నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

రాజువయ్యా!
http://www.sakshi.com/news/opinion/today-ysr-66th-birth-anniversary-255167

బాబుగారింటి వద్ద..!
సండ్ర, సెబాస్టియన్ సంభాషణల్లో కీలక పదాలు బలమైన ఆధారాలుగా భావిస్తున్న ఏసీబీ
హైదరాబాద్, జూలై 7: ఓటుకు నోటు కేసుకు సంబంధించి దిగ్భ్రాంతి కలిగించే అంశాలను రిమాండ్ నివేదికలో ఏసిబి పొందుపర్చింది. 15 పేజీల రిమాండ్ నివేదిక పలు అంశాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే సండ్ర, సెబాష్టియన్ మధ్య ఫోన్ సంభాషణలు సెబాష్టియన్‌కు చెందిన హెచ్‌టిసి స్మార్ట్ ఫోన్‌లో రికార్డయ్యాయి. మే నెలలో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు అరెస్టయిన సెబాష్టియన్ వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను విశే్లషించగా, ఎమ్మెల్యే సండ్రతో జరిపిన సంభాషణ వివరాలు బహిర్గతమయ్యాయి.
కాల్ డేటాను ఏసిబి విశే్లషించి రిమాండ్ నివేదికలో ఓటుకు నోటు కేసులో పక్కా ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. రేవంత్ రెడ్డి అరెస్టయిన రోజు, అంతకు ముందు రెండు రోజులు సండ్ర వీరయ్య ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? ఎంత సేపు మాట్లాడారు? అనే వివరాలను సండ్ర కారు డ్రైవర్ పి లచ్చును ఇంటరాగేషన్ చేస్తే వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే సండ్ర వాడిన ఫోన్ నంబర్లు 9440625955, 8790825678, సెబాష్టియన్ ఉపయోగించిన ఫోన్ నెంబరు 9000976929గా ఏసీబీ పేర్కొంది.
సెబాష్టియన్, సండ్ర వెంకట వీరయ్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణల్లో ఎన్టీఆర్ ఘాట్, బాబుగారింటి వద్ద, పార్టీ ఆఫీసు, జనార్దన్ అనే పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఈ కేసులో ఈ సంభాషణల రికార్డు బలమైన ఆధారాలుగా ఏసిబి భావిస్తోంది. ఈ ఫోన్ సంభాషణలను కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాష్టియన్ గొంతు పరీక్షలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. 30న జరిగిన ఫోన్ సంభాషణల్లో రెండో నిందితుడు సెబాష్టియన్, ఎమ్మెల్యే సండ్రకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డి బాబు గారింటి దగ్గరున్నాడంట అని ప్రస్తావించారు. మనం వెళ్లాల్సింది ఎటువైపు అని సండ్ర అడిగితే, బోయిగూడ అని సెబాష్టియన్ బదులివ్వడం, మీరు పార్టీ ఆఫీసువద్దకు రండి, వచ్చేస్తా.. అని సండ్ర సంభాషించడం రికార్డయింది. మరో సంభాషణలో తాను ఈ బాధ్యత అప్పగిస్తున్నట్లు సార్‌కు చెప్పినట్లు సండ్ర పేర్కొన్నారు. అంతకు ముందు సెబాష్టియన్ తాను మహానాడుకు వెళ్లాల్సి ఉందని, నువ్వు రాలేదని సార్ అడుగుతారని ఎమ్మెల్యే సండ్రకు తెలిపారు.
జనార్దన్ సార్ మహానాడుకు ఎందుకు మధ్యాహ్నం రాలేదని ఫోన్ చేశారని కూడా సెబాష్టియన్ పేర్కొన్నారు. ఒక సంభాషణలో తాను మహానాడు దగ్గర ఉన్నట్లు ఐదవ నిందితుడు సండ్ర, రెండవ నిందితుడు సెబాష్టియన్‌కు చెప్పినట్లు రికార్డయింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఒప్పుకుంటే తాను మహానాడు ఎగగొట్టైన వస్తానని, స్టీఫెన్‌సన్ సందేహాలు తీర్చి పక్కా హామీ ఇస్తానని కూడా సండ్ర పేర్కొన్నారు. మరో సంభాషణలో తాను ఎన్టీఆర్ ఘాట్‌కు ప్రేయర్ చేయడానికి వస్తున్నానని, సర్ రమ్మన్నారని సెబాష్టియన్ అంటే, సర్ ఎన్నింటికి వస్తారు ఘాట్‌కు అని సండ్ర అడిగారు. ఏమో ఏడు గంటలకు రమ్మన్నారు నన్ను అని సెబాష్టియన్ బదులిచ్చారు. ఈ కేసులో దాదాపు 13మంది సాక్షులను విచారించినట్లు ఏసిబి రిమాండ్ నివేదికలో పేర్కొంది. రికార్డయిన కాల్ డేటాను విశే్లషించామని ఏసిబి పేర్కొంది. ఈ కేసులో డ్రైవర్ల ఎంపికలో ఎమ్మెల్యే సండ్ర వీరయ్య జాగ్రత్తలు తీసుకున్నారని, కొందరు వ్యక్తులను కలవడానికి క్రిస్టియన్ ప్రెసిడెంట్ బిషప్ సహాయం తీసుకున్నట్లు ఏసిబి పేర్కొంది. ఈ కేసులో ప్రతి అంశాన్ని ఎమ్మెల్యే సండ్ర, జనార్దన్ అనే వ్యక్తి దృష్టికి తీసుకెళ్లేవారని తేలింది. ఇంతకీ ఈ కేసులో జనార్దన్ అనే వ్యక్తి ఎవరో తదుపరిదర్యాప్తులో తేలనుంది.
http://andhrabhoomi.net/content/words

