బాబుకు స్వర పరీక్షలు!

– కోర్టుకు చేరిన ఫోరెన్సిక్ తుది నివేదిక..
– నోటీసులకు సిద్ధమవుతున్న ఏసీబీ
– వ్యూహాత్మకంగా మెమో దాఖలు చేసిన ఏసీబీ
– ఇమేజెస్‌తో పాటు పూర్తివివరాలు తెల్పిన ఫోరెన్సిక్
– రేవంత్, సెబాస్టియన్ ఫోన్లలో డిలిట్ మేసేజ్‌ల రికవరీ
– కుట్రకోణం బద్దలవుతుందన్న ఏసీబీ అధికారులు
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/the-final-report-of-the-forensic-admitted-to-the-court-1-2-481797.html

న్యాయవ్యవస్థ- చంద్రబాబు పై తీవ్ర ఆరోపణలా
ఓటుకు నోటు కేసులో ప్రాంతీయ రంగు పులుముకుంటోందా?ఈ కేసులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబందించి తెలంగాణ అదనపు ఆడ్వకేట్ జనరల్ తీవ్రమైన అబియోగాలు మోపితే,తెలంగాణ లాయర్ల జెఎసి తెలంగాణ కేసులను తెలంగాణ జడ్జిలే వినాలని కోరుతోంది. లాయర్ల జెఎసి ఛీఫ్ జస్టిస్ బోసలేని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. తెలంగాణ కేసులను ఎపి ప్రాంత న్యాయమూర్తులు తీసుకోవడం వల్ల తమకు న్యాయం జరగడం లేదని , ఆయా కేసుల గురించి వారు వివరించారు.
తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు అయితే ఏకంగా చంద్రబాబు న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తున్నారని ,పలు ఆరోపణలు సంధించారు. ఆ ఆరోపణలు ప్రచురించడం కూడా ఇబ్బంది కావచ్చు.జడ్జిలపై కూడా ఆయన అబియోగాలు మోపారు.
సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ ఒక సి.ఎమ్.తో నాలుగు గంటలు ఎలా భేటీ అవుతారని కూడా ప్రశ్నించడం సంచలనంగా ఉంది.అవసరమైతే జైలుకు వెళ్లడానికి అయినా సిద్దమేనని చెబుతూ జడ్జిలపై ,చంద్రబాబుపై ఆరోపణలు సంధించడం విశేషం.అయితే న్యాయమూర్తులపై ఇలాంటి ఆరోపణలు చేయడం , ప్రాంతీయ రంగు రావడం కాని దురదృష్టకరం.ఇలాంటి పరిస్థితులు రాకుండా అంతా చూసుకోవలసిన అవసరం ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20150703_12.php?p=1435903248348

30 Comments

Filed under Uncategorized

30 responses to “బాబుకు స్వర పరీక్షలు!

 1. China Babu …..Pedha Babu kalasi …..Gimmi ni Santhaku pampincharu ??

  http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/vote-for-case-1-2-481948.html

  Rastranni dochukuntu …..KAMMAti jeevithalu sagisthunna Cheeda purugulanu ….Samajam nundi veri prakanna pettandi.
  Telugu samajanni ……….Kapadandi.
  This should be the priority of every ethical telugu person across the globe.
  Please use the Social media to expose the yellow media.

 2. Aluperagani Praja poratam …..
  Is there one politician in India who is as committed as him ??

  http://www.sakshi.com/news/andhra-pradesh/ended-ys-jagan-tour-in-kakinada-254387?pfrom=home-top-story

