-సండ్ర విచారణతో చంద్రబాబుకు ఏసీబీ తాఖీదులు ఖాయం
-ముగ్గురు ఎంపీలకు కూడా..
-నేడు విచారణకు ఎమ్మెల్యే సండ్ర వస్తారా? లేదా..?
-రాకపోతే కుట్రలో పాలుపంచుకున్నట్లే..
-వస్తే కీలక ఆధారాలు వెలుగులోకి..
-సండ్ర కాల్‌డాటాపై ఏసీబీ దృష్టి
బుధవారం ఏసీబీ విచారణలో వేం నరేందర్‌రెడ్డి వెల్లడించిన అంశాలు కీలకంగా మారాయని, అయన చెప్పిన కొన్ని అంశాల్లో ఎమ్మెల్యే సండ్రకు సంబంధించినవి ఉన్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. ఆ అంశాలపై ఎమ్మెల్యే సండ్ర స్పష్టత ఇస్తే.. కుట్రకు ఆజ్యుడని ఆరోపణలెదుర్కుంటున్న వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు తమకు అన్ని ఆధారాలు సమకూరినట్టేనని కీలక ఆధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
విచారణకు వేం నరేందర్‌రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించాడంటూ టీడీపీ వర్గాల్లో ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. కుట్ర జరిగిన తీరు, ఎవరెవరు పాల్గొన్నారు? ఆ కుట్రలో జరిగిన లావాదేవీలు, టార్గెట్‌లో ఉన్న ఎమ్మెల్యేంత మంది వారిని కొనుగోలు చేసిన కాంటాక్ట్ పర్సన్స్ ఎవరన్న అంశాలన్నీ తమకు అందాయని ఏసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. దీనితో కుట్ర కేసులో శుక్రవారం ఏసీబీ ఎదుట హాజరుకావాల్సిన సండ్ర చెప్పే అంశాలతో నోటీసులు లేదా అరెస్ట్‌లు తప్పవని, క్షణాలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని ఏసీబీ దర్యాప్తు అధికారులు స్పష్టంచేస్తున్నారు.
ఏసీబీకి హోదాలతో పనిలేదు
-ఆధారాలుంటే ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చు
-మాజీ డీజీపీ, బీజేపీ నేత దినేశ్‌రెడ్డి
స్పష్టమైన ఆధారాలున్నాయని భావిస్తే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని, ఇందుకు ఎవరి అనుమతి అవసరం లేదని మాజీ డీజీపీ, బీజేపీ నేత దినేశ్ రెడ్డి పేర్కొన్నారు. చట్ట పరిధిలోని అంశమైనందున గవర్నర్ కూడా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని జలవిహర్‌లో గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన దినేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులు ఇవ్వడానికి నిందితుడి హోదాతో సంబంధం ఉండదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రం సుమోటోగా జోక్యం చేసుకోబోదని, నోటీసులు ఎవరికి, ఎప్పుడు ఇవ్వాలన్న అంశం తెలంగాణ రాష్ట్ర ఏసీబీ పరిధిలోని అంశమని అన్నారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్ – 8 ప్రకారం ప్రజల హక్కులు, ఆస్తులకు భంగం వాటిల్లినప్పుడే గవర్నర్ జోక్యానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రపతి పాలనలోనే గవర్నర్‌కు శాంతిభద్రతలపై అధికారం ఉంటుందని మాజీ డీజీపీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులపై దాడులు జరిగితే గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని, అంతేతప్ప శాంతిభద్రతలు పూర్తిగా ఆయన పరిధిలో ఉండవని పేర్కొన్నారు.
-నమస్తే తెలంగాణ
Is Naidu hemmed in by his coterie?
Is Chief Minister N. Chandrababu Naidu and Telugu Desam supremo missing sanguine political advice of his senior seasoned colleagues with his inner circle now dominated by a coterie comprising mostly magnates from the corporate and the infrastructure world?
Boss creating rift between two Telugu states and Telugu people to escape from his case ? Undemocratic actions from a CM.
Hitler was far better…..he had some Pride for his country …Germany
Boss ……Only has pride for his caste and money but nothing else in life ?
If late NTR brought some pride to telugu people…..Boss has brought shame to Telugu people across the globe.
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/andhra-police-infiltration-of-t-news-office-at-midnight-1-2-480494.html
Every ethical Telugu person from Telangana and AP should condemn this.
Samajam lo……..Cheeda purugulanu……Bhayata pettandi
Pls use the social media to enlighten the 95 % public.
Every little helps …..and Every hand helps in this Fight for Justice.
