Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, two MPs — Garikipati Mohan Rao and C. M. Ramesh — and a Union Minister are likely to be served notices soon and Mr Rao apprised the Governor about the same, it is learnt. The meeting with the Governor lasted half an hour.
It is also learnt that the Chief Minister brought to the notice of the Governor attempts by Mr Naidu, AP ministers and other Telugu Desam leaders to create unrest in Hyderabad, especially among Seemandhra people. He said the demand for implementation of Section 8 of the AP Reorganisation Act is part of the same plan.
మాట్లాడింది చంద్రబాబే ప్రజాశక్తి
నాతో ఫోన్ లో మాట్లాడింది చంద్రబాబే.. నాపై ఎలాంటి ఒత్తిడులు లేవు…స్వచ్చందంగానే వాంగ్మూలం ఇస్తున్నా.. ఆంగ్లో ఇండియన్ కోటాలో ఎమ్మెల్యే పదవి కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు.. అనుకోకుండా..గ్లాడ్ బ్లెస్సింగ్ తో ఆ పదని తనను వరించిందని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎ స్టీఫెన్సన్ బుధవారం నాంపల్లి 3 వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారని సమాచారం. ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారు అయిన స్టీఫెన్సన్ న్యాయమూర్తి తిరుపతి ఎదుట గంటన్నర పాటు వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలం ఇస్తున్న సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు స్టీఫెన్ సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని తొలుత మీ వద్దకు వచ్చింది ఎవరు ? ఏ తేదీ వచ్చారు ? ఎంత మంది వచ్చారు ? టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే డబ్బులు ఇస్తామని మొదటగా ప్రస్తావన ఎవరు తెచ్చారు? బేరం ఎంతకు కుదిరింది ? ఎంత నుంచి ప్రారంభమైంది. ఎంత మొత్తానికి ఒప్పందం కుదిరింది ? డబ్బులు ఎవరు తీసుకువచ్చారు? డబ్బులు ఎక్కడి నుంచి ఎవరి ఖాతా నుంచి తెచ్చారో తెలుసా? చంద్రబాబు మీతో సంభాషణ జరిపిన తర్వాత డబ్బులకు ఓటు వేసే ఒప్పందం కుదిరిందా ? లేదా అంతకు ముందే అంగీకరించారా ? చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా నీ ఫోన్ లోనే రికార్డు చేశారా ? ఆడియో, వీడియో రికార్డింగ్ ఎలా జరిగింది ? అందుకు అనుమతి తీసుకున్నారా ? క్యాష్ ఫర్ ఓటు ఒప్పందానికి మధ్యవర్తులెవరు ? ఈ సందర్భంగా మీ ఇంట్లోవాళ్లు ఎవరైనా ఉన్నారా? అసలీ వ్యవహారం ఎలా బయటకు పొక్కింది? న్యాయమూర్తి ప్రశ్నలకు స్టీఫెన్ ఓపికగా సమాధానం చెప్పారని తెలిసింది
ఓటు వేసేందుకు రూ. 5 కోట్లకు ఒప్పందం కుదరగా తొలివిడతగా రూ. 50 లక్షలు ఇచ్చేటప్పుడు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు పట్టుకున్నారని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని నడిపించింది రేవంత్ రెడ్డేనని వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. తన ఇంటి ఫోన్ కు రికార్డింగ్ సదుపాయం ఉందని, ఎవరు ఫోన్ చేశారు తదితర విషయాల నమోదుకు ఎప్పటి నుంచో ఆ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
చంద్రబాబు ఇంటి నుంచే తనకు ఫోన్ వచ్చిందని, యా బ్రదర్ .. చంద్రబాబు గారూ మాట్లాడుతారు అంటూ అవతలి వ్యక్తి నుంచి ఫోన్ రాగా తాను మాట్లాడానని పేర్కొన్నారు.
ప్రపంచం మొత్తం బాస్ వ్యవహారం పైన స్పందిస్తే … రాహుల్ బాబా.. ఇటలీ మేడం.. స్పందించరా..???