13 Comments

Filed under Uncategorized

13 responses to “నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

  1. The shameless conversations between Andhra Hazare and his followers…
    Sitting in a responsible chair and hanging on to power despite all this evidence .
    Inthakanna …….Sigguleni baru vuntara ??
    GOD save AP. Those people watching this drama in silence are also a part of the problem.

    http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/sandra-in-remand-sensations-in-the-diary-1-2-482266.html

    Those who use Twitter ….Pls post this link to PK and demand for his comments. Please decode this mango vendor earning packages .

  2. CV Reddy

    అవును ఆయనోస్తేనే బాగుంటుంది …
    నారా వారి నరకాసుర పాలన….
    ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్న మహిళా తాసిల్దార్ వనజాక్షి పై దాడిచేసిన దెందులూరు TDP MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి

    [తహశీల్దారుపై విప్‌, అనుచరుల దాడి
    అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న ఫలితం
    ప్రజాశక్తి – ముసునూరు
    కృష్ణాజిల్లా బలివే గ్రామ పరిధిలోని తమ్మిలేరులో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకున్న తహశీల్దారు డి.వనజాక్షి, రెవెన్యూ సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వ విప్‌, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు, ఆయన అనుచరులు విక్షణారహితంగా దాడిచేశారు.
    మహిళా అధికారి అనే గౌరవం కూడా లేకుండా అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ దాడిలో ఆమె శరీరమంతా గాయాలయ్యాయి. తహశీల్దార్‌ కార్యాలయం కంప్యూటర్‌ ఆపరేటర్‌ సురేష్‌ చెయ్యి గూడ జారిపోయింది. విఆర్‌ఓలపై కూడా దాడి జరిగింది.

    అనుమతి లేకుండా ఇసుక రవాణా ఎలా చేస్తారని ఎమ్మెల్యే అనుచరులను తహశీల్దార్‌ నిలదీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే చింతమనేని ప్రభాకరరావు తన అనుచరులతో అక్కడికి వచి దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్‌ అయి ఉండి చట్టాలను గౌరవించాల్సింది పోయి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం దారుణమని, ఈ దాడి వెనుక ఏలూరు ఎంపీ హస్తం కూడా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
    కొన్ని అక్రమ కట్టడాల కోసం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన అధికారిపైన దాడిచేసిన చింతమనేని ప్రభాకరరావును ప్రభుత్వ విప్‌ పదవి నుండి తొలగించాలని, ఆయనను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులు, ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

    http://www.prajasakti.com/Content/1653562%5D

  3. CV Reddy

    TV5 Pravas Bharat program Phone Numbers
    678 807 5907/8

  4. Raja garu leni Rajyam ……….Kukkalu chimpina visthari

    The only CM in history who lost his life whilst attending a programme meant for the poor /in line of duty.
    His smile, his courage, his determination and his programmes for the poor cutting across castes, religions and regions will Live forever.

    YSR ……A true fighter and a Real Hero with no make up on his face and no wigs on his head.

