ఆ ఒక్కటీ అడక్కు

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3007734

చంద్రబాబు ప్రతిష్టకు డామేజీ
http://kommineni.info/articles/dailyarticles/content_20150613_14.php?p=1434172856848

‘బాబుగారు మాట్లాడతారు’-‘బాస్’తో మాట్లాడించింది ఓ కేంద్ర మంత్రి

http://www.sakshi.com/news/andhra-pradesh/he-is-a-central-minister-who-let-babu-to-speak-with-stefenson-248187?pfrom=home-top-story

28 Comments

Filed under Uncategorized

28 responses to “ఆ ఒక్కటీ అడక్కు

  1. Matladindhi avaro theliadhu kani …naa phone andhuku tap tap tap chesaru ?
    Meeku theliyadhu kani …..Forensic lab ki telusu Babu garu.
    Sad state of AP being ruled by fanatics looting in the name of Andhra Hazares under the mask of the yellow media ??

    http://www.sakshi.com/news/telangana/it-is-chandrababu-who-spoke-in-phone-inteligence-buero-conformed-248668?pfrom=home-top-story

  2. Ram

    4% Traders in INC in 1978 Assembly
    9% Traders in TDP in 1983 Assembly
    (Reference: Social Back Ground of Telugu Desam Legislators – G Srinivas, others)

    It appears, TDP introduced more traders from day-1 under the disguise of ‘Professionals’. The consequences of Political/Business mix-up and the deteriorating ethical values may have been seen over the last three decades.

    A deeper 1983 manifesto analysis is required on the subjects of the then foundation values, political/social/economic assumptions, poll promises, and where they are now.

  3. CV Reddy

    టేపులు నిజమే..బాబు గొంతులో ఎలక్కాయ
    ఓటుకు నోటు’ కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను మభ్యపెట్టేందుకు ఫోన్ చేసిన ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉచ్చు బిగుస్తోంది. నేను మాట్లాడలేదు. మ్యానిపులేషన్ చేశారు. అక్కడక్కడా మాట్లాడిన మాటలు అతికించారు అంటూ బొంకిన చంద్రబాబు వ్యవహారం ఫోరెన్సిక్ నివేదిక తేటతెల్లం చేసింది. ఈ కేసులో బయటకు వచ్చిన వీడియో టేపులు, ఆడియో టేపులు అన్నీ నిజమైనవేనని ఫోరెన్సిక్ లాబ్ నివేదిక తేల్చినట్లు సమాచారం.

    ఈ మేరకు ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి ఆయనకు గొంతు నిర్ధారణ పరీక్షలు చేస్తారని సమాచారం. వారం రోజుల్లో చంద్రబాబు నాయుడుకు నోటీసులు, అరెస్టు తప్పదని, కేంద్రం ముందుకు వెళ్లి ఫోన్ ట్యాపింగ్ అని చంద్రబాబు ఎంత అరిచి గీ పెట్టినా ఇక్కడ ఉన్న ఆధారాలు, కేంద్రానికి అందిన నివేదిక చూసిన కేంద్రం పెద్దలు బాబు వ్యవహారంలో తలదూర్చి తల బొప్పి కట్టించుకోకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 15 రోజుల తరువాత నోరు తెరచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దీనినే స్పష్టం చేస్తున్నాయి.

    http://madeintg.com/2015/06/14/9413/vote-for-cash-4/

  4. CV Reddy

    కడుపులో అల్సర్ తో కేబుల్ ఆపరేటర్లకు చెప్పి చాలా చోట్ల సాక్షి చానల్ ప్రసారాలు నిలిపేయించిన నిప్పు ,కేవలం కుల చానళ్ళు మాత్రమే చూపించాలని పరోక్ష ఆదేశాలు

  5. CV Reddy

    అసలే ఆదివారం, నాలుక లాగేస్తోంది మంచింగ్ కు మంచి న్యూస్ చెప్పరా KCR?
    మందు ప్రియులు

