KCR, ACB Chief Meet Guv, Trigger Speculation About Plan To Seek AP CM’s Prosecution
The noose around Andhra Pradesh chief minister Chandrababu Naidu appears to be slowly but surely tightening in the cash-forvote case with the Anti-Corruption Bureau (ACB) hinting at acting on a petition seeking to arraign Naidu in the case.
Stephenson to give statement before judge
Nominated MLA Elvis Stephenson has reportedly told ACB sleuths that Andhra Pradesh chief minister Chandrababu Naidu spoke to him over phone a couple of days before TDP legislator Revanth Reddy was caught in a sting operation.
AP Intel chief Anuradha to go
AP chief minister N Chandrababu Naidu has decided to sack his intelligence chief A R Anuradha for failing to alert the government about the note-for-vote episode in which TDP MLA Revanth Reddy was nabbed by Telangana ACB sleuths and is now in jail
ఎమ్మెల్సీ ఎన్నికలు..బాబు చేస్తున్నదేంటీ ?
స్వచ్ఛమైన రాజకీయాలకు తానే ఆదర్శం అంటారు. నీతివంతమైన రాజకీయాలకు మారుపేరని తనకు తానే కితాబు ఇచ్చుకుంటారు. సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని కొన్ని రోజులుగా ఫైరవుతున్నారు. మరి తాను చేస్తున్నదేంటి? స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అన్ని స్థానాలు గెలుచుకునే సత్తా వుందా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో గెలిచే బలమున్న TRS ఐదుగురిని బరిలో దింపి… కుట్రరాజకీయాలకు పాల్పడిందని… తెలుగు తమ్ముళ్లు తెగ గగ్గోలుపెట్టారు. అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటూ రాజకీయాలు భ్రష్టు పట్టించారంటూ తెగ ఫీలయ్యారు. మరి ఇపుడు ఆయనే ఏపీలో చేస్తోందేంటి ?
స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎన్నిక..
ఏపీ శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. బలాబలాల ప్రకారం టీడీపీకి 7, వైసీపీకి 5 స్థానాల్లో గెలిచే అవకాశం వుంది. ఐతే గెలిచే సత్తా లేకున్నా పలుచోట్ల అభ్యర్థిని బరిలో దింపేందుకు రెడీ అవుతోంది. కృష్ణా జిల్లాలో 2 స్థానాలకు టీడీపీ అభ్యర్థిల్ని నిలబెడుతోంది. ఇక్కడ అధికార పార్టీకి 670 ఓట్లుండగా.. వైసీపీకి 450 ఓట్లున్నాయి. ఒక అభ్యర్థి సులభంగా గెలుస్తాడు. రెండో అభ్యర్థిని ఎలా నెగ్గించుకుంటుందో? విశాఖ, గుంటూరులోనూ ఇదే పరిస్థితి. అక్కడ అవకాశం లేకున్నా రెండు స్థానాలకు అభ్యర్థుల్ని రంగంలో దింపుతోంది
http://www.10tv.in/news/news-ap/TDP-prepared-to-MLC-election-94692
మాఫీ మాయ
పంట రుణ బకాయిలు 62,651 కోట్లు
– రద్దు చేసింది 7,400 కోట్లు
– వడ్డీకీ సరిపోలేదు
– తొలి సంతకానికి తూట్లు
http://www.prajasakti.com/Content/1641995
విశ్వాస ఘాతుకం
ఆ హామీలు ఉమ్మడి రాష్ట్రం లో ఇచ్చినవి, ఇప్పుడు సాధ్యం కాదు
గత సంవత్సరం ఫిబ్రవరి 18న లోక్సభలో, 20న రాజ్యసభలో విభజన బిల్లు పాసైంది. మార్చి ఒకటిన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఐదున ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అదే నెల 31న చంద్రబాబు ఎపి, తెలంగాణ రెండు రాష్ట్రాలకూ వేర్వేరుగా మేనిఫెస్టోలు విడుదల చేశారు. రుణ మాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఆరొందలకు పైగా హామీలు గుప్పించారు. పైపెచ్చు రాష్ట్ర బడ్జెట్ను, అన్ని పరిస్థితులనూ బేరీజు వేసుకొని హామీలిచ్చామని కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి అధ్యక్షుని హోదాలో లేఖ కూడా రాశారు. ఇదీ వాస్తవ చిత్రం
http://www.prajasakti.com/EditorialPage/1641766
Nenu dorikina donga ni mathrama ….Asalu Donga maa Boss aa…Ravvantha nijam ??
