-తేల్చిన ఫోరెన్సిక్ అనాలిసిస్ పరీక్షలు!
-రేపు చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు?
-ఓటుకు నోటు కేసులో ఇక కీలక ఘట్టం
-ట్యాపింగ్ కాదు.. ఫోన్లో రికార్డు చేసినదే..
-నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక!
-నేటి మధ్యాహ్నం ఏసీబీ చేతికి..
-అందిన వెంటనే కీలక చర్యలు!
విజయవాడలో చంద్రబాబు గ్రాఫ్ పడిందా!
ప్రముఖ జర్నలిస్టు టంకశాల అశోక్ కొద్ది రోజుల క్రితం విజయవాడ వెళ్లి ఒక వ్యాసం రాశారు.అందులో ఆయన తాను అరవై నాలుగు గంటలు విజయవాడలో గడిపానని,ఆ సందర్భంగా ఓటుకు నోటు కేసు, పోన్ టాపింగ్ వంటివాటిపై ప్రజలతో మాట్లాడానని తెలిపారు. ఆ సందర్భంగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తెలియచేస్తూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించారు.
విజయవాడలో ఈ నెల 16 నుంచి 19వ తేదీ వర కు 64 గంటలు గడిపి, ఓటుకు నోటు ఉదంతంపై పలువురితో మాట్లాడిన మీదట కలిగిన అభిప్రాయలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియో టేపులు గాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆడియో టేపులు గాని నిజమైనవి కావని ఒక్కరంటే ఒక్కరైనా భావించడం లేదు. అవి టీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించినవని ఎవరూ అనుమానించడం లేదు.చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేయడం నిజమే అనుకున్నా, తను ఆ విధంగా మాట్లాడారా లేదా అన్నదే అసలు ప్రశ్న అని అందరూ అంటున్నారు.
ఈ పరిణామాలన్నీ చంద్రబాబు స్వయంకృతం అని స్పష్టంగా అభిప్రాయపడుతున్న వారెవరికీ తెలంగాణ ప్రజలపై గాని, రాష్ట్రంపై గాని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై గాని, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గాని వ్యతిరేక భావనలు ఎంత మాత్రం ఏర్పడలేదు.రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబుతో సహా ప్రభుత్వమంతా ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చి పరిపాలనపైన, అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి తప్ప పొరుగు రాష్ట్రంలో ఇదంతా ఏమిటన్నది వారి ఏకాభిప్రాయం.
చంద్రబాబుకు ఏమన్నా అయితే, వ్యక్తిగతంగా తన పరిస్థితి ఏమిటని విచారిస్తున్న వారికన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భవితవ్యం అనిశ్చితికి గురవుతుందేమోనని ఆందోళనపడుతున్న వారు ఎక్కువ ఉన్నారు.
టేపుల ఉదంతం బయటపడిన 20రోజుల కాలం లో చంద్రబాబు, ఆయన అనుయాయులు సాగిస్తున్న ఒక్కొక్క ఎదురుదాడి అక్కడి ప్రజలను నమ్మించకపోగా, వారిని తన చుట్టు సంఘటితం చేయకపోగా, ఆయనకే ఎదురు తిరుగుతున్నది. అవన్నీ నిర్హేతుకమై న ఆత్మరక్షణ చర్యలనే నమ్మకం ఏర్పడడంతో, ఎదురుదాడి చేసిన ప్రతిసారి చంద్రబాబు విశ్వసనీయత ఇంకొంత పడిపోతున్నది. ఆయనకు, ప్రజలకు మధ్య దూరం పెరుగుతున్నది.
నేనక్కడ మాట్లాడినవారిలో మధ్యతరగతి వారు, దిగువ మధ్య తరగతి వారు, పేదలు (నిరుపేదలు కాదు) ఉన్నారు.
ఉన్నత తరగతుల వారిని కలవలేదు. కలిసిన వారిలో వేర్వేరు వృత్తులు, వయసుల వారున్నారు. మహిళలు లేరు. వీరిలో అధికులు 2014లో టీడీపీకి ఓటు వేశారు. కానీ ఎవరికి ఏ పార్టీ పట్ల అనుబంధం, విధేయత లేవు. కొందరు లోగడ వామపక్షాలకు, లేదా కాంగ్రెస్‌కు అభిమానులుగా ఉండి ఇప్పు డు దూరం జరిగారు. ప్రస్తుతం, ఈటేపుల ఉదంతం తర్వాత, ఒకరి మాటల్లో చెప్పాలంటే, అసలు ఏ పార్టీకి ఓటేయాలన్నా భయనిపిస్తున్నది.
