ప్రభుత్వం -బ్యాంకర్ల మద్య నలుగుతున్నరైతాంగం

ప్రభుత్వం -బ్యాంకర్ల మద్య నలుగుతున్నరైతాంగం

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3148332

రుణమో రామచంద్రా
– రెన్యువల్‌ చేసుకోవాలని బ్యాంకర్ల మెలిక
– రుణమాఫీ అమలు తీరుపై రైతుల ఆవేదన
– స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌తోనూ సమస్యలు

ప్రజాశక్తి ప్రతినిధి – తిరుపతి జోన్‌
ఖరీఫ్‌ రుణాల కోసం రైతులు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. పాత అప్పు అలాగేవుంటే కొత్తరుణం ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెబుతున్నారు బ్యాంకు అధికారులు. వడ్డీ భారం పెరిగిపోతుందని తెలిసినా… మాఫీపై ఆశతో రైతులు రెన్యువల్‌కు రైతులు సిద్దపడటంలేదు. అయినా వాణిజ్య బ్యాంకులు వారిని ఒప్పించి రెన్యువల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామన్న ప్రభుత్వం… ఒక్కో కుటుంబానికి రూ. 1.50 లక్షలకు పరిమితిపెట్టి తొలిదశలో 20 శాతం మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన సొమ్ము మరో నాలుగు దశల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఇంతలోపు వడ్డీ భారం తప్పించుకు నేందుకు మిగిలిన అప్పును రైతులు చెల్లించాలని సూచించింది. కనీసం రెన్యువల్‌ చేయించుకోమని కోరింది. అయితే మాఫీకి సంబంధించిన మిగిలిన నాలుగు దశల సొమ్ము వస్తుందో రాదో అనే భయంతో మిగిలిన అప్పును చెల్లించేందుకు రైతులు సిద్ధపడలేదు. రెన్యువల్‌ చేయించుకోడానికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కూడా సమస్యగా మారింది. గతంలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌(రుణ పరపతి)ని పట్టించు కోకుండా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు… ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలో అంతే ఇస్తున్నాయి. దీంతో రెన్యువల్‌ చేయడానికి బ్యాంకులు సిద్ధపడినా…అప్పుకు సరిపడా రుణం వచ్చే పరిస్థితి లేదు. రెన్యువల్‌ చేయించు కోవాలంటే… ఎంతో కొంత బయట అప్పు చేయాల్సిన అని వార్యత. మరో వైపు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న రైతులు లక్షల మంది ఉన్నారు. వీరూ రెన్యువల్‌ జోలికి వెళ్లడం లేదు. ‘మా బ్యాంకులో 20-25 శాతం మంది రైతులు మాత్రమే రుణాలు రెన్యువల్‌ చేయించుకున్నారు. ఇంకా 75 శాతం దాకా చేయించుకోవాలి’ అని చిత్తూరు జిల్లా మదన పల్లి సప్తగిరి బ్యాంకు మేనేజరు ఒకరు చెప్పారు.

ఇదీ నారావారిపల్లి రైతుల కథ…
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారా వారిపల్లికి చెందిన 31 మంది రైతులు చిత్తూరు జిల్లా ఐతేపల్లి పిఏసిఎస్‌లో పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో 27 మందికి రుణమాఫీ వర్తించింది. 31 మందిలో ఏ ఒక్కరూ పాత రుణం రెన్యువల్‌ చేసుకోలేదు. దీంతో కొత్త రుణం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. నారావారిపల్లి పంచాయతీ కేంద్రంగా ఉన్న కందులవారిపల్లిలో 30 మంది రైతులు అప్పుతీసుకోగా నలుగురు మాత్రమే రెన్యువల్‌ చేయించుకున్నారు. పిఏసిఎస్‌ పరిధిలో మొత్తం 634 మంది రైతులుంటే…347 మంది రైతులకు రుణమాఫీ వర్తించింది. మాఫీ వర్తించినవాళ్లుగానీ, వర్తించనివాళ్లుగానీ 112 మంది రెన్యువల్‌ చేసుకున్నారు. మాఫీ కోసం దరఖాస్తు చేసుకుని ఇంకా ఎదురుచూస్తున్నవాళ్లు 159 మంది ఉన్నారు. రుణాల మంజూరు, రెన్యువల్‌ ఎలా జరుగుతోందో చెప్పడానికి నారావారిపల్లి రైతులే నిదర్శనం.