http://namasthetelangaana.com/Revanthreddy/index.aspx
తెలంగాణ తొలి వసంతపు సంబురాల ముగింపు ఉత్సవంలో “నారా”సుర వధ…!
-సీ రాజ్ రెడ్డీ
ROFL !!!
Now ABN starts allegations on KTR
YELLOW GUYS Can’t bear this .. going to be hot for couple of weeks ..
Still now no proof has disclosed ..
Parakala media conference shows how frustration they are 😡😡😡
LOL !! Now want to make it states issue
Anthu choosthamu👻👻
బూట్ కాలి తో తన్నాలి కొడుకులని.. …. ఆంధ్ర ప్రజలు చెప్పారా పోయి తెలంగాణా ఎం ఎల్ ఏ లని కొనమని… వీళ్ళ పార్టీ కొచిన సమస్య ను రెండు రాష్ట్రాల మధ్య సమస్య గా మారుస్తారా..
ఆయనొస్తున్నాడు-2014 ఎన్నికలప్పుడు బాబు అను కుల మీడియా
ఆయనొస్తున్నాడు-2015 లో జైలు అధికారులు
Pedha Babu ki …….16 allu
China Babu ki ……….40 allu ?? ani Balayya babu next movie lo Item song pettali ???
చెంచా: సర్ ఆ వాయిస్ మీది కాదు, ఎవరో మిమిక్రీ చేసాడు అని చెప్పుదాం సర్
చెంబు: లాభం లేదు, నా బట్లర్ ఇంగ్లీష్ అందరికీ తెలుసు, ఎవరూ నమ్మరు
What a gift from TS gov to @ncbn for first year completion
Andhra Hazare phone conversation ……..
http://www.sakshi.com/news/telangana/chandra-babu-naidu-246729?pfrom=home-top-story
Dorikitha Dongalu …lekha potha ….Andhra Hazarelu ???
Flash News
స్టీఫెన్ సన్ తో బాబు మాటలాడిన సెల్ ఫోన్ సంభాషణను బయటపెట్టిన T న్యూస్
మనవాళ్ళు చెప్పారు మీకు నేను అండగా ఉంటాను వారు చెప్పినట్టు చేయండి అని బాబు చెప్పాడు ఆ ఫోన్ లో
present it is coming in Sakshi TV also anna..
Battalu vippi …..Gajji chppoincha variki …tapes oka lekka ?
Chee…..cheee…..sigguleni manushulu ??
“Jeevitham lo nijam cheppani Babu….ee Samajaniki avasarama” ?…Laxmi Parvathi garu .
Botsa’s decision not to back YSJ in 2009-2010 was a big setback in North Coastal Andhra for YSJ…this is good for both….Botsa is a strong grassroot leader who cultivated his cadre and constituents extremely well…one of the few who did that in North Andhra….Botsa was one of the pillars of YSRs resurgence in 2001-2004 period along with Raghuveera, Nani, Jeevan and others…high time the erstwhile congress forces realigned to give this duplicate real estate agent calling himself a CM a run for his money…I think in an era of avarice, Babu’s government has reached new heights of callousness and totally marginalized governance and people’s issues to pursue its private gains through the largest organized real estate land grab we have seen.
We need to invite Kanna , Vundavalli and KVP into YSRCP.
