Jagan writes to Uma Bharati on Telangana projects

Opposition leader Y.S. Jagan Mohan Reddy has written to Union water resources minister Uma Bharati objecting to the Palamuru-Ranga Reddy lift irrigation project that was launched in Telangana earlier this week.

Mr Reddy said the project would deprive Rayalaseema, Nellore and Prakasam of water for irrigation and asked the Centre to resolve the issue.

“The State of Telangana is going ahead with the irrigation project without approaching the concerned — the Krishna River Management Board and the apex council — for appraisal and approval of the proposal for the construction of new project,” the YSRC chief wrote.

The Palamuru-Ranga Reddy project will lift 90 TMC water from the river Krishna from the foreshore of the Srisailam reservoir.

“The AP Reorganisation Act deals with the management and development of water resources of the two states. As per Section 84 of the Act, an apex council for Godavari and Krishna river water resources and their management boards have to be constituted by the Central government. It is categorically stated in Section 84 (3), that the functioning of the apex council includes planning and approval of proposals for construction of new projects, if any, based on Godavari or Krishna river water after getting the proposal appraised and recommended by the river management boards and by the Central Water Commission wherever required,” he said. “The project does not have any allocation by any award granted by the Tribunals constituted under the lnter-State River Water Disputes Act,” he added.

He said the project would destabilise the irrigated area under Srisailam, Nagarjunasagar and Prakasam barrage, which would have serious ramifications.

చంద్రబాబుతో భేటీకి ముందే ఆరా తీసిన ప్రధాని!
హైదరాబాద్, జూన్ 14: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ ముందే ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబుతో భేటీకి ముందే ఈ వ్యవహారంపై వచ్చిన కథనాలపై మోదీ భద్రతా అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు జూన్ 10న ప్రధాని మోదీ, చంద్రబాబు భేటీకి ముందే అదే రోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలంగాణ ఎసిబి డిజి ఎకె ఖాన్‌తో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు, అందులో చంద్రబాబు నాయుడు ప్రమేయంపై వస్తున్న అభియోగాలపై దోవల్ ఆరాతీశారు. ఈ వ్యవహారం సాగిన తీరు, ఆడియో, వీడియో టేపులు, అందులో చంద్రబాబు ప్రమేయంపై ఎకె ఖాన్ పూర్తి సమాచారాన్ని దోవల్‌కు సవివరంగా వివరించారు. పూర్తి వివరాలు సేకరించాకే మోదీ, చంద్రబాబుతో భేటీ అయ్యారు. అందుకే తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా మోదీ, బాబుల భేటీ ఆలస్యంగా జరిగినట్లు సమాచారం.
వేం, సండ్రలను విచారించే చాన్స్

http://andhrabhoomi.net/content/state-742

Advertisements

30 Comments

Filed under Uncategorized

30 responses to “Jagan writes to Uma Bharati on Telangana projects

  1. CV Reddy

    ఆంధ్రాలో ఎన్టీవీ ప్రసారాల నిలిపివేత
    -ఆంక్షలు విధించిన చంద్రబాబు సర్కార్
    గుంటూరు, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నదని ఆరోపించిన తెలుగుదేశం సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లో మీడియాపై ఆంక్షలు విధించింది. ఓటుకు నోటు వ్యవహారంపై ప్రచారం ఎక్కువగా చేస్తున్నదన్న అక్కసుతో ఎన్టీసీ ప్రసారాలను నిలిపివేశారు. ఏపీ ప్రభుత్వం, తెలుగుతమ్ముళ్లు ఆయా ప్రాంతాల్లో మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎంఎస్‌వో)ను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ప్రసారాలను అడ్డుకున్నట్లు తెలుస్తున్నది. నాలుగు రోజులుగా ఈ వ్యవహారం రాజుకుంటున్నది. అయితే ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేయడం, తిరిగి ప్రసారం చేయడం చేస్తున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి నుంచి పూర్తిగా నిలిపివేసినట్లు స్థానిక ఎన్టీవీ మీడియా ప్రతినిధులు తెలిపారు. మిగిలిన ఎలక్ట్రానిక్ మీడియాతో పోలిస్తే ఎన్టీవీలో ఓటుకు నోటు వ్యవహారంపై ఎక్కువ కథనాలు వస్తున్నాయన్న భావనతో ఈ చర్యకు పూనుకున్నట్లు ఆ టీవీ ప్రతినిధులు చెప్పారు.

