Cash-for-vote dents Naidu’s image

HYDERABAD: The Revanth Reddy incident has delivered a mortal blow to the TDP not only in Telangana, but in Andhra Pradesh as well.

http://timesofindia.indiatimes.com/india/Cash-for-vote-dents-Naidus-image/articleshow/47506997.cms

WHO’S THE BOSS REVANTH REFERRED TO?
http://epaperbeta.timesofindia.com/index.aspx?eid=31809&dt=20150602

రేవంత్‌ కేసు బాబుకు చుట్టుకుంటుందా..?
http://www.10tv.in/news/news-tg/Revanth-Reddy-bribe-case-TRS-Ministers-demand-action-against-Chandrababu-Naidu-94132

Advertisements

16 Comments

Filed under Uncategorized

16 responses to “Cash-for-vote dents Naidu’s image

  1. PSK

    A good Article in Andhra Headlines:
    Hyderabad: “Stupidity isn’t punishable by death. If it was, there would be a hell of a population drop among political class.”

    There comes a time in every politicians life where he finally begins to ponder over a strange phrase uttered by Forrest Gump – “Stupid is as stupid does.”

    What does that mean exactly? Does it say that human stupidity is a sum total of bad things in the universe? Or does it mean stupidity exists and propagates without any reason to do so? Is it like a virus, where its only aim is to multiply at an alarming rate and spread to every living host possible?

    The much hyped and self-trumpeted politics of Nara Chnadrababu Naidu, the self-styled “Andhra Hazare” finally unlocks the mystery. Like a “chest-beating, inebriated ape”, it proudly tells us that stupidity exists because it simply happens.

    One year down the line with his “obnoxious duplicity written all over” politics over bifurcation and rebuilding of the new state of Andhra Pradesh, CBN, “I am the cleanest of all” politician demonstrates with panache that stupid politics are the cornerstone of his way of doing politics.

    And his stupid politics also poses a few other queries in people’s minds. Like, ‘How stupid is too stupid?’, and ‘Is it ok to bombard the gullible with nonsense day in day out?’, and also ‘What is the maximum dosage of asininity that one can be subjected to before it becomes fatal?’

    Recent political shenanigans of CBN, the self-anointed architect of Andhra people’s aspirations appeared to have borrowed elements from the Jim Carrey – Jeff Daniels classic Dumb and Dumber, but his stupid politics goes way beyond that.

    If his is not politics of asininity, or otherwise, how does one explain Revanth Reddy’s episode, who sincerely followed the directions of his master, only to walk straight into the trap set by his master’s arch rival, KCR, another wily political being who equally mastered the politics of stupidity.

    Politics, particularly that of a seasoned politician like CBN, is not a masala comedy film, and people expect it to be intelligent.

    But with political comedy like Revanth’s episode, even the brain left at home, twiddling its thumbs inside a securely-locked safe, far away from the theater of absurd politics, would explode.

    The Revanth Reddy incident has delivered a mortal blow to the reputation of “ Me the cleanest of all politicians”, CBN not only in Telangana, but in Andhra Pradesh as well.

    Revanth Reddy, the obedient disciple of CBN, who believed he had struck a deal, as per directions of his master, with Elvis Stephenson, a nominated MLA to pay Rs five crore for his vote.

    The TDP, a party to which recently anointed itself a national status, was a few votes short of getting one of its nominees in the MLC elections through and was out for any vote it could get.

    Given the rivalry between the TRS run by KCR and CBN, buying a vote and to prevent that would seemingly be the natural thing in the nascent state’s politics which have been mastering the art of asininity.

    Prima facie, Revanth’s episode appears a case of bribery was attempted and thwarted but it is quite possible that the thwarting was encouraged to show up the TDP and its boss in bad light.

    At one time or the other, parties cutting across all affiliations may have lured legislative members during MLC elections like they do the ordinary voters during general elections.

    However, the TDP and its “ Me the cleanest of all” Boss always has this habit of boasting of never indulging in such repugnant politics of horse trading.

    Therefore, it makes politics of “stupidity at its highest”, by no less than Andhra Hazare.

    The story from Hyderabad is yet to play out fully because there would be the issue of carrying the case to its logical end, of supporters of the TDP vehemently denying the alleged misdeeds, and a lot of dramatics.