  6. CV Reddy

    ఈ యుద్ధానికి ఇం‘ధనం’?
    (బాబు బినామీ ఆంధ్రజ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి వ్యాసం (June 14,2015)

    [మొత్తానికి చాల కమ్మగా వ్రాసారు ఈ వ్యాసాన్ని!
    40 లక్షల బీద బాబు 2009 తెరాస ఎన్నికల ఖర్చు (300 కోట్లు?) అంతా భరిస్తాను అని చెప్పి పొత్తుకు ఒప్పించి తర్వాత తూచ్ అన్నాడని అప్పట్లో టాక్, ఇప్పుడు రాదక్రిష్ణ కూడా ఇంచుమించి అదే వ్రాసాడు.
    వెలమ, బ్రాహ్మణ కులాల గురించి వ్రాసారు]

    [ఈ యుద్ధానికి ఇం‘ధనం’?
    2009 ఎన్నికలలో తెలుగుదేశం- టీఆర్‌ఎస్‌ కలిసి పోటీచేశాయి. ఇక్కడే రెండు పార్టీల మధ్య అంతరం పెరిగింది. ఆ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు పది సీట్లే వచ్చాయి. ఎన్నికలలో తమ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి చంద్రబాబు కారణమని కేసీఆర్‌ భావించారు.

    తాము కోరుకున్న సీట్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల ప్రచార ఖర్చు కోసం డబ్బు కూడా ఇవ్వాలని అప్పట్లో కేసీఆర్‌ షరతు పెట్టారు. ఇందుకు అంగీకరించిన చంద్రబాబు చివరి నిమిషంలో ఇస్తానన్నంత డబ్బు ఇవ్వలేదనీ, అదే సమయంలో తాము పోటీచేస్తున్న కొన్ని స్థానాలలో తెలుగుదేశం తరఫున పోటీ అభ్యర్థులను నిలబెట్టారనీ, ఫలితంగానే ఎన్నికలలో దెబ్బతినాల్సి వచ్చిందనీ భావించిన కేసీఆర్‌కు చంద్రబాబుపై కోపం తన్నుకొచ్చింది. తాము ఇస్తామన్న డబ్బు ఇచ్చామని తెలుగుదేశం నాయకులు చెబుతుంటారు. ఇలా ఇరువురి మధ్య మొదలైన వైరం పెరుగుతూ వచ్చింది. చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదని కేసీఆర్‌- కేసీఆర్‌ నమ్మదగ్గ వ్యక్తి కాదని చంద్రబాబు బలంగా నమ్మారు. దీంతో ఇరువురి మధ్య వైరం మరింత పెరిగింది. వీలైతే అవతలి వారిని కాటేయాలని ఇరువురూ కాచుకుని కూర్చున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పాటైంది.

    పోలీసులను సంతృప్తిపరచిన కేసీఆర్‌, బ్రాహ్మణుడైన గవర్నర్‌ నరసింహన్‌ను సంతృప్తిపరిచే పనిని కూడా పూర్తిచేశారు. బ్రాహ్మణులు అల్పసంతోషులని ఆయన భావిస్తుంటారు. ఆ ఉద్దేశంతోనే ఇటీవల యాదాద్రి వెళ్లినప్పుడు గవర్నర్‌ దంపతులకు కేసీఆర్‌ పాదాభివందనం చేశారు. పనిలోపనిగా గవర్నర్‌ దంపతులకు అప్పుడప్పుడు పట్టువస్ర్తాలు బహూకరిస్తారట! ఎలాగైతేనేం కేసీఆర్‌ గవర్నర్‌ దృష్టిలో మంచి మార్కులు సంపాదించుకున్నారని, అందుకే ఢిల్లీలో నరసింహన్‌ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పటి దొరల సైకాలజీ తెలియని నేటితరం వారికి కేసీఆర్‌లో వినయ విధేయతలు మాత్రమే కనిపిస్తాయి. ఆయనకు కావలసింది కూడా అదే కదా! అయితే అప్పటి దొరలకు ప్రస్తుతం మన ముందున్న ఈ దొరకు ఒక్క తేడా ఉంది. నాటి దొరలు ప్రజలను బానిసలుగా చూడగా, నేటి ఈ దొర తన మాటల చాతుర్యంతో వారిని రంజింపజేస్తుంటారు. చేతికి ఎముకే లేనట్టుగా అప్పుడప్పుడు ప్రభుత్వ సొమ్ముతో దానధర్మాలు చేస్తుంటారు.