  5. CV Reddy

    నారా వారి నరకాసుర పాలన….
    ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్న మహిళా తాసిల్దార్ వనజాక్షి పై దాడిచేసిన దెందులూరు TDP MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి

    మహిళా తాసిల్దార్ పై దాడి చేసిన టిడిపి ఎమ్మెల్యే
    ఒకవైపు ఇసుక అక్రమ రవాణా కు పాల్పడే వారిపై తీవ్రంగా చర్యలు తీసుకుంటామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు చేస్తుంటే,టిడిపి ఎమ్మెల్యే ఒకరు అక్రమ రవాణను అడ్డుకోవడానికి యత్నించిన మహిళా తహాశీల్దార్ పై దాడి చేసినట్లు సమాచారం వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు.ఫలితంగా తహశీల్దార్ వనజాక్షి,పలువురు డ్వాక్రా మహిళలు గాయపడ్డారు.కాగా తమ విలేకరిపై కూడా ప్రభాకర్ అనుచరులు దాడి చేశారని, కెమెరా ను కూడా ద్వంసం చేశారని తెలిపింది. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద వీరు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు.
    http://kommineni.info/articles/dailyarticles/content_20150708_37.php?p=1436364140132

  6. CV Reddy

    నన్ను తిడితే ప్రత్యెక హోదా రాదు ,కేంద్రం పై చూపండి మీ ప్రతాపం-పవన్ ట్వీట్
    MP లకు ఎక్కువ విలువ ఉంటుందా లేక AP CM బాబుకు ఎక్కువ విలువ ఉంటుందా?
    బాబు ను వదిలి MP ల మీద పడితే ఏమి లాభం పవన్?
    ప్రచారం చేసావు కాబట్టి MP ల కంటే నీకే విలువ ఎక్కువ ఉంటుంది కేంద్రం లో,
    మరి మీరెందుకు అడగరు కేంద్రాన్ని? క్లారిటీ లేదు తమ్ముడూ ?
    No Indecent Comments Please

  7. CV Reddy

    వింటున్నారా పవన్ ఫాన్స్?
    కాంగ్రెస్ వారిని పంచెలూడదీసి కొడతానని పవన్ అన్నాడు కాని చిరంజీవి,పవన్ ను జనం పంచెలూడదీసి కొట్టారు
    హైదరాబాదులోని తన ఆస్తులను కాపాడుకునేందుకు, తన సినిమాలు నడిపించుకునేందుకు పవన్ తన ఆత్మాభిమానాన్ని కెసిఆర్ పాదాల వద్ద తాకట్టు పెట్టాడు
    -TDP MP కేసినేని నాని చౌదరి అండ్ కో

    No Indecent Comments

  8. CV Reddy

    నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా…అయన గురించి
    1.YS మరణం, బాబు ఇచ్చిన 2 విభజన లేఖలు KCR కు కలిసివచ్చి తెలంగాణ వచ్చింది
    -ప్రో నాగేశ్వర్
    YS బ్రతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు అని నాతో అనేకమంది TDP నాయకులు సైతం అన్నారు.సింహం లేనప్పుడు నక్క రాష్ట్రాన్ని నాశనం చేసింది తన స్వార్ధం కోసం .

    2.YS హయాములో శరవేగంగా హైదరబాద్ అభివృద్ధి -JNTU శాస్త్రవేత్తలు
    గత 40 సం లలో YS హయాములోనే (2004-2009) హైదరబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందింది source: kommineni,Deccan chronicle

    3.YS పాలన బాగుంది బాబూ,నేను అధికారం లోకి వస్తే అలాంటి పాలన ఇస్తాను అని ప్రజలకు చెప్పు బాబూ
    -2009 ఎన్నికలకు ముందు నారావారి పల్లెలో బాబు సొంత చిన్నాన్న బాబు కు ఇచ్చిన సలహా ,ఆంధ్రజ్యోతి

    4. వై‌ఎస్ ముందు బాబు తేలిపోతాడు, బాబు కారెక్టర్ చాలా వీక్.
    YS బెంగళూర్ వంటి వాడైతే బాబు పుంగనూర్ లాంటివాడు, ఎన్ని పుంగనూర్ లు కలిస్తే బెంగళూర్ అవుద్ది.YS ముందు బాబు తేలిపోతాడు-2009 లో పాత్రికేయులు పాశం యాదగిరి, ఐ-న్యూస్ చర్చ వేదికలో

