ లేకపోతే ఆందోళన బాటపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని టిడిపి సీనియర్ నాయకులు అనుమోలు సత్యనారాయణ తెలిపారు. భూమిపూజ జరిగే చోటే శంకుస్థా పన జరిగితే ఉద్దండ్రాయునిపాలెం, మందడం, తాళ్లాయ పాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూముల విషయంలో స్పష్టత లేకుండా ప్రభుత్వం కార్యాచరణలోకి దిగితే ఒప్పందాలు నిలిపేస్తామని, పొలాల స్వాధీనాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. రాజధాని పేరుతో భూములివ్వాలని చెప్పిన పెద్దపెద్ద నాయకులెవ్వరూ నష్టపోలేదని, అందరూ బాగానే సంపాదించుకుంటున్నారని, నష్టపోతోంది రైతులేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు చెప్పిన విధంగా చేయించలేకపోయారని, ఈ విషయంలో తమను మోసం చేశారనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవా లని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రైతుల్లో ఆందోళన పెరుగుతోందని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను శాంతింపజేయాలని మంత్రులను ఆదేశించారు. దీంతో మంత్రులు మహానాడును వదిలేసి గురువారం ఉదయం రాజధాని ప్రాంతానికొచ్చేశారు. ఏర్పాట్ల పరిశీలన పేరుతో గ్రామాల్లో తిరుగుతూ రైతులను ఒప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన తుళ్లూరు జెడ్పిటిసి బెజవాడ నరేంద్ర, అనుమోలు సత్యనా రాయణ, బెల్లంకొండ నరసింహారావు, మాజీ జెడ్పిటిసి దామినేని శ్రీనివాసరావు గురువారం తుళ్లూరు క్రిడా కార్యాలయంలో మంత్రి నారాయణను కలిసి రైతుల వాటా మాస్టర్‌ప్లాన్‌లో లేకపోవడంపై నిలదీశారు. దీనిపై మంత్రి నారాయణ వివరణ ఇస్తూ.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, అవసరమైతే తాను సింగపూర్ వెళ్లి మాస్టర్‌ప్లాన్ లో మార్పులు చేయించుకొస్తానని వారికి హామీ ఇచ్చారు. ఆయన హామీ ఏమేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.
http://www.prajasakti.com/Content/1640147
ఆత్మస్తుతి, పరనింద
తొలి సంతకం చేసిన రుణ మాఫీ సంగతి ప్రజలకు తెలియంది కాదు. డ్వాక్రా, చేనేత అప్పుల రద్దు ఏమైందో తెలీదు. ఒక ఊరిలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, ఇంకో చోట టిడిఎల్పి సమావేశం, వేరొక చోట కేబినెట్ నిర్వహిస్తేనే అన్ని ప్రాంతాలనూ సమానంగా చూసినట్లవుతుందా? పారిశ్రామిక అభివృద్ధి జరక్కుండా నిరుద్యోగం, ఉపాధి సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఇంటికో ఉద్యోగం హామీ ఏమైంది? ఎపిలో ఇవ్వకుండా తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు చేసే విమర్శకు అసలు విలువ ఉంటుందా? వచ్చే సారీ మేమే గెలుస్తాం, తెలంగాణలోనూ అధికారంలోకొస్తాం అనే మాటలు కొంత మంది పార్టీ కార్యకర్తలకు ఊపు ఇస్తే ఇవ్వొచ్చుకానీ, సమస్యల్లో చిక్కుకున్న ప్రజలకు ఎంత మాత్రం ఊరట కలిగించవు. సర్వ హంగులతో రాజధానిని నిర్మిస్తుంటే, ప్రతిపక్షాలు రాక్షసుల వలే అడ్డు పడుతున్నాయనే నింద మరీ దారుణం. పంటలు పండే భూములను బలవంతంగా రైతుల నుంచి లాక్కోవద్దంటున్నారు తప్ప అసలు రాజధానే వద్దని ఎవరూ అనరు. రైతులు కోర్టులకెక్కినా, ఏ ఒక్క ఆందోళనా లేదని ఎలా చెప్పగలుగుతారు? రైతులు భూములివ్వాల్సిం దేనని మహానాడు వేదిక నుంచి బెదిరించడం దుర్మార్గం. వచ్చే ఏడాదికి పార్టీ, ప్రభుత్వ పనితీరుకు సూచికగా ఉండాల్సిన తెలుగుదేశం మహానాడు స్వంత డబ్బా, విపక్షాలపై విమర్శలకు పరిమితం కావడం వల్ల తాత్కాలికంగా పైచేయి ప్రదర్శించవచ్చు గాక. కానీ దీర్ఘకాలంలో ఇది ఆ పార్టీకే నష్టం కలిగిస్తుంది.
http://www.prajasakti.com/EditorialPage/1640095
Babu garu …..Ayya koduku AP ni antha dochukuntunnaro cheppandi ??…Talasani Srinivas Yadav
http://www.sakshi.com/news/telangana/minister-talasani-fire-on-chandra-babu-244339?pfrom=home-top-story
భక్త కన్నప్ప @ 12:00 – 15:00 min, ముళ్ళపూడి వెంకట రమణ గారి మాటల్లో:
“ముత్యాలమ్మ తల్లికి బలి;
అది అమ్మోరు కాదు ఒట్టి బొమ్మోరు;
బిడ్డను తినే బొమ్మ అమ్మెట్టా అవుద్దే”
‘అభివృద్ధి’ బలికి సిద్ధం కండి! సామ దాన భేద దండోపాయాలను వాడి ఏదైనా చేస్తారు.