    మొత్తంమీద ఏడాది క్రితంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్‌ మరింత బలపడ్డారు. ఇందుకు అనేక కారణాలు ఆయనకు దోహదపడ్డాయి]

  7. CV Reddy

    చినబాబు చిట్టా.. లోకేష్ లొల్లి బంద్ అందుకేనా ?
    ఎప్పుడూ ట్విట్టర్ లో నీతిసూత్రాలు వల్లించే లోకేశం రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో పట్టుబడిన విషయ బయటకు వచ్చినప్పటి నుండి కిక్కురుమనడం లేదు. ఆంధ్రాలో బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి లోకేశం తెరవెనక మంతనాలు జరుపుతూ అన్ని శాఖల్లో వేలుపెడుతున్నాడు. పారదర్శకత, అవినీతి రూపుమాపడం అంటూ కాకరకాయ కబుర్లు చెబుతూ అన్ని శాఖలలో తన ఏజెంట్లను చొప్పించాడట. ఇక ఆంధ్రాలో లావాదేవీలకు సంబంధించి హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని వసూళ్లకు తెరలేపాడని, ఇటీవల ఏసీబీ సేకరించిన జాబితాల్లో ఈ వసూళ్ల లెక్కలు కూడా బయటపడ్డాయని తెలుస్తోంది.

    అందుకే ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుండి లోకేశం అటు ట్విట్టర్ లో గానీ ..ఇటు మీడియా ముందుకు గానీ రాకుండా నోరు కట్టేసుకున్నాడు. రాజధాని భూములకు సంబంధించి, పలువురు పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలకు సంబంధించి, తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం పెరిగితేనే ఆంధ్రా పెట్టుబడిదారులకు భద్రత అని మభ్యపెట్టి ఓటుకునోటు వ్యవహారానికి తెరలేపారని తెలుస్తోంది. అందుకే దాదాపు నూటయాబై నుండి రెండు వందల కోట్ల రూపాయాల వరకు వెచ్చించి తెలంగాణలో గందరగోళం రేపేందుకు రంగం సిద్దం చేశారని తెలుస్తోంది. ఏకకాలంలో ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్, ఆ పార్టీ ఎమ్మెల్యేతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఎంపీలు దొరికిపోవడంతో లోకేశం మౌన వేశం దాల్చినట్లు తెలుస్తోంది. చినబాబు చిట్టా నేడో ..రేపసో బయటకు రాబోతుంది. అందుకే నోరు తెరవడం లేదు.
    http://madeintg.com/2015/06/14/9408/nara-lokesh-12/

  8. CV Reddy

    చిన బాబే కలెక్షన్ కింగ్ అంట
    -ఓటుకు నోటు కేసు విచారణతో కదులుతున్న డొంక
    -నిందితుల కాల్ డాటా విశ్లేషణతో వెలుగులోకి కొత్త నిజాలు
    -పగులుతున్న టీడీపీ నేతల పాపాల పుట్టలు
    -కలెక్షన్ల వసూళ్లలో బాబు తనయుడి పాత్ర!
    -ఏపీ అధికార వ్యవహారాల్లో చినబాబు వేలు
    -తమకూ సమాచారం ఉందన్న కేంద్ర పెద్దలు
    -మరింత లోతుగా దర్యాప్తుచేస్తే కళ్లు చెదిరే వాస్తవాలు!
    http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/not-the-common-capital-best-bet-collection-1-2-479964.html

