కాల్‌డేటాలో ఓ మాజీ, ఇద్దరు ఎంపీలు?
– కుట్రలో పాత్రపై ఏసీబీ వద్ద సాక్ష్యాధారాలు
– కంపెనీల్లోంచి ప్రవహించిన నిధులు
– ఏసీబీ చేతిలో బ్యాంకు లావాదేవీల డాక్యుమెంట్లు
– కోటిన్నర ఆఫర్‌తో ఎమ్మెల్యేతో మంతనాలు జరిపిన మాజీ
– ఢిల్లీకి పరారైన పచ్చనేతలు.. న్యాయనిపుణులతో చర్చలు
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ:ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పచ్చపార్టీలో భూకంపం పుట్టిస్తున్నది. అనూహ్యంగా రేవంత్‌ను వలపన్ని పట్టుకోవడమే కాకుండా ఏకంగా పార్టీ అధ్యక్షుడి సంభాషణల గుట్టు బయటపెట్టడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తర్వాత ఎవరు?.. అనే విషయమై పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మాజీ ఎంపీ, ఇద్దరు ఎంపీలు ఏసీబీ సేకరించిన కాల్‌డేటాలో దొరికిపోయారన్న ప్రచారం పార్టీని గడగడలాడిస్తున్నది. పార్టీకి ఆర్థిక ప్రాణవాయువు అందించే ఈ నాయకులు ఎమ్మెల్యేల కొనుగోలుకు తమ సంస్థలనుంచి నిధులు సమకూర్చారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. ఏసీబీ దగ్గరున్న కాల్‌డేటాలో వీరి ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభ్యమైనట్టు సమాచారం. దీనితో నిధులు సమకూర్చిన సదరు బడానేతలకు నిద్రాహారాలు కరువైనట్టు తెలిసింది. నిన్నటిదాకా పార్టీలో తల ఎగరేసుకు తిరిగిన నేతలు ఇపుడు ముఖం చాటేస్తున్నారు.
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/acb-in-vote-to-note-case-1-2-479767.html
చినబాబూ చిటికేశాడా?
* ఓటుకు నోటు కేసులో లోకేశ్ పాత్రపై అనుమానాలు
* మత్తయ్య ఫోన్ నుంచి స్టీఫెన్‌తో ‘చినబాబు’ సంభాషణ
* మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఏసీబీ
* కుట్రపన్నిన టీడీపీ ఐదు ముఠాల్లో ఉన్నదెవరు?
* ముగ్గురు ఎంపీలు, మాజీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర!
* రేపోమాపో ఎఫ్ఐఆర్లో మరికొందరి పేర్లు చేర్పు
* కోర్టులో మెమో దాఖలు చేసే అవకాశం
దొరుకుతనేమో అని…ఉరుకుతున్న బాబు
నేను పుట్టుకతోనే పోరాటయోధున్ని అని పోజులు కొట్టిన బాబుకు ఇప్పుడు లాగులు తడుస్తున్నయి. ఓటుకు నోటు కేసులో తిరుగులేని ఆధారాలతో పట్టుబడటం…దిక్కుదివాన లేకపోవడంతో బాబు ఢిల్లీకి పోయి అయినోళ్లను..కానోళ్లను అందరినీ కలిసిన సంగతి తెలిసిందే. పక్కా ఆధారాలు ఉన్నయి కాబట్టి నేనేం చేయలేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొఖం మీదనే చెప్పిండని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బాబు కుట్రలను పూర్తిగా బయటవెట్టి బొక్కల ఏసే కథ షురూ చేసిండని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శెంద్రం సంచులు సదురుకుంటుండు. ఇప్పటిదాకా ఏదేశం పేరెత్తని బాబుకు..సడెన్ గా విదేశీ యాత్ర యాదికొచ్చింది. ఈ నెల 26 నుంచి సారు దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, జపాన్ లలో పర్యటిస్తారట. జపాన్ కు ఇప్పటికే ఒకసారి పోయిన బాబు అప్పుడేం సాధించలేక మూసుకొని వచ్చిండు. మరి ఇప్పుడువోయి ఏంజేస్తడు అనే ప్రశ్నకు తెలుగుతమ్ముళ్లు ఏం చెప్పలేకపోతుండ్రు.
