-జపాన్ టూర్లో ఉనా..తాజా స్థితిపై బాబు ఆరా
-సండ్ర అరెస్టుపై స్పందించని ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అనుకున్నదే అయింది.. ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం అరెస్ట్ కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉద్విగ్నత నెలకొంది. ఎక్కడ చూసినా సండ్ర అరెస్టు ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యల పాత్రపై పక్కా ఆధారాలతో ఏసీబీ వారిని అరెస్టు చేయడం టీడీపీ వర్గాలను కలవరపెడుతున్నది. సోమవారం సండ్ర అరెస్టయిన వెంటనే పార్టీ నేతలు, మంత్రులు జపాన్ టూర్లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు విషయాన్ని చేరవేశారు. అప్పటినుంచి చంద్రబాబు తాజా పరిస్థితులపై ఏపీ పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్, వీడియో కాలింగ్‌లో ఆరా తీసినట్లు తెలిసింది. ప్రతి అర్ధగంటకూ ఏపీ డీజీపీ రాముడును లైన్లోకి తీసుకుని ఎలా ముందడుగు వేయాలి..? ఇంకా తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు ఎవరెవరికి ఇచ్చే అవకాశాలున్నాయి.. అంటూ ఆరా తీసినట్లు సమాచారం
ఏపీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆగ్రహించిన చంద్రబాబు అనురాధను పక్కనపెట్టి కొత్త చీఫ్‌ను నియమించిన రోజే మరో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. దీంతో మనిషి జపాన్‌లో ఉన్నప్పటికీ మనసు హైదరాబాద్‌లో అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. ఇంటెలిజెన్స్ నూతన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావుతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది.
ఇక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియోను పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులు దానికి సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆడియోలోని గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ విభాగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అయితే దానిని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలంటే, చంద్రబాబు వాయిస్ తీసుకుని, ఆడియోలో ఉన్న వాయిస్‌ను సరిపోల్చాల్సి ఉంటుంది. అప్పుడు చంద్రబాబుకు కూడా నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ సిద్ధపడుతుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
-ఇరు రాష్ర్టాల టీడీపీలో కలవరం :
సండ్ర అరెస్ట్‌తో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలలో ఉన్న టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నారు. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇక పార్టీలో ఉండలేమనే భావనను వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపీ నాయకులెవరూ సండ్ర అరెస్టుపై స్పందించకపోవడం వారిలో అభద్రతాభావాన్ని తెలియజేస్తున్నది. అంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు, మంత్రులు కూడా సండ్ర అరెస్టు విషయమై నోరు విప్పడం లేదు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్, ఏపీ సచివాలయంలో మంత్రులు మీడియాకు అందుబాటులో లేకుండా జాగ్రత్తపడ్డారు. సండ్ర అరెస్టు వార్తను తెలుసుకున్న మంత్రులు ఎవరి కంటపడకుండా ఇళ్లకు వెళ్లిపోయారు.
On one hand the Boss buys mangoes and on the other hand he asks his MP’s to throw stones at the vendor ?
Papam PK ee …..Pacccha logic miss avuthunnadu ??
http://telugu.greatandhra.com/politics/gossip/babu-direction-lo-pawan-pai-vimarsalu-63334.html
టీడీపీలో పవన్ చిచ్చు
-ఆర్నెళ్లకోసారి నిద్రలేచే ఆయనకేం తెలుసు
-పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ ఎంపీలు
-పవన్ జోలికొస్తే ఎంతదూరమైనా వెళ్తాం: ఏపీ హోంమంత్రి చినరాజప్ప
-పవన్‌ను విమర్శించొద్దని ఎంపీలకు చంద్రబాబు మందలింపు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చాలా కాలానికి మీడియా ముందుకొచ్చిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ మద్దతుతో ఏపీలో గద్దెనెక్కిన టీడీపీ నేతలు ఆయన చేసిన కొన్ని ఘాటైన విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎంపీలు పవన్‌పై విరుచుకుపడ్డారు. అయితే పవన్‌పై ఎలాంటి విమర్శలు చేసినా ఊరుకునేదిలేదని, ఎంతదూరమైనా వెళతామని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప సొంతపార్టీ ఎంపీలను హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటేలా ఉందని తెలుసుకున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు జపాన్ నుంచి ఆగమేఘాల మీద నేతలకు ఫోన్‌చేసి పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయవద్దని సూచించినట్టు తెలిసింది.
పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, చేసే అభివృద్ధి గురించి మాత్రం చెప్పాలని అన్నట్లు సమాచారం. ఆంధ్రా ఎంపీలు సొంత వ్యాపారాలు చూసుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తారన్న పవన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. ఆర్నెళ్లకోసారి నిద్రలేచే వారికి తామేం చేస్తున్నామో ఎలా తెలుస్తుందని విమర్శించారు. తమకు మిత్రపక్షంగా ఉండి తమపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు.
పార్లమెంట్లో తామేం మాట్లాడుతున్నామో ఆర్నెళ్లకోసారి నిద్రలేచే పవన్ కల్యాణ్‌కు ఎలా తెలుస్తుందని కేశినేని నాని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అవసరంలేదనడానికి పవన్ కల్యాణ్ ఎవరని సుజనా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణలో తన ఆస్తులు కాపాడుకోవడానికి, తన సినిమాలు ఆడించుకోవడానికే కేసీఆర్‌ను పొగుడుతున్నారని విమర్శించారు. పవన్‌ను తమ రాజకీయ మిత్రుడని సంబోధిస్తూనే, విమర్శనాస్ర్తాలు సంధించారు. పవన్‌కల్యాణ్‌పై టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఖండించారు. టీడీపీ ఎంపీలు తమ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకపోతే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు.
ఎంపీల తీరును ఆయన పలువురు ముఖ్యనాయకుల వద్ద ప్రస్తావించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, మంగళవారం సాయంత్రం టీడీపీ మీడియాకు విడుదల చేసిన ఈ-పేపర్లో పార్టీ ఎంపీలు పవన్‌పై చేసిన వ్యాఖ్యలు లేకుండా జాగ్రత్తపడింది.
టీడీపీకి చెందిన ఏ స్థాయి నేతలైనా ఎటువంటి ప్రకటన చేసినా పొల్లుపోకుండా ప్రచురించే ఆ ప్రకటనలో కేశినేని ప్రెస్‌మీట్ సంగతులను మాత్రం పొందుపరచలేదు. చంద్రబాబు తరువాత పార్టీలో ఆ స్థాయి ఉన్న సుజనచౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా అందులో కనిపించలేదు. ఈ వివాదం పెద్దదయితే కాపులు పార్టీకి దూరమవుతారన్న భయం నాయకులకు పట్టుకుందని దీనిని బట్టి తెలుస్తున్నది. ఏది ఏమైనా పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేతల మండిపాటు చూస్తుంటే, రెండు పార్టీల పొత్తు బీటలు వారుతున్నట్టు కనిపిస్తున్నది.
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/pawans-comments-reflect-the-tdp-mps-1-2-482256.html
I think we are falling in TDP trap.Pawan in his speech didn’t say any word against Cbn or revanth issue. They are deviating the issue by sidelining Ycp.
Totally wrong in prakasam dist. We desperately required aggressive leaders in this dist. Forget past and bring Ugra,mahidhar reddy. Minimize vasu role in this dist.Create and build some gud kapu,vysa leaders
Prakasam dist ,I am feeling like mandel level leader in YSRCP are even can`t win wards .. they know it all they car door opening to MLAS ,MPS ..
I am not sure what strategy YSRCP taking ..common sense was missing ..
1) how Rajiv Gandi win after Indira gandi …find good people who had good image over people even in aboard doing doctor service also he invited ..
ex:- I worked in Indian telecom company called Ordyn.com in my initial career my company chairmen told one day . he pickup by Rajiv Gandi given Padmasri for implementation of telecom Switching technology in BSNL long back .
2) How AAP got victory .. Simple work on basic problems of people locally .. and give the person ticket who works with people or who are very talented enough in any other social related domain ..
3) How BJP win MP elections seats .. Amit shaw worked well on making leaders busy with some work & that makes us win BJP .. In Desi Software companies never keep resource idle they give some dummy project to work on .. our leaders are thinking money is must for elections … but the case was money was part of game.. but strategy & execution is important..
I am from Guntur I know all TDP offices … But I never know Where is YSRCP office till date… some one says it was in Arundalpeta .
All is said I seriously doubted YSRCP Team not able figuring out what was missing .. All was missing was simple lack of team work .. YSRCP team always give to one person . may be it is good idea if it was short term 1 week work . for long term we need team to work on some one might be busy but work will go on ..
I never see less people in TDP Party NTR Stadium . always at least 10 people any team .. well I am not saying they always talk about politics ..
but they can think /short it out issues locally ..
I work little in 2014 understand from YSRCP Support Persons says . Their is no proper leader reachable to them for any issue to make win ..