Kula mathalku athitham ga …..”Vruthhi na dharmam”ani Pani chesthunna
AK Khan garini ala mangage cheyalo ardham kavatam ledhu ..Boss ki ?
Mare……andharu mana laga digajaraleru kadha Sir ??
For a break ….Manavulaki Papam panda roju deggara padindhi ??
http://www.bbc.co.uk/news/science-environment-33209548
చంద్రబాబు పై నారాయణ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపికి అనుకూలగా ఉంటే గవర్నర్ మంచోడు, లేకపోతే మంచివారు కాదా అని ఆయన అడిగారు.
ఓటుకు కోట్లు వ్యవహారం చంద్రబాబుతోనే ప్రారంభమైందని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు తన బాధను ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఢోకా లేదని నారాయణ అన్నారు. ఓటుకు నోటు వ్యవహారం పవిత్ర రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు అవసరంలేదన్నారు.
రాష్ట్ర విభజన జరిగేటపుడు చంద్రబాబు సెక్షన్-8పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గవర్నర్ పాలనకు సీపీఐ వ్యతిరేకమన్నారు.రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్ర అధికారులకు మరోసారి వివరించానని ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు అన్నారు. శుక్రవారంనాడు ఆయన కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీలను ఢిల్లీలో కలిశారు.షెడ్యూల్ 9, 10 లోని అంశాలను పరిష్కరించాలని కోరానని తెలిపారు. సెక్షన్-8పై అధికారులు ఏ విధంగానూ స్పందించలేదన్నారు. కొత్తగా గవర్నర్‌కు ఇవ్వాల్సిన అధికారాలేవీ లేవని, గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
http://www.prajasakti.com/BreakingNews/1646282
Brastu pattina ……..Andhra rajakeeyalu
Neethi…………..Nijayathee
Viluvalu…………Viswasaneeyatha ana padhalu kondhari blood lu vundava ?
What are these people learning from their parents , peers and teachers ??
They seem to learn more in the Garden parties ??
Caste ……Caste……Caste ?
Loot……..Invest……..Loot ??
Is this all what life is about ???
Shame on them . The ethical people from yellow community should come out and condemn this disgusting politics .
We have no grudge against any particular community here in this blog…….but we stand by ethical and human values without any discrimination .
http://www.sakshi.com/news/telangana/boss-tryingto-escape-from-cash-for-vote-case-250057?pfrom=home-top-story
For a break ……..
Anna Hazare warns KCR that he will go on Hunger strike if Andhra Hazare is sent to Jail ??
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1605:2015-06-19-11-29-58&Itemid=697
This is the song that comes to mind when I look at the sad state of AP.
We miss you ……Sir
The only CM in history who lost his life on his way to attend a programme meant for the poor despite warnings of extreme bad weather .
AP govt move a gambit?
The Andhra Pradesh Government seems to be formulating a good strategy to wriggle out of the cash-for-vote scam. It is already known that the Telangana Anti Corruption Bureau officials have sent the audio and video tapes of Cash-for-Vote scandal for which Telangana TDP Leader Revanth Reddy was arrested to forensic science laboratory.
There were reports that the audio tape reportedly containing the voice of Chandrababu speaking to nominated MLA Stephonson were sent to the forensic lab for authentication. The reports are yet reach the ACB.
In a timely movie, the Andhra Pradesh Government has appointed former director of Forensic Science Laboratories K.P.C. Gandhi as its adviser. KPC Gandhi was FSL director and he also founded a private forensic sciences lab. He has handled several big cases in his career.
Gandhi’s appointment is significant as the reports from the forensic lab is crucial in the case. Interestingly, he handled the shooting incident at Balakrishna’s residence, which had created sensation in 2004. Many feel that this is good move by the AP Government as KPC Gandhi’s advices may work out in favour of the government.
http://www.thehansindia.com/posts/index/2015-06-19/AP-govt-move-a-gambit-158174
KPC Gandhi Chowdary ?…………veedu manavada ra Babu !!
Balayya ni thappincha ga ….Boss ni thappinchalana ??
http://namasthetelangaana.com/telangana-news/k-p-c-gandhi-to-aid-andhra-pradesh-in-cash-for-vote-scam-1-1-440696.html
Please use the social media to expose this caste fanatic mafia fooling the 95% public in AP.
Next move …….Boss case ….MANA Judges deggaraka vellali ?
Lekha potha……Manaki KAMMA ti theerpu radhu ???
Gandhi perutho ……Godse panulu………..Kondhrika sadhyam ??
