Chief minister Chandrababu Naidu was flooded with negative responses minutes after he tweeted three times on the occasion of the Nava Nirman Deeksha hosted by TDP gov ernment in AP to mark one year of bifurcation on Tuesday.
Naidu tweeted “ncbn wishing people a happy and healthy sunrise in AP.“
But in response, he received dozens of tweets asking him to clarify his role in the Revanth Reddy cash-forvote scam.
Some people even demanded immediate expulsion of Revanth from the party to show that the party is clean while some wanted the ACB to include name of Naidu in the case.
Many tweeters wondered whether Revanth acted on his own and felt he was doing it on the instructions of Naidu. Most of the tweets wanted Naidu to stop giving sermons on clean politics and to explain his party legislator’s bid to bribe another MLA with Rs 5 crore offer.
Normally, Naidu’s tweets receive positive remarks from all over the world but after the Revanth episode broke out, he has been receiving several negative comments on the social media networks.
@ CVR garu ….
Your political punch line on …Vangaveeti Radha gari facebook.
https://www.facebook.com/pages/Vangaveeti-Radha-krishna/194255674101044
Oka vaipu …Kulanni ..Kalanni addam pettukuni ..Prajaswamya vilulvalanu pathara vesthu……Rastranni dochukuntunna….Gajji / Gaja Dongalu
Maro vaipu …………Anni addankulu srustinchina…………….
Alupu veragani …..Praja poratam…..chesthunna….Oka okka MOGADU.
Annallu brathikamu anedhi kadhu…..Ala Brathikamu anedhi mukhyam.
http://gallery.greatandhra.com/album_detail.php?id=310871&gid=10393
Siggu …..Sharam vunda manushulu aitha ….
Ee patiki…….Rajeenama chesa varu ??
http://www.sakshi.com/news/andhra-pradesh/acb-investigation-on-chandrababu-naidu-after-caught-revanth-reddy-bribe-case-245713?pfrom=home-top-story
Sorry …kondhariki Kula Gajji thappa inkemi vundavukadha ??
Mana prabhuthvam lo ……….KAMMA ga dochukuna variki ……dochukunnantha ??
http://www.sakshi.com/news/telangana/revanth-reddy-brings-50-lakhs-from-there-only-245636?pfrom=home-top-story
ఏపీ మంత్రి నారాయణ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించండి హైకోర్టులో పిటిషన్
ఏపీ పురపాలన.పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఆస్తులపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ కు చెందిన గరీబ్ గైడ్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో మంత్రి ఆస్థులపై క్విడ్ ప్రో కో కింద కేసు నమోదు చేయడంలో ఏసీబిీ విఫలమైం దని తన పిటిషన్లో పిటిషనర్ పేర్కొ న్నారు. మంత్రికి చెందిన విద్యాసంస్థల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని సంస్థ కోర్టుకు నివేదించింది.
http://www.prajasakti.com/Content/1641140
నవ నిర్మాణం ఇలాగా!?