 3. CV Reddy

  జడ్జీలు మంత్రులు డబ్బుకు అమ్ముడుపోతే న్యాయం ఎలా జరుగుతుంది?
  ఇద్దరు ముగ్గురు బాబు స్నేహితులు సుప్రీం కోర్ట్ జడ్జీలుగా ఉన్నారు
  హై కోర్ట్ లో 70 శాతం జడ్జీలు బాబు సనిహితులు
  ఇటీవల సుప్రీం కోర్ట్ జడ్జి బిడ్డ పెళ్ళికి సుప్రీం కోర్ట్ చీఫ్ జడ్జి వచ్చి ఆయనతో 4 గంటలు కూర్చున్నారు
  బాబు ఉన్నంతవరకు న్యాయం జరగదు ,బాబు ఉన్నంతవరకు అవినీతి వరదలై పారుతుంది.
  న్యాయస్థానం లో న్యాయం జరక్కపోతే ఎందుకీ న్యాయస్థానాలు
  నాకు తెలుసు నా మీద కేసులు పెడతారు, జైలు కు వెళ్లడానికైనా రెడీ
  రిక్షా తొక్కొ బెండకాయలు అమ్మో బ్రతుకుతాను
  -తెలంగాణా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు,99 టీవీ తో

  న్యాయస్థానాలను మేనేజ్ చేయడములో ఇండియా లో బాబును మించిన వారెవ్వరూ లేరు అని ఇండియా టుడే పేర్కొంది ,బాబు ను ఎక్కడైనా ఓడించొచ్చు కాని కోర్టుల్లో మాత్రం కాదు
  -లాయర్ రంగారావు

  No indecent comments please

 4. CV Reddy

  నంద్యాల MLA భూమా నాగి ‘రెడ్డి’ పై ఎందుకింత కమ్మని కక్ష బాబూ?
  కర్నూల్ ప్రకాశం జిల్లా MLC ఎన్నికల్లో YSRCP కి స్పష్టమైన మెజారిటీ ఉంది అయినా పోటీ పెట్టి MPTC లను TDP కొంటుంటే అడ్డుకోవడమే నాగి రెడ్డి తప్పా?
  ఎక్కడికి పోతున్నాం బాబూ?
  Note:No indecent comments please

 5. Alluri Seetharama Raju vanti nayakulu janminchina nelanu …
  Kula / Kutra rajakeeyaltho kalushitham chesthunnaru “medhavulu” …

  Johar Alluri …..Fighters like forever

  http://www.sakshi.com/news/andhra-pradesh/today-alluri-seetha-ramaraju-birthday-254115?pfrom=home-top-story

  Raghavulu chowdary, Haribabu chowdary , shivaji chowdary still misssing ?
  No comments on Babu’s corruption ??

 6. CV Reddy

  మాఫీ డొల్లే
  చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రుణ మాఫీ ఉత్త డొల్లేనని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన కోదండరామిరెడ్డి అనే యువరైతు ఆత్మహత్యతో మరోసారి రూఢ అయింది. ఉపశమనం అన్ని వేల కోట్లు, ఇన్ని వేల కోట్లు అని ముఖ్యమంత్రి, మంత్రులు ఊదరగొడుతుండగా క్షేత్ర స్థాయిలో దుర్భర స్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు లక్షలాది మంది రైతులు రుణ విముక్తులై ఉంటే ఆత్మహత్యలెందుకు జరుగుతున్నట్టు?

  ఎంబిఎ చదివినా భూమిపై మక్కువతో 29 సంవత్సరాల కోదండరామిరెడ్డి వ్యవసాయం చేస్తున్నాడంటే సర్కారు అభినందించాలి. కనీసం ఇచ్చిన హామీ మేరకు రుణ మాఫీ అమలు చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షన్నర వరకు మాఫీ అన్నారు. కోదండరామిరెడ్డి తల్లికి సిండికేట్‌ బ్యాంక్‌లో రూ.64 వేలు అప్పు ఉంది. ఆ మొత్తం మాఫీ కావాలి కదా? రూ.12 వేలు మాత్రమే పోయిందంటే ఏమనుకోవాలి.

