చంద్రబాబు క్యాబినెట్‌లో నేరచరితుడు!

-ఏపీ మంత్రి నారాయణపై కాపీ రైట్ ఉల్లంఘన కేసు
-ఎన్నికల కమిషన్‌కు మిస్టర్‌క్లీన్‌గా తప్పుడు అఫిడవిట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్‌లో ఓ నేరచరితుడు మంత్రిగా కొనసాగుతున్నాడు. నిషిత్ మల్టీమీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, నారాయణ విద్యాసంస్థల అధినేత, ప్రస్తుత ఏపీ మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగూరు నారాయణ 2010లో కాపీ రైట్ ఉల్లంఘన చట్టం కేసులో ఇరుక్కున్నారు. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలను నిషిత్ కాపీ కొట్టి నిషిత్ మల్టీమీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తమ పేర్లతో పుస్తకాలను ముద్రించుకొని యధేచ్ఛగా విద్యార్ధులకు అమ్ముకున్న ఘటన నాడు సంచలనం రేకెత్తించింది. తెలుగు అకాడమీ పుస్తకాలకు కాపీ రైట్ ఉండటంతో ఆ చట్టం ఉల్లంఘన కింద నారాయణపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో 2010 సెప్టెంబర్ 9న ఎఫ్‌ఐఆర్ నం. 356/2010, సెక్షన్ 63ఎ కింద కేసు నమోదయింది. అదేరోజు రాత్రి చెంగిచర్లలోని నారాయణ ముద్రణా కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి సీల్ వేశారు.

నారాయణను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై 2010 సెప్టెంబర్ 11న పలు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఈ ఉదంతంలో ఆయన భార్య, కుమార్తెపై కూడా కేసు నమోదు కాగా, తెలుగు అకాడమీకి రూ.9 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలిసింది. దీనిపై 2010 అక్టోబర్ 7న హైకోర్టులో డబ్ల్యూపీ 25579/ 2010 పేరుతో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే.. పీ నారాయణ ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవి చేపట్టారు. అయితే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తాను మిస్టర్ క్లీన్‌గా నారాయణ తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఆందోళనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు నారాయణ ఉదంతం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/ap-minister-narayana-on-the-copyright-infringement-case-1-2-481235.html

19 Comments

Filed under Uncategorized

19 responses to “చంద్రబాబు క్యాబినెట్‌లో నేరచరితుడు!

  1. CVR Murthy

    I have strong reason to believe that revanth reddy case is diluted and may go offline soon. Reasons

    1 ACB response to Sandra;s absence 2. Response to Revanth Bail petition 3. Not doing any further investigation or summoning any one 4. Overall Pace

    It may be a deal or something else

  2. CV Reddy

    YS హయాములో శరవేగంగా హైదరబాద్ అభివృద్ధి -JNTU శాస్త్రవేత్తలు
    [2005-2009 మద్య హైదరాబాద్ అత్యధిక విస్తరణ
    తెలుగుదేశం పార్టీ అధినేత కాని, ఆ పార్టీ నేతలు కాని హైదరాబాద్ ను తమ హయాంలోనే అబివృద్ది చేశామని ,అప్పుడే ప్రగతి జరిగిందని చెబుతుంటారు.దానిలో కొంత వాస్తవం ఉండవచ్చు.
    కాని 2005 నుంచి 2009 వరకు హైదరాబాద్ విస్తరణ అత్యధికంగా జరిగినట్లు ఒక పరిశోధన వెల్లడించడం విశేషం.రాజకీయ కోణంలో వారు పరిశోధన చేయలేదు.1970 నుంచి ఇంతవరకు హైదరాబాద్ విస్తరణపై జెఎన్ టి యు కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. ఆ వివరాలను ఒక పత్రిక లో ప్రచురించారు.
    వాటి ప్రకారం 2005 నుంచి 2009 వరకు అత్యధికంగా హైదరాబాద్ నగరం విస్తరించింది.ఆ లెక్క ప్రకారం ఆ సమయంలో సుమారు1463 హెక్టార్ల మేర హైదరాబాద్ లో ఆవాసాలు పెరిగాయని పరిశోధకకులు తేల్చారు.ఆ తర్వాత కాలంలో ఇది తగ్గింది. అయితే ఏడాదికి సుమారుగా మూడువందల హెక్టార్ల మేర హైదరాబాద్ విస్తరణ జరుగుతోందని అంచనా వేశారు.ముఖ్యంగా ఈశాన్య దిశలోను, వాయవ్య దిశలో నగరం పెరిగింది.డాక్టర్ సి.ఆర్.ప్రకాష్ ఆద్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.
    http://kommineni.info/articles/dailyarticles/content_20150628_2.php?p=1435487687191%5D