    5.YS ప్రజల మద్య ఉంది యుద్ధం చేస్తాడు కాని బాబు మీడియా వెనకాల దాక్కొని యుద్ధం చేస్తాడు -HMTV CEO శ్రీరామచంద్ర మూర్తి గారు

    6.ఏ రంగంలో చూసినా బాబు హయాములో కంటే YS హయాములో అభివృద్ధి బాగా జరిగింది అని గణాంకాలు చెబుతున్నాయి

    బాబు హయాములో ప్రభుత్వం రోజూ రిజర్వు బ్యాంకు దగ్గరికి అప్పు కోసం వెళ్ళేది కానీ అయన నేను సంపద సృష్టించాను అంటాడు .2004 లో దిగిపోయే రోజున మనకు 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చి వెళ్ళాడు బాబు అది అయన ఘన కార్యం

    నేతి బీరకాయలో నేతి ఎంత ఉందొ, బాబు చెప్పే అభివృద్దిలో నిజం కూడా అంటే ఉంది

    [అరచేతిలో సైబర్ స్వర్గం -హైటెక్ బాబు హయాములో రాష్ట్రం ఎలా ఉందొ చూడండి
    1.ఇంటర్నెట్ కనెక్షన్లు- 6 వ స్థానం లో AP ఉంది
    ఇంటర్నెట్ కనెక్షన్లు దేశ వ్యాప్తంగా 14 లక్షలు పైనే
    AP లో ఇంటర్నెట్ కనెక్షన్లు 64 వేలు , మహారాష్ట్ర లో 4.5 లక్షలు పై మాటే
    మహారాష్ట్ర (4.5 లక్షలు), డిల్లి ,తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాళ (1.15 లక్షలు ) తర్వాత 6 వ స్థానం లో AP (64 వేలు) ఉంది
    -కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ పార్లమెంటులో ప్రకటించిన వివరాలు

    2.పెట్టుబడులు అకర్శించదములొ ఘోరంగా విఫలమైన విజన్ 2020 నేత బాబు
    -భారత పరిశ్రమల సమాఖ్య (CII )

    పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రగతిశీల రాష్ట్రాల జాబితాలో బాబు అద్వర్యం లోని AP 12 వ స్థానం లో ఉంది అని భారత పరిశ్రమల సమాఖ్య (CII ) చెప్పింది

    డిల్లి మొదటి స్థానం లో ఉంటె పశ్చిమ బెంగాళ తర్వాత 12 వ స్థానం లో AP ఉంది

    ఇదీ బాబు చేసిన అభివృద్ధి .నేతి బీరకాయలో నేతి ఎంత ఉందొ, బాబు చెప్పే అభివృద్దిలో నిజం కూడా అంటే ఉంది

    YS స్వర్ణ యుగం- With Facts and Figures
    జాబు రావాలంటే బాబు రావాలి అనడం ఎంత సత్యదూరమో చూడండి

    3.1994 కంటే ముందు అంటే కాంగ్రెస్ హయాములో ఉపాధి కల్పన పెరుగుదల రేటు 2.3 శాతం ఉండగా బాబు CM అయిన 9 సం లకు అది 0.3 శాతానికి పడిపోయింది అని ప్లానింగ్ కమిషన్ చెప్పింది

    ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రద్దు చేస్తూ బాబు G.O 94,Employment Exchange లను రద్దు చేస్తూ G.O 246,ఉద్యోగుల వయోపరిమితి తగ్గిస్త్తూ G.O 426 CM బాబు ఇచ్చాడు.

    బాబు హయాములో యువత కొత్త ఉద్యోగాలు లేక, ఉన్న కొద్దిపాటి పరిశ్రమలను తన మనుషులకు ఛీప్ గా అమ్మడం లేదంటే మూసివేయంచడం వలన ఉన్న ఉదోగాలు కూడా కోల్పోయారు
    అందుకే ఉపాధి కల్పన పెరుగుదల రేటు కాంగ్రెస్ హయాములో ఉన్న 2.3 శాతం కాస్త 0.3 శాతానికి పడిపోయింది.

    Employment Growth:బాబు కంటే ముందు Employment Growth 2.3 ఉంటే బాబు హాయములో 0.29 కు పడిపోయింది.

    మరి ఇటువంటి బాబు మరలా వస్తే ఉద్యోగాలు వస్తాయనడం ఎంత హాస్యాస్పదమో!

