Armed with the statement made before a magistrate by nominated MLA Elvis Stephenson and the mirror image of evidence in the cash-for-vote case, which are expected soon, anti-corruption bureau (ACB) sleuths are likely to speed up investigation in the high-profile case.
In his confession before the magistrate recorded under section 164 of CrPC on June 17, Stephenson, who is the complainant in the note-forvote case, said that Bishop Sebastian Harry called on his mobile and later handed over the phone to N Chandrababu Naidu to talk to him. Stephenson also said that TDP MLA A Revanth Reddy and Harry told him that they were talking to him on behalf of the TDP president.
Though ACB sleuths could issue notices to any of the individuals involved in the scam on the basis of Stephenson’s statement to appear before the investigating officer for inquiry like they did in the case of TDP leader Vem Narender Reddy and TDP MLA Sandra Venkata Veeraiah, they want to have additional corroboratory evidence as it is a high-profile case.
The ACB had initially thought of getting a report from the FSL to proceed further, but as authentication of audio and audio visual samples is taking time, they filed a petition in the ACB court seeking a copy of the evidence from FSL, following which the lab submitted mirror images of the same to the court. The ACB then filed a memo before the court on Thursday seeking the copies.
ACB sleuths want to transcribe the entire audio conversation between Stephenson and others in case they secure a copy of the evidence. “If the copy of the evidence contains the purported conversation between Stephenson, Sebastian and Naidu, then our case will be strengthened further,“ an ACB official said.
In addition to voice records, other corroboratory evidence like location of cell phones of the accused at particular times mentioned by Stephenson, SMS and Whatsapp message communications between Stephenson and the accused would allow ACB to take the next step like serving notices on more suspects for questioning or even inclusion of more names in the FIR.
చంద్రబాబు క్యాబినెట్‌లో నేరచరితుడు!
ఖైరతాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్‌లో ఓ నేరచరితుడు మంత్రిగా కొనసాగుతున్నాడు. నిషిత్ మల్టీమీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, నారాయణ విద్యాసంస్థల అధినేత, ప్రస్తుత ఏపీ మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగూరు నారాయణ 2010లో కాపీ రైట్ ఉల్లంఘన చట్టం కేసులో ఇరుక్కున్నారు. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలను నిషిత్ కాపీ కొట్టి నిషిత్ మల్టీమీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తమ పేర్లతో పుస్తకాలను ముద్రించుకొని యధేచ్ఛగా విద్యార్ధులకు అమ్ముకున్న ఘటన నాడు సంచలనం రేకెత్తించింది. తెలుగు అకాడమీ పుస్తకాలకు కాపీ రైట్ ఉండటంతో ఆ చట్టం ఉల్లంఘన కింద నారాయణపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో 2010 సెప్టెంబర్ 9న ఎఫ్‌ఐఆర్ నం. 356/2010, సెక్షన్ 63ఎ కింద కేసు నమోదయింది. అదేరోజు రాత్రి చెంగిచర్లలోని నారాయణ ముద్రణా కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి సీల్ వేశారు.
narayana
నారాయణను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై 2010 సెప్టెంబర్ 11న పలు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఈ ఉదంతంలో ఆయన భార్య, కుమార్తెపై కూడా కేసు నమోదు కాగా, తెలుగు అకాడమీకి రూ.9 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలిసింది. దీనిపై 2010 అక్టోబర్ 7న హైకోర్టులో డబ్ల్యూపీ 25579/ 2010 పేరుతో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే.. పీ నారాయణ ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవి చేపట్టారు. అయితే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తాను మిస్టర్ క్లీన్‌గా నారాయణ తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఆందోళనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు నారాయణ ఉదంతం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More details:
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/ap-minister-narayana-on-the-copyright-infringement-case-1-2-481235.html
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లతో బాబు గేమ్..!
http://telugu.greatandhra.com/politics/gossip/mlc-elections-babu-game-with-reddys-63078.html
TDP అంటే తోడూ దొంగల పార్టీయా?
http://apnewsanalysis.blogspot.in/
Should not local media translate this and telecast
it appears.. తె-లు-గు దేశం పార్టీ name should be changed to తె.గు.లు దిశ పార్టి, for they are becoming a disgrace to mother tongue and mother land.
Intha addam ga dorkina dongalu rastranni pari palisthunta ….
Is there a meaning for law and order or justice for the common man in AP ?
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/acb-court-hands-over-fsl-report-to-officials-1-2-481145.html
What sort of a life are these greedy unethical people leading ??
They all have to die one day and will take nothing with them .
Ntr …….died from stress of backstabbing by son in law
Anr …..cancer
Ramanaidu ….cancer
Ramoji’s son ….cancer and a lot more examples.
When will they learn ? When will they change ??
Dongalani …….dongalu annadhuku….Governor ni thappinchandi !!
