Cash-for-Vote Case May Haunt Naidu for a Long Time

HYDERABAD: It appears the cash-for-vote scandal may haunt AP Chief Minister and TDP president N Chandrababu Naidu for a long time.

Even as political circles are abuzz with rumours that the KCR government is moving forward to nail Naidu in the case, Home Minister Nayini Narasimha Reddy on Wednesday indicated as much when he predicted ‘unforeseen developments in politics in the days to come.’

And, it has also now emerged that the Telangana police might have tapped Naidu’s phones much before catching TDP MLA Revanth Reddy red-handed while he was offering a bribe of `5 crore to nominated MLA in the Telangana Assembly Elvis Stephenson on the eve of the MLC elections.

“ACB has records of telephonic conversation between Naidu and MLA Stephenson. Revanth dared to lure the nominated MLA only because of Naidu’s support. Law will take its own course in this case,” Nayini said, adding the ACB officials had enough evidence to also prove Naidu had spoken to some TRS MLAs too over the phone to persuade them to vote for the TDP in the MLC polls.

http://www.newindianexpress.com/states/andhra_pradesh/Cash-for-Vote-Case-May-Haunt-Naidu-for-a-Long-Time/2015/06/04/article2848345.ece

బాబు ఫిక్స్‌?
రేవంత్‌ కేసులో ఆధారాలున్నాయన్న తెలంగాణ హోంమంత్రి
– గవర్నర్‌తో ఎసిబి డిజి భేటీ
– ఎపి సిఎం ప్రస్తావనపై చర్చ
– ఫోన్‌ ట్యాపింగ్‌ వార్తలతో దేశం బెంబేలు
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో

రేవంత్‌ రెడ్డి కేసు రోజురోజుకు సంచలనా త్మకంగా మారుతోంది. ఓటుకు కోట్ల కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రమేయానికి ఆధారాలున్నాయని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఎసిబి డిజి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. దర్యాప్తులో చంద్రబాబు పేరు ప్రస్తావన పైనే ఆయన ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. బుధవారం చోటుచేసుకున్న ఈపరిణామాలు కలకలం రేపాయి. దీనికి తోడు చంద్రబాబుకు సన్నిహితులందరి ఫోన్లను టి. సర్కారు ట్యాపు చేసిందన్న వార్తలు దేశం వర్గాలను బెంబేలెత్తిస్తు న్నాయి.వరంగల్‌లో నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంతరెడ్డి వ్యవహారం రాజకీయాలలో పెనుమార్పు తెస్తుం దని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం ఉంటుందని ఆయన అనడం ఆసక్తి రంగా మారింది. చంద్రబాబు పేరును కేసులో చేర్చాలన్న డిమాండ్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎంఎల్‌ ఎలతో చంద్రబాబు ఫోన్‌ సంభాషణలు ఎసిబి అధికారులు సంపాదించారని ప్రకటించిన మంత్రి చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ప్రధాన సూత్రధారి చంద్రబాబు సూచనల మేరకే రేవంత్‌ ఎంఎల్‌ సి ఎన్నికలలో బేరం ఆడారని, త్వరలో అన్ని ఆధారాలు బయటపెడతామని మంత్రి చెప్పారు. మరోవైపు ఎసిబి డిజి ఖాన్‌ , గవర్నర్‌ నరసింహన్‌ ను కలిశారు. దాదాపు అరగంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. రేవంత్‌ రెడ్డి కేసు గురించి. దర్యాప్తు ప్రక్రియలో చంద్రబాబు పేరు రావడం గురించే ఈ భేటీలో చర్చించినట్లు చెబుతున్నారు. బాబు ప్రమేయం రుజువైతే ఎలా చేయాలన్న అంశంపై ఎసిబి డిజి గవర్నర్‌ సూచనలు కోరారని సమాచారం. రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఇదే విషయాన్ని గవర్నర్‌ వద్ద ప్రస్తావించడం గమనార్హం. తాజా పరిణామాల నేపధ్యంలో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టిఆర్‌ ఎస్‌ ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్రను నిరూపించి ఆయనను రాజకీయంగా దెబ్బతీసే అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలనే కృతనిశ్చయంతో వున్నట్టు తెలుస్తోంది. అయితే తొందరపడకుండా పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించి బాబు పాత్రను నిరూపించే ప్రయత్నం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశించినట్లు సమాచారం. బాబును ఫిక్స్‌ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, తెలుగుదేశం పార్టీకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా న్యాయస్థానాలకు సాక్షాలను పకడ్బందీగా అందించడం ద్వారా ఆయన పాత్రను నిరూపించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈడికి అప్పగింత …?
పాథమిక ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కేసును మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు అప్పగించే అవకాశం వుందని ఎసిబి వర్గాల కథనం. మరోవైపు సమాంతరంగా ఎంఎల్‌కు ఇచ్చేందుకు తెచ్చిన 50లక్షల నగదు సోర్సుగురించి ఆదాయపన్ను శాఖ దర్యాప్తు నిర్వహిస్తోంది. శుక్రవారం కేసు విచారణకు వచ్చే సందర్భంలో రేవంతరెడ్డిని ప్రశ్నించే నిమిత్తం తమకు అప్పగించవలసిందిగా ఎసిబి కోరనుంది. ఈనెల 11వతేదీన రేవంత్‌ రెడ్డి కుమార్తె నిశ్చితార్ధం వుండడంతో అప్పటికి బెయిలు దొరుకుతుందా లేదా అన్న ఆందోళనతో రేవంతరెడ్డి వున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