ఏదో చెప్పాలి కాబట్టి కొత్త కథ చెప్తుండ్రు. ఆయన పోయేది ఏపీ రాజధాని శంకుస్తాపన కార్యక్రమానికి జపాన్, సింగపూర్ దేశాల ప్రధానులను కూడా ఆహ్వానించడానికి అని అంటుండ్రు. అరే పుల్కాలు… శంకుస్థాపన జరిగేది విజయ దశమి నాడు అని మీరే జెప్తిరి. దానికి ఇంక ఎంతలేదన్న రెండు నెల్ల టైముంది. మరి గిప్పుడు పోవుడు ఎందుకు? అంటే దానర్థం… పిరికికి పారిపోవుడు కాక ఇంకేందన్నట్లు?
http://madeintg.com/2015/06/12/9352/babu-escaping/
ఫోరెన్సిక్ చేతికి బాబు టేపులు
http://www.sakshi.com/news/andhra-pradesh/all-vedio-and-audio-tapes-hasbeen-sent-to-forensic-lab-248194?pfrom=home-latest-story&pfrom=home-top-story
Pedha babu voice …..China babu mimicry chesada ? lekha …
China babu voice …..Pedha babu mimicry chesada ??
Andhra Hazare la ……Majaka ??
‘బాబుగారు మాట్లాడతారు’
– ‘బాస్’తో మాట్లాడించింది ఓ కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా సాగించిన బేరసారాల్లో ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి భాగస్వామ్యం బయటపడింది. ఎమ్మెల్యేలతో మాట్లాడడం దగ్గరి నుంచి కొనుగోళ్లకు సొమ్మును సమకూర్చేదాకా ఆయన కీలకపాత్ర పోషించినట్లు ఏసీబీ నిర్ధారించింది.
ఏపీ సీఎం చంద్రబాబుకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో కీలక వ్యక్తిగా పరిగణించే ఈ కేంద్ర మంత్రి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసింది. అంతేకాదు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘బాబుగారు మాట్లాడుతారు’ అంటూ మాట్లాడించిందీ ఆ కేంద్ర మంత్రేనని గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆ కేంద్ర మంత్రి భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఆడియో, వీడియోలతో కేంద్ర హోంశాఖకు ఏసీబీ ఒక నివేదిక అందజేసినట్లు సమాచారం.
………..
http://www.sakshi.com/news/andhra-pradesh/he-is-a-central-minister-who-let-babu-to-speak-with-stefenson-248187?pfrom=home-top-story
బాస్ ఆడియో బద్దలు
ఫోరెన్సిక్‌కు చేరిన ఓటుకు నోటు ఆడియో, వీడియో టేపులు
-శాస్త్రీయ విధానంతో నిర్ధారించనున్న ఎఫ్ఎస్ఎల్
-నేడో, రేపో స్టీఫెన్సన్ వాంగ్మూలం రికార్డు చేయనున్న ఏసీబీ
-బాస్ మెడకు ఉచ్చు బిగిస్తున్న అవినీతి నిరోధక శాఖ
-నోటీసులు లేదా కోర్టు ద్వారా సమన్లకు సిద్ధమవుతున్న ఏసీబీ
-స్టే తెచ్చుకుంటే తప్పు ఒప్పుకొన్నట్లే అంటున్న న్యాయనిపుణులు
http://namasthetelangaana.com/LatestNews-in-Telugu/admitted-to-the-forensic-audio-and-video-tapes-1-1-439867.html
జైట్లీ రాజీ ఫార్ములా
రంగంలోకి గవర్నర్ అ విడతల వారిగా అమలు
– ఓటుకు నోటు కేసులో బాబును బయటపడేసే వ్యూహం
ప్రజాశక్తి, హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఓటుకునోటు వ్యవహారం తెచ్చిన తిప్పలు నుంచి బయటపడవేసేందుకు చొరవతీసు కుంటున్నట్లు తెలిసింది. విశ్వసనీ య వర్గాలు తెలిపిన సమాచారం మేరకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ ఈ మేరకు రాజీ ఫార్మూలాను రూపొందించారు. దీని అమలు బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్రమోడి అరుణ్జైట్లీకే అప్పగించి నట్లు సమాచారం. న్యాయవ్యవహారాల్లో కూడా నిపుణుడైన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడమే మేలన్న అభిప్రాయం కేంద్ర ప్రభుత్వంలో వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో అరుణ్‌జైట్లీ డైరక్షన్లో రాష్ట్ర గవర్నర్ యాక్షన్‌కు రంగం సిద్దమైంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయని ఢిల్లీపెద్దలు భావిస్తున్నారు. ఓటుకునోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎపి సిఎం ఫిర్యాదు, విభజనచట్టంలోని సెక్షన్ 8 అమలు చేయాలన్న ఎపి ప్రభుత్వ డిమాండును పరిశీలించిన తరువాత జైట్లీ ఇరుపక్షాల మధ్య