http://www.prajasakti.com/Content/1650914

10 Comments

Filed under Uncategorized

10 responses to “ప్రభుత్వం -బ్యాంకర్ల మద్య నలుగుతున్నరైతాంగం

  1. Icchina mata thappani kutumbham ….Aluperagani Praja poratam

    Thandriki tagga ……Puli biddalu

    http://epaper.sakshi.com/apnews/Ranga_Reddy/03072015/9

  2. CV Reddy

    సోషల్ మీడియా దెబ్బకు అబ్బా అంటున్న నిప్పు అండ్ కో
    http://madeintg.com/2015/07/02/10498/vote-for-cash-30/

    • Looks like people are finally taking things seriously?
      Pls contiue to use the social media to expose these caste fanatics who roam around naked not knowing the meaning for ethical,human and democratic values in life.
      Manam…..Kulam……Kulam….Manam…Idhe maa jeevitham ??
      Chee …..chee…..veeri gurinchi rayalanna asahyam vesthundhi.

  3. CV Reddy

    రేవంత్ నా కొడుకే-పెద్ద పులి
    రేవంత్ నా కొడుకే అంటూ ఓపెద్దపులి ఇవాల హైకోర్టు లో పిటిషన్ వేసంది. 45 సం ల క్రితం పురిటిలో తప్పిపోయిన నా బిడ్డ రేవంత్ రెడ్డి అని ఆవేదనతో వాపోయింది పెద్దపులి.

    ABN చానల్లో పులి బిడ్డ అన్న వార్త చూసి గుర్తుపట్టానని పెద్దపులి తెలిపింది

    నా పులిబిడ్డ నాకు దొరకడంలో సహాయపడ్డ ABN Channel కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది పెద్ద పులి..వెంటనే నా బిడ్డ రేవంత్ ను తనకు అప్పగించాలని కోర్టును కోరింది పెద్ద పులి

    -బన్నీ రెడ్డి

  4. CV Reddy

    ఇంకుడు గుంతకీ ఇరిగేషన్ ప్రాజెక్టుకీ ఉన్నంత వ్యత్సాసముంది బాబుకీ YS కీ మద్య
    -శ్రీనివాస్ జపాన్

  5. CV Reddy

    2004లో TRS తో పొత్తును YS వ్యతిరేకించాడు కానీ నేనే పట్టుబట్టి హైకమాండ్‌ను ఒప్పించా
    -DS , జూన్ 2,2015
    2009 లో కూడా TRS తో పొత్తు వద్దు నేను 30 MP సీట్లు గెలిపించుకొని ఇస్తా అని సోనియా కు చెప్పి నచ్చచెప్పిన వ్యక్తి YS
    2004 లో కాంగ్రెస్ లో YS ఒక బలమైన నాయకుడే కాని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో సోనియా మాటే ఫైనల్ అందువలన ఆనాడు కాకా కేకే DS లాంటి వాళ్ళంతా YS ను కాదని సోనియా ను ఒప్పించారు

    YS మరణం, బాబు ఇచ్చిన 2 విభజన లేఖలు KCR కు కలిసివచ్చి తెలంగాణా ఏర్పడింది-ప్రో నాగేశ్వర్

    YS బలమైన నాయకుడు ,వెన్నెముకలేని నాయకుడు బాబు

    [సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి గారి మాటల్లో.
    2009 ఎన్నికలయ్యాక అప్పటి టీడీపీ నాయకురాలు రోజా వచ్చి వై‌ఎస్ ను కలిసింది.ఆ రోజు I-News దీనిమీద చర్చ పెట్టింది. ఆ చర్చ లో ప్రత్యేక తెలంగాణ వాది అయిన పాశం యాదగిరి అనే సీనియర్ విలేకరి ని అడిగారు ఐ-న్యూస్ వాళ్ళు బాబు కు వైయెస్ కు మధ్య గల తేడా ఏంటని.