పక్కనే ఉన్న అడవి, భీడు భూమిలో (కొండపల్లి-నూజివీడు) కాదు, ఇక్కడే కావాలి. Hope they are magnanimous at heart and make true win-win plans, share the fruits with one and all based on abilities; not a chosen few, while others wait for the trickle-down benefits.
శ్రీ ఏ.బి.కె. ప్రసాద్ గారు, A rare insight… the current Gen doesn’t seem to get, abandoned as a commie, but makes all sense:
మూర్తి గారు, మీరు క్రితం సారి అడిగిన ప్లాను:
www . mti.gov .sg/NewsRoom/Pages/Singapore-and-Andhra-Pradesh-unveil-Master-Plan-for-Amravati—A-People%E2%80%99s-Capital.aspx
బ్రహ్మ స్థానం త్రికోనాకారం లేక త్రికోణ భుజం ఏంటో. నాకు ఉన్న మిడి మిడి జ్ఞానం బట్టి, అసలు మన సిద్ధాంతాల ప్రకారం త్రికోణ స్థలాలు పనికిరావు. నాలుగు భుజాలున్న కట్టడానికి మధ్యన ఉన్న చతుర్బుజ, స్థలాన్ని బ్రహ్మ స్థలం అంటారు. శరీరానికి నాభి లాగా, స్థలానికి మద్య స్థానం. పోనీ వాస్తు పురుష మండలి వేసారా అన్నదీ సందేహమే. ఈశాన్య భాగాన బరువు (ఉండవల్లి కొండలు), CRDA ప్రాంతం ఈశాన్యం తగ్గుదల ఎవరు పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. ఆగ్నేయం మంగళగిరిలో పానకాల స్వామి కొండలో అగ్ని ప్రతీతి గా ఉంది.
They are sold-souls to wb, chivaraku vallaku yee engili metuku migaladu. Eest Ind Co udantalu enneno. Charitra tiragarastunnaru. Ee rajadhani nirmanam agadu, endukante kattevaru wb, kattinche gate keeper cm ap.
Year 2035:
“When the CRDA came to Krishna-Delta they had the Master Plan and we had the land, independence and freedom. They said ‘Let us Envision’ We closed our eyes. When we opened them we had a Job and they had the land, we working for them”
(From 1983 Nobel Peace Prize winner, Desmond Tutu’s quote “When the missionaries came to Africa they had the Bible and we had the land. They said ‘Let us pray.’ We closed our eyes. When we opened them we had the Bible and they had the land”
బాబు గాడ్సే ను మించిన హంతకుడు, ఔరంగ జేబు ను మించిన ద్రోహి -ఎన్టీఆర్
1.బాబు అవినీతికి నేను అడ్డు వస్తున్నాను అనే నా పై కుట్ర
2.పక్కా ప్లాన్ లో భాగంగా 1994 ఎన్నికలకు ముందే కొంతమంది కాంగ్రెస్ నాయకులను బాబు సంప్రదించాడు,మా పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చు క్రింద తన అవినీతి డబ్బులు ఇచ్చాడు.ఆవిధంగా MLA లను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.నా కంటే మహా నటుడు మా అల్లుడు.
చివరికి బ్యాంకులో ఎన్టీఆర్ దాచుకున్న70 లక్షలు కూడా లాక్కున్నాడు బాబు , భరించలేని బాధతో గుండెపోటు తో ఆ మరుసతో రోజే మరణించాడు ఎన్టీఆర్.
యుగ పురుషుడు ఎన్టీఆర్ అని బాబు ఇప్పడు మొసలి కన్నీరు కారుస్తున్నాడు.
Kulanni addam pettukuni ….Rastranni dochukuntu…
Mahanadu ….Ee Nadu ani 95 % public ni modam chesthunna …
Telugu velugulu avaru ??
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1571:2015-05-29-11-36-46&Itemid=665
Pls use the social media to expose these caste fanatics to the world.
ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ ఏమైంది కెసిఆర్-మహానాడు లో మోత్కుపల్లి, ఎర్రబెల్లి
అయ్యా బాబోయ్, అర్జెంటుగా వీళ్ళకు ఏదన్నా ప్రభుత్వ పదవి ఇవ్వకుంటే వీళ్ళు KCR పేరు మీద బాబును ఇలాగే తిడతారు మరి , జర చూసుకో బాబూ !