సమస్య పరిష్కారానికి నిర్దిష్టమైన మార్గం చూపకుండా గంటల తరబడి చేసే గంభీర ప్రసంగాలు అక్షరాలా నిరర్థకం, నిరుపయోగం. రాజధాని అంశాన్ని సర్వరోగ నివారిణిగా చూపడం, మిగిలిన సమస్యల గురించి పట్టించుకోకపోవడం నవ నిర్మాణానికి ఏమాత్రం తోడ్పడదు. రాజధాని నిర్మాణంతోనే రాష్ట్ర నిర్మాణం సాగిపోతుందనే ధోరణి రాష్ట్రాధినేత మాటల్లో కనిపిస్తోంది. ఆయన మాటలు ఆచరణలో పెడితే మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ, అసమానతల ముప్పు తప్పదు. ఏడాది క్రితం సమైక్య రాష్ట్ర విభజనకు దారితీసిన అనేక అంశాల్లో అభివృద్ధి కేంద్రీకరణ కూడా ఒకటన్న విషయాన్ని మరవకూడదు. కాలం నేర్పిన ఈ పాఠాన్ని విస్మరించే ప్రయత్నం చేయడం ఏమాత్రం క్షమార్హం కాదు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టే విషయంలో కూడా చంద్రబాబు సర్కారు వ్యూహాత్మకంగానే గందరగోళాన్ని సృష్టిస్తోంది. ప్రత్యేక హోదా కావాలనీ, దానికోసం కృషి చేస్తామనీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామనీ చెప్పిన నోటితోనే… హోదా వచ్చినంత మాత్రాన అన్ని సమస్యలూ పరిష్కారం కావన్న రాగాన్ని అధికారపక్ష నేతలు వినిపిస్తున్నారు. ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని సార్లు స్వయంగా కలిసి విజ్ఞప్తులు చేసినా కేంద్రంలోని కమలనాథులు నిధులు కురిపించడం లేదని ఒకవైపు చెబుతూనే మరోవైపు కాళ్లబేరాలాడుతామనడం, సహకరించాలంటూ విజ్ఞప్తులు చేయడం రాష్ట్ర ప్రయోజనాలను గంగలో కలపడమే. ప్రతిపక్షాలను కలుపుకుని రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించడం, సొంత ప్రయోజనాల కోసం పాకులాడటం మినహా మరొకటి కాదు. ఈ ఏకపక్ష వైఖరి వల్ల నష్టపోయేది రాష్ట్ర ప్రజానీకమే! ఇక హైదరాబాద్‌ను ఉద్ధరించింది తానే అంటూ పదేపదే చంద్రబాబు చెప్పుకోవడం ప్రజానీకాన్ని మభ్య పెట్టే వ్యూహంలో భాగమే! తొమ్మిది సంవత్సరాల పాటు సాగిన చంద్రబాబు పాలనకన్నా ముందే హైదరాబాద్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు నెలవుగా ఉన్న విషయం బహిరంగ రహస్యమే. ఆ కారణంగానే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన అనంతరం ప్రైవేటు రంగ సంస్థలూ అక్కడికి తరలివచ్చాయి. నిరాటంకంగా సాగుతున్న ఆల్విన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను మూత వేసి, వేలాదిమంది కార్మికుల ఉసురు పోసుకోవడమూ ఆ కాలంలో చంద్రబాబు సాధించిన ఘనతే! నవనిర్మాణ దీక్షకు ఒకటి, రెండు రోజుల ముందే తెలంగాణలో టిడిపి నేత రేవంత్‌రెడ్డి ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటుకు కోట్లు పంచుతూ ఎసిబికి అడ్డంగా దొరికి పోయారు. దీక్ష జరిగిన రోజే రాష్ట్రానికి చెందిన ఒక మహిళా మంత్రి ఇంట్లో 10 లక్షల రూపాయల మేర నోట్ల కట్టలు ఒక సంచిలో దొరికాయి. రేవంత్‌రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు నాయుడి చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశముందన్న వార్తలూ వస్తున్నాయి. సర్కారులోనూ, తెలుగుదేశం పార్టీలోనూ హద్దులేకుండా చెలరేగుతున్న అవినీతికి ఈ రెండు సంఘటనలూ నిలువెత్తు తార్కాణాలు. పై నుంచి కింద వరకు వ్యాపించిన అవినీతిని అంతం చేయకుండా నవ నిర్మాణం ఎలా సాధ్యమో అర్థం కాదు. ఈ వాస్తవాలను దాచిపెట్టి మసిపూసి మారేడుకాయ చేసే విన్యాసాలు ఎల్లకాలం సాగవు. గోబెల్స్ ప్రచారంతోనూ, వంధిమాగధుల స్తోత్ర పాఠాలతోనూ, అసత్యాలను సత్యాలుగా మార్చి చూపే వంచనాశిల్పాలతోనూ ప్రజలను ఎల్లకాలం మోసగించడం ఎవరికీ సాధ్యం కాదు. ఏడాది కాలంలోనే చంద్రబాబునాయుడిపై ప్రజానీకంలో భ్రమలు తొలగడం ప్రారంభమైంది. ఇది ఆగ్రహంగా మారకముందే మేలుకుంటే టిడిపి సర్కారుకే మంచిది.