అంటే బాస్ తో ఏ రేంజ్ లో చీకటి వ్యవహారాలు నడిపారో ఇట్టే అర్థమవుతోంది..
You are right .
డల్ గా సాగిన బాబు పర్యటన
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3056521
Sad…….People murdered in a place of faith …….RIP
Racism and Fanatism are two evil faces of the same coin …..
They spread hatred in the society and ultimately destroy humanity .
http://www.dailymail.co.uk/news/article-3130396/Dylann-Storm-Roof-21-glares-hauled-away-cuffs.html
Greed will destroy the world ……Pope Francis
http://www.dailymail.co.uk/news/article-2843715/Francis-warns-greed-man-destroy-world-Pope-says-earth-not-forgive-abuse-resources-profit-urges-world-leaders-help-hungry.html
Guys, ysrcp fans, I heard CBN is highly lobbying center to dilute the case, Now it has to involve social bodies, law graduate unions, student unions,universities, central media to bring the case seriousness to people and get justice. then only the case stands, If case is diluted, avineethi gets offcilalizes with looting resources, murders,castism and politics turns to 100% business instead of serving people. Please Try to bring them all to front by contacting them. This also makes fear to Center and pushes not to support bad politicians.
I think YSJ is missing opportunity to question CBN on the various allegations he is facing? Imagine if YSJ faced similar allegations , CBN would have criticized left & right by arranging media conference on daily basis.
Well said , ysrcp should brought all allegations ask for whats truth .. Imagine yellow batch book 87 cases on kcr to bring presure . i am not sure why ysrcp is not acting pro actively …
I seen Tdp yellow batch never miss single oppurtunity on jagan , ysr sir …
ఆ 50 లక్షల్లో కొన్ని దొంగ నోట్లు?
అసలే దొంగ నోట్ల కేసుల్లో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉన్నారాయే
చేసేదే దొంగతనం మల్లా దానిలో కూడా దొంగ నోట్లు
ప్రపంచానికే పాఠాలు చెప్పడం అంటే ఏంటో అనుకున్నా అలా ముందుకు పోతున్నారన్న మాట
మావాడు నిప్పండీ కళ్ళు పోతాయి ఆ !
Medhavula musugulo ………Telugu velugula ….Majaka ?
Okka medhavi kuda ……comment cheyadu ?
Vaadu …….Manavada ra …….Babu ???
Chee……cheee.
Raghavulu Chowdary, Narayana Chowdary and Haribabu Chowdary still missing ???
@ Tummala Nageswar chowdary garu ….we appreciate your comments
The ethical people from your community should come out and challenge this disgusting act by a CM of a state.
Kancha …………..Chenu mastha ??
http://www.sakshi.com/news/telangana/tummala-nageswara-rao-fires-on-chandra-babu-naidu-249639?pfrom=home-top-story
Chee…..chee…….anni akramala….chivariki Illu kuda !!
http://namasthetelangaana.com/telangana-news/ghmc-says-on-chandrababu-new-home-construction-1-1-440586.html
పగిలిపోయే వార్త
5 వేలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ అధికారులు కోర్ట్ లో కేసు అవకాశం?
నిప్పుకోక రూల్ మాకొక రూలా అంటున్న ఉద్యోగులు
ఏదో చాలీ చాలని జీతాలతో 2 , 5 వేలు లంచం తీసుకొంటేనే అరెస్ట్ చేస్తారు
మరి 5 కోట్లు ఇస్తుంటే అరెస్ట్ ఉండదా? పైగా నన్ను అరెస్ట్ చేస్తే ఆ ప్రభుత్వం వెంటనే కూలిపోతుంది అన్నాకూడా ఊరుకుంటారా?
మేము కూడా ఇలాగె మాట్లాడితే ఊరుకుంటారా అని త్వరలో కేసు వేయనున్న ఉద్యోగులు .రూల్స్ మార్చాలని కేసు ?
