We have evidences, says K Chandrashekar Rao

Hyderabad: Sources said that the Intelligence Bureau has implicated Mr Naidu in the cash-for-vote scam while giving a clean chit to the TS government regarding phone tapping in its report to the Centre. It has also allegedly confirmed that it was Mr Naidu’s voice in the taped conversation.

The Telangana CM reportedly told the Governor that there is evidence that showed the direct involvement of Mr Naidu, a Union minister and other bigwigs in the episode.

Mr Rao told the Governor that his government had not resorted to phone tapping, adding that Mr Naidu was hatching a conspiracy to defame his government and divert attention by raising Section 8 to save himself.

Mr Rao briefed the Governor on the progress of the ACB investigation, extension of remand of TD MLA A. Revanth Reddy and the two other accused, vide, audio tapes being sent to the forensic lab for authenticity and other matters.

Dismissing Mr Naidu’s plea, Mr Rao told the Governor that peace had prevailed in Hyderabad since the formation of TS and there had not been a single incident wherein people of Seemandhra had been targeted.

He made it clear that law would take its own course against Mr Naidu and that the latter was trying to whip up emotions to deflect attention from the crime. The ACB will serve notice to Mr Naidu and others after gathering evidence.

http://www.deccanchronicle.com/150616/nation-current-affairs/article/we-have-evidences-says-k-chandrashekar-rao

ఎన్టీవీ, సాక్షిపై అనధికార నిషేధం?
ఆంధ్రలో రాను రాను వ్యవహారాలు అంతర్గత ఎమెర్జెన్సీని తలపింపచేస్తున్నాయి
నిజానికి ఇవ్వాళ సాక్షి పత్రిక, ఎన్టీవీ లేకుండా వుంటే రేవంత్ ఎపిసోడ్ లో నిజాలు ప్రజలకు తెలిసేవి కావు. అది ఆంధ్రులపై దాడిగానే మిగిలిన మీడియా చిత్రీకరించేది. జనం అదే నమ్మేవారు. 50 లక్షలతో పార్టీ మనిషి దొరికిపోవడం, బాబు స్వంత గొంతు అని చెబుతున్న టేపులు బయటకు రావడం, ఇవన్నీ జనాలకు ఇప్పుడు స్ఫష్టంగా తెలిసిపోయాయి.

13 Comments

Filed under Uncategorized

13 responses to “We have evidences, says K Chandrashekar Rao

  1. CV Reddy

    చంద్రబాబు చర్యలకు సిగ్గుపడుతున్నా : రాంగోపాల్‌ వర్మ
    జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ప్రతిష్టను మంటగలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యల వల్ల ఆ రాష్ట్ర పౌరుడిగా తానెంతో సిగ్గుపడుతున్నానని ప్రముఖ సినీ దర్శకులు రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు.

    అలాగే ముక్కుసాటిగా మాట్లాడే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు శిరస్సు వంచి వందనాలు చేస్తున్నానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒక ప్రాంతం గురించి తాను ప్రత్యేకంగా చెప్పేవాణ్ణి కాదని, అయితే చంద్రబాబు పాలిస్తున్న ప్రాంతం కాన్న కెసిఆర్‌ పాలిస్తున్న ప్రాంతమే ముందుందని ఆయన తెలిపారు.

    http://www.prajasakti.com/Content/1645445

  2. Vikram

    Flash..Flash… TDP MLA (Sandra Veerayya) got notices from ACB

  3. Sekar

    “Husband went to court for divorce Judge summoned husband and wife

    Judge: What are the grounds?
    Husband: She was having an affair
    Judge to wife: Is that true?
    Wife: He read my journal !!
    Judge: How is that relevant?
    Wife: He found out about the affair because I wrote about my affair in journal. This guy reads other people’s journals and private stuff. That is breach of privacy
    Husband: I have pictures.
    Wife: This guy takes pictures of people without of their knowledge. That is breach of privacy
    Judge: Did you have an affair or not?
    Wife: Me having an affair is irrelevant. If he did not breach my privacy he would not have found out about the affair
    Judge: So you did have an affair?
    Wife: No i didn’t. He breached my privacy that is a bigger offense. I want to sue him for breaching my privacy
    Judge: Are these pictures yours ?
    Wife: They are morphed and fakes
    Judge: So he did not breach your privacy?
    Wife: Yes he did. But those are not my pictures
    Judge: @#$%^&**(()_+……..THIS WOMEN IS ARGUING LiKE ‘CHANDRA BABU’ on phone tapping issue… put her in cell imdtly