రేవంత్ రెడ్డి వీడియోలు అంత స్పష్టంగా కన్పించినందున వాటిని నమ్మకపోయే ప్రసక్తి లేదని, ఆడియో ల్లో చంద్రబాబు స్వరం తమకు బాగా తెలిసిందే గను క అది సృష్టించినటువంటిదనే టీడీపీ వాదన వట్టిదని ప్రతి ఒక్కరి అభిప్రాయం. పైగా, అది తన స్వరం కాద ని ఆయన ఇంతవరకు అనకపోవడాన్ని అందరూ ఎత్తి చూపుతున్నారు
ఆ విధంగా చంద్రబాబు ఇప్పటికే వారి దృష్టిలో దోషి అయిపోయారు. ఆయన ఎదురు వాదనలు, ఎత్తుగడలు ఒక్కొక్కటి ముందుకు వచ్చినా కొద్దీ, అవన్నీ తప్పించుకునేందుకు మాత్రమేనని వారంటున్నారు. అసలు దోషంతో పాటు ఈ తప్పించుకునే వాదనల కారణంగా రోజులు గడిచినా కొద్దీ వారి దృష్టిలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోతున్నది. తన పట్ల విశ్వసనీయత, గౌరవం తగ్గుతున్నాయి.
http://kommineni.info/articles/dailyarticles/content_20150624_9.php?p=1435120190739
రాజధానిలో భూసేకరణ ఎప్పుడు?
ఇప్పటి వరకూ 29 వేల ఎకరాలకే అంగీకార పత్రాలు వచ్చాయి. వీటిల్లో 22,300 ఎకరాలకు ఒప్పందపత్రాలు వచ్చాయి. మొత్తం 37 వేల ఎకరాలను సమీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంకా ఎని మిది వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంది. ప్రధానంగా మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని ఆరు గ్రామాల్లో దాదాపు 4,500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఇప్పటికీ ముందుకురాలేదు. అంతేగాక 1,132 మంది రైతులు కోర్టునాశ్రయించి వ్యవసాయం చేసుకునేందుకూ అనుమతి తెచ్చుకున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలోని రాయపూడి, మందడం, ఉద్ధండ్రాయునిపాలెం, వెంకటపాలెం, లింగాయ పాలెం గ్రామాలకు చెందిన మరో 2 వేల ఎకరాలకు సంబం ధించి అభ్యంతర పత్రాలు దాఖలు చేశారు. మరో 1,500 ఎకరాలకు సంబంధించి అంగీకార పత్రాలు, అభ్యంతర పత్రాలు రెండూ దాఖలయ్యాయి. భూములు ఇవ్వ బోమని అభ్యంతర పత్రాలు 9.2 ఫారా లపై నాలుగు నెలలుగా ఎటూ తేల్చ కుండా వదిలేశారు. దీనిపైనా సిఎంతో జరిగే భేటీలో చర్చ జరిగే అవకాశముంది. భూ సేకరణకు సంబంధించి గత నెల 14న జారీ చేసిన జీవో 166 పైనా కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయిం చిన విషయం విదితమే.
http://www.prajasakti.com/Content/1648610
For a break …..
Kulam…….Manam…….Manam……..Kulam ani andharini dochukuntu
KAMMA ti jeevithalu sagisthunna…..Vijayawada lo
Oka Nirupedha kutumbham ….
http://www.sakshi.com/news/sports/chit-chat-with-cricketer-kalapana-251691?pfrom=home-top-story
Where there is Will…….there is a Way.
Some people do not have to hate, loot or cheat others to reach the top ….
http://www.bbc.co.uk/news/world-asia-india-27599570
http://www.deccanchronicle.com/150404/nation-current-affairs/article/ace-mountaineer-malli-mastan-babu-who-went-missing-andes-found
బిగుసుకుంటున్న ఉచ్చు
– అది అవినీతి కేసే : ఎన్నికల ప్రధాన అధికారి
– కోర్టు తీర్పు తరువాతే చర్యలు
– వీడియో, ఆడియో టేపులివ్వండి : కోర్టులో ఇసి పిటిషన్
– సెక్షన్ 8 అమలవుతుంది : రాజ్‌భవన్ వర్గాలు
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలోజోక్యం చేసుకుంది. ఓటుకు నోటు వ్యవహారంలో ఎసిబి ఇప్పటికే సేకరించిన విడియో, ఆడియో టేపులతో పాటు, ఆ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో మెమో దాఖలు చేసింది.