వెలుగుల కుంభకోణం
-రూ.100 బల్బు 400లకు కొనుగోలు?
– ఖజానాకు రూ. 600 కోట్ల్లు నష్టం
మార్కెట్ లో ఎల్ ఇడి బల్బ్ 100రూపాయలకు దొరుకుతుండగా డిస్కమ్‌లు దాదాపు 400 రూపాయలకు కొనుగోలు చేయడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క బల్బ్‌కు 300రూపాయలు వంతున అదనంగా చెల్లించడమంటే , రెండు కోట్ల బల్బ్‌లకు దాదాపు 600కోట్ల ప్రజాధనం నష్టం అవుతోందని ఆరోపిస్తున్నారు. కొంత కాలం క్రితం సోషల్ గ్రూప్‌ల ఒత్తిడి కారణంగా ఎల్ ఇ డి బల్బ్‌ల కొనుగోలు ధరను సుమారు 50 రూపాయలు తగ్గించినట్లు సమాచారం. ఈ కొనుగోళ్ళ వ్యవహారంలో పారదర్శకత లేదని విమర్శలు వచ్చాయి.ఇందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడిఉన్నాయో తేల్చవలసి వుందని సామాజిక కార్యకర్తలు కొందరు డిమాండు చేస్తున్నారు.
http://www.prajasakti.com/Content/1646462
Bulb factory ….manavadi dha ra Babu ??
Maa…….Boss ni bhayatapedathara ? Antha dhairyam ??
T news channel meedha ……Nippu Police julum !!
Chee …..chee…..siggu lekha potha sare.
http://www.sakshi.com/news/hyderabad/ap-cid-gave-notices-to-t-news-chanel-250013?pfrom=home-top-story
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/union-home-secretary-reprimand-to-ap-cs-1-2-480413.html
Racism and Fanatism are two evil faces of the same coin …
Minds and hearts filled with hatred towards fellow human beings ..
What has he achieved by killing innocent people ? Their only fault was having black skin ?? Shame on you young man.
http://www.dailymail.co.uk/news/article-3131874/Repent-Relatives-Charleston-killer-s-victims-confront-court-heart-wrenching-speeches-FORGIVENESS-adopts-vacant-remorseless-stare.html
He killed their children …..but what did the Black people say ?
We forgive you Son , but ask GOD for forgiveness too.
Only something like this could wipe out racism and fanatism forever from the face of Earth ?
http://www.dailymail.co.uk/sciencetech/article-3131891/The-sixth-mass-extinction-officially-begun-threaten-humanity-s-existence-scientists-warn.html
@AndhraPradeshCM: World Bank Approves $250 Million for Andhra Pradesh Disaster Recovery Project, India #feku started again world theory
http://t.co/MirfHteiIv
World bank policies *
Narayana Chowdary finally opens his mouth !!
http://www.sakshi.com/news/telangana/k-narayana-criticises-chandra-babu-behaviour-on-section-8-249976?pfrom=home-news-arround-hyd
Raghavulu Chowdary and Hari Babu chowdary still missing ?
I was observing longtime ..Gaddar, Narayana Murthyalso belongs yellow coterie …
I doubt about Narayana murthy.. gaddar for sure belongs to yellow coterie..
VIkram Narayana Murrthy belongs to yelloe coterie only .. he always praise yellow batch when ever required .. you can observe all his speeches you can get point..
Hi Team ,
Why YSRCP not using Rangareddy Zp chairman issues . when ever they say KCR & JAGAN friends .
for simple Ranga Reddy ZP vice chairman post they collude with TRS
http://www.andhranews.net/State/2014/TRS-ZPTC-Sunitha-Mahindra-Reddy-elected-ZP-Chairperson%20-999.htm
Regards,
Rajasekhara.
http://www.sakshi.com/news/andhra-pradesh/advocate-pv-krishnaiah-files-pil-in-high-court-against-note-for-vote-249935?pfrom=home-top-story
Yellow party started publicizing the House construction denial by government. Yellow party has to understand what they have done to YSR in the past. Please see the below link. http://timesofindia.indiatimes.com/city/hyderabad/YSRs-plea-for-a-govt-house-ignored/articleshow/33497755.cms
YSR never tried to go to personal level for attacking opposition. CBN is cheap fellow who do not have any strength other than going personal attack on opposition. KCR is showing the same treatment to CBN obviously became very uncomfortable to this idiot.
ముద్దు ముద్దుగా!
