ఏ 2గా చంద్రబాబు?!

-కుట్ర మొత్తం ఆయనదే అన్న రేవంత్‌రెడ్డి
-న్యాయనిపుణులతో చర్చిస్తున్న ఏసీబీ
-కుట్రకు కారకులైన వారిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చవచ్చన్న ఏసీబీ
-చార్జిషీట్‌లోనూ చంద్రబాబు పేరు చేర్చే అవకాశం

క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ:ఎమ్మెల్యే కొనుగోలు బేరం వ్యవహారం ఏపీ సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశముంది. ఈ కేసులో కుట్రకు సూత్రధారిగా చంద్రబాబు పేరును రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పినందున బాబును ఏ 2గా చార్జ్‌షీట్లో చేర్చే అవకాశం ఉందని ఏసీబీ మాజీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. డబ్బులు ఇచ్చే సమయంలోనూ, పట్టుబడ్డ సమయంలోనూ వాటిని ఎవరు పంపారు? సమకూర్చింది ఎవరు? కుట్రకు కారణం ఎవరన్న అంశాలపై నిశిత పరిశీలన ఉంటుందని వారు చెప్పారు.

వీటిని పోత్సహించిన వారిని కూడా నిందితుల్లో చేర్చే అధికారం ఏసీబీకి ఉందని వారు స్పష్టంచేశారు. ఎమ్మెల్యేతో బేరసారాల సమయంలో చంద్రబాబే తనను ఇక్కడికి పంపాడని రేవంత్ రెడ్డి చెప్పడం ఏసీబీ అధికారుల ట్రాప్‌వీడియోల్లో స్పష్టంగా రికార్డయిందని ఏసీబీ అధికారులు తెలిపారు. తమ బాస్ బాబు తనను పంపాడని నాలుగైదుసార్లు వీడియో ఫుటేజ్‌లో రేవంత్‌రెడ్డి స్పష్టం చేశాడని ఏసీబీ అధికారులు చెప్పారు. ఈ లెక్కన కుట్రకు పోత్సహించిన చంద్రబాబుపై కూడా అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నదని సమాచారం.

సెక్షన్ 8,9,13కింద కేసు..: కుట్ర పూరితమైన ఎమ్మెల్యే కొనుగోలు యత్నం వ్యవహారంలో పీసీ యాక్ట్ ప్రకారం రేవంత్‌రెడ్డి మీద సెక్షన్ 8,9, 13 ప్రకారం ఏసీబీ కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో బాధిత ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ సన్ ఇచ్చే స్టేట్‌మెంట్ కీలకంగా ఉంటుంది. కొనుగోలు వ్యవహారం మొత్తం చంద్రబాబే చేయించాడని రేవంత్ చెప్పినట్టు స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇస్తే రెండో నిందితుడిగా చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పీసీ యాక్ట్ ప్రకారం చంద్రబాబుపై కేసులు నమోదు చేసి చార్జిషీట్‌లో కూడా చంద్రబాబుపై అభియోగాలు నమోదుచేసే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టంచేశారు.

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandrababu-naidu-a2-in-revanth-reddy-case-1-2-478906.html#.

19 Comments

Filed under Uncategorized

19 responses to “ఏ 2గా చంద్రబాబు?!

  1. CV Reddy

    రేవంత్‌ కేసు బాబుకు చుట్టుకుంటుందా..?
    http://www.10tv.in/news/news-tg/Revanth-Reddy-bribe-case-TRS-Ministers-demand-action-against-Chandrababu-Naidu-94132

  2. CV Reddy

    బాబుబలి ఈ రవ్వంత రెడ్డి. పిచ్చి రెడ్డి కి ఎప్పుడు తెలుస్తుందో?

  3. CV Reddy

    ఇంత పబ్లిక్కా దొరికినా బాబు ను ప్రశ్నించవా బాబు భజన మీడియా TV9 ఈనాడు, జ్యోతి… ?