NLR garu , well said andi
గవర్నర్ తో భేటీ అయిన బాబు, సుజనా చౌదరి
రేవంత్ రెడ్డి తో చర్చించమని మొన్న ధూళిపాళ్ళ నరేంద్ర చౌదరి, పయ్యావుల కేశవ్ చౌదరి ని పంపిన బాబు
మొత్తానికి సొంత కులస్థులను తప్ప ఎవ్వరినీ బాబు నమ్మరు అన్నమాట
నిప్పు(ఫోన్ లో):హలో హలో జగ్గీ జాక్సన్ గారు, నేను నిప్పునండీ
జగ్గీ:మీరు మరీనూ, మీ నిజాయతీ గురించి నాకు తెలియదా!
నిప్పు:అదీ మొన్న మీరు యోగా, గంగ్ నం డ్యాన్సు ట్రైనింగ్ ఇచ్చారు కదా అయినా మా పీతలమ్మ , రవ్వంత అడ్డంగా దొరికాడు, మీ ట్రైనింగ్ ఏమి బాగాలేదు
జగ్గీ:నాయనా నిప్పూ నాకు ఇస్తానంది 2 కోట్లు, అందులో మల్లా కోటి మీ చిన నిప్పుకు ఇవ్వమంటివి అందుకే నేను సగం ట్రైనింగ్ ఇచ్ఛా.
నిప్పు:అమ్మా అమ్మా ఎంత దెబ్బ కొట్టావ్, సరే ఈ సారి 10 కోట్లు ఇస్తా అందులో 5 మాకు. మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరూ పట్టుబడ కూడదు.
జగ్గీ:యోగా కళ్ళు మూసుకొని చేయాలి, బెరసారాలప్పుడు మాత్రం వళ్ళంతా కళ్ళు చేసుకోవాలి నాయనా!
నిప్పు: ఆ !
why YSJ is missing in the Botsa Press meet today… Shocking
Hi CVR Murthy garu ,
Party office was very small
Bosta garu only given interview to media to express why he wanted to join ysrcp congress party.
In fuuture big meeting will be there.
కాపుల రియల్ హీరో (రీల్ హీరో కాదు) బొత్స నేడు YCP లో చేరారు
చేరిన రోజే ప్రెస్ మీట్ లో బాబు బట్టలూడతీసాడు
దోచుకున్నది దాచుకోడానికే వై.కాంగ్రెస్ లోకి- మంత్రి దేవినేని ఉమా చౌదరి
దోచుకున్నది దాచుకోవటానికి అధికార పార్టీ లోకి వెళతారు కానీ ప్రతి పక్షం లోకి వెళతారా ఉమా ?
సొంత వదినను చంపి MLA టికెట్ తెచ్చుకున్నవాడు ఈ దేవినేని ఉమ
-గుడివాడ బెబ్బులి YCP MLA కొడాలి నాని చౌదరి
Attempt to buy MLA’s by TDP and direction by HC to Telangana Speaker to take a decision on disqualification of defectors happened more or less at same time. What would have happened to Telangana Government but for sting operation?…..
I feel it is more than winning one MLC. It was an attempt to bring down the government. Chandra babu is very unhappy that telengana is not under him. He would have enjoyed victory in telengana even if he had lost AP.
murthy garu,
it seems to be deeply rooted conspiracy and that could be reason for wild reaction of kcr.