    Here, the deal was arrived at a whopping Rs 5 crore, perhaps unheard of in legislative history, making one ponder over from where did CBN, Andhra Hazare and the self-styled “Mr. Clean” amass such huge amount to pay as a bribe, if he had not acquired the same by any other illegal means?.

    No it’s not a comedy movie to lack any rationale. It’s pure politics of asininity which CBN seemed to have mastered. The stupidity at which the whole drama enacted is sure to impact the prospects of the party’s revival in Telangana. The high amount of Rs 5 crore being offered for a single vote will also become the centre of national debate.

    No doubt, Ravanth’s episode had left CBN, an otherwise aggressive politician, who minces no words to take umbrage at opposition for their alleged corrupt practices, clueless and sent him into a forced silence on the entire gamut.

    Not surprisingly not only the party, but even Naidu has gone silent after ‘Operation Revanth’ that exposed the vulnerability of the party and its ambitions to expand at national level.

    For now the message delivered to CBN, the “Mr.Clean” is Clear : “Get out from Telangana, fast”.

  2. CV Reddy

    బాబు పేరు చెప్పొద్దు

    రేవంత్‌కు బాబు దూతల హితవు

    చంచల్‌గూడ జైలులో పయ్యావుల, ధూళిపాళ్ల ములాఖత్
    బాబు సీఎంగా ఉంటేనే నీకు మేలు జరుగుతుందని ప్రబోధం
    ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని సూచన
    నేడు బాబుతో రేవంత్ సోదరుడి భేటీకి ఏర్పాటు
    స్పష్టమైన హామీలు ఇప్పిస్తామని భరోసా

    హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు కొనుగోలు వ్యవహారంలో తన పేరు బయటకు రాకుండా ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వజూపి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. ఏసీబీ విచారణలో ఎక్కడ వాస్తవాలు వెల్లడిస్తారోనని ఆయన భయపడుతున్నారు. దీంతో రేవంత్‌ను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తనకు అత్యంత సన్నిహితులైన పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వంటి వారిని మంగళవారం చంచల్‌గూడ జైలుకు పంపించారు. ములాఖత్‌లో భాగంగా రేవంత్‌ను కలిసిన నేతలు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడాలంటూ ఆయనకు సూచించారు. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్నందున నోరు జారవద్దని నచ్చజెప్పారు. చంద్రబాబు పేరు బయటకు వస్తే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, అదే జరిగితే అసలుకే మోసం వస్తుందని వివరించారు.

    చంద్రబాబు సీఎంగా ఉంటే అన్ని విధాలా సాయపడుతాడని, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రావని రేవంత్‌కు భరోసా ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం టీడీపీకి ఇబ్బందిగా మారిందని, అందువల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని కూడా సూచించారు. అయితే దీనికి రేవంత్ ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే పదవికి తానెందుకు రాజీనామా చేయాలంటూ నిలదీసినట్లు సమాచారం. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న సూచనను రేవంత్ పట్టించుకోలేదని తెలిసింది. అయితే, చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీలు పొందేందుకు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని బుధవారం సమావేశపరుస్తామని బాబు దూతలు హామీ ఇచ్చారు.

    http://www.sakshi.com/news/telangana/tdp-counsel-to-reventh-reddy-don-t-say-chandra-babu-name-245458?pfrom=home-top-story

  3. Vikram

    “బాసు” చెప్పినట్లు వింటే ఏమవుతుంది .. “బఫూన్” అవుతాడు…
    వరుస లో నిలబడి భోజనానికి టైం ప్రకారం చిప్ప తీసుకుని వెళ్తాడు..
    అది చంచలగూడ లో కావోచు.. అక్కడ బెర్త్ ఖాళీ లేకపోతె చర్లపల్లి కి వెళ్తాడు..
    “బఫూన్” పైన అతివిశ్వాసం ప్రదర్శిస్తే “బాసు ” కూడా అక్కడికే వెళ్తాడు..
    మొత్తానికి “బాస్ ” టైం బాగోలేదు..