  4. CV Reddy

    బాబు కు వ్యతిరేకంగా కేసు చాల బలంగా ఉంది, ఇది TDP కి పెద్ద దెబ్బ-ఉండవల్లి

  5. CV Reddy

    జగన్ మీద ఒంటికాలు మీద లేచే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది?
    వర్ల రామయ్య, గాలి (ముద్దు కృష్ణ)నాయుడు, పయ్యావుల కేశవ్ చౌదరి, సోది రెడ్డి, మోత్కుపల్లి … ఓడిపోయారు.యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ కూడా ఇవ్వలేదు. రవ్వంత రెడ్డి జైలు కు వెళ్ళాడు…
    ఫ్యూచర్ లో బాబు జైలు కు వెళ్ళే అవకాశం

  6. CV Reddy

    నిప్పు(ఫోన్ లో):హలో లక్ష్మి నారాయణ
    లక్ష్మి నారాయణ: చెప్పండి సర్
    నిప్పు:నిన్ననీవు లేని లోటు కనిపించింది
    లక్ష్మి నారాయణ: అవును సర్ ఆ ఆఫీసర్ ఖాన్ చాలా నిజాయతీ పరుడు సర్
    అయినా బొగ్గమ్మ, తమిళ తంబి ఓడిపోవడముతో మన పతనం స్టార్ట్ అయింది సర్
    నిప్పు:అలవాటుగా చీకట్లో ఎవరిని కలవాలి అని ఆలోచిస్తున్నా
    లక్ష్మి నారాయణ:దొర ను కలవక పోయారా , అయినా మీ కుల గురువు చూసుకుంటాదులే
    నిప్పు:అదొక్కటే నా ఆశ!

  7. CV Reddy

    పిట్టల దొర:నేను సంపద సృష్టించాను
    బ్రహ్మి: ఏంది సింగపూర్ లో మీ అస్తులనా?
    పిట్టల దొర:నేను అభివృద్ధి చేశాను
    బ్రహ్మి:ఏంది హెరిటేజ్ నా?
    పిట్టల దొర: మా అబ్బాయిని కమ శిక్షణ తో పెంచాను
    బ్రహ్మి:చూసాముగా మీ వాడి ఫోటోలు
    పిట్టల దొర:ఏయ్ ఏమి మాట్లాడుతున్నావు , నేను నిప్పు తెలుసా?
    బ్రహ్మి:వదలండి నన్ను, ఎక్కడ నా కత్తి

  8. CV Reddy

    జర్నలిజం విలువలు?
    NTV షో లో రేవంత్ రెడ్డి బాబు పేరు చెప్పారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన NTV చీఫ్ కొమ్మినేని శ్రీనివాస్ రావు చౌదరి గారు.అయితే ఏ మాటకామాట చెప్పుకోవాలి , కొమ్మినేని గారు మిగితా జర్నలిస్టులతో పోలిస్తే చాల బెటర్.

  9. CV Reddy

    బీద బాబు 2014ఎన్నికల ఖర్చు 5 వేల కోట్లు ?
    (MLC కి 5 కోట్లు ఇవ్వచూపిన TDP )
    మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బాబు కు జీవన్మరణ సమస్య
    ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ వరుసగా 3 వ సారి కూడా ఓడిపోతే ఇంక మనుగడ కష్టంఅందుకని బాబు డబ్బు కుమ్మరించాడు