  4. CV Reddy

    ఒరే అప్పిగా మా చినబాబుని “బడి పిలుస్తోంది”!
    అలాగట్రా సుబ్బిగా ఐతే మా పెదబాబుని”ACB పిలుస్తోంది”
    -శ్రీనివాస్ జపాన్

  5. CV Reddy

    యెల్లో మీడియా రేపటి వార్తలు..
    ఉద్వేగంతో కంట తడి పెట్టిన బిల్ గేట్స్..
    భోరున ఏడ్చిన బిల్ క్లింటన్..
    మాలోకాన్ని పరామర్శించిన ఒబామా…
    -Suresh Emmareddy

  6. CV Reddy

    అచ్చొచ్చిన ఆంబోతు రంకెలు -నిప్పును అరెస్ట్ చేసే అధికారం వాళ్లకు లేదు
    రేయ్ ఎవర్రా అక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ నిప్పు ను అరెస్ట్ చేయాలంటే కనీసం CIA , FBI లాంటి అమెరికా సంస్థలు లేదా ఇజ్రాయెల్ కు చెందిన మోసాద్ లేదా
    ఇంటర్ పోల్ అన్నా ఉండాలి.ఆ !
    ముందు లోపలి వెళ్ళండి సర్! మీరు స్పెషల్ స్టేటస్ తేలేకపోయినా మీకు కనీసం 10 సం స్పెషల్ స్టేటస్ ఖైదీగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం!

  7. CV Reddy

    నిప్పుకు నోటీసులు? ఎన్నాల్లొ వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ..

  8. CV Reddy

    నిప్పు కామెడీ పై ఇంగ్లీష్ FB పోస్ట్ కు అనువాదం
    ఓ భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. న్యాయమూర్తి ఇద్దరినీ సమన్ చేసాడు.
    న్యాయమూర్తి భర్తతో: మీరు విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు?
    భర్త: తనకు మరొక వ్యక్తితో సంబంధం ఉంది
    న్యాయమూర్తి భార్యతో : ఇది నిజమా?
    భార్య న్యాయమూర్తి తో : అతను నా డైరీ చదివాడు.
    న్యాయమూర్తి భార్యతో : దానికీ దీనికీ ఏంటి సంబంధం?
    భార్య :అతను నా డైరీ చదవకపోయి వుంటే నా అఫైర్ తెలిసేది కాదుగా…నా డైరీ చదవడం నా వ్యక్తిగత హక్కుకు భంగం కలిగించినట్టే!
    న్యాయమూర్తి భార్యతో : అంటే మీకు వేరే అఫైర్ వుందనమాట
    భార్య : నేనేమంటున్నానంటే…అతనికి నా దైరీ చదివే అధికారం ఎవరిచ్చారు..ఇది నా హక్కులకు భంగం కలిగించడమే..ఇది పెద్ద నేరం..అతనే నాకు నష్టపరిహారం చెల్లించాలి.
    న్యాయమూర్తి : అదెలా
    భార్య : ఇతనికి ఇతరుల డైరీలు చదివే అలవాటుంది…దానికి అతన్ని శిక్శించాలి
    న్యాయమూర్తి : అతను మీ డైరీ చదివినట్టుగా మీ దగ్గర ఆధారాలున్నాయా?
    భార్య : అతను డైరీ చదవకపోయి వుంటే తెలిసేది కాదుగా. అతనికి అందరి డైరీలు చదివే అలవాటుంది.
    న్యాయమూర్తి : అంటే మీకు ఎఫైర్ వుందని అంగీకరిస్తున్నారనమాట.
    భార్య : నో నో నేనేమంటున్నానంటే ..
    భర్త : నా దగ్గర ఫోటోలు కూడా వున్నాయి
    భార్య: ఇతనికి ఇతరుల ఫోటోలను వాళ్ళకు తెలియకుండా తీసే చెడ్డ అలవాటు వుంది. ఇదో పెద్ద నేరం
    న్యాయమూర్తి : ఇవి మీ ఫోటోలేనా?
    భార్య: అవి మార్ఫింగ్ చేసిన ఫోటోలు. ఆ ఫొటోల్లో వున్నది నేనే కానీ అవి నావి కావు.
    న్యాయమూర్తి ; అయితే అతను మీ హక్కులకు భంగం కలిగించలేదనమాట
    భార్య : నోనో నేనేమంటున్నానంటే అతను పెద్ద నేరస్తుడు..అతని మీద విచారణ జరిపించాలి. అతను నియమాలు వుల్లంఘించాడు. ఆ ఫోటొలు నావో కావో తేలాలి.
    న్యాయమూర్తి : అవి మీ ఫోటోలు కావంటున్నారా…
    భార్య : నో నో నేనేమంటున్నానంటే ఆ ఫోటోలు అతను నా మీద నిఘా పెట్టిన వ్యక్తే తీసాడు. అతనికి ఆ ఫోటోలు ఎలా వచ్చాయో తేలాలి.
    న్యాయమూర్తి : అయితే ఆఫోటోలో వున్నది మీరేననమాట
    భార్య : నేను కాదు. అవి అతనికి ఎలా వచ్చాయో తేలాలి. అసలు అతను నా ఫోటొలు ఎలా తీస్తాడు. ఇవన్నీ తేలాలి.
    న్యాయమూర్తి : మీరేం కోరుకుంటున్నారు.
    భార్య : మేం ఇద్దరం కలిసి వుంటున్న ఇంట్లో నాకు ప్రత్యేక హక్కులుండాలి. ఆ ఇంట్లో నేనేం చేసినా అడ్డుండకూడదు. నేను తలుపులు తెరిచి పెట్టినా నా గదిలోకి అతను తొంగిచూడకూడదు.
    న్యాయమూర్తి : మీరు నిజ నిర్ధారణకు అంగీకరిస్తున్నారా.
    భార్య : నోనో నేనేమంటున్నానంటే అసలు నన్ను విచారించడానికి వాళ్ళెవరు.
    న్యాయమూర్తి : అయితే ఆ డైరీలో రాతలూ ఈ ఫోటోలూ మీవే అనుకోవచ్చు
    భర్య : నోనో నేనేమంటున్నానంటే అవేవైనా నావో కాదో తేలాలి
    న్యాయమూర్తి : మీరు మీ స్టేట్ మెంట్ తో తప్పు వొప్పుకుంటున్నట్టే వుంది.
    భార్య: నో నో నేనేమంటున్నానంటే నేను నిప్ప్పు…మా పెద్దాయనతో చెప్పి మిమ్నల్ని ఇక్కడనుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తా!!!