అలవాటులో పొరపాటు(తప్పుగా తీసుకోకండి)
తమ్ముడు: సర్ సర్ శుభవార్త ఎట్టకేలకు మీరు తాత అయ్యారు
నాయకుడు:దీని వెనక ఆ జగన్ హస్తముంది
తమ్ముడు:ఆ !
No comments Please!
అవును ఆయనే రావాలి, ఆయనోస్తేనే బాగుంటుంది- చర్లపల్లి ఖైదీలు
HC , SC lo Mana judges tho matladahamu ani anukunta …KCR avi kuda tap chesthadu amo ??
http://www.sakshi.com/news/andhra-pradesh/special-ap-police-team-to-probe-cases-against-kcr-in-phone-row-249599?pfrom=home-top-story
For a break ……well done young man.
http://www.ndtv.com/offbeat/he-dropped-out-of-school-in-class-nine-now-16-he-runs-two-companies-772833?pfrom=home-rightnow
ప్రచారం జాస్తి ఫలితం నాస్తి ! ఖర్మ ఖర్మ!
మిగులు బడ్జెట్ ఉన్న కెసిఆర్ హెలికాప్టర్ లో తిరుగుతాడు ,లోటు బడ్జెట్ ఉన్న బాబు ప్రత్యెక విమానాల్లో తిరుగుతాడు ,మనం మాత్రం హుండీలో డబ్బులు వేయాలి, ఇటుకలు ఇయ్యాలి.
తెలంగాణా కు ఇప్పటి వరకు దాదాపు 20 వేల కొత్త ప్రాజెక్ట్ లు వస్తున్నాయి, ఇంత ఖర్చు పెట్టి ప్రత్యెక విమానాల్లో తిరిగినా AP కి ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు
లోకేష్ అమెరికా వెళ్లి 6 లక్షల రూపాయలు పెట్టి ఒబామా తో ఫోటో దిగాడు కాని 6 రూపాయల ప్రాజెక్ట్ కూడా రాలేదు మనకు.
సైలెంట్ గా పనిచేసుకు పోతున్న కెసిఆర్, కుల మీడియా లో దరువు వేయించుకొంటూ జల్సా గా ప్రపంచానికే పాఠాలు చెప్పిన బాబు.
చెట్టుమీద కొంగరా చంద్రబాబు దొంగరా
-ఎన్నికలప్పుడు పొత్తు లో తేడా వచ్చిన రోజు BJP తూటాలు
బాబు గత 4 సం లుగా కాంగ్రెస్ కు రహస్య మిత్రుడు అని అందరికీ తెలుసు
– March 30,2014 న NTV చర్చలో BJP అధికార ప్రతినిధి క్రిష్ణ సాగర్
(అవినీతి కేసుల్లో రక్షణ కోసం తప్పదు మరి నిప్పుకు, మీరు ఆలా నిజాలు చెప్పేస్తే ఎలా సర్)
రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది
– (“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు,May 24,2013).
బాబు పొత్తు పెట్టుకొని పార్టీ లేదు కాకపోతే కొన్ని చీకటి పొత్తులు
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా?
అమ్మో నిప్పు, దగ్గరికి వెళితే కాలిపోతాం అని దూరం దూరం గా BJP
ఓవర్ యాక్షన్ వికటించింది అంటున్న తమ్ముళ్ళు
గుసగుసలు
నిప్పుకు తగిన శాస్తి జరిగింది, జై కెసిఆర్ అంటున్న తమ్ముళ్ళు
మా పనులేవీ అవట్లేదు. అంతా లోకేష్ సుజనా చౌదరి హవా నడుస్తోంది
వాళ్ళ కులపోల్లకు అందులో కూడా బాగా డబ్బున వాళ్ళకే వాళ్ళను కలిసే అవకాశం
మమ్మల్ని పట్టించుకోనేవాడే లేడు అని MLA లే వాపోతున్నారు
మాబాగా జరిగింది అని సంబరపడుతున్న తమ్ముళ్ళు