అది బాబు స్వరమే … ఫోరెన్సిక్ నిర్ధారణ?
విడియో, ఆడియో టేపుల్లో కనిపించిన, వినిపిం చిన దృశ్యాలు వాస్తవమేనని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరిం చినట్లు సమాచారం. కోర్టుకు సమర్పించిన ప్రాధమిక నివేదికలో ఈ విషయాన్ని ఫోరెన్సిక్ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. వీడియోలో కనిపించిన దృశ్యాల్లో ఎక్కడా అతుకులు లేవని, ఆడియోలోని శబ్ధాల్లోనూ చేరికలు లేవని తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ నివేదికను ఎసిబి కోర్లు పూర్తిస్థాయిలో పరిశీలించనుంది.
http://www.prajasakti.com/Content/1648642
స్వంతవారు చేదయ్యారా! నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విదేశీ కార్పొరేట్ల చేతిమీదగానే జరుగుతోందని వినిపిస్తున్న విమర్శలకు ప్రభుత్వ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్లాట్ల లేఅవుట్ రూపకల్పనను పరాయి కన్సల్టెంట్లకు అప్పగించేందుకు సిఆర్డిఎ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ) అత్యుత్సాహం కనబరచడం ప్రభుత్వ వైఖరిలో భాగమే. ఇందుకోసం బహిరంగ టెండర్లు పిల్చినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రులవారి చూపంతా విదేశీ ప్లానింగ్ కంపెనీల మీదే ఉంది. సింగపూర్, జపాన్ వారు మినహా భారతీ యులు అందునా ఆంధ్రులు పనికి రాకుండా పోయారు బాబుగారికి. రాజధాని నిర్మాణానికి సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్న ఘటనలన్నీ వీటినే రుజువు చేస్తున్నాయి.
టెండర్లు మొదలుకొని కన్సల్టెంట్ల ఎంపిక వరకు విధించిన నిబంధనలన్నీ స్థానిక కన్సల్టెంట్లను తప్పించే విధంగా ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వెల్లడౌ తున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేందుకు టెండర్ల నిబంధనలను సైతం మార్చేందుకు వెనకాడలేదు. మరి అప్పుడే కదా చట్టబద్ధంగా విదేశీ కార్పొరేట్లకు, కన్సల్టెంట్లకు రెడ్ కార్పెట్ పరిచే వీలు కలిగేది!
ఇటీవల సిసిడిఎంసిఎల్ (క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) పిల్చిన టెండర్లు, వాటి నిబంధనలు భారతీయులెవ్వరూ అందుకోలేని విధంగా, కేవలం విదేశీలయుల కోసమే వేసినట్టున్నాయి.
టెండర్ సంపాదించాలంటే ఐదు వేల కోట్ల రూపాయలతో సిటీని నిర్మించిన అనుభవం కావాలట. 40 చదరపు కిలోమీటర్ల పరిధిలో పలు రకాల మౌలిక సదుపాయాలతో కూడిన రెండు నగరాలు నిర్మించిన అనుభవం ఉండాలట. ఇలాంటి వారు దేశం మొత్తం మీద దుర్భిణి వేసి వెతికినా ఒక్కరు కూడా దొరికే అవకాశం లేదని ఆ రంగం మీద కొద్దిపాటి పరిజ్ఞానం ఉన్నవారికైనా ఇట్టే అర్థమౌతుంది. ఎందుకంటే దేశంలోని అన్ని నగరాలను ప్రభుత్వాలే నిర్మించాయి. అటువంటప్పుడు స్థానికులకు అవకాశమే రాదు. విదేశీ కంపెనీలకు పట్టం కట్టడానికే ఈ ప్రత్యేక ఏర్పాటు. ఏదేమైనప్పటికీ స్థానిక అంశాలపై ఇక్కడి అధికారులకు ఉన్న పట్టు విదేశీ కన్సల్టెంట్లకు ఉండదన్నది జగమెరిగిన సత్యం.