  3. CV Reddy

    YCP NRI లకు కు విజ్ఞప్తి
    రాత్రి 11.30 కి TV5 లో ప్రవాసాంధ్ర, 12 గంటలకు TV9 లో వారధి అని NRI ల కోసం ప్రోగ్రామ్స్ వస్తాయి
    అందులో రాజకీయ నాయకులను పిలుస్తారు. నెలలో మహా అయితే ఒక్క YCP నాయకుడిని పిలుస్తారు మిగితా వాళ్ళంతా TDP ,BJP నాయకులే ఎక్కువగా ఉంటారు.
    TV5 ప్రవాసాంధ్ర లో వచ్చే విలేఖరి CS రావు(C సుబ్బా రావు చౌదరి) మరియు TV9 లో వచ్చే విలేఖరులు సహజంగా TDP ని పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయరు

    ఉదాహరణకు మొన్న ఒక కాలర్ అడిగాడు TDP నేత ను “మీరు YCP MP SPY రెడ్డి ని , కొత్తపల్లి గీత లను ఎలా చేర్చుకున్నారు అని” దానికి ఆ TDP నాయకురాలు మేము చేర్చుకోలేదు అని అబద్దం చెప్పినా కూడా టీవీ 5 విలేకరి CS రావు పొరపాటున కూడా TDP చేర్చుకుంది అని చెప్పలేదు

    దాదాపు సగటున ప్రతి రోజూ ఒక 10 మంది కాలర్స్ ప్రశ్నలు అడుగుతారు అందులో ఉదయ్ అనే కాలర్ మాత్రం TDP చేసే తప్పులను ఎత్తి చూపుతాడు, లక్ష్మి అనే కాలర్ YCP కి అనుకూలంగా మాట్లాడుతుంది మిగితా 8 మంది TDP మద్దతుదారులు

    దాదాపుగా ఆ రెండు టీవీ లలో షో TDP కి అనుకూలంగా సాగుతుంటుంది

    మరి YS అభిమానులు చాలామంది ఉన్నారు కదా US లో వాళ్ళు కూడా ప్రశ్నలు వేస్తె బాగుంటుంది అని నాభిప్రాయం. అందరికీ వీలుపడక పోవచ్చు అయినా అప్పుడప్పుడు అయినా ప్రయత్నించండి

    అలాగే మేధావుల ముసుగులో C నరసింహ రావు (చౌదరి) (మానసిక విశ్లేషకులు)
    చలసాని శ్రీనివాస రావు (చౌదరి)(ఆంద్ర మేధావుల సంఘం అద్యక్షుడు )
    కామెడీ హీరో శివాజీ (చౌదరి) టీవీ షో లలో TDP కి భజన చేస్తుంటారు ,ప్రశ్నించండి వారిని

    ఒక పద్దతి ప్రకారం TDP పార్టీ వాళ్ళు రోజూ వచ్చి బాబు కు అనుకూలంగా మాట్లాడుతారు
    ఎవరికి వారు తనవంతు కృషి చేస్తే మంచిది అని నా అభిప్రాయం

    • I agree with CVR garu ….
      Please expose this yellow Mafia looting the state under different masks. Make this a priority. Unless the 95% public are made aware of this nothing is going to change in AP. If caste fanatism is an evil then silence is a bigger evil.
      If you want to do something good for fellow Telugu people in your life then act now . pls use the social media and other means.
      It is 5% fanatics Vs 95 % public and we are bound to win to make the society a more peaceful and happy happy place without any discrimination.
      Battalu vippi gajji choopincha ..”medhavula” / vedhavala ? …tholu theeyandi .

      • Rajasekhara

        Hi CV Anna, NLR ..

        Please provide the NTV , TV9 , Sakshi , TV5 Channels Live Phnos . and IST time of programs . as list . so that we can look & call by the time ..

        Regards,
        Rajasekhara.

        • CV Reddy

          Google, u can find

          • Rajasekhara

            CV Anna ,

            I never see TV9, ABN , ETV2 Lives from 2012 onwards ..
            May be some recorded programs .. So I don’t have any clues what’s going on there .. Same Giving no`s on one place always best for All to refer ..

