బాబు బుక్‌!

స్టీఫెన్‌ సన్‌తో సంభాషణ బట్టబయలు
– ఆడియో రికార్డులు బహిర్గతం
– ఏ క్షణమైనా నోటీసులు : టిసర్కారు వర్గాలు
– గవర్నర్‌తో కెసిఆర్‌ భేటీ
– ఉన్నతాధికారులతో బాబు అత్యవసర సమావేశం
సిఎం గొంతు కాదు: పరకాల
సంభాషణ ఇలా..
ఒక వ్యక్తి : య్యా …బ్రదర్‌ మన బాబుగారు మీతో మాట్లాడతారు. లైన్‌లో ఉండండి
కొన్ని సెకన్ల తరువాత
చంద్రబాబు : హలో!
స్టీఫెన్‌సన్‌ : సర్‌ గుడ్‌ ఈవినింగ్‌
బాబు : గుడ్‌ ఈవినింగ్‌ హౌ ఆర్‌యూ
స్టీఫెన్‌: ఫైన్‌ సర్‌ ధాంక్యూ
బాబు : మన వాళ్లు నాకంతా వివరించారు. నేను మీకు అండగా ఉంటా. కంగారు వద్దు
స్టీఫెన్‌: ఎస్‌ సర్‌.. రైట్‌ సర్‌
బాబు : అన్నింటికి మీకు అండగా నేను ఉంటా. మా వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం.
స్టీఫెన్‌: ఎస్‌ సర్‌ … ఒకే సర్‌
బాబు : అది మా హామీ .
మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్‌: రైట్‌ థాంక్యూ సర్‌
బాబు : థాంక్యూ
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మరికొన్ని గంటల్లో ఏడాది పాలన సంబరాలను ఘనంగా జరిపేందుకు సిద్దమవుతున్న టిడిపి వర్గాలకు భారీ షాక్‌ తగిలింది. తెలంగాణ నామినేటెడ్‌ ఎంఎల్‌ఏ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు చేసిన టెలిఫోన్‌ సంభాషణ బట్టబయలైంది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎసిబి సేకరించిన ఆడియో రికార్డులు బహిర్గతమైనాయి. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు సంభాషణ వెలుగులోకి వచ్చిన కొద్దిసేపటికే గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ భేటీ అయ్యారు.

http://www.prajasakti.com/Content/1642474

29 Comments

Filed under Uncategorized

29 responses to “బాబు బుక్‌!

  1. Adnan

    Rajendra prasad, pattipati, sujana, devineni evvaru raaru press meets ki ee time lo… Edo reddy ni bakra chestaru

  2. Pls watch the video ….

    “Babu laga nenu Donganu kanu. Chandrababu…Hyderabad nee abba Jageera” ?? ……KCR

    http://www.sakshi.com/news/telangana/i-am-not-a-thief-like-chandra-babu-says-t-cm-kcr-246982?pfrom=home-top-story

    @ KCR garu ….Babu garu Donga kadhu ..Andhra Hazare !!

  3. Sridhar Gondhi

    Overall CBN speech shows that he is totally frustrated, he wants to slowly showcase his frustration as peoples frustration very cleverly. And i’m sure this is the strategy that will be used by his media mgmt. Only thing is how much people will be interested in these games? I’m sure if CBN is arrested he will try to create issues in the regional lines and he has done it successfully in various methods previously, only thing is he has a different opponent this time who is at his peak of his career.

  4. CVR Murthy

    Naidu’s speech this time was written by Balakrishna’s film writers…

  5. Vikram

    సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పైకి కనపడకున్నా లోలోపల తెదేపా అభిమాని.. కాంగ్రెస్ వ్యతిరేకి.. పక్క చెప్పాలంటే వై ఎస్ కు వ్యతిరేకం.. అతడు/జల్సా సినిమా లలో ఆయన వేసిన సటైర్ లను చూస్తె అర్థం అవుతుంది.. కాకపొతే అతడు సినిమా లో కాసెట్ రికార్డు చేయడం.. ముఖ్యమంత్రి పాత్ర ఆ వాయిస్ నాది కాదు..మిమిక్రీ చేసారనడం.. ఇలాంటి సీన్ లు అన్నీఇపుడు తన అభిమాన పార్టీ ముఖ్యమంత్రి కే తగలడం ఆయన తట్టుకోలేకపోవాచు..