రాజధాని నిర్మాణం మొత్తం విదేశీ కంపెనీలే నిర్మించి, నిర్వహిస్తే ప్రభుత్వం ఉన్నదెందుకు? ముఖ్యమంత్రిగారికి ఆంధ్రుల మీద, భారతీయుల మీద, వెరసి స్థానిక ప్రతిభ మీద నమ్మకం లేదా అన్న అనుమానం తప్పక కలుగుతుంది. సింగపూర్‌తో తనకు లాలూచీ ఉందేమోనన్న సందేహ నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత బాబుగారిదే. ఎంతసేపూ సింగపూర్, జపాన్ వారిని పొగడ్తలతో ముంచెత్తడం కాక స్థానిక ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా విదేశీ కన్సల్టెంట్లకే పట్టం కట్టజూస్తున్నారంటే సిఎంకు, ఆయన చుట్టూ ఉన్న పారిశ్రామికవేత్తలకు, విదేశీ కార్పొరేట్లకు మధ్య ఉన్న లాలూచీనే కారణమనుకోవాలి. వ్యక్తిగత కారణాలు, ప్రయోజనాలే అలా నడిపిస్తున్నాయనడానికి ఈ అంకం ప్రత్యక్ష సాక్షి.
http://www.prajasakti.com/EditorialPage/1648462
పెరిగిన రైతు రుణ బకాయిలు
– గత ఏడాది కంటే 6 వేల కోట్లు అధికం
– వెల్లడైన మాఫీ మోసం
– రెన్యువల్స్‌పై అనాసక్తి
– పంట అప్పులు 70 శాతమే
– ఎస్ఎల్బిసి నివేదిక వెల్లడి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణ బకాయిలు గత ఏడాది కన్నా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అన్ని బ్యాంకుల్లో కలిపి పంట రుణ బకాయిల కంటే ఆరు వేల కోట్ల రూపాయలు పెరిగాయి. చంద్రబాబు సర్కారు పెద్ద ఎత్తున రైతుల రుణాలు మాఫీ చేసేసినట్లు ప్రచారం చేసుకుంటుండగా, దానిలో ఎంతమాత్రం నిజం లేదని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బిసి) తాజాగా రూపొందించిన నివేదికలో వెల్లడైంది
ఎస్ఎల్బిసి, ప్రాధమికరంగంపై చర్చ కోసం సర్కారు, బ్యాంకర్లు కలిసి రూపొందించిన నివేదికలో రుణ మాఫీ మోసం బట్టబయలయింది. పెద్ద ఎత్తున రైతుల పంట రుణాలు మాఫీ అయితే బకాయిలు తగ్గాల్సి ఉండగా, గతం కంటే పెరగడం గమనార్హం.
2014 మార్చి 31 నాటికి పంట రుణ బకాయిల మొత్తం రూ.59,105 కోట్లు కాగా రుణ మాఫీ అమలు జరిగాక 2015 మార్చి 31 నాటికి అప్పులు 65,556 కోట్లకు పెరిగింది. ఈ బకాయిలు 88.41 లక్షల అకౌంట్లలోనివి. నిరుడు కంటే 6,251 కోట్ల మేర బకాయిలు పెరిగాయి. 2013, 2014 మధ్య బకాయిల పెరుగుదల 8,762 కోట్లు. మాఫీ చేయకముందు, చేసిన తర్వాత బకాయిల విషయంలో పెద్దగా మార్పేమీ లేదు. ఇప్పటి వరకు సర్కారు మాఫీ చేశామంటున్న రూ.7 వేల కోట్లు వడ్డీకి కూడా సరిపోలేదని తెలుస్తోంది. సర్కారు విధించిన పలు షరతుల వలన మాఫీ వర్తించక రైతుల బకాయిలు అంతకంతకూ పెరిగిపోయాయి. రైతులకు రుణ ఉపశమనం కలగకపోగా ఇంకా అప్పుల్లో కూరుకుపోయారు.
కాగా ప్రభుత్వ వాదన వేరేలా ఉంది. 2014 డిసెంబర్ నెలాఖరు నాటికి రుణ బకాయిలు 71,149 కోట్లని, మాఫీ వలన 65,556 కోట్లకు తగ్గాయని సమర్ధించుకుంటోంది.
http://www.prajasakti.com/Content/1648615
మరో మోత్కుపల్లి ఈ APNGO నేత అశోక్ బాబు?