బాబు నిప్పా,కంది పప్పా-KTR
అందితే రాళ్ళు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ-కెసిఆర్
ఊసరవెల్లి కూడా బాబు ఎదురొస్తే సిగ్గుతో సచ్చిపోద్ది-హరీష్
అయ్యా నిప్పు గారూ, దయచేసి మా మద్యనిప్పు పెట్టకండి
మేము హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉంటున్నాము(Thanks to KCR).
దయచేసి మీ అవినీతి కేసుల్లోంచి బయటపడేందుకు తెలంగాణా ఆంధ్రా గొడవలు పెట్టకండి.మీ స్వార్ధ ప్రయోజనాలకోసం మీరు ఎంతకైనా దిగజారుతారని మాకు తెలుసు.దయచేసి మా మద్యనిప్పు పెట్టకండి.
For a break ….An unsual protest ….but well done young man !!
If everyone remained silent then the pot hole would not have been sorted.
http://www.ndtv.com/offbeat/when-bengaluru-found-a-crocodile-on-a-main-street-773251?pfrom=home-lateststories
కుల మేధావులు
టీవీ చర్చల్లో ఆంధ్రా మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి, మానసిక విశ్లేషకులు C నరసింహారావు చౌదరి మేధావుల ముసుగులో బాబు భజన చేస్తారు.బాబు అను కుల మీడియా వీరిని చర్చలకు పిలిచి బాబు కు మద్దతుగా మాట్లడిస్తాయి, గమనించగలరు.
ఇంకో మేధావి కామెడీ హీరో శివాజీ చౌదరి కనపడడం లేదు
వీళ్ళు బాబు అండ్ కో, ఈనాడు, జ్యోతి టీవీ9, ABN .. చెప్పిందే మాట్లాడుతారు, అక్షరం కూడా పొల్లుపోకుండా
నోట్ దయచేసి ఎలాంటి కామెంట్లు పెట్టకండి, పెట్టినా మంచి భాష వాడండి
😀😀😀 ……Vennu noppi ….Panti noppi ….I cannot attend the ACB investigation ?
Nippu followers ki antha vennu lo vanuku dheniki ??
http://www.sakshi.com/news/telangana/note-for-vote-mla-sandra-venkata-veeraiah-write-a-letter-to-acb-249918?pfrom=home-latest-story
“Babu nuvvu nippu va….lekha kandhi pappu va” ? …..KTR
http://www.sakshi.com/news/telangana/telangana-minister-ktr-mocks-chandra-babu-in-cash-for-vote-scam-249913?pfrom=inside-latest-news
ఇది కళ్యాణ ద్రోహం- వర్మ వ్యంగ్యం
ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించనప్పుడు లోక కళ్యాణానికి ద్రోహం .. ఇది కళ్యాణ ద్రోహం
మీరు పొరపడుతున్నారు వర్మ గారూ.
అయన ప్రశ్నిస్తూనే ఉన్నాడు , మీకే అర్ధం కాలేదు !
అప్పుడప్పుడు గడ్డం ఫోటోలుTwitter లో పెడతాడు దానర్ధం గడ్డం బాగా పెరిగింది బ్లేడ్ లు పంపండి అని.అది కూడా ప్రశ్నించడమే కదా!
ఆ విధంగా ఇద్దరూ ముందుకు పోతున్నారు.
నోట్:దయచేసి ఎలాంటి కామెంట్లు పెట్టకండి
Boss turning Paranoid ??….Bus lo vunta KCR na phone tap cheyaledu ??
AP state …….Picchivadi chethilo rayi ???
GOD save the people.
http://telugu.greatandhra.com/politics/gossip/vaastu-baagaledani-ratriantha-basulone-chandrababu-62862.html
Hats off ……Ram Gopal Varma garu
Tollywood lo ….aa Reel heros cheyaleni Sahasam meeru chesaru.
Shame on those Reel heros who have no guts to even condemn the wrong doing by the Boss.
Where is Janasena , Tagore , Stalin etc ? If looting is a crime then silence is a bigger crime. Avadu atla chastha manaku andhuku …Mana family Challa ga vunta chalu ? Some reel heros fool their fans.
http://www.sakshi.com/news/top-news/ram-gopal-varma-comments-on-pawan-kalyan-249877?pfrom=home-top-story
Those who are on Twitter …pls challenge PK.
Where is Shivaji Chowdary hiding ???
తన కులస్తుడైన ఒక మాజీ IPS అధికారిని గవర్నర్ ను చేస్తే తనకు మంచిది అని అచ్చొచ్చిన ఆంబోతు చేత ఇంత అవమాన కరంగా తిట్టిస్తాడా? ఇంత కులాభిమానమా?
No comments Please!
YS చాలా మంచోడు.