– See more at: http://telugu.greatandhra.com/politics/gossip/prajaswamya-viluvalu-anna-hazare–62538.html#sthash.mtQN82z9.dpuf
విలువలు వంకాయలు అని గొంతు చించుకొనే కుహన ప్రజాస్వమ్యవాదుల్లారా? SPY రెడ్డి(ఈయన మరీ దారుణం ఎన్నికల ఇంకు ఆరిపోకముందే పార్టీ జంపు, ప్రత్యెక కండువాలతో ఆహ్వానం) , కొత్త పల్లి గీత ఏ పార్టీ గుర్తుతో గెలిచారు? పోయిన సంవత్సరం ఆంద్ర ప్రదేశ్ లో TDP పార్టి కి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచిన స్థానాలు ఎన్ని? కైవసం చేసుకున్న జేడ్పీలు ఎన్ని? మనం చేస్తే రాజకీయ వ్యూహం, చక్రం తిప్పడం .. అదే కెసిఆర్ చేస్తే ప్రజాస్వామ్యం ఖూని? అవినీతి ఆయకాయ బద్ధ అని అవసరం లేకున్నా గొంతు చించుకొనే జయప్రకాశ్ నారాయణ, CPI నారాయణ, పవన్ కళ్యాణ్, CPM రాఘవులు, తొడలు కొట్టే బాలయ్య ఎక్కడ? రేవంత్ రెడ్డి చేసింది, బాబు చేయించింది కరెక్టే అని చెప్పండి? పుంఖాను పుంఖాలుగా కథలు వడ్డించి వార్చే పత్రికలు వాటి ప్రత్యెక కథనాలు, వ్యాసాలూ, పలుకులు ఏవి? నేను నిప్పు ను అని చెప్పుకోవడం కాదు .. మన చరిత్ర ఏమిటి? నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేస్తే బెంగళూరు క్యాంపు రాజకీయాలు చేసి ఆయనను దించి జీవితకాలపు వెన్నుపోటు గా చిత్రీకరించి రాజకీయాలనుంచి వేలివేసారే? మరి అదే పని పది సంవత్సరాల తరువాత మీరే చేస్తే అది ఏమిటి? ఎన్టిఆర్ ని దిన్చివేసినప్పుడు ఆయనకు విలువలు లేవని, అసెంబ్లీ మాట్లాడాలని కన్నీరు పెట్టుకున్నా కనికరించని కరకు మనషులు ఇప్పుడు ఆయనకు భారత రత్న కోసం పోరాటం చేస్తారంట? దానికి ఆహా ఓహో అని బాకా ఊదే పత్రికలు, కరపత్రాలు, మెరుగైన సమాజం కోసమని పోరాడే చానెళ్ళు వీటిని ఎత్తి చూపవెందుకనో? 2002 గుజరాత్ అల్లర్లలో అయితే మోడీ ని అరెస్టు చేస్తా అని బీరాలు పలికి మైనారిటి ప్రజలకు శాసన పక్ష సమావేశం లో ప్రతిజ్ఞ పలికి ఇక జీవితం లో మతతత్వ బిజెపి తో చేతులు కలపను అని బయటకు వచ్చి ఇప్పుడు మాత్రం పొత్తు, మరలా మన మంత్రులు.. దానికి తోడు అర్ధ రూపాయి సహాయం చేయకపోయినా ఆహా ఓహో అని కితాబులు.. 2009 కెసిఆర్ మహా కూటమి మిత్రుడు, గొప్ప దార్శనికుడు ..ఇప్పడు పెద్ద విలను ..అసెంబ్లీ లో తొడలు కొట్టి చాలెంజ్ చేసి, పోలిట్ బురో తీర్మానాలు చేసి, రెండు కళ్ళని బీరాలకు పోయి, విడదీసే సమయం లో ఇంటికే పరిమితమై అన్ని అయిపోయాక ఇప్పుడు దుమ్మెత్తి పోస్తే అప్పుడు ఏమైంది మీ దార్శనికత? ప్రతి విషయాన్ని, వ్యవస్థను రాజకీయ కలుషితం, ప్రతి క్షణం రాజకీయ అవకాశవాదం చేసే వారే మళ్లీ ప్రజాస్వామ్యం కుల్లుపోయిందని మాట్లాడుతుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది .. ఒక ప్రతిపాదిత ఎమ్యెల్యే ని కొనడానికి అయిదు కోట్లు అది ఒక ముఖ్యమంత్రి తన అంతరంగిక ముఖ్యుడితో బేరసారాలు సాగిస్తూ పట్టుబడితే, దానిని