http://www.prajasakti.com/EditorialPage/1641161
ఈ ట్విస్ట్ ఏంటి రేవంత్ ? కొంపదీసి బాబు నిజస్వరూపం తెలిసిందా
టిడిపి ఎమ్మెల్యేలను కలవని రేవంత్ -కొత్త ట్విస్ట్
లంచం కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేలను కలుసుకోవడానికి నిరాకరించడం ఆసక్తికరంగా ఉంది. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లు రేవంత్ ను కలుసుకోవడానికి చర్లపల్లి జైలుకు వెళ్లారు. అయితే రేవంత్ వారిని కలుసుకోవడానికి ఇష్టపడలేదు. కేవలం తన కుటుంబ సభ్యులను మాత్రమే కలుసుకుంటానని జైలు అదికారులకు ఆయన స్పష్టం చేశారని సమాచారం. ఇది కొంత ఆసక్తికరమైన ట్విస్ట్ గా భావించాలి. రేవంత్ ఎందుకు ఇలా టిడిపి నేతలను కలుసుకోవడానికి ఇష్టపడలేదన్నది తెలియవలసి ఉంది. మంగళవారం నాడు పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్రలు రేవంత్ ను కలిసినప్పుడు చంద్రబాబు దూతలుగా ఆయనను కలిశారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచన చేశారని కధనం వచ్చింది. ఈ నేపధ్యంలో రేవంత్ టిడిపి నేతలను కలుసుకోవడానికి ఇష్టపడలేదా?లేక కాకతాళీయమా?లేక ఇంకేమైనా కారణం ఉందా?
http://kommineni.info/articles/dailyarticles/content_20150603_30.php?p=1433332864894
http://www.sakshi.com/election/ysrcp/PrajaBallot.pdf?pfrom=home-top-story
Vaammo!! inni vaagdhaanaalu chesaadaa….Bhutaddamlo vethikina macchu okkataina dorakatam ledu amalu chesindi…
Papam CBN, MLC elections sarigga jaragaledanta. Sarigga ante ento mari.
CBN nota aanimutyalu.
TRS dongata aadindi. (Avunu dongalini pattinchindi kada anduke)
MLC election system bagaledu. (Manam gelavaleka poyam kada … may be swiss challage paddati kavali kabolu)
Maa gurinchi matlade arhata evariki lene ledu. (Avunu mana charitra vippite tarigedi kadu kada)
రండి త్వరపడండి, ఆలసించిన ఆశాభంగం
ఇంటికో ఉద్యోగం లో భాగంగా కేవలం10 లక్షలకే టీచర్ ఉద్యోగం
(NTR CM గా ఉన్న రోజుల్లో 10 వేలు ఇస్తే బాబు ఉద్యోగం ఇప్పిస్తాదని మా వూర్లో అంతా చెప్పుకుంటుంటే వచ్చాను అని ఒక వృద్ద మహిళా TDP ఆఫీసు కు వచ్చింది,అప్పట్లో ఈనాడు లో కార్టూన్ ” కనీసం ఒక లక్షన్నా లేకుంటే ఎలా పలుకుతాడు బాబు” అని)
[మంత్రి ఇంటిలో డబ్బు సంచి- ఒకరి అరెస్టు
ఎపి మంత్రి పీతల సుజాత నివాసంలో పది లక్షల బ్యాగ్ కు సంబందించి ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎసిబి అదికారులు ఆమెను విచారించబోతున్నారు.అద్దాల విష్ణువతి అనే ఈమె తాను మేనకోడలు పెళ్లి కోసం పది లక్షల రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసుకు వచ్చానని, మంత్రి ఇంటి వద్ద ఆ బ్యాగ్ ను మరచిపోయానని ఆమె చెబుతున్నారు.పెళ్లి విషయమై మంత్రి తండ్రి తో మాట్లాడడానికి వచ్చానని ఆమె చెప్పడం విశేషం. మంత్రి పీతల సుజాత ఇంటి వద్ద పది లక్షల బ్యాగ్ కనిపించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదేదో మిస్టరీగానే ఉంది.మేనకోడలు పెళ్లికి డబ్బు డ్రా చేయడం, ఆమె మంత్రి ఇంటికి రావడం, బ్యాగ్ మర్చిపోవడం అంతా మిస్టరీగా ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20150603_15.php?p=1433314816405%5D
భలే దొరికారు చీకటి చంద్రుడు, తారా చంద్రుడు
మావాళ్ళను కొనే క్రమం లో బాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు మా దగ్గరున్నాయి,అసలు సూత్రధారి బాబే – హోం మంత్రి నాయని
నిప్పు:ఏదో బక్కగా ఉన్నాడు కదా ఏమి చేస్తాడులే అనుకున్నా
దొర:సన్నగా ఉంది కదా అని కరెంటు తీగను పట్టుకుంటామా?