  9. CV Reddy

    దేశంలో కేసీఆర్‌ ది బెస్ట్‌ పాలన-లోక్ సత్తా JP చౌదరి
    నిప్పు కు లోక్ సత్తా JP చౌదరి ట్విట్టర్ ప్రశ్నలు
    1.మీ ఎమ్మెల్యే 5 కోట్ల లంచం ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి సిద్ధమైన విషయం నిజమేనా?
    2.ఒకవేళ అలా చేస్తే.. మీ సూచనలతోనే ఓటుకు నోటు వ్యవహారం జరిగిందా?
    3.ఒకవేళ రేవంత్ రెడ్డి సొంతంగా ఈ వ్యవహారం చేస్తే మీరు ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు?
    4.ఆడియో రికార్డుల్లో ఎలాంటి ఎడిటింగ్ లేదని తేలితే మీరు రాజీనామా చేస్తారా?

  10. CV Reddy

    మాట్లాడిందెవరు.. ముట్టజెప్పిందెవరు?
    ఓటుకు నోటు కుంభకోణంలో స్టీఫెన్‌సన్ వాంగ్మూలమే కీలకం
    రెండురోజుల్లో మేజిస్ట్రేట్ ముందుకు..
    చంద్రబాబు, కేంద్రమంత్రి, ఇద్దరు ఎంపీల పేర్లు ప్రస్తావించే చాన్స్
    ఎఫ్‌ఐఆర్ సప్లిమెంటరీ దాఖలుకు సన్నాహాలు
    బాబు ప్రభృతుల పేర్లు చేర్చే అవకాశం
    హైదరాబాద్, జూన్ 13: ఓటుకు నోటు కేసు మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటికే అరెస్టయిన వారితోపాటు కేసుతో సంబంధమున్న మరికొందరికీ ఉచ్చు బిగుస్తోంది. కేసులో కీలకమైన ఫిర్యాదుదారు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ రెండు రోజుల్లో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఓటుకు నోటుకు సంబంధించి తనతో ఎవరెవరు మాట్లాడారు? ఎవరెన్నిసార్లు మాట్లాడారు? ఎక్కడెక్కడ తనను కలిశారు? ఎంత డబ్బు ఆఫర్ చేశారు..? లాంటి కీలక వివరాలపై స్పష్టంగా, సవివరమైన వాంగ్మూలం ఇవ్వనున్నారు.

    ఏపీ సిఎం చంద్రబాబుసహా కేంద్ర మంత్రి, ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు తెదేపా రాజ్యసభ సభ్యుల పేర్లను స్టీఫెన్ తన వాంగ్మూలంలో ప్రస్తావిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేసులో లభించిన ఆడియో, వీడియో టేపులపై ఇప్పటికే పరీక్షలు ప్రారంభించిన ఎఫ్‌ఎస్‌ఎల్, మరో రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించనుంది. టేపులన్నీ పక్కాగా ఉండటంతో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక తమకు పాజిటివ్‌గా వస్తుందని ఏసీబీ గట్టి నమ్మకంతో ఉంది. కస్టడీలో నిందితుల నుంచి రాబట్టిన సమాచారం, స్టీఫెన్‌సన్ వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఈ మూడింటితో ఓటుకు నోటు కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