  4. CV Reddy

    అవినీతి ని పారద్రోలే వరకు నిద్రపోను-మొన్న చిత్తూర్ లో బాబు
    ఎన్నికలలో డబ్బు ఖర్చు పెడితే తప్పేంటి? రాజకీయాల్లో పతివ్రతలు ఎవరు?
    -TDP నాయకుడు జూపూడి
    బహుశ జూపూడికి “అవినీతి పారేవరకు వరకు నిద్రపోను” అని బాబు గోరు అన్నట్టుగా అనిపించిదేమో !

  5. CV Reddy

    బాసూ నాకు మెమరీ లాసూ!
    నాయకులూ సమన్వయం పాటించాలి-ఆంధ్రా మండేలా
    [పంచె లూడతీసి కొట్టండి.
    9 సం అవినీతి చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు,అవినీతి గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు -ప్రజారాజ్యం నేత పవన్ ]
    నోట్: దయచేసి ఎలాంటి అభ్యంతరకర కామెంట్లు పెట్టకండి

  6. CV Reddy

    వోటుకు నోటు పోయి ట్వీట్ కు నోటు వచ్చే డాం డాం డాం
    నోట్: దయచేసి ఎలాంటి అభ్యంతరకర కామెంట్లు పెట్టకండి

  7. CV Reddy

    జగన్ పత్యేక హోదా కోసం పోరాటం చేయాలి -కామెడీ హీరో శివాజీ చౌదరి కామెడీ
    బాబు చిట్టీ కొంచెం ఇంగ్లీష్ పేపర్ లు చదువు నాయనా, ఎంతసేపు కుల పత్రికలు కుల చానళ్ళు చూస్తె ఇలాగె ఉంటుంది మరి!

    పార్లమెంటులో YCP MP లు ప్రత్యెక హోదా కావాలని నోటీసు ఇచ్చి ఆందోళన కూడా చేసారు కాని TDP MP లు ఎందుకు మాట్లాడలేదు?

    కేంద్ర ప్రభుత్వాన్ని 3 సార్లు కలిసి ప్రత్యెక హోదా, ఇతర వాటాలు అడిగాడు జగన్.
    జగన్ డిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను మోడీ ని కలిసి ప్రత్యెక హోదా, నిధులు అడిగాడు
    మరి మీ CM చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తున్నారు? కేంద్రం లో కూడా అధికారం లో ఉన్నది TDP , నాకు అధికారం ఇస్తే అవి చేస్తా ఇవి చేస్తా,ప్రత్యెక హోదా తెస్తా అన్న బాబు ను అనడానికి నోరు రాదు మీకు

    పోనీ అసెంబ్లీ లో బాబు తీర్మానం చేయవచ్చు కదా, అఖిలపక్షాన్ని మోడీ దగ్గికి తీసుకెళ్ళవచ్చు కదా ఆ పనులు బాబు ఎందుకు చేయడం లేదు?

    బాబు ఏమో మోడీ వివేకానందుడు అంటున్నాడు మరి ముందు మీ బాబు ఇంటి ముందు దీక్ష చేయి
    పట్టపగలు వోటుకు 5 కోట్లు ఇస్తూ పట్టుబడ్డ బాబు ను ఏమీ అడగవా?
    ఓహ్ సారీ అతను మనోడు కదా మరిచిపోయా!
    మరీ ఇంత కులాభిమానమా తమ్ముడు?
    [YS Jagan seeks justice to state

    Pleads for special category status to AP
    Financial assistance for building capital

    New Delhi: YSRCP president and Opposition leader in Andhra Pradesh Legislative Assembly Y S Jaganmohan Reddy on Sunday appealed to Union Home Minister Rajnath Singh to honour the various provisions mentioned in the AP Reorganisation Act 2014 from building the state capital to granting Special category status.

    He brought to the notice of Rajnath Singh the injustices meted out to Andhra Pradesh as a result of bifurcation.
    He cited the loss of IT industry, capital city like Hyderabad, higher educational institutions, and healthcare facilities and urged him to see that the budgetary allocations were made for the development of the State.

    It was the third time in eight months that the YSRCP was urging the Centre to grant ‘special status’ to Andhra Pradesh, and was also demanding financial package to the backwards regions of Rayalaseema and north costal Andhra Pradesh. Jaganmohan Reddy was accompanied by three of his party MPs.

    http://www.thehansindia.com/posts/index/2015-02-16/YS-Jagan-seeks-justice-to-state-131793%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s