  4. CV Reddy

    గురువును మించిన శిష్యుడు రేవంత్ రెడ్డి
    బాబు ఇస్తానన్నది10 కోట్లు,5 కోట్లు ఇచ్చి మిగిలిన 5 కోట్లు జేబులో వేసుకుందామనుకున్నరేవంత్ రెడ్డి

  5. CV Reddy

    ఇక మా కూలీ ఎట్లా అంటున్న చిన్న కూలీలు
    జగన్ ను తిట్టినప్పుడల్లా రాష్ట్రం లో పెద్ద కూలీ తిట్ల సైజ్ ను బట్టి ఇంత అని కూలీ ఇచ్చేవాడు.ఇంకా బాగా తిట్టేవారికి అప్పుడప్పుడు MLC పదవి లాంటివి ఇచ్చేవాడు.ఇప్పుడు ఈ రవ్వంత రెడ్డి ఎపిసోడ్ తో మా పెద్ద కూలీ ఇరుక్కున్నాక ఇంక మా నోటికి పని లేదు, కూలీ కూడా లేదు అని వాపోతున్న చిన్న కూలీలు.

  6. CV Reddy

    బాబుకి బైబై చెబుతున్న క‌మ‌లం!?
    టీడీపీని బీజేపీ ఛీకొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ఎమ్మెల్యేల కొనుగోలుకు దిగిన తన మిత్రపక్షం తీరును ఆ పార్టీ అసహ్యించుకుంది. ఈ ఉదం తంతో టీడీపీతో దోస్తీకి ఇక రాంరాం చెప్పాలన్న నిర్ణయానికి కూడా బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది.

    టీడీపీ అభ్యర్థికి ఓటేయలేకే, శుక్రవారం నాటి ఓటింగ్‌లో బీజపీ ఎమ్మెల్యేలు తమ ఓట్లను చెల్లకుండా చేసుకున్నట్టు చెబతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆదివారం రూ.50 లక్షలు ఇవ్వజూపడం, స్వయంగా తమ బాస్ చంద్రబాబు పంపితేనే వచ్చానని చెబుతూ బేరసారాలాడుతూ ఏసీబీకి రెడ్‌హాండెడ్‌గాపట్టుబడటం తెలిసిందే. ఈ ఉదంతం బీజేపీని పునరాలోచనలో పడేసింది. ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించారు.

    ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగానే బీజపీ ఎమ్మెల్యేలు తమ రెండో ప్రాధాన్యత ఓటును నోటాకు వేసినట్లు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాలే చెబుతున్నాయి. అలా చేస్తే సదరు సభ్యులు వేసే తొలి ప్రాధాన్యత ఓటు కూడా చెల్లకుండా పోతుంది. ఈ విషయం బీజేపీకి ముందే తెలుసని, టీడీపీకి తాము వేసిన తొలి ప్రాధాన్యతా ఓటు చెల్లకుండా పోవాలనే ఉద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేలతో కావాలనే నోటాకు రోండో ప్రాధాన్యత ఓటు వేయిం చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

    తెలంగాణలో టీడీపీతో దోస్తీ తమకిప్పటికే చాలా నష్టం కలిగించిందని బీజేపీ నేతలు కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా టీడీపీకి బలమైన ముద్ర పడిపోయిందని, అది నానాటికీ పెరగడమే తప్ప టీడీపీని తెలంగాణ ప్రజలు ఆదరించే అవకాశమే లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టమైన అంచనాకు వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ముడుపుల ఉదంతం తెరపైకి రావడంతో టీడీపీ పరువు పూర్తిగా అధఃపాతాళానికి దిగజారిందని బీజేపీ నేతలంటున్నారు. అందుకే టీడీపీతో తెగదెంపులు చేసుకుంటామనే స్పష్టమైన సంకేతాలను నోటాకు ఓటేయడం ద్వారా బీజేపీ పంపిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

    http://updateap.com/bjp-will-cutoff-with-chandrababu/

  7. CV Reddy

    బాబు మెడ చుట్టూ..
    రేవంత్‌రెడ్డి కేసు
    – ఎపి సిఎం పేరొస్తే ఏం చేయాలి : గవర్నర్‌తో కెసిఆర్‌ ఆరా
    – పిల్‌ వేస్తామంటున్న తెలంగాణ లాయర్లు
    – ‘బాస్‌’ ఆధారాల కోసం ఎసిబి కసరత్తు
    – ఎపి కేబినెట్‌లో చర్చ
    – మౌనమే మేలని నిర్ణయం
    ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
    ఓటుకు కోట్లిస్తామన్న రేవంత్‌రెడ్డి వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు పేరును కూడా ఛార్జిషీట్‌లో చేర్చాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. న్యాయనిపుణుల్లో సైతం ఈ విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాబు పేరును నిందితుల జాబితాలో చేర్చాలని టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ సిపి నేతలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సోమవారం గవర్నర్‌తో జరిపిన భేటీ ప్రాధాన్యం నంతరించుకుంది. ‘చంద్రబాబు పేరు ముందుకొస్తే ఏం చేయాలి… ఎలా వ్యవహరించాలి?’ అని ఆయన గవర్నర్‌ను సలహా అడిగారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