    కేసుతో ఆంధ్ర సిఎం చంద్రబాబు సహా కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలకు ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. దీంతో కేసుకు సంబంధించి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహ, జెరూసలెం మత్తయ్య మొత్తం నలుగురినీ నిందితులుగా చేరుస్తూ ఇంతకుముందు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు అదనంగా మరో సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయనున్నారు. సప్లిమెంటరీ ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు, కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీల పేర్లతోపాటు మరికొందరి పేర్లను చేర్చే అవకాశముంది. దాంతో ప్రస్తుతం కేసులో పేర్కొన్న నిందితుల క్రమం పూర్తిగా మారుతుంది. కొత్తగా చేర్చే పేర్లను కేసులో వారి ప్రమేయాన్ని బట్టి నిందితుల క్రమంలో మార్పులుంటాయి. అదేవిధంగా ప్రమేయం ఆధారంగా వారిని అరెస్ట్ చేయడమా? లేదా కేవలం నోటీసులు జారీ చేసి విచారించడమా? అన్నది ఏసీబీ నిర్ణయం తీసుకోనుంది. ఏసీబీ నోటీసులపై సదరు ప్రజాప్రతినిధులు కోర్టులో ‘స్టే’ తెచ్చుకునేందుకు వెసులుబాటు ఉంది. లేనిపక్షంలో ఏసీబీ విచారణకు హాజరై తమ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

    http://andhrabhoomi.net/content/note-vote-1

  11. CV Reddy

    రాష్ట్రంలో మరో ఎన్‌రాన్‌ కుంభకోణం?
    ఏకపక్షంగా జపాన్‌ కంపెనీకి పోలాకి పవర్‌ ప్లాంట్‌
    – విదేశీరుణం ముసుగులో జనం నెత్తిన ఖరీదైన ప్లాంట్లు
    – జపాన్‌ రుణం, ఆస్ట్రేలియా బొగ్గుతో పెరగనున్న విద్యుత్తు భారం
    http://www.prajasakti.com/Content/1644335

  12. CV Reddy

    నిప్పు కు లోక్ సత్తా JP చౌదరి ట్విట్టర్ ప్రశ్నలు
    1.మీ ఎమ్మెల్యే 5 కోట్ల లంచం ఎరవేసి ఒక ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేయడానికి సిద్ధమైన విషయం నిజమేనా?
    2.ఒకవేళ అలా చేస్తే.. మీ సూచనలతోనే ఓటుకు నోటు వ్యవహారం జరిగిందా?
    3.ఒకవేళ రేవంత్ రెడ్డి సొంతంగా ఈ వ్యవహారం చేస్తే మీరు ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్య తీసుకోలేదు?
    4.ఆడియో రికార్డుల్లో ఎలాంటి ఎడిటింగ్ లేదని తేలితేమీరు రాజీనామా చేస్తారా?

  13. CV Reddy

    జూబ్లీహిల్స్ 24 నుంచే కుట్రల సిగ్నల్స్
    టుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు బృందాలు దిమ్మతిరిగే ఆధారాలు సాధించినట్టు తెలిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు స్కెచ్ వేసిన దగ్గరనుంచి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ల ఫోన్ల నుంచి వెళ్లిన కాల్స్ డాటాద్వారా కీలక ఆధారాలు సంపాదించినట్టు ఆ విభాగపు విశ్వసనీయవర్గాలద్వారా తెలిసింది.

    రేవంత్‌రెడ్డి ఫోన్ కాల్ డాటాలోని బాస్‌తో పదేపదే మాట్లాడిన ఫోన్ లొకేషన్, స్టీఫెన్‌సన్‌తో బాస్ మాట్లాడిన ఫోన్ లొకేషన్‌ను ఏసీబీ అధికారులు గుర్తించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. లొకేషన్ ఆధారంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 24నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయని, అక్కడి నుంచే స్టీఫెన్‌సన్‌కు ఫోన్ వచ్చిందని దర్యాప్తు విభాగాలు తేల్చాయని సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు ఈ మధ్యకాలంలోనే రోడ్డు నంబర్ 24లోని ఇంటికి మారారు. గతంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో రోడ్‌నెంబర్ 65లోని ఇంటిలో చంద్రబాబు ఉండేవారు