బాబు:అవినీతి,అసమానతలు లేని రాష్ట్రాన్న నిర్మించుకుందాం (నవనిర్మాణ దీక్షలో)
బ్రహ్మి:దీనెమ్మ జీవితం, విరక్తి ఏర్పడింది నేను సచ్చిపోతా , నేను దూకుతా
http://madeintg.com/2015/06/03/8773/babu-no-change/
5 వేల కోట్లు ఇస్తా, బాంచెన్ నీ కాల్మోక్కుతా దొరా నన్నుతప్పించు- పెద్ద కూలీ
పదవి ఉంటె 6 నెలల్లో సంపాదిస్తా అనే ధీమా మరి !
అమ్మతోడు నేను బాసును కాదు, బాబును ఆ ….
బాబు పేరు చెప్పొద్దు – ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, పయ్యావుల కేశవ్ చౌదరి
బాబు తనకు నమ్మకస్తులైన తన కులస్థులను రేవంత్ దగ్గరికి రాయబారం గా పంపాడు.పొరపాటున కూడా బాబు పేరు చెప్పొద్దు, చెబితే బాబు ఇరుక్కుంటాడు, CM పదవి పోతుంది కాబట్టి బాబు CM గా ఉంటేనే నీ కుటుంబానికి అండగా ఉండి అన్ని రకాల సహాయము చేస్తాడు అని జైలు కు వెళ్లి చెప్పి వచ్చిన చౌదరి బ్రదర్స్
చెత్త పనులకు ఒక రెడ్డి ని పంపి బలి చేసాడు, మిగితా పనులకు తన కులస్థులను వాడుకుంటున్నాడు , భళా బాబూ భళా!
దీక్ష వైఫల్యంపై బాబు ఆగ్రహం
– జనం పెద్దగా హాజరుకాలేదంటూ అసహనం
– గడువు లేదని సర్దిచెప్పిన మంత్రులు, నాయకులు
– రేవంత్ వ్యవహారంపై మాట్లాడితే ఇరుకున పడతాం : సిఎం హెచ్చరిక
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
నవ నిర్మాణదీక్ష వైఫల్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతికొద్ది స్థలంగా ఉన్న బెంజిసర్కిల్‌లో సభ ఏర్పాటు చేసినా రావాల్సినంత మంది రాలేదని, ఇలా జరిగితే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. నవ నిర్మాణదీక్ష అనంతరం ఫ్రభుత్వ అతిథిగృహంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడారు. పేలవంగా జరగడంపై ఆయన కోపడ్డట్లు తెలిసింది. అయితే మహానాడుకు, నవ నిర్మాణ దీక్షకు మధ్య సమయం లేకపోవడంతో జన సమీకరణలో ఇబ్బందులు తలెత్తాయని నాయకులు, ప్రజాప్రతినిధులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారి సమాధానాన్ని సిఎం ఏ మాత్రం పట్టించుకోలేదు. నగరంలో మూడు నియోజకవర్గాల నుండి వచ్చినా కనీసం పదివేల మందికి తక్కువ కాకుండా వచ్చేవారని, అయినా ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై సమీక్ష నిర్వహించాలని, భవిష్యత్‌లో ఇలా జరిగితే ఊరుకోబోనని హెచ్చరించారు.
బెంజిసర్కిల్‌లో సభ పెట్టడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏమాత్రం లక్ష్యపెట్టకుండా అక్కడే ఏర్పాట్లు చేశారు. దీనిపై డిజిపి రాముడు కూడా రెండురోజుల క్రితం నగరానికొచ్చిన బెంజిసర్కిల్‌లో సభ ఏంటంటూ స్థానిక అధికారులను ప్రశ్నించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కూడా ప్రజాప్రతినిధులను ప్రశ్నిం చినట్లు తెలిసింది.
రేవంత్ వ్యవహారంపైనా చంద్రబాబు నాయకులకు హితబోధ చేశారు. రేవంత్ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు పదేపదే ఒత్తిడి తెస్తారని, అయినా ఎవరూ నోరెత్తొద్దని సూచించారు. ఎవరైనా నోరుజారితే ఇరుకునపడతామని, పార్టీకీ నష్టమని అన్నారు. గన్నవరం విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్స వంలో ఆయన మీడియాతో మాట్లాడిన అనంతరం రేవంత్ గురించి ప్రశ్నించగానే మారు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోయారు. రేవంత్ వ్యవహారం కొన్ని మీడియాల్లో పదేపదే వస్తోందని, అటువంటి వాటిని చూడకుండా ఉండటం మేలని చెప్పారు.
http://www.prajasakti.com/Content/1640865