    ఆయన మాటల్లో” వై‌ఎస్ ముందు బాబు తేలిపోతాడు, బాబు కారెక్టర్ చాలా వీక్.
    ఇద్దరు కూడా రాయలసీమ వాసులే కాబట్టి రాయలసీమ లో వాడుకలో ఉన్న సామెత తో పోల్చుతాను అని “వైయెస్ బెంగళూర్ వంటి వాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు, ఎన్ని పుంగనూర్ లు కలిస్తే బెంగళూర్ అవుద్ది” అన్నాడు.]

    [2009 ఎన్నికలు ఇంకొద్ది రోజుల్లో ఉన్నాయనగ HMTV సర్వే చేసి కాంగ్రెస్ కు 145 సీట్లు వస్తాయి అని చెప్పింది. HMTV CEO శ్రీరామచంద్ర మూర్తి గారి విశ్లేషణ ప్రకారం బాబు మీడియా వెనకాల దాక్కొని యుద్దం చేస్తాడు కానీ వైయెస్ ప్రజల మధ్య ఉండి యుద్దం చేస్తాడు అని చెప్పాడు.]

    YS పాలన చాలా బాగుంది నాయనా అని బాబు తో చెప్పిన బాబు సొంత చిన్నాన్న
    ( March,2009,నారావారిపల్లె)

  6. CV Reddy

    రేవంత్, ఓ కరివేపాక్!
    వాడుకొని వదిలేయ్యడములో బాబు కు PHD ఉంది, అర్ క్రిష్నయ్య ను చూసైనా బుద్ది తెచ్చుకో. రేవంత్ నిన్న జైలు నుంచి బయటకు వచ్చి అన్న మాటలు సిగ్గుచేటు
    బాబు సూచనలమేరకే రేవంత్ రెడ్డి ఆలా మాట్లాడాడు
    మనిషన్నవాడు ఎవరూ రేవంత్ ను సమర్ధించరు.

    రేవంత్ ‘రెడ్డి’ ని ముందు పెట్టి రెడ్డి వెలమ కులాలమద్య గొడవ పెట్టి బలంగా ఉన్న రెడ్డి కులస్థులను TDP వైపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు, ఎలాగు కమ్మ కులస్తులు వేస్తారు ఆ విధంగా TRS కు గట్టి పోటీ ఇవ్వాలనేది బాబు ప్లాన్

    పొరపాటున తెలంగాణా లో TDP అధికారం లోకి వస్తే ( అసలు వచ్చే ఎన్నికల్లో TDP 2 లేదా 3 సీట్ల కంటే గెలవదు ) లోకేష్/ గరికపాటి చౌదరి/ నామా చౌదరి ని CM అభ్యర్ధిగా చేస్తాడు కానీ ఈ రవ్వంత రెడ్డి ని మాత్రం కాదు

    రాజ్యసభ MP అయిన గరికపాటి చౌదరి కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వమని బాబు మోడీ ని అడిగినట్టుగా టైమ్స్ పత్రిక వ్రాసింది. తెలంగాణా లో మల్కాజ్ గిరి నుంచి గెలిచిన ఏకైక MP మల్లా రెడ్డి ని కాదని గరికపాటి కి ఇవ్వమని చెప్పాడు, అది బాబు స్టైల్

    అటు AP లో కూడా కాపులు వోట్లు వేసి గెలిపించారు గోదావరి జిల్లాల ప్రజల ఋణం తీర్చుకోలేను అని ఊరికే చెప్పాడే కాని కాపు MP (మాజీ మంత్రి కూడా) అయిన తోట నరసింహ రావు కు కేంద్ర మంత్రి పదవి ఇప్పించకుండా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన రాజ్యసభ MP సుజనా చౌదరి కి కేంద్ర మంత్రి పదవి ఇప్పించాడు బాబు

    బాబు ఏది చేసినా అవినీతి సొంత కులప్రయోజనాలు తప్పక ఉంటాయి అని లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali చెప్పిన వీడియో అన్నా చూడు రేవంత్,చూసి మేలుకో

    ఏ విధంగా చూసిన బాబు పాలనా కంటే KCR పాలన 100 రెట్లు మేలు

    .Vijayawada-Guntur may be Naidu’s choice for capital
    -May 18, 2014-Times.
    [It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
    The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

    Chandra Babu’s HITEC City Story-London Professor Dalel Benbabaali
    బాబు అవినీతిపరుడు,ఏ పనిచేసినా కుల ప్రయోజనాలు ఉంటాయి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s