    అయితే వాస్తురీత్యా పలు మార్పులు చేర్పులు, నిర్మాణాలు చేస్తుండటంతో జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 24లోకి ఆయన మారినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ నంబరు రోడ్డులో ఉంటున్న వారి వివరాలతో పాటు ఆరోపణలెదుర్కొందున్న వారి వివరాలనుబట్టి చూస్తే బాస్‌కు చుక్కలు చూపించబోయే ఆధారాలను ఏసీబీ సేకరించినట్టు తెలిసింది. లొకేషన్‌లో వెలుగులోకి వచ్చిన రోడ్‌నెంబర్ 24లో కచ్చితంగా ఫోన్ కాల్స్ రాకపోకలను సైతం గుర్తించినట్టు సమాచారం. ఆ కాల్స్ రాకపోకలు ఏ అడ్రస్‌నుంచి.. ఏ ఇంటినుంచి సాగాయనేది లాన్ లాగ్‌తో ఏసీబీ అధికారులు చేధించినట్టు తెలిసింది.

    లొకేషన్‌లో చూపించిన ఆక్షాంశం, రేఖాంశాల గ్రాఫ్‌ద్వారా అడ్రస్‌ను ఇప్పటికే ఛేదించినట్లు సమాచారం. కేసులో ఈ టెక్నికల్ ఆధారాలు ఎంతో కీలకమైనవని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌తోపాటు, జీపీఎస్‌కూడా సరైన అడ్రస్‌ను ఛేదించడంలో కీలకపాత్ర వహించినట్టు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒక ఫోన్ కాల్ ఆధారంగా జీపీఎస్‌తోపాటు లాన్‌లాగ్ గుర్తించిన గ్రాఫ్.. మరో ఫోన్‌కాల్ గ్రాఫ్‌కు అస్సలు సరిపోలదు. దీనినిబట్టి చూస్తే బాస్ పక్కగా దొరికిపోయినట్టేనని నిపుణులు స్పష్టంచేశారు.

    ఉచ్చు బిగిసినట్టే..
    లాన్‌లాగ్ చూపించిన అడ్రస్ రేఖాంశాలు మరో అడ్రస్‌తో మ్యాచ్ అవవని, ఫోన్‌కాల్ వచ్చిన ప్రాంతంలో తూర్పున ఎంత? పశ్చిమన ఎంత పక్కన ఇండ్లు ఎంత దూరంలో ఉన్నాయి.. ఎంత ఎత్తు ఉన్నాయి.. అనే అంశాలన్నింటినీ డిగ్రీల్లో చూపించేలా లాన్‌లాగ్ ఉంటుందని సాంకేతిక నిపుణులు తెలిపారు. ఇంత కీలకమైన కేసులో ఇవి ఛేదించడం అరుదని పేర్కొన్నారు. ఇంత పక్కగా ఆధారాలు తేలిన తర్వాత ఉచ్చుబిగియకపోవడం అన్న సమస్యే లేదని, కేసు కూడా పూర్తి స్థాయిలో నిల్చున్నట్టే అని వారు అభిప్రాయపడ్డారు.

    వారం రోజుల ఫోన్ కాల్స్..
    కుట్ర ప్రారంభమైన తేదీనుంచి రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ వారంపాటు ఎవరెవరికి ఫోన్లు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? వారిద్దరికీ ఏ లొకేషన్ నుంచి? ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి? అనేది కాల్ డాటా ఆధారంగా టెక్నికల్‌గా దొరికిపోయిందని ఏసీబీ వర్గాల ద్వారా తెలిసింది. మే 28నుంచి మే 31 మధ్య సాగిన ఫోన్‌కాల్స్‌పై ప్రధానంగా ఏసీబీ అధికారులు విచారణ సాగిస్తున్నట్టు తెలిసింది. దాదాపుగా ఇలా ఒక ఫోన్ నుంచి 32 సార్లు రేవంత్, సెబాస్టియన్ల ఫోన్లకు కాల్స్ వచ్చినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం.