Akula Veraju Rajamundry Rural MLA , Bhimavaram MLA going to loose this was I heard from my friends .well before .when I try to talk to inform things to take care I don’t know how to contact them.. it was big gap reachable ..
Lokesh pickup of team who are actually did agitation against ravindra reddy gari land issue . I always believe we can do better every time ..
Rajasekar garu, Every point of yours are valid but we cannot fight on all issues with full force. We have very limited resources now and for 2019 elections you have to understand we need more resources to spend. So Party management with limited resources is not an easy job that too without power. More than all Patience is important and we still have 4 years for elections. From last 2 years we need to change the gear for heavy agitations and until that time it will look like a dump. Please understand.
పవన్ పై TDP MP ల ఫైర్
కాంగ్రెస్ వారిని పంచెలూడదీసి కొడతానని పవన్ అన్నాడు కాని చిరంజీవి,పవన్ ను జనం పంచెలూడదీసి కొట్టారు
హైదరాబాదులోని తన ఆస్తులను కాపాడుకునేందుకు, తన సినిమాలు నడిపించుకునేందుకు పవన్ తన ఆత్మాభిమానాన్ని కెసిఆర్ పాదాల వద్ద తాకట్టు పెట్టాడు
TDP MP కేసినేని చౌదరి అండ్ కో
Hi CVAnna,
Seems to be In Ongole , Kurnool we loss with big margins .
can you list out whats the main reason for that .
First of all in Ongole we have boycotted the elections last week itself but unfortunately it happened after date of withdrawal. Coming to Kurnool we got 120 Votes difference margin win which is not bad lose. If you are buying the candidates with huge amount of 5 to 10 Lakhs per candidate then matching it is not good in long term. Anyway this is not a big election to count on.
They are buying our MPTCs. We can’t stop them as they can spend huge amount and lure them with other attractions.
One should have morality and unfortunately our politicians are looking for quick money.
I think something is seriously wrong in Prakasham. Out of 400+ MPTC ,TDP candidate is able to buy out close to 380+, how is that possible, if that is the case then why not do the same in Kurnool? Something is wrong in Prakasham dist. Seems like nellore dist party office is also moved to a different location , might be that gives some indication?
Totally wrong in prakasam dist. We desperately required aggressive leaders in this dist. Forget past and bring Ugra,mahidhar reddy. Minimize vasu role in this dist.Create and build some gud kapu,vysa leaders
Be practical.
Both Ugra and Mahidhar Reddy are waste now.
Mukku Kasi Reddy is better than Ugra.
Mahidhara Reddy is no more active in politics.
Magunta Srinivasula Reddy and Chakrapani Reddy are very rich politicians and in addition to their wealth, Babu is backing them fully with loads of money, official machinery etc
So facing them at this juncture is really tough task tammudu.
Don’t fight unnecessarily and spend all your resources.
They have lured our MPTC/ZPTCs and If we have to stop them from switching, we have to pay more than them and Jagan is against it.
Loot…..Invest ….Loot motto does not apply to everyone and does not work all the time.
These unethical crooks spend all their life doing undemocratic acts with no moral values. It is hard to compete with them on that subject.
Battalu vippi Gajji choopisthu …Kula chicchu petti chalikanchukuntu ..
Media musugulo Rastranni dochukuntu….KAMMAti jeevithalu sagisthunna varini ….Samajaniki vari Nija swaroopam choopinchina dhaka ee Dopidi dongala rajyam nadusthundhi.
The Priority should be exposing these people and bringing unity among all other communities in AP no matter how long it takes.
It is a Shame that 95% Public cannot stop 5 % Weed rotting AP.
All I can say is ….
Ravi asthaminchani Samrajyala sankanakipoyayi ….
Ee Chillari Dongalu antha ??
Most recent example is Greece which was the first western country to loot others has now gone to Dogs.
PAVAN -Please watch this VIDEO and then take a decision
అన్నయ్య: ట్రింగ్ ట్రింగ్ హలో తమ్ముడూ థాంక్స్ రా
తమ్ముడు:ఎందుకన్నయ్యా?
అన్నయ్య:నీ ప్రెస్ మీట్ లు చూసినోల్లంతా నేనే బెటర్ అంటున్నారు
తమ్ముడు:ఆ !
కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించిన పవన్, బాబు అవినీతిని ఎందుకు ప్రశ్నించదు?CPI రామకృష్ణ
ఏంటి సర్ మీరు మరీ అంత సూటిగా అడిగితె ఎట్లా?