    http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/andhra-suspend-broadcasts-ntv-channel-1-2-480086.html

  2. CV Reddy

    రాజధానిపై ఓటుకు నోటు ప్రభావం
    Updated : 6/16/2015 1:21:51 AMViews : 184
    -జీవితాలు తారుమారు అవుతాయనే ఆందోళన
    గుంటూరు, నమస్తే తెలంగాణ: నవ్యాంధ్రరాజధాని నిర్మాణంపై ఓటుకు నోటు వ్యవహారం తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ వ్యవహారంలో సీఎం ప్రమేయం ఉండటంతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, పరిసర ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసిన పెట్టుబడిదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. చంద్రబాబునాయుడు చిక్కుకుంటే తమ జీవితాలు తారుమారు అవుతాయనే ఆందోళన వారిలో కనపడుతున్నది.

    రాజధాని ప్రాంతంలో టీడీపీ నాయకులు ఎవరు ఎదురుపడినా ఈ అంశం గురించే చర్చించుకుంటున్నారు. తాజా రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రేపు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏసీబీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా..? సీఎం అరెస్టు అవుతారా..? తర్వాత సీఎం ఎవరు అనే అంశాలపై ప్రజలు ఆరా తీస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కౌలు డీడీలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు. ఓటుకు నోటులో సీఎం పాత్ర ఉందని రుజువైతే రాజధాని నిర్మాణం అగిపోయినట్టేనని రైతులు చర్చించుకుంటున్నారు.

    http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/impact-of-note-to-vote-in-capital-city-1-2-480091.html

  3. CV Reddy

    ఎన్‌టివి ప్రసారాలు నిలిపివేత– సర్కారు ఆదేశాల మేరకే!
    ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
    రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌టివి ప్రసారాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఎన్‌టివి ప్రసారాలను కేబుల్‌ టివి ఆపరేటర్లు నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే కేబుల్‌ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం దీన్ని నిని తోసిపుచ్చుతున్నాయి. ప్రసారాలు నిలిచిపోవడానికి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాయి

    ఓటుకు నోటు వ్యవహారం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రసారాలను నిలిపివేయించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమ ఛానల్‌ ప్రసారాలు నిలిచిపోయిన విషయాన్ని ఎన్‌టివి వర్గాలు కూడా ధ్రువీకరించాయి

  4. CV Reddy

    చంద్రబాబు మీద దండెత్తిన సోషల్ మీడియా
    http://madeintg.com/2015/06/15/9441/chandra-babu-naidu-34/

  5. CV Reddy

    NTV ప్రసారాలను బాబు అడ్డుకుంటున్నారు-కోటం రెడ్డి
    (రవి ప్రకాష్ చౌదరి కి చెందిన టీవీ9 రేటింగ్స్ బాగా పడిపోయాయి బహుశా అందుకని NTV ని బ్యాన్ చేస్తే టీవీ9 పుంజుకుంటుంది అని ప్లానేమో?
    ఉదయం లేస్తే బాబు భజన తో టీవీ9 మొదలవుతుంది కదా)

  6. CV Reddy

    ఎవడిగోల వాడిదే
    బాబు దిగితే నేనే CM అని బాలయ్య, కోడెల, యనమల, కెఇ,……….
    ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారట!