    • Rajasekhara

      Awesome satire .. One of the best I read so far… kudos CV anna

      • నిప్పు: నేను పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని. నన్నెలా అరెస్ట్ చేస్తారు?
        కసబ్: నేను పక్క దేశం పౌరుడిని. నన్నెలా అరెస్ట్ చేస్తారు?

  9. CV Reddy

    రాజీనామాకు సిద్ధపడిన గవర్నర్! (న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: )
    చంద్రబాబు తీరుపై తీవ్ర మనస్తాపం
    -సర్ది చెప్పిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు
    -విమర్శలు పట్టించుకోకుండా చట్టప్రకారం వెళ్లాలని సూచన!

    తనపై ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు, ఆ రాష్ట్ర టీడీపీ నాయకులు అవవాకులు, చెవాకులు పేలడంపై తీవ్ర మనస్తాపానికి గురైన గవర్నర్ నరసింహన్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని, అయితే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఆయనను వారించారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయనకు నచ్చచెప్పారని సమాచారం.

    చట్టంప్రకారం తన పని తాను చేసుకుపోవాల్సిందిగా గవర్నర్‌కు సూచించారని కేంద్ర హోం శాఖలో పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నతాధికారి నమస్తే తెలంగాణకు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం అమలులోకి వచ్చిన పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలపై గవర్నర్ గత ఏడాది కాలంగా తీసుకున్న చర్యలను, తాజాగా చంద్రబాబు అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాతి పరిస్థితులను, గవర్నర్ తన నివేదికలో పేర్కొన్న వివరాలను కేంద్ర హోంశాఖ మాత్రమే కాకుండా ప్రధానికూడా స్వయంగా పరిశీలించారని ఆ అధికారి చెప్పారు.

    ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం గుట్టు రట్టుకావడంతో అసలు సంగతిని పక్కకు నెట్టేసిన ఏపీ టీడీపీ నాయకులు గవర్నర్‌ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిందించారు. చంద్రబాబు తన అవినీతిని రెండు రాష్ర్టాల మధ్య సమస్యగా, రెండు రాష్ర్టాల ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వంపైనా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా విమర్శలు చేశారు. చివరకు టాపింగ్ అస్ర్తాన్ని కూడా ఎంచుకున్నారు. ఇదంతా సరిపోదని గవర్నర్‌కుసైతం కొన్నింటిని ఆపాదించారు.