ఎన్నికల్లో గెలిస్తే MLC పదవి, మంత్రి పదవి ఇస్తా అని ఆశ చూపి అశోక్ బాబు ను బుట్టలో వేసుకున్న బాబు. ఆ విధంగా ఎన్నికల్లో అశోక్ ను వాడుకొని లాభాపడ్డాడు.ఎన్నికల్లో గెలిచాక అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు బాబు.
ఇప్పుడు మల్లా బాబు మీద కేసు వచ్చే సరికి అశోక్ ను దువ్వి రంగం లోకి దింపాడు సెక్షన్ 8 అని కాని APNGO లు ఆ బాబు ఈ బాబు ల నిజ స్వరూపం తెలుసుకొని దూరంగా ఉన్నారు.
నిన్న విశాఖ లో అశోక్ బాబు నిర్వహించిన సభలో అశోక్ ను తీవ్ర్రంగా విమర్శించారు అంతా.త్వరలో ఆక్ పాక్ కరివేపాక్ క్లబ్బులో చేరనున్న అశోక్ బాబు
ఎన్నికలకు ముందు కాపులకు 5 వేల కోట్లు అని 100 కోట్లు కేటాయించాడు బాబు.
మోత్కుపల్లి కి జగన్ ను KCR ను తిడితే నీకు రాజ్యసభ MP సీటు ఇస్తాను అని చెప్పి బాగా వాడుకున్నాడు , తీరా ఇవ్వాల్సి వచ్చేసరికి గరికపాటి చౌదరికి ఇచ్చాడు రాజ్యసభ పదవి, అప్పుడు అలిగిన మోత్కుపల్లి కి గవర్నర్ గిరి ఇప్పిస్తా అని చెప్పి బుజ్జగించాడు,ఇప్పుడు అదికూడా తూచ్
బాబు స్టైల్ వేరు, వాడుకొని వదిలెయ్యడం లో బాబు కు PHD ఉంది
నోట్:అమర్యాద కరమైన కామెంట్లు పెట్టకండి
ఐ యాం ఫైర్ ఫైర్ ఫైర్!
ఒక వైపు తెలంగాణా లో MLA లను కొంటూ పట్టుబడ్డా కూడా AP లో YCP MPTC ,ZPTC లను బహిరంగంగా కొంటున్న నిప్పు
[ప్రకాశంలో టిడిపి క్యాంప్ రాజకీయాలు-కొమ్మినేని
ఒకవైపు ఓటుకు నోటు కేసు లో టిడిపి నేతలు ఇరుక్కున్నా , ప్రకాశం జిల్లాలో మళ్లీ అదే తరహాలో అదికార పార్టీ అదే తరహా పనిలో పడిందన్న విమర్శలు రావడం మంచిది కాదు
ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి, పార్టీల బలాల ప్రకారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఆధిక్యత ఉన్నా టిడిపి అభ్యర్దిగా మాజీ ఎమ్.పి మాగుంట శ్రీనివాసులరెడ్డిని పోటీలో పెట్టింది.ఆ తర్వాత ముప్పై మంది ఎమ్.పిటిసిలతో క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు.వారిని నెల్లూరులోని ఒక లాడ్జిలో వారిని ఉంచగా, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు పట్టుకున్నారు.కాగ ఒక ఎమ్.పిటిసి భార్య కూడా దీనిపై ఆరోపణలు చేశారు.తమకు ఏభై వేల రూపాయల చొప్పున డబ్బు ఇచ్చారని, మూడు లక్షల బేరమని కొందరు ఎమ్.పిటిసిలు బహిరంగంగానే చెప్పడం విశేషం. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి,గొట్టి పాటి రవి తదితరులు ఎన్నికల సంఘం ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.
కాని టిడిపి ఇలా శిబిరం నిర్వహించడం ద్వారా అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి తెచ్చుకుంది]
Breaking News
సెక్షన్ 8 పై గవర్నర్ కు న్యాయ శాఖ ఎలాంటి లేఖ రాయలేదు-కేంద్ర మంత్రి సదానంద గౌడ
అంటే బాబు అను కుల భజన మీడియా TV9 ABN TV5 ఈనాడు జ్యోతి…… కావాలని వోటుకు కోట్లు కేసు నుంచి బాబు మీద దృష్టి మళ్ళించడానికి ఇలాంటి ప్రచారానికి తెర లేపారన్నమాట.ఏమి అభిమానం ఈ మీడియాది!