రాజీకి ఫార్మూలాను రూపొందించారు. రేవంత్‌రెడ్డి కేసుతర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఎటువంటి అధికారిక ఆదేశాలు జారీచేయకుండా వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రుల మధ్య రాజీ కుదర్చడం బెటర్ అని న్యాయనిపుణుడైన అరుణ్ జైట్లీ సూచించినట్లు సమాచారం. జైట్లీ సూచనల మేరకు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ రాజీ ఫార్మూలనూ ఆయన ఇరువురు నేతల దృష్టికి తీసుకువెడతారు. ఢిల్లీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం గవర్నరు ముందుగా కెసిఆర్ ను సమాధానపరచాలి. అంటే రేవంత్ కేసులో బాబును ఇరికించ కుండా వుండేందుకు కెసిఆర్ ను ఒప్పించాల్సిఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమ వుతుంది. దీని ప్రకారం రేవంత్‌పై కేసు కొనసాగిం చేందుకు, చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు బాబు కూడా ఒప్పుకోవాల్సిఉంది. కేంద్రం ఫార్మూలా ప్రకారం ఇరువురు నేతలనూ ఒప్పించిన తరువాత మలి విడత కోసం గవర్నరు మళ్ళీ అరుణ్ జైట్లీని సంప్రదించాలి. కెసిఆర్ తో రాజీ కుదుర్చుకునేందుకు చంద్రబాబును ఒప్పించే బాధ్యత కూడా గవర్నర్ దే. ఇదంతా కష్టమైనపనేనని అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీప్‌గా గతంలో పనిచేసిన అనుభవంతో నరసిం హన్ ఏదో రకంగా పరిష్కారం చూపగలరన్న అభిప్రాయం కేంద్ర మంత్రుల్లో వ్యక్తమవుతోంది. తెలుగుదేశంతో సంబంధాలు కొనసాగిస్తూనే టిఆర్ ఎస్ ను నొప్పించకుండా వ్యవహరించాల న్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వ్యూహమని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ దిశా నిర్ధేశం మేరకే రాష్ట్ర గవర్నర్ వ్యవహరించాల్సి ఉన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపధ్యంలో ఫోన్ ట్యాపింగ్ పై చంద్రబాబు ఫిర్యాదును. విభజన చట్టంలోని సెక్షన్ 8ని అమలు చేయాలన్న ఎపి మంత్రివర్గ తీర్మానాన్ని కేంద్రం ప్రస్తుతానికి పక్కనపెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
http://www.prajasakti.com/Content/1643880
http://www.ourtelangana.in/2015/06/rajdeep-sardesai-slapped-to-cbn-on-cash.html
CBN has clearly failed in this case infront of Rajdeep
అసలు ఏమి జరుగుతోందో నాకు తెలియాలి
ఇంత సడన్ గా BJP భాను ప్రకాష్ ‘రెడ్డి’ కి TTD బోర్డ్ డైరెక్టర్ గా ఎందుకు నియమించాడు బాబు? ఏమా డీల్, ఏమా కథ?
AP లో జగన్ తదితరుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారు
ఇండియా లో ఫోన్ టాపింగ్ పరికరాలు అమ్మేది సుజన చౌదరి, పాతూరి రామారావు చౌదరి మాత్రమే
http://kommineni.info/articles/dailyarticles/content_20150612_31.php?p=1434110879738
మొన్న ఎన్నికల్లో సగటున వోటుకు 1000 రూపాయలు ఇచ్చారు నిప్పు అండ్ కో
దాదాపు 4 కోట్ల మంది వోటర్లు ఉన్నారు అంటే 4 వేల కోట్లు ,ప్రకటనలకు ఒక వెయ్యి కోట్లు.మొత్తంగా 5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు నిప్పు.
రాజధాని భూముల్లో ఇప్పటికే 20 వేల కోట్లు వెనకేసాడు అని టాక్
అందుకే ప్రత్యెక విమానాల్లో తిరుగుతూ ఆ డబ్బును విదేశాలకు చేరవేసాడు
మరి ఒక్కో MLA ను 5 కోట్లకు కొంటే వింతేముంది?
CBN….30years industry…yemi upayogam….
Tamilollatho panchayati pettukunnaadu….aa case ippudu NHRC dagga undi.
KCR ni gelikaadu….ee KCR nidra pothe legadu….legisthe nidra podu….non stop kacheri….
30years ikkada…..phalitam….ipudu evarni chusina anumaaname…
idi avasaramaa manki…
ఏపి పోలీస్:ఏయ్ ,ఇక్కడ ఎర్ర చందనం దొంగతనం చేస్తావా?
తమిళ కూలీ:ఇది అన్యాయం, మేము వస్తున్నామని తెలిసి కాపు కాసి పట్టుకొంటారా?
వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ తమిలున్ని అరెస్ట్ చేసే అధికారం నీకు లేదు….
ఏపి పోలీస్::తిక్క తిక్కగా ఉందా?