నిస్సుగ్గు గా సమర్థించుకోవడం, కుట్ర అని బొంకడం హాస్యాస్పదం!! మారుతున్న, దిగజారుతున్న రాజకీయ విలువలకు ప్రత్యక్ష సాక్షులు, కారకులే ఇప్పుడు అరిస్తే, ప్రజలు ఏమి గజనీలు కాదు మరిచిపోవడానికి అందరి జాతకాలు, చరిత్రలు నిక్షిప్తమై వున్నాయి .. విలువలతో కూడిన రాజకీయాలు రావాలి .. కుహనా మేధావులు ప్రశ్నించాలి .. వూరికే ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు .. గట్టిగా నిలబడి తప్పును తప్పు అని ఎత్తి చూపాలి అది మన వారయినా, ఎదుటివారైనా! -రంగ – See more at: http://telugu.greatandhra.com/politics/gossip/prajaswamya-viluvalu-anna-hazare–62538.html#sthash.mtQN82z9.dpuf
ఎవరు అవినీతి అనకొండ? 40 లక్షల బీద బాబు ఎంత నీతిమంతుడో ?
[అంతా నేతి బీర చందం!ఆంధ్ర జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి వ్యాసం(జూన్ 7,2015)
నైతికత గురించి రాతగాళ్లు, కూతగాళ్లు పెడబొబ్బలు పెడుతుంటారు. రాజకీయాలు రొచ్చుమయంగా మారినప్పుడు పులుకడిగిన ముత్యాల కోసం వెంపర్లాడటం వ్యర్థం. రేవంత్రెడ్డి వ్యవహారం తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ఏదో బురద మధ్యలో ఉన్న కమలం పువ్వు అని నమ్మి ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోలేదు.]
[నోటు నిజం హామీలు మిథ్య -ఆంధ్రజ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి, May 11,2014
20 ఏళ్లక్రితం రాష్ట్రంలో ఎన్నికలలో డబ్బు ప్రభావం అంతలా ఉండేది కాదు. ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసిన చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలలో డబ్బు ప్రభావం పెరగడం మొదలైంది. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన అధికారాన్ని కాపాడుకోవడానికై చంద్రబాబు నాయుడు ఉపఎన్నికల సందర్భంగా గెలుపు కోసం డబ్బు ఖర్చుచేయడం ప్రారంభించారు.
అప్పట్లో ప్రతి ఎన్నిక ఆయనకు జీవన్మరణ సమస్యగా మారింది. ముఖ్యమంత్రి అయిన ఏడాదికే లోక్సభకు ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో ఆ ఎన్నికలలో కనీస సంఖ్యలో సీట్లు సాధించుకోవలసిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. అలా మొదలైన డబ్బు ప్రభావం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రస్తుత ఎన్నికల నాటికి వికృత రూపం సంతరించుకుంది.]
అంటే బాబు బినామీ అయిన రాదక్రిష్ణ చౌదరి సైతం బాబు అవినీతిపరుడు అని చెబుతున్నాడు
2009 లో దేవేందర్ గౌడ్ TDP పార్టీ వీడినప్పుడు దేవేందర్ గౌడ్ దాదాపు 2 వేల కోట్లు సంపాదించాడు అందుకనే సొంత పార్టీ పెట్టుకొంటున్నాడు అని బాబు భజన పత్రిక ఈనాడు వ్రాసింది
మరి బాబు క్యాబినెట్ లోని ఒక BC మంత్రే 2 వేల కోట్లు సంపాదించితే 40 మంది మంత్రులు కు అధిపతి అయిన బాబు ఒక 80 వేల కోట్లు 2009 నాటికే సంపాదించి ఉండడా ?