  6. CV Reddy

    ఆ మాటలు బాబువే, అంత దరిద్రపు ఇంగ్లీష్ ఎవరూ మాట్లాడరు -KTR

  7. CV Reddy

    నిప్పు:స్టీఫెన్, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను
    స్టీఫెన్:నేనిచ్చిన హామీలు అన్నీఉమ్మడి రాష్ట్రం లో ఇచ్చినవి, తూచ్ అన్నారు కదా!
    బ్రహ్మి:అందుకే గా పట్టిచ్చావు
    నిప్పు:ఆ

  8. CV Reddy

    ఒక వర్గానికి చెందిన మీడియా ఇంకా బాబు ను నిప్పు అన్నట్టుగా చూపుతున్నాయి, చాలా సిగ్గుచేటు.మీడియా అంటేనే నమ్మకం పోతోంది
    -సి. రామచంద్రయ్య , శాసన మండలి లో ప్రతిపక్ష నేత
    http://kammasworld.blogspot.in/2012/09/telugu-channels-own-and-run-by-kammas.html

  9. తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర ప్రభుత్వం & ప్రజలపై కుట్ర పన్నిందని పరకాల ప్రభాకర్ నోరు పారేసుకున్నాడు.

    అయ్యా ప్రభాకర్, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే, నువ్వు తినేది అన్నమే అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు చూద్దాం:

    1. చంద్రబాబు పై ఆరోపణ వచ్చింది టీడీపీ పార్టీ అధినేత హోదాలో కాదా?
    2. దీనికి ప్రభుత్వానికి, రాష్ట్రానికి & ప్రజలకు సంబంధం ఏమిటి?
    3. నువ్వు ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రజాధనం జీతంగా తీసుకొనే పబ్లిక్ సర్వెంటువా చంద్రబాబు వ్యక్తిగత జీతగానివా?
    4. ప్రజల సొమ్ముతో తిండి తింటున్న నువ్వు ప్రజల పక్షం వదిలేసి ఒక వ్యక్తికి కొమ్ము కాయడానికి సిగ్గు లేదా?

  10. ND tv Headlines ……..

    http://www.ndtv.com/andhra-pradesh-news/cash-for-votes-case-andhra-pradesh-chief-minister-in-alleged-call-controversy-769579

    Please comment …..Andhra Hazares are rarely caught .
    Expose their true colours to the rest of the world.

  11. CV Reddy

    రేవంత్ BP 150/90(నార్మల్ 120/80), మరి బాబు BP ?

  12. JP Chowdary , Raghavulu Chowdary , Narayana Chowdary , Hari Babu Chowdary , Sivaji Chowdary etc …….missing ???
    Why no comments till now .???????
    Vadu…..Manavada ra …….Babu ???
    Manava viluvalanu ……Manta kaluputhunna……Kondharu .

  13. CV Reddy

    సలాం కెసిఆర్ భాయ్!
    బాబు బెండు తీసిన రియల్ తెలుగు హీరోస్ YS, KCR

  14. Ap purugu babu

    Hey I did buy mlas 20 years ago too. That’s how I do my clean politics

  15. CV Reddy

    హ హ హ ఇంతకన్నా సాక్ష్యం కావాలా నిప్పూ?
    కులపిచ్చి, అవినీతి పార్టీ ఒక్క TDP మాత్రమే
    -మనసులోమాట చెప్పిన చదువు ‘కొన్న’ లోకేష్
    (http://www.youtube.com/watch?v=q8pzOWCvWlE)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s