Where is AP heading ?? What is the 95% Public doing watching this fanatic drama ?
http://www.sakshi.com/news/telangana/chandrababu-presures-center-to-change-governor-252032?pfrom=home-top-story
Fanatism is evil ….ultimately results in destruction of mankind .
http://www.dailymail.co.uk/news/article-3140454/Tourists-run-lives-Tunisian-beach-gunman-carries-attack-outside-hotel-packed-Britons.html
నీరుగారిన చెట్టు
రైతులకు అవగాహన కల్పనలో వైఫల్యం
– ఫలితాలు రాలేదంటున్న నిపుణులు
– 30న ముగియనున్న పథకం
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
రాష్ట్ర ఫ్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం నీరుగారి పోయింది. ప్రచార ఆర్భాటంతో అదరగొట్టి చివరకు తుస్సుమ నిపించారు. నీరు చెట్టు పథకంతో రాష్ట్ర రూపురేఖలు మార్చుతామని ప్రకటనలు గుప్పించారు. ఆ స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకుసాగలేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ నెల 30న నీరు-చెట్టుకు ముగింపు పలకనున్నారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 42 వేల చెరువుల్లో పూడికతీత పనులను సుమారు 10 వేల కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ ఏడాదికి రూ.465 కోట్ల పనులు మాత్రమే చేపట్టారు. ఇందులో కూడా బిల్లుల చెల్లింపుల్లో 86 కోట్లు మాత్రమే చెల్లించారు
http://www.prajasakti.com/Content/1649035
కమలంపై టిడిపి గుర్రు !
బిజెపితో చెలిమిపై పునరాలోచన
– కేంద్రంతో బాబు అరతర్గత చర్చలు
– కేసు భారం మీదేనరటూ స్పష్టీకరణ?
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరికే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే కేంద్రంపై కూడా ఒత్తిడి పెరచాలనుకుంటున్నట్లు సమాచారం. ఇదే అరశం పై కేరద్ర ప్రభుత్వానికి సంకేతాలు కూడా పంపిస్తు న్నట్లు తెలిసిరది. గతంలో తనపై, మంత్రులు, అధికారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలు సందర్భాల్లో కేరద్ర ప్రభుత్వానికి వివరిరచినా సానుకూల సంకేతాలు రాలేదని తెలుస్తోరది. కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వాలను కట్టడి చేయాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని కేంద్ర పెద్దలు పెద్దగా పట్టిరచుకోలేదని సమాచారం.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు కూడా నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోరది.స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన టేపులు నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్ధారిరచినట్లుగా ప్రచారం జరుగుతురడటం, ఆ నివేదికను సిడిల రూపంలో ఎసిబికి అరదిరచడంతో చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని తెలంగాణ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇక చంద్రబాబుకు నోటీసులు కూడా ఖాయమన్న భావాన్ని ఆ రాష్ట్ర పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస ి్థతుల్లో చంద్రబాబు కూడా ఆప్రమత్తమై భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు చేస్తున్నా రు. తెలంగాణ, ఆరధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలు ముదిరితే కేరద్ర ప్రభు త్వంతో అవసరమైతే పొత్తుకు తెగతెరపులు చేసుకోవాలన్న భావాన్ని కూడా చంద్ర బాబు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
నోటీసులు వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉరటురదని రాష్ట్రంలోని ఇతర పార్టీలకు చెరదిన వారు చెబుతురడగా, కేంద్రంలోని కొరతమంది పెద్దలు కూడా ఇదే భావాన్ని వ్యక్తర చేసినట్లు తెలిసిరది. దీన్ని చంద్రబాబు జీర్ణిరచుకోలేక పోతు న్నారని, అరదుకే నోటీసులు వస్తే సీరియస్‌గా స్పరదిరచాలని భావిస్తున్నట్లు సహ చరులు అరటున్నారు.
ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వంతో ఉన్న పొత్తును ఉప సహరిరచుకోవాలని కూడా బాబు భావిస్తున్నట్లు తెలిసిరది. అలాగే వివాదాలను సర్దుమణిగించే బాధ్యత కేంద్రమే తీసుకోవాలన్న భావాన్ని వ్యక్తం చేసిన చంద్ర బాబు.. ఆ సంకేతాలను కేరద్రానికి పరపిరచాలని యోచిస్తున్నట్లు సమాచారం.
http://www.prajasakti.com/Content/1649039
మరికొందరికి నోటీసులు!
-హైకోర్టులో అడిషనల్ కౌంటర్ దాఖలుకు ఎసిబి నిర్ణయం
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యం ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఎసిబి రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ కేసులో కీలక నిందితుడు రేవంత్‌రెడ్డి బెయిల్‌ను అడ్డుకొనేందుకు ఎసిబి, హైకోర్టులో అడిషినల్ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వ్యక్తులతో ఎవరెవరు ఏ విషయలపై మాట్లాడారు, జప్తు చేసిన రూ.50 లక్షలకు సంబంధించిన వివరాలు, తదితర విషయాలపై ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో సమగ్ర సమాచారం ఉన్నట్లు ఎసిబి అధికారులు భావిస్తున్నారు.