YSRCP meets the Election commission…
http://www.sakshi.com/news/hyderabad/tdp-irregularities-prevented-erase-251460?pfrom=home-featured-stories
కేసు క్లైమాక్స్ కు
http://www.sakshi.com/news/andhra-pradesh/chandrababu-naidu-to-note-for-vote-case-climax-251481
మీరు చేస్తే సంసారమా?
-తివారీపై ఏబీఎన్ స్టింగ్ ఆపరేషన్ సంగతేంది?
-అది ఒప్పయితే ఏసీబీ స్టింగ్ తప్పెలాఅవుతుంది?
-మీది రాజకీయ అవినీతి వ్యభిచారం
-యూట్యూబ్‌లో ఎన్నారై విజయకేసరి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒకప్పుడు ఎన్డీ తివారీ రాజ్‌భవన్‌లో అమ్మాయిలతో వ్యభిచరిస్తూ పట్టుబడితే ఈనాడు చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతితో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారని ఎన్నారై, తెలంగాణ బిడ్డ విజయకేసరి మండిపడ్డారు. ఈ మేరకు యూట్యూబ్‌లో ఆమె దాదాపు 20 నిమిషాల నిడివిగల వీడియోను పోస్ట్‌చేశారు. 2009లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆనాటి గవర్నర్ ఎన్డీ తివారీపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిందన్న విజయకేసరి.. అప్పట్లో తివారీ రాజీనామాకు చంద్రబాబు డిమాండ్‌చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఒక ప్రైవేట్ చానల్ గవర్నర్ మీద రాజ్‌భవన్‌లో స్టింగ్ ఆపరేషన్ చేస్తే తప్పు లేనప్పుడు ప్రభుత్వ సంస్థ ఏసీబీ ఒక ఎమ్మెల్యే ఫిర్యాదుమేరకు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే తప్పేంటని నిలదీశారు. చంద్రబాబు ముఠాకు, తివారీకి తేడా లేదన్నారు. ఇతరులు చేస్తే వ్యభిచారం.. తాము చేస్తే సంసారం అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆనాడు తివారీ వ్యవహారంపై బాబు వ్యాఖ్యల క్లిప్పింగ్‌ను కూడా తన వీడియోలో ఆమె పొందుపర్చారు. గవర్నర్‌పై ఆరోపణలు నిజమైతే తక్షణమే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిది. లేకపోతే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. ప్రజా జీవితంలో ముఖ్యంగా రాజ్‌భవన్‌లో ఇలాంటిది జరగడం బాధాకరం.
దీనిపైన విచారణకు ఆదేశించాలి. ఇక్కడ చూస్తే చాలా సమాచారం వస్తున్నది. ఎంపీలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని, రాజ్‌భవన్ రాస క్రీడలకు కేంద్రం అయిపోయిందని చాలా నీచంగా వస్తున్నాయి. ఇది చాలా బాధేస్తుంది. దీనిపైన కూడా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు ఆ క్లిప్పింగ్‌లో పేర్కొన్నారు. తివారీపై స్టింగ్ ఆపరేషన్ బయటపడిన వారంలోపే ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేసిన విజయకేసరి.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికి 14 రోజులు అవుతున్నా పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు.
పైగా తమ అవినీతిని ప్రజాసమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ద్వేషంపెంచుతున్నారని మండిపడ్డారు. 2009లోలాగ ఒక వేళ తెలంగాణ ప్రజలు నిరసనగా రోడ్లెక్కి ఉంటే మీ ఉట్టిలో ఉన్న పచ్చ మీడియా సహకారంతోటి తెలంగాణలో ఆంధ్రావాళ్లకు భద్రత లేదు.. అంటూ అదే పనిగా టీవీచానల్స్‌లో ప్రసారంజేసి, లోకాన్ని నమ్మించే ప్రయత్నం జేసేటోళ్లని అన్నారు. అవినీతి వ్యభిచారం చేసిన చంద్రబాబు సీఎం పదవికి తగిన వ్యక్తి కాదని, అసలు రాజకీయాల్లో ఉండే అర్హతే లేదని అన్నారు.
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/abn-governer-tiwari-sting-operation-1-2-480905.html
There is a lot 95% public in AP can learn from Telangana people .
Battalu vippi Gajji choopincha vari ………Tholu theeyandi.
Dear NLR ,
Telangana region feeling more compare to other issues make them united … our AP case gone to dogs..