    కాంగ్రెస్‌ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ కేసును జార్ఖండ్‌ ముక్తి మోర్చా ముడుపుల కేసుతో పోల్చారు. అప్పట్లో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు వలే చంద్రబాబు కూడా కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఈ సందర్భంగా దివంగత బిజెపి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ కేసుతో పోలుస్తున్నారు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు అందుకున్న ముగ్దల్‌ కేసులో అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ కొందరు ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని కూడా కొందరు గుర్తుకు తెస్తున్నారు. రేవంత్‌ కేసులో చంద్రబాబు పేరు చేర్చాలని తాము గవర్నర్‌ను కలసి కోరతామని తెలంగాణ లాయర్స్‌ ఫోరం నేత శ్రీరంగారావు చెబుతున్నారు. అవసరమైతే రేవంత్‌రెడ్డికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయించి అయినా ఈ కుట్రలో బాబు పాత్రను బయటపెట్టాలని ఆయన డిమాండు చేస్తున్నారు. తమ ప్రయత్నాలు ఫలించకపోతే చంద్రబాబు పేరును ఛార్జిషీటులో చేర్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని ఆయన చెప్పారు.

    http://www.prajasakti.com/Content/1640778

  8. CV Reddy

    గుసగుసలు
    నన్ను వదిలేయి అని కాళ్ళబేరానికి వచ్చిన బాబు
    మా బాబు ను వదిలెయ్యి అని కెసిఆర్ పై వత్తిడి తెస్తున్నవెనకయ్య నాయుడు రామోజీ…?

    • CV Reddy

      పాముకు పాలు పోయకండి KCR
      ఆంధ్రా నిప్పు, ఆనాటి CM YS కాళ్ళ మీదపడితే కొన్ని కేసుల్లో చూసీ చూడనట్టు వదిలేసాడు, తర్వాత విగ్గు హీరో ను కూడా వదిలేసాడు.
      కాళ్ళ మీద పడితే కరిగిపోయే రాచరికం రాజశేకర్ రెడ్డిది.
      కాని YS మరణం తర్వాత అయన కొడుకును ఎంత వేటాడాయో ఈ నక్కలు తోడేళ్ళు మీకు తెలియనిది కాదు.మీరు కూడా అదే తప్పు చేయకండి.
      అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బ్యాచ్ తో జర జాగ్రత్త అన్నా!

      • CV Reddy

        రేవంత్ కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పిన TDP నాయకులు, ఫోన్ లో మాట్లాడిన బాబు (పొరపాటున కూడా బాబు పేరు చెప్పొద్దు అని బ్రతిమాలింటారు?)

  9. PFK

    Nava nirmanam antunnadu … singapore in istunnadu … tvaralo … peluddi.

  10. PFK

    Pempakam annadu … monna padindi
    Hazare laga jenda vesukonnadu … ee roju padindi.

  11. PFK

    Babu ika rendu vellu chupadam mani … 5 vellu chupali (5 crores…) 🙂

  12. CV Reddy

    ఎక్కడున్నారు ఈ కులమేదావులు? బాబు అడ్డంగా దొరికినా మాట్లాడరా?
    మనోడు అయితే ఓకేనా ?
    1.లోక్ సత్తా JP చౌదరి
    2.సిపిఐ నారాయణ చౌదరి
    3.CPM రాఘవులు చౌదరి
    4.ఆంధ్ర మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి
    5.కామెడీ హీరో శివాజీ చౌదరి
    ఈ విషయములో కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ చౌదరి ని అభినదిస్తున్నాను , అయన బాబు ను నిలదీసారు
    బాబు అను కుల మీడియా కూడా రేవంత్-బాబు ఎపిసోడ్ ను మామూలుగా చూపించడానికి విశ్వ ప్రయతం చేస్తోంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s