తమిళ కూలీ::ఆ ముక్కేదో పోయి మీ నిప్పుకు చెప్పు
ఏపి పోలీస్:అమ్మా అమ్మా ఏమి దెబ్బకోట్టావురా …
KCR బాబు దగ్గర జీతగాడు, పాస్‌పోర్టులు అమ్ముకుని జైలుకు పోయాడు
-గాలి నాయుడు(ముద్దు కృష్ణ)
మరైతే బాబు మంత్రిగా ఎందుకు పెట్టుకున్నాడు కెసిఆర్ ను?
KCR దగ్గర కమీషన్ తీసుకునేవాడా బాబు?
మరి 2009 లో కెసిఆర్ తో TDP ఎందుకు పొత్తు పెట్టుకుంది?
అప్పుడు KCR ను బాబు తెలంగాణా హీరో అనలేదా?
మరి కాంగ్రెస్ లో మంత్రిగా చేసిన బాబు కూడా కాంగ్రెస్ జీతగాడే కదా?
బాబు JC ని పరిటాల హంతకుడు అన్నాడు మొన్న ఆయనకు కందువ కప్పి TDP MP టికెట్ ఇచ్చారు కదా?
ఏమైనా TDP లో అంతా ఇలా గాలిపోగేసి మాట్లాడే వాళ్ళే ఎక్కువ!
What I am saying is “that what I am saying”..!!
Journalist: Is it your voice sir?
What I am saying is “that what I am saying”..!!
What I am saying
What I am saying
What I am saying…..!!!
Intha manchiga English …Okka Babu garika sadhyam – KTR
పచ్చ పాత మీడియా ప్రచారం-వోటుకు నోటు విషయం రెండు రాష్ట్రాల గొడవ అట
TDP అను కుల చానళ్ల చర్చ లో TDP వక్త ఉంటాడు , కొంచెం మెత్తగా మాట్లాడే విశ్లేషకుడు ఉంటాడు,మల్లా మధ్యలో TDP నాయకుల ఫోన్ లు తీసుకొని వాళ్ళు చెప్పేది అంతా వినిపిస్తారు ఈ పచ్చ చానళ్ళు
నిన్న టీవీ5 లో మానసిక విశ్లేషకులు అని చెప్పుకునే C నరసింహ రావు (చౌదరి) వచ్చి తప్పంతా కెసిఆర్ దే అని చెబుతారు, బాబు ను పల్లెత్తు మాట అనడు, మరి YCP కి చెందిన SPY రెడ్డి, కొత్తపల్లి గీత లను TDP లో ఎలా చేర్చుకున్నాడు బాబు అని TRS MLA జీవన్ రెడ్డి అడిగితె దాటావేస్తాడు సమాధానం.
ఈ లోపు AP ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబ రావు చౌదరి ఫోన్ లో వచ్చి అయన బాబుకు మద్దతుగా మాట్లాడుతాడు.
ఇదేమి న్యాయం?ఇంతమంది TDP వాళ్ళను ఎలా అడుగుతారు?
ఇంత సమయం TDP కి ఇచ్చి వాళ్ళ వాదన ఎక్కువగా వినిపించి ఇదేదో రెండు రాష్ట్రాల సమస్య అన్న కలరింగ్ ఇస్తున్నాయి
బాబు తప్పేమీ లేదు రాజకీయాల్లో ఇదంతా మామూలే అని వెనకేసుకోస్తున్నాయి.
బాబు అను కుల చానళ్ళు అన్నీ ఇదే ఫార్ములా తో ముందుకు వెళుతున్నాయి
నోట్:దయచేసి ఎలాంటి అమర్యాద కామెంట్లు పెట్టకండి
కసబ్:పాకిస్తాన్ పౌరుడినైన నన్ను భారత ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుంది?
నిప్పు:పక్క రాష్ట్రం ఇంకో రాష్ట్ర CM ను ఎలా అరెస్ట్ చేస్తుంది?
బ్రహ్మి:ఇట్లా మాట్లాడే పోయాడు కసబ్
కాన్సెప్ట్ :పొలిటికల్ పంచెస్
మనవాళ్ళు బ్రీఫ్డ్ మి….
ఏ రాష్ట్ర గవర్నరునైనా బదిలీ చెయ్యాలన్నా, కొత్త గవర్నర్ల నియామకమైనా…. “ఆంధ్రజ్యోతి” రాధాకృష్ణ చౌదరి అనుమతి తప్పనిసరి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం
గుసగుసలు
గవర్నర్ ను మార్చే ప్రసక్తే లేదు అన్న కేంద్రం , సెక్షన్ 8 కు కూడా నో చెప్పిన కేంద్రం, కేవలం 10 నిముషాలు మొక్కుబడిగా సాగిన బాబు- మోడీ సమావేశం?