నేను వెళ్లి కాళ్ళు పట్టుకొంటే నామీద కేసులు పెట్టలేదు , నా విగ్గు బామ్మర్ది కాల్చినా కాళ్ళు పట్టుకొంటే వదిలేసాడు అని అన్నాట్ట నిన్న జరిగిన మీటింగ్ లో.
మరి మీరు చేసింది ఏమిటి? YS చనిపోయాక సోనియా కాళ్ళమీద పడి AP లో మీ ప్రభుత్వానిని నేను పరోక్ష మద్దతిస్తాను ప్రతిగా నా మీదకేసులు ఉండకూడదు ఆ జగన్ మీద కేసులెట్టండి, ఆ విధంగా జగన్ ను తోక్కుదాం అని చెప్పి మీ కుల మీడియా లో రోజూ వార్తలు వేసి హింసించా లేదా?
Don’t bite the hand that feeds you అన్నది నీలాంటి వాళ్ళని ఉద్దేశించే.
నీకు, నీ బామ్మర్ది కి అంత సహాయం చేసిన YS కుటుంబాన్ని అయన చనిపోయాక ఎంత వెదించారొ ప్రజలు చూసారు
మరి నీ లాంటి నీతి జాతి లేని వాళ్ళకు సహాయం చేయడానికి KCR అమాయకుడేమి కాదు పైగా మీ దగ్గర ట్రైనింగ్ అయ్యాడని మీరే చెబుతారు కదా!
పాముకు పాలు పోసేంత అమాయకుడు కాదు కెసిఆర్.
కెసిఆర్ నా హీరో, ఐ లవ్ యు రాజా.
చౌదరికి చెప్పి పేస్ బుక్ , ట్విట్టర్ కొనమనండి, అవి మన కంట్రోల్ లోలేవు -నిప్పు
Where is Lagadapati Chowdary hiding ? Why no comments on Babu ?
Sorry …..Vaadu mana vada ra Babu ???
Rastranni …..Kul gajji…..Dabbu pitchi tho…Brastu pattisthunna kondharu.
An excellent video portraying the crooks and their true colours.
In history ….Dictators always fall.
Hitler, Saddam , Gaddafi , Laden etc …all rotting in hell.
ఆవిడ :–ఏమండీ ఇది విన్నారటండీ !
ఆయన :–అబ్బబ్బా ఏమయ్యిందే !
ఆవిడ :–మన బాబు స్కూల్లో పక్కోడి పుస్తకాలు దొంగతనంగా కాజేస్తుండగా ఒక టీచర్ పట్టుకుని నాలుగు తగిలించాడట !
ఆయన :–మంచి పనయ్యింది వెధవకి ఈ దెబ్బతోనైనా బుద్ధి వస్తుంది లే!
ఆవిడ : — ఏం బుద్ది రావడమండీ ,,వీడు రోజు రోజుకీ మరింత దొంగగా రాటుదేలిపోతున్నాడండీ ,,చేసిన వెధవపనికి సిగ్గుపడకపోగా అడ్డంగా వాదించాడట వీడిని పట్టుకున్న టీచర్ తో !
ఆయన :-ఇంతకీ ఏమని బుకాయించాడు మన బాబు !
ఆవిడ :– హవ్వ బయటకి చెప్పుకుంటే మనకే సిగ్గు చేటండీ “నేను 5 వ తరగతి చదువుతూ పక్కనున్న 6 వ తరగతి గదిలోకి వెల్లి పుస్తకాలను దొంగిలిస్తే నన్ను పట్టుకోవడానికి ఆ 7 వ తరగతి టీచర్ కి ఏం సంబందం ?? నాకు ఆ స్కూల్లో మర్యాదనివ్వడం లేదు నువ్వూ ,డాడీ మనపక్కింటోల్లంతా రండి నా వెనక ఆ టీచర్ పని చెబుదామని వీడి దొంగతనాన్ని మన ఊరంతా రుద్దబోతూ బుకాయిస్తున్నాడండీ”!
ఆయన :–ఒరేయ్ వెదవా నలుగురిలో మా పరువు తియ్యకురా ,,,ఎంతసేపూ ఆ TV ఈ TV అంటూ చూసి చెడిపోవడమెందుకురా శ్రద్దగా చదువుకుని అఘోరించరా !
ఇప్పటికే పక్కోడి పేపర్ ని కాపీ కొట్టి రాసేసిన దరిద్రపు అలవాటుంది నీకు దానికి తోడు ఈ దొంగతనాలొకటట్రా నీకు !??
-శ్రీనివాస్ జపాన్