నీ గురించీ తెలుసు నీకు డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసు
-బిజినెస్ మాన్ లో మహేష్
పట్టిసీమలో నీవు నీ కొడుకూ ఎంత కొట్టేస్తున్నారో నాకు తెలుసు బాబూ
-తలసాని శ్రీనివాస్ యాదవ్
(ఎంతైనా నిన్నటిదాకా TDP లో ఉన్నాడు, ఆయనకు ఉండే కాంటాక్ట్స్ ఆయనకు ఉంటాయి కదా! అయినా అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా?)
రామ రామ, అది నోరా బాబూ ?
(తెలంగాణలో లక్ష రూపాయల కే రుణ మాఫీ చేసారు ,కాని ఎపిలో లక్షన్నర చేసాము.రిజర్వు బ్యాంకు కేంద్రం సహకరించకపోయినా చేసాము-బాబు)
KCR కేవలం లక్ష వరకు మాత్రమే రుణమాఫీ చేస్తాము అని అది కూడా ఎన్నికలకు 20 రోజులముందు చెప్పాడు కాని బాబు మాత్రం మొత్తం రుణమాఫీ చేస్తా అని ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నుంచీ చెప్పాడు
బ్యాంకు లెక్కల ప్రకారం AP లో కోటి 15 లక్షల మంది రైతులు 98 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. వడ్డీయే దాదాపు 14 వేల కోట్లు కట్టాలి కాని బాబు ఇప్పటివరకు ఇంచ్చింది 7 వేల కోట్లు అంటే వడ్డీ కూడా పూర్తిగా కట్టలేదు.ఇవికాక డ్వాక్ర రుణాలు 10 వేల కోట్లు ఉన్నాయి.
బాబు కులానికి చెందిన రైతులే ఈ విషయములో బాబును తిట్టుకొంటున్నారు
కేంద్రం సహకరించలేదు, రిజర్వు బ్యాంక్ సహకరించలేదు అంటే వాళ్ళు ఎమన్నా హామీ ఇచ్చారా బాబూ.నారావారి నాలుకకు నరం లేదు అనుకుంట!
మా బ్రహ్మీ ఈ మాటలు వినలేదు వింటే నీళ్ళు లేని బావిలో దూకేవాడు సుమీ!
Gaja dongalaki …..Gajji dongalaki teda ledhu ?
కూకట్పల్లి లో 4 లక్షల 82వేల 41 ఓట్లు ఉండగా అందులో లక్షా 67వేల ఓట్లు దొంగ ఓట్లు-కూకట్పల్లి లో ఓడిన TRS నేత గొట్టిముక్కల పద్మారావు
కూకట్పల్లి లో TDP గెలిచింది.
(బాబు గత 30 సం గా MLA గా ఉన్న కుప్పం లో 40 వేల బోగస్ వోట్లు గుర్తించిన ఎన్నికల సంఘం
బాబు ఆంద్ర లో ఉన్న తన కులస్తులచేత హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 15 లక్షల బోగస్ వోట్లు నమోదు చేయించాడు -TRS గొట్టిముక్కల పద్మ రావు
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఆన్లైన్ ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చే యాలని, తన కులానికి చెందిన ప్రతి ఒక్కరూ జిల్లాల్లో ఉన్న కనీసం ఇద్దరికి రాజధాని శివార్లలో ఓటు హక్కు కల్పించాలని చంద్రబాబు ఆదేశించిన ట్టు తెలిసింది. ఈ క్రమంలోనే బోగస్ ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని గొట్టిముక్కల అంటున్నారు)
[కుకట్ పల్లి లో అన్ని దొంగ ఓట్లా!
హైదరాబాద్ నగరంలోని కుకట్ పల్లి నియోజకవర్గంలో లక్షా అరవై ఏడు వేల దొంగ ఓట్లు ఉన్నట్లు తేలిందని అక్కడ టిఆర్ఎస్ తరపున పోటీచేసిన నేత గొట్టుముక్కల పద్మారావు అంటున్నారు.అందువల్లనే తాను గత ఎన్నికలలో ఓటమిపాలయ్యానని ఆయన చెప్పారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో 4 లక్షల 82వేల 41 ఓట్లు ఉండగా అందులో లక్షా 67వేల ఓట్లు దొంగ ఓట్లుగా తేలాయని అన్నారు. రెండు రాష్ట్రాలలో ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఎన్నికలు జరగడం వల్ల ఇలా రెండుచోట్ల దొంగ ఓట్లు పడ్డాయని ఆయన అన్నారు. దీనిపై కోర్టు కు వెళ్లడం జరిగిందన్నారు. ఇలా ఇంత భారీ ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని తేలిన చోట్ల మళ్లీ ఉప ఎన్నికలు పెట్టాలన్నది తమ డిమాండ్ అని ఆయన అన్నారు. ఇది సాద్యమయ్యేదేనా?
http://kommineni.info/articles/dailyarticles/content_20150529_21.php?p=1432880782156