బాబు స్వర నమూనాలు కోరనున్న ఏసీబీ
కోర్టుకు చేరిన
– ఎఫ్ఎస్ఎల్ నివేదిక
– మెమో దాఖలు చేసిన తెలంగాణ
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో, వీడియో ఫుటేజీలను విశ్లేషించి ప్రాథమిక వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అధికారులు బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. తుది నివేదికను త్వరలో సమర్పించనున్నట్లు అధికారులు కోర్టుకు నివేదించారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక సమర్పించిన వెంటనే ఈ నివేదిక కాపీలను తమకు అందజేయాలని తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టులో మెమోను దాఖలు చేయడం విశేషం. ఆడియో ఫుటేజీలో కట్ అండ్ పేస్ట్ లేదా మార్చడం గానీ జరగలేదని, సంభాషణ రికార్డు చేసినట్లుగా ఉందని తమ నివేదికలో ఎఫ్ఎస్ఎల్ అధికారులు కోర్టుకు నివేదించినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. నివేదికను పరిశీలించి స్వర నమూనాలను తీసుకునేందుకు ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు తదితరులకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశముంది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కేసులో నిందితుడిగా మారే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెబుతు న్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కిన నాటి నుంచి అధికారులు అత్యంత పకడ్బందిగా సాక్ష్యా లను నమోదు చేయడంతో బడాబాబులు చిక్కు కునే పరిస్థితి ఏర్పడింది. స్టీఫెన్ సన్తో సంభాష ణలు ట్యాపింగ్ కాదనీ, రికార్డు చేసినవని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని ప్రచారం కావడంతో ఏసీబీ చీఫ్ ఎకె ఖాన్ ఇతర అధికారు లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కేసులో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చారు. చంద్రబాబు మాట్లాడినట్లుగా తేలితే ఆయన స్వర నమూనాలను తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరాలా? లేదా నేరుగా ఆయనకే నోటీసులు పంపాలా? అనే విషయం చర్చిం చారు. న్యాయ నిపుణుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. చంద్రబాబు స్వర నమూనాకై నోటీసులు ఇవ్వడమే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేస్తే దానిపై హైకోర్టుకు వెళ్లడం, స్టేలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉందని, ఆయనను చక్రబంధంలో చిక్కించుకు నేందుకు జాగ్రత్తగా పావులు కదపాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు.
http://www.prajasakti.com/Content/1648311
హైదరాబాద్ చంద్రబాబు అబ్బ సొత్తే, హైదరాబాద్ ను బాబు అభివృద్ధి చేసాడు
-గాలి నాయుడు(ముద్దు కృష్ణ )
అందుకేనా బాబు చేసిన అభివృద్ధి తట్టుకోలేక 2004, 2009 లో హైదరబాద్ లో TDP ని చిత్తు చిత్తుగా ఓడించారు
2014 లో కూడా మోడీ హవా వలన TDP కొన్ని సీట్లు గెలిచింది హైదరాబాద్ లో. గాలి మాటలు ఆపి సొంతంగా పోటీచేసి రేపు GHMC లో గెలవండి చూద్దాం
Revanth case is not note for vote case. It is Chandra babu corruption case .YSRCP and its representatives are asking TDP on TV debates and elsewhere “what revanth did was wrong or not”. They shoul ask how did they get 5 cr
They can make it Chandra babu corruption case and demand investigation in to his assets
well said CVR Murthy garu ,
YSRCP Team should work with all strength make it as CBN corruption case …
Kalthi manasulu ……Kalthi manushulu
Peruku velugulu…..Dorikitha Dongalu
They are all corrupt if exposed or caught.
The reason why it took such a long time to nab the Boss is bcs they protect each other when caught.
నారాయణ నారాయణ
బాబు KCR లపై చర్యలు తీసుకోండి,ఇతర పార్టీల వాళ్ళను తమ పార్టీలో చేర్చుకున్నారు
-కోర్ట్ లో పిల్ వేసిన CPI నారాయణ చౌదరి
బాబు ను KCR తో పోల్చి బాబు తప్పును చిన్నదిగా చేసే ప్రయత్నం కుయ్యా ప్లాన్ ఇది
YCP MP గా గెలిచిన రెండవ రోజే SPY రెడ్డి ని TDP లో చేర్చుకుంటే ఇదే నారాయణ నోరు మెదపలేదు.కాని ఇప్పుడు బాబు క్రిందికి నీళ్ళు వచ్చేసరికి అందరూ తప్పు చేస్తున్నట్టుగా చూపుతున్నారు.