http://www.prajasakti.com/Content/1641396

29 Comments

Filed under Uncategorized

29 responses to “Cash-for-Vote Case May Haunt Naidu for a Long Time

  1. CV Reddy

    విశ్వాస ఘాతుకం

    http://www.prajasakti.com/EditorialPage/1641766

  2. Vikram

    మొత్తానికి సీమాంధ్ర జనాలు కెసిఆర్ & కో కి థాంక్స్ చెప్పుకోవచు.. ఫోన్ ట్యాపింగ్ దెబ్బ కి జడిసి తెదేపా మంత్రులు, నాయకులు హైదరాబాద్ వదిలి విజయవాడ కు కాపురాన్ని మారుస్తున్నారు..

  3. CV Reddy

    NTV కొమ్మినేని గారికో సూచన
    KSR లైవ్ షో లో వారం లో 3,4 రోజులు అసలు YCP వాళ్ళు చర్చ లో ఉండరు కాని TDP వాళ్ళు మాత్రం ఉంటారు ప్రతిరోజూ. మరల కొమ్మినేని చౌదరి గారు మద్యలో TDP నాయకులను ఫోన్ లో తీసుకొని TDP కి ఎక్కువ సమయం ఇస్తున్నారు, ఇది న్యాయం కాదు సర్ ఆలోచించండి.
    No comments please!

  4. CV Reddy

    పాయె ఈయన కూడా పాయె!
    KCR లాంటి మంచి CM ఉండటం మన అదృష్టం
    -తెలంగాణా లో ఉన్న ఏకైక మల్కాజ్ గిరి TDP MP మల్లా రెడ్డి
    (పాపం మొన్నామధ్య ఇంగ్లీష్ పేపర్ లో వచ్చింది తెలంగాణా లో గెలిచిన ఏకైక MP మల్లా రెడ్డి ని కాదని రాజ్యసభ సభ్యడు అయిన గరికపాటి చౌదరి ని కేంద్ర మంత్రి గా తీసుకొమ్మని బాబు సిఫారసు చేసాడట.
    మరి కాలి ఉంటుంది మల్లా రెడ్డ్డి కి)

  5. CV Reddy

    తూచ్ ఆ వాగ్ధానాలు అన్నీఉమ్మడి రాష్ట్రం లో చేసినవి-తూర్పు గోదావరి లో బాబు
    (ఫ్యామిలీ మొత్తం ఉక్మా తిని బ్రతికేస్తున్నారా నాన్నా- పోకిరి
    ఏమైనా ఫ్యామిలీ మొత్తం తేడానే – బ్రహ్మి)

  6. CV Reddy

    కనపడుట లేదు
    1.లోక్ సత్తా JP చౌదరి
    2.ఆంధ్ర మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి
    3.CPI నారాయణ చౌదరి
    4.CPM రాఘవులు చౌదరి
    5.కామెడీ హీరో శివాజీ చౌదరి
    (మా బాస్ 5 కోట్లకు ఒక్కో MLA ని కొనమని పంపించాడు అని రేవంత్ రెడ్డి పట్టుబడ్డ తర్వాత కనపడుటలేదు.ఆడు మనోడురా బాబూ!)

    • They are in a Garden party discussing how to protect Nara Chowdary from his corruption and un democratic actions ?
      Manam…..Kulam…..Kulam…Manam…Idha Maa Jeevitham ???
      Akkada vunna….ami chesthunna…Maa manasantha neeva ???