    • CV Reddy

      నేనే పన్నీర్ సెల్వం అంటే కాదు నేనే అంటున్న బాలయ్య కోడెల యనమల…..
      ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది అని తలపట్టుకున్న పెద నిప్పు

  7. CV Reddy

    బాబు మోడీ భేటీపై సరదాగా ……..
    బాబు:మోడీజీ, మీకు తెలుసుగా నేను నిప్పు
    మోడీ:అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా?
    బాబు:హైదరాబాద్ లో నాకు రక్షణ లేదు, నా ఫోన్ ట్యాప్ చేసారు ,నన్ను మీరే కాపాడాలి
    మోడీ: జైలుకు పొండి, అక్కడ మీ చుట్టూ పోలీస్ ఉంటారు, మీకు ఫోన్ సౌకర్యం ఉండదు ట్యాపింగ్ ఉండదు
    బాబు:ఆ!
    -పొలిటికల్ పంచెస్

  8. CV Reddy

    బాహుబలికి ముందే బాబుబలి ?

  9. CV Reddy

    Dave Dave
    బ్రీఫ్ కేసు బాబు: ఒరేయ్…ఒబామాతో ఫోటో దిగి కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక్క పెట్టుబడీ తెచ్చి చావలేదు…మన డబ్బా మీడియా ఎంత ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాలని చూసినా…ప్రజలు నమ్మలేదు కదరా….!!??

    సూట్ కేసు బాబు: ఏయ్ డాడీ….ఒక్క ఫోటో దిగడానికి మొత్తంగా 20 లక్షలు ప్రజల సొమ్మును ఖర్చు చేశా…!!?? ఒక్క ఫోటో కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడా ఎవడైనా ప్రపంచంలో…!!??

    బ్రీఫ్ కేసు బాబు: అవునురోయ్…నేను ఒక్క ఓటుకు ఐదు కోట్లు ఖర్చు చేస్తే…నీవు ఒక్క ఫొటోకు 20 లక్షలు ఖర్చు చేశావన్నమాట…అదీ అలాగే కానిచ్చేయ్…ప్రజల బాగోగులు మనకు ఎప్పుడూ పట్టవుగా…అలా ముందుకు పోదాం..!!

  10. I lost Hopes on MLC election in Prakasam dist…who is Venkat reddy. iam hearing his name first time…why Balineni going back to contest??????

  11. CV Reddy

    గవర్నర్ పై నిప్పు అండ్ కో దాడి
    గవర్నర్ ను మార్చి తమ కులస్తుడిని పెట్టుకోవాలని కమ్మని ప్లాన్

  12. CV Reddy

    సిగ్గా అంటే ఏంటి?
    [AP లోనూ ఓట్ల కొనుగోలుకు టీడీపీ సిద్ధం
    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేని చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బాబు
    తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని తాజా ధోరణిని బట్టి స్పష్టమౌతోంది. తెలంగాణలో అనుసరించిన పంథానే ఆంధ్రా స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను అనుసరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రబల నిదర్శనం రెండు జిల్లాల్లో బలం లేకపోయినప్పటికీ పోటీకి అభ్యర్థులను ప్రకటించడం.
    ప్రకాశం జిల్లాలో ఒక స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుండగా అక్కడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. ఈ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 494 ఓట్లు ఉండగా, టీడీపీకి కేవలం 472 ఓట్లు మాత్రమే ఉన్నాయి.
    కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. జిల్లాల్లో మొత్తం 1,087 స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లు ఉండగా, అందులో తెలుగుదేశం పార్టీ కన్నా 80 ఓట్లు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీకి అభ్యర్థిని ప్రకటించింది.
    తమకు బలం లేని చోట అభ్యర్థులను పోటీకి దింపడం మంచిదికాదని నేతలు సూచిస్తున్నప్పటికీ చంద్రబాబు ససేమిరా అన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
    ప్రస్తుతం రాష్ట్రంలో 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, రెండు స్థానాలు ఎన్నికలు జరిగే గుంటూరు జిల్లాలో ఒక స్థానానికి మినహా మిగిలిన 11 స్థానాలకు టీడీపీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది.]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s