  పైపైన చూస్తే మాఫీ తత్వం అంత తొందరగా బోధపడదు. కుటుంబం మొత్తం అప్పులన్నీ లెక్కించి, లక్షన్నర లోపే మాఫీ చేశారు. మిగిలిన అప్పులను రైతులే చెల్లించాలి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ గుదిబండ ఉండనే ఉంది. ఆధార్‌, రేషన్‌కార్డులతో పాటు ఈ కత్తెరలన్నింటినీ తప్పించుకున్నాక అప్పు కొండంత, మాఫీ గోరంత. బ్యాంకులు విధించే వడ్డీలు, చక్రవడ్డీలు సరేసరి. మాఫీ బూటకమని, మాయ అని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు మొదటి నుంచీ మొత్తుకుంటున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఊరిస్తూ వచ్చింది. పైగా అరకొర నిధులిచ్చి రుణాలు రెన్యువల్‌ చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తెస్తోంది. బ్యాంకులు సైతం ఎన్‌పిఎ, ఓవర్‌డ్యూస్‌ సమస్యను అధిగమించేందుకు పాత అప్పులను కొత్త అప్పులుగా మార్చేసి, సర్కారు ఇచ్చిన కొద్దిపాటి సొమ్మును వడ్డీలకు జమ వేసుకొని చేతులు దులుపుకుంటున్నాయి. కోదండరామిరెడ్డి సహా రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

  http://www.prajasakti.com/EditorialPage/1651576

 7. CV Reddy

  హై కోర్ట్ లో 70 శాతం మంది న్యాయమూర్తులు బాబు నియమించిన వాళ్ళే.
  వాళ్ళలో కొంతమంది సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు గా ఉన్నారు ఇప్పుడు
  వాళ్ళు బాబు కూర్చోమంటే కూర్చుంటారు నిలబడమంటే నిలబడతారు
  -తెలంగాణా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు

  • Intha brastu kula rajakeeyalu………..inka akkada kanipinchavu prapancham lo ?
   Nyasthanam lo kuda ….veeru battalu vippi kurchntunnaranta ? Veerini talli tandrulu ala pencharo ardham chesukondi ?
   Atleast they are slowly being exposed now . Keep this spirit going in the best of interest of the 95% public .

 8. CVR Murthy

  If ACB manages to issue Notice to CBN , it will be challenged in the HC . HC will quash FIR. There goes Revanth case for a six.

 9. I Appreciate Kurnool YCP leaders for there Courage….Keep it up.. what ever the result..

 10. CV Reddy

  ఎక్కడైనా బాబును ఓడించొచ్చు కాని కోర్టుల్లో మాత్రం కాదు -లాయర్ రంగారావు
  Any doubt?
  No comments Please

 11. CV Reddy

  హైకోర్టు, సుప్రీం కోర్ట్ లో చాలామంది న్యాయమూర్తులు బాబు సన్నిహితులు
  తెలంగాణాకు హైకోర్టు రాకుండా అడ్డుపుల్ల వేస్తున్న బాబు
  న్యాయ వ్యవస్ధను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారు
  -తెలంగాణ అదనపు ఎజి రామచంద్రరావు ,జూన్ 3,2015

  న్యాయవ్యవస్థలను మేనేజ్ చేయడములో బాబు తర్వాతే ఎవరైనా అని ఇండియా టుడే సర్వే లో తేలింది-లాయర్ రంగారావు

  అందుకే అన్నమాట, రాష్ట్ర హై కోర్ట్ బాబు అవినీతికి పాల్పడినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని విచారణకు ఆదేశిస్తే న్యాయమూర్తులను మార్చి కేసు లేకుండా చేయించుకున్నాడు

  అయినా నిప్పండీ నమ్మండీ అంటున్న అను కుల మీడియా

  http://www.andhrabhoomi.net/content/high-court-36

 12. CVR Murthy

  Has YSH met President or is he planning to meet him?

 13. CV Reddy

  నిప్పు:పుష్కర పనుల్లో అవినీతిని సహించను
  కుర్ర కంట్రాక్టర్:అన్నా,వాటా పంపాము కదా అయినా ఇలా అంటాడేమిటి ?
  సీనియర్ కంట్రాక్టర్:అంటే అది సరిపోలేదు, ఇంకా పంపండి అని అర్ధం

 14. Even before Fight we accept our defeat in Prakasam dist.

  • Rajasekhara

   sridagg garu ,
   Issue was different with YSRCP leader inability to control second level leaders . I see big gap in YSRCP Teams at least sai reddy garu doing some ground work to fill the gaps..

   I see every one in village level YSRCP leaders are new , not strong or personal benefits persons. not for long term politics .. all this comes because of money politics .. YSRCP need to lot of hard work for this …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s