  7. CV Reddy

    పోలవరం పూర్తికి 7 సంవత్సరాలు-కేంద్ర మంత్రి ఉమా భారతి
    (అంటే 17 సంవత్సరాలు అన్నమాట, గోవిందా గోవిందా!)
    కోర్ట్ ల నుంచి స్తేలు తెచ్చుకున్న పాత కేసులకు భయపడి బాబు నోరు మెదపడు,పైగా మా సుజనా చౌదరి కి మంత్రి పదవి ఇస్తే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అన్న బాబు నిలదీయలేడు మరి.

  8. CV Reddy

    బాబు ఫోన్ సంభాషణలపై తొందరపడకండి
    -ఎసిబి, ఇంటెలిజెన్స్ అధికారులకు సిఎం కెసిఆర్ సూచన
    బాబు ఫోన్ సంభాషణలపై తొందర పడవద్దు , త్వరలో నేను ఢిల్లీ వెళుతున్నా , అక్కడ కొందరు పెద్దలతో మాట్లాడి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందాం
    ఈ అంశంపై కేంద్రంతో, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముందు చర్చించిన తర్వాతనే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డి ఉదంతానికి సంబంధించిన వీడియో, ఆడియో టేపుల ఫుటేజిలను అవినీతి నిరోధకశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిసింది. ఇలా ఉండగా ఈ నెల 12న ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు తీసుకెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ ప్రధాన మంత్రితో ఆయన గోప్యంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఈ కారణంగానే చంద్రబాబుపై కేసు పెట్టే అంశంలో ఆచితూచి వ్యవహరించాలని, తొందర పడవద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించి ఉండవచ్చని ఈ వర్గాల సమాచారం.
    http://103.231.76.133/content/wait

  9. “Babu garu ….Chinna pillalaki….Avinithi patalu cheputhunnaru ….
    Mee kanna …Siggumalina vyakthi avaranna ….vunnara ??”…. YS JAGAN

  10. Vikram

    “బాసు” అరెస్ట్ అయినా లేదా నోటీసు లు అందుకున్నా..వెంటనే జగన్ ప్రభుత్వాన్ని కూల్చడం..లేదంటే తెదేపా లో సంక్షోభం సృష్టించడమో చేయాలి..

    • BOSS ane word ni assembly lo, meetings lo use cheyali.
      sattires gattiga padali.. subconscious mind lo BOSS ante negative sense build avali. andaru, aa word use cheyali.

  11. CV Reddy

    పీతల సుజాత తండ్రి పరారీలో-10TV news
    రూ.10 లక్షల క్యాష్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. మంత్రి పీతల సుజాతకు రూ.10 లక్షల క్యాష్‌ కేసు బిగుస్తోంది. ఇప్పటికే పొంతన లేని సమాధానాలిచ్చి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి.. తాజా పరిణామంతో మరింత ఇరుక్కుపోయారు. క్యాష్‌ వ్యవహారంలో కీలకమనుకుంటున్న పీతల సుజాత తండ్రి పరారీలో ఉన్నారని పోలీసులే చెబుతున్నారు. ఆయన కోసం గాలిస్తున్నామంటున్నారు. ఇదిలావుంటే గోదావరి టూర్ లో ఉన్న సీఎం చంద్రబాబు మంత్రి సుజాతకు క్లాస్ తీసుకున్నారు.
    http://www.10tv.in/news/news-ap/New-Twist-in-AP-Minister-Peethala-Sunitha-10-Lakhs-case-94531

  12. CV Reddy

    తెలివైన KCR ఎన్ని వత్తిళ్ళు వచ్చినా దొరక్క దొరక్క దొరికిన పాము లాంటి బాబును వదలడు

    • Vikram

      జగన్ నోటి నుండి “బాస్” అనే పదం మీద సటైర్ లు పూర్తి స్థాయి లో పడాలి.. “లక్ష కోట్లు” అని తెదేపా ఏ రేంజ్ లో ప్రచారం చేసిందో వైకాపా అంతకు రెండింతలు ప్రచారం లో పెట్టాలి… సటైర్ లు పడితేనే మాస్ లో కి దూసుకేల్తాయి…

  13. CV Reddy

    10 లక్షల నగదు సంచి విషయంలో పీతల కు నిప్పు క్లాస్
    (మేము ఒక్కో వోట్ 5 కోట్లు పెట్టి కొంటుంటే మీరు 10 లక్షలకే ఉద్యోగాలు ఇస్తే మేమెలా సంపాదించాలి?
    మరీ అంత చీపా మనం, కొంచెం అన్నా డిగ్నిటీ మైంటైన్ చేయండి )