ఇంతెందుకు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాశం కర్నూల్ జిల్లాలలో YCP కి స్పష్టమైన ఆధిక్యం ఉంది కదా TDP పోటీ ఎలా పెడుతుంది MLC ఎన్నికలలో అని అడిగారా లోక్ సత్తా JP చౌదరి, అనలిస్టులు చలసాని శ్రీనివాస్ చౌదరి, C నరసింహా రావు చౌదరి, CPI నారాయణ చౌదరి , CPM రాఘవులు చౌదరి..
ఒక వర్గం వారు తమ ఆధీనం లో ఉన్న మీడియా, కుల మేధావుల సహాయముతో ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేస్తున్నారు
ఏ దేసమేగినా ఎందుకాలిడినా ఏ పార్టీ లో ఉన్నా పని చేసేది మాత్రం బాబు కోసమే!
Pacha sodharulanu gurinchi chepedemundhui .. monati Dhaka musuku vesukunaru ..memu avinithi /congress ki veithireykam ani.. ipudu musugu toligindhi AP common peoplelo .. this will impact KDP long run..
స్టింగ్ ఆపరేషన్ చెల్లుతుంది అటువంటప్పుడు ACB ఆపరేషన్ ఇంకా కరెక్టు కదా
[టీడీపీలో గుండెల్లో జార్ఖండ్ గుబులు
చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆయన టీం గత 20 రోజులుగా నోటికి ఏది వస్తే అధి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని నన్నే అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండగా, ఆయన తన మంత్రులను, పురమాయించి అసలు స్టింగ్ ఆపరేషన్ చెల్లదని, సుప్రీంకోర్టు గతంలో ఈ విషయం చెప్పిందని ఓటుకునోటు వ్యవహారాన్ని తేలిగ్గా కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి వాదనలో ఎంత డొల్లతనం ఉందో తేలిపోయింది. జార్ఖండ్ లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఆపరేషన్ ఇప్పుడు టీడీపీ గుండెల్లో గుబులు రేపుతోంది.
ఓ ప్రైవేటు టీవీ ఛానల్ ప్రతినిధి ఓ అభ్యర్థి తరపున ఆరుగురు ఎమ్మెల్యేలను రూ.కోటి నుండి రెండుకోట్లకు బేరం ఆడాడు. వారు సరే అని ఒప్పుకుని స్టింగ్ ఆపరేషన్ లో చిక్కుకున్నారు. ఇందులో ఒక ఎమ్మెల్యే చనిపోగా దీనికి ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ, ఒక జేఎంఎం ఎమ్మెల్యేలపై ఇప్పుడు సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇది 2010 ఆగస్టులో జరిగింది. దీనిని ఎన్నికల కమీషన్, హైకోర్టు గుర్తించి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ కేసును విచారించి సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్ని రోజులు స్టింగ్ ఆపరేషన్ చెల్లదని వాదిస్తూ వచ్చిన టీడీపీ నేతలకు ఇప్పుడు ఈ పరిణామాలు చూసి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
http://madeintg.com/2015/06/24/9922/tdp-9/%5D
వరంగల్ MP టికెట్ ఇస్తే TRS లోకి మోత్కుపల్లి?
రోజు రోజుకీ “ఆక్ పాక్ కరివేపాక్” సభ్యలు సంక్య పెరుగుతోంది
పాపం కెసిఆర్ ను జగన్ ను తిడితే నీకు రాజ్యసభ MP ఇస్తా అని తీరా గరికపాటి చౌదరి కి ఇచ్చాడు బాబు.అప్పుడు తీవ్రంగా బాధపడ్డ మోత్కుపల్లి అన్న మాటలు “TDP లో ఉండడం కంటే అడవిలో కట్టెలు కొట్టుకోవడం మేలు”
అప్పుడు బాబు గవర్నర్ గిరీ అని ఊరించాడు కాని ఎల్లకాలం మోసం చేయలేవు బాబూ!
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/n-chandrababu-in-ridden-1-2-480816.html
KDP ni veedu thunna TDP nethalu ?
Veeru kuda paya ??
http://www.sakshi.com/news/telangana/motkupalli-narasimhulu-to-join-trs-251254?pfrom=home-top-story
Kulam musugulo lo Paccha Dopidi…… gurinchi telusu kuntunna ithara nethalu ?
Pls use the social media to expose this well organised crime in AP.