    AP లో 175 అసెంబ్లీ 25 పార్లమెంటు,
    తెలంగాణా లో ఉన్న 119 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో TDP 60% స్థానాల్లో పోటీ చేసింది.
    ఒక్కో అసెంబ్లీ కి 10 కోట్లు, పార్లమెంటు కు 25 కోట్లు ఇచ్చాడు బాబు అని టాక్.
    AP ,T లలో TDP పోటీచేసిన 230 అసెంబ్లీ లకు 2300 కోట్లు, 35 పార్లమెంటు స్థానాలకు 875 కోట్లు , అలాగే BJP అభ్యర్ధులకు కూడా దాదాపు 1000 కోట్లు సర్దాడు అని టాక్
    మొత్తంగా మొన్న ఎన్నికల్లో బాబు 4 వేల కోట్లు అభ్యర్ధులకు పంచాడు.
    పేపర్, TV ప్రకటనలు ఇంకో 1000 కోట్లు
    టోటల్ గా బీద బాబు 2014 ఎన్నికల ఖర్చు 5 వేల కోట్లు అని టాక్

    2009 ఎన్నికలప్పుడు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, గెలవండి అని బాబు చెప్పిన టేప్ లను జస్టిస్ పార్టీ బయట పెట్టింది కూడా.

    బాబు దగ్గరి బంధువు బిల్లీ రావు అలియాస్ అహోబిల నాయుడు అనే వ్యక్తికి బాబు హైదరాబాద్ లో 1000 ఎకరాలు కేటాయించాడు అతను తాగిన మైకం లో తానూ బాబు కలిసి ఎలా దోచుకొందీ, న్యాయమూర్తులను ఎలా మేనేజ్ చేసేదీ చెప్పిన వీడియొ లు కోర్ట్ దగ్గర ఉన్నాయి.

  10. CV Reddy

    T సింహ:నేను కొడితే అదోలా ఉంటుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కాని నాకూ తెలీదు……
    నిప్పు:ఎందుకు తెలీదే, పూర్తిగా తెలిసింది ఆ రవ్వంత రెడ్డి ని లోపల వేసుకో కానీ నన్ను వొగ్గేయి అన్నా! నేను మా రామోజీ, రవి ప్రకాష్ రాదక్రిష్ణ చల్లగా ఉంటె చాలు!

  11. PSK

    Revanth to be converted as Witness and CBN to be Accused No.1…
    Actual ga jarigindhi ade kaabatti….alaanepovaali,,,,
    CBN using Reddys as pawns…

  12. CV Reddy

    హత్య చేసిన వానికంటే చేయమన్నవాడు పెద్ద హంతకుడు
    రేవంత్ రెడ్డి కంటే డబ్బులిచ్చిన బాబు పెద్ద ముద్దాయి

  13. CV Reddy

    నీతులు చెప్పే మీడియా గురించి రేవంత్ రెడ్డి మాటల్లో …..
    కమ్మాస్ బిజినెస్‌లన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రామోజీరావు(ఈనాడు), రాథాకృష్ణ(జ్యోతి), రవిప్రకాష్(టీవీ9), యూ నేమ్ ఎనీ పర్సెన్, ఎనీ కమ్మా జెంటిల్‌మెన్.. వీరందరికీ మనలాంటోడు ఉంటే.. దే ఫీల్ మోర్ కంఫర్ట్.
    [Telugu TV Channels own and run by Kammas
    1) TV9 – Velicheti Ravi Prakash
    2) ABN Andhra Jyothi – Radhakrishna Vemuri
    3) ETV and Eenadu- Cherukuri Ramoji Rao
    Source: kammas world]

  14. CV Reddy

    కెసిఆర్ కు థాంక్స్ ,రేవంత్ రెడ్డి కి డబుల్ థాంక్స్
    KCR రియల్ హీరో, బాబు రియల్ విలన్, సైడ్ విలన్ రేవంత్ రెడ్డి
    కాని హైదరాబాద్ లో ఉన్న కమ్మ వారి వోట్ల కోసం రామోజీ ని (ఫిలిం సిటీని లక్ష నాగల్లతో దున్నుతాను ) వదిలినట్టుగా , ఇంత పబ్లిక్ గా దొరికిన బాబును కూడా వదిలేస్తే మాత్రం మీరు హీరో కాకుండా జీరో అవుతారు, తర్వాత మీ ఇష్టం!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s