    4.IT Exports
    బాబు హయములో 6 శాతం, వైయెస్ హయములో 15 శాతం
    బాబు హయాములో IT Exports లో AP 4 వ స్థానం లో ఉంది, బాబు కు ముందు 3 వ స్థానం లో ఉంది, ఇప్పుడు కూడా 4 వ స్థానం లో ఉంది.మరి ఇందులో బాబు గొప్ప ఏమిటి ?

    బాబు హయాములో 85 వేల 945 IT ఉద్యోగాలు లబిస్తే YS హయాములో 2 లక్షల 51 వేల 786 IT ఉద్యోగాలు లబించాయి

    5.ఆస్తులు:అప్పులు
    బాబు కు ముందు :101:100
    బాబు హయములో :45:100
    YS హయములో:120:100

    6.GDP: బాబు కు ముందు రాష్ట్ర GDP 6 శాతం,బాబు హయములో రాష్ట్ర GDP 5.6 శాతం , వైయెస్ హయాములో GDP 9 శాతం

    7.వ్యవసాయ అభివృద్ది: వైయెస్ హయములో 6.82 శాతం, More than national average

    8.Chandrababu: Image and reality
    On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath

    P Sainath is one of the two recipients of the A.H. Boerma Award, 2001, granted for his contributions in changing the nature of the development debate on food, hunger and rural development in the Indian media.
    He is the Rural Affairs Editor at The Hindu.

    (http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htm)%5D

  9. Prasad

    దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్ ఆర్ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఘనంగా చేశారు. తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు పంజాగుట్టలోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.గాంధీ భవన్ లో కూడా ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ పలు సంక్షేమ పధకాలను చేపట్టిన ఘనత వైఎస్ ది అని, ఆయన స్పూర్తిగా ఆంద్రప్రదేశ్ లో పార్టీ అబివృద్దికి కృషి చేస్తామని అన్నారు.తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ అద్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్ చేసిన కార్యక్రమాల మైలేజీ కాంగ్రెస్ కు దక్కలేదని,అది వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు వెళ్లిందని అన్నారు. హైదరాబాద్ లో మెట్రో, శంషాబాద్ విమానాశ్రయం ఏర్పాటు వైఎస్ ఘనత అని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు.కాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు వైఎస్ జయంతిలో పాల్గొన్నారు.కాగా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద జరిగిన కార్యక్రమంలో జగన్,విజయమ్మ, షర్మిల,భారతి ,అనిల్ తదితరులు ప్రార్దనలు చేశారు.

  10. CV Reddy

    తలసాని పై TDP+ BJP మద్దతు తో బరిలోకి దిగనున్న పవన్?
    AP లో TDP ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని పవన్
    Sources close to Pawan say that the Jana Sena chief wants to contest from Sanathnagar in alliance with the TDP-BJP and also field his party candidates in the GHMC elections. Pawan had extensively toured Sanathnagar constituency for the TDP before the 2014 polls. When his party conducted a survey to find out which seat favours him, Sanathnagar came first in the list followed by Malkajgiri and Kakinada Lok Sabha.

    It is being speculated that Pawan does not want to go to AP Assembly as his friendly party TDP is ruling. Thus, he wants to contest in Telangana. It remains to be seen if Pawan tests his party’s political fortunes by contesting in the upcoming bypolls.

    http://www.thehansindia.com/posts/index/2015-07-08/Pawan-to-dent-TRS-fortunes-in-Sanathnagar-162078

  11. CV Reddy

    పులిలా గర్జించు కాని పిల్లిలా కాదు పవన్ -వర్మ ట్వీట్
    [RGV to Pawan: Stop being a cat, roar like Tiger
    It was not only the TDP MPs who reacted sharply to the speech of actor and Janasena chief Pawan Kalyan but Maverick filmmaker Ram Gopal Varma too turned critical of Pawan.

    Ram Gopal Varma ✔@RGVzoomin

    Just saw the whole video of Pawan Kalyans speech on the cash for vote scam

    My request to P K Simham is pleeeaase don’t be a cat..As fans we expect a Tigers Roar from u

    All Simhams r actually big cats but a cat shud realise that it’s big cat on perception n shud not do mistake of presenting itself as a goat

    I wish and hope that p k should be best at what he shud be best about

    http://www.thehansindia.com/posts/index/2015-07-08/RGV-to-Pawan-Stop-being-a-cat-roar-like–Tiger-162084%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s