  14. CV Reddy

    అప్పిగాడికి అప్పిగాడే పుడతాడు -బాబు గుట్టు విప్పిన అత్త లక్ష్మీపార్వతి
    అబ్బాయి ఎంత గొప్పోడో చెబితే అమ్మ చెప్పాలి. లేకుంటే అత్త చెప్పాలి.
    అల్లుడి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు నాకు తెలుసు.
    ఒకటో క్లాసులో పిల్లల బలపాలు కాజేసి టీచర్ తో దెబ్బలు తిన్నాడు.
    కాలేజీ క్లాస్ మేట్ల జేబులు కొట్టి రెండు సార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
    ఎన్టీఆర్ రూ.పది లక్షలు ఇస్తే కూతురుని పెళ్లి చేసుకుని అల్లుడయ్యాడు.
    కనీసం మనవడయినా గట్టిగా ఉంటాడు అనుకుంటే అబ్బిగాడికి అబ్బిగాడే పుడతాడని తేలింది. ఏకంగా ఒబామా రూ.6 లక్షలు ఇచ్చి ఫోటోలు దిగి ఆయనకే స్మార్ట్ సిటీలు ఎలా ఉండాలో బిల్డప్ ఇచ్చాడు. తండ్రికి తగ్గ కొడుకు పుట్టాడు.

    • Lechina deggara nundi ….Ivala avaru jobulu katthiridhhama ? Avarini vennupotu poddudhama, ?
      Avari annam lo visham kalupudhama ana alochanalu thappa …appudanna koncham ….kula mathalaku athitham ga sahayam chesara ??

      Chee….chee…….Kondhari brathukulu

  15. CV Reddy

    అది నోరా తాటిమట్టా?
    కెసిఆర్ జగన్ కుమ్మక్కయ్యారు- బాబు అండ్ కో
    1.2009 ఎన్నికల్లో TRS తో పొత్తు పెట్టుకుంది TDP కాదా?
    2.2014 ఎన్నికల అనంతరం రంగారెడ్డి ZP చైర్మన్ ఎన్నికల్లో TRS కు మద్దతిచ్చి , ZP వైస్ చైర్మన్ పదవి తీసుకుంది TDP కాదా?
    3. AP శాసన మండలి ఎన్నికల్లో డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి ఎన్నిక కోసం కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదా?
    4. 2010 లో కడప MLC ఎన్నికలలో TDP పోటీ చేయలేదు, కాంగ్రెస్, YCP మాత్రమే పోటీ చేసాయి మరి TDP ZPTC లు క్యూ లో నిలబడి ఏ పార్టీకు వోట్ వేసారు?
    5. అన్ని రాజకీయ పార్టీలు అప్పటి కిరణ్ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వోట్ వేయవద్దు అని విప్ ఇచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది బాబు కాదా (కేసుల కోసమని)
    6. ఒకవేళ మొన్న YCP TRS కు వోట్ వేయకపోతే నా వల్లే రాష్ట్రం విడిపోయింది అని తెలంగాణా లో చెబుతున్న బాబు పార్టీ కి వేయాలి లేదంటే ఆంధ్ర లో రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసింది అని బాబు చెబుతున్న కాంగ్రెస్ కు వేయాలి.మరి అది కరెక్టేనా?

    KCR కనీసం తన ప్రాంతం కోసం కొట్ట్లాడిండు కానీ బాబు లాగా విభాజించమని తన తెలంగాణాను విభాజించమని 2 లేఖలు ఇవ్వలేదు కదా!

  16. Cvr murthy

    https://m.youtube.com/watch?v=YnyPq_C-XGg I am the fire politician sounds like this

  17. PFK

    I think BJP is brokering a deal now by sending Piyush Goel to meet both KCR and CBN.

  18. CV Reddy

    పెద్ద కూలీ:నేను నిప్పు
    బ్రహ్మి:జ్యోతి లక్ష్మి చీర కట్టింది, ఆ చీరకే సిగ్గేసింది

  19. CV Reddy

    ఖాన్ తో క్యారంసా బాబూ?
    అక్కడుంది KD లక్ష్మి నారాయణ కాదు, AK( 47) ఖాన్
    సినిమా చూపిస్తా (చంద్ర) మామా నీకు సినిమా చూపిస్తా మామా
    -తెలంగాణా జక్కన్న
    ఆడు మగాడురా మాలోకం- ఉంగా ఉంగా అని గుక్కపట్టి ఏడుస్తున్ననిప్పు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s