కచ్చితమైన సాక్ష్యాధారాలు అందక ఇప్పటివరకు నత్తనడకన సాగిన కేసు విచారణ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా ఊపందుకోనుంది. ఎసిబి అధికారులు ఆదిశగా చర్యలను వేగవంతం చేస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డికి సహాయకారులుగా ముగ్గురు జూనియర్ లాయర్లను నియమించుకునేందుకు తెలంగాణ న్యాయశాఖ మౌఖికంగా అనుమతిచ్చినట్లు తెలిసింది.
http://www.prajasakti.com/Content/1648879
ప్రహసనంగా రుణమాఫీ– ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో
రుణమాఫీ అమలు ప్రహసనంగా తయారైందని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం విమర్శించింది. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా రైతు రుణమాఫీ అమలు కాలేదని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వడపోతతో ఇప్పటికి ప్రభుత్వం 53 లక్షల మంది మాత్రమే రెండో విడతలో అర్హులుగా ప్రకటించిందని తెలిపారు.
సుమారు 30 లక్షల ఖాతాలను పెండింగ్‌లో పెట్టడంతో రైతులు నెల రోజులుగా ఫిర్యాదు దరఖాస్తులతో హైదరాబాద్, జిల్లా కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.
మూడో విడతలో ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరి అర్హుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పలేదని తెలిపారు.
రెండు విడతల్లో ప్రభుత్వం మాఫీ కింద రైతుల ఖాతాలకు జమ చేసింది కేవలం రూ.7,400 కోట్లు కాగా రైతుల అప్పులపై బ్యాంకులు విధించిన వడ్డీ సుమారు రూ.8,700 కోట్లు అని వివరించారు.
ప్రభుత్వ మాఫీ మొత్తం కన్నా రైతులు చెల్లించే అపరాధ వడ్డీలే ఎక్కువని పేర్కొన్నారు. 2015 ఖరీఫ్‌లోనైనా రైతులకు బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేస్తాయని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం లేదని తెలిపారు.
http://www.prajasakti.com/Content/1648889
http://www.business-standard.com/article/politics/telangana-acb-set-to-name-chandrababu-naidu-in-cash-for-vote-scam-115062500491_1.html
నిప్పు వాదన కు పేరడీ చూడండి
మానసిక విశ్లేషకులు C నరసింహ రావు చౌదరి గారికి సూటి ప్రశ్నలు
వీరు బాబు అను కుల భజన మీడియా లో బాబు కు మద్దతుగా వాదిస్తుంటారు
చౌదరి గారి వాదన
1. ఓటుకు కోట్లు కేసు ఎలక్షన్ కమీషన్ పరిధిలోది, ACB విచారించకూడదు
ఎలక్షన్ కమీషన్ స్పష్టంగా చెప్పింది ACB విచారించవచ్చు అని
2.స్టింగ్ ఆపరేషన్ చెల్లదు
స్టింగ్ ఆపరేషన్ చెల్లుతుంది అని న్యాయ నిపుణులు చెబుతున్నారు
ఇంతెందుకు మీ ABN జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి గవర్నర్ తివారీ మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఆయన గవర్నర్ పదవి పోలేదా?
నీరా రాడియా టేపులు కూడా ఇంకొక ఉదాహరణ
అటువంటిది ACB వలవేసి పట్టుకుంటే తప్పెలా అవుతుంది చౌదరి గారూ ?
3. KCR TDP వాళ్ళను ఎలా చేర్చుకుంటాడు ఇది అన్యాయం అక్రమం
ఆ ముక్కేదో YCP MP SPY రెడ్డి ని ని గెలిచిన రెండవ రోజే చేర్చుకున్న బాబు ను అడగండి ప్రకాశం జిల్లలో YCP కి స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా TDP MLC ని పోటీ లో ఎలా పెడుతున్నాడో అడగండి మీ బాబును ముందు , 3 లక్షలకు ఒక్కో MPTC ను బాబు కొంటున్నాడు ముందు అది చూడండి
4.స్టీఫెన్ సన్ ను ముందు అరెస్ట్ చేయాలి
ఈ మాట చాలు మీరు బాబు భజన ఏ రేంజ్ లోచేస్తున్నారో చెప్పడానికి, ప్లీజ్ TDP లో చేరండి కాని ఇలా మేధావుల ముసుగులో బాబు భజనచేయకండి
ఇంకో పెద్ద మనిషి చలసాని శ్రీనివాస్ రావు చౌదరి గారు కూడా ఇలాగె బాబు భజన చేస్తారు కాకపోతే ఆయన కొంచెం క్లాస్ , నరసింహ రావు లాగా బయటపడదు