రేవంత్ రెడ్డి-బాబు వ్యవహారం కళ్ళముందు కనపడుతోంది కదా అయినా నేను నిప్పు అంటాడు బాబు
బాబు ఎంత అవినీతి పరుడో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు
నేను నిప్పు-బాబు
(అందుకేనా కోర్ట్ సిబిఐ విచారణ అనగానే నా మీద విచారణ ఆపండి మహాప్రభో అంటూ స్తే కోసం పరిగెత్తింది)
1.చంద్రబాబు అదికారంలో ఉన్నప్పుడు 1997 లో జరిగిన అత్తిలి ఉపఎన్నికలో మొదటిసారిగా వోటుకు 500 నోటు ఇవ్వడం అప్పుడే మొదలయిందని టిడిపి అభ్యర్ధి శివరామరాజే చెప్పాడు
-సీనియర్ జర్నలిస్టు క్రిష్ణా రావు
2.పేదలకు పంచే బియ్యం లో కూడా బాబు అవినీతికి పాల్పడ్డాడు -“బాబు జమానా అవినీతి ఖజానా” లో సిపిఎం రాగవులు చౌదరి.ఎన్నికలను బాగా డబ్బు ,మద్యం పంచి ఖర్చుతో కూడుకున్నవిగా చేసింది బాబే.
3.1997 లో జరిగిన విజయవాడ మహాసభలో BJP బాబు పై 101 అవినీతి ఆరోపణలతో శ్వేత పత్రం విడుదల చేసింది
4.గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబొచ్చాడు -హరికృష్ణ
5.మహానాడులో హుండీలో వేసే డబ్బులు కూడా నోక్కేసేవాడు బాబు-దగ్గుపాటి
6.తన అవినీతి పనులకు నేను నో చెప్పాననే నన్ను వెన్నుపోటు పొడిచాడు-ఎన్టీఆర్
7. 9 సం అవినీతి పాలన చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు
-2009 లో PRPపవన్ కళ్యాణ్
1233 కోట్లు జగన్ కంపెనీ లలో పెట్టారు అని ఈ మొత్తం YS వలన లబ్ది పొందినవారు పెట్టారని CBI ఫైనల్ చార్జ్ షీట్ వేసింది నిజా నిజాలు కోర్ట్ లో తేలుతాయి
@ Andhra Hazare / Boss …..Silence is not an answer for your corruption and undemocratic actions .
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1581:2015-06-06-03-59-01&Itemid=665
Where is JP Chowdary , Narayana Chowdary , Ragavulu Chowdary etc ?
Manavadini …..Okka mata antaniki ….Antha kastamo ??
Chee…….cheee…….Kondhari Telugu Velugula brathukulu .
bhoomi okadithi……dabbu okadithi…….soku okadithi…
siggu undaa asalu??….adhikaara madam tho…virra veeguthunnaaru….
1911 చరిత్ర మళ్ళీ పునరావృత్తం అవ్తుందా. రాజధాని కలకత్తా నుండి కొత్త దిల్లీ మారిన సమాంతరాలు బాగా కనిపిస్తున్నాయి.
telegraph . co.uk/news/worldnews/asia/india/8681785/New-Delhi-villagers-seek-compensation-100-years-after-being-evicted-by-Raj.html
అమరావతి హృదయ (కోర్) భూ భాగము బయట వాళ్ళకు వెళ్తుంది, చుట్టు పక్కల (సరిహద్దుల అంచు) బినామీలకు వెళ్తుంది. పొలం, మధ్యన అడ్డం గా ఉన్న గ్రామాలు, ఇళ్ళు ఉన్నవారి గతి ప్రశ్నార్ధకం అవ్వబోతోందా? అంత పెద్ద మహానగరం నడి బొడ్డున వీళ్ళకు ఎందుకిస్తారు. Will they become fringe elements?