    తాజాగా వచ్చిన ఏసీబీ నివేదికను, చంద్రబాబు ఆడియో టేపుల విషయాన్ని, రేవంత్‌రెడ్డి వీడియోలో ఇరుక్కున అంశాలను కూడా పరిశీలించారని వివరించారు. ప్రతిరోజూ తెలంగాణ రాష్ట్రంలోనూ, హైదరాబాద్ నగరంలోనూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ తెలుసుకుంటూ ఉన్నదని ఆయన తెలిపారు. స్వయంగా రాజ్‌నాథ్‌సింగే ఈ విషయాన్ని గత వారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  10. CV Reddy

    లోకేష్ దెబ్బకు అబ్బా అంటున్న బాబు
    పార్టీ నియామకాల్లో, అధికారుల నియామకాల్లో అన్నీ సొంత కులస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం, yCP కి బలం ఉన్న చోట కూడా TDP పోటీచేయడం పట్ల సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. బాబు కూడా మింగలేక కక్కలేక ఉన్నాడు

    http://telugu.apdunia.com/%E0%B0%95%E0%B1%8A%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%A6%E0%B1%81%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5/

  11. CV Reddy

    చంద్ర‌బాబు అలా డిసైడ్ అయ్యాడా…?
    చాలాకాలంగా త‌న వెంట న‌డిచిన నేత‌లు, అందులోనూ త‌న సామాజికి వ‌ర్గానికే చంద్ర‌బాబు పెద్ద పీట వేస్తున్న‌ట్టు ఈ ఎన్నిక‌లు రుజువు చేస్తున్నాయి.

    ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున బ‌రిలో నిలిచిన అభ్యర్థుల్లో స‌గం మంది చంద్ర‌బాబు సామాజీకులున్నారు. చిత్తూరు ‘గాలి’ నుంచి వైజాగ్ ‘గోల్డ్ స్పాట్’ మూర్తి వ‌ర‌కూ అంద‌రూ క‌మ్మ‌వారే కావ‌డం విశేషం. త‌న‌వారిని మాత్ర‌మే అందంలం ఎక్కించ‌డానికి నిర్ణ‌యించుకున్న ఆయ‌న ఎల‌మంచిలి బాబూ రాజేంద్ర ప్ర‌సాద్ నుంచి ప‌య్యావుల కేశ‌వ్ వ‌ర‌కూ అంద‌రినీ అలాంటి వారినే ఎంపిక చేసుకున్నారు. ఇత‌రుల‌కు అవ‌కాశం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఆర్థికంగా ద‌న్ను ఉన్న వారికి ప్రాధ‌న్య‌త‌నిచ్చారు.

    అందులో భాగంగానే చందు సాంబ‌శివ‌రావు లాంటి వారిని కూడా ప‌క్క‌న పెట్టేశారు. చాలాకాలంగా పార్టీ వాణీ వినిపించ‌డానికి అన్ని స్టూడియో మెట్లు ఎక్క‌డం, దిగ‌డం త‌ప్ప మ‌రో విష‌య‌మే తెల‌యిన చందు సాంబ‌శివ‌రావుకు కూడా న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డం చాలామందిని విస్మ‌యానికి గురిచేసినా బాబు లెక్క పెట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు.

    దానికి ప్ర‌ధాన కార‌ణం లోకేష్ ప‌ర్య‌వేక్ష‌ణే అని చెబుతున్నారు. ఇప్ప‌టికే పార్టీ వ్య‌వ‌హారాల్లో పూర్తిగా పాగా వేసిన చిన‌బాబు..చివ‌ర‌కు అభ్య‌ర్థుల ఎంపిక‌లోకూడా త‌న మార్క్ చాటుకోవాల‌న్న ఆలోచ‌న‌ల భాగంగానే అభ్య‌ర్థుల ఎంపిక జ‌రిగిన‌ట్టు చెబుతున్నారు. మొత్తంగా అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎంపీలుగా సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ వంటి క్యాపిట‌లిస్టుల‌కు ప‌ట్టం క‌ట్టిన చంద్ర‌బాబు అండ్ కో ఇప్పుడు అధికార పీట‌మెక్కిన త‌ర్వాత కోట్లు కుమ్మ‌రించిన వారికి, క‌మ్మ వారికి పెద్ద పీట వేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.
    http://updateap.com/chandrababu-decided-to-give-prioroty-to-his-caste-leaders/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s