    కుట్రలో పాలుపంచుకున్న రాజ్యసభ ఎంపీ
    బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలపంచుకునేందుకు టీఆర్‌ఎస్‌లో చేరి, మంత్రి పదవి పొందిన వ్యక్తిని టార్గెట్‌గా చేసుకొని టీడీపీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీ సైతం కుట్రలో పాల్గొన్నారని ఏసీబీ దర్యాప్తులో తేలినట్టు సమాచారం. స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షలను రేవంత్ ఇచ్చిన రోజకు వారం ముందునుంచే ఎమ్మెల్యే కొనుగోలులో పావులు కదిపి, రేవంత్‌తోపాటే పలువురు ఎమ్మెల్యేలను సదరు ఎంపీ కలిసినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిందని విశ్వసనీయవర్గాల కథనం. రేవంత్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించిన ఏసీబీ అధికారులకు ఈ వివరాలను నిందితులే పూసగుచ్చినట్టు వివరించినట్టు ఆ వర్గాలద్వారా తెలిసింది.

    వ్యాపారాల్లో కోట్లుకూడబెట్టారనే అభిప్రాయాలున్న ఈ ఎంపీ.. ఓటుకు నోటు స్కాంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు 30శాతం నిధులు భరించినట్లు తెలియవచ్చింది. పలు ప్రైవేట్ కంపెనీలనుంచి డ్రా చేసిన డబ్బులు కూడా ఈయనకు చెందినవేనని ఏసీబీ దర్యాప్తు విభాగాలు తేల్చినట్టు సమాచారం. వీటిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ మరో రెండు రోజుల్లో సదరు ఎంపీకి తాఖీదులు పంపించే అవకాశం ఉందని తెలిసింది.
    http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/jubilee-24-from-the-collusion-signals-1-2-479880.html

  14. CV Reddy

    Centre asks Andhra Pradesh and Telengana Governor ESL Narasimhan to broker truce between states

    NEW DELHI: The central government has distanced itself from the conflict between the chief ministers of Andhra Pradesh and Telangana, asking the governor of the two states, ESL Narasimhan, to broker a truce instead. PM Narendra Modi is said to be reluctant to intervene in Andhra CM N Chandrababu Naidu’s favour although Telugu Desam Party is a member of NDA and has two ministers in the Modi government.

    The cold reception to Naidu’s various delegations to Delhi points to a growing distance between the two allies. “Apart from the cash-for-votes scam, which has happened recently, there are several other reasons for this coldness. The state government has been devolved funds to the tune of Rs 10,000 crore under various heads in the past one year alone, but the impression created by Naidu is that the Centre hasn’t done anything,” said a top government official.

    “We have also received reports that family members of Naidu, especially his son, Nara Lokesh, has been interfering in administrative issues,” he said.

    Home minister Rajnath Singh, another official said, has told home secretary LC Goyal to resolve the tangled finances and other issues of the new states with the officials of those states at his own level.

    In contrast, the ruling Telangana Rashtra Samithi has managed to repair its relationship with the Centre after a rocky start, and has managed special projects for itself under the Union budget for the current fiscal. “Nizamabad MP K Kavitha, daughter of the Telangana chief minister has managed to strike a relationship with the Centre and has managed that relationship well,” said a BJP member.

    Governor Narasimhan, who has intervened successfully in the past to resolve several issues between the two states, has a clear brief of using his own discretion.

    http://economictimes.indiatimes.com/news/politics-and-nation/centre-asks-andhra-pradesh-and-telengana-governor-esl-narasimhan-to-broker-truce-between-states/articleshow/47649766.cms

  15. CV Reddy

    బాలయ్యా.. చంద్రబాబును చంపెయ్. ఆయన రక్తంతో తడిసిన కత్తిని తెచ్చి నాకు చూపించు అని ఎన్టీఆర్ తన ఆఖరి ఘడియల్లో అన్నాడు -దగ్గుబాటి
    http://www.sakshi.com/news/andhra-pradesh/daggubati-venkateswara-rao-open-letter-248022

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s