ఈ-టీవీ ‘మీ’ టీవీ స్లోగన్ లో ఎంత నిజముందో,
ఇది ‘ప్రజా’ రాజధాని లో కూడా అంతే నిజముందేమో!
వైసిపీ భూమి మళ్ళీ ఇస్తుంది అన్నదీ భ్రమనే ఏమో!
కాలమే సమాధానం చెప్పాలి
నాటి గులాం క్షత్రియులకు, నేటి గులాం కుహనా ప్రజాస్వామ్య పరిరక్షకులకు పెద్ద తేడా ఏముంది. అదే బలహీనత, అదే దుర్బలం, అదే జాతి ద్రోహం, అదే స్వార్ధం
అబ్బి గాడికి అబ్బి గాడే పుడతాడు గాని సుబ్బి గాడు పుట్టడు
కొడుకు నుంచి 6 రోజులుగా ఒక్క ట్వీట్ లేదు, అయ్య నుంచి ఒక్క ప్రెస్ మీట్ లేదు.
చీకటి వ్యాపారాలు చేసే అయ్యకి అలాంటి కొడుకే పుడతాడు
-Sridhar Reddy Avuthu
Vote for note
కొడుకు నుంచి గత 6 రోజులుగా ఒక్క ట్వీట్ లేదు… అయ్యా నుంచి ఒక్క ప్రెస్ మీట్ లేదు…
అబ్బి గాదె పుడతాడు గాని సుబ్బి గాడు పుట్టడు ….
చీకటి వ్యాపారాలు చేసే అయ్యకి అలాంటి కొడుకే పుడతాడు….
-Ravindra Reddy,Sridhar Reddy Avuthu
రేవంత్ , నిజం ఒప్పుకొని తక్కువ శిక్షతో బయటకురా
బాబు 500 కోట్లు ఇస్తానన్నా ఒప్పుకోకు, మీ బాస్ ఎవరో చెప్పి నీ రాజకీయ జీవితం కాపాడుకో
ఎన్టీఆర్ , దగ్గుబాటి , హరికృష్ణ ,సొంత తమ్ముడు నారా రామమోర్తి నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ పవన్ లను చూస్తే తెలియడం లేదా నీవో కరివేపాకని?
కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తోడ కొడితే ఇలాగె ఉంటుంది రేవంత్!
కాయ్ రాజా కాయ్ బాబుపై బెట్టింగ్,,
-జైలుకు వెళ్తాడా? సీటు కదులుతుందా ?
-లక్షకు రెండు లక్షల పందెం
-రాజకీయంగా ప్రమాద ఘంటికలు
-పార్టీ సీనియర్ నేత నాయకత్వంలో మంతనాలు?
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/betting-on-chandrababu-of-revanth-reddy-case-1-2-479334.html#.VXKW3M-qqko
బ్రీఫ్ కేసు బాబు: ఒరేయ్…ఒబామాతో ఫోటో దిగి కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక్క పెట్టుబడీ తెచ్చి చావలేదు…మన డబ్బా మీడియా ఎంత ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాలని చూసినా…ప్రజలు నమ్మలేదు కదరా….!!??
సూట్ కేసు బాబు: ఏయ్ డాడీ….ఒక్క ఫోటో దిగడానికి మొత్తంగా 20 లక్షలు ప్రజల సొమ్మును ఖర్చు చేశా…!!?? ఒక్క ఫోటో కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడా ఎవడైనా ప్రపంచంలో…!!??
బ్రీఫ్ కేసు బాబు: అవునురోయ్…నేను ఒక్క ఓటుకు ఐదు కోట్లు ఖర్చు చేస్తే…నీవు ఒక్క ఫొటోకు 20 లక్షలు ఖర్చు చేశావన్నమాట…అదీ అలాగే కానిచ్చేయ్…ప్రజల బాగోగులు మనకు ఎప్పుడూ పట్టవుగా…అలా ముందుకు పోదాం..!!
-Dave Dave, FB post