ఒక్క వోటుకు 5 కోట్లు ఇచ్చిన బాబు, కొన్ని లక్షల వోట్లు వేయించి గెలిపించిన పవన్ కు ఎంత ఇచ్చాడో ?
For a break ….
PK ……..Because I come from a different planet
Bhoomi meedha… “Dongani donga ani pilavatam kastam anipinchi”
” Andharu dongala anesanu ”
The code to send me back to my planet is ……MANGOES.
కమ్మ్యూనిజం ,సోషలిజం ,క్యాపిటలిజం ,బుద్దీఇజమ్ ,అంబేడ్కరిజం…ఇలా అన్ని ఇజాలు అర్ధమయ్యాయి కాని ఈ పవనిజం ఏంటో నాకు అర్ధం కాలేదు
నాకు పవనిజం అర్ధం చేసుకొనే IQ లేదో లేక ఆ పవనిజం లో ఇజం లేదో తెలియదు
-Prof నాగేశ్వర్ (The Hans India Chief Editor) 10TV, July 7
మీకేకాదు యండమూరి , శేఖర్ కమ్ముల, రామ్ గోపాల్ వర్మ కు కూడా అర్ధం కాలేదు సర్!
ఆ మాటకొస్తే నాకు పవనిజం అర్ధమయింది అని ఏ మేధావి కూడా ఇప్పటివరకు చెప్పలేదు.ఇంతకీ పవన్ కు అన్నా అర్ధం అయ్యిందో లేదో?
No Indecent Comments Please.
రాత్రి బాబు ను కడిగిపారేసిన NRI లు
రాత్రి ప్రవాస భారత్ అనే TV5 NRI ప్రోగ్రాం లో సత్యనారాయణ అనే 62 సం TDPఅభిమాని ప్రశ్న
బాబు ద్వంద ప్రమాణాల వల్ల పార్టీకి నష్టం వస్తోంది
AP లో YCP MP SPY రెడ్డి ని చేర్చుకొని మనం TRS ను ఎలా ప్రశ్నిస్తాం?
పోనీ SPY రెడ్డి ని చేర్చుకొని మనం లాభపడింది ఏమిటి?
మన మాటలు AP లో ఒకలాగా తెలంగాణా లో ఒకలాగా ఉంటున్నాయి అని అన్నారు
ఇంకో కాలర్ ప్రశ్న
ప్రకాశం, కర్నూల్ జిల్లాలలో YCP కి MLC గెలిచే విధంగా మెజారిటీ ZPTC , MPTC లు ఉన్నా TDP ఎలా పోటీ పెట్టింది?
వాళ్ళను TDP వాళ్ళు ఎత్తుకెళ్ళి కొనడం అంతా TV లలో చూస్తున్నాము
వోటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నా కూడా ఇలా చేస్తున్నారంటే బాబు ను ఏమనుకోవాలి?
మన పవన్ కు ఆ NRI ల కున్న దైర్యం కూడా లేకపోయింది ఎమన్నా అంటే “చుట్టూ చీకటి అయినా గుండెలనిండా దైర్యం” అని సిన్మా డైలాగ్ చెబుతాడు
No Indecent Comments Please
ఒక్క సారి బాబుకు కమిట్ అయితే నా మాట నేనే వినను -గబ్బర్ సింగ్
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు లేక పోయినా అది తీవ్రమైన నేరం,పట్టపగలు వోటుకు కోట్లు ఇస్తూ వీడియో లో పట్టుబడ్డా అది మామూలు విషయం.
దట్ ఈస్ మై కమిట్మెంట్ హ హ హ!
No indecent comments
ప్రశ్నిస్తున్న ప్రజలు
http://madeintg.com/2015/07/07/10714/pavan-kalyan-11/
ఎన్నాళ్ళ కెన్నాల కెన్నాళ్ళకు!
ఓటుకు కోట్లు కేసులో బాబు కన్నంలో పడ్డ దొంగలా దొరికాడు-CPM రాఘవులు
పోనీలెండి ఇప్పటికైనా స్పందించారు చౌదరి గారూ, అదే మహా భాగ్యం!
Racism and Fantism are evil …
It is a Patel today and it could be a Telugu man tomorrow.
For those caste fanatics who try to divide the telugu society even in a foreign land ..incidents like these should be a learning curve.
Ntr statue’s in your garden will not protect you there.
http://www.ndtv.com/diaspora/indian-attacked-in-apparent-hate-crime-in-new-jersey-778897?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-1-http%3a%2f%2fwww.ndtv.com%2fdiaspora%2findian-attacked-in